మా అదృష్టము భగవద్గీతభగవద్గీత eenaduగంగాధర శాస్త్రి గారు చెబుతుంటే ఆనాడు గోపాలకృష్ణుడు చెప్పినట్టే ఉందిజై శ్రీ కృష్ణజై శ్రీ కృష్ణజై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ
@GurramLaxmiasritha4 ай бұрын
మా అదృష్ట భాగ్యం కొద్దీ మీ దయవల్ల భగవద్గీత వినటానికి ప్రయత్నం చేస్తున్నాం ధన్యవాదాలు జై శ్రీ కృష్ణ🙏
@Sw.Ananda18 күн бұрын
ఏమిటీ, భాగవత గీత ఇప్పటి దాక ఎవరి నోటా వినలేదా .. అయ్యో, ఈ ట్యూబ్ లో చాల మంది సులభం వుంటుంది అని అదే ప దే పదే చెప్పి డబ్బులు చేసుకుంటున్నారు. వెరీ సారీ.
@bhagavadgita.devotes9 күн бұрын
స్వామి శరణం మీ దయవల్ల నేను నేర్చుకొని కొంతమంది ని తయారు చేసి శ్రీ శాస్త సన్నిది ట్రస్ట్ ములకముగా మరికొన్ని (10)భగవద్గీత పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది గురువుగారు మీ దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను
జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జయ జయ కృష్ణ 🙏🙏. గురువు గారికి మా ఆత్మ పూర్వక ప్రణామములు 🙏🙏🙏🙏🙏
@rajeshwardone3481 Жыл бұрын
మీ ద్వారా గీతా సారం వినడం ఈ జన్మలో మేము చేసుకొన్నా గొప్ప అదృష్టం.,,🙏🙏🙏🙏🙏
@శ్రీక్రియోషన్స్-జ2ఱ2 жыл бұрын
నమో భగవతే వాసుదేవాయ నమః 🙏 🙏🙏 మాఅందరీ చెవులకు వీనుల విందుగా మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా త్వరగా కోలుకోవాలంటే హృదయాంతరాల్లో కి ఔషధంలా పనిచేస్తుంది గంగాధర శాస్త్రి గారి గళం నుండి జాలువారే భగవద్గీతా సారం గానగంధర్వులకు శతకోటి వందనాలు 🙏🙏🙏
@kanchugantayadagiri58832 жыл бұрын
భగవద్గీత గొప్పతనాన్ని అందులో ఉన్న జ్ఞానాన్ని సమస్త మానవాళికి అందజేయాలని చేస్తున్న మీ ప్రయత్నం విజయవంతం కావాలని ప్రార్ధిస్తూ మీకు మా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాము
@jagannadhamalapati38403 жыл бұрын
భక్తి టీవీ వారికీ, శ్రీమాన్ గంగాధర శాస్త్రి గారికీ శతకోటి వందనాలు, అభినందనలు...
@usharanivysyaraju46862 жыл бұрын
🙏🙏🙏
@ganeshgupta3758 Жыл бұрын
@@usharanivysyaraju4686iil
@lakkarajukrishnarao87652 жыл бұрын
ప్రతి గుడి లో రోజూ ఒక అధ్యాయము వినిపిస్తే బాగుంటుంది.
@లింగంఅండ్ఫ్యామిలీvuskamalla Жыл бұрын
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@dinakakut8937 Жыл бұрын
@@లింగంఅండ్ఫ్యామిలీvuskamalla 🙏🙏🙏🙏🙏
@tirumareddiappalaraju7317 Жыл бұрын
భగవద్గీత సారాన్ని సామాన్యులకు కూడా అందించేందుకు కృషి చేస్తున్న మీకు పాదాభివందనాలు
@kotnihymakumar561910 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 ఏ జన్మ పుణ్యఫలమో మీ ద్వారా *శ్రీ భగవద్గీత* వింటున్నాం మీరు చెప్పినట్లే పాఠశాల లో కూడా ఈ పవిత్ర గ్రంథం ఓ భాగం కావాలి 🙏🙏🙏
@shankarkasturi86123 жыл бұрын
భక్తి టీవీ వాటికి మరియు శ్రీ గంగాధర శాస్త్రిగారి కి ధన్యవాదాలు
@sivamalab92683 жыл бұрын
భక్తి టీవీ వారికి గంగాధర శాస్త్రి గారి కి అర్చన గారి కి ధన్యవాదములు 🙏💐🙏 రమాదేవి గారికి, నరేంద్ర చౌదరి గారి కి ధన్యవాదములు భగవద్గీత పారాయణం చేయడానికి సహకరించి న సిబ్బంది కి ధన్యవాదములు 🙏💐🙏 జై శ్రీ కృష్ణ 🙏💐🙏 జై హింద్ 🙏💐🙏
@KashiKanta3 жыл бұрын
గంగాధర్ శాస్త్రి గారికి శతకోటి వందనాలు 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@belt56223 жыл бұрын
Thankyou
@KumrsawmyKadai5 ай бұрын
నా గురుదేవులైన గంగాధర శాస్త్రి గురువుగారికి అలాగే భక్తి టీవీ రామా దేవి గారి నరేంద్ర చౌదరి గారికి ఈ భగవద్గీత యుద్ధంలో పాల్గొన్న చిన్నారులకు అలాగే యాంకర్ గార్లకు మనస్ఫూర్తిగా తో మనస్ఫూర్తిగా వందనములు తెలుపుకుంటున్నాను జై భగవద్గీత జన విషాద యోగ ధ్యాయః 🙏🚩🚩🙏
@hayagriva9533 жыл бұрын
మీ జన్మ చరితార్థం గురువు గారు 🙏
@srigowri9922 жыл бұрын
ఆ శ్రీ కృష్ణ భగవానుడి కృపా కటాక్షాలు పూర్తిగా పొందిన గురువు గారి కి పాదాభివందనాలు 🌷🙏🙏🙏🌷🌷
@ఈశ్వర్టైలర్10 ай бұрын
గంగాధర శాస్త్రి గురువుగారికి అనంత శతకోటి కృతజ్ఞతలు. అలాగే భక్తి టీవీ వారికి చాలా చాలా కృతజ్ఞతలు. చాలా అద్భుతమైన ప్రోగ్రాం.
@MrAmarnath0032 жыл бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@ramadevigoli53443 жыл бұрын
మా అదృష్టభాగ్యం వలన మీ ద్వారానైనా భగవద్గీత వినగలుగుతున్నందుకు మీకు అనేకానేక ధన్యవాదములు గురువుగారూ... 🙏🏻🙏🏻
@alarajusaikam47222 жыл бұрын
42
@augandharagasthi70662 жыл бұрын
Pl ll
@augandharagasthi70662 жыл бұрын
Poll
@kopparapuprasad75912 жыл бұрын
👍🙏🙏
@kopparapuprasad75912 жыл бұрын
🙏🙏🙏
@parvathisrimanthula4943 Жыл бұрын
జైశ్రీరామ్ ప్రతిరోజు పిల్లలకి పాఠ్య సిలబస్ గా వచ్చేటట్టు చేయాలని గంగాధర శాస్త్రి గారిని కోరుతున్నాం ఇంతవరకు మన దేవీ దేవతల గురించి మన వీరుల గురించి ఏ సిలబస్ లోనూ లేదు ప్రతి సిలబస్ లోను చిన్న తరగతి నుంచి పెద్ద తరగతి వరకు శ్రీకృష్ణుడు భగవద్గీత భగవద్గీత అయిన సిలబస్ గా మారాలని శుభాకాంక్షలు జైశ్రీరామ్
@tradinghumour12453 жыл бұрын
Ilanti mahattaramaina karyanni poonukoni maa varaku deenini cherela chesina Bhakti Tv maruyu Gangadhara Shastry gariki🙏
@Reddy_family_vlogs10 ай бұрын
!!హరే రామ హరే రామ రామ రామ హరే హరే!! !!హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే!! 🙏🙏 ఓం శ్రీ భగవతే వాసుదేవాయ నమః 🙏🙏
@anjamdad4473 жыл бұрын
శ్రీ గంగాధర శాస్త్రి గారికి అనంత కోటి వందనాలు తెలుపుతున్న ముక్క అంజయ్య హన్మకొండ
@prasadesampally49523 жыл бұрын
గురువు గారికి నమస్కారం
@lakshminarayana-uf8id10 ай бұрын
మీ ద్వారా భగవద్గీత వినే అదృష్టం కలిగినందుకు శాస్త్రి గారి కి ధన్యవాదములు
@tugyuvangaming8102Ай бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare gangadhar shastri gargi koti koti
@adavikumar9439 Жыл бұрын
గంగాధర్ శాస్త్రి గారికి అనంత శతకోటి వందనాలు
@arjampudipadmalatha6293 жыл бұрын
శ్రీ గంగాధర శాస్త్రి గారికి నమస్సుమాంజలి. దీనిని మాకు అందిస్తున్న భక్తి టీవీ వారికి ధన్యవాదాలు. 🙏
@ramulunarsapur74213 жыл бұрын
Namo Bhaguvath Geetha Thanks Nature univars 🌷🌹🍎👫🇳🇪🌺
@garimellaushakumari85962 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు. ఓం నమో భాగవాతే వాసుదేవయ నమః.
@subrahmanyamnudurupati4133 жыл бұрын
Bhakthi tv variki program bhagavatgeeta upload chestunnnduku thanks. Om Namo Vasudeva
@Chsk-8889 ай бұрын
జై శ్రీ కృష్ణం వందే జగత్ గురుమ్ 🙏🌍🌱🚩🧘
@tulasiramu58693 жыл бұрын
ముందుగా భక్తి టివి వారికి కృతజ్ఞతలు . శాస్త్రి గారి కి పాదాభివందనం
@lakshmisspecials3463 жыл бұрын
Krishnam Vandhe Jagadguram Jai Sri Krishna 🙏🙏🙏🙏
@udaykrishna1163 Жыл бұрын
గురువుగారు మీ తపన మీ గొంతులో స్పష్టముగా కనిపిస్తుంది మీలాంటి వారు ఇ జాతిని ఉద్ధరించటానికే జన్మిచారు మీ తపన యేదియతే ఉంధో అధి నిరవేరాలని ఆ భగవంతుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము
@muralimohan22973 жыл бұрын
కృష్ణం వందే జగద్గురుం! శ్రీకృష్ణ!
@saichinnichinni619411 ай бұрын
భగవద్గీత సారాంశం అందరికీ తెలియాలంటే ప్రభత్వం వారు పాఠశాలల్లో బాల్య దశనుండే ఉపాధ్యాయులు నేర్పించాలి
ఓం నమో భగవతే వాసుదేవాయ గురుతుల్యులు గంగాధర శాస్త్రి గారికి శతాబ్ది వందనములు మీరు చెప్తుంటే ఎంతో ఆనందంగా ఉంది
@nettemvenkat26572 жыл бұрын
8pmc
@narayanamaturi79202 жыл бұрын
గురుదేవా ప్రణామాలు స్క్రీన్ మీద లిరిక్ ఇస్తే చాలా బాగుంటుంది దయచేసి ఇవ్వండి
@amanakarapu78619 күн бұрын
మీరు చెప్పే ప్రతి ది నిజం గురువుగారు ప్రతి బుక్స్ భగవత్ గీత నుంచి వచ్చినవే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐 మోటివేశన్స్ బుక్స్ అన్నీ
@vthanuja18963 жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
@bala_tripura_sundari_malladi Жыл бұрын
కృష్ణ వందే జగద్గురుం
@rvmunirajuchintujeevi44513 ай бұрын
ಓಂ ನಮಃ ಭಗವತೇ ವಾಸುದೇವ, ಓಂ ಶ್ರೀ ನಮಃ ಭಗವತೇ ವಾಸುದೇವ, ಓಂ ನಮಃ ಭಗವತೇ ವಾಸುದೇವ ನಮಃ
@chandrasekharkona18853 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@harishvalluri80233 жыл бұрын
గురువుగారికి పాదాభివందనములు.
@janardhannanduri47052 жыл бұрын
. 1128
@karnamnarayanaswamy18083 жыл бұрын
Respected Shri. Narendra Choudhari Garu, Smt. Ramadevi Garu, Shri. Ganagandharva LV Gangadhar Sastry Garu, and Bhakti TV dedicated Team TKU VERY MUCH SIRS/ MADAM FOR ARRANGING THIS WONDERFUL PROGRAMME. BHAGAVDGITA. NOW MANY PEOPLE ALL OVER THE WORLD HAS SEEN AND BLESSED. MAY LORD SHRI KRISHNA BLESS US ALL. KRISHNAN VANDE JAGATGURU M omsairam
@chowkalarajeswarrao91322 жыл бұрын
జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ
@jcreddy1082 жыл бұрын
ప్రాణమమ్ గురువుగారు, మీతోపాటే మా జీవితం ధన్యం
@vijayakumarmutyala57993 жыл бұрын
గంగాధర శాస్త్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు సాష్టాంగ నమస్కారం ఎందుకంటే గంగాధర శాస్త్రి గారు తన విశ్వరూపం చూపించారు .నేను చిన్నప్పటినుండి ఎన్నో సార్లు భగవద్గీత అర్ధసహితంగా చదివాను కానీ నాకు బోధ పడలేదు కానీ గురువుగారు చాలా సులభంగా అర్థమయ్యేలా మృదు మధురంగా ఘంటసాల గారి మాధుర్యం తో చెప్పారు ధన్యవాదములు సర్.
