Vizag Kasturba Gandhi Balika Vidyalaya Principal and Students Hair Incident || Samayam Telugu

  Рет қаралды 28,275

Samayam Telugu

Samayam Telugu

Күн бұрын

Пікірлер: 220
@Rakshith_666
@Rakshith_666 Ай бұрын
ఈ పేరెంట్స్ రిజల్ట్ రాకపోయినా, జబ్బుల బారిన పడిన, ఒకరిని ఒకరు కొట్టుకున్న, చదవక పోయినా, మార్కులు రాకపోయినా మరి ఏదైనా పిల్లల నుంచి తప్పు జరిగిన ప్రిన్సిపాల్ మీ క్వెషన్ చెయ్యొద్దు... ఆమె చేసింది తప్పు అని sorry చెపుతుంది గా... మరి మీకింకా ఏమి కావాలి? ఆమె తన జుట్టు కూడా కట్ చేయమంటోంది గా? ఇంకేమి కావాలి? తప్పు ఒప్పుకున్న ఆమె మరల ఇలాంటి తప్పు చేయదు... ఆ మాత్రం జ్ఞానం లేదా మీకు? మీ పిల్లలు చేసే ముదురు వేషాలను ఎంకరేజ్ చెయ్యాలా? అదే ముదురు వేషాలు మన ఇంటిలో చేస్తే ఊరుకుంటామా? డబ్బులు పెట్టి చదివిస్తే తెలుస్తుంది చదువు విలువ. ఊరికే వచ్చింది ఎప్పుడైనా చులకనే...
@Farmer231
@Farmer231 Ай бұрын
Madam oka waste fellow Ani అర్థం అవటం లేదా.పనిష్మెంట్ ఇలా ఇస్తారా ప్రజెంట్ రూల్స్ తెలుసుకో.
@gopalarao2706
@gopalarao2706 Ай бұрын
Discipline lekapovadaniki evaru karanam... principalega baaduko teluste telisinattu matladu lekapote g....? musukuni undu
@marribalaraju2729
@marribalaraju2729 Ай бұрын
చేసింది తప్పు అని ఒప్పుకుంది కదా.. నీకేమి నొప్పి..
@BurgulaPrajwal
@BurgulaPrajwal Ай бұрын
క్రమశిక్షణ, మంచి ప్రవర్తన లేని చదువు వ్యర్థం. టీచర్ కరెక్ట్ పని చేసింది.
@vandhematharamsrinanna2032
@vandhematharamsrinanna2032 Ай бұрын
Good
@TKavya-u6e
@TKavya-u6e Ай бұрын
Yes
@hanumanthraochitrakayaput2770
@hanumanthraochitrakayaput2770 Ай бұрын
టీచర్ జుట్టువిప్పుకొని తిరిగితే పిల్లలు టీచర్ని చూసి చేస్తే తప్పు అంతేగా
@marribalaraju2729
@marribalaraju2729 Ай бұрын
వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వచ్చు కానీ జుట్టులు కట్టింగ్ చెయ్యమని గవర్నమెంట్ చెప్పలేదు.. ఇది teacher కు బదులుగా సెలూన్ షాప్ పెట్టుకుంటే బాగుంటది..
@naveenreddy190
@naveenreddy190 23 күн бұрын
Amma neevu yenduku juttu vesukoledu. Free ga vadilesavu
@SodeMokshitha
@SodeMokshitha Ай бұрын
ఈప్రతి దానికి ధర్నా ఎమిటి విద్యార్ధులు కి పనిష్మెంట్ ఉండాలి, భయం భక్తి ఉండాలి
@ArunMyakam
@ArunMyakam Ай бұрын
Niku first gundu cheyali appud telusthadhi😂
@sivaji227
@sivaji227 Ай бұрын
Boku ga hair yenduku cut chesaru .am adhikaram undhi
@melodylove6578
@melodylove6578 Ай бұрын
Vallemi jail lo kaidhi lu kadhu STUDENTS, Inthala bad ga treat cheyalsinna avasaram ledhu,punishment kuda oka limit vundali
@mobi.things
@mobi.things Ай бұрын
Yes bruh but........battalu....chimpeyyatam.... Juttu cut cheyyatam endhi..bruh.....criminals...la treat..chesthara.....entha ..... discipline ayina sarey.....
@user-zl267CBN
@user-zl267CBN Ай бұрын
Evaru bro Nuvvu , telinappudu silent ga undu matladaku
@rameshthamarbha8630
@rameshthamarbha8630 Ай бұрын
దండన లేని నూతన విద్యావిదానం సూపర్ సక్సెస్ …..!? గురువును చూసి విద్యార్ధి భయపడే రోజు నుండి విద్యార్థిని చూసి గురువు వణికిపోయే ప్రగతి !? ఇదిమనం సాధించిన నూతన విద్య🤦... భవిష్యత్తు పట్ల పిల్లల నిర్లక్ష్యం, పేరెంట్స్ అతి ప్రేమ, విుతిమీరిన స్వేచ్ఛ, ఎవ్వరూ ఏమీచేయలేరన్న పొగరు , దర్వినియోగమౌతున్న కొన్ని బాలల చట్టాలు , చూస్తూ నిశ్చేష్ట పెద్దరికం , కనుమరుగౌతున్న సంస్కార విద్య .... ఏమౌతుందో భావిభారత భవిత .... ఎవరు దీనికి భాద్యులు ? తల్లిదండ్రులా? ఉపాధ్యాయులా? పాఠశాలలా ?ప్రభుత్వమా? చట్టాలా? సమాజమా? ఎవరిని నిందించాలి
@nageswararaokonthili9294
@nageswararaokonthili9294 Ай бұрын
ఉపాధ్యాయులు, పై అధికారులు తీసుకుంటున్న చర్యల పట్ల పూర్తిగా తెలుకోకుండా కొన్ని విద్యార్థుల సంఘాలు, రాజకీయ సంఘాలు ధర్నాలు, సమ్మేలు చేస్తున్నారు. దీనివల్ల నేరం చేసిన వారికి సహకరించినట్టుగా భావించాలి.
