SAMBARALU 2 | MUST WATCH Telugu CHRISTIAN Songs 2020 | Joshua Shaik | Hema Chandra |Sravana Bhargavi

  Рет қаралды 4,160,712

Joshua Shaik Ministries OFFICIAL

Joshua Shaik Ministries OFFICIAL

Күн бұрын

Пікірлер: 1 400
@JoshuaShaik
@JoshuaShaik 5 жыл бұрын
Lyrics: సాఖీ: సంబరాలు , సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు (2) ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార .. మెరిసింది ఓ దివ్య తార తూరుపు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ .. ఆ యేసు రక్షకుని జాడ సంబరాలు , సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు 1. గొల్లలందరు పూజింప వచ్చిన మంచి కాపరి - దూతలందరు స్తుతించ వచ్చిన గొప్ప గొప్ప దేవుడు నీకు నాకు నెమ్మదిచ్చు నమ్మదగిన దేవుడు - తప్పులెంచక ప్రేమ పంచు నాథుడు ( సంబరాలు ) 2. నీ మట్టి బొమ్మకు తన రూపమునిచ్చి ప్రాణమిచ్చినోడు - ప్రాణమెట్ట నీకై మట్టిలో అడుగెట్టిన మంచి మంచి దేవుడు నిన్నెంతగానో హెచ్చించిన దేవుడు - ఆకాశపు వాకిట్లు నీకై తెరిచినోడు ( సంబరాలు ) 3. మరియ పుత్రుడు, తండ్రి ప్రియ కుమారుడు మన యేసు దేవుడు - పేద వాడిగా పశుల పాకలో మనకై పుట్టినాడు నేనే మార్గము, సత్యము, జీవమన్నాడు - ఆ మార్గమే మనకు నిత్య జీవమన్నాడు ( సంబరాలు )
@varaprasadaraogunapu11
@varaprasadaraogunapu11 5 жыл бұрын
Sir me songs chala bagunnai Mee Anni songs track cheyandi
@Sonypaul78
@Sonypaul78 5 жыл бұрын
Excellent bro. God gift 2019 song. God is great
@polayyatatiparti7232
@polayyatatiparti7232 5 жыл бұрын
Super song brother thank you for this song in2019
@yadlavaraprasaduyadlavarap4075
@yadlavaraprasaduyadlavarap4075 5 жыл бұрын
tq
@fishseed.....6447
@fishseed.....6447 5 жыл бұрын
Super song tqq so much
@ravirajam-mv7rr
@ravirajam-mv7rr 5 жыл бұрын
దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కల్గును గాక ఆమెన్ ఆమేన్
@yjmirisichannel1795
@yjmirisichannel1795 3 жыл бұрын
kzbin.info/www/bejne/mai7pqh7YseabpI పైన ఉన్న ఈ లింకు విలువ కట్టలేని ప్రేమ అది యేసుని ప్రేమ ఫుల్ వీడియో ఆల్బమ్ సాంగ్ 11/12/2020 రీలేజ్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్ ఛానల్ subscribe మై ఛానల్ లైక్ చేయండి దేవుని పాటలు మరెన్నో రాయడానికి మీ ఆదరాభిమానాలు నాకు తోడై ఉండాలని ఆ దేవుడి ఆశీస్సులతో మరెన్నో ఆల్బమ్స్ చేసే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను🙏🙏🙏🙏🙏
@k.varshithk.varshithkumar
@k.varshithk.varshithkumar 11 ай бұрын
భార్య భర్తలు ఇద్దరుకలిసి చాలాచాక్కగా పాడారు. యేసయ్యాకే మహిమ కలుగునుగాక ఆమెన్ 🙏
@gprasad9063
@gprasad9063 4 жыл бұрын
చాలా బాగా పాడారు థాంక్స్ ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడలని కొరుకుంటునా దేవుడు దీంవిచునగాక ఆమెను
@pulugulakshminarayana1747
@pulugulakshminarayana1747 Жыл бұрын