@kurellajitendrkumar348611 ай бұрын
Krishnam VandhayJagath Guru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@mkrishnareddy93093 жыл бұрын
Guruvu garu meeku satakoti vandanalu
@parvathisrimanthula4943 Жыл бұрын
జై శ్రీ కృష్ణ రోజు నిన్న కొత్తగానే ఉంటుంది రోజు నిన్న ఆనందంగానే ఉంటుంది ఈ ఆనందం జై శ్రీరామ్ అలవికాని ఆనందం మాకు పూర్తి క్యాసెట్లు ఎప్పుడు దొరుకుతాయో అర్థం కావట్లే
@konetinarasimhulu8000Күн бұрын
కృష్ణం వందే జగద్గురుమ్ నమో నమః 🙏🙏🙏
@gangadevi68003 жыл бұрын
గురువు గారికి పదబీ వందనము🤲
@brahmachary24573 жыл бұрын
గురువు గారికి పాదాభివందనములు అలాగే భక్తి టీవీ వారికి నమస్కారములు ఇంతటి చక్కటి భగవద్గీతను మనం సంస్కరించుకునే పాటించవలసిన భగవద్గీతను సావు గీతగా చూస్తున్నాం కనుక ఇక నుంచైనా మనం భగవద్గీత ఈ లోకానికి గీతగా భావించి కులాలు మతాలు అతీతంగా ఆచరించి నిండు నూరేళ్లు ప్రశాంతంగా హాయిగా జీవితాన్ని ముగించుకొని వలసినదిగా ప్రపంచాన్ని కోరుతు నాము జై భగవద్గీత జై భారత మాత
@ramakrishnegowdatr48883 жыл бұрын
SRI gangadhara shasthri Garuku janmamu echina Sri thalli thandrigaru ku shathakoti Paadhabi vandhanamulu mariu 🌹 Shree vari asheervadhamulu 🌹🇮🇳🌻 vandhee matharam 🌹 Om namo venkateshaya namah 🌹🙏🙏🙏
@rajanikumari19702 жыл бұрын
జై శ్రీ కృష్ణ, ఓం నమో భగవతే వాసుదేవాయ.
@kunapareddysireesha6580 Жыл бұрын
మేము మీ వలన కృష్ణ పరమాత్మ ను దర్శనం చేసుకున్నాం సార్ ధన్యవాదములు 💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kumarilali24753 жыл бұрын
Thnq Jai sri krishna 🙏🙏🙏 uploaded first video thnq bakthi tv 🙏🙏🙏 Krishna govindha mukundha murare Gopala 🙏🙏🙏
@saradadonepudisaradadonepu92224 ай бұрын
Guruvu gasriki aneka pranamamulu 🙏🏿🙏🏿🙏🏿
@reddygariammayisaisupriyareddy Жыл бұрын
కృష్ణం వందే జగద్గురుమ్
@srinivasaraosripadula96342 жыл бұрын
త్రైతీఈశ్వర్ ఓం ఆత్మ స్వరూప నమః ఓం శ్రీ గురువే నమః ఓం శ్రీశ్రీశ్రీ భగవాన్ స్వామి ఆచార్య శ్రీకృష్ణ వాసుదేవాయ నమః.ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలి మన యొక్క కర్మ రహస్యాన్ని ఒక్క భగవద్గీత జ్ఞానం ద్వారానే తొలగించుకోనందుకే అవకాశం ఉన్నది. భగవద్గీతలో మూడు ధర్మాలు చెప్పారు. ఒకటి బ్రహ్మయుగము రెండు కర్మయోగము మూడు భక్తి యోగము ఈ మూడు తెలుసుకొని దైవానికి దగ్గరే అవుతారని కోరుకుంటున్నాం. ఆత్మబంధువులందరికీ నా యొక్క నమస్కారములు. ఒక్క మాట సామాన్యుడికి కూడా అర్థమయ్యేలాగా త్రైత సిద్ధాంతం ద్వారా శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు త్రైత సిద్ధాంత భగవద్గీతకు భాష్యం రాయడం జరిగింది పరమాత్మ ఆత్మ జీవాత్మలను ఎంతో వివరంగా సామాన్యుడికి కూడా అర్థమయ్యేలాగా రాయడం జరిగింది, ప్రతి ఒక్కరూ త్రైత సిద్ధాంత భగవద్గీతను చదవమని ప్రతి ఒక్కరికి ఇదొక హితోపదేశం గా తీసుకుంటారని కోరుచున్నాము ఓం తత్ సత్
@bogasatyanarayana86242 жыл бұрын
జై శ్రీరామ్
@srinivasaraokandikuppa5170 Жыл бұрын
