Thanks! A token of thanks for supporting truth despite of bad people opposition.
@shankar88888 Жыл бұрын
Oka Gujarati Hindu 40 rupayluuu..🥰
@surya.6283 Жыл бұрын
@@shankar88888nii thalakayee
@shankar88888 Жыл бұрын
@@surya.6283 ni thalakay.. Gujarati Hindus are real Hindus! We support Modi, Ambani, Adani, nirav modi, lalit modi.. they are real saviours of Hindisim!🥰
@shoutlessgaming Жыл бұрын
@@shankar88888haha 😂
@shoutlessgaming Жыл бұрын
@@surya.6283😂
@Rajinikanth-dt8ux Жыл бұрын
మనం జన్మతో కాదు,చేసే కర్మతో చిన్న పెద్ద అవుతాం. -ఆదిపురుష్
@shivasubrahmanyam9136 Жыл бұрын
దావూద్ ఇబ్రహీం బాంబ్ బ్లాస్ట్ చేసి AC room లో ఇండియన్ హీరోహీన్స్ తో romance 💒 చేశాడు? అతడు పూర్వ జన్మలో పుణ్యం చేశాడు అంటావా?
@potnurusanjay9848 Жыл бұрын
@@shivasubrahmanyam9136 for u like people he is a hero bro ....not for us.
@Darlinggamersaikiran143 Жыл бұрын
@@shivasubrahmanyam9136aaithe aathanu kudha kuka chavu chachadu neku aala chavalani vundha
@MRindian7823 Жыл бұрын
😡దయచేసి బ్రాహ్మణులు ఎవరు ఎటువంటి త్యాగాలు చేయకండి బ్రాహ్మణులు చేసే త్యాగలకు పడుతున్న బాధలకు చేసిన త్యాగలకు ఎటువంటి గౌరవం లేదు. 🤔🤔🤔అగ్రకులాల మీద ద్వేషం పెరిగేలా తెలివిగా సమాజాన్ని రెచ్చకొడుతున్నారు సుకుమార్లాంటి కొంతమంది డైరెక్టర్లు. క్రాంతి విలోగర్ లాంటి కొంతమంది యూట్యూబర్లు . మన దేశ సంస్కృతి ని మనమే డిస్ట్రాయ్ చేసేలాగా కధలు అల్లుతూ ఉంటారు వీళ్ళ సినిమాలల్లో బొట్టు పెట్టుకునే వాళ్ళని హిందూ మతాన్ని పాటిచ్చేవాళ్ళని నీచంగా క్రూరంగా. తెలివిలేని వాళ్ళలాగా చిత్రికరిస్తాడు. ఆఖరికి ఎర్రిపప్ప క్యారెక్టర్ ఏదైనా మూవీలో పెట్టాలంటే ఆ క్యారెక్టర్ కి కచ్చితంగా బొట్టో నామాలో పెట్టాలి అన్నట్టు సిచివేషన్ క్రియేట్ చేసేరు. జంధ్యం వేసుకున్నవాడు విలన్. కమిడియన్ అన్ని సినిమాలల్లో నేనైతే ఇలాంటి డైరెక్టర్ల సినిమాలు బాయ్కాట్ చేస్తున్నాను .అసల్ ఇది అందరికీ తెలియాలి.స్వాతత్రం వచ్చినప్పుడే రాజ్యాంగం లో రాసి మా బ్రాహ్మణులను నుంచో పెట్టి చంప్పేస్తే బాగుండేది ప్రతిదానికి బ్రాహ్మణులను ఇరికిచి ఈ రిజర్వేషన్స్ అనే శిక్ష వేయకుండా. ఈ దేసెం ధర్మం కోసం నిలబడి ఈ దేసే జనాల కర్మ దొషాలు పోకొట్టడం కోసం మేం పవిత్రంగా ఉంట్టు ఇదేసేజనాలతోనే తిట్టించుకునే మాకు స్వాతత్రం రాంగానే దేసెం మాకు రిజర్వేషన్స్ అనే చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చింది.ఎమన్నా అంటే రూల్స్ పెట్టేరు అంటారు కిసర గుట్ట దేవాలయం లో దేమున్ని అందరూ ముట్టుకోవచ్చు కానీ చాలాచోట్ల ముట్టుకోకూడదు అంటారు ఎందుకు పెట్టేరంటే. గుడి అంటేనే శక్తి యంత్రల ప్రదేశమ్.