Watch Playlist for more Devotional songs : bitly.ws/P3gj #Adityabhakthi
@varshinimls43547 жыл бұрын
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా జగముల చిరు నగముల పరిపాలించే జననీ అనయము మము కనికరమున కాపాడే జననీ జగముల చిరు నగముల పరిపాలించే జననీ అనయము మము కనికరమున కాపాడే జననీ మనసే నీ వసమై, స్మరణే జీవనమై మనసే నీ వసమై, స్మరణే జీవనమై మాయని వరమీయవె పరమేశ్వరి మంగళ నాయకి శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా అందరికన్నా చక్కని తల్లికి --- సూర్యహారతి, అందలేలే చల్లని తల్లికి --- చంద్రహారతి రవ్వల తళుకుల కలలా జ్యోతుల --- కర్పూరహారతి సకల నిగమ వినుత చరణ --- శాశ్వత మంగళ హారతి శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామద