No video

సమగ్ర వ్యవసాయం చేస్తున్న.. ఏటా ₹కోటి లాభం లక్ష్యంగా పెట్టుకున్న : NRI గడ్డంపల్లి| రైతుబడి

  Рет қаралды 219,348

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

అమెరికాలో వ్యాపారం చేస్తూ.. తన స్వగ్రామంలో వ్యవసాయం చేస్తున్న ఎన్నారై గడ్డంపల్లి రవీందర్ రెడ్డి గారు ఈ వీడియోలో తన సాగు ప్రణాళికను వివరించారు. మొత్తం నలభై ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్న తాను.. మరో ఐదేళ్లలో తన సాగు ద్వారా ఏటా రూ. కోటి లాభం లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. రసాయన ఎరువులు, పురుగు మందులు దాదాపుగా వాడకుండా సాగు చేస్తున్న రవీందర్ రెడ్డి గారి అనుభవం పూర్తిగా వీడియోలో తెలుసుకోవచ్చు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోనే పులిచర్ల, లింగంపల్లి గ్రామాల్లో ఈ రైతు తన సాగు కొనసాగిస్తున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 40 ఎకరాల్లో వ్యవసాయం.. కోటి లాభం నా లక్ష్యం : ఎన్నారై గడ్డంపల్లి | NRI Agriculturre | రైతుబడి
#RythuBadi #రైతుబడి #ఎన్నారైవ్యవసాయం

Пікірлер: 163
@VamshiKrishna-or5sr
@VamshiKrishna-or5sr 2 жыл бұрын
రానున్న రోజుల్లో వ్యవసాయం వైపుకు పెద్ద ఎత్తున యువత వస్తారు ప్రకృతి సేద్యం వల్ల భూమి సారవంతమైతది మంచి ఆరోగ్యకరమైన సమాజం తయారు అవుతుంది
@1121g
@1121g 2 жыл бұрын
Sir saripadinantha money vunteyney sadyam
@anji2259
@anji2259 2 жыл бұрын
10000 lo single person ela vunnaru
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 2 жыл бұрын
ఇలా NRI లు వ్యవసాయం చేయడం చాలా మంది చదువుకున్న యువతకి గొప్ప ఆదర్శం, సార్ మీకు చాలా ధన్యవాదములు 👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌💐🙏
@nvrao99
@nvrao99 2 жыл бұрын
ఇలాంటి వీడియోలు చూసి ఎవరు అతి గా ఆశ పడకండి ఆవేశ పడకండి. డేట్ ప్లాంట్స్ పెంచి పెద్ద చేసి వాటి సాగుకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. ఎవరూ అతిగా ఆశ పడి మోసపోకండి. ఎవరు genuine suppliers లేరు మార్కెట్లో. మోసపోకండి. మొక్కలు వేయాలి అన్న ఆత్రం లో ఎవరు తొందర పడ వద్దు.
@madhuyadav879
@madhuyadav879 2 жыл бұрын
సూపర్ అన్న గారు ప్రకృతి వ్యవసాయం గురించి చాలా బాగా వివరించారు మీరు మా లాంటి యువ రైతులకు ఆదర్శం
@praveenkondoju3131
@praveenkondoju3131 2 жыл бұрын
సూపర్ సర్ మీ సమగ్ర ఆదర్శ వ్యవసాయ విధానం, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని అందరూ రైతులు మీ సాగు విధానాలను అమలు చేయాలని కోరుకుందాం🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@srinivasraithubidda9884
@srinivasraithubidda9884 2 жыл бұрын
ఈ రైతు యొక్క ఆలోచనలు రైతులందరికీ ఆదర్శం కావాలి.. Good information
@anjiyadav4787
@anjiyadav4787 2 жыл бұрын
Good framing... రెడ్డి గారు 👏👏👏👏
@sureshsomireddy1253
@sureshsomireddy1253 2 жыл бұрын
Rajender reddy garu meeru Adige vidhanam super
@maayaram1439
@maayaram1439 2 жыл бұрын
Rose తోట గురించే ok video Anna. చాలా బాగుంది. మంచి లాభం.
