సంభోగ శక్తిని ఆధ్యాత్మిక శక్తిగా మార్చుకోవడం ఎలా ? | Bikshamaiah Guruji with RaviSastry

  Рет қаралды 235,407

Sree Sannidhi TV

Sree Sannidhi TV

2 жыл бұрын

#sreesannidhitv #dharmasandehalu #teluguspiritual #spirituality #spiritual #shakti #spiritualscience #devotional #divine
Watch🚩 Spiritual power || సంభోగ శక్తిని ఆధ్యాత్మిక శక్తిగా మార్చుకోవడం ఎలా ? | Bikshamaiah Guruji with RaviSastry |#sreesannidhitv
సంభోగ శక్తిని ఆధ్యాత్మిక శక్తిగా మార్చుకోవడం ఎలా ? | Bikshamaiah Guruji with RaviSastry
*************************************************************
@ Contact us, Sree Sannidhi TV, Phone +91- 040 40054709
*************************************************************
Welcome to Sree Sannidhi TV KZbin Channel. We Publish Regular Spirituality Speeches of Great Himalayan Yogi’s And Guru’s and Spreading Awareness on The Greatest Ancient Secrets of Yoga And Meditation, Weekly and Monthly Horoscope With Mastered Astrology Professionals, Our Moto is to Spreading “Happiness on Spirituality” and to Let Every Individual Knowing the Value of Spirituality and To Lead A Happy Life, ThankYou...
These four paths are like the branches of a tree or tributaries of a river. each offering a path to moksha (spiritual liberation) and self-realization. It establishes a way towards spiritual development
• to integrate the body, mind and spirit.
• liberation from the cycle of death and rebirth (samsara).
• is to attain God-realization--oneness with the Divine.
• it requires self-realization with an open mind which is not easy to achieve.
Sree Sannidhi TV is a devotional channel in Telugu which caters to everyone following Hinduism and those interested in Spirituality. It was launched on the 15th of October 2021. It's a Telugu devotional channel comprising of Yoga, Jnana yoga (knowledge or wisdom), Bhakti Yoga (devotion), Karma Yoga (action) and Raja Yoga (meditation) , Horoscope, Poojas , Stotra Parayanas , Pravachans and many other Special devotional programs relating to major Hindu festivals
#BikshamaiahGuruji #gurusangatyam #ravisastry
#Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #ravisastry
*******************************
Our Popular Programs Playlists:
-------------------------------
(Marella Ravi Sastry) Astrology - • Vara Phalalu 2022 By M...
(SriSwamiSiddhayogi) (శ్రీ స్వామి సిద్ధ యోగి) ‌‌ - • Sri Swami Siddha yogi
(Marella Sanjeeva Sastry) (అష్టాంగ యోగా) - • How to active your bod...
(Astro Ramanaji) (శ్రీ మథ్ భగవద్గీత) - • BHAGAVATH GEETHA
(Divya Jgnana Siddhanthi)(థ్యాన ప్రస్ధమ్) - • Dhyana Prastham
(Datta Padananda Swamy) ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- • Sri Datta Padananda Swamy
(Gosam Shiva Prasad Sastry) (హైంథవం) ‌ - ‌ • Siva Prasad Sastry
---------------------------------------