@korrabalu-sx6mo
@korrabalu-sx6mo Ай бұрын
పిల్లలు బుద్ధిగా చదవకుండా తిరిగితే శిక్షించార మా కాలంలో గొడ్డును కొట్టినట్టు కొట్టేవారు ఈ కాలం పిల్లలు ఏమైనా కొట్టిన తల్లి తండ్రికి కంప్లైంట్ చేస్తున్నారు
@tejaswinideepu7048
@tejaswinideepu7048 Ай бұрын
మా చిన్నప్పుడు మా టీచర్లు చితకబాదేవారు. ఏ రోజూ కూడా మా పేరెంట్స్ స్కూల్ కి వచ్చి అడగలేదు. మా టీచర్స్ మీద a రోజూ కంప్లెంట్ ఇవ్వలేదు. అలా వున్నాం కాబట్టి మంచి పోసిషన్ లో వున్నాం.ఈ కాలం లో స్టూడెంట్స్ ప్రతీది కంప్లైంట్ ఇస్తున్నారు కాబట్టి అబ్బాయిలూ దొంగల్లా, గంజాయి,గుట్కాలు, ఆల్కహాల్,ఫోన్లు, రేపిస్ట్ లాగా, తయారవుతున్నారు.అమ్మాయిలేమో టీనేజ్ ప్రెగ్నెన్సీ లు, బాల నేరస్తులు,పబ్ లు.. స్కూల్ ఏజ్ లో a punishment లేకపోతే . పిల్లలూ చెడిపోతే పెద్దయ్యాక పేరెంట్స్ చాలా సఫర్ అవ్వాల్సివస్తుంది.
@its_my_life143
@its_my_life143 Ай бұрын
😂😂😂😂. మేము చిన్నపుడు బొచ్చు పెంచుకుంటే గుండు చేయించే వారు 😂😂😂 ఇపుడు పిల్లలు ఎలాగైనా రావొచ్చు , ఎమైన చేయొచ్చు కానీ పిల్లల్ని ఏమి అనకూడదు. అందుకే పిల్లలు సంకనాకిపోతున్నారు 😂😂😂
@JashuvaPati
@JashuvaPati Ай бұрын
విద్యార్థులు మూర్ఖుల ప్రవర్తిస్తున్నారు. మేడం గారు మంచిగా చెప్తుంది.😮
@vandhematharamsrinanna2032
@vandhematharamsrinanna2032 Ай бұрын
Good
@charankmohan1918
@charankmohan1918 Ай бұрын
Madam garu you are correct.don't worry , god is there
@KumariVanthala-g3e
@KumariVanthala-g3e Ай бұрын
పిల్లలు పాడువటానికి కారణం మెయిన్ పేరెంట్స్. పిల్లలు తప్పు చేస్తే చూసి చూడనంటూ విడిచిపెటయాలి, విడిచిపెట్టిన తప్పే, అడిగానా తప్పే అంటే డిసైప్లేన్ గల ఎడ్యుకేషన్ ఎక్కడ దొరుకుతుంది. ఒక నిమిషం అలోచించి నిర్ణయం తీసుకోండి పేరెంట్స్.
@Ruthsurajnayk5827
@Ruthsurajnayk5827 Ай бұрын
క్యారెక్టర్ బాడ్ ఐపోయిన పరవాలేదు గాని.. జుట్టు ఉండాలి... ఏంటో ఈ లోకం లో మనుషులు
@RamaDasu-n3r
@RamaDasu-n3r Ай бұрын
బోడి జుట్టు కోసం ఇంత రాందాంతం అవసరమా...మళ్ళీ ఎదగడా ఏంటి?
@Farmer231
@Farmer231 Ай бұрын
Bodi జుట్టు న నీ ఇంట్లో వాళ్ళకి జరిగితే తెలుస్తుంది.ఒక జుట్టు మాత్రమే కాదు ,ఎంత హెర్రస్మెంట్ చేసి ఉంటది. Waste of candiate madam
@ramk.v.p9152
@ramk.v.p9152 Ай бұрын
నీ జుట్టు కూడా కట్ చేస్తే బాగుంటది😂😂😂
@vandhematharamsrinanna2032
@vandhematharamsrinanna2032 Ай бұрын
Good
@pavan_34
@pavan_34 Ай бұрын
ఏజెన్సీలో చట్టాలు, హక్కులను అధికారంలో ఉన్న ప్రభుత్వం కత్తరిస్తుంటే గుడ్లు అప్పగించి చూస్తున్నారు. మళ్ళీ తిరిగి ఎదిగే జుట్టుకోసం ఇంత రాద్ధాంతం ఎందుకో.. అక్కడ KGBV లో రాత్రి పూట మగ పిల్లలు ఉంటున్నట్లు తోటి పిల్లలే బహిరంగంగా చెపుతున్నారు. దీనికి రేపు బద్యులు ఎవరు..?