సాఖీ: సంబరాలు , సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు (2) ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార .. మెరిసింది ఓ దివ్య తార తూరుపు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ .. ఆ యేసు రక్షకుని జాడ సంబరాలు , సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు 1. గొల్లలందరు పూజింప వచ్చిన మంచి కాపరి - దూతలందరు స్తుతించ వచ్చిన గొప్ప గొప్ప దేవుడు నీకు నాకు నెమ్మదిచ్చు నమ్మదగిన దేవుడు - తప్పులెంచక ప్రేమ పంచు నాధుడు ( సంబరాలు ) 2. నీ మట్టి బొమ్మకు తన రూపమునిచ్చి ప్రాణమిచ్చినోడు - ప్రాణమెట్ట నీకై మట్టిలో అడుగెట్టిన మంచి మంచి దేవుడు నిన్నెంతగానో హెచ్చించిన దేవుడు - ఆకాశపు వాకిట్లు నీకై తెరిచినోడు ( సంబరాలు ) 3. మరియ పుత్రుడు, తండ్రి ప్రియ కుమారుడు మన యేసు దేవుడు - పేద వాడిగా పశుల పాకలో మనకై పుట్టినాడు నేనే మార్గము, సత్యము, జీవమన్నాడు - ఆ మార్గమే మనకు నిత్య జీవమన్నాడు ( సంబరాలు )
@chinnamaddiletikatam6659
@chinnamaddiletikatam6659 Жыл бұрын
Super
@lalithaNathi
@lalithaNathi 2 ай бұрын
4:09
@SunilSunil-kv1hd
@SunilSunil-kv1hd 5 жыл бұрын
అద్బుతమైన పాట చాలా చాలా బాగుంది సూపర్ హేమంత్ & సిస్టర్
@gowduperuavinash2819
@gowduperuavinash2819 4 жыл бұрын
God bless you brother Super 👏👏👏 దేవుడు మిమల్ని దీవించును గాక
@prudhvikiran4762
@prudhvikiran4762 3 жыл бұрын
దేవుడు నమ్ము ముమ్ము ఆంత మేలు జరుగును 🙏లవ్ this song
@parvathamjagan5921
@parvathamjagan5921 3 жыл бұрын
యేసు నమ్ముకోండి యేసు రక్షించే దేవుడు యేసయ్య మన కొరకు పుట్టి యున్నాడు🙏🙏🎄🎄💥💐
@shivavemuri4u
@shivavemuri4u 2 жыл бұрын
kzbin.info/www/bejne/bpbWYZeYmsygsNU
@yasuyesu3008
@yasuyesu3008 2 жыл бұрын
Kalyani
@chandupeeka5922
@chandupeeka5922 Жыл бұрын
🙏🙏🙏👌✋✋
@chandupeeka5922
@chandupeeka5922 Жыл бұрын
👏👏👏👌👌👌🎄🎄🎄👨‍👩‍👧‍👧👨‍👩‍👧‍👧👨‍👩‍👧‍👧
@SanjeevKumar-eo3kj
@SanjeevKumar-eo3kj Жыл бұрын
Happy Christmas
@jonnalagaddadayakumar17
@jonnalagaddadayakumar17 5 жыл бұрын
ఇప్పుడే క్రిస్టమస్ వచ్చింది అన్నట్టుగా ఉంది..చాలా సంతోషం
@maryanglebodamary9779
@maryanglebodamary9779 5 жыл бұрын
Nijanga appuday xmas la undi song vinagane
@rajkumarkadamanda5991
@rajkumarkadamanda5991 5 жыл бұрын
kzbin.info/www/bejne/rXLKlYOZZc53jqs
@KiranKumar-sh9op
@KiranKumar-sh9op 5 жыл бұрын
Avunu eppude christmas vachhinattundhi chala baga padaru song
@madhirilakshmi5277
@madhirilakshmi5277 4 жыл бұрын
Hi
@sknagulmeera4769
@sknagulmeera4769 4 жыл бұрын
Yes
@antivoilenceforbettersocie293
@antivoilenceforbettersocie293 4 жыл бұрын
ఈ పాట నేను ఎప్పుడూ విన్నా క్రిస్టమస్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది.. ఇది ఒక్కటే కాదు మీ సంబరాలు- 1 లో పాటలు విన్నా కూడా అదే ఫీలింగ్.. నెక్స్ట్ క్రిస్టమస్ కి కూడా ఇలాంటి మంచి ఆల్బమ్ అందిస్తారని ఆశిస్తున్నాను.. god bless you sir.. Amen
@nagamanichinta6305
@nagamanichinta6305 3 жыл бұрын
