1) వ్యాసదేవుల బాధకు రెండు కారణాలు ఏమిటి? 1.5.8 & 9 2)భావ సింధును దాటడానికి అనువైన పడవ ఏది? 1.6.34 3) పరీక్షిత్ తల్లి ఎవరు? 4) భగవంతుడిని ఎవరు సులభంగా చేరుకోలేరు? - కుంతీ మహారాణి ప్రార్థనలు 1.8.26 5) కుంతీ మహారాణి కృష్ణుడిని మొదటిసారి ఎప్పుడు చూసింది? 1) what are two reasons of vyasadevs distress ? 1.5.8 & 9 2)what is the most suitable boat to cross bhava sindhu ? 1.6.34 3)who is the mother of pariksit ? 4)who cannot easily approach god ? - kunti maharani prayers 1.8.26 5)when did kunti maharani see krishna for the first time ?
Hare Krishna 🙏🙏 1.since he did not write any Vedic literature.., a. glorifying Krishna(his leela's) b.wrote about 4 purusharth's but not about Prema/bhakti..which is the path of devotional service. 2.surrendering unto Krishna's lotus feet and chanting 3.Uttara 4.who is in the path of material progress. 5.after Damodara Leela Hare Krishna 🙏🙏
@madhuripotharaju206214 күн бұрын
మీ ఓపిక కు మీ జ్ఞాపక శక్తి మీ భక్తి కి మీ తాపత్రయానికి మీ సహనానికి 🙏🙏🙏🙏🙏🙏🙏
@praneethkkumar1236 Жыл бұрын
నాకు చదవడం అలవాటు లేదు నిద్రోస్తది. ఎలా అని చాలా వెతికాను చెప్పేవారు కావాలి అని మీరు దొరికారు ఆ దేవుడే నాకు వినిపించడానికి మిమ్మల్ని పంపినట్టు ఉన్నాడు. ఓం నమః శివాయ ఓం నమః నారాయణాయ ఓం నమః వాసుదేవాయ 🙏🙏🙏
@manikyalakshmi41868 ай бұрын
9. నువ్వు దేవకి గర్భం నుంచి జన్మించావు కృష్ణా. కానీ నన్ను ఎంత సంరక్షించావు కృష్ణా. నా పిల్లలను ఎంత సంరక్షించావు కృష్ణా. భీముడికి విషం పెడితే దాంట్లో నుంచి మమ్మల్ని బయటకు పంపించావు. లాక్షా గృహ దహనంలో మమ్మల్ని కాపాడావు. పెద్ద పెద్ద అసురుల నుండి మమ్మల్ని కాపాడావు. ద్రౌపదీ వస్త్రాభరణం నుండి నా కోడల్ని కాపాడావు. దాని తర్వాత అంత పెద్ద దుర్వాస మహాముని వస్తే అక్షయపాత్ర అందులో ఉండే చిన్న మెతుకును స్వీకరించి మా కుటుంబాన్ని కాపాడావు నువ్వు. అలా ఎన్నిసార్లు మమ్మల్ని కాపాడావు. కష్టాలు వచ్చినప్పుడు నువ్వు గుర్తు వస్తూ ఉండే వాడివి. కానీ మాకు కష్టాలే రానీ మళ్ళీ మళ్ళీ. ఎందుకంటే కష్టాలలో నువ్వు గుర్తు వస్తావు. మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు కాకుండా అన్నివేళలా నామస్మరణం చేయాలి. ఆపదలలో నువ్వే శరణు కాబట్టి నువ్వే గుర్తొస్తున్నావు. కాబట్టి ఆపదలు రానీ రానీ. ఎవరికైతే నాకు గొప్ప జన్మ లభించింది అని నేను చాలా గొప్ప వంశంలో పుట్టాను అని గొప్ప కులంలో పుట్టాను అని కొంతమంది గర్వంగా ఉంటారు కదా. అటువంటి జన్మకి ఎటువంటి అర్హత వుండదు .