(సైన్టిఫిక్ గా ప్రూ అయింది )అక్కడ ప్రతిష్ట యంత్ర ప్రభావములు వేరు వేరుంటాయి. జీవుల ను చంపి తిని వాటి భాధ యొక్క నెగిటివ్ ప్రభావమ్ ఉన్న వాళ్ళు గుళ్ళలోకి వెళితే గుళ్ళలో ఉన్న పాజిటివ్ యంత్రాల వల్ల వీళ్ళకి ఏదన్నా తలకానెప్పులు రావచ్చు. ఇంకా ఆ యంత్ర పాజిటివ్ నెస్ తగ్గిపోవచ్చు గుళ్ళలోకి మేమే ఎలాపడితే ఆలా వెళ్ళం. నేను మాములు గా ఉండి మా నాన్న మడికడితే ఆయన్నే మేం ముట్టుకోమ్ ముట్టుకుంటే మానాన్న తిట్టేవారు అంటే మానాన్న నన్ను అంటరాని వాడిగా చూసినట్టేనా. ఇలా ప్రతిదానికి ఒక ప్రభావం ఉంటుంది కాబట్టే ఋషులు రూల్స్ పెట్టేరు ఎమన్నా అంటే బ్రాహ్మనులే ఇవన్నీ కని పెట్టేరు కనిపెట్టేరు ఇవన్నీ కట్టుకధలు అంటారు. మాకెందుకొచ్చిందండి ఇవన్నీ పాటించాల్సిన భాధ . అందరినీ సమానంగా చూడాలనే పెద్దమనిషి చాలా గొప్ప రాజ్యాంగం రాసేరు. మావుల్లో ఏ కులం వాళ్ళైనా తర తరాల నుంచి గుళ్ళోకి వచ్చి దర్శనం చేసుకునేవాళ్ళు ఏ కులం వాళ్ళని నీచంగా చూడలేదు. చంపలేదు మా తాత ముత్తాతలు. నా బెస్ట్ ఫ్రిండ్స్ లో నే 2 గూడెం లో ఉందా వల్లే (మేం తిరిగే టప్పుడు ఎప్పుడు కుల ప్రస్తావన రాలేదు) ఎవరో ఎక్కడో చేసిన వాటికి అందరికీ శిక్ష వేయటం. ఎలా ఉందంటే ఉత్తర కొరియలో. కిమ్ ఒక ఇంట్లో వాడు తప్పు చేస్తే వాళ్ళ ఫై తరాలు కింద తరాలని పిల్లల్ని కూడా జైలో వేస్తాడట వాడే నయం 2 తరాలతో వదిలేస్తున్నాడు. ఈ దేసెం మాకు అన్యాయం చేసింది. పవన్ కళ్యాణ్ అన్నా న్యాయం మాట్లాడారు ❤. మెజారిటీ ఉన్నవాళ్లను సంతృప్తి పరచి వాళ్ళు వేసిన ఓట్లతో గెలిచి ఆనందని అనుభవిస్తే చాలు. మిగతా వాళ్ళు చచ్చినా పర్వాలేదు బ్రాహ్మణులు చాలా బాధని అనుభవిస్తున్నారు గుర్తుంచుకోండి. ఈ దేసే కల్చర్ నిలబడిందే దాదాపు బ్రాహ్మణుల వల్ల. ఇప్పుడు ఈ 100 సంవత్సరాలలో వెస్ట్రాన్ కల్చర్ మోజులో పడి భారత దేసెన్నే వెస్ట్రాన్ దేసెం గా మార్చేసేరు.వేరే దేసెలు. వేరే దేసెం మైండ్ సెట్స్ తో ఉండే ఈ కమ్యూనిస్ట్ tv 10-1. టోన్ tv. యోన్ tv లాంటివి ఈ దేసే కాల్చర్ని నాసేనం చేసి జనాలను పిచవాళ్ళను చేసి విడ కొట్టి దేసెం లో వాళ్ళు మైండ్ సెట్ వల్ల కల్చర్ ఉండేటట్టు చ్చేసి భారత దేసెం లో భారత దేసెన్ని లేకుండా చేసి మన దేసెం వేస్టు వెస్ట్రాన్ కంట్రీసే గ్రేట్ అన్నట్టు మన మైండ్ సెట్స్ ని ప్రిపేర్ చేసే కుట్రలో భాగమే ఇదంతా.ఎక్కడ చుసిన కలి ప్రభావం తో విచ్చలవిడి తనం పెరిగి పోయింది.గుళ్ళు వ్యవస్థ కూడా చాలా దారుణం గా తయారు అయ్యింది దోచుకు తింటున్నారు కానీ అర్చకుల పరిస్థితి బాలేదు. బ్రాహ్మణ సంగలు పేరుకే ఉంటాయి దంట్లో మెయిన్ లీడర్లు పై మంత్రులతో ఫోటోలు దిగటానికే ఉంటారు............................ ... . ..... ... ............
@7lomls Жыл бұрын
Jai Sri Ram 🚩🚩🚩🚩🚩
@Keshav3o11o3 Жыл бұрын
Sanathana Dharma = ‘The Way Of Life’ ani cheppadaniki ee okka video chalu anna Chala baaga cheppav ❤️ Love from Warangal ❤️❤️❤️
@naveenb6207 Жыл бұрын
Thanks!
@sprashantupdates7366 Жыл бұрын
❤ సూపర్. నిజాన్ని నిర్భయంగా చెప్పకుంటే, సనాతన ధర్మం లేకుండా చేస్తారు.