Yes really
@yaswanthkumarp6332
@yaswanthkumarp6332 2 жыл бұрын
Yes
@diwakarh6145
@diwakarh6145 2 жыл бұрын
💕💌💖❣️💟♥️💕💞💓❤️
@venkatanandarmyiloveindia6353
@venkatanandarmyiloveindia6353 2 жыл бұрын
Good song tq bro. Happy christ max
@jupidirajeswari5126
@jupidirajeswari5126 2 жыл бұрын
Jupudi VeereswaraRao 🙏🙏🙏🙏
@victorrajesh6423
@victorrajesh6423 5 жыл бұрын
వండర్ ఫుల్ సాంగ్ దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@juttukanaveenkumar6629
@juttukanaveenkumar6629 3 жыл бұрын
గొప్ప అనుభూతి కలుగుతుంది కదా ...... ఈ పాట వింటుంటే...దేవునికి స్తోత్రం 🙏🙏🙏
@priyankarapaka5590
@priyankarapaka5590 5 жыл бұрын
చాలా బాగుంది క్రిస్టమస్ గుర్తుకువస్తుంది అప్పుడే..
@sunithakompelly8944
@sunithakompelly8944 4 жыл бұрын
Super
@geethabonela5005
@geethabonela5005 4 жыл бұрын
Super
@ravir7972
@ravir7972 4 жыл бұрын
చాలా బాగా పాడారు హేమ చంద్ర & శ్రావణి భార్గవి. మనసుకు హత్తుకునే లిరిక్స్ కి , మంచి సంగీతం తోడైతే పాటలు ఇలా అద్భుతం గా వస్తాయి .
@yjmirisichannel1795
@yjmirisichannel1795 3 жыл бұрын
kzbin.info/www/bejne/mai7pqh7YseabpI పైన ఉన్న ఈ లింకు విలువ కట్టలేని ప్రేమ అది యేసుని ప్రేమ ఫుల్ వీడియో ఆల్బమ్ సాంగ్ 11/12/2020 రీలేజ్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్ ఛానల్ subscribe మై ఛానల్ లైక్ చేయండి దేవుని పాటలు మరెన్నో రాయడానికి మీ ఆదరాభిమానాలు నాకు తోడై ఉండాలని ఆ దేవుడి ఆశీస్సులతో మరెన్నో ఆల్బమ్స్ చేసే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను🙏🙏🙏🙏🙏
@keerthanaskitchen202
@keerthanaskitchen202 5 жыл бұрын
Price the lord song vinte yesayya rendava rakada sameepam lo vundhi anipisthundhi yesayya namaniki mahima kalugunu gaka amen 🙏
@thamballasowmya1717
@thamballasowmya1717 4 жыл бұрын
Hai
@methridavid6346
@methridavid6346 3 жыл бұрын
@@thamballasowmya1717 🍭🍭
@vijaywilsan3418
@vijaywilsan3418 Жыл бұрын
సంబరాలు సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు } 2 ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార .. మెరిసింది ఓ దివ్య తార తూరుపు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ .. ఆ యేసు రక్షకుని జాడ } 2 సంబరాలు సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు } 2 యేసు ఉంటె చాలు సందడులు|| ఆకాశపు అందిట్లో || గొల్లలందరు పూజింప వచ్చిన మంచి కాపరి దూతలందరు స్తుతించ వచ్చిన గొప్ప గొప్ప దేవుడు } 2 నీకు నాకు నెమ్మదిచ్చు నమ్మదగిన దేవుడు తప్పులెంచక ప్రేమ పంచు నాథుడు } 2 సంబరాలు సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు } 2 యేసు ఉంటె చాలు సందడులు|| ఆకాశపు అందిట్లో || నీ మట్టి బొమ్మకు తన రూపమునిచ్చి ప్రాణమిచ్చినోడు ప్రాణమెట్ట నీకై మట్టిలో అడుగెట్టిన మంచి మంచి దేవుడు } 2 నిన్నెంతగానో హెచ్చించిన దేవుడు - ఆకాశపు వాకిట్లు నీకై తెరిచినోడు } 2 సంబరాలు సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు } 2 యేసు ఉంటె చాలు సందడులు|| ఆకాశపు అందిట్లో || మరియ పుత్రుడు, తండ్రి ప్రియ కుమారుడు మన యేసు దేవుడు పేద వాడిగా పశుల పాకలో మనకై పుట్టినాడు } 2 నేనే మార్గము, సత్యము, జీవమన్నాడు ఆ మార్గమే మనకు నిత్య జీవమన్నాడు } 2 సంబరాలు సంతోషాలు యేసు ఉంటె చాలు సందడులు } 2 యేసు ఉంటె చాలు సందడులు|| ఆకాశపు అందిట్లో ||
