Рет қаралды 16,216
మణిపుర్‌లో జరిగిన తాజా హింసలో మరికొందరి ప్రాణాలు పోయాయి. తెగల మధ్య జరిగిన ఘర్షణల్లో కొందరు చనిపోగా, పోలీసు కాల్పుల్లో 10 మంది అనుమానిత కుకీ మిలిటెంట్లు ప్రాణాలు కోల్పోయారు. అసలు మళ్లీ ఇంతటి హింస చెలరేగడానికి కారణమేంటి?
#Manipur #manipurviolence #kuki #meitei
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్‌సైట్: www.bbc.com/te...