#dharmam #telugupravachanalu #manasamskruthi #telugusampradayalu
#spiritualtelugu #devotional #telugupravachanalu #telugudharmasandehalu
#bhakthitelugu #telugudevotional #teluguspiritual #spiritualtelugu #meditationintelugu #himalayayogi #dharmasandehalu #hindhudharmam
---------------------
lakshmi devi , lakshmi devi stotras , devotional songs, telugu devotional , rudram namakam chamakam, hanumanchalisa , lord ganesh,ganesh, ganesh mantra , Lord Shiva , lord durga, sai baba , Jaggi Vasudev, BK Shivani, Master, EKMaster, CVV,
Babaji, Sadguru, Nanduri Srinivas, Brahmasri , Vaddiparti Padmakar, bilvashtakam , stotram , ashtakam , mantra, sahasranamam, Chaganty Koteswara Rao, Samavedam Shanmukha Sarma, Garikipati Narasimha Rao, Sri Ravi Shankar, Kanchi Paramacharya,Ekkirala Bharadwaja, Chandolu Sastry guru, Ramana Maharshi, Lalitha Sahasra Nama, Soundarya Lahari, Vishnu Sahasra,
Sree Sannidhi TV,sree sannidhi tv,Sree Sannidhi tv,sreesannidhitv,sadhguru,kgf 2,bikshamaiah guruji,bikshamaiah guruji interview,bikshamaiah guruji books,bikshamaiah guruji with ravisastry,bikshamaiah guruji concepts,ravisastry,bikshamaiah,shri bikshamaiah guruji,bikshamaiah guru,bikshamaiah guruji meditation,bikshamaiah guruji spiritual journey,bikshmaiah guruji,patriji,సంభోగ శక్తిని ఆధ్యాత్మిక శక్తిగా మార్చుకోవడం ఎలా ?,Bikshamaiah Guruji with RaviSastry

Пікірлер: 348
@bhaskarsambu4780
@bhaskarsambu4780 2 жыл бұрын
జై గురుదేవ్ గురూజీ💐 మీ పాదపద్మములకు ప్రణమిల్లి నమస్కరిస్తున్నాను మానవ జీవితం గురించి కీలకమైన అంశాలను శాస్త్రయుక్తంగా తెలియజేసినందుకు ఆరోగ్య మూలాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
@sarababukalluri2107
@sarababukalluri2107 2 жыл бұрын
Good speach
@rameshvanamala9248
@rameshvanamala9248 2 жыл бұрын
Excellent hats of u guru gi I am suffering this problem some years. Many Many thanks for your kind information
@ramakrishnasirasapalli5630
@ramakrishnasirasapalli5630 2 жыл бұрын
I am
@bharatkreddy6956
@bharatkreddy6956 2 жыл бұрын
@@sarababukalluri2107 m
@vemulasatyam919
@vemulasatyam919 2 жыл бұрын
QqqqqqqQqq
@eashwareashwar9126
@eashwareashwar9126 2 жыл бұрын
రవిశాస్త్రి గారు,మీరు ధన్యులు. మీరు చేసే ఈ యాత్ర మాలాంటి వారికి ఒక చూక్కాని .ఎవరికైనా ఒక్క గురువు దొరకడమే గగనం,అలాంటిది మేము ఇంట్లో కూర్చొని కాలు కదపకుండా ఇంత మంది గురువుల అనుభవాలను తెలుసుకోవడం మా పూర్వ జన్మ సుకృతం.మీకు శత కోటి పాదాభి వందనాలు.
@prasadbhasuru8867
@prasadbhasuru8867 2 жыл бұрын
యోగం సంయోగం. మనసు కలిసేది బజార్ విషయాలలోనే. అయినా ఆత్మ దాన్ని సన్మార్గంలో పెడుతుంది. సంసారంలో సంతానఫలం వరకు భార్యాభర్తలు సంయోగించాలి. అదేపనిగా యేదో సుఖం ఉందని అతిగా సంయోగిస్తే జవసత్వాలు సన్నగిల్లి త్వరగా తనువు చలించే పరిస్థితి. నెమ్మదిగా నెమ్మెదిగా ఆత్మ స్థాయిలో మనసును సత్సంగానికి, ఆలయానికి, పరహితానికి తీసుకువెళ్తుండాలి. ఇద్దరో ముగ్గురో పిల్లలుంటే వాళ్ళను కూడాకూడా తిప్పినట్టే. ఇకమీదట అంతా అభ్యున్నతియే. శారీరిక మానసిక ఆధ్యాత్మిక సిద్ధియే జీవిత పరమార్ధం. ఓం
@potlapallivenkateshwarlu
@potlapallivenkateshwarlu 2 жыл бұрын
అటు ఆధ్యాత్మిక మరోవైపు సైన్స్ అద్భుతంగా అద్భుతంగా వివరించారు సార్🙏 సెక్స్ ని (సంపూర్ణంగా, మరియు ప్రేమతో) పరస్త్రీ వాంఛలు లేకుండా ధర్మబద్ధంగా జీవనాన్ని కొనసాగించేవారు మైండ్ రిలాక్స్ అవుతుంది ఆధ్యాత్మిక సాధన చేసేవారికి మైండ్ రిలాక్స్ అవుతుంది ఈ మైండ్ రిలాక్స్ లో ఆలోచనలు శూన్య స్థితికి చేరుకుంటాయి తద్వారా మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది ప్రాణశక్తి ప్రవహిస్తుంది... తద్వారా సమాది స్థితికి చేరుకోగలుగుతారు. గాఢంగా మనసులో కోరికలను రంజింప చేస్తూ మనసులో ఎన్నో కోరికలు పెట్టుకొని గంటల తరబడి ధ్యాన సాధన లో కూర్చున్నా కోరికల పైన అయిష్టత భావన చూపకుంటే ఎన్ని గంటలు సాధన చేసినా ఆలోచన శూన్య స్థితికి రాలేము ఏదో నాకు తెలిసింది చెప్పినాను సార్ తప్పుగా ఉంటే మన్నించండి🙏
@prtirupati9860
@prtirupati9860 2 жыл бұрын
గురువుగారి పాద పద్మములకు నా నమస్సులు.. పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీ దంపతుల వద్ద మంత్ర దీక్ష పొందడం నా పూర్వజన్మ సుకృతం. ఆ మహనీయుని కోటి దండాలు.... ఈ ఇంటర్వ్యూ చేసినందుకు మీ ఛానల్ వారికి సహస్ర దండాలు. జై గురుదేవ్ జై గురుదేవ్ జై భిక్షమయ్య గురూజీ
@prtirupati9860
@prtirupati9860 2 жыл бұрын
ఆ మహనీయునికి కోటి దండాలు
@durgaprasadmarni3099
@durgaprasadmarni3099 2 жыл бұрын
🙏 శ్రీ గురుభ్యోనమః 🙏.. అద్భుతంగా ఉన్న ప్రశ్నలకు.. అత్యద్భుతమైన సమాధానాలు.. అదీ శాస్త్రీయంగా.. సనాతన వైదిక ధర్మం పక్షంలో.. ధర్మార్థ కామ మోక్ష సాధనకు.. విశ్లేషణ చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయని తెలియజేసిన మీ ఇద్దరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తెలియజేస్తున్నాను.. ఇలాంటి మరిన్ని జీవనవేదాలు కావాలి మాకు.. తప్పక అందిస్తారని ఆశిస్తూ ఎదురు చూస్తుంటాము🙏 శుభం భూయాత్ 🙏
@sriramachandramurthyvelamu4120
@sriramachandramurthyvelamu4120 2 жыл бұрын
ప్రశ్నని విశ్లేషణ చేస్తూ లోతైన ఆలోచన యదార్ధ భావన కలగటానికి మీరు తెలియజేస్తూన్నవిషయాలు గుర్తెరిగి ఆచరణలో పెట్టిన వారి జన్మ ధన్యం 🙏
@ravikishore9095
@ravikishore9095 2 жыл бұрын
ఏదయినా అనుభవపూర్వకంగా ఆచరించి మీ అనుభవాన్ని అందరికి పంచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి సమాజంలో ఉన్న యువతీ యువకులకు మీ అనుభవపూర్వ విశ్లేషణ ఎంతగానో ఉపయోగపడుతుంది అని నా అభిప్రాయం.🙏
@prakashniyogi3100
@prakashniyogi3100 2 жыл бұрын
ఇది ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమైన లైఫ్ సైన్స్. ఇది తప్పక వినవలసినది, మన జీవితాల్లో జాగ్రత్తగా స్వీకరించదగినది. మీరు ఏ సమస్య అర్థం చేసుకోలేకపోతే; మీరు గ్రహించే వరకు వినండి. ఇప్పుడు మీరు పూర్ణాంకానికి వచ్చారు
@prince_premkumar
@prince_premkumar Жыл бұрын
నేను...ధ్యాన మండలి లో ఒక శిష్యుణ్ణి అయినందుకు చాలా గర్వంగా ఉంది. గురువు గారి సాంగత్యం... అమ్మ సూర్యకుమారి మాతాజీ... అమృత వాక్కులు...నా జీవితం లో ఎంతగానో ఉపయోగపడ్డాయి
@gognene1513
@gognene1513 Жыл бұрын
It is very good. I happened to come across this video luckily. I will also try. Now I am 67. Had nerves problem, body pains, sleeping problem.
