సంభవామి యుగే యుగే.. పటాపంచలైన రౌడీ మూక..! | Rajesh Mahasena | Mahasena Media

  Рет қаралды 87,633

Mahasena Media

Mahasena Media

Күн бұрын

సంభవామి యుగే యుగే.. పటాపంచలైన రౌడీ మూక..! | Rajesh Mahasena | Mahasena Media
Mahasena Media is an organization that is working towards the preservation of Rights for Dalits (SCs & STs & Minorities). Mahasena was founded by Mr. Rajesh Saripella in mid 2017 and since then it has been continuously marching forward to preserve the rights of downtrodden people. Our Chief Mr. Rajesh Saripella has been vocal on sensitive issues such as atrocities on helpless people on the basis of Caste & Religion and we use Social Media to let our Voice reach the people.
This channel is dedicated to encourage and unite people without any discrimination. Mahasena has gained immense support from Indians residing in India, Middle East & North America. Our motto is Equality is Our Birthright! To kindle the spirit of Dalits, we use the slogan - Dalith It's A Brand!
Join us in this social cause and let us all unite to rise and revolutionize the spirit of Dalitism.
Whatsapp - 9502001326
Our website is under construction and soon we will let you know on How to get in touch with us!
Kovvuru Dalith Boy Incident, kovvuru Dalith,kovvuru YCP , mahasena Rajesh On Kovvuru Incident,Kovvuru Incident Latest Updates, Kovvuru Updates,home minister taneti vanitha,vanitha thaneti,rajesh mahasena on thaneti vanitha,ap home minister thaneti vanitha,taneti vanitha on dalith boy incident,mahasena media, mahasena rajesh on kovvuru incident,mahasena media latest

Пікірлер: 282
@sriramashakthi8756
@sriramashakthi8756 2 ай бұрын
Rajesh garu మీ వీడియో కోసం ఎంత ఏదురు చూస్తామో. మీ విశ్లేషణ సూపర్ సార్.
@MeltyWjmm
@MeltyWjmm 2 ай бұрын
❤❤❤❤❤❤ జై భీమ్ జై మహాసేన జై తెలుగుదేశం రాజేష్ అన్న నీ విశ్లేషణ సూపర్ మీకు ఎల్లప్పుడూ దేవుడి తోడైయుండును గాక ❤❤❤
@dineshveeragattapu8397
@dineshveeragattapu8397 2 ай бұрын
మీరే ఒక భీష్ముడు ద్రోణుడు కర్ణుడు క్రిష్ణుడు లాంటి వారు మీ విశ్లేషణ సామర్థ్యం చాలా గొప్ప గా ఉంటాది సూపర్ స్టార్ సూపర్ మీరు
@hayagreevvadari6489
@hayagreevvadari6489 2 ай бұрын
రాజేష్ శుభ సాయంత్రం. ఈ విశ్లేషణ మీరు చేసిన విశ్లేషణ లో బెస్ట్. మరిచి పోలేనిది. హృదయ పూర్వక శుభాకాంక్షలు.
@Phani7778
@Phani7778 2 ай бұрын
It's true ❤
@SunTvTelugu247
@SunTvTelugu247 2 ай бұрын
రాజేష్ అన్న సీనియర్ జర్నలిస్టుగా చెబుతున్న మొదటినుంచి మన మహాసేన మీడియాని ఫాలో అవుతున్న ఇప్పుడు మీరు చేసిన ఈ వీడియోలో వైసిపి గుండాల గురించి మీరు విశ్లేషించిన విధానం సూపర్ అన్న ఇలాంటి వీడియో రోజుకి ఒక్కటన్నా చేస్తూ ఉండండి దయచేసి ఎందుకంటే ప్రజల కోసం ప్రజలు తెలుసుకుంటారు మీ తమ్ముడు వరుడు సురేష్ కుమార్ సీనియర్ జర్నలిస్ట్ నెల్లూరు
@kagivenkey9561
@kagivenkey9561 2 ай бұрын
Excellent విశ్లేషణ, చాలా నిజాలు నిక్కచ్చిగా చెప్పారు . ధన్యవాదాలు.
@shankarshankar6238
@shankarshankar6238 2 ай бұрын
Super o super Raju !