@girisallangi6090
@girisallangi6090 Ай бұрын
ఈ చిన్న దాని కోసం ఇంత రాధాంతమ? నెలలో జుట్టు ఎదుగు తుంది దానికి పేరెంట్స్ ఇంత రాదంతామ?
@sivasivakumar7360
@sivasivakumar7360 Ай бұрын
క్రమశిక్షణ లేని చదువులు ఎంత చదివిన ఎవరికీ ఉపయోగం. తల్లి దండ్రులకు ,గురువులకు, స్నేహితులకు ,కుటుంబ సభ్యులకు ,సమాజంలో ఉండే ప్రతి ఒక్కరితో గౌరవంగా నడుచుకోగలరా ఇలా ఉంటె చెప్పండి. తప్పు లేకుండా ఎవ్వరు ఎవ్వరని శిక్షించరు. పిల్లలు తప్పు చేస్తే ఏ తల్లి అయిన మందలిస్తుంది కదా. ప్రధానోపధ్యయురాలు గారు తన పిల్లలు నడవడిక సరిగ్గా ఉండాలని భావించే శిక్షించేరు. పిల్లల్ని అతిగా గారాభం చెయ్యండి వాళ్ళ జీవితాల్ని మీరే చెడగొట్టిన వాళ్ళు గా పేరు తేచుకోండి . మీకో 🙏🙏🙏🙏🙏
@madhumali516
@madhumali516 Ай бұрын
Nenu oka school lo staff nurse ga chestunnanu,ippudu pillalaki teachers antey respect ledu,neglegency,tondaraga levaru,fresh avvaru,cheppina maata vinaru,tirigi mammalne vetakaranga chustaru,ilanti vallani punishment ivvadam thappaaa... parents vallani encourage chestunnaru,...
@suneeleapuri9910
@suneeleapuri9910 Ай бұрын
Meeting petti Pillalaki parants ki Councilling ivvandi change avutharu.. Veellaki ye right undani juttu kattiristharu.?.idi correct ye antara madam..
@IamKumar-h5i
@IamKumar-h5i Ай бұрын
Principal is correct
@mobi.things
@mobi.things Ай бұрын
Edhi....bro. Correct...ei roju juttu...repu dress. Laa... 😂
@IamKumar-h5i
@IamKumar-h5i Ай бұрын
@mobi.things Sardi cheppu principal ki roomlo not in KZbin channel.eddari vadanalu veenali edhantha department Pani . KZbin channel di kadu kada . children ki nijanga problem vaste principal kanna pedda vallaku complaint evvali .direct ga KZbin ki mla ki evvadam kadu .edi keval vallu High light avvadaniki chesinaru .dinivalana aa nastapoyedi principal kadu . KZbin subscribes kadu janalu kadu . children ne potharu vallaku aa school lo evaru patalu chepparu .bayapadatharu .sanka nakutharu.
@IamKumar-h5i
@IamKumar-h5i Ай бұрын
@mobi.things niku process of complaint telusa ra.principal mistake cheste KZbin channel ni enduku pilichavu.principal paruvu tiyyalana ra lgk. KZbin channel emaina DEO.PO COLLECTOR ra jaffa. Prathi daniki oka limit untundi meeru cross chestunnaru . principal ki suspension cheste avidiki poyedi ledu . present aa childrens education true' ga evaru chepparu .valla jeevithalu Mee KZbin channel valla poyati.vallu children valaki complaint Ela evvalo teliyadu Mari parents deniki ra jaffa.zero knowledge. No income .antha dammunte private school ki valla children ni join cheyyabanu .ra jaffa government employees ante atalaipoyi di
@mallivanthala6182
@mallivanthala6182 Ай бұрын
మీరు తప్పు చేయలేదు మేడంగారు క్రమశిక్షణ లో ఒక భాగం అంతే ..... ఈ రోజు ప్రతి పాటశాలలో ఇదే సమస్యలు... సమాజం ఎట్టు వెళుతుంది... విద్యార్థులు కాదు మీరు SFI నాయకులు ఎందుకు రాద్దాంతం చేస్తున్నారు
@devaprakashprakash7089
@devaprakashprakash7089 Ай бұрын
క్రమశిక్షణ ఎక్కడాకూడా లేదు
@ArunMyakam
@ArunMyakam Ай бұрын
Teacher's elaa unte pillalu alaa untaru😂
@bhanuprasad6779
@bhanuprasad6779 Ай бұрын
ఎప్పుడైనా G O no 3 గురించి అసెంబ్లీ కి వెళ్లి ఈ ఎంఎల్ఏ ప్రశ్నించకుండా మనకి ఎప్పుడు మీడియా లోనే ....