అటువంటివి ఏవి కూడా భగవంతుడిని తెలుసుకోవడం లో ఆటంకం గా ఉంటాయిట. ఎందుకంటే మధం వస్తుంది. ఇక్కడ ఆయన అకించన గోస్వరుడు. ఎవరైతే అకించనత్వం తో ఉంటారో ఆయన కాపాడేవారు. ఆయన ఎప్పుడూ ఆత్మారాముడు. ఎప్పుడూ కూడా శాంతంగా ఉండేవాడు. ఎవరైతే మోక్షాన్ని ఆశించే భగవత్ భక్తులు ఉంటారో ఎవరైతే భగవత్ సేవ చేసుకోవాలని అనుకుంటారో అటువంటి వాళ్ళందరినీ కూడా స్వామి ఆశీర్వదిస్తూ ఉంటారుట. కుంతి మహారాణి కృష్ణుడిని ఎప్పుడు మొదటిగా చూసింది అంటే. కుంతీదేవి కృష్ణుడికి అత్త అవుతుంది. బృందావనంలో యశోద నందులు ఎలా ఉన్నారు అని చూడడానికి వెళ్ళినప్పుడు మొదట కృష్ణుడిని చూస్తుంది కుంతీదేవి. అప్పుడు దామోదర లీల జరుగుతోంది. అప్పుడు ఏమి నాటకం అయ్యా నీది ఇప్పుడు ఎంత కురుక్షేత్ర యుద్ధం చేశావు. ఎన్ని లీలలు చేసావు నేను మొదట చూసినప్పుడు ఎంత అమాయకంగా ముఖం పెట్టావు. అసలు ఇదేనా నీ మాయ. ఆరోజు గోపిక యశోదమ్మ కర్ర పట్టుకుని నీ ముందు నుంచున్నప్పుడు బిక్క మొహం వేసుకుని ఏమి ముఖం అయ్యా ఆరోజు నీది ఏమి లీల అయ్యా నీది నీ భక్తులు యొక్క మనసు రంజింప చేయడానికి నువ్వు ఇలా చేస్తావా ఎంత శక్తివంతమైన వాడు స్వరాట్ బ్రహ్మ, అనేక కోటి బ్రహ్మాండ నాయకుడు అటువంటి స్వామి ఒక గోపిక యశోదమ్మ చేతిలో కట్టబడి భయపడుతున్నాడు అంటే భక్తుల యొక్క చేతిలో భగవంతుడు ఎంత సులభంగా సులభుడు అయిపోతాడు. ఇది భక్తి మార్గంలో ఉన్న ఉండే ఒక అద్భుతం. భక్తి ద్వారానే మనం భగవంతుడికి అద్భుతమైన మాధుర్యమైన పంచి పెట్టొచ్చు. యశోదమ్మ కృష్ణుని భయపెట్టేది నువ్వు బృందావనం కి వెళ్లొద్దు అక్కడ దొంగలు ఉంటారు అని అంటే ఒక దొంగ ఇంకొక దొంగని చూసి భయపడడమా అంటాడు. అందుకోసం నన్ను ఎవరూ ఏమీ చేయరు. అని యశోదమ్మకు చెప్తూ వెళ్తూ ఉండేవారట. యశోదమ్మ కి శ్రీకృష్ణుడు అంటే ప్రేమ కృష్ణుడు ఇలా బయటకు వెళ్ళేటప్పటికి కృష్ణా ఒకసారి ఇలా రా నీ వడ్డాణం సరి చేస్తా ఒక్కసారి నీ నెమలి పించం సరి చేస్తా నువ్వు పెట్టుకున్న హారాన్ని సరి చేస్తా అని వెనక ఉండి వెనకకి ముందుకి వెళ్ళడం . కృష్ణుడు వచ్చేటప్పుడు గాలి దుమారాన్ని తెప్పించి నడుస్తూ ఉంటే యశోదమ్మ అందరికన్నా పొడుగ్గా ఉన్న గోపికను పంపించి కృష్ణుడేనా వస్తుంటా అని అంటే కృష్ణుడు వస్తున్నాడు అని చెబితే అప్పుడు అన్ని మా కన్నయ్య వచ్చేస్తున్నాడు అని కృష్ణుడికి అన్నీ చేసిపెడుతుంది. ఇవన్నీ కూడా కేవలం భక్తి. భక్తి ఉన్నవాళ్లు మాత్రమే అనుభవించే ఒక అద్భుతమైన ఆనందం. ఇక్కడ కుంతీదేవి అన్ని గుర్తుపెట్టుకుంటూ కృష్ణుని ప్రార్థన చేస్తోంది అంటే ఆ భాగవతం ఈ భక్తి రసం అదే ఆనందం. ఈ ప్రపంచంలో ఇంకేమీ కూడా ఆనందం కాదు. కాబట్టి ఈ భాగవతాన్ని మనం భక్తితో శ్రద్ధగా శ్రవణం చేయగలిగితే ఆ భక్తి రసంతో మన హృదయం మొత్తం నిండిపోతుంది. కాబట్టి ఇక్కడ ఆ రోజు నిన్ను అలా చూశాను అని చెబుతుంది. భగవంతుడు ఆవిర్భవించడానికి కలిగిన కారణం ఏమిటో కుంతిదేవి ప్రస్తావన చేస్తుంది. కొంతమంది ఏమంటారు అంటే యుధిష్ఠిరుడు అలాంటి వాళ్లకి గొప్పతనం తెప్పించడానికి వాళ్లని సంరక్షించడానికి కొంతమంది భక్తులను కాపాడుకోవడానికి లేదా అసురులను సంహరించడానికి లేదా బ్రహ్మగారు వచ్చి నిన్ను ప్రార్థన చేశారని ఇలా వివిధ వివిధ స్వరూపాలతో వివిధ వివిధ రూపాలతో నువ్వు ఆవిర్భవించావు. కృష్ణా ఇవన్నీ నువ్వు ఆవిర్భవించడానికి కారణాలే.
