😅మందు షాపు బంద్ చేయాలి కదా, ఇలా జరిగేది కాదు గా....
@suryaprakashreddySurya2 күн бұрын
మందు బందు చేయరు🎉 మందు తాగి డ్రైవింగ్ చేయకూడదు😂🧔🥃🥃🤠☔☔🤣🙏
@alliswell-p3p2 күн бұрын
చిన్న పిల్లాడిలా మాట్లాడకు బ్రో.....😅😂
@ashwinash1222Күн бұрын
Shop open unte taagalaa ta ago drive cheyala.taagi drive cheste aacident avutaye vatiki evaru baadyulu..inkodu emo taagodda adi idi matladutundu..driver ni provide chestunara ani police ni adugutundu..ante taagi accident cheyocha em matladutundu aa howlegadu....asalu wines ni mottham band cheyali chiiii....taagi taagi sastaru faltu gaalu.and accident kuda chestaru......tuu😡😡😡😡
@ashwinash122213 сағат бұрын
@@alliswell-p3p idi okate vocha niku .veredi raada..
@alliswell-p3p12 сағат бұрын
@@ashwinash1222 chinna pillale kada ala matladedhi shop bandh cheyamantadenti.....adi avvadamma 😂😅
@anilkatukam81662 күн бұрын
200 RS tisukunnarata enduku😅😅😊😊
@GopikumarT2 күн бұрын
మందు అమ్మడు ఆపితే సమస్య లేదు పోలీస్ లుకు తెలియడం లేదు
@akhil95332 күн бұрын
Government income kavali ga
@alliswell-p3p2 күн бұрын
చిన్న పిల్లాడిలా మాట్లాడకు బ్రో.... చదువుకున్నావు కదా 😅😂
@Smileyuser20Күн бұрын
Ala yela vaalla business nadavaali kadha
@కన్యాతీర్దమ్2 күн бұрын
తెలంగాణా అంతా తాగుబోతు సంప్రదాయం
@sureshnaik9227Күн бұрын
Telangana all drinking person but you .. u
@rameshdubbula9168Күн бұрын
Nuv kanya thirtham thisukoni
@madavidatta9849Күн бұрын
బార్ లు, వైన్ షాప్ లు ఓపెన్ చేయడం అక్కడ లూటి చేయడం, రోడ్లలో పోలీస్ లు లూటి చేయడం 😄😄ఏంట్రా ఇది
@VigneshNelapudi2 күн бұрын
పుల్ గా తాగి నోడిని ఇంటి దగ్గర డ్రాప్ చేయండి.
@venkatt26315 сағат бұрын
😂😂
@kammariprabha22542 күн бұрын
సామాన్యులకు మాత్రమే
@suryaprakashreddySurya2 күн бұрын
@@kammariprabha2254 హ లో 🤣🧔🥃🥃👮🙄🤠🐜🐜🐜😀😀😀🎥
@durgamramesh97362 күн бұрын
Government DOUBLE Income PLAN.... 😮
@maheshmxpayar81572 күн бұрын
కెమెరా ఆన్ చేసి ఉంది కాబట్టి ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు లేదంటే దౌర్జన్యం చేసేవారు పోలీసులు కూడా
@manakarimnagar9312 күн бұрын
Right 😊😊
@Smileyuser20Күн бұрын
😂
@mekalaavantika289423 сағат бұрын
❤
@Subramanyam104013 сағат бұрын
Yes
@mahalingamkummari20462 күн бұрын
దీన్ని బట్టి చూస్తే గవర్నమెంట్ మందు బంద్ చెయ్యండి అప్పుడు అందరు బాగుంటారు జై శ్రీ రామ్ భారత్ మాతాకీ jai
@rajeshburra23062 күн бұрын
మీ ఓపికకు చెప్పుకోవాలి సార్లు
@GouseMohammed-ix9bm2 күн бұрын
Salary tey ko va dam la 😅😅😅😅😅
@balayasubalu750612 сағат бұрын
కెమెరా ఆన్ లో ఉండ బట్టి ఓపిక లేదంటే...