@indrasenar910
@indrasenar910 2 жыл бұрын
Oka educated person farming cheste.. Results ilage untay
@madhavkrishna6566
@madhavkrishna6566 2 жыл бұрын
Budget unte andaru cheyagalaru india lo farmers ki loans ivvaru ichina champukoni tintaru insurance and buy back undavu
@sameerkhasab2791
@sameerkhasab2791 2 жыл бұрын
Your right bro 1998 lo dubai vacha life lo ami ledu
@madhavkrishna6566
@madhavkrishna6566 2 жыл бұрын
@@sameerkhasab2791 farmers situation chala darunam ikkada covid okka ti valla karma ki
@orangemobilepoint7464
@orangemobilepoint7464 2 жыл бұрын
ఒకప్పుడు తెలంగాణ రైతులు అంటే ఏడ్డి వాళ్లు వాళ్లకు ఏం తెలియదు అనుకునేవారు తెలంగాణ రైతుల యొక్క స్థాయిని ఆలోచనలను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే మద్దతును ప్రపంచవ్యాప్తo చేస్తున్నందుకు రైతు బడి యూట్యూబ్ ఛానల్ కు ధన్యవాదాలు కరీంనగర్ రైతు
@hanumantharaopola2268
@hanumantharaopola2268 2 жыл бұрын
IT is hundred percent correct SIR... This is ONLY because of some politician And silentness of our regional people... Thanks for Rajender Reddy Garu
@nallabothushashikumar9351
@nallabothushashikumar9351 2 жыл бұрын
Andhra border lo unna vallu update gane untaru bro inthaku mundu gani ippudu gani Mari Karimnagar vallu ela unnaro gatham lo meeke theliyali
@user-5492
@user-5492 Жыл бұрын
Anna ma Tandur(VIKARABAD dist) rythulu matram meru aney tattu em bagupadaledu. Inka awareness ledu eppudu chusna vari esi nastapotaru. Govt rythu bandu icchinantha matrana rythulu manchigakaru. Asalu mana telangana lo enni cold storage units unnayi meru cheppandi.
@srisrinivasreddyperla743
@srisrinivasreddyperla743 2 жыл бұрын
Nice video rajendra Reddy garu and meru adige questions and answers chala baguntayi keep it up 👍👍
@MadhuField
@MadhuField 2 жыл бұрын
రాజేందర్ రెడ్డి మీ వీడియోస్ వేరీ usefull sir
@Pratapites
@Pratapites 2 жыл бұрын
Inspiring. More people should do these kind of things.
@aaars8708
@aaars8708 2 жыл бұрын
What a wonderful video Good idea Reddy gaaru ,best Inspiration see to u Thank you Rajendra gaaru
@vijendarreddyvallem5184
@vijendarreddyvallem5184 2 жыл бұрын
Ela marikondaru nri lu sagu modalu cheyyali.,
@pavi847
@pavi847 2 жыл бұрын
Goodjob rajender reddy garu
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 2 жыл бұрын
సార్ మీరు చాలా అద్భుతమైన వీడియోస్ చేస్తారు 💐🙏👌👌👌👌👏👏👏
@narayanaab654
@narayanaab654 2 жыл бұрын
Tammudu rajendar organic వైపు పోతున్నావు మంచిది
@maruthiearthmoovers3427
@maruthiearthmoovers3427 2 жыл бұрын
Superb Rajendhar gaaru
@user-ki5pk5bl2c
@user-ki5pk5bl2c 2 жыл бұрын
Nenu kuda next season lo purthiga "Govu Aadharitha" Vyavasayam Start chesthunnanu(Subhash Palekar Gari" vidhanamlo.. whithout chemical
@ksvchrajesh4046
@ksvchrajesh4046 2 жыл бұрын
Hi bayya meeru agriculture chestara
@RSKsocialresponsibility
@RSKsocialresponsibility 2 жыл бұрын
Semi organic అంటే.. కొత్త కొత్త పదాలు వింటున్నాను
@srinivasreddyt9555
@srinivasreddyt9555 2 жыл бұрын
🤣🤣🤣🤣🤣 అంటే ఆర్గానిక్ పనిచేస్తలేదు, కొన్ని వ్యాధులకు మేము పురుగు మందులు పిచికారీ చేస్తాం అని చెప్పుతుండు !!! మరి సెమి ఎందుకు అంటారా, DAP వగైరా వాడమ్ కదా అందుకు. 🤣🤣🤣🤣
@maheshkasanabada7589
@maheshkasanabada7589 2 жыл бұрын
Rajendhar anna mi vidios raitu la baga upayogadautai good job anna🙏
@BB-sx9cd
@BB-sx9cd 2 жыл бұрын
శభాష్ గడ్డం పల్లి రవీందర్ రెడ్డి గారు మొదట రైతు బిడ్డ ,వ్యవసాయ కుటుం బం , పల్లె నేపథ్యం, స్వంత ఊరు స్వంత రాష్ట్రం ను ప్రేమించడం జంతువుల పట్ల ఆవులు, ఎద్దులు, కోళ్లు బాతులు కుక్క లు ప్రేమించడం, ఇవి అన్ని చాలామంచి లక్షణాలు , మిగతా రైతులకు సహయ సహకారాలు అందించడం , చాలా మంచి పని
@sanjeevareddy2880
@sanjeevareddy2880 2 жыл бұрын
Good video Rajender Reddy garu
@rtmsp
@rtmsp 2 жыл бұрын
Very inspiring....salute to Rajender Reddy sir...
