Samadhini Gelchenu TRACK సమాధిని గెల్చెను | Suresh Nittala | KY Ratnam | Ramya Behra

  Рет қаралды 1,294

SURESH NITTALA

SURESH NITTALA

Күн бұрын

#samadhini gelchenu #telugueastersongs
#teluguchristiansongs #teluguworshipsongs
• Latest Telugu easter ...
🎷🎸Easter Song ' సమాధిని గెలిచెను' 🎺💖🎹
సమాధిని గెల్చెను - సజీవుడై లేచెను
సాతానుని జయించెను
మరణపు ముల్లును విరిచెను
క్రీస్తు లేచెను హల్లేలూయ - క్రీస్తు నేడు లేచెను
క్రీస్తు లేచెను హల్లేలూయ - పునరుధ్ధానుడై లేచెను
|సమాధిని గెల్చెను|
1. కలువరిగిరిలో సిలువొందెను
తన రక్తమును చిందించెను
పాప క్షమాపణ మనకిచ్చెను
బహు వేధననే తను పొందెను (2)
బహు వేధననే తను పొందెను
క్రీస్తు లేచెను హల్లేలూయ - క్రీస్తు నేడు లేచెను
క్రీస్తు లేచెను హల్లేలూయ - పునరుధ్ధానుడై లేచెను
|సమాధిని గెల్చెను|
2. మరణమా నీ ముల్లెక్కడా!
మరణమా నీ జయమెక్కడ
మరణమా నీ ముల్లు విరిగెను
లేఖనములు నెరవేరెను (2)
లేఖనములు నెరవేరెను
క్రీస్తు లేచెను హల్లేలూయ - క్రీస్తు నేడు లేచెను
క్రీస్తు లేచెను హల్లేలూయ - పునరుధ్ధానుడై లేచెను
|సమాధిని గెల్చెను|
రచన & స్వరకల్పన
సురేష్ నిట్టల(సింగపూర్)

Пікірлер: 2
@ranichinthala9435
@ranichinthala9435 5 ай бұрын
Thank you for track
@krameshbabu9199
@krameshbabu9199 3 жыл бұрын
Thank you sir
క్రిస్టియన్   తెలుగు  పాత    పాటలు -1  | Christian Telugu Old Songs - 1 |
8:59
Yesu Prabhuvu Paricharya (యేసు ప్రభువు పరిచర్య)
Рет қаралды 145 М.
Electric Flying Bird with Hanging Wire Automatic for Ceiling Parrot
00:15
Neevunte naku Chalu Yesayya||నీవుంటే నాకు చాలు యేసయ్యా||Telugu Christian Song
9:56
𝙺𝙰 𝙽𝚊𝚒𝚍𝚞 𝙶𝚘𝚜𝚙𝚎𝚕 𝚂𝚒𝚗𝚐𝚎𝚛
Рет қаралды 18 МЛН