@ramamohanaraonerella4554
@ramamohanaraonerella4554 2 ай бұрын
తమ్ముడు రాజేష్ మిమ్మలిని చుడకపోయినా మీ ఛానల్ చూడకపోయినా anxiety పోతుంది సో సూపర్ ఆన్ వైసీపీ ఆగడలు
@MaharajuMungara
@MaharajuMungara 2 ай бұрын
తమ్ముడు రాజేష్ చచ్చిపోయిన వ్యక్తి మీద నిందలు అన్నారు కాదు బ్రొ చంపేసిన వ్యక్తి మీద నిందలు వేశారు వివేకానంద రెడ్డి సార్ మీద
@yesurajuviranapalli8289
@yesurajuviranapalli8289 2 ай бұрын
జై భీమ్ జై మహాసేన జై జై రాజేష్ అన్న ❤❤❤❤❤❤❤❤
@padmaiahkatakam4411
@padmaiahkatakam4411 2 ай бұрын
Excellent analysis Rajesh Kumar garu
@kandalavenkateshwarlu1524
@kandalavenkateshwarlu1524 2 ай бұрын
This Wonderful Explanation and Analysis should be taken to National Level .
@mallikarjunababu7632
@mallikarjunababu7632 2 ай бұрын
..You are doing good 👍 job... LOOKESH future leader of..A.P
@rajeshkatikela5705
@rajeshkatikela5705 2 ай бұрын
జై...భీమ్.....జై....మహసేన
@kanakamalleswararaobommise365
@kanakamalleswararaobommise365 2 ай бұрын
సూపర్ ఎనాలసిస్ రాజేష్ గారు👌👏👏👏👏👏👏👏👏👏👍✌️
@rammalepati1908
@rammalepati1908 2 ай бұрын
మీ వీడియోస్ అన్నింటిలోనూ ఇది టాప్ తమ్ముడు. 'గీత' లో కొటేషన్ నుండి ప్రారంభమై ప్రస్తుత పరిస్తులవరకు చాలా స్క్రిప్ట్ అమరిక కూడా చాలా బాగుంది. ముందు ముందు మీరు సినిమా కూడా తీసేట్టు వున్నారు. బెస్ట్ అఫ్ లక్ రాజేష్ గారు. Abhina🎉
@siddaiahdarsi
@siddaiahdarsi 2 ай бұрын
రాజేష్ గారు మీ విశ్లేషణ అమోఘం ఇంతమంది ఫోటోలు పెట్టుకుని మీరు చరిత్ర చెప్పినటువంటి మీ యొక్క గొప్పతనాన్ని మెచ్చుకో లేకున్నా సుమారు గంటా నాలుగు నిమిష లు మీయొక్క పేదో శక్తికి హాట్సాఫ్ హాట్సాఫ్ హాట్సాఫ్
@arremsammaiah3065
@arremsammaiah3065 2 ай бұрын
వైసీపీ మీద మీ పోరాట పటిమ దేశానికే ఆదర్శం అన్న సూపర్ 👌👌👌
@prasadgogula778
@prasadgogula778 2 ай бұрын
జై భీమ్ జై మహాసేన జై టీడీపీ ✊
@Sudhakar-d5k
@Sudhakar-d5k 2 ай бұрын
Superb Rajesh anna
@rasagna6126
@rasagna6126 2 ай бұрын
మంగళగిరి ప్రజలు లోకేశ్‌ను ఓడించినప్పటికీ ఆయన మంగళగిరి ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు
@dineshveeragattapu8397
@dineshveeragattapu8397 2 ай бұрын
రాజేష్ గారు మీరు నిజంగా ఒక పెద్ద పులి లాంటి వారు మీ వీర అభిమానిని
@ahobalaraodonepudi8461
@ahobalaraodonepudi8461 2 ай бұрын
చక్కటి విశ్లేషణ. సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది జగన్ విషయంలో. ఇంత దౌర్భాగ్యానికి సెంట్రల్ గవర్నమెంట్ మెయిన్ కారణం.
@Vinodkumar1270
@Vinodkumar1270 2 ай бұрын
Don’t blame central government for system failure in AP we elected wrong person and faced the consequences and he him self caught to central government because of his scams and ED Cases due to that we(public) suffer a lot
@sureshvarmag822
@sureshvarmag822 2 ай бұрын
​@@Vinodkumar1270❤
@VenkateshM-jt1zv
@VenkateshM-jt1zv 2 ай бұрын
Yes 100% correct...
@dprajeswararaolicnrt
@dprajeswararaolicnrt 2 ай бұрын
క్రింది వాడు తప్పు చేస్తే, పైన ఉన్నవాడు సరిచేయాలి కదా...