@epcservices6018
@epcservices6018 Жыл бұрын
జీవులు ఈ లోకంలోని కి వచ్చేదే ఖర్మ ఫలం& భోగాలు అనుభవించేందుకు అని తెలుసు! అజ్ఞానం, భోగం, యోగం, జ్ఞానం అనే ద్వారాల గుండానే మోక్ష ప్రాప్తి అని తెలిసి కూడా దిక్కుమాలిన నిషేధాలు, హద్దులు, కట్టుబాట్లు, బూటకపు నీతులు .........ఏర్పాటు చేసుకొని అందమైన ఆత్మ వంచనతో అటు ఇటు ఎటూ కాకుండా ఇటు ఇహం లో , అటు పరం లో కూడా శాంతి సంతృప్తి లేకుండా అవస్థలు పడుతుంటాయి చాలా వెర్రి గొర్రెలు! జై కలి తంత్ర
@rameshsetty9613
@rameshsetty9613 2 жыл бұрын
గురువు గారికి రవి శాస్త్రి గారికి నమస్కారము యోగసాధనలో సైన్స్ ఎంత దాగి ఉన్నది. వివరంగా చెప్పారు అలాగే ఆధ్యాత్మికంలో సైన్సు కు దొరకున టువంటి వి కూడా చాన సూక్ష్మమైన విషయాలు చాలా ఉన్నాయి వ్యక్తి ఆలోచనలో మార్పు రావాలి ఇది నిజము అప్పుడు ఫలితాలు కూడా మంచిగానే ఉంటాయి అందరి ఆలోచనలు ఒకే విధంగా ఉండవు అందులో కొంతమంది కి మంచి ఆలోచనలు వాళ్లు చచ్చేవరకు రావు కొంతమంది కి జీవితంలో ఒక్కోసారి మంచి ఆలోచనలతో మారుతుంటారు అందరికీ మంచి ఆలోచనలు రావాలన్నా జ్ఞానవంతులు కావాలన్నా ముక్తి మోక్షం కలిగించేది ఒక సాధన మాత్రమే అంతర ప్రణయమా. సాధన ధ్యానం వల్లనే వారికి శాంతి చేకూరుతుంది చాలా సూక్ష్మమైన విషయాలు కూడా వాల్ల అనుభవంలోకి వస్తాయి ఇక్కడ నాడీ శుద్ధి జరుగుతుంది ఒక్కొక్క చక్రము శుద్ధి జరగడంతో మనిషి కి సంబంధించినటువంటి ఈ కోరికలు వికరములు నుండి బయట పడతాడు కోరికలు ఉంటే జనన మరణాలు తప్పవు
@Pulihara
@Pulihara 2 жыл бұрын
మీరు చెప్పేది పెద్దవారి విషయానికి సంబందించిన జబ్బులు రోగాలు గురించి. మరి చిన్నపిల్లల జబ్బులు రోగాలకి ఎలా ఉపయోగపడుతుంది??
@rameshsetty9613
@rameshsetty9613 2 жыл бұрын
ఓం నమో నారాయణాయ ఇది పలకడము రాక పోతే ఓం ఓం నమశ్శివాయ. జపము చేయించండి
@Pulihara
@Pulihara 2 жыл бұрын
@@rameshsetty9613 Below two years children I know suffering. How can they chant??
@srisubrahmanyeswaratextile7476
@srisubrahmanyeswaratextile7476 2 ай бұрын
చక్కటి సందేశాన్ని ఈ సమాజానికి అందించినందుకు ధన్యవాదములు అండి గురువు గారు
@rayalanarayana9095
@rayalanarayana9095 2 жыл бұрын
భగవాన్ పూజ్యశ్రీ బిక్షమయ్య గురూజీ అని రోజూ నేను ప్రార్ధిస్తున్నాను. నా గురువు మీరే. అంతా బాగుంది అంతా బాగానే ఉంటుంది అని ధ్యానం చెయ్య మన్నారు బ్రహ్మోపదేశం లో ఐదు సంవత్సరాల క్రితం. అట్లాగే పాటిస్తున్నాను. ప్రణామాలు గురువు గారూ.
@kishore.vungarala
@kishore.vungarala 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః సార్ రవి శాస్త్రి గారు అస్త్రల్ ట్రావెల్స్ కోసం ఒక వీడియో చెయ్యండి సార్,, ధ్యానం లో సూక్ష్మ శరీర యానం అంటారు,,ఒకరు సూక్ష్మ శరీరయానం ఉంది అంటారు ఒకరేమో లేదు అంటారు అసలు ఏది నమ్మాలి,, దయచేసి ఒక వీడియో చెయ్యండి సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 అది కూడా భిక్ష్మయ్య గురూజీ తో చెయ్యండి సార్ 🙏🏻
@tprabhakar7187
@tprabhakar7187 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః.చాలా విషయాలు వివరంగా చెప్పారు.శాస్త్రీయంగా అధ్యయనం చేసి సమాచారం తెల్పారు.ధన్యవాదాలు.
@venkatachalam5881
@venkatachalam5881 2 жыл бұрын
Most informative and scientific.swamy, you practiced it and experienced and you are talking.It is extremely useful.please let me know your address and phone number.Also tell me the list of books written by you. I bow my head with great respect and devotion.please kindly reply.
@subbareddygundapureddy9385
@subbareddygundapureddy9385 2 жыл бұрын
మీ జీవితం ఎంత ధన్యం భిక్షమయ్య గురూజీ గారు. 🙏🙏🙏
@sv2200
@sv2200 2 жыл бұрын
పుట్టి పెరిగిన వారు పుణ్యాత్ములు అని అందరికీ అర్థం అయ్యేలా చాలా బాగా చెప్పారు సార్,, ఎంత గొప్ప వారూ కూడా ఈగోస్ ని గెలవలేక పోతూ ఉన్నారు ,, అది ఒక్కటి గెలవగలిగితే జీవితాన పరమార్ధం అందుకున్నట్లే ,, ధన్యవాదములు 👌💐
@subbaraobonala8591
@subbaraobonala8591 2 жыл бұрын
గురూజీ గారు చెప్పిన దంతా బాగానే ఉంది ఆ ధ్యాత్మికతలో అ ఆ లు నేర్పిన గురువు ను ( బుషి ప్రభాకరేజీ ) ఎక్కడా ప్రస్తావించ కపోవటము భాద గా వుంది.