@sureshchokkaku7518 Жыл бұрын
మేము మాదిగోళ్ళం అయితే ఏంటి మమ్మల్ని ఎవడు ఎమ్ అనడు అనలేదు మేము అన్ని గుడు లోకి వెళతాం జై అదిజాంబావ జైశ్రీరామ్ ❤️🚩🕉️, రాముడు మా దేవుడు కృష్ణడు మా దేవుడు జైశ్రీకృష్ణ, ఇంకా ఎక్కువ మాట్లాడితే మేమే గుడులు కట్టించు కుంటాం అంతే కానీ భగవంతుడు ని హిందూ దర్మం ను వదిలే ప్రసక్తే లేదు అలా వదిలే వాళ్ళు పిరికొల్లు అంతే, వివక్ష అనేది 100 సంత్సరాలు క్రితం ఇప్పుడు కాదు అది కూడా కొంత మంది ప్రతాపం కోసం. జైశ్రీరామ్ ❤️🚩🕉️జైశ్రీకృష్ణ
@Kurakulabhooma9 ай бұрын
Jai sree ram 🙏🚩
@bhavanis45608 ай бұрын
Chala baga chepparu.. Ippudu yevaroo caste lu gurinchi kottukovatledu.. Konta mandi bayata matastulu hindus madya godavalu pedutunnaru.. All are one.. Jai hind..
@Think_wise_notfoolish7 ай бұрын
Naku oka vishayam ardam kaadhu according to Darwin theory prakaram alochisthe andharam oka thalli nunchi eh ocham...and according to Bible chusukunteh oka thalli nundi eh ochaam...and also according to Quran chusukunteh oka thalli nundieh andharam ocham I mean prapancham lo unna 8,118,835,999 mandhi population..anthaa oka mother nundi eh safe gaa e earth lo kee ochinaam.....!! *______Mari alaantaappudu_*_______ Kulaalu[caste]... ekkadi nundi ochinaayi..asalu
@MaheshKumar-eq5gv5 ай бұрын
@@Think_wise_notfoolishమరి మతాలు ఎక్కడ నుండి వచ్చాయి 😂
@sharmismroy5 ай бұрын
👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽నేను క్షత్రియురాలిని అయినంత మాత్రాన నేను గొప్ప కాదు. మనం చేసే కర్మలే మనల్ని గొప్పగా చేస్తాయి. Yesss మీరు గుడిలోకి రండి. మీకు స్వాగతం. మీరు భగవద్గీత చదవండి. మీకు నచ్చుతుందని నా నమ్మకం
@sahyadri4264 Жыл бұрын
Proud to be Sanatani ,Support you from Karnataka
@kristej Жыл бұрын
me too from karnataka
@Srinivas875 Жыл бұрын
Proud to be atheist
@Sowmya09____ Жыл бұрын
ME too
@srinivasavarmaghantasala8961 Жыл бұрын
Meru enduku ela sanatana videos kinda comment pedataru..chusi muskoni povachu ga..mimmalni notice cheyyali andaru anukonte meru oka channel petti videos cheskondi..enduku beggarala prati video ki lowada lo comments
@mnarasimharao7140 Жыл бұрын
@@Srinivas875 నాస్తికత్వం కూడా సనాతనంలో భాగమే. ధర్మానికి మతానికి మధ్య భేదం ఏంటి అంటే? ఎవరో ఏదో చెప్పడం, అందరూ దాన్ని గుడ్డిగా ఆచరించుకుంటూపోవడం, దాన్ని ప్రశ్నించడాన్ని నిషేధించడం వంటివి మతంలో కనిపిస్తాయి. బైబిలూ, ఖురాన్‌లను ప్రశ్నించడం వాటి ప్రకారం తప్పు. వాటిలో ఉన్న విషయాలకు విరుద్ధంగా మాట్లాడకూడదు, అది వాస్తవమైనా సరే. మీరందరూ నా మాట వినాలి, నేను చెప్పిందే సత్యం, నాకు వ్యతిరేకంగా మాట్లాడితే చంపేస్తాను వంటివి మతంలోనే కనిపిస్తాయి. అది పసి పిల్లల మనస్తత్వం. అన్ని మత గ్రంథాలు చదవండి, మీకే అర్థమవుతుంది ఎవరిది విశాల దృక్పథమో, ఎవరు అందరి గురించి ఆలోచించారో అనేది. కానీ సనాతన ధర్మంలో అటువంటివి ఉండవు. ఇక్కడ భగవంతుని, సత్యాన్ని అనుభూతి (Realisation) చెందడం ముఖ్యం. హిందువుల ధృక్పథంలో, భగవంతుడంటే ఎక్కడో మబ్బుల చాటున దాక్కుని, అర్థం పర్థం లేని కథలు చెప్పి, తనని పూజించమని చెప్పడానికో లేక మరేవరినన్నా పూజించినవాడిని శిక్షించమని చెప్పడానికో ఎవరినీ ఈ భూమి మీదకి పంపడు. ఎవరో