@Ajithrock-p4j
@Ajithrock-p4j Ай бұрын
ఒక ఉపాధ్యాయుడు,తల్లి తండ్రి కన్నా ఎక్కువగా మంచి బుద్దులు నేర్పిస్తాడు ఎందు కంటే తన విద్యార్థి మంచి పేరు తెచ్చుకోవాలని, ఎక్కడైనా కనిపించిన అతను నా స్టూడెంట్ మంచి స్థానం లో ఉన్నాడు అని ఉపాధ్యాయుడు గర్వంగా చెప్పుకుంటడు, అలాంటి ఉపాధ్యాయులకు ఈరోజు బాధ పెడుతున్నారు, ఉపాధ్యాయులు పిల్లలా మంచికొరకే చెపుతారు తప్ప చేడుపొమ్మని ఎవరు చెప్పారు.అర్థం చేసుకోండి మేడం గారిని నిందించడం కాదు,తను చేసిన తప్పును ఒప్పుకుంది
@SEELAMBADRI
@SEELAMBADRI Ай бұрын
నమస్తే mam మీ పనిష్మెంట్ కరెక్టే mam, ఈరోజు జుట్టు కట్ చేస్తే వస్తున్నా మీడియా,, రేపు డిస్ప్లేయెన్ లేకుండా జీవితమే నాశనం అవుతుంది...... అప్పుడు పేరెంట్స్ కూడా ఎవరిని అడుగుతారు, ఓ జుట్టు అంటున్నారు మళ్ళీ రాదా, అది ముఖ్యం,ఏది ముఖ్యం కాదు తెలుసుకొని మాట్లాడితే,,,,,, ఏదైనా బావుంటుంది,,,,,,
@TKavya-u6e
@TKavya-u6e Ай бұрын
Baga chepperu miru🙏
@UlliPu-g4b
@UlliPu-g4b Ай бұрын
School, college లో time punctuality Very first priority. Deciplain లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యార్ది దశ నుంచి కష్టా పడి 30 year's నుండి happy గా ఉండాలి అంటే teacher and parent's మాట వాస్తవమే కదా 🎉
@pangimatyaraju3960
@pangimatyaraju3960 Ай бұрын
Parents పిల్లల యొక్క ప్రవర్తన ఎలా ఉందో తెలియకుండానే టీచర్స్ మీద పడుతున్నారు, ప్రతీ దానికి ఎలా తిరుగబడుతుంటే విద్యావ్యవస్థ నాశనం అవుతుంది, ఈ రోజు పనిష్మెంట్ ఇస్తే గొడవ చేయడం సరికాదు.
@GanjaiBhagyaraju
@GanjaiBhagyaraju 29 күн бұрын
మేడం గారు చేసింది కరెక్ట్
@joshkilludu3312
@joshkilludu3312 Ай бұрын
మీరు చేసిన పని కరెక్ట్ మేడం మీరు సెమాపణం చెప్పడం ఏంటి మేడం
@saginabujjamma
@saginabujjamma Ай бұрын
సార్ అందరూ మేడంని ఇన్సల్ గా పెడుతున్నారు కానీ మెసేజ్లు మేడం గారు చేసింది చాలా మంచి కామెంట్ ఎందుకంటే పిల్లలు యొక్క డిసిప్లిన్ టీచర్స్ చేతుల్లోనే ఉంటుంది స్కూల్లో ఉన్నప్పుడు టీచర్స్ రెస్పాన్సిబిలిటీ అదేంటి కాదు కదా తల్లి తండ్రి చెప్పి బుద్ధి చెప్పడానికి పెద్దయ్యాక ఏ స్కూల్లో చదువుకున్నావ్ అమ్మ నీకు అసలు అసలు క్యారెక్టర్ బాలేదు డిస్ప్లేన్ లేదు అని బయట వాళ్ళు మన పిల్లల్ని నవ్వుతుంటే మనం బాధపడకుండా ఉండాలని బడిలో వేసినప్పుడు క్రమశిక్షణ దాటినప్పుడు పిల్లల్ని వాళ్ళు కంట్రోల్ చేస్తే మనం వాళ్ళకి ఇంత న్యూస్ క్రియేట్ చేస్తున్నాం రేపొద్దున్న బాగుపడేది మన పిల్లలే కదా ఆడపిల్లగా బాధ్యత నిర్వర్తించింది మేడం గారు చెప్పేదంతా పూర్తిగా విని డిసీజన్ తీసుకోండి అంతేగాని తన జాబ్ తీసేసి తన లైఫ్ని పాడు చేయకండి సెకండ్ ఇయర్ పిల్లలు అంటున్నారు కదా మిగతా పిల్లల అభిప్రాయం కూడా తెలుసుకోండి తెలుస్తుంది మేడం గారు చేసింది జుట్టు కత్తరించడం ఒక్క పని మాత్రమే తప్పు కానీ డ్రిల్కు రాలేదు ప్రేయర్ కు రాలేదు భోజనానికి రాలేదు అంటే పిల్లలు తప్పే కదా 100% పిల్లలు చేసింది తప్పు తప్పు మేడం గారు ఇది అధికారి దృష్టికి తీసుకెళ్లకపోవడం మేడం గారు చేసిన తప్పు దయచేసి మిగతా పిల్లల సమస్యలు కూడా తెలుసుకోండి
@prashanthisusha3379
@prashanthisusha3379 27 күн бұрын
True.... Well said
@SodeMokshitha
@SodeMokshitha Ай бұрын
దీనికి కూడా ఎమ్మెల్యే వెలదంటే ఇంత కన్నా దర్బాగ్యం ఇంకెక్కడ లేదు ఛీ..