@absgvb
@absgvb 2 ай бұрын
S మీరు చెప్పింది 💯 కరెక్ట్
@KishoreKumar-eh2ou
@KishoreKumar-eh2ou 2 ай бұрын
Jai mahasena Jai Rajesh
@NandhuKolli
@NandhuKolli 2 ай бұрын
అన్నా కలకత్తా డాక్టర్ అమ్మాయి మీద మాట్లాడండి అన్న పాపం అన్న జై భీమ్ జై రాజేష్ అన్న
@Karukondaram
@Karukondaram 2 ай бұрын
Super
@bagavan0611
@bagavan0611 2 ай бұрын
Thank Q so much Rajesh Anna. The way u analysed is excellent...
@JogiswaraoGubbala-ov9oc
@JogiswaraoGubbala-ov9oc 2 ай бұрын
Thammudu super slokam in the bagavadgeetha
@srinivasdasari3209
@srinivasdasari3209 2 ай бұрын
Super Rajesh
@balakrishnapatti1491
@balakrishnapatti1491 2 ай бұрын
Very very nice
@DilipKumar-ug7bn
@DilipKumar-ug7bn 2 ай бұрын
Yass Lokesh Anna super excited Rajesh annaa
@YupitsmeJJ
@YupitsmeJJ 2 ай бұрын
Excellent analysis thanks for sharing the info.. very informative
@krishnamrajunadimpalli4420
@krishnamrajunadimpalli4420 2 ай бұрын
చక్కటి విశ్లేషణ. రాజేష్ మహసేన మీరు MLA అయితే బాగుండేది. Assembly లో ఇటువంటి వాయిస్ వినిపించాలి.
@karrisaikrushna8699
@karrisaikrushna8699 2 ай бұрын
Jai Bheem
@ramsb2010
@ramsb2010 2 ай бұрын
Waiting anna..Lokesh should open Red book immediately
@tssvprasdtharmangi-hs4ft
@tssvprasdtharmangi-hs4ft 2 ай бұрын
Super analysis bro
@dineshveeragattapu8397
@dineshveeragattapu8397 2 ай бұрын
మీ వీడియో లు ప్రతిదీ చూసాను
@sekharatluri1079
@sekharatluri1079 2 ай бұрын
Super Analysis Rajesh Garu
@sekhararigela6565
@sekhararigela6565 2 ай бұрын
జై భీమ్ జై మహాసేన జై రాజేష్ అన్న
@washingdonkandrakota6327
@washingdonkandrakota6327 2 ай бұрын
Superb analysis. Namaste hatsof to you bro.
@KrishnaKoppala-ge1kb
@KrishnaKoppala-ge1kb 2 ай бұрын
Jai rajesh anna 🔥🔥🔥🔥
@_____varshith_____lm1024
@_____varshith_____lm1024 2 ай бұрын
Sair meeru challa Diriventhulu
@YesurajuRapaka
@YesurajuRapaka 2 ай бұрын
Rajesh గారు మంచి విశ్లేషణ ఇచ్చారు. కానీ రెడ్ బుక్ ఓపెన్ అవ్వలేదు. రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. దయ చేసి ఓపెన్ చేసేలాగా చూడండి.. మీకు ధన్యవాదాలు..
@saiff9446
@saiff9446 2 ай бұрын
జై లోకేష్ అన్న జై రాజేష్ అన్న
@Ramakoteswrarao46
@Ramakoteswrarao46 2 ай бұрын
Very true hanstly super stor of the world cotion & Hero my dear Rajesh brother meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏 My name rk rao Kdp ap Heda office dhille Sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏 Very very powerful tooking super my dear Rajesh brother meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏💙💙🎉🎉❤️❤️🌹🌹
@Sureshbabunumburi
@Sureshbabunumburi 2 ай бұрын
Good analysis Rajesh garu
@jaganavula2334
@jaganavula2334 2 ай бұрын
👌👌👌👏👏👏
@sreekrishna40
@sreekrishna40 2 ай бұрын
రాజేష్ గారూ, మీరు చక్కటి విషయాలు చెప్తున్నారు. కానీ, కొంచెం Video Length తగ్గిస్తే ఇంతకు ముందు లాగా మీ Videos చాలా బావుంటాయి Sir.