@sln79832 күн бұрын
పోలీసులు ఒకరికి ఉన్నజబ్బులు ఇంకొకరికి అంటిస్తున్నారు
@ratnamkolipakaratnakar.k92092 күн бұрын
అసలు మందే అమ్మకపోతే ఇంత రిస్క్ ఉండేది కాదు
@alliswell-p3p2 күн бұрын
నువ్వు తాగకుండా ఉంటే సరిపోద్ది కదా రా....😅😢
@FitnFocus2 күн бұрын
మందు తాగు కాని బండి నడపకు..ఆటో లో లో ola లో పో..అదే కదా పోలీసు లు చెప్పేది
ఇంటికి పోయి తాగుండీ బ్రో, ఎందుకు తాగి డ్రైవింగ్ చేయడం, ఇంటికాడ తాగితే పెళ్ళాం కొడుతాడని భయం ఉంది కాని పోలీసోడు అంటే భయం లేకపోయే 😂
@Smileyuser20Күн бұрын
Police Kante wife dangerous kabatti
@midhunjay22 сағат бұрын
Super adigav anna
@scsyoutobe62262 күн бұрын
Good job
@LaxmanMadishetti8 сағат бұрын
మర్డర్లు, మానభంగాలు లాంటి చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్లకు మాత్రమే మొఖం కనబడకుండా మాస్క్ వేస్తారు అనుకుంటా ఈ పోలీసులు.. కారులో వెళ్లే వాళ్ళను డ్రంక్ &డ్రైవ్ టెస్ట్ చెయ్యడం సినిమాలోనే చూసాను. ఐనా ఏం పర్వాలేదు గ్రేట్ జాబ్.
@BalaKrishna-wl9yt2 күн бұрын
Papam vadi 200rs tisukoni mari pattukunnaru😂😂😂...
@NXTBLIND2 күн бұрын
10k bill vese vuntaru eppudu papam 😂😂
@msa85842 күн бұрын
ఎవని ప్రాణం వాని బాధ్యత గా ఉండాలి
@BengalTigerGPRКүн бұрын
మందు... మజాకా ...😂😂😂
@johnmadar93362 күн бұрын
Happy new year brothers 😂😂😂
@jbvrbalumudiraj21632 күн бұрын
Sir thank you so much But small request samanyulani vedhisthundru goppollanu vadhilestharu great porparmens congress party
@pramodmulguri705623 сағат бұрын
గాలి మొత్తం కింద నుండి వదిలేశాడు... ఇంకెక్కడి గాలి 😂
@shamvillagelifeКүн бұрын
మాకు అడ్డం వస్తె తల్గుతది లేకపోతే నా ఇంటికి నేను వెళ్ళిపోతా😂😂😂😂😂
@usacmafactory25182 күн бұрын
All drunken drivers' licenses should be canceled without mercy...
@gajjalabapureddy3910Күн бұрын
all wine shops should be closed
@Raithubiddareality12122 күн бұрын
మందు అమ్మడం నేరం కానప్పుడు మందు తాగడం నేరం ఎలా అవుతుంది.అందుకే మందు డోరు డెలివరీ సౌకర్యం కల్పించండి.
@usacmafactory25182 күн бұрын
Nobody stopping you from drinking, you shouldn't drive any motor vehicle with drunken body, license should be canceled
@suryaprakashreddySurya2 күн бұрын
మందు తాగినోడు నేరం కాదు మందు తాగి డ్రైవింగ్ చేయకూడదు 🤠🥃🥃🧔☔☔🤣🎥
@NXTBLIND2 күн бұрын
😂😂 delivery ha
@Kishore-zp5dj2 күн бұрын
మందు తాగి బండితో నిన్ను గుద్దితే ఎలా
@RameshS-og6bs2 күн бұрын
పక్కనోడి మీద బురద జల్లడమే గాని మనం మాత్రంగా మందు మానం. గవర్నమెంటు పర్మిట్ ఇస్తే నువ్వు కొనకు.
@abhinay141915 сағат бұрын
Ban liquor
@jogulaswamynath54462 күн бұрын
ఫాల్ట్ గాళ్ళు ట్రాఫిక్
@pradeepwww52449 сағат бұрын
1000 కోట్ల మందు అమ్ముడు పోయింది... ఇట్లా ఫైనల్ లు వచ్చాయినాయి
@sknazeer98102 күн бұрын
ఆటో తీసుకొని పోవడం కరక్ట్ కాదు అవసరం ఐతే డ్రైవర్తో పాటు పోలీస్ కానీస్టేబుల్ నీ తోడు పంపండి
@revanthreddyambati70022 күн бұрын
తాగి డ్రైవింగ్ చేయడం నేరం
@narsimluprince3580Күн бұрын
డ్రింక్ చేసి వెళ్లే వారి కోసం సపరేట్ డ్రైవర్లు కావాలి
@Smileyuser20Күн бұрын
😂😂
@naramallashekar701Күн бұрын
రేవంత్ ప్లాన్ చేశారు బార్లు ఓపెన్ చేయండి తగమండు నైట్ ఒకటి వరకు పోలీసులకు చెప్పిండు పట్టుకొండ్రి అని 10000,ఫైన్ 6నెలలు జైలు అంటే మనల్ని ఎంత దారుణంగా చేస్తుందు
@catchytunes40002 күн бұрын
బార్ లు తీసుకెళ్లి అడివిలో పెట్టు కొండయ్య . Permission ichedi Govt.