ఒకరు దేవుడు ఉన్నాడని చెప్తే, అందరూ అతను చెప్పింది నమ్మాలి అని ధర్మం ఎప్పుడూ చెప్పదు, దేవుడిని ఉనికిని నిర్ధారించుకునే మార్గాన్ని మాత్రమే చూపిస్తుంది, ఆ విధంగా భగవత్ సాక్షాత్కారాన్ని సుగమం చేస్తుంది. శాస్త్రంలో చెప్పినవాటిని ప్రశ్నించే హక్కు భారతీయ ధర్మంలో ఎప్పుడూ ఉంటుంది. ఇంకా ప్రశ్నించి, శోధించి, అనుభవంలో తెలుసుకునే ఆచరించే స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది. ఇది ఒక్క హిందూ ధర్మానికి మాత్రమే చెల్లింది. ఎవరో ఒక వ్యక్తి దేవుడి గురించి ఏవో కొన్ని విషయాలు చెప్తే, అవే తరాల తరబడి మూఢంగా నమ్మూతూ ఉండడం మన ధర్మంలో ఉండదు. ప్రతి ఒక్కరు మరణించేలోపు దైవాన్ని చూడాలి, దైవాన్ని అపరోక్షానుభూతితో తెలుసుకోవాలి, అదే దైవంలో ఐక్యమవ్వాలి. ఇదే హిందూ ధర్మం బోధిస్తుంది. అంతేకానీ, పుట్టినప్పటి నుంచి చచ్చేవరకు, నీ పూర్వులు నమ్మారు కనుక నువ్వు నమ్మాలని, కేవలం దేవుడు ఉన్నాడన్న మూఢనమ్మకంతో జీవించమని, అదే నమ్మకంతో చావమని చెప్పదు. అవసరమైతే నిన్ను నువ్వు విచారణ చేసుకో, శాస్త్రగ్రంథాలను చదువు, దైవం ఉన్నదని నిర్ధారించుకో, ఆ తర్వాతే అతడిని చేరుకో అని ప్రపంచంలో ఒక్క హిందూ ధర్మం మాత్రమే చెప్పగలదు. ఒకవేళ దేవుడు లేడు అనుకొన్నా ఆ వ్యక్తికి వచ్చే నష్టం ఏమి ఉండదు, ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో దేవుని గురించి తెలుసుకుంటాడు. అంతేగానీ దేవుణ్ణి నమ్మనందుకో లేదా వేరే దేవుళ్ళను పూజించాడనో శాశ్వితంగా నరకంలో పడేయటం అనేది ఉండదు. స్వర్గ, నరకాలకు ప్రమాణం మనిషి చేసే పుణ్యపాపాలే కానీ ఫలానా దేవుణ్ణి నమ్మటం, నమ్మకపోవటం కాదు. కానీ అజరామరమైన, పునర్జన్మ రహిత, బ్రహ్మానందభరితమైన మోక్షానికి మాత్రం దేవుని అన్వేషించక తప్పదు. వ్యక్తి మీద ఆధారపడి ఒక వ్యవస్థ రూపుదిద్దుకున్నప్పుడు, ఆ ఫలాన వ్యక్తి ఉనికి అబద్ధమని తేలితే, ఆ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మతాల విషయంలో స్పష్టమైంది. చరిత్రకారులు ఆయా మతప్రవక్తల విషయంలో నమ్మలేని నిజాలు చెప్పినప్పుడు ఆయా మతస్థులు ఎంతో వేదనకు, అయోమయానికి గురయ్యారు. అందుకు ఉదాహరణ క్రీస్తు-క్రైస్తవం. కానీ ధర్మం ఇందుకు అతీతమైనది. రాముడు, కృష్ణుడు భూమిపై తిరిగిన మాట వాస్తవం. అయినా ఒకవేళ ఎవరైనా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కేవలం కల్పిత పాత్రలు అన్నా, హిందూ సంస్కృతి ఏమి కోల్పోదు, బలహీనపడదు. దానికి వచ్చిన నష్టమేమీ లేదు. ఇది వారి మీద ఆధారపడి లేదు. ఇది మతం కాదు, వారి ఆలోచనల నుంచి ఉద్భవించలేదు. వారి పుట్టుకకు ముందు కూడా హిందూ ధర్మం ఉంది. హిందూ ధర్మానికి మూలం సిద్ధాంతాలు కానీ వ్యక్తులు కారు. కానీ క్రైస్తవం, ఇస్లాంలు వ్యక్తుల మీద ఆధారపడ్డ మతాలు. క్రీస్తు, మహమ్మద్ లాంటి వాళ్ళు చరిత్రలో లేరు అంటే వారి ద్వారా పుట్టిన మతాలకు ఆయువు మూడినట్లే. మనుషుల మనసుల్లోంచి పుట్టింది మతం. మతం కొన్నిటి గురించి మాత్రమే విశేష్లేస్తుంది. ఎందుకంటే మనసు కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది. ఒక వ్యక్తి తన జీవితకాలంలో విషయాలు ఎన్ని ఆలోచిస్తాడు? ఎంత దూరం ఆలోచిస్తాడు? అనేది వాళ్ళ గ్రంథాల పరిధి. ప్రపంచంలో ఉన్న మతాలను గమనిస్తే, ఈ విషయం స్పష్టం అవుతుంది. అన్ని మతాలు కేవలం కొన్ని విషయాలకు మాత్రమే పరిమితమయ్యాయి. మనం అబ్రాహాము సంబంధిత మతాలు అయినా యూదమతం, క్రైస్తవం, ఇస్లాం తీసుకుంటే వాటిలో వాళ్ళ దేవుళ్ళు ఎంతసేపూ తమను పూజించమని ఒకటే గోల, లేకపోతే చంపేస్తాను, నరకంలో పడేసాను అని బెదిరింపు.
@Tjfjjd6847 Жыл бұрын
Thanks
@m.vishnuvardhan3267 Жыл бұрын
👌🏻👌🏻👌🏻👌🏻ఆ గుణాలు మీనింగ్ తప్పనించి అన్న మిగతాది పర్ఫెక్ట్ గా చెప్పావ్....
@Revanthreddy_cults1729 Жыл бұрын
ధర్మక్ష్యేత్రం అయిన కురుక్షేత్రం వెలసిన నేల నా భారత దేశం 🚩🚩🚩 రాముడు పుట్టిన దేశం కృష్ణుడు స్తాపించిన రాజ్యం సిరులు కురిపించే నేల వేలయేండ్ల చరిత్ర కలిగిన నా సనాతన ధర్మం ఈ గడ్డ మీద పుట్టడం నా అదృష్టం. జై హింద్ జై భారత్ ❤
@polamgirimahesh5306 Жыл бұрын
జై భారత్
@ravimantrireddy2809 Жыл бұрын
మన దేశం-వేదభూమి,కర్మభూమి
@shankar88888 Жыл бұрын
Yes! Jai hindi!🥰 Real Hindus ❤️❤️ Gujarati Hindus🖕🖕🖕
@_MAHESH007 Жыл бұрын
@@shankar88888 are munda kodka...ramudu krishnudu gujarath vallu kadhu ra eepudu unna u.p ki chendina vallu..noru adhupulo pettuko sankarajathi goree..mundhu nee pwru change chesuko..
సూపర్ అన్న చాలా క్లియర్ గా నీట్ గా అర్థమయ్యేటట్టు చెప్పినవ్ అన్న ఏది కూడా ధర్మం ఇలా చేయి అలా చేయను ఎప్పుడు కూడా చెప్పలేదు ఊర్లలో కూడా గుడిలోకి రానివ్వలేదు ఇంట్లోకి రానివ్వలేదు తక్కువ చూస్తున్నారంటే ఆ తక్కువ చూసేవాడు బుద్ధి సరిగా లేదని అర్థం దాన్ని తీసుకెళ్లి సనాతన ధర్మం మీ ధర్మం తప్పుగా ఉంది ఇక్కడ ధర్మాన్ని తప్పుగా చూడకూడదు
@ranveendurgam332511 ай бұрын
Mari karnudu ekalavyudu jarigina jati vivalsha nu emantav Vidu sanaatan dharmam nu kappi pucha daniki video cheste sanatana dharmam manchidi avuthunda?
@bhagat79273 ай бұрын
అసలు భారతం వ్యాసభారతం అదీ చదవాలి. మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ప్రక్షిప్త భారతంలో meru😂చెప్పిన సమస్యలున్నాయి. వ్యాసభారతం లో ఆ వివక్షలు లేవు.@@ranveendurgam3325
@ATeluguNerd Жыл бұрын
One should have guts to do such video. 🫡
@siribaji2988 Жыл бұрын
ఈ ఒక్క వీడియో తో subscribe అయ్యాను. Great bro for making every one realise regarding Sanatana Dharma
@siriCHINTHA Жыл бұрын
సనాతన ధర్మం అనే పదం వాడుకొని రాజకీయ నాయకులు వల్ల నోటికి వచ్చినట్టు మాట్లాడతారు పైకి లోపల మాత్రం వల్ల కర్మ అనుభవిస్తారు.. వాళ్ళలా కొట్టుకు చావలని ప్రజల్ని రెచ్చగొడుతూ ఉంటారు .. కని ప్రజలకి ఇవి తెలుసుకోలేరు... ఎది ఇంకా నాంది మాత్రమే కలియుగం లో మీరు నేను ఎన్ని ధర్మం బద్ధ మాటలు చెప్పినా బుర్రకి ఎక్కవు...కేవలం nagative కోణం లో మాత్రమే ఆలోచిస్తారు ..... మున్ముందు తర్వాత taralu కూడా కొట్టుకు chasthaie. కుల గజ్జితో డబ్బు మదంతో...