@tamminenibhargavi44338 ай бұрын
Namaste Guru Garu thank you so much for saying Bhagavatam I am blind I can't read Bhagavatam but because of you now I can able to listen Krishna is great he send you for me Jay Shri Krishna
@sathishgummadi594716 сағат бұрын
ప్రభుజీ మీకు నా శతకోటి నమస్కారాలు
@sivach404810 ай бұрын
హరేకృష్ణ గురుజీ 🙏 1. 1.భగవంతుడు గురించి భక్తుల గురించి రాయలేదు 2.ధర్మం, అర్ధ,కామ,మోక్ష గురించి రాయడం 2.భగవంతుడు గురించి శ్రవణం చేయాలి, భక్తి చేయాలి, సేవ 3.ఉత్తర 4.మాయతో కప్పబడినవారు, ఆజ్ఞానం కలవారు 5.దామోదర లీల అప్పుడు హరేకృష్ణ గురుజీ 🙏
@balaji.v285814 күн бұрын
Hare krishna Hare Krishna Krishna Krishna hare hare.Hare Ram hare Ram Ram Ram hare hare.🙏
@sujithasujitha17859 ай бұрын
Prabhuji meru entha exited ga cheptharo...nenu antha exited ga vintinnanu...padukunna kuda naku ave kalalu vasthunnay.......meru cheppina ramayanam kuda vinnanu.....🙏🙏🙏💐💐💐🥰🥰
@manikyalakshmi4186 Жыл бұрын
ఋగ్వేదం ని పైల ఋషికి సామవేదం జైమిని ఋషి కి అధర్వణ వేదం సుమంతుడు కి యజుర్వేదం వైశంపాయనుడు కి
@adhyatmika484416 сағат бұрын
స్వామీజీ మేము చాలా ఇంట్రెస్ట్ గా వింటున్నాము కానీ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది దాన్ని ఒకసారి సెర్చ్ చేయండి
@padminikaranam97083 ай бұрын
శ్రీ కృష్ణ భగవంతుడు ఈ గురూజీకి ఇంత చిన్న వయసులోనే ఇతనికి ఎంత వరమిచ్చి ఈ లోకానికి పంపించారు. గురూజీకి ధన్యవాదములు
@360srimankamalprithamtharr8 Жыл бұрын
Hare krishna prabhu amruthamla undi bhagavatam pravachan m ee padapadmalaku na namaskaralu🪷🌺
@pavitramani60769 ай бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@atlurismahalakshmi2869 Жыл бұрын
హరేక్కృష్ణ 🙏ఓమ్ నమోభగవతే వాసుదేవాయ 🙏చాలా బాగా చేస్తున్నారండి 🙏🙏💐💐
@rameshnadimetla22562 ай бұрын
ప్రజలు భగవద్గీత ను ఏదో ఆశించి చదువుతున్నారు కానీ ధర్మాన్ని ఆచరించడం లేదు
@lakshmiprasath9522 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼Swamy your explanation makes very interesting. We are Blessed.
@deviprasad134 Жыл бұрын
Meru iche elevations and excitement tho oka cinima chuse feel vasthundi , next em jaruguthundo ani excitement vasthundi guruji❤🙏
@usthipallisudhakara642719 күн бұрын
భగవంతుడు నా ఆపదల నుండి రక్షించినది గమనించి ఇప్పుడు కోరికలు లేకుండా జీవి చ దానికి శక్తి భగవంతున్ని కోరుచున్నాను
@sabbaravi19113 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ...!