@pp00pp0ppppppppppppppКүн бұрын
, క్వాలిటీ మద్యం సేవించినట్టున్నాడు గురుడు వూదలేకపోతున్నాడు👿👿👿
@GouseMohammed-ix9bm2 күн бұрын
Super comedy police 😂😂😂😂😂
@Sriharihara7772 күн бұрын
ఒక పక్క జోక్స్ వేస్తూనే ఇంకో పక్క తగింది డిగేదాకా....పడాలి...ఆక్సిడెంట్స్ అయితే telustadi ఎదుటి వాళ్ళు కుటుంబం ఎంత బాధ పడుతుంది
@shaulhameedshaik16132 күн бұрын
Government కత్తికి రెండు పక్కలా పదును ఉంటాది మందు షాపు 12 వరకు పర్మిషన్ పెట్టరు డ్రంక్ అండ్ డ్రైవ్ లో మస్ట్ కలెక్షన్ కదా డబుల్ ధమాకా గణనీయంగా ఆదాయాన్ని అందించే సామర్థ్యం ఉన్న ఏకైక మార్గం కదా
@chetanarjun2192 күн бұрын
చదువు రాని మా బాబు నాలుగేళ్లవాడు చెప్తున్నాడు కదా సార్ మీరు ఆ రోజుమందు షాపులు బంద్ పెడితే అయిపోతది కదా
@vijaysekhar18552 күн бұрын
Government ki income vachedi ah roju kadandi mandhu ki Paisal vastai mandhu tagi pattu badina Paisal vastai two way income to government papam me abbai Inka lokagnam telika bayata manchi prapancham undi anukuntunadu ikkada antha munche prapanchame Any Happy New Year Bro🎉
అసలు ఈ చూతె గవర్నమెంట్ మందు అమ్మిపియ్యడం ఎందుకు మళ్ళీ ఈ డ్రామా ఎందుకు అసలు మద్యపానం నిషేధం చెస్తే ఒక మంచి పని చేసినా వారు అవుతుంది కదా, ఇది కరెక్ట్ కాదు
@BHEEMESHBheemesh-it9sn2 күн бұрын
అసలు పోలీసోల్లు మందు తాగారా ఇంతకు వాళ్లను ఎవరు అడగారు ఏమి కర్మరాబాబు ఇది
@nainarr9589Күн бұрын
Tax kaavali Mandhu ammali Fines kaavali😂 6pm ke close chey ani order veyocchuga
@srinivaspenchala551115 сағат бұрын
taagi pellaniki dorakadam kante..policoni ki dorakadame nayam..😂
@sivachandra12882 күн бұрын
Police lots of patience
@DnaveenKumar-m7xКүн бұрын
Correct matladu the escape police
@shivakrishna10242 күн бұрын
E government a ammipistaru e government a check chepistaru villaki aparichitudu ravali😅😅
@ravinderbollam6887Күн бұрын
ఈ పోలీస్ వాళ్లు వాళ్ల ఫ్యామిలీ వచ్చినప్పుడు వీడియో తీసి పెట్టండి youtube లో అప్పుడు తెలుస్తుంది పోలీస్ వాళ్లకి గోప్యత ఎంత ముఖ్య అయినా తాగినోడు దొరికితే ఫైన్ ఏసి బైక్ గురించి కావాలి మళ్లీ ఆ క్యాండెట్ ని వదిలేస్తారు అంటే వాళ్ళ ప్రాణం ముఖ్యం కాదు పైన పడ్డదా లేదా అమౌంట్ ఎక్కడికి వెళ్ళినా వస్తాయి వాడు వెళితే ఏముంది వెళ్లకపోతే ఏముంది బైక్ తీసుకొన ఫైన్ అయితే పడ్డది
@bangaramtalla81212 күн бұрын
అర్ధరాత్రి 12 దాకా బ్రాండ్ షాప్ ఓపెన్ చేసి తాగిన వారి మీద ఇలా కేసులు బుక్ చేయకుండా బ్రాండ్ షాప్ ఓపెన్ చేపించిన వారి మీద కేసులు బుక్ చేయడానికి మీకు చేతకాదా
@raghavendarmangalagiri5292Күн бұрын
Sahadnar don
@venkylirics9702 күн бұрын
Black shirt guy is good
@sushilconstruction2 күн бұрын
తెర వెనకాల వేరేవిధంగా వుంటుంది.
@krishnae75912 күн бұрын
Plz change Breath Analyser machine tubes to everyone... One tube used to all members ???
