Watch the video for Laxmi Devi Songs : bit.ly/1FVNMMC
@lpasupunuri5 жыл бұрын
మంగళం తవభవతుశర్వాని-మంజులావాణి భక్తమధుకర నికర నిభవేణి-మహితావ్యపాణి భక్త మధుకర నికర నిభవేణీ... మంగళం తవభవతుశర్వాని-మంజులావాణి భక్తమధుకర నికర నిభవేణీ... సనతముఖముని ముఖ్యవనచైత్రీ సారసనేత్రి సకలలోక పవీత్ర చారిత్రి మనగణాంచిత కుండలక్షాతి భాసుర దాత్రీ మధగణాదిపవదన జనయిత్రీ మైనాకపుత్రీ మధగణాదిప వదనజనయిత్రీ మంగళం తవభవతుశర్వాని-మంజులావాణి భక్తమధుకర నికర నిభవేణీ... మదనదమన మనీధ్యరోలంబే గుణమణికరంబే మహిషదానవవీర విరిశంబే మృదుతరాన్ నవకలిత సునితంబే అదరహితబింబే అధ్బుతాధ్బుత రూపజగదంబే ఆనందనందే అధ్బుతాధ్బుత రూప జగదంబే మంగళం తవభవతుశర్వాని-మంజులావాణి భక్తమధుకర నికర నిభవేణీ... భవమహాన్ నవాపాదపద్యావే-పావన శిలే పండితోత్తమ భవన సురసారే నవరసోజ్వల కావ్యపరిశీలే కరుణాలవాలే నారసింహకవీంద్రపరిపాలే హిమశైలబాలే నారసింహకవీంద్రపరిపాలే మంగళం తవభవతుశర్వాని-మంజులావాణి భక్తమధుకర నికర నిభవేణీ...-మహితావ్యపాణి భక్త మధుకర నికర నిభవేణీ... మంగళం తవభవతుశర్వాని-మంజులావాణి భక్తమధుకర నికర నిభవేణీ...-మహితావ్యపాణి భక్త మధుకర నికర నిభవేణీ...
@lakshmisreenivas96075 жыл бұрын
alagae gallu galluna lyrics pettandi
@lpasupunuri5 жыл бұрын
@@lakshmisreenivas9607 Lakshmi Sreenivas garu tappakunda miru adigina lyrics pedatanu andhi
@lakshmisreenivas96075 жыл бұрын
@@lpasupunuri thank u sir
@jyosnapalle61895 жыл бұрын
5th song jayamangalam nityasubamanaglam song lyrics kuda pettandi pls
@కృష్ణప్రియ-స3ధ4 жыл бұрын
🙏
@BangaruSanthoshKumari4 ай бұрын
చాలా బాగుంది
@uppuamaresham31053 ай бұрын
ఓం లక్ష్మీ నారాయణాయ నమః ఓం లక్ష్మీనారాయణాయ నమః ఓం లక్ష్మీ నరసింహాయ నమః ఓం శ్రీమధో నమః ఓం ధర్మో రక్షతి రక్షిత 🕉️👍🔱🚩🌹🛕🙏💯🌿🍌🌥
@khageswararaoathapakala52007 жыл бұрын
మనసును రంజింప జేయు హారతులు చాలా బాగున్నాయి థన్యావాదం.
@svrsastrygooglecom9 жыл бұрын
mangalaharutulu patalu mana inti vratamulu puttinarojulalo modalagu vaati lo padite sobhayamanamga untundi Telugu mahilalu okkattaina padite baaguntundi aa function ku subham kaluutundi
@AdityaBhakthi9 жыл бұрын
Mr +svrsastry72 @google.com We thank you for your Response, do Subscribe to our Channel for more legendary videos. Stay
@reddy.8 жыл бұрын
like
@_VEDANTHMANAS8 жыл бұрын
+Aditya Devotiona nol
@archanapuppala43834 жыл бұрын
jaya jaya harathi sada shiva jaya shubha harathi uma priya jaya jaya harathi jaya shubha harathi sadha shiva jaya samba shiva ||jaya|| karuna nidina ni kannulaku... karuna nidina ni kannulaku... harathi ide ma anjali ide ||jaya|| abayamosange ni hasthamulaku... abayamosange ni hasthamulaku... harathi ide jo harulive ||jaya|| gynanamosange ni padamulaku... gynanamosange ni padamulaku ... harathi ide shubha harathide ||jaya|| mukthi nosange shiva tatvamunaku ... mukthi nosange shiva tatvamunaku ... harathi ide sharanagathide ||jaya||
@bharathikr74253 жыл бұрын
Pata chala baga padinaru. Lyrics is also nice.
@prabhakarachari3376Ай бұрын
Jalila ravikelu, enti amma inka lonecku jaketu, a. c. jaketu, enti latest dress harati andi, great, inka emaina unnaya.
@jogihymavathi385 Жыл бұрын
Super amma
@jogihymavathi385 Жыл бұрын
❤❤
@yadagiravancha49794 ай бұрын
Hi Aditya bhakti
@gvseshu39678 ай бұрын
ఈ మంగళహారతి పాటల్లో ఫ్లూటు వాయిద్యం చాలా అసహ్యంగా కర్ణ కఠోరంగా ఉంది పాటల అందాన్ని కూడా పాడు చేసింది
@rajendharsiddu58058 жыл бұрын
మన జీవనం కూడ మంగళమై జీవనాని భగవంతుని సంనిదిలో జీవించాలి!
@sureshbandari89166 жыл бұрын
Jai Mata gee mahalakshamie DaVi
@santhoshsatyavarapu3208 Жыл бұрын
Danyavadamulu amma 🙏
@madhupatrasailajauppaluri1657 Жыл бұрын
చాలా బాగా పాడారు నిత్యసంతోషిణి గారూ
@rojaramanieswara30966 жыл бұрын
ఒక్క గణపతి పాట తప్ప మిగిలిన పాటలన్ని వినడానికి బాగానే వున్నాయి కానీ నేర్చుకుని దేవుని ముందు పాడుకునేటట్లు లేవు.🙏🙏🙏
@syamalakommuru98205 ай бұрын
Flute sruthi 4lo sruthi lo vayisthe bagundedi
@rajanigummadi93392 жыл бұрын
ధన్యవాదములు
@pavanigubba22228 жыл бұрын
nyce songs ....nd nyce collection
@devotechinfo41224 жыл бұрын
kzbin.info/www/bejne/jZaxl4WFi8ylY9E
@jamunarani87334 жыл бұрын
Very buetiful songs. Please post lyrics also
@Sravan-b6jАй бұрын
Pata bagundhi
@pramadagorityala47974 жыл бұрын
Sweet voice, Really I love this songs, I feel it, ee paatalu vinukuntu, ammavarini teesukochi koochopetti panchopacharalu chesi, harati echinattu, nannu Nene marchipotanu. I feel it. All songs r v.nice. Thankyou
@t.karunakar99684 жыл бұрын
Wow sweet Avaru padaru
@BgmiMeritmasala9 жыл бұрын
guruvu gariki padabhi vandanaalu mam
@AdityaBhakthi9 жыл бұрын
Mr+shiek imdad we thank you for your response, do subscribe to our channel for more devotional compilations. Stay tuned.