Samvedham Shanmukha Sharma About Dasara Navaratri Pooja Vidhanam 2024 | Devi Navaratrulu Special | @Sumantvmahila #sumantvmahila #dasarapooja #dasarapoojavidhanam #dasaranavaratri #navaratri
Пікірлер: 160
@josyulasarada495Ай бұрын
శ్రీ గురుభ్యోనమః.మీలాంటి మహానుభావుల ఇచ్చే సందేశాలు మంచి మాటలు.ఈ తరం కి ఎంతో మేలు చేస్తాయని నా విశ్వాసం.🎉🎉
@lordsun153Ай бұрын
మీరు అమ్మవారి పూజ గురించి చెపుతున్న నిజాలే నిజమైన పూజ... నిజమైన భక్తి... సామవేదం గారూ....super words......
@jammalamadakakumari8524Ай бұрын
L0😊
@sarithamosali562Ай бұрын
Aa last lo Guruvu garu ammavariki chesina prardhana … adhi highlight 🙏🙏🙏
@InagantiSubbaraoАй бұрын
0ppppp0
@umadevim2931Ай бұрын
ధన్యోస్మి గురువుగారు.హ్రృదయపూర్వక నమస్కారములు.
@veenaranineeli1946Ай бұрын
గురువు గారు నమస్కారములు
@sreelalitha553Ай бұрын
శ్రీ గురుభ్యోనమః. గురువుగారి పాదపద్మములకు శతకోటి నమస్సుమాంజలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajreddy3142Ай бұрын
Sri SS Sharma garu is a boon to Hindus. His very person is a form of daiva gnaanam. We should listen to him who is a mine of knowledge n humility n serenity. 'Yadhaa Shakti' is a beautiful advice. Salutations to his grand personality. May he continue to preach the ignorant humanity n lead them to mukti.
@Truth_12349Ай бұрын
100% true . He is nothing but personified daiva gnanam.
@Reality-at-dawnАй бұрын
Mee eyes kaluva flowers laga, dani nunchi knowledge reflect avtundi tandri🙏🙏 oh thank u nanna👍💐
@lakshmiapaАй бұрын
Thanks for the interview...
@esmartkitchen9906Ай бұрын
Very good video, all questions in my mind were asked thank you
Thank you sir, expanded all Goddess are unity in power
@hariharaprasadraokoya3513Ай бұрын
Guruvu garu dhanyavaadaalu. Chakkagaa maku teliyani enno vishayalu vivarincharu. Padabhivandanalu
@gayathri9908Ай бұрын
Tq guruvu garu
@savithriregonda1898Ай бұрын
శ్రీ మాత్రేనమః గురువు గారు
@srimahi64327 күн бұрын
హిందూ సాంప్రదాయాన్ని..మహోన్నతంగా..నడిపిస్తున్న..మహా గురువు..శ్రీ సామవేదం గారు..నేను..నా చిన్నతనం.లో గుంటూరు శారద పీఠం లో గురుగారి ..ప్రవచనం విన్ననాటి నుండి నేటి వరకు గురుగారి.సత్య.ధర్మా వాక్కులు .ఎందరో అనుసరిస్తున్నారు
Om Sri matrey namah. Guruvugariki Pranaamam. Om Sri Gurubyo namah. 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🚩
@santhadevi2602Ай бұрын
Guru byonamaha
@rkparsiАй бұрын
🙏🏽
@m.v.krishnaiahmanku4409Ай бұрын
Sri Mathre Namaha
@lakshmij9762Ай бұрын
వారాహి అమ్మ పూజ గురించి అపోహలు తొలగించారు నండూరి శ్రీనివాస్ గారు కూడా ఇలాగే సాత్వికంగా పూజించు కోవచ్చు అని చెప్తే కొంత మంది యూట్యూబ్ వీడియోలు చేసి మరీ తిట్టారు వాళ్ళు యిప్పటికైనా తెలుసుకోవాలి...
@Harishmallisetty27 күн бұрын
నండూరి గారిని తిట్టిన వాళ్లే ఇప్పుడు వారాహి హోమాలు చేపిస్తున్నారు ప్రత్యక్షంగా,పరోక్షంగా చందాలు అని చెప్పి తీసుకుంటున్నారు ప్రసాదం కొరియర్ చేస్తారంట 😅😅
Amma Jaganmatha Samavedam varu ne gurinchi chepina lalitha Sahasranama bhashyam poorthi episodes maku andhela chudu thalli 🙏🙏🙏🙏🙏
@ramuanu4016Ай бұрын
1,4,5,11 adhyalalo sthothraalu chadivithe devi saptha shathi chadivinantha prabhavam ani guru Gary chepthunnaaru.
@krishnamohan9200Ай бұрын
కుంజిక స్తోత్రమ్ సప్తశతి తో సమానం అంటారు.. అందరూ చేసుకోవచ్చా..
@rajyalakshmimn5761Ай бұрын
గురువుగారు నమస్కారం అండీ. ఇ 9 రోజు ల లో అందరు విపరీతంగా లలిత సహస్ర నామ పఠనం, భోజనం లు పెట్టు కోవడం ఎక్కువ అయ్యింది. ఒక ఇంటీ నుంచి ఇంకొ ఇంటీ కి పరుగులు పెడుతున్నారు. ఇది ఒక ఫాషన్ లా అయ్యింది. ఇది ఎంత వరకు సమంజసం? ఇలా చెయ్యడం వల్ల ఎక్కువ పుణ్యం, వస్త్తుందా?
@krishnasarmayv4836Ай бұрын
అమ్మా, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. అలా చేస్తేనే ఎక్కువ పుణ్యం వస్తుంది అని ఎక్కడా లేదు. ఎవరి ఇంట్లో వాళ్లు ప్రశాంతంగా కూర్చుని మనసుపెట్టి చేసుకుంటే కూడా అదే ఫలితం వస్తుంది. ఆడంబరాలలోనికి వెళ్లి మనసు లేనప్పుడు ఫలితం ఉండదు. చాలా చిన్న విషయం ఇది. మరో విషయం - తప్పులు లేకుండా చదవడం చాలా అవసరం. సామవేదం వారు లలితా సహస్రనామం 30 నిమిషాలకు వీడియో ఎలా చదవాలో చదివి వినిపించారు. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సారాంశం - మనసుపెట్టి చదవడం, తప్పులు లేకుండా చదవడం, యధాశక్తి నైవేద్యం