@pavaninarayana31643 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే నమస్తే గురూజీ మీకు ధన్యవాదాలు అండి భాగవతం వింటుంటే మనసుకి చాలా మనశ్శాంతిగా ఉందండి వినే అవకాశం వచ్చినందుకు కోటి దండాలు గురూజీ
@jadanetaji6101 Жыл бұрын
ఓమ్ నమో భగవతే వాసదేవయః🙏🙏🙏
@daughterofarkchannel97629 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే🙏🙏
@ramakrishnabrahmamgollakot6397 Жыл бұрын
Om namo Narayana Om Narayana Om namo Bhagavethey vasuddevaya 🌹🌹🙏🙏
@Sailaja56367 ай бұрын
Guruvu gariki padabhi vandanalu 🙏 Hare Krishna
@kalpanaramachandran5708 Жыл бұрын
Hare krishna prabhuji Feeling blessed 🎉
@alivelusharath7706 Жыл бұрын
here Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare
@RDMSShopping7 ай бұрын
హరేకృష్ణ ప్రభుజీ.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nanamakathalu3170 Жыл бұрын
When ever u say about lord krishnas leela the happiness in your face is soo good i really enjoy that so much. Thanku so much prabhuji for the knowledge you gjve us .we all r so blessed to hear you always. I could also see happy tears in u .just like how I got.lord bless u HARE KRISHNA
@sowjanyanandimandalam1964 Жыл бұрын
Me pravachanalu krishna gurnchi ceputuntey amruthamu taginttluga vundhi prabhuji...entha chinna vayasulo entha spastamuga ..artamyyey vidumuga ceppadamu ma adrustamu prabhu ji...meeru epudu elaaney anni visyalu gurnchi enno pravachanalu ceyalni korukuntunnamu prabhu ji...entha vinna ennisarlu vinna ..me gonthulo tanivi teerdamuledhu anthla mamalanni leenamu cestunnaru ..danyavadhamu lu prabhuji..jai krishna.❤
@GaneshBuyyala Жыл бұрын
Jai Krishna prabhuji
@VIJAYALAKSHMI-om4nd10 ай бұрын
Jai Sri ram Jai Sri krishna
@Meenakshi.Ramesh18077 ай бұрын
Thank you ❤❤❤ స్వామీజీ.. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే.. మూ
@madanabhupalreddybusa6137 Жыл бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@thalakokkularamya1483 Жыл бұрын
Hare Krishna prabhuji 🙏 mi pravanchanalu Adbhutham Amogam❤nijanga chevulatho amrutham swikaristinnattu undi prabhuji🙇🙏Thank you prabhuji hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare
@mvsmadhavi8570 Жыл бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare hare. 🙏 🙏
@bsravanthi8359 ай бұрын
Namasthe guruji. Nenu roju Mee pravachanalu vintunnanu , chala happy ga vundi 😊
Ayya naku me channel naku kanapadadam aa krishnaiah anugrame. Me pravachanalatho nenu na anni badalanu marchipothunna. Ayya meku padabivandanalu
@amusingentertainment6345 Жыл бұрын
Jai jai shree krishna..chala adubutam ga chepparu, Sunday Naku time kudurchukoni vintunbanu
@kalavathid6000 Жыл бұрын
Miku shatakoti namaskaralu prabhu ji naaku guruvu anugraham kalugutunda😭
@padmapriyapratapam8397 Жыл бұрын
1.bhagavantuni leelalanu, bhakthula gurunchi telapakapovadu.nama, rupa, guna, leelanu chepakapovadamu 2.bhagavantuni dyanamu, nama japamu, bhakti chesi sri krishnuni leelanu sravanamu cheyadamu 3.uthara 4.naku chala dhanamu una, gopa peru una, gopa kulamu lo puttina avi ani bhagavantuni tesukovadamu lo atakalu ga untayee . 5.kunthi maharani first time dhamodhara leela jarigina taruvata appudu katuka tho kanilu karustu alanti time lo chusindi. Hare krishna prabhuji🙏🙏
@venkateswarluchilakamarthi8372 Жыл бұрын
What a wonderful Pravachanam Dasaji!
@pinpoint944910 ай бұрын
Harekrishna prabhuji💐💐💐
@radhaboda310 Жыл бұрын
Hare Krishna chala Baga chiputunnaru Meeku Dhanya vadamulu
@kotageetha4323 ай бұрын
Jai sri krishna 🎉
@sreelatha4660 Жыл бұрын
Shudha vishnavulaku,bhagavad bhakthulaku andinchalsina shasranni andinchaledani,parodharmanni,shudha bhakti gurinchi cheppanandhuku badha. 2) harinaama japam. Hare Krishna hare Krishna Krishna Krishna hare hare Hare Rama hare rama rama rama hare hare 3)Uthara 4)Agnanam valana bhagavanthuni gurinchi telsukolenivaru. Maya chetha kappabadina varu bhagavanthuni gurinchi thelusukoleru 5) brindavanam lo damodara leela
@kumariskitchen691 Жыл бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama Rama hare hare 🙏
@thalakokkularamya1483 Жыл бұрын
Hare krishna Prabhuji 🙏 1. 1)Bhagavanthuni bakthi, prema gurinchinchi ekkuva prastavana cheyakapovadam2)darmartha kamamula prastavanam 2.Sri krishna leelala shravana 3.Utthara 4.jama,ishaivaryam,sritha,shibhi valla Garvam unnavar5. 5.Damodhara leela samayamlo
After this video i Really wantedto see little krishna ❤
@sreelatha4660 Жыл бұрын
Hare Krishna prabhuji.dandavatj pranamam.
