. Harekrishna andi చాలా బాగా టెంపుల్ చూపించారు. నా జన్మ ధన్యం అయింది. మాది తణుకు. అప్పట్లో చూడాలని తెలియదు. చాలా రోజులు గా సామర్లకోట కుమారరామం చూడాలని అనుకుంటున్నాను. మీ దయ వలన నా కోరిక ఈ రకంగా తీరింది. ప్రత్యక్షం గా తప్పక దర్శించుకుంటాను. ధన్యవాదములు. 🙏🏻
@kpchakrala3 ай бұрын
హరే కృష్ణ అండి... మీలాంటి వారు సమయాన్ని కేటాయించి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి. పాలకొల్లు మరియు అమరావతి దేవాలయాలు కూడా మీరు నా ఛానెల్లో చూడవచ్చు....
@Raamabaanamu1969Ай бұрын
ఇంత చక్కగా అందరికీ స్పష్టంగా అందరికీ అర్థం అయ్యేలా వ్యాఖ్యానిస్తూ,, ఆలయం మొత్తాన్ని చాలా చక్కగా చూపించారు! ❤❤❤మీకు ధన్యవాదములు అండి❤❤❤
@kpchakralaАй бұрын
మీలాంటి పెద్దవారి ఆశీస్సులతో ఇలా చేయగల్గుతున్నాను ...ధన్యవాదాలు అండి...
@gorleBhagyalakshmi-rn1pm12 сағат бұрын
మేము ఈ మధ్య ఈ గుడికి వెళ్ళాము. గుడి చాలా ప్రశాంతం గా వుంటుంది.
@nagallamohan13559 күн бұрын
నిన్ననే దర్శించుకొన్నాము ప్రశాంతమైన వాతావరణం
@Vindhya-lv9rh11 ай бұрын
ఒకాయన ఎన్నో బాధలతో ఉండి స్వామి గుడిలోనే కల్లుతిరిగి పడిపోయారు...ఆలయం తలుపులు మూసివేసి పూజారులు వెళ్ళిపోయారు...చాలా చీకటి అయ్యాక..అతనికి గజ్జలు శెబ్దం ఎంతో క్రాంతి వెలుగులు వచ్చాయి అట..అతనికి మెలకువ వచ్చి...చూస్తే నంది లేచి స్వామిని పార్వతి దేవుని ఎక్కించుకుని ఆలయం తీరుతుంది అట..అతను దశ మారిపోయి కోట్లకి పడగానేట్టాడు అట..ఇప్పటికి చెప్పుకుంటారు..మా ఊర్లో వాళ్ళు...
@krishnamacharyuluch3370 Жыл бұрын
నేను నాచిన్నప్పుడు చూసా .1960 లో.అనపర్తిలో చదువుకునేరోజులు.నాజన్మ స్థలం ద్రాక్షారామం ,గుంటూరుజిల్లాలో అమరావతి సామర్లకోట ఒక్కలాగే ఉంటాయి.అన్నవరంలో సత్యనారాయణగుడి ..రెండస్తులు. రాజమండ్రి.తుని పిఠాపురం రాజుల పరిపాలన ఇప్పుడునా వయస్సు 75 సర్పవరం భావనారాయణ గుడి రాతికట్టడమే. నా ఇంటి పునాదులు రాతి తో కట్టారు. హరహర మహదేవ వందనం భౌద్ద మతం తరువాత ఆరామాలు శివాలయాలుగా మారాయేమో. నాభావన.స్థూపాలు శివలింగా మారాయేమో.స
@kpchakrala Жыл бұрын
నమస్కారం కృష్ణమాచార్యులు గారు. మీ చిన్ననాటి మధుర స్మృతులు ఇక్కడ గుర్తుచేసుకున్నందుకు ధన్యవాదులు.....మీరు ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ.....మరోసారి ధన్యవాదాలు.
@Vindhya-lv9rh11 ай бұрын
మా ఊరు బీమేశ్వరస్వామి ఆలయం గురించి బాగా చెప్పారు...జరిగిన కదలు కూడా ఉన్నాయ్
@kpchakrala11 ай бұрын
Thank you Andi
@SarikondajyothiJyothi11 ай бұрын
@kpchakrala ❤❤❤❤2
@sivaramireddyjonnala73426 ай бұрын
S a@@kpchakrala
@veerapv60966 ай бұрын
Anna చాలా చక్కగా వివరించారు. మీరు చెప్పినట్టు ఏ వీడియోలు క్లియర్గా చెప్పలేరు.. మరియు అభిషేకాలు ధరలు. పూజ ధరలు. హోమం ధరలు. క్లియర్ గా చూపించు ఉంటే బాగుండేది.
@kpchakrala6 ай бұрын
Thank You andi.....I will try to add that information also in future if possible.
@appaji3711 Жыл бұрын
చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు
@kpchakrala Жыл бұрын
Appaji gaaru.... Thank You...
@ramyaemani83874 ай бұрын
Super❤
@kpchakrala4 ай бұрын
Thanks 🔥
@manjulae729611 күн бұрын
Om namah shivay.your anchoring is soo natural and nice.keep it up bro.video is very nice.