మీరు చెప్పే మాటలు ముత్యాలు జై శ్రీ కృష్ణ 🌹🙏🌹🙏🌹👏👏👏👏👏👏👏👏🙏🌹🙏🌹బ క్తులు ముందు కొంతమంది అడగకుండా సహాయం చేసారు కొనిసవస్తారు లు క్రిందట తర్వాత మమల్ని చాలామా టలు తో బాధపెటవారు వీర్ని దేవుళ్లు అంటారా గురువుగారు 🌹🙏🌹🙏🌹🙏🌹
@madhusudhanreddy9348 Жыл бұрын
మరో gantashala గారిని మనకు భగవంతుడు l v gangadhara శాస్త్రి గారిని మనకు పంపించారు
@maheshraghavadaroju73926 күн бұрын
అద్భుతమైన, మహాకావ్యమైన, మహోత్కృష్టమైన, సకల మానవాళికి ఉపయోగకరమైన ఈ భగవాన్ ఉవాచను (మన భగవత్గీతను) అందించిందేందుకు మీరు చేసిన ప్రయత్నానికి, చేసిన త్యాగానికి చేతులుజోడించి వినమ్రతతో పాదాభివందనం చేస్తూ మరొక పయత్నం కూడా చేయవలసిందిగా మనవి ఈ భగవత్గీతను ప్రతి మనిషి జీవితంలో ఒక బాగంగా ఉండిపోవాలన్నా, అందరూ భగవత్గీత చదవాలన్న మీ కోరిక నెరవేలన్న... భగవత్గీతను పాఠ్యపుస్తకలలో ఒకటిగా ఉండేలా ప్రయత్నించవలెనని ప్రార్థన. ఇది నరేంద్రమోడీ గారి పాలనలోనే సాధ్యం 💐🙏.
@santakumarialuri21702 жыл бұрын
ప్రప్రధమంగా మనం భారతీయులం భగవద్గీత నేర్చుకుని ఆచరించవలెను 🙏
@anithakrishna5480 Жыл бұрын
😊😊 In Ed l
@cheboluvenkatakamakshirao31245 ай бұрын
Guruvu garu padalaku na namaskaramlu 🙏🌹🙏🌹🙏🌹
@dasharathaeddlakadi92754 ай бұрын
😊😊😊
@ramaraoavula7366 Жыл бұрын
చాల బాగా ఉపన్యాసం ఇచ్చారు గురువు గారు ❤🎉
@pavankola4510 Жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువ లేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వపడేలా బ్రతుకుదాం
@siri81209 ай бұрын
Jai shree ram jai shree krishna
@gudalalakshmi40829 ай бұрын
ఎవరికి ఆకలి వేస్తె వా ల్లే, అన్నము తినాలి అన్న రు, మరి ఇమాట అన్నవారికి కూడా వర్తిస్తుంది కథ 🙏🌹🙏🌹🙏🌹🌹🙏🌹🙏🌹
@Ramesh-ej2px8 күн бұрын
జై శ్రీ హరి హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@prakashpenugonda500020 күн бұрын
భగవద్గీత ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అమలుపరిస్తే పరిచిన వాళ్ళు అమలుపరిచిన వాళ్ళకి భగవంతుడు చల్లగా చూస్తారు ప్రజలందరూ నేర్చుకుంటారు పిల్లలను నేర్చుకుంటారు వాళ్ళ భవిష్యత్తులో బాగుంటది ఇది ప్రతి ఉద్యోగస్తులు ప్రతి రాజకీయ నాయకుడు తెలుసుకోవాల్సిన విషయం
@saradhapakalapati66959 ай бұрын
గంగా ధర శాస్త్రి గారూ....🙏💐🙏💐🙏
@KirankumarValireddi9 ай бұрын
🚩🇮🇳🛕 కృష్ణం వందే జగద్గురుo🛕🇮🇳🚩🙏🙏
@saligrampushpalatha44353 ай бұрын
గంగాధర శాస్త్రి గారికి పాదాభివందనాలు.