@wpdilli740
@wpdilli740 4 жыл бұрын
మంచిగా పాడారు brother and sister వందనాలు.
@rajendralakkineni7791
@rajendralakkineni7791 3 жыл бұрын
Entha baagundhandi vintu unte malli malli vinalanipisthondhi manasuku antha vimppuga undhandi Hemachandra Sir gaaru And madam gaaru mee voice antha baaguntundhandi
@sureshofficial9972
@sureshofficial9972 4 жыл бұрын
Chala baga padaru hema super బాగా పాపులర్ అయ్యింది పాట
@SurendraChinna-mt5rs
@SurendraChinna-mt5rs Ай бұрын
Super song.....❤️ Yennii salu vinnaa chalaa kotthagaa ne untundhiii I love this song ❤️❤️❤️❤️❤️
@joyeduworld5244
@joyeduworld5244 3 жыл бұрын
Joshua brother extraordinary lyrics. We have put the birth of christ and his word to the world so well in this song. Praise the lord and glory to the lord. Hemachandra and sravana bhargavi sister well sung. Mesmerizing feel to every one. May the lord bless you abundantly in the name of christ.
@poojarinaresh2157
@poojarinaresh2157 2 жыл бұрын
Meeru idharu ee paata chaala chakkaga paadaru... God bless your entire family members... Glory to Jesus christ forever... aamain...
@marystella7640
@marystella7640 11 ай бұрын
All teem members God bless u మీకు దేవుడు గొప్పగ తన సేవ లో వాడుకొను గాక, తన రక్షణ మీకు చూపించు గాక. Amen.
@nda1214
@nda1214 10 ай бұрын
దేవుడు ఎంత ధన్యతను ఇచ్చాడు బ్రదర్ మీకు
@gracemedia7293
@gracemedia7293 3 жыл бұрын
మీరు వ్రాసే పాటలన్నీ Excellent brother 👍 Glory to God 🙏
@abhiramgubbala9159
@abhiramgubbala9159 Жыл бұрын
You're also go to way of a god really God's help you and supperr song I use this song for my Christmas
@lingapalemaccountant4924
@lingapalemaccountant4924 5 жыл бұрын
నేనే మార్గము సత్యము జీవమన్నాడు ఆ జీవమే నిత్యజీవమన్నాడు.. super sir
@konepushankar7916
@konepushankar7916 3 жыл бұрын
God bless you Devudu miku entha manchi swaram echadu mi swaramtho devuniki mahima parachandi
@ivanboss1092
@ivanboss1092 4 жыл бұрын
మీరూ యేసుని నమ్మండి ఇంత చక్కని స్వరాలు మీకు ఇచ్చింది ఆ దేవుడే
@suvarnakumari2395
@suvarnakumari2395 4 жыл бұрын
S
@rajun9213
@rajun9213 4 жыл бұрын
That's,
@rajun9213
@rajun9213 4 жыл бұрын
Vggsfh
@kanalaupenderreddy1328
@kanalaupenderreddy1328 4 жыл бұрын
Yes... Correct ga chepparu... Vallu devunni nammukouta koraku manamandaram prayer cheddam....
