సమీపించరాని తేజస్సులో నీవు వసియించు వాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింప తరమా (2) యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది (2) ||సమీపించరాని|| ధరయందు నేనుండ చెరయందు పడియుండ కరమందు దాచితివే నన్నే పరమున చేర్చితివే (2) ఖలునకు కరుణను నొసగితివి (2) ||యేసయ్యా|| మితి లేని నీ ప్రేమ గతి లేని నను చూచి నా స్థితి మార్చినది నన్నే శ్రుతిగా చేసినది (2) తులువకు విలువను ఇచ్చినది (2) ||యేసయ్యా||
@kumariguravaiah2791 Жыл бұрын
Praise the lord 🙏🙏
@anubujji8602 жыл бұрын
Praise the lord akka
@sateeshkandula48533 жыл бұрын
PRAISE THE LORD AKKA 🙏🏻
@sveerrajusonga33143 жыл бұрын
సిస్టర్ వదనలు 🙏🙏🙏
@pylilakshmilucky33583 жыл бұрын
Praise the Lord Akka🙏my problem and fear thagali Ani prayer cheyyandi Akka🙏🙏🙏🙏🙏
@garikapatichinnari10393 жыл бұрын
Praise the lord sister 🙏🙏🙏
@rajakumari63493 жыл бұрын
Praise the lord akka naaku marriage set ayyela prayer cheyandi please please 😭😭😭😭😭😭😭😭😭 job, backpain problem please please please please please akla