@raghavendrareddy9080
@raghavendrareddy9080 2 жыл бұрын
Super. Sar🙏🙏👍👍
@rajureddy5711
@rajureddy5711 2 жыл бұрын
Superb video sir pakkana village sir madi suprb video sir
@kishore317
@kishore317 2 жыл бұрын
Good videos Rajender garu
@vrcnaik8508
@vrcnaik8508 2 жыл бұрын
సూపర్ సర్
@nagireddy819
@nagireddy819 2 жыл бұрын
రైతు బడీ very very good explanations
@baswanth.darapuneni78
@baswanth.darapuneni78 2 жыл бұрын
Mirchi thotaki vachina thamara purugu... Nimma bathhaiii puthaki...... Vachindiii Ela handil cheyali....
@anjaneyulu8452
@anjaneyulu8452 2 жыл бұрын
రాజేందర్ అన్నా వీడియోలు డైలీ మిస్ కాకుండా చూసే వారు ఒక లైక్ వేసుకోండి!!👍
@parameshepm7607
@parameshepm7607 2 жыл бұрын
Super Anna garu
@raparthinaresh3761
@raparthinaresh3761 2 жыл бұрын
Good job sir 🙏🙏🙏🙏
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks and welcome
@sudharshanreddy1672
@sudharshanreddy1672 2 жыл бұрын
Good video Rajendra Reddy. All the best for your Farming sir. 👍🙏👌
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you very much
@mounikasangam77
@mounikasangam77 2 жыл бұрын
Very good explain good video rajendra Anna
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much 🙂
@wakeupearly2239
@wakeupearly2239 2 жыл бұрын
God bless you sir.good video brother
@kotturivijay7218
@kotturivijay7218 2 жыл бұрын
Wow👏👏👏
@sureshsomireddy1253
@sureshsomireddy1253 2 жыл бұрын
Super annaya
@srinivasdeeti6714
@srinivasdeeti6714 2 жыл бұрын
Great explanation thank s annagaru
@h7cbanjaramusic395
@h7cbanjaramusic395 2 жыл бұрын
super good job
@shashidharshashi9045
@shashidharshashi9045 2 жыл бұрын
Great farming sir
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Many many thanks
@PavanKumar-fc6jx
@PavanKumar-fc6jx 2 жыл бұрын
Great meeru
@srinidhip3741
@srinidhip3741 2 жыл бұрын
Excellent video 👏👏👍
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you 👍
@anjireddykoti5883
@anjireddykoti5883 2 жыл бұрын
good questing & well explanation,nice visuvals keep it up Rejendar Reddy garu 👍
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much 🙂
@sudhaganikarnakarna2443
@sudhaganikarnakarna2443 2 жыл бұрын
Supper information sir
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks and welcome
@egandhi8754
@egandhi8754 2 жыл бұрын
Good decision brother Video Very well brother
@gpsorganic5979
@gpsorganic5979 2 жыл бұрын
wonderfull sir excelint
@puttavamshi3946
@puttavamshi3946 2 жыл бұрын
Congratulations Anna 👌👌👌
@rafiqshakeer9261
@rafiqshakeer9261 2 жыл бұрын
Super bro
@kunchamchakrapanireddy9051
@kunchamchakrapanireddy9051 2 жыл бұрын
👌
@prasadaraoaryasomayajula4222
@prasadaraoaryasomayajula4222 2 жыл бұрын
Sri Rajender Reddy garu, namasthe, your way of presenting vedios is marvelous. Of late, probably taking cue from your vedios, some others jumped into this fray. All Your vedios are informative and attract the attention of listeners having interest in agriculture. My father workedbin Agriculture Department and he used to get VYAVASAYA PANCHANGAM about 60 years ago and i used to read it with interest. Now, i am listening your vedios with the same interest. Subham bhavatu. Thank you.