@kammakishor9040Күн бұрын
They are tax payers for state and country and they are highly VIPs
@Ssvcreations92 күн бұрын
1st 200 eivandi😅😂
@kondriudaykumar203915 сағат бұрын
3:58 😅
@chramana4292Күн бұрын
వైన్స్ షాపులు రాత్రి 12 గంటల వరకు పెట్టాలి ఎందుకు డ్రంకన్ డ్రైవ్ చేయాలి ఎందుకు వైన్ షాపులు ఆరోజు మొత్తం ఇబ్బంది పెడితే సరిపోతుంది కదా అలా చేయరు ఎందుకంటే గవర్నమెంట్ కి డబ్బు కావాలి గవర్నమెంట్ కు రెండు దిక్కుల లాభమే ఒకటి వైన్స్ రెండోది డ్రింక్ అండ్ డ్రైవ్ తాగండి అని ప్రోత్సహించేది వాళ్లే వద్దని వాదించే వాళ్ళు మీకు నిజంగా ప్రజల మీద అభిమానమే ఉంటే ఆరోజు వైన్స్ షాపులు తెరవకండి
@mark24068Күн бұрын
cellphone driving meeda kuda action teesukovali ... police ku common people nundi traffic violations photos accept cheyinchali.(need an option to accept traffic violations through common people)
@dangarline17562 күн бұрын
మొదటి పని తెలంగాణ పోలీస్ మందు డ్రింకు అమ్మడు గవర్నమెంట్ లాభం తీసుకుంటున్నారు తెలంగాణ ప్రజల దగ్గర వాళ్లకు బొక్కలు వేసేస్తున్నారు😂🤣🤣
@keerthigraphics442523 сағат бұрын
ముందు రాత్రి 1 గంట వరకు షాప్ లు ఎందుకు ఓపెన్ పెట్టినారు.. ఇలా ఎందుకు pattukovad
@namalagunduhanuman477516 сағат бұрын
మిషన్ల్ నిజాంగా పనిచెస్తున్నాయా
@Kathik.143tech2 күн бұрын
బ్రతకాలంటే డబ్బుఅధికారంలేదా తెగువ ఉండాలి
@mujeebmohammed33242 күн бұрын
Jai cbn
@pulimadhureddy27952 күн бұрын
Shop.close chaysi appudhu chapadhi😂
@vamshichannel95282 күн бұрын
Wine shop bandh chste intha problem undadhu ga
@nandhannandhan19782 күн бұрын
Common public rules money vunte no rules
@nareshrajana4433Күн бұрын
Bar daggara driver ni provide cheyali cheyali cheyali cheyali
@machine83442 күн бұрын
Govt selling wines , then shd havcited wine shops by 31st evening
@ashwinash1222Күн бұрын
Asalu wines anedi aapali...motham..taagi dorikinodini jail lo veyali vechile ni sees cheyali...fine kattamanali..first wines ni total ga close cheyali..apudu sakaga iytadi..
@PrasadgoudSaab12 сағат бұрын
Nayak sir moinabad
@dinakarg8929Күн бұрын
Wines close chesthe em problem radhu west government west police
@prasadkaki-wh5ol2 күн бұрын
Bokka lo department wrosrt 😅😅😅😅
@bamdika3076Күн бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂
@ImranBasha-e8xКүн бұрын
Sir miru thagara mali mikuda fain vayalikada
@bhaskercheppela8789Күн бұрын
Vedu Baffun la vunnaduu entlo kurochone tagochukadha
@vijayayan6812 күн бұрын
Papam morning b.raju mudiraj paristhi entooooooo
@InduriGopalКүн бұрын
Vadini tannandi sir please policeante power chuinchandi
@Balreddyrikkala2 күн бұрын
వాడికి ఓపిక లేదు సార్ రేపు ఉదుతాడు లె. తాగింది నిమ్మలం లేకుండా ఏంది సార్ మీ న్యూసెన్స్ న్యూయర్ వేల
Camera unnadi kabatti normal ga matladutunnaru wallu ledante treatment were level lo untadi traffic police thoti
@SureshUppu-og2iu2 күн бұрын
Wines close cheyali first
@pasularakesh9231Күн бұрын
Kamalhassan
@rajeshankapur2 күн бұрын
Arey babu papam auto vallani vidiseyu Cars ni pattu
@chrahul56442 күн бұрын
Papam auto vadi deggara 200rs mingesi mari vadi auto ni ps lo pettincharu.athanu entha kasthapadithe vasthayi 200rs.
@shatagopamanillobo46252 күн бұрын
Sir Nako Chinna Doubt Drink & drive lo Police Vallu key Gunjukovachha, Normal Time lo Pattukunte Key Lakkovachha ,, Galla & Rash Ga Matlodachha ,, Sir Vallu Chesindhi Tappe But Mana policollu Em Sokkam kadu Very very Darunam