@satya2846
@satya2846 Ай бұрын
ఈ విద్య వ్యవస్థ లో చట్టాలు కారణంగా పిల్లలు కి disciplain తప్పింది టీచర్స్ ని ఎదురిచటం టీచర్స్ ఎమన్నా వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వటం జరుగుతుంది... చదువుకోండి రా అంటే వాళ్లకు ఇష్టం వ్వచ్చినట్టు ఉండటం... మనకు చట్టాలు ఉన్నాయి మనం చదవటం లేదని టీచర్స్ అడిగితే complaint ఇద్దాం అని ఆలోచనలో ఉన్నారు
@elizabethdasari2842
@elizabethdasari2842 Ай бұрын
Students ku parents support tho Kramashikshna lekunda pothundi
@Sudha-rani.
@Sudha-rani. Ай бұрын
Comments chuste chala happy ga undi. Andaru principal ni mechukuntunnaru. Students behaviour asala bagaledhu sokulu,raka rakala jadalu unnadhi okati,rendu eekale enta vestaro a chettha jadalu , bathrooms chakkaga unna kontamandi snanalu cheyru, emaina ante teachers, principal ki govt siksha vestundani students valla ishtam vachinattu untaru. Teachers chala orputho chala chakkaga cheptaru kani teachers paina pagabadataru. Principal madam ki punishment ivvoddhu aaameni govt save cheyandi plz
@prashanthisusha3379
@prashanthisusha3379 27 күн бұрын
👌👍
@sridevidadala1697
@sridevidadala1697 Ай бұрын
ఆ పిల్లలు ఎందుకు పనికి రాకుండా పోతారు. Ala వెనకేసుకుని రాకూడదు
@sugunarao2850
@sugunarao2850 Ай бұрын
Kontha mandi Media vedhavulu valla society nasanam aiepoendi
@mohandaskillo5393
@mohandaskillo5393 Ай бұрын
మేడం... U r రైట్ 👍
@subhashiniabbu2620
@subhashiniabbu2620 Ай бұрын
Teacher is correct 💯
@srinivasaraovuyyala8693
@srinivasaraovuyyala8693 28 күн бұрын
Madam గారు చేసింది తప్పేమీ కాదు. దీనికి ఇంత ఇష్యూ చేయాల?
@J.s.1574
@J.s.1574 Ай бұрын
క్రమశిక్షణలో లేని పిల్లలను క్రమశిక్షణలో పెట్టడం కొరకు ప్రిన్సిపల్ మేడం గారు అలా చేశారు అది మన మంచికే అని మాత్రం అనుకో లేఖ పోతున్నారు ఇది మన ఆదివాసి సమాజం అంటే. ఎమ్మెల్యేలకు ఓట్లు ఎందుకు వేసాము మన చట్టాలు మన జీవోలు గురించి అసెంబ్లీలో మాట్లాడతారని అంతేగాని జుత్తు కత్తిరించారు ఇలాంటి పంచాయతీలు చేయడానికి కాదు
@sekhar019
@sekhar019 Ай бұрын
This is irrational behaviour from outsiders. Students didn't complaint about their facility problems. But they care about just small piece of hair. This isn't a big issue
@prashanthisusha3379
@prashanthisusha3379 27 күн бұрын
Making a mountain out of mole hill‼️ Trying to drag teachers' respect through mud. I don't understand, why no one is seeing the girls' rudeness. Patience also has it's limit. I truly feel for the Principal. She's being targetted for trying to correct teens' behaviour. Hope everyone sees through all angles and respond
@bhanusri7588
@bhanusri7588 Ай бұрын
Baadapadakandi madam... Me value Ippudu telyadulendi... Telisoche roju vachinapudu.. Appudu telusthundi don't worry madam be strong mam... 😢
@NiroshkumarKatari
@NiroshkumarKatari Ай бұрын
విద్యార్దులకు ఇలా ఫ్యామిలీ లు కోపరేట్ చేస్తే చదవకుండా సంక నాకు తారు. ఈ విషయానికి ధర్నాలు ఏమీ అవసరము లేదు తప్పు చేసినా టీచర్ కి ఎడ్యుకేషన్ ఆఫీసర్ లేదా project ఆఫీసర్ చూసుకుంటారు ఎందుకు గోలా ముందు ఏజన్సీ ప్రాంతాల్లో హక్కులు చట్టాలు కోసం విద్యార్దులకు explain చెయ్యండి
@Techno-zx8bu
@Techno-zx8bu Ай бұрын
హెయిర్ కట్ చేస్తే ఏమవుతుంది రా క్రమశిక్షణ లేని చదువు వ్యర్థం. వాళ్ల భవిష్యత్తు మీరే ఖరాబ్ చేస్తున్నారు పేరెంట్స్
@ghattamanenimaheshbabu6776
@ghattamanenimaheshbabu6776 28 күн бұрын
ఎప్పుడు పిల్లలు లవ్ అని పాడైపోతున్నారు జగన్ అన్న లేప్టాప్ ఇవ్వడం వాలా పిల్లలు ఇంస్టాగరం face బుక్ అని వాడుతున్నారు ఫెరెండ్స్ కి తెలీటం లేదు వేళకి పెళ్లి హయక తెలుసుతుంది ఈ జంద్రాషన్ lo బాగా చదవాలి లేదు అంటే పని ఐనా నేర్చికోవాలి తర్వాత వాలే భాధ పాడాతురు మేడం మీరు చెసింది కరెక్ట్
@mrindian7983
@mrindian7983 Ай бұрын
క్రమ శిక్షణ లేని విద్యా దేనికి సంకేతం.... ...... అలాగే అతి క్రమ శిక్షణ చర్యలు....వల్ల... మార్పు వస్తుందా అనేది.... పిల్లల చుట్టూ ఉన్న వాతావరణం.... మీద ఆధారపడుతుంది.. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టీచర్ కి క్రమశిక్షణ చర్యలు తీసుకోని హక్కులు ఇస్తే తప్ప.... మెరుగైన సమాజం ఆశించలేం మీరు ఏం అంటారు
@prashanthisusha3379
@prashanthisusha3379 27 күн бұрын
I agree
@slalitha7303
@slalitha7303 Ай бұрын
ఇంటర్ మీడియా టు చాలా ఎక్కువ చేసుతారు..........మన ఇంటిలో ఇద్దరి పిల్లల ను బరించలేము...అలాంటిది అంతా మంది ఎలా ఉంటుంది
@viswanadhrao4333
@viswanadhrao4333 Ай бұрын
Present samajam pillalu parents Ila unnaru kabatte teachers bhayam cheppadaniki jadusthunnaru anduke students ki bhayam anedi poindi anduke ippudu generation Ila thayaravutundi...