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much sir
@pavanreddypanyala7753
@pavanreddypanyala7753 2 жыл бұрын
Rajender Reddy garu, Videos bagunnay, varities of videos in different areas chestunnaru. Kani me starting videos ki recent videos ki change vochindi. antaku mundu videos lo vallu crop ela chestunnaro aa process adige vallu so that way adi follow aithe manam kuda nerchukovochu and think cheyochu atleast aa videos chusi. kani recent chala videos farmer projection lo unnay instead of crop projection. ivi cheyochu me istam anna kani crop gurinchi kuda adigi chupettandi. which stage lo ela chesaro, fertigation organic or non organic edina ela icharo adigi details teesukondi. so it helps. Please dont think other way.
@suhanshkumaradla5109
@suhanshkumaradla5109 2 жыл бұрын
Good video rajender brother
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks Bro
@pinnikavenkatarao1886
@pinnikavenkatarao1886 2 жыл бұрын
👍👍👍
@srcreations1940
@srcreations1940 2 жыл бұрын
👌👌👌👌👌👌
@MultiKaaaa
@MultiKaaaa 2 жыл бұрын
Nice video rajender garu, waiting for kharjuram cultivation video 🙏👍
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Sure 👍
@kosplaygaming947
@kosplaygaming947 2 жыл бұрын
Good thimi
@donepudinarendra3350
@donepudinarendra3350 2 жыл бұрын
Great
@karreraju2522
@karreraju2522 2 жыл бұрын
Super videos
@bongaralaramu5389
@bongaralaramu5389 2 жыл бұрын
సూపర్ అన్న 🙏🙏🙏
@KiranKumar-zm2sr
@KiranKumar-zm2sr 2 жыл бұрын
So super
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you
@anjaneyulu3120
@anjaneyulu3120 2 жыл бұрын
Nice video
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks
@ramakrishna654
@ramakrishna654 2 жыл бұрын
SUPER SIR........GOOD VIDEO
@shaikkhajapeer4943
@shaikkhajapeer4943 2 жыл бұрын
Super 👍👍
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you 👍
@freekkarar204
@freekkarar204 2 жыл бұрын
It gives real kick to NRIs to comeback and do agriculture
@PavanKumar-nj4le
@PavanKumar-nj4le 2 жыл бұрын
super Sir
@harijagannadham7916
@harijagannadham7916 2 жыл бұрын
Sir super 👏👏👏👏
@InDeutsch
@InDeutsch 2 жыл бұрын
Please do more parts with this person, also ask about cost of the land.
@banothunagarjuna24
@banothunagarjuna24 2 жыл бұрын
Kajjura meeda oka video cheyali anna meeru
@samathaoffice29
@samathaoffice29 2 жыл бұрын
Inspirational nd useful information...tq
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Welcome 😊
@srinivasseetharam1617
@srinivasseetharam1617 2 жыл бұрын
Anna naaku giri calf dhuda kaavali anna
@rajithaduvvuri4859
@rajithaduvvuri4859 2 жыл бұрын
Great person. Bhoomi ante intha istam tho chesthunnaru.