@sasikumarkandula7411
@sasikumarkandula7411 2 жыл бұрын
మీ సంవేదన సమంజసమైనది. 🙏
@srinivaassrealtor5589
@srinivaassrealtor5589 2 жыл бұрын
చాలా అద్భుతంగా ఉన్నతంగా సవివరమైన విశ్లేషణ పూరితంగా పరిశీలనతో సరైన అవగాహన అనుభవం తో చక్కగా వివరించారు ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు బిక్షమయ్య గురూజీ అలాగే రవి శాస్త్రీ జీ కీ కూడా
@venkatasatyanarayana3810
@venkatasatyanarayana3810 Жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుతూ మీ అడ్రస్ ఫోన్ నంబర్ తేలుపగలరు. ఓం నమః శివాయ
@Splashdevarakondarksarma4482
@Splashdevarakondarksarma4482 2 жыл бұрын
గురువు గారూ!ధన్యవాదాలు!మీరు చాలా అద్భుతంగా వివరంగా,నిదానంగా,చక్కని విలువైన సాటిలేని మేటి విషయాలను ఈసమాజానికి ప్రసాదిస్తున్నారు!చాలా ఆనందంగా వుంది!
@karetineelakanta4344
@karetineelakanta4344 2 жыл бұрын
ఆచరణ అన్నిటికంటే ముఖ్యమని ఆచరించి బోధించారు గురూజీ
@bommaravi1691
@bommaravi1691 Жыл бұрын
Namo.guruji.true.true.your.words.now.true.true.i..salute
@prabakerrao4373
@prabakerrao4373 2 жыл бұрын
గురువు గారికి వందనములు, రవి గారు మీరు మంచి ప్రశ్నలు సంధించారు మీ యాంకరింగ్ సూపర్
@chandra9307
@chandra9307 2 жыл бұрын
వండర్ఫుల్ గురూజీ థాంక్యూ సో మచ్💚💚💚
@sivakumarkvsk
@sivakumarkvsk 2 жыл бұрын
మాటల్లో చెప్పలేనంత జ్ఞానం దొరికింది. కృతజ్ఞతలు ...
@epcservices6018
@epcservices6018 2 жыл бұрын
జై యోగ విద్య జై ఆయుర్వేదం జై మూలికా శక్తి జై జ్ఞాన జీవనం జై ఆధ్యాత్మికం జై సత్సంగం జై సద్గురు సత్తా ERA FRIENDS GUILD, ip yoga way.
@raviavg
@raviavg 2 жыл бұрын
🙏🙏🙏🙏గురూజీ చాలా మంచి విషయాలు .. ఇంతవరకు ఎవరూ చెప్పని విషయాలని చెప్పారు ..🙏🙏🙏🙏
@pophadigangareddy8481
@pophadigangareddy8481 2 жыл бұрын
చాల విషయాలు తెలియజేశారు.గురుగారికి నమస్కారాలు.
@mudamanchuvenkateswarlumud8585
@mudamanchuvenkateswarlumud8585 2 жыл бұрын
Spirituality is the solution for all problems... Excellent. All diseases are psychological problems.
@Pulihara
@Pulihara 2 жыл бұрын
For children disease how it’s possible??
@kotijaibandaru3535
@kotijaibandaru3535 2 жыл бұрын
భిక్షమయ్య గురుజీ గారికి పాదాభివందనం లు 🙏🙏🙏🙏🙏
@parijathamatam177
@parijathamatam177 2 жыл бұрын
Wow wonderful Msg అధ్బుతమైన విషయం తెలియజేశారు సార్ మీరు చెప్పింది అక్షర సత్యం మాస్టర్ గారు మీరు కూడా ఆత్మ జ్ఞానాన్ని అందిస్తున్నా మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🧘🙏🧘
@bagavatulavenkatasureshbab13
@bagavatulavenkatasureshbab13 2 жыл бұрын
రవి శాస్త్రి గారు ఇప్పటివరకు మీరు ఒక్క ఆధ్యాత్మిక వ్యక్తిని కూడా కలవలేదు.దయచేసి త్రైతా సిద్ధాంత భక్తులని ఇంటర్వ్యు చేయండి.