@naguch3726
@naguch3726 Ай бұрын
పిల్లలు, సరిగా ఉండట్లేదు ఈ రోజుల్లో.
@elizabethdasari2842
@elizabethdasari2842 Ай бұрын
Principal medam 100% correct
@DanisamSami
@DanisamSami Ай бұрын
Principal is good
@JohnsonYadlapalli
@JohnsonYadlapalli Ай бұрын
మేడం గతంలో అనుభవించింది కాబట్టే ఆమె వీళ్ళపై మొక్కుబడి తీసుకున్నది.
@ArikaRohitha-q7u
@ArikaRohitha-q7u Ай бұрын
Teachers chesindi 100%Correct
@VRamakrishna-ou2gk
@VRamakrishna-ou2gk Ай бұрын
క్రమశిక్షణ రహితంగా ఉంటే కచ్చితంగా శిక్ష పడాల్సిందే పిల్లలకు స్కూల్లో జాయిన్ చేస్తే సరిపోదు ఆ పిల్లలతో ఎన్ని ప్రాబ్లమ్స్ ప్లే చేస్తున్నారో ఉపాధ్యాయులు అది ముందు తెలుసుకోవాల తల్లిదండ్రులుగా దానికి ధర్నాలు మీటింగ్లు అవసరం లేదు బాధ్యత రహితంగా ఉంటే ఎవరిమీదైనా ఏటి చేయవలసిందే
@TKavya-u6e
@TKavya-u6e Ай бұрын
Students ki teachers ante bayam undali
@ArikaRohitha-q7u
@ArikaRohitha-q7u Ай бұрын
Mam..miru evariki khamapana cheppanavasaram ledu...miru chesedi 💯 correct andi... parents Mari Over chestunnaru
@gopalarao2706
@gopalarao2706 Ай бұрын
Principal discipline lekapote pillalu ekkada untaru madem
@venkateshvyboina5005
@venkateshvyboina5005 Ай бұрын
వేరే పనిష్మెంట్ ఏదైనా ఇవ్వాల్సిందే జుట్టు కత్తిరించడం చాలా తప్పు
@srsunithamaddineni
@srsunithamaddineni Ай бұрын
Not at all. Students are behaving properly.
@jyothigujjala.85
@jyothigujjala.85 Ай бұрын
Children thappu cheste encourage chese parents unnantha kaalam valla chestalu , pichhi vesalu evaru baristaru. Varu jeevitham lo kuda edagaru
@ArjunArjun-uc9kw
@ArjunArjun-uc9kw Ай бұрын
శిరోమండపము అనేది చాలా తప్పు,, విద్యార్థిని, విద్యార్థులు కూడా ఈ రోజుల్లో చాలా డేంజర్ గా ఉంటున్నారు,, కొంచెం ఇంటి దగ్గర కూడా మన తల్లి దండ్రులు కొన్ని బుద్దులు నేర్పించాలి,, ఆ తరువాత ఏ స్కూల్ కీ వెళ్లిన టీచర్స్ చెప్పిన విషయలు నేర్చుకుంటారు,, ఏదమైన, మేడం గారు చేసిన పని చాలా తప్పు,,
@tirreyravindra5209
@tirreyravindra5209 Ай бұрын
Siromundanam. Ante....gundu. konchem principal...parents ni piliste saripoedi
@bonjunaiduadapa7173
@bonjunaiduadapa7173 Ай бұрын
మీ మండలం, మీ పరిధిలోని మీ శాసన సభా నియోజక వర్గ లో నీ తెగ ప్రజానీకానికి జరుగుచున్న సమస్యలు పరిష్కా రించాల్సిన మీరు , కూటమి ప్రభుత్వం పై నిందిస్తావా
@Jdrmssimha7
@Jdrmssimha7 Ай бұрын
Class rooms lo exam hall lo delivery aipothunte ekkada padukunnara....NAYAKULU bodi juttu kosam intha radhantham chesthunnaru 😅
@Ajithvlogsrajavommangi
@Ajithvlogsrajavommangi Ай бұрын
Students అడగండి నిజాలు తెలుస్తాయి
@PujariSatya-c3t
@PujariSatya-c3t Ай бұрын
Parishment అంటే జుట్టు కత్తి రించటం కాదు. పిల్లల మీద focus పెట్టి వారి ని disiplane lo పెట్టుకో వటం.