@456you Жыл бұрын
Proud to be a SANATANI ✊✊ if sanatana darma discrination no other religions wont tolerate in front of dharma. bloody cast system came at britishers time and bloody motherfuck britisk lickers building block for each peoples now a days..jai hind
@karthikreddy6258 Жыл бұрын
16:25 చాలా ధైర్యం కావాలి అలా అడగటానికి 😮🫡
@MRindian7823 Жыл бұрын
చాలా హ్యాపీ గా ఉందన్నా మా యూట్యూబ్ బ్రహ్మ జ్ఞానం కలిగిన Vr రాజా శాస్త్రి గారి (శాస్త్రం తెలిసిన వాడు శాస్త్రి ) పాదాలకు నమస్కారం 🙏 నేను బ్రాహ్మణ కులం లొ పుట్టిన బ్రహ్మీన్. మీరు ఇంత జ్ఞానాన్ని ఇన్ని శాస్త్రాలు తెలుసుకుని శాస్త్రి అయ్యారు ఈ కాలం లోకూడా ధర్మం గురించి ధర్మం గా వీడియోలు చేసే మీకు నా గుండె పీకి మీ పాదాల దగ్గర పెట్టినా తక్కువే 🙏🙏🙏
@mattaanandkumar Жыл бұрын
🤔edo thedakodutundey
@fareedkhan8322 Жыл бұрын
@@mattaanandkumar🤣🤣
@MRindian7823 Жыл бұрын
@@mattaanandkumar ఏంటో ఆ తేడా
@MRindian7823 Жыл бұрын
@@mattaanandkumar సిగ్గుండాలిరా
@syamkumard6157 Жыл бұрын
Vr raaja ki janjam yeppudestaaro mari. Devudu cheppindi naalugu varnaalu nene puttinchanani. Daaniki vere ardaalu vunte devudu cheppina prathi dhaaniki vere ardam vundi vuntundi. Meeku istam vachinattu ardaalanu maarchukuni, oka web site chupinchi tappu ante ela kuduruthundi. Sanaathana dharmam lo oka varnam vaaru varnam maarchukunne avakaasam ledu. Ye varnam caaru vaari panulu maatrame aacharinchaali. Hindhu mathaaniki praamaanikam Bhagatatgeetha. Aa geetha lo krishnudu cheppina vishayaalu Pedda pedda guruvule nijam ani, varna vyavasta nijam vundhani, byagavanthude varnaalanu srustinchaadani chepthunte. Ye sanskrit gnaanam leni meeru oka padaaniki vela ardaalu vuntai ani chepte oppukovaala? Haindhava panduthula kante yekiuva telusa?
@raghuvignesh2722 Жыл бұрын
రాజా గారు ఈ వీడియో నాకు చాలా నచ్చింది. ఇంత విషయ సమాచారం కష్టపడి సేకరించినందుకు మీకు Hat's off. చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్యూ.రాజాగారు.
@KhadarShaik105 Жыл бұрын
Bro nenu oka Indian muslim... Nenu mathram okate chepta mana religion ni kapadutuntu paka religion ni gouravinchali ...evarini thakuva ga chuda kudadhu ...aniti kante munkhyam ga mana Desam ..we all are Indian..proud to be an Indian Jai hind ❤
@shivakumarneerati43 Жыл бұрын
Neelane andharu anukunte ei godavalu undavu bro
@Leela18307 Жыл бұрын
Hindus eppdu ilage anukuntaru bro, and some muslims like you too, edi emina history ni vennaki telemu ippud diversity ni accept cheyalsinde❤ Jai bharat mata, jai hind
@Yeshreviewandroast Жыл бұрын
Proud to see your comment
@NAmIgO_0334 Жыл бұрын
💯
@SP91223 Жыл бұрын
But unfortunately this seculr idea is only with Hindus , thats why cheistan countries and muslim countries are high in their population, only in India minority population increaee every year..
@herossreenivas7234 Жыл бұрын
Touch chesav Raaja… simply awesome.. elanti Videos tho ekkadiko veltunnav… Happy that you are choosing a right path.. All the best bro n our support will always be with u ❤❤❤
@haseenad1180 Жыл бұрын
Yes bro. గీతలో చాతుర్వర్ణం శ్లోకంలో గుణాలను బట్టి(కామ, క్రోధ, లోభ, మద, మత్సరం మరియు దాన, దయ, ఔదార్య, వైరాగ్య,వినయ, ప్రేమ) మరియు మనుషులు చేసే పనులను బట్టి తామస, రాజస, సాత్విక, యోగ అనే నాలుగు వర్ణాలుగా విభజించాను అని కృష్ణుడు చెప్పాడు. అవి 1. గుణ ప్రభావాలకు ఎక్కువగా లోనయ్యే వారు తామసులు 2. మధ్యస్తం గా లోనయ్యే వారు రాజసులు 3. తక్కువ గా లోనయ్యే వారు సాత్వికులు 4. గుణాల ప్రభావానికి లోను కానీ వారు సుఖ దుఃఖ ములను సమానంగా చూసేవాడు యోగి అని చెప్పారు. కానీ చాలా మంది కులాల గురించి చెప్పాడని తప్పుగా అర్థం చేసుకున్నారు. గీత సర్వ జీవరాశికి వర్తిస్తుంది అన్నప్పుడు గీతలో కులాల గురించే చెప్తే మిగతా చాలా దేశాల్లో అసలు కులాలు లేవు మరి వారికి గీత వర్తించదా అనే doubt నాకు వచ్చింది. అప్పుడు గీతలోనే గుణత్రయ విభాగ యోగంలో 5 వ శ్లోకంలో చూస్తే ఈ 4 వర్ణాల ప్రస్తావన ఉంది కాని కులాల గురించి లేదు. ఈ గుణాలు ప్రతి మనిషి లోను ఉంటాయి వాటి ప్రభావానికి లోనయ్యే మనిషి కర్మలు( పనులు) చేస్తాడని అర్థమైంది. So, భగవద్గీత కుల, మతాలకు అతీతంగా చూసి చదివితే ప్రతి మనిషి తనలోనే సనాతనంగా ఉన్న ఆత్మ గా ఉన్న దేవున్ని చూడగలం. Really శ్రీ కృష్ణుడు రాజు కాదు గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. అందుకే ఐన్ స్టీన్ కూడా భగవద్గీతను గొప్పగా భావించి చదివారు.