@Raoaudiocovers
@Raoaudiocovers 2 жыл бұрын
చాలా చాలా గొప్ప విషయాల్ని ఎంతో బాగా అర్థమయ్యేలా చెప్పారు గురూజీ .. ధన్యవాదాలు
@suryachandrarao6384
@suryachandrarao6384 Жыл бұрын
బార్య, బర్త ల మధ్య ప్రేమ కూడ దైవత్వ మే అని తెలియ జేశారు. శీల సంపద కూడా దైవ శక్తిని ఇస్తుంది అని తెలిపారు ధన్యవాదాలు.
@ibvkirankumar
@ibvkirankumar Жыл бұрын
dayachesi elanti videos ma bikshamaiah guruji cheta inka cheyagalarani asistunnamu...we are very thankful listen your words guruji...
@epcservices6018
@epcservices6018 2 жыл бұрын
శక్తి ఒక్కటే కానీ వివిధ రూపాలలో వ్యక్తం&వినియోగం అవుతుంది అయితే మనం దేనిపైన అయితే అధికమైన ఏకాగ్రతను, తపనను కలిగి ఉంటామో అటు వైపు శక్తి కేంద్రీకృతం అవుతుంది! అలా కామ శక్తి సాధకులకు సిద్ధులను కలిగించును! కామ శక్తి తనకు తానుగా మంచిది కాదు చెడ్డది కూడా కాదు అంతా మన దృక్పథం పై ఆధార పడి ఉంటుంది అంతే! కామ శక్తి ఒక ముడి పదార్థం/ విద్యుత్ లాంటిది దానిని దేనికి వినియోగించు కోవాలి అనేది మానవుల విచక్షణ పై ఆధార పడి ఉంటుంది! A+M KamaKriya TantraYoga.
@jkaranjirao2652
@jkaranjirao2652 2 жыл бұрын
రవిశాస్త్రి మహా యోగులకు పాదాభివందనం 🙏🙏🙏
@sugunaps1396
@sugunaps1396 2 жыл бұрын
Dhan nirankar mahatmaji 🙏🙏
@lokeswarrao9285
@lokeswarrao9285 2 жыл бұрын
So many thanks sir for your explanation of life circle.
@yadagiripanjagari4661
@yadagiripanjagari4661 2 жыл бұрын
I am very impressed by Swami ji,s clarity on what is lifehow to leadtq sir
@KarrePadmaksn
@KarrePadmaksn 9 ай бұрын
ఈ గురువు గారు ఎప్పుడు రోగాల గురించి సంభోగాల గురించే చెప్పడం అసహ్యం వేస్తుంది నచ్చడం లేదు ఉన్న భక్తి కాస్తా పోయేట్టుగా ఉంది
@koteswarreddych
@koteswarreddych 2 жыл бұрын
ప్రాచీన సాంప్రదాయ విద్యలను ప్రజలకు అందించడానికి భగవంతుడు ఎన్నుకున్న గురువుల్లో బిక్షమయ్య గురూజీ కూడా ఒకరు అని ఆయనతో పరిచయం లేకుండానే చెప్పగలను.. ఆయన జ్ఞానం అంతటిది మరి. ఓం శ్రీ సత్యసాయిరాం🕉️🧘🙏
@suryapurna6306
@suryapurna6306 2 жыл бұрын
Very highly lmpressive words about the humanity & development thank you
@gudipatiravindranathareddy470
@gudipatiravindranathareddy470 2 жыл бұрын
Guruvugaru bhodhanalu.... Saralamu,mahaadbutamu,acharaneeyamu
@edasudhakar4939
@edasudhakar4939 Жыл бұрын
అయ్యా రవి శాస్త్రీ గారు మీకు పది వేల నమస్కారాలు.... మరియు గురువు గారి విశ్లేషణ అనన్య సామాన్యం.... అద్వితీయం.... అమోఘం.... అసలు వారిని వర్ణించ భాష చాలదు....పదాలే లేవనిపిస్తుంది...వారికి మా మనః పూర్వక పాదాభివందనాలు...