@sireeshakatthi410
@sireeshakatthi410 3 жыл бұрын
Ok
@repurikoteswararao9832
@repurikoteswararao9832 2 жыл бұрын
జీసస్ ని, యెహోవా ను ఘంపరిచారు 🙏గుడ్ గాడ్ మెర్సీ మీకే క్రిస్మస్ టు ఎవరీ ఒన్ థాంక్యూ.. 💐..👌.. 👍.. టోన్స్ వినసొంపుగా వుంది 🌷🥀🌹
@powerstar6055
@powerstar6055 3 жыл бұрын
Hemachandra sravana bhaargavi juses songs baga padatharu God bless you ❤️❤️❤️
@thotanageswarao1813
@thotanageswarao1813 3 жыл бұрын
Superb song intha manchi song inthavaraku vinleedhu 👌👌
@keertiubr1744
@keertiubr1744 2 жыл бұрын
మీరిద్దరు చాలా బాగపాడుతారు దేవుడు మిమ్మల్నిదీవించునుగాక!
@poojarinaresh2157
@poojarinaresh2157 3 жыл бұрын
Devunike ghanata mahima kalugunu gaaka...aamain...
@abhisomeli2315
@abhisomeli2315 4 жыл бұрын
Wonderful full song nice voice God bless you brother r sister
@poojarinaresh2157
@poojarinaresh2157 2 жыл бұрын
Hemachandra anna I'm always great fan of your way singing talent... God bless your entire family members... Glory to Jesus christ forever... God bless you all....
@suryakumari8376
@suryakumari8376 5 жыл бұрын
Praise the Lord 🙏... really superb song.. thank you my dear loving singer's and all ..
@tswamy6606
@tswamy6606 11 ай бұрын
మీ వాయిస్ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ చంద్రావిత్ శ్రావణి భార్గవి,, 👌👌
@VijayaandPVC
@VijayaandPVC 5 жыл бұрын
Praise the Lord 🙌👏 Supperbb song Anna Thank you so much for uploading All glory to God 🙏🙏 Amen.....
@rajudavid5783
@rajudavid5783 Жыл бұрын
దేవునికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక
@vijayanandikola6511
@vijayanandikola6511 3 жыл бұрын
Sambaralu santoshalu yesu vunte chalu sandadulu Yes he only can give real joy abundantly for our life Heart touching song,Praise the Lord
@gaddamraju3569
@gaddamraju3569 3 жыл бұрын
Super లిరిక్స్ అన్న దేవునికి మహిమ కారంగా సాంగ్ ఉపయోగపడాలి
@jesuschristevangelism8015
@jesuschristevangelism8015 5 жыл бұрын
సూపర్ సాంగ్ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు ఆల్ టీం 💖💖👌👌👍👍🙏🙏
@maddalaribhakarani6637
@maddalaribhakarani6637 4 жыл бұрын
👍🙏👌
@jedidiahm3670
@jedidiahm3670 Жыл бұрын
Praise the lord 🙏 joshu garu ki Mee patalu chala bagauni di🙏⛄🎄☃️💐👋🙇🙌👏💅🎸👍🤗🔥👌🧎💯⛪🤝🛐🌲
@anilkumardasari8714
@anilkumardasari8714 Жыл бұрын
Till 2022 iam listening this song it's very very Superb Composing Song ... స్తుతి,ఘనత,మహిమా,ప్రభావములు ప్రభువైన యేసుక్రీస్తునకే కలుగునుగాన .....Praise The Lord...🙏🙏🙏🤝🤝🤝🤝🤝
@KishoreKumar-yo2mj
@KishoreKumar-yo2mj 4 жыл бұрын
Ma na raksha kudu mahimmagalavadu eppudu manna thoduntadu ,nice song god bless you
@Priya94949
@Priya94949 4 жыл бұрын
There is magic in himachandra voice god bless you bro
@issacsastrykommu5107
@issacsastrykommu5107 Жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక
@isaacemmanuelchannel2170
@isaacemmanuelchannel2170 4 жыл бұрын
Feeling sooooooooooooooo good for listening such a heart touching song Thank you joshu Shaik bro
@nda1214
@nda1214 10 ай бұрын
ప్రైస్ లార్డ్ బ్రదర్ సాంగ్స్ చాలా బాగుంది అది ఎలా వస్తది
@selvarajselva5805
@selvarajselva5805 3 жыл бұрын
Shalom and Praise the Lord brother very nice song may God bless you🙏👌👌👌👌🙏💞👍💝💕💕♥️🙏🙏👌👌👍👍👍
@prasad443
@prasad443 10 ай бұрын
దేవుడు మిమ్మును ఆశీర్వాదించును గాక 🛐🙏🏻🕊️
@vijayns2085
@vijayns2085 5 жыл бұрын
Christmas song super Praise the Lord brother&sister
@hlg.teluguyoutubechannel1940
@hlg.teluguyoutubechannel1940 3 жыл бұрын
సూపర్ సాంగ్ దేవునికి మహిమ కలుగునూ గాక ఆమెన్
@saidulpalla5413
@saidulpalla5413 2 жыл бұрын
Praise the lord, wonderful song by Hema chandra Garu and Shravana Bhargavi
@jaipaldakur7472
@jaipaldakur7472 4 жыл бұрын
సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు సాకీ అద్భుతం
@telugumessages1323
@telugumessages1323 5 жыл бұрын
సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 2019 Letest New Christmas Song
@chevvetianil5479
@chevvetianil5479 5 жыл бұрын
Hello
@bavanamahitha3814
@bavanamahitha3814 3 жыл бұрын
Thanq... Sooo much Joshua sir excellent song.... Prise the Lord🙏🙏🙏🙏
@sriramjanga3470
@sriramjanga3470 4 жыл бұрын
God bless all off you brother excellent song s
@amarnathyeluri4317
@amarnathyeluri4317 Жыл бұрын
Joshua garu అంటే దేవుడు దృష్టి లో వక ఉన్నత స్థానం దేవాది దేవునికి వందనాలు
@JoshuaShaik
@JoshuaShaik Жыл бұрын
🙏🙏🙌🙌
@dhanavennapu900
@dhanavennapu900 5 жыл бұрын
Glory to Jesus Christ 🙏 Wow 👌 superb meaningful song God bless all team
@lakshmanraothadepalli9017
@lakshmanraothadepalli9017 2 жыл бұрын
Both are very nice spiritual worship feelings. God bless you abundantly 🙏🙏🙏👍
@godsdesirecreations7773
@godsdesirecreations7773 5 жыл бұрын
joshua shaik annaya meru rasina every word exllnt meaning ful songs thank u ,GOD BLESS U
@salomisuryavamsham5266
@salomisuryavamsham5266 2 жыл бұрын
The Best Song I hv Ever Heard .....Listened to this Hundreds of times But still didn't get over it ...Thank u soo Much fr this Beautiful and Meaningful song Special Thanks to Joshua Garu Nd Singers nd Each nd every person in ur Team ...Thank u Heavenly Father😍😇🙏
@bonthuchanti4329
@bonthuchanti4329 3 жыл бұрын
చాలా బాగా పాడారు God's gift you your voice
@abhiabraham527
@abhiabraham527 4 жыл бұрын
super ga padaru mana prabhuvaina devudu apudu manakosam chanipoyindu epudu manam ayanakosam vethukuthu povale. andariki prbhu namamuna vandanalu
@evanjeelindavid3314
@evanjeelindavid3314 4 жыл бұрын
One of the joyful song really Iam so happy after listening this song
@krishnamrajuketala2101
@krishnamrajuketala2101 4 жыл бұрын