@SIDHARTH-el4gn
@SIDHARTH-el4gn Ай бұрын
teacher was 70%currect
@EstherPerni
@EstherPerni Ай бұрын
పేరెంట్స్ కి చెప్తే మీరెందుకున్నారు అంటారు చెప్పకపోతే ఎందుకు చెప్పలేదు అంటారు. ప్రసన్న mam my hubmle రిక్వెస్ట్ వాళ్ళని వదిలేయండి వాళ్ళేపోతారు
@korrabalu-sx6mo
@korrabalu-sx6mo Ай бұрын
మీ పిల్లలను మీరే చదివించండి ఇంట్లో
@ganesh4722
@ganesh4722 Ай бұрын
Bayata piplus chala problem ounddi akkada velli work cheyandi sir
@saipavanpavan8789
@saipavanpavan8789 Ай бұрын
Neti balale repati luchalu 😂
@EstherPerni
@EstherPerni Ай бұрын
ఈరోజుల్లో చదుపై శ్రద్ద,. గురువులంటే మర్యాద ఎక్కడుంది. మొబైల్స్ స్కూల్ డేస్ లోనే బాయ్ ఫ్రెండ్స్. స్కూల్ లో టీచరగా చేయాలంటే భయమేస్తుంది. కా ర్పొరేట్ స్కూల్ కి రిజల్ట్స్ కావాలి పిల్లలేమో చదవరు టీచర్ కేమో నానా కష్టాలు
@UrimilaNagendraKumari
@UrimilaNagendraKumari Ай бұрын
Amma andharu pillalu hema denjer thalli dhandrula mosam chesthunnaru. Theachar ni thittavadhu ...☝️☝️☝️☝️pillalu chesev miku kanipinchav
@UrimilaNagendraKumari
@UrimilaNagendraKumari Ай бұрын
Medam chesindhi oka vidham ga correct eppudu garls chala thappulu chesthunnru avvari ki theliyadam ledhu kadha boy friends leka chinimalu anttento pichi panulu chesthunnaru alanti vanni medam thattuko leka ala chesi untaru.eppudu unna garls thama panulu kanna bayata prapanchanne rakyasam ga chusuthunnaru. Lokama
@RamuKimudu
@RamuKimudu Ай бұрын
మంచి పని అయింది సస్పెండ్ చేయడం కరెక్టు
@nihalveeramallu
@nihalveeramallu Ай бұрын
Okappudu Karra virige varaku kottevaru ,chethulu thippimari kottevaru,…life kuda ichevaru,epidu muttukunna Kessle…raboye rojullo matladite kesulu untai….
@Kambam-k1l
@Kambam-k1l Ай бұрын
E kalam pillaki kramasiksha na lekunda poyendi. Cheppina mata venani valliki paniment cheyadamlo thappu ledhu😊
@kkn2672
@kkn2672 Ай бұрын
Comment chesevariki hostel torcher yelauntundho thelidhu..
@SodeMokshitha
@SodeMokshitha Ай бұрын
G.O 3 గురించి మాట్లాడండి ఇది అసలా సమస్యే కాదు
@devaprakashprakash7089
@devaprakashprakash7089 Ай бұрын
దీని కొరకు ఎవరూ ధర్నా చేయరు,
@devaprakashprakash7089
@devaprakashprakash7089 Ай бұрын
గాని అన్నిటికి చేస్తారు
@pavan_34
@pavan_34 Ай бұрын
ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను అడిగితే మొత్తం భాగవతం అంత చెబుతున్నారు.
@SanaSana-uu7wd
@SanaSana-uu7wd Ай бұрын
అయ్యా గిరిజన ప్రజలు ముందు మన గిరిజనుల యొక్క గుండెకాయ లాంటి జీవో నెంబర్ 3 గుచ్చి ముందుకు వచ్చి పోరాడండి ఇక్కడ జరిగిన సిచువేషన్ పిల్లల స్టేట్మెంట్ ఏ కాదు అక్కడ టీచర్స్ వర్కర్స్ మిగతా విద్యార్థుల స్టేట్మెంట్ కూడా తీసుకొని ధర్నాలు చేస్తే మంచిది.
@VijayalakshmiChenda
@VijayalakshmiChenda Ай бұрын
Epudu school pillalu mobile valla chala padaipoyaru
@satyanarayanav8133
@satyanarayanav8133 Ай бұрын
ఇంకో విషయం KGBV కళాశాలలో ఇన్ ఎక్సపిరియన్స్ ప్రిన్సిపాల్స్ ఎక్కువ వీరు రాజకీయ పలుకుబడితో వచ్చినవారే, వారు ఇల్లాంటి పనులే చేస్తారు, ముంచింగిపుట్టు కేజీబీవీ కిల్లగాడా కూడా రోడ్ ఎక్కేరు? విద్యార్థినులు,ప్రిన్సిపాల్ అంతే సబ్జెక్టు కాదు సమయస్ఫూర్తి ఉండాలి. వీరిలో 90% అభిలిటీస్ లేదు.