@Educateagitate Жыл бұрын
వావ్ what అ ఎక్సప్లయినేషన్.. అదే గీతలో bramhins కి హై priority ఇచ్చాడు, కుల వివక్షకి మూలాలు అక్కడ కనిపిస్తాయి
@narsimlupitla5986 Жыл бұрын
@@Educateagitateఎక్కడా కనిపిస్తుంది reference
@GaneshGanji-jy2bd Жыл бұрын
Nice explanation. It is relevant to every human being.
@syamkumard6157 Жыл бұрын
Varnam vundi kada bro. Varnam nunchi vachinave ee kulaalu. Ye varnam lo puttaalo munde deside avuthundi. Manam chese pani valla raadhu bro varnam. Ye varnam lo puttinollu aa varnam vaallu avuthaaru.
@myallinoneguru6992 Жыл бұрын
@@syamkumard6157meeku intha cheppina ardam kaaledu anna maata malli video chudu nee brain lo nundi kulaalu thesesi
@TheKalkiBhakt21 Жыл бұрын
Jai Shree Ram 🚩🔥
@reddeppanaidu1505 Жыл бұрын
Abba em chepavu bro aa last 2 minutes naku goosebumps vachei Love you bro❤❤❤❤❤
@Agnostic7773 Жыл бұрын
కర్మ సిద్ధాంతం అర్ధం కాకుండా సనాతన ధర్మం అర్ధం కాదు.... హరి హర 🚩
@Rupesh1025 Жыл бұрын
100%true 🙏🚩
@Agnostic7773 Жыл бұрын
@@Rupesh1025 🚩
@mnrlifestyle1757 Жыл бұрын
చాలా కష్టతరమైన విషయాన్ని ఎంచుకున్నారు, మంచి ప్రయత్నం
@muralikrishnaontikaka19822 ай бұрын
సూపర్ అన్న మనిషి ని మానవత్వం తో బ్రతకడానికి మి వీడియో చాలా ఉపయోగపడుతుంది ❤❤. ఎలా బ్రతకాలి అనేది సనాతన ధర్మం చెబుతుంది ❤❤
@KattarHindu_1008_R Жыл бұрын
ಜೈ ಶ್ರೀ ರಾಮ 🚩🙏 ಅಣ್ಣ ❤
@Markandeya18 Жыл бұрын
ಜೈ ಹಿಂದ್ . ಜೈ ಶ್ರೀ ರಾಮ್ ❤
@callmechinna Жыл бұрын
Yava uru bro nimdu
@bhujendrabhujji4221 Жыл бұрын
Bagepalli nimdu
@callmechinna Жыл бұрын
Namdu same bro yava ward
@sahyadri4264 Жыл бұрын
Jai Shree Ram anna KGF
@cskreddy9127 Жыл бұрын
Nenu nastikunni .... Temple ki velthanu ..... Tenkaya kodathanu .... Prasadam tintanu ...... Kunkuma pettukunta .... Anni chestanu but devunni nammanu ..... society nammakaniki respect estanu ....... Nastikuniki no caste no religion. Naku anthey .... All are Equal 🎉❤❤❤❤❤
@@maheshbabu8378 ma parents kosam temple ki veltha , kunkuma pettukunta , anthey ....😂 Nv anukuntunnav anthey ....nenu nastikunni kadu Ani
@Eagle_Eye2 Жыл бұрын
సనాతన ధర్మం కూడ ఇదే చెపుతుంది
@cskreddy9127 Жыл бұрын
@@Eagle_Eye2 Respect everyone Anthakanna em kavala Inka Manaki adhey vastundi Nature adhey cheptundi kada
@ganesh_wing Жыл бұрын
Oka nastikuduki time gadiche koddi devudu inka baga ardamavuthadu. Endukante vallu question ki answer kosam chala dooram veltharu scientific ga. Kaani oka point daggara aagipotharu appudu valle realise avutharu. I respect you broo Kaani ambedkarist matram avvakandi😂
@cvrdarlingschreey9410 Жыл бұрын
Anna nenu (s.c) hindhu and nenu kuda low middile class family madhi kani e reservations anevi suport cheyanu endhukante mana desa development kakunda addukuntunnayi ,inka entho mandhi talented persons kaliga vuntunnaru inkontha mandhi ekamga pranale theesukuntunnaru
@bhavanis45608 ай бұрын
Andaroo ilaa alochiste bagunnu
@santhoshsrikar80685 ай бұрын
❤
@JSP8103 ай бұрын
నీమీద cast ఫీలింగ్ చూపించ కుండా ఉంటారా?
@musthapetakrishnagoud842610 ай бұрын
Nice question.....😊
@sarakanamKrishna3 ай бұрын
ఎంతో చక్కగా వివరించి చెప్పావు తమ్ముడూ. జై శ్రీరామ్. జై భారత్. జై జవాన్. సర్వే జనా సుఖినోభవంతు.సత్యమేవ జయతే. సత్యం జయిస్తుంది.సత్యమే వెలుగు.
@saikrishna7631 Жыл бұрын
అందరికన్నా దేవ దేవుడు నా మహాదేవుడు ఆయనకి కులము లేదు మతము లేదు ఆదియు ఆయనే అంతము ఆయనే హర హర మహాదేవ 🙏❤️
@aravasivaramireddy2419 Жыл бұрын
Yes is the first Yogi
@PavanKumar-je8nr Жыл бұрын
నా కాదు మన
@Smallbusinesscoaching34568 Жыл бұрын
మతానికి దైవానికి అసలు సంబంధం లేదు. మతం అనేది దేవుడిని చేరుకోవడానికి ఒక మార్గం. మీరు ఏ మార్గం ద్వారా వెళ్లిన చేరేది ఒక్క చోటికే. సర్వాంతర్యామి అయిన దైవానికి మతాన్ని అంటగట్టడం పాపం. God is beyond to all these. స్వార్ధపరులైన విదేశీయులు పుట్టించిందే ఈ మతాల గోల. అసలు భారతదేశానికి ఏ మతము లేదు. దైవం ఏ రూపంలో వున్నా భారతీయులు కొలుస్తారు. దైవం అవతరించినప్పుడు ఎంతో కొంత జ్ఞానం సంపాదించుకుంటారు. సనాతన ధర్మాన్ని విస్మరించినప్పుడే వినాశనం మొదలైంది.
@@Satheeshswapnam.😂😂😂😂 Carbon dating chesko bro oldest temples mida😂😂😂😂😂. Hindu hatred tho em sadistav bro. 😂😂
@_MAHESH007 Жыл бұрын
@@Satheeshswapnam.Nuvvu gorrelaku puttaledhu anu rujuvulu enti..
@potnurusanjay9848 Жыл бұрын
@@Satheeshswapnam. I don't know about the world but in Indian civilization it's the oldest religion and each and every part and concept in the Gita and ramayana are mentioned are parts of India and it's neighbouring countries ..... we were only preserving the oldest culture in the whole world ..... take example of Egypt it's not Arab country in civilization but now it is ....here I am not spreading venom on Arab saying it's lost its oldest culture civilization.
@Satheeshswapnam. Жыл бұрын
Digambar kable gaaru anni rujuvulath0 KZbin lo videos chesaru Aayanaku samadhanam chepandi chaalu
@ravanram4001 Жыл бұрын
సనాతన ధర్మం వ్యతిరేకుlaki చెప్పుతో కొట్టావు 👌🏻
@kanugunagaraju6868 Жыл бұрын
జైశ్రీరామ్❤❤
@shakellisai.s Жыл бұрын
Appreciate your work brother Huge Respect 😍🙏 People like you are feeling Responsible and pointing out social problems..very much appreciated
@swathiv4201 Жыл бұрын
Correct ga chepparu. Good content...
@Disneyindia123 Жыл бұрын
Hats off to ur dedication ✨ Jai shree ram ✨🌿
@arjunakkinapally8 ай бұрын
నేను మాదిగ వలము కానీ నేను హిందువు ను జై శ్రీరామ్
@gowthamkrishna57003 ай бұрын
mali cast name endhuku bro....... we are humans
@క్రిష్ణకుమార్-చ9ద3 ай бұрын
@@gowthamkrishna5700వాడు మాదిగోడు అయితేనే కదా 😂😂😂. జైశ్రీరామ్ అనే వాడు ఎవడూ మాదిగోడు కాదు 100%
@mannepraveenraj5343 ай бұрын
Asalu madhiga ani goppaga cheppuko..appudu neeku maryadha.bc,sc,st lu self respect kolpokunda undi mana hindhu dharmanni kapadukovali
రిజర్వేషన్ అనేది ఒకసారి ఒక ఫ్యామిలీ లో ఒకరు వినోయోగించుకున్నాక ఆ ఫ్యామిలీ ని తప్పించి మిగతా వారికీ అవకాశం ఇవ్వాలి. వాళ్ళని oc లో కలపాలి
@esskay19 Жыл бұрын
Ok అయితే, రిజర్వేషన్ వినియోగించుకున్నవాళ్ళని, మీ caste లో కలిపి అమ్మాయినో అబ్బాయినో ఇచ్చి పెళ్లి చేయండి....
@kalyanmorla4700 Жыл бұрын
anduke creamy layer , non creamy layer ane concept ni teeskocharu .....for example bc lo creamy non creamy ane two categories untaruu...non creamy layer vallaki reservation untundi 2-3 years nunchi start ayyindi ee process...ika OBC creamy layer OC vallatho samanam , no reservation...similarly sc lo kuda creamy layer, non creamy layer ane two categories divide cheyalani reservation ground level lo unnavallaki reach avtundi ani .........already oka committe vesaru ....MODI government vachaka OC lo poor ki EWS chala help chestundi,,,alage nuvu chepinatlu lifelong reservation continue cheyakunda creamy layer concept teeskocharu....
@esskay19 Жыл бұрын
@@kalyanmorla4700 కులం అనేది, ఏదో క్రీమిలేయర్ నాన్ క్రీమిలేయర్ సర్టిఫికెట్ ఇస్తే పోదు, మనిషి బుద్ది నుంచి పోవాలి, sc లో పుట్టినందుకు ఎంత కోటీశ్వరుడు అయినా వాడు sc నే అగ్రకులాల లోకి వెళ్ళిపోడు, అగ్రకులాల వారు వీళ్ళని accept కూడా చేయరు, అందుకే