@anjiyadav4787
@anjiyadav4787 2 жыл бұрын
Good video 👏👏👏👏👏
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you 👍
@vaishu5933
@vaishu5933 2 жыл бұрын
Anna mee videos supar anna🙏🙏🙏🌾🌾
@maheshbatthiraju4784
@maheshbatthiraju4784 2 жыл бұрын
Pottelu pillala farming videos pettandi anna
@veeraswamyalli6872
@veeraswamyalli6872 2 жыл бұрын
Mahesh Anna nuv okasari This chanel lo serch chey all ready pottelu forming chesaru
@maheshbatthiraju4784
@maheshbatthiraju4784 2 жыл бұрын
@@veeraswamyalli6872 chesanu bro Inka videos kavali
@veeraswamyalli6872
@veeraswamyalli6872 2 жыл бұрын
@@maheshbatthiraju4784 ok
@maheshbatthiraju4784
@maheshbatthiraju4784 2 жыл бұрын
@@veeraswamyalli6872 ok
@soorasaidulu897
@soorasaidulu897 2 жыл бұрын
Super
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks
@kuruvagopal6373
@kuruvagopal6373 2 жыл бұрын
Risk agriculture super Sir
@DCR2301
@DCR2301 2 жыл бұрын
Rajendar Reddy garu, good efforts, but soon do one more video with this NRI SIR WITH more details about his farming and animal husbandry methods, interesting thing is this SIR is rotating his hens in different plots, how he is doing it ,curious to know, please do one more video ASAP, with more details in each and every farm methods implemented by this NRI Sir
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Sure Sir👍
@nameishuss
@nameishuss 2 жыл бұрын
Jai kisan
@dradvocateslifecareproduct8912
@dradvocateslifecareproduct8912 2 жыл бұрын
Good information
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks
@upendarbanda1669
@upendarbanda1669 Жыл бұрын
🙏🙏🙏
@venkatasubbaiahbezawada5198
@venkatasubbaiahbezawada5198 2 жыл бұрын
Nice
@ganapuramshankar6121
@ganapuramshankar6121 2 жыл бұрын
super Anna good information Anna
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much 🙂
@venkataramreddyms1341
@venkataramreddyms1341 2 жыл бұрын
All the best farming iam farmer
@nareshjakkali4742
@nareshjakkali4742 2 жыл бұрын
Super anna. All your videos are full informative
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much 🙂
@kumramseetharam
@kumramseetharam 2 жыл бұрын
🙏👏👏👏
@nunkesh
@nunkesh 2 жыл бұрын
రైతు ఎప్పటికీ రాజే, వీలైనంత మేరకు ఉపాధి కల్పిస్తున్నారు.
@SRK_Telugu
@SRK_Telugu 2 жыл бұрын
Today video valuable information reddy garu👍
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much 🙂
@gnvvalaanjaneyulu2823
@gnvvalaanjaneyulu2823 2 жыл бұрын
Real hero
@akunurusvsnarayana4944
@akunurusvsnarayana4944 2 жыл бұрын
Sir, give us information about land rate and water facilities
@madhavmore5637
@madhavmore5637 2 жыл бұрын
Miku ata land avasaram Undi sir
@madhukarreddy4342
@madhukarreddy4342 2 жыл бұрын
@@madhavmore5637 10 Lacs lo 3 arcs kavali near by Suryapet surroundings if possible
@karthavya1440
@karthavya1440 2 жыл бұрын
@@madhukarreddy4342 10 lakhs per acer aa? 10 lakhs for 3 acres aa?
@anandabinitio314
@anandabinitio314 2 жыл бұрын
Please make video on Eucalyptus trees
@divyabhoomi
@divyabhoomi 2 жыл бұрын
Nice video. 👍🙏 Can we visit this farm? Contact of the farmer please?
@narayanaab654
@narayanaab654 2 жыл бұрын
బత్తాయి కి వేరు కుళ్లు తెగులు నివారనకు గ్రామ బజార్ గ్రూప్ ని సమంప్రదించండి వారు నేమా జాప్ మందు బాగా పనిచేస్తుంది
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
ధన్యవాదాలు సార్
@chimatathirumal3166
@chimatathirumal3166 2 жыл бұрын
Brother potelaku best grass video chey
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
We will try
@manoharsoora5922
@manoharsoora5922 2 жыл бұрын
40 yekars lo one crore ante thakkuve ga
@srinidhicakemaster6492
@srinidhicakemaster6492 2 жыл бұрын
భేష్
@kirankurre2049
@kirankurre2049 2 жыл бұрын
Superb job anna me contact no kavali anna
@MahaLakshmi-hn3pt
@MahaLakshmi-hn3pt 2 жыл бұрын
We salute sir NRI aye kuda ekada farming chestunaru
@PremKumar-eg2ru
@PremKumar-eg2ru 2 жыл бұрын
Manchi video
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 32 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 68 МЛН
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 32 МЛН
Harvest Duck Eggs Goes to the market sell - Cooking - Live with nature
35:27
Ramana Rao about Stevia Plant and its Benefits | Eagle Media Works
48:49
Eagle Media Works
Рет қаралды 142 М.
Hari babu created a food forest within 7 yrs||hari babu ||natural farming
15:26
Natural Farming Hari Babu - Live Village Life
Рет қаралды 138 М.
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 32 МЛН