I love you jusus hallelujah 🙌 amen 🙏 Very beautiful song akka bavagaru God bless you your family's
@venkatesh.yvenki5886
@venkatesh.yvenki5886 5 жыл бұрын
Thanks for Hema Chandra garu and team very nice really 2good voice💐💐🙏🙏🙏💐🌻🌷💐 god bless you and all the best👌👌👍👍
@maddalaribhakarani6637
@maddalaribhakarani6637 4 жыл бұрын
🌹
@sathibabugampala6422
@sathibabugampala6422 3 жыл бұрын
Hema Chandra annaya bhargavi akka voice super cute ga paduthunnaru chala chala ba ga paduthunnaru
@rapakanareshrapaka1741
@rapakanareshrapaka1741 2 жыл бұрын
యేసే మన అందరి రక్షకుడు
@lastdaysofourlife340
@lastdaysofourlife340 3 жыл бұрын
Valla voice Ni dhevudu vadukuntunnadu.. Glory to God.😊🙏🙏
@fishseed.....6447
@fishseed.....6447 5 жыл бұрын
Ma church lo nenu prathi saari new song padatha nenu am paadatha ani andharu wait chesthaaruuu....meeru manchi song pettaru....tq sirrr god bless u always
@narayanaraohujooruprasangi8537
@narayanaraohujooruprasangi8537 4 жыл бұрын
Hi
@sagantibachi6639
@sagantibachi6639 4 жыл бұрын
Last year ihv presented this duet song with my sister in-law all of very much enjoyed this song really glory to God....
@pakalakishore3188
@pakalakishore3188 2 жыл бұрын
మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట 🙏🙏🙏🙏
@venkataraomandangi1275
@venkataraomandangi1275 5 жыл бұрын
Very very very very nise song bro. Vrachana exellent singing super. Hemachendar and sraavaanabhargavi gaaru. Tq pushpamery.
@madhumkc7364
@madhumkc7364 5 жыл бұрын
God bless you brother,sister.... praise the lord
@ratnakarn6391
@ratnakarn6391 4 жыл бұрын
Excellent Song Lyrics, music composition & singing....
@RAJU.POWER.GAMING
@RAJU.POWER.GAMING 4 жыл бұрын
డ్యూయట్ సూపర్ సూపర్ సాంగ్ లిరిక్స్ సూపర్ యేసు ఉంటే చాలు సందడులు.....
@gangabhavaniketala3300
@gangabhavaniketala3300 4 жыл бұрын
Super super song vintuntene antho happy ga vundi
@kalyanisandhya6658
@kalyanisandhya6658 5 жыл бұрын
Thank you for new Christmas 🌲 song in 2019
@davidraju6332
@davidraju6332 5 жыл бұрын
Great effort and success for God Lord Almighty... Really speechless.... awesome song... Good team ....
@pattinandibabu8464
@pattinandibabu8464 4 жыл бұрын
Ee song vinte Jesus ma intlo puttinatlu anipisthundhi 👍👍👍☺☺☺ praise the Lord
@AnilKumar-ne7ml
@AnilKumar-ne7ml 5 жыл бұрын
Nice composition, different style, I like it brother, nice music, God bless you abundantly with new songs🎼🎼💕👍👍👌👌🌹🎼🎵
@gosalajoshuva8927
@gosalajoshuva8927 3 жыл бұрын
Excellent song
@josapjurra6477
@josapjurra6477 3 жыл бұрын
Nice soings
@kishorekumar4371
@kishorekumar4371 4 жыл бұрын
Super bro music was awesome and singing also so good the great pads player pavan anna and god bless you all musicians.