@kumari.rkumari.r162
@kumari.rkumari.r162 Ай бұрын
Don't make this as a religious issue.
@manidevi6643
@manidevi6643 Ай бұрын
Ma school lo kuda inte pillalu enduku ila chestunnaro enta marchali anna vinadam ledu
@battiniramesh4480
@battiniramesh4480 Ай бұрын
Chala అవమాన సంఘటన ఇది
@ShivakrishnaPatukori
@ShivakrishnaPatukori Ай бұрын
వైజాగ్ dist కాదు. అల్లూరి జిల్లా
@navinach
@navinach Ай бұрын
👌👌👌
@LalithaKumari-xp2ym
@LalithaKumari-xp2ym Ай бұрын
తప్పు చేస్తే పనిష్మెంట్ ఇవ్వాలి కాని జుట్టు కత్తిరించడం తప్పు ..
@goodmorning7307
@goodmorning7307 Ай бұрын
పిల్లలు జాడలు వేసుకోవట్లేదు అని చెప్పిన ఆమె కూడా జడ వేసుకోలేదు. అది మీరు అడగటం బాగుంది. పేరెంట్స్ దృష్టికి తీసుకు పోవడం పనిష్మెంట్ సొంత నిర్ణయం తో చేయడం బాలేదు
@suneethakarriallrounder9554
@suneethakarriallrounder9554 Ай бұрын
No discipline media ki em paniledu
@itssiva7333
@itssiva7333 Ай бұрын
Principal mam is correct
@slalitha7303
@slalitha7303 Ай бұрын
టీచర్స్ జుట్టు నీకు ఎందుకు ........ముందు మీ పిల్లలు మంచి అలవాట్లు నేర్పిపి ...
@Bujjitharun
@Bujjitharun Ай бұрын
Sai prasanna madam garu chala manchi pani sesindi kani amma mida ninda vesaru kani ammaila pravarthana valla only sivara juttu kathha rinchindi diniki ammaila thalli thandri kuda gamaninchali 😵‍💫😵‍💫
@ganesh4722
@ganesh4722 Ай бұрын
E school lo M.L.A andhuku vacharu
@bonjunaiduadapa7173
@bonjunaiduadapa7173 Ай бұрын
జిల్లా అధికారులు దృష్టికి వెళ్ళింది. గనుక వారికి కూడ బాధ్యతలిన్నవి, వారు తీసుకొనే చర్యలు తీసుకొంటారు. ముఖ్యంగా ప్రిన్సిపాల్ మేడం తప్పిడంకూడ కనిపిస్తున్నవి.
@lohitasvengada4992
@lohitasvengada4992 Ай бұрын
ఈ క్రమంలో ప్రిన్సిపల్ ఆమె కూడా జుత్తు విరబోసుకుని ఉంది?
@radhabujji5144
@radhabujji5144 Ай бұрын
Vadhileyandi valle potharu discipline lekapothe
@sunithakumari2675
@sunithakumari2675 Ай бұрын
Kramashikshana lo pettinanduku principal ni yedipinchadu,yento e samajam.one month lo hair malli vastadi kada.yendukanta Racha chestunnaru.boleddani problems unnayi avi pattinchukunte bagunnu.
@GullelaChalam
@GullelaChalam Ай бұрын
Sir meru స్కూల్ chamasyagurinchi మాట్లాడాలి ఇది పా ర్టి మీటింగు కాదు
@thamaramahesh6184
@thamaramahesh6184 Ай бұрын
ఈ ప్రిన్సిపల్ క్యారెక్టర్ కూడా మంచిది కాదని తెలిసింది తన భర్తని సైతం వదిలేసి వేరే వాడితో ఉంటుందని సమాచారం స్కూలుకు వచ్చి ఫోన్ లో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటుందని తెలిసింది స్కూల్లో పిల్లల్ని ఎలా పట్టించుకుంటుంది
@PrathapPoojari-l9s
@PrathapPoojari-l9s Ай бұрын
Job nunchi peekeyyandi Mana manchithanam Mana valla amayakatvam vallane veellu manalni thakkuva anchana vestunnaru
@GongatiSreenivas
@GongatiSreenivas Ай бұрын
అవార్డు ర్యాంకర్లు వచ్చినపుడు ఏమి మాట్లాడాలి
@EstherPerni
@EstherPerni Ай бұрын
మా ఫ్రెండ్ మాథ్స్ టీచర్ స్టూడెంట్ ని కొట్టక పోయిన కొట్టడని పేరెంట్ కి చెప్తే వాళ్ళు టీచర్ ని కొట్టడానికి వచ్చారు మా ఫ్రెండ్ కొట్టలేదని చెప్పిన వినలేదు అప్పటినుండి ఆ స్టూడెంట్ ని వదిలేసారు అంటే టెన్త్ క్లాస్ ఫెయిల్. పేరెంట్స్ బోరున ఏడ్పు 😂😂😂 భలే ఉందిగా.
@Sramu-in4ot
@Sramu-in4ot 5 күн бұрын
😂😢😮😮😅😊🤭💯👍
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН