టీటీడీ సంచలన నిర్ణయం..ఇకనుండి రెండు లడ్డూలే | TTD Sensational Decision On Laddu Prasadam |ABN Telugu

  Рет қаралды 6,381

ABN Telugu

ABN Telugu

Күн бұрын

Пікірлер: 18
@LakshmiMuraga
@LakshmiMuraga 2 ай бұрын
దళారి వ్యవస్థ తగ్గించాలి అంటే ఆధార్ చూపించి దానిని లింక్ చేయండి ఒకసారి తీసుకున్న వెక్తికి సెకండ్ టైం ఇవ్వకండి అంతేకాని ఇలా చెయ్యడం వల్ల దళారి వ్యవస్థ మరి ఎక్కువైపోతోంది
@LakshmiMuraga
@LakshmiMuraga 2 ай бұрын
ఒకప్పుడు బ్లాక్ మార్కెట్ లో లడ్డూలు కావాలంటే ఒక లడ్డు 100 అమ్మే వారు ఎవరికి ఎన్ని కావాలన్న తీస్కువచ్చు అనగానే ఎవరిపైనా ఆధారపడకుండా భక్తులు తిష్కొనే వారి కానీ ఇప్పుడు మళ్ళీ దళారులు తయారవుతారు దయచేసి ఈ system cancel చెయ్యండి
@tumulurivenki3309
@tumulurivenki3309 2 ай бұрын
2 laddulu le istamu anatam correct kadu
@impjasshvanth8240
@impjasshvanth8240 2 ай бұрын
2 లడ్డులు కాదు. ఆధార్ కార్డు అండ్ దర్శనం టికెట్ ఉంటే ఎన్ని లడ్డులు అయినా ఇస్తారు. దర్శనం టికెట్ తీసుకోకపోతే two లడ్డులు ఇస్తారు ఇది నిజం
@LakshmiMuraga
@LakshmiMuraga 2 ай бұрын
ఈ నిర్ణయం విరమించుకుంటే మంచిది మేము తిరుపతిలోని ఉన్నాం ఇక్కడ జరిగేది మాకు తెలుస్తుంది sir అన్నట్లు ఒకరిని చూశారు but ఫ్యూచర్ లో అలాంటి వారు ఇంకా ఎక్కువ అవుతారు
@chennaiah7156
@chennaiah7156 2 ай бұрын
రిప్లై రావాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను మన అందరి ఏబీఎన్✌️✌️ జై తెలుగుదేశం 🎉
@sreenupallapu6304
@sreenupallapu6304 2 ай бұрын
EDI. Correct. Kaadu.
@impjasshvanth8240
@impjasshvanth8240 2 ай бұрын
2 లడ్డులు కాదు. ఆధార్ కార్డు అండ్ దర్శనం టికెట్ ఉంటే ఎన్ని లడ్డులు అయినా ఇస్తారు. దర్శనం టికెట్ తీసుకోకపోతే two లడ్డులు ఇస్తారు ఇది నిజం
@dhanushyadav-c7s
@dhanushyadav-c7s 2 ай бұрын
Avaro black lo amuthunaru ani andarini oke line lo petadam superb....elane cheyandi inka ttd worst ga ipothundi...miru mi rules....firstmla letter breakdarshan lu tesiyandi sir...avi matram cheyaru....
@impjasshvanth8240
@impjasshvanth8240 2 ай бұрын
2 లడ్డులు కాదు. ఆధార్ కార్డు అండ్ దర్శనం టికెట్ ఉంటే ఎన్ని లడ్డులు అయినా ఇస్తారు. దర్శనం టికెట్ తీసుకోకపోతే two లడ్డులు ఇస్తారు ఇది నిజం
@AnilKumar-cg1ue
@AnilKumar-cg1ue 2 ай бұрын
Idi old system before 2019 ilane undedi. Idi better option
@Kumar-wh8tf
@Kumar-wh8tf 2 ай бұрын
Ticket oka laddu free extra laddu ki 2 or 3 counter s ki velli tisukovali oka dhagara icha vallu kadhu ippudu eka kastham anukunta laddu bag purchase ki note istha aa chilar kuda sariga evaru
@impjasshvanth8240
@impjasshvanth8240 2 ай бұрын
2 లడ్డులు కాదు. ఆధార్ కార్డు అండ్ దర్శనం టికెట్ ఉంటే ఎన్ని లడ్డులు అయినా ఇస్తారు. దర్శనం టికెట్ తీసుకోకపోతే two లడ్డులు ఇస్తారు ఇది నిజం
@chennaiah7156
@chennaiah7156 2 ай бұрын
టిడిపి పార్టీకి పనిచేస్తే వైసీపీ పార్టీ చెందిన వాళ్ళకి పదవులు మా నాన్న పార్టీకి ఎంతో పని చేశావు పార్టీ నాయకుడు కానీ గుర్తించలేదు చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్తాడు ఏబీఎన్ ఛానల్ కు ఏబీఎన్ ఏమైనా ఏబీఎన్ పార్టీ పుట్టినప్పటినుంచి తెలుగుదేశం పార్టీ కోసమే పని చేస్తున్నాడు నాయకులు మారొచ్చు కానీ కార్యకర్త మారదు తెలుగుదేశం కార్యకర్త✌️✌️
@chennaiah7156
@chennaiah7156 2 ай бұрын
తెలుగు
@vnvijayakumar1265
@vnvijayakumar1265 2 ай бұрын
Govinda
@chandrasekharababunandam225
@chandrasekharababunandam225 2 ай бұрын
ఇది మంచి నిర్ణయమే, నువ్వెందుకు అంత బాధ పడుతున్నావ్.దర్శనం చేసుకోని వాళ్లకు అసలు లడ్డులు ఎందుకు ఇవ్వాలి?.
9 PM | ETV Telugu News | 30th  October "2024
21:48
ETV Andhra Pradesh
Рет қаралды 133 М.
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 23 МЛН
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 3,3 МЛН
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 23 МЛН