@bikshamtadikonda79
@bikshamtadikonda79 2 жыл бұрын
అద్భుతమైన వేదిక మీద ఆసక్తి ఉన్న వివిధ రకాల విషయాలు చెప్పారు
@ananthavenkatanarasimhacha9046
@ananthavenkatanarasimhacha9046 2 жыл бұрын
Guruji, Namaste. I have attended 10 day yoga camp in 2001 at Tadepalligudem, when I resided there for 10 years.I retired in 2006 and settled in Hyderabad in 2010 Now I am 74 Your yoga training helped me a lot when I suffered from BELLS PALSY to recover to my normal stage within 15 days besides medicines with reference to Doctor's prescription. Still I have been continuing yoga on alternate days.Every word you said in this video are reminding me to recollect every word of your speech given on the last of yoga camp held in Tadepalligudem. DHANYAVADALU, SIR
@ramupodupireddy5710
@ramupodupireddy5710 2 жыл бұрын
Thank you so much marella ravisastry Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sanjeevabottu4245
@sanjeevabottu4245 Жыл бұрын
Thankyou Guruji your advice
@ramupodupireddy5710
@ramupodupireddy5710 2 жыл бұрын
Gurudevulaku sathakoti namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mumtazsheik7703
@mumtazsheik7703 10 ай бұрын
Jeevana Ved am peruthaggattuga undi. Wonderfull enalasis
@gajulapampanna1237
@gajulapampanna1237 2 жыл бұрын
Very valuable, very moral ,realistic speech from our guriji...thank you sir 🙏🙏🙏🙏🙏
@challaparimal5082
@challaparimal5082 5 ай бұрын
రవి గారి కీ నమస్కారం గురువు గారి కి ప్రణామములు
@fftelty
@fftelty 2 жыл бұрын
బిక్షమయ్య గురూజీ గారికి జయీభవ
@s.bsreenivasulareddy8464
@s.bsreenivasulareddy8464 2 жыл бұрын
Many many thanks to పూజ్యశ్రీ బిక్షుమయ్య గురుజీకి.
@apparaosomaraju2382
@apparaosomaraju2382 2 жыл бұрын
చాలా మం చి విష యా లు అందిం చా లు.వం ద నములు.
@kuppireddyprasad5737
@kuppireddyprasad5737 2 жыл бұрын
Good information for youth present GENERATION
@connect2paddu
@connect2paddu 2 жыл бұрын
Chala adhubathanga undhi..guruvu gari ki ma hrudaya purvaka namaskaraluu🙏🙏
@padmaraju4991
@padmaraju4991 2 жыл бұрын
Super sir. It's exactly true summary of a human life cycle which has to be understood by all. Excellent analyzation. U R REALLY WELL KNOWLEDGED & BLESSED PERSON
@praveenkoundinya4141
@praveenkoundinya4141 Жыл бұрын
చాలా అద్భుతమైన జ్ఞాన విజ్ఞాన సారాన్ని భోదించినందుకు పాదాభివందనం గురూజీ🙏🙏🙏🙏🙏
@meharbabajoga436
@meharbabajoga436 2 жыл бұрын
Most valuble information. Thankyou sir.
@muralikrishnamamidi1508
@muralikrishnamamidi1508 2 жыл бұрын
Excellent excellent excellent No words, I have seen many but Bikshamaiah Garu is spiritual legend
@sureshsanapala571
@sureshsanapala571 2 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏
@RamakrishnaRamakrishna-mi1id
@RamakrishnaRamakrishna-mi1id 2 жыл бұрын
Namaste guruvugaru. Valuable information
@sudharanib.4401
@sudharanib.4401 2 жыл бұрын
🙏🌸🙏🌸🙏🌸...(.కేవలం...నమఃస్కారాలు... మాత్రమే సరిపోవని అర్థమైంది...)
@sathishhchalamala8534
@sathishhchalamala8534 2 жыл бұрын
nenu chusina videos anninti lo science and spiritual rendu kalipi cheppina guruvu garu ..........chala thanks andi
@juluruchandrashekhar2122
@juluruchandrashekhar2122 Жыл бұрын
Om narayana aadhi narayana good and happy afternoon good experiences venkaiah swamy vaariki and🙏💕🙏💕🙏💕🙏💕🙏💕bixamaiah guide gaariki🙏💕🙏💕🙏💕🙏💕🙏💕ssc spirchuval channel vaariki 🙏💕🙏💕🙏💕ravi shasri gaariki very very very thanks🙏💕🙏💕🙏💕🙏💕🙏💕
@bhaskarmedisetti9910
@bhaskarmedisetti9910 2 жыл бұрын
Your great sir ..i have learned so much from you..
@mallikharjunadurthi3659
@mallikharjunadurthi3659 2 жыл бұрын
గురువు గారి పాదపద్మాల కు నమస్కారం 👃👃👃👃👃
@jyothi6784
@jyothi6784 Жыл бұрын
Chala thanks sir e video chesinanduku... chala use avutundi life lo...
@prakashraokujala7770
@prakashraokujala7770 2 жыл бұрын
Namaskaram🙏 Sir, thank you sir very informative
@jkaranjirao2652
@jkaranjirao2652 2 жыл бұрын
గురుదేవులకు పాదాభివందనం 🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏
@cricket5179
@cricket5179 2 жыл бұрын
ravi shastry garu kuda chala chala utsaham ga charchincharu 🙂
@akhiljalagam
@akhiljalagam 2 жыл бұрын
great information. thank you. 🙏🏻
@prakticalvedanta4211
@prakticalvedanta4211 2 жыл бұрын
Suuperr topic sir. I will watch the full video after sometime and post my comments.