ఓం సాయిరాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.🌺🙏🌺
@srigowri9922 жыл бұрын
జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ 🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷
@saradadonepudisaradadonepu92224 ай бұрын
Smt Ramadevi gariki Sree narendra chowdari garu ki 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@ananthashreehan17603 жыл бұрын
Anta punyam chesukunte bharathavani lo puttamu..... Anta punyam chesukunte sanathanadharmam lo unnamu... Anta punyam chesukunte teluguvariga puttamu..... Anta punyam chesukoni unte mi maatalu vintunnamu..... Guruvaryulaku..... Padabivandanalu.....
@srikrishnakumarmathematics7656 Жыл бұрын
కృష్ణం వందే జగద్గురు🙏🌹🥀🌺🌷🌱🙏🙏
@cheboluvenkatakamakshirao31244 ай бұрын
Guruvu garu padalaku na namaskaramlu 🙏🌹🙏🌹🙏🌹
@ravindranalluri90363 жыл бұрын
Om Sree Krishna Parabrahamanena Namaha; Om Asmath Gurubuyona Namaha.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srigowri9922 жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ 🌷🙏🙏🙏🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷
@padmanabhaiahnichanametla88613 жыл бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare
@padhmabhagyaswamyyadav57743 жыл бұрын
🙏🌹Jai Shri Krishna Arjun 🌹🙏
@satya72733 жыл бұрын
Thank you bhakti tv and Gangadara Sastry garu
@MNDEVI-rc1ch3 жыл бұрын
Rama Roshan SAI Prathyu MCK ANJANI MUNNI Rama 🙏🙏🙏🙏🙏🥥🥥🥥🥥🥥🙏🙏🙏🥥🥥🕉🕉🕉🕉
@rajusambari1212 Жыл бұрын
అద్భుతమైన సందేశాన్ని అందించిన గురువుగారికి ధన్యవాదాలు
@basaveswararaoyarasu58833 жыл бұрын
ప్రపంచ నెంబర్వన్ ఘంటసాల మాస్టారి భగవద్గీత
@suneethasri82484 күн бұрын
Jai shree Krishna guru devula paadhapadmaalaku satakoti paadhabhivandanaalu Naa kannayya kadalu enta vinna tanivi thiradu trupti kalugadu balam vishnoh pravardhatham balam guroh pravardhatham balam guroh pravardhatham bhakthi TV variki krutajnatalu
@MohanMohan-ls7em3 жыл бұрын
Thank u narendra chowdary garu
@Pitchboss0993 жыл бұрын
Sri Krishana Saranam Mamah🙏
@pbreddy27302 жыл бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare Hare raama hare raama Raama raama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙌
@chityalavenu6343 жыл бұрын
జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏
@rajik7483 жыл бұрын
Krishnam Vandhi Jagadgurum 🌹🌹🙏🙏
@kasthurahitambali72472 жыл бұрын
.నబీPఓ
@devamani17429 ай бұрын
Namonamaha🙏🙏
@padmavathiguthula40313 жыл бұрын
🙏DHANYAVADALU🙏
@vyshnavamspiritual63873 жыл бұрын
Super super super 🕉👌👌👌💟
@tangulaswamy78722 жыл бұрын
నమోబాఘవతే నామం 🙏🙏
@prakashmprakash14283 жыл бұрын
jaisri krishna hare hare rama hare Krishna hare rama hare Krishna hare hare