@sureshrongali4894
@sureshrongali4894 2 ай бұрын
Rajesh anna you are legend
@reddyravi4425
@reddyravi4425 2 ай бұрын
లోకేష్ నారా 🦁🦁🦁🦁🦁 🦁 సింహం
@villans9879
@villans9879 2 ай бұрын
Now AP going no.1 in India
@kannaiahkuchu6219
@kannaiahkuchu6219 2 ай бұрын
Super tammudu
@VenkateshwaraoNakka-i9f
@VenkateshwaraoNakka-i9f 2 ай бұрын
Jai mahasena Jai Rajesh anna
@subbareddyk9508
@subbareddyk9508 2 ай бұрын
గొప్ప విశ్లేషణ. స్ఫూర్తిదాయకం. ఆశావాద. మీ ఆధ్యాత్మిక విశ్లేషణ మాకు చాలా ఇష్టం. రాజేష్ మహాసేన గారూ దయచేసి మీ మంచి పనిని కొనసాగించండి
@ravikukkamalla651
@ravikukkamalla651 2 ай бұрын
👌🌹🌹👍👍
@thousifamd2031
@thousifamd2031 2 ай бұрын
Anna peddireddy and son missing.
@shaikmumrazali8637
@shaikmumrazali8637 2 ай бұрын
Super anna😘
@koundinyaEdaguttu
@koundinyaEdaguttu 2 ай бұрын
రాజేష్ అన్న నువ్వు సూపర్ అన్న జై వడ్డెర జై సత్యసాయి జిల్లా కదిరి జై కందికుంట కందికుంట అభిమాని కదిరి
@NAGESWARARAOGORU
@NAGESWARARAOGORU 2 ай бұрын
Super. Tamudu
@ramsb2010
@ramsb2010 2 ай бұрын
రాజేష్ బ్రో..❤
@bhaskarlic3726
@bhaskarlic3726 2 ай бұрын
SUPER RAJESH
@1708PC
@1708PC Ай бұрын
తమ్ముడు రాజేష్ మహా సేన నీవు సూపర్ నీ లాంటి నాయకుడు ఈ దేశానికి చాలా అవసరం❤
@Vasu-ig2yp
@Vasu-ig2yp 2 ай бұрын
Jai rajesh anna garu ❤
@rameshrameshramesh3704
@rameshrameshramesh3704 2 ай бұрын
Jai Bhim Rajesh Anna super Jai TDP Jai CBN
@Koradadurgarao-t9t
@Koradadurgarao-t9t 2 ай бұрын
ఇది అని కాదు కానీ మన ప్రజా నాయకుడు కి మన సాయము ధనరూపంలొ ఏవిధంగా పంపాలి
@manjunatharuna4241
@manjunatharuna4241 2 ай бұрын
అన్న రోజు అక్క ఎక్కడుంది తినలేదు అన్న ఆ చాలా రోజులైంది రోజు అక్కని చూసి
@Abhiram-q9f
@Abhiram-q9f 2 ай бұрын
Nice Super 👍😎
@nityanandam8737
@nityanandam8737 2 ай бұрын
Rajesh,,jagandonganakoduku❤❤
@lakshmikm516
@lakshmikm516 2 ай бұрын
Chala Bhaga chapter
@KumariKumari-kj6bz
@KumariKumari-kj6bz 2 ай бұрын
మామూలుగా కాదు సార్ బాగా గుర్తుంది ఈ వైసీపీ చేసే అరాచకాలు ప్రతి ఒక్కరు అబ్జర్వ్ తీశారు అందుకే నిలువెల్లా ఓడించారు
@NaniNani-v4z
@NaniNani-v4z Ай бұрын
Perfect.. Rajesh garu👌👌👌
@AN-og7ro
@AN-og7ro 2 ай бұрын
Jai Rajesh Anna
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 2 ай бұрын
రాసజ్ఞ time వస్తే తెలుస్తుంది బయపడతాడో లేదోఅమలు చేయటానికే రెడ్ బుక్ పెట్టిoది. నా రతీసే వా డు naralokesh
@sureshrongali4894
@sureshrongali4894 2 ай бұрын
Sir I love you sir me fan ni prathi me speech vintanu nenu bcd sir kakapothe me prasnaijam baguntadi
@NAGESWARARAOGORU
@NAGESWARARAOGORU 2 ай бұрын
Mahasena. Meku. Na. Salutu
@srikanthraavi6334
@srikanthraavi6334 2 ай бұрын
Sir meeru chala manchi vedio pettaru.Pedddayana Development cheyali.chinna ayana Rajakiyam chayali.meeru ellapudu manchi variki thoduundali sir
@Balajee_Konathala
@Balajee_Konathala 2 ай бұрын
Superoooo...Super Anna...hatsoff Anna...