@BoiniRenukarani3 ай бұрын
OM NAMO BAGAVAVATHEVASUDEVAYA
@billakavitha839 Жыл бұрын
HARE KRISHNA HARE KRISHNA KRISHNA KRISHNA HARE HARE HARE RAMA HARE RAMA RAMA RAMA HARE HARE 🙏
@venugowdacrazy442112 күн бұрын
గోమాత ఆవిర్భావం ఎలా జరిగింది ⁉️భూమాతకి గోమాతకి సంబంధం ఎన్టీ ⁉️ మనుషులకి గోమాత ఎందుకు సహాయ పడుతుంది ⁉️ మనుషులు ఆవు పాలు దూడకి మిగిల్చకుండా అన్ని లాగేసుకొని దూడని ఆకలితో వుండేలా చేస్తున్నాడు 🙏 దీనిని ఎలా అర్ధం చేసుకోవాలీ ⁉️
@eswar30297 Жыл бұрын
Hare Krishna prabhuji Meru chala chala bhaga chepputunnaru prabhuji Appati nuncho bhagavatam chadhavali Thelusukovali anukuntunnaanu aa kannaya me dwara bhagavatam vene bhagyam echharu Swami 1. vyasadhevulu anno gradhalu rachincharu kani bhagavantuni yokka Prema,nama, roopa,ghuna,leelalu ghurinchi aayana yokka Divya leelu ghurinchi akkada cheppa ledhu kabatti aayana yokka bhadha ku kaaranalu 2.Hari yokka varnam aayana yokka Divya leelalu sravanam cheyadam 3.E prapanchika vasthuvula medha moham vunnavaru Kumthi maha rani chinnapuddu antho amayakam vunna nuvvena Mammalani enni kastala nunchi kapadindhi Maa andharini karuninchadanike ekkadiki vachhavu Maku inka inka kastalani evvu appudu mem malli malli nennu chudagalugu tham Kumthi maha rani Frist time Krishnunni dhamodhara leela tharuvata chusindhi 🙏 Hare Krishna prabhuji 🙏
@venugopalraomachavaram7306 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయః
@DonDon-yb5qi11 ай бұрын
Entha baga entha baga chepparu prabhuji
@sahantej Жыл бұрын
Prabuji jayapatakaswami Maharaj ma mami ki dikshaguru garu naku challa santoshan ga vundi miru chepadam
@RenukaVemula-e1q7 ай бұрын
వందనములు సామి
@Likhithsai.M Жыл бұрын
Danyavadalu guruji 🙏🙏🙏🙏
@cpswarnalatnmasha2856 Жыл бұрын
Very nice program
@supriya18287 ай бұрын
Yes guruji! I absolutely agree with you! But iam in degree first year iam balancing well in studies and bhakti! But my parents wants to become the civil servent ,but we cannot rufuse them right! So defined I need to pursue and try my level best rest of all is in the hands of krishna! So for these I need to spend my most of time in studying newspapers and many various books!
@hymavathithulluru5523 ай бұрын
హర కృష్ణ హరే రామ
@arunagoudgoud78719 күн бұрын
Hate krishana hare rama
@padmajah3364 Жыл бұрын
Hare krishna dandavat pranam prabhuji 1.sri krishna bhagavanuni vaibhavamulanu kirtinchaledu, devadi devuni mahimalanu matram samagrahamuga varnichaledu,2.endriyamulu endriardamulato samparkamu nondina karanamuga sada achitulai undedivaru nirantaram harilelanu.varnanamanedi nava dvara bhavasagaramunu sulabhamuga datagalaru, 3.uttara,4.unnata kulamuna janminchi ,adhika dhanamunu, vidyanu akarsaniyamaina sowndaryamunu kaligivunduvaru bhaotika sampadalanu pondavalenaniye uvilluru varu bhagavantuni sulabhamuga cherukoleru, 5.damodara Lela samayamulo