@akulapriscilla4259
@akulapriscilla4259 5 жыл бұрын
సూపర్ గుడ్ సాంగ్ దేవునికే మహిమ
@anushaanusha3867
@anushaanusha3867 3 жыл бұрын
O
@princemanohar6106
@princemanohar6106 3 жыл бұрын
Nijame yessaya vunte santosalu, sambaralu axlent 👌👌👌 super song.
@kattachitty1268
@kattachitty1268 4 жыл бұрын
Thanks all of U,😍
@rameshshetty7081
@rameshshetty7081 2 жыл бұрын
What cute 🎵song superb🙏 musicians prabhuva niku Mahima. Super 👩‍🎤Singers🎤 God bless you👼🙏
@Radhikaprasadkothoori
@Radhikaprasadkothoori 5 жыл бұрын
Glory to lord almighty so nice song all the team members. God bless you all
@nerellamurali609
@nerellamurali609 Жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక amen
@valasapallistalin7775
@valasapallistalin7775 3 жыл бұрын
వండర్ఫుల్ సాంగ్ ఈ పాట నేను ఎప్పుడూ వింటూ ఉంటాను చాలా చాలా చాలా బాగా పాడారు
@vijayvpkumar947
@vijayvpkumar947 2 жыл бұрын
Nice song 💐💐👌👏
@kpandu8083
@kpandu8083 5 жыл бұрын
Wonderful song brother very heart touching song thank you brother
@mjeshwanth2613
@mjeshwanth2613 Жыл бұрын
Tappulenchaka Prema panche devudu, true yesu vunte samabaralu
@pranavi6921
@pranavi6921 5 жыл бұрын
Very nice 👌👌 ee year ku first Christmas song release chesina ghanata meeku ichinanduku.tqs to our Lord brother.God bless you more and more.
@jesuschristevangelism8015
@jesuschristevangelism8015 4 жыл бұрын
సూపర్ సూపర్ సాంగ్ దేవునికి మహిమ కలుగును గాక
@vijayakumaritangirala9157
@vijayakumaritangirala9157 3 жыл бұрын
It's really amazing song praise the lord
@chappalasankaram7541
@chappalasankaram7541 Жыл бұрын
Thank you so much to Joshuva Shaik. May God bless you abundantly to compose many more than these.
@pydirajarao7287
@pydirajarao7287 3 жыл бұрын
I love you,god blessings
@reubenbarigala7064
@reubenbarigala7064 3 жыл бұрын
Wow what a wonder ful song god gave for from joshuashaik sir thank you lord for giving this wonderful song
SAMBARALU | Latest New Telugu Christmas Songs 2023 | Joshua Shaik Songs | Hema Chandra | Varam
4:28
Joshua Shaik Ministries OFFICIAL
Рет қаралды 20 МЛН
Friends make memories together part 2  | Trà Đặng #short #bestfriend #bff #tiktok
00:18
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 131 МЛН
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 52 МЛН
Thara Velasindhi | Shakeena | Syam Bandi | Mymarachipondi | Official
6:30
PRIYA YESU (COVER) -OFFICIAL - ENOSH KUMAR - New Latest Telugu Christian songs
6:28
Enosh Kumar Vasamsetti
Рет қаралды 12 МЛН
RARAJU PUTTADOI | #JoshuaShaik | Pranam Kamlakhar | Sireesha B | Latest New Telugu Christmas Songs
7:20
SANDHADI2 DANCE by kids from Ecclesia Full Gospel Church- Kazipet
7:53
Dr. Shalem Raj
Рет қаралды 14 МЛН
Noothanamainadi (feat. Lillyan christopher)
10:23
Sharon Sisters
Рет қаралды 761 М.
Friends make memories together part 2  | Trà Đặng #short #bestfriend #bff #tiktok
00:18