@ramupodupireddy5710
@ramupodupireddy5710 2 жыл бұрын
Wonderful explanation Guruji
@Satish_369A
@Satish_369A 2 жыл бұрын
Jai Gurudev 🙏💐 Om Namo Baghavathe Namaha🙏🙏🙏🙏
@dundigalla1penta2reddy91
@dundigalla1penta2reddy91 2 жыл бұрын
Guruvgari paadalaku namaskaramu 🙏🙏🙏
@padmaganti605
@padmaganti605 2 жыл бұрын
Guruji gariki namassulu. Mamchi vishayalu chapparu
@AstroRamanaji
@AstroRamanaji 2 жыл бұрын
Jai guru dev excellent
@durgasrinivasujandyamsrira1391
@durgasrinivasujandyamsrira1391 2 жыл бұрын
గురుజీ 🕉️ గురుభ్యోనమః చాలాబాగా చెప్పారు సైన్స్ మధురాతి మధురం కుండలినీ సప్త నాడులు వివరణ చాలాబాగా చెప్పారు నమస్కారం 🙏 గురుజీ
@narayanaitha
@narayanaitha Жыл бұрын
Ofcourse I am completing enjoying your words....
@venkateswarankannaiah4454
@venkateswarankannaiah4454 2 жыл бұрын
Excellent Message sir 💐💐💐👏👏🤝🙏🙏🙏🙏
@kvasanta4579
@kvasanta4579 2 жыл бұрын
All problems one solution. చాలా చక్కగా అర్థవంతంగా వివరించి తెల్పారు.
@Sasi838
@Sasi838 2 жыл бұрын
Vasanta garu meeru adyatmikamlo ki vachhi enni years aindi
@nagendrababug1238
@nagendrababug1238 2 жыл бұрын
Na life lo intha manchi video chudaledhu amo anipisthundhi..chala clear ga chala adbutham ga chepparu..namaskaram guru garu 🙏🙏🙏🙏
@ramupodupireddy5710
@ramupodupireddy5710 2 жыл бұрын
Thank you so much sri sannidhi
@kavithanarayan2247
@kavithanarayan2247 2 жыл бұрын
Excellent explanation sir👌🏻👌🏻👌🏻
@lakshmireddy6254
@lakshmireddy6254 Жыл бұрын
Excellent questions adigaaru sastri gaaru. 👌👌👌
@eswarrao6946
@eswarrao6946 2 жыл бұрын
Sri Gurubhyo Namaha. Dhanyavadhamulu Dhanyavadhamulu Dhanyavadhamulu. Eswara Rao Divine yoga Guruvu Visakhapatnam.
@mahalakshmigm3269
@mahalakshmigm3269 2 жыл бұрын
What about vidows and vidowers
@muralidharaobhaskara6595
@muralidharaobhaskara6595 2 жыл бұрын
గురుదేవులు నిజమెైన విశయాలుచెప్పారు.ధన్యవాదాలు.
@satyacrree3091
@satyacrree3091 2 жыл бұрын
Very enlightening and Amazing video
@ganeswararaotalasila5643
@ganeswararaotalasila5643 2 жыл бұрын
More helpful to the Society Guruji
@sharmilasanka2186
@sharmilasanka2186 2 жыл бұрын
Amazing inner experiences. Right qstns asked🙏🏻
@praneelpetsaremypassion2638
@praneelpetsaremypassion2638 2 жыл бұрын
@SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️🕉️ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhushanbhushan2129
@bhushanbhushan2129 4 ай бұрын
Please send the contact number of guruji
@chandrasekarsimbothula2026
@chandrasekarsimbothula2026 2 жыл бұрын
Great and good master 🧠knowledge 👌👍🙏🙏🙏🙏🙏
@phanichilakapati7442
@phanichilakapati7442 2 жыл бұрын
Excellent Explanation 🙏🙏🙏
@chukapalliramadevi6583
@chukapalliramadevi6583 2 жыл бұрын
Tq Guruji Excellent explanation 🙏🙏🙏🙏🙏🙏🙏
@gopalch9118
@gopalch9118 2 жыл бұрын
Guruvugaru namaste 💐🙏🙏🙏
@kalladatirupathi6550
@kalladatirupathi6550 2 жыл бұрын
dadapu anni videos chushanu great guruji
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 33 МЛН
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 18 МЛН
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 61 МЛН
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 16 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 33 МЛН