@yellapragadachandrasekhar482421 күн бұрын
నమస్కారం సార్ గంగాధర శాస్త్రి గారు చాలా అద్భుతంగా చెబుతున్నారు గత 25 సంవత్సరాల నుంచి సోషల్ మీడియా ఎక్కువ అవ్వడం వల్ల భారతదేశంలో ఆస్తికులు అందరూ భక్తి మార్గంలో రక రకాలుగా కనిపిస్తున్నారు! గొప్ప గొప్ప పురాణ వేత్తలు అనేక ప్రవచనాలు కానీ ఇవన్నీ లేనప్పుడు అంటే మీడియా లేనప్పుడు ఈ భగవద్గీత పురాణ ప్రవచనాలు అన్ని లైవ్ టెలికాస్ట్ లేని రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్లు సంస్కారవంతులుగా ఉన్నారు వాళ్ళు ఎవరు భగవద్గీత చదవలేదు వాళ్ళ ఇంట్లో ఆ పుస్తకాలు కూడా లేవు! కేవలం కొంతమంది అగ్రవర్ణాలు గా చలామణి అయినటువంటి వాళ్ళ ఇండ్లలో తప్ప! మిగతా వాళ్ళందరూ కూడా కొంత సంస్కారవంతులు గానే ఉన్నారు! కానీ ఇవన్నీ అన్ని రకాలైన పురాణాలు భగవద్గీత మొదలైనవి సోషల్ మీడియాలో ప్రచారం ఎక్కువ అయిన తర్వాత ఇంకెంత సంస్కారవంతులుగా మారాలి కదా! మరి అధర్మము అన్యాయము ఇంకా ఎక్కువ పెచ్చు పెరిగిపోతున్నది కారణమేంటి? తెలియజేయగలరు! ముందుగా ప్రజలను సంస్కార వంతులను చేయాలి! మన ధర్మము ఎంత గొప్పదో రామాయణ మహాభారతంలోని కథలను అందులోని ఉత్తములైనటువంటి మహానుభావుల చరిత్రలను తమ సంతానానికి బోధించి సరైన మార్గంలో వారు ముందుగా నడుచుకుంటూ వాళ్ల సంతానాన్ని నడిపించాలి కేవలం భగవద్గీతను ప్రతి కుటుంబ సభ్యుల ఇంట్లో ఉంటే మాత్రం సరిపోదు! ముస్లింలు క్రిస్టియన్లు వాళ్ళ ధర్మాలన్ని ఆచరణలో పెట్టారు మనవాళ్లు కేవలం పుస్తకాలలో పెట్టారు! కేవలం మహానుభావులు చెప్పిన విషయాలను వింటారు చదువుతారు ఆచరణ శూన్యం! అలాంటప్పుడు భగవద్గీత పుస్తకాల షాపులో ఉన్న ఒకటే! ఇంట్లో ఉన్న ఒకటే! ఆవేదనతో వ్యక్తం చేస్తున్న విషయమిది! మీ దాకా చేరుతుందో లేదో! కృతజ్ఞతలు! ధన్యవాదాలు
@murthydsn8865 Жыл бұрын
His effort to bring out sampurna bhavat Gita of 700 slokas is excellent thanq very much for ur effort jaisriram
@ravipenupothula33775 ай бұрын
అబ్బా అబ్బా..... ఎంత విపులం గా చెప్పారండీ.... గురువుగారు.....మీకు నమస్కారములు
@itsninja3295 ай бұрын
జై శ్రీ కృష్ణ కి జై గంగాధర్ గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🪷🪷
@adarapusatyanarayana89502 жыл бұрын
Mana desa prajalu andaru pujinchi mariyu patinchavalasina grandham Sri madh Bhagavad Gita
@sujeemopati23 күн бұрын
నమస్కారమండి చాలా బాగా చెపుతున్నారు
@simhadrichetty14755 ай бұрын
Great Sir... Jai Sri Krishna Sharanam Mamah
@simhadrichetty14755 ай бұрын
It is our opportunity to have such a divine quality personality... God bless to the beloved sir... I wish him long live to spread the Maha Grandha... Bhagavad Gita... Jai Sri Krishna Sharanam Mamah 2024
@lakshmanaraojanni72117 ай бұрын
❤❤❤భగవద్గీత సూపర్ గా చెప్పరు గురువు గారు
@lalithakarumuri22429 ай бұрын
ధన్యోస్మి స్వామి
@srihariyadav23765 ай бұрын
Sastri gariki sathakoti vandanaalu bagavatgeeta meeru cheppe vidaanam mee vagdhati. Appoorvam. Nenu 108 slokas biheart chesanu nityam nidrlo kooda melakuvalu. Slokalu repert avutunnayi. Morning mind fresh ga vuntundi. Maa grand childrens ku kooda. 10 slokas biheart cheyinchanu. Daily morning chant chestaaru
@jaambhavadharmapracharamКүн бұрын
Jai Jaambhava Jai shree Krishna
@chintapalliramanaiah24782 жыл бұрын
Excellent and morvoles message Sasthri Garu 👏👏👌👌🙏🙏
@lekhanirvana5334 Жыл бұрын
Dayachesi manandaram bhagavadgeeta nu anusariddaamu please friends
@kathrojubrahmam40624 ай бұрын
గంగాధర శాస్త్రి గురువు గారికి పాదాభివందనం 🙏🙏
@kvenkataramarao241424 күн бұрын
❤ ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ❤ గంగాధర శాస్త్రి గారికి నమస్కారం లు
@golladevanna7291Ай бұрын
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః భగవద్గీత అంటే మానవ జీవితాన్ని సంసార సాగరం నుంచి మోక్ష మార్గమునకు అవలీలగ దాటించే దిగ భగవద్గీత ఓం వాసుదేవాయ నమః ఓం గంగాధర్ శాస్త్రి నమః
@bujjaiahk6393 ай бұрын
Krishnam vande jagadgurum.
@ravek861718 күн бұрын
నమో నమః 🙇♂️🙇♂️🙇♂️ మంచి తెలుగు వెర్షన్ చెప్పగలరని ప్రదిస్తున్నాను నమో నమః 🙇♂️🙇♂️🙇♂️
@raavikrindivenkatarangaiah65567 ай бұрын
Bhagath Gita is must read by all Indians🎉🎉🎉🎉 Thanks guruji ----R.Venkata Rangaiah GHM ZPHS LINGANVAI.
@ChamarthiSreenagaraju2 ай бұрын
జై శ్రీరామ్
@murthynamballa648625 күн бұрын
గురుభ్యోనమః 🙏
@gudalalakshmi40829 ай бұрын
కొంతమంది 🙏🌹🙏ఎ ఎ దుట వారిని మారుస్తాను అనుకుని తానే దొంగలు లా మారిపోతునారు 🌹🙏🌹
@krishnaCher5 ай бұрын
మీ సంస్కారానికి నమస్కారం 🙏🏿🙏🏿🙏🏿
@AbhinavUDARI5 ай бұрын
🙏🙏🙏 గురువు గారు మీకు పాదాభి వందనాలు🙏🙏🙏
@yellappakummari13856 ай бұрын
నమస్కారము సర్ మీ వ్యాఖ్యనము చాలా బాగుంది
@devarasettyv.m.tchannel6 ай бұрын
హరే కృష్ణ జయహో శ్రీకృష్ణార్జున 🌺🙏🙏🌺
@venkateswarrao5944 Жыл бұрын
గ్రేట్ సార్ 🙏🙏🙏
@arunareddykukunoor66032 ай бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare Chaala chaala Danyavaadamulu aneykaneyka pranaamamulu 🙏🙏🙏🙏
@tulasiraokonathala208925 күн бұрын
Hare Rama hare Rama Rama Rama hare hare hare krishna hare krishna krishna krishna hare hare
@itsninja3292 ай бұрын
గంగాధర శాస్త్రి గారికి పాదాభివందనాలు గురువుగారికి పాదాభివందనాలు 🙏🌺🙏🌺🙏🌺
@rukmangadharaokoppala2725Ай бұрын
గంగాధర శాస్త్రి గారు మీకు నా ధన్యవాదాలు
@S_V_R-202422 күн бұрын
Jai sri ram jai sri ram jai sri ram...
@janardhanreddysappidi12542 ай бұрын
Om namo bhagwathe Vasudevaya Krishnam vamde Jagadgurum 🙏🌹🌹🌹🌹