@mekalathambi7502
@mekalathambi7502 2 ай бұрын
Ok
@epuvenkataramanaramana1569
@epuvenkataramanaramana1569 2 ай бұрын
A A All the best God bless you Balayya Babu and CBN Garu 👍👍👍✌️✌️✌️🙏🇮🇳🇮🇳🇮🇳🙏
@hanumantharao8367
@hanumantharao8367 2 ай бұрын
Hai rajesh deenikanthatiki karanam central.govt
@bojjasrinivas2054
@bojjasrinivas2054 2 ай бұрын
రాజేష్ గారు ఇలా గంట సేపు ఎలా మాట్లాడారు అమ్మ బాబోయ్ మీకు మిరే సాటి సూపర్ బ్రదర్ ఆ నా కొడుకులు కి లోకేష్ గారే కరెక్ట్ మొగుడు
@Sagarlifezone
@Sagarlifezone 2 ай бұрын
I love you brother
@ravivejarla3409
@ravivejarla3409 2 ай бұрын
Nuvvu super bro
@kindantchaitanya2031
@kindantchaitanya2031 2 ай бұрын
OK. Jai. AP Jai. CBN. SAR. Jai. KTM
@maheshmy1899
@maheshmy1899 2 ай бұрын
Nice video exposes anna...ur clear talk...Jaffa gallu yevvadu thapinchukoledu..akka CBN..kadhu.. lokesh....thapinchukoleru..🎉🎉🎉
@SrinivasV-iu1fv
@SrinivasV-iu1fv 2 ай бұрын
Rajesh gaaru meeru chaala baagachepparandi God bless you we are all CBN. Janasena. BJP support you thank you good iam from Annayamayya district
@venkatesharts8100
@venkatesharts8100 2 ай бұрын
rajesh garu meru chappaivi anni curoct chappaaru 100% super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Sagarlifezone
@Sagarlifezone 2 ай бұрын
Nuv evaru raa Swami bagvathgeeta Mahabharatam bibel ani enta baga chepatav neku Naa salute 🫡
@manjunatharuna4241
@manjunatharuna4241 2 ай бұрын
ఫస్ట్ రోజు అక్కని పట్టుకోవాలి అన్న ఎక్కడ ఉండాలి
@venkataramanaiah4571
@venkataramanaiah4571 2 ай бұрын
Rajesh gaaru this all criminals record reference to message for government you are a correct correct explain to kootam ruling party in a. P.. State. Through all leaders hear good explain matter thanks for you Rajesh mahasena..
@germanypillodu4720
@germanypillodu4720 2 ай бұрын
Taking Mahabharatam, bhagavadgita reference irrespective of different community makes you most eligible leader Mr Rajesh.
@ratanbushi8132
@ratanbushi8132 2 ай бұрын
Jay bhim Jay mahasena Jay Jay Rajesh Anna ❤❤❤
@KShrinivasRao
@KShrinivasRao 2 ай бұрын
Rajesh garu super video 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@Eswar12344
@Eswar12344 2 ай бұрын
అన్నా లోకేష్, రామ్మోహన్,రాజేష్ కాంబినేషన్ next governament లో చూడాలని ఉంది...
@gharshith3354
@gharshith3354 2 ай бұрын
@UlavakatalNAGARAJA
@UlavakatalNAGARAJA 2 ай бұрын
Nijam annaya
@VenkataNarayana-xc1wf
@VenkataNarayana-xc1wf 2 ай бұрын
రాజేష్ అన్న ఈ తొట్టిగాంగ్ ని అస్సాం లో పాతయ్యండి. నెక్స్ట్ ఎలక్షన్ ki ఉండగూడదు. ప్రజలు ippudu చాలా సంతోషం గ ఉన్నారు. కడుపు నిండా అన్నముటింటున్నారు.
@surendranadhnandipaku4615
@surendranadhnandipaku4615 2 ай бұрын
Super bradar Rajesh
@sudhakard1411
@sudhakard1411 2 ай бұрын
పుట్టుకే పాపం నుంచి వచ్చింది అది నాయకులకు అంటించడం అలాగే కుటుంబాల్లో చిచ్చుపెట్టడం రాంగ్ అందుకనే రెడ్ బుక్ అన్నది ఓపెన్ అయింది లోకేష్ గారు పవర్ స్టార్ గారి దగ్గర 100% కరెక్ట్ సార్ ఇది
@srinug2015
@srinug2015 2 ай бұрын
Jai bheem Rajesh annaya
@mohanraom252
@mohanraom252 2 ай бұрын
👌✌️💐🥰🌹🙏
@sankargopi2440
@sankargopi2440 2 ай бұрын
మంగళగిరిలో లోకేష్ గారు చేసిన ఉపాది అవకాశాలు కూడా ఒక కారణం
@mr.rajubhai...1403
@mr.rajubhai...1403 2 ай бұрын
Nv super anna...✊💥
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 43 МЛН
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
02:54
ROSÉ
Рет қаралды 159 МЛН