Рет қаралды 1,088,815
అందరికీ నమస్కారం🙏
మేము మీ అభిమాన తెలుగు టీవీ సీరియల్ యాక్టర్స్. ఇప్పటివరకు మమ్మల్ని ఆదరించారు. "సమ ప్రయాణం" "SaMa Prayaanamm" అనే KZbin Channel ద్వారా మా ప్రయాణాన్ని మీతో పంచుకోవాలని ఇలా మీ ముందుకు వచ్చేసాం. మీ ఆదరణ అభిమానం మాపై ఉంటాయని ఆశిస్తున్నాము.
Thank you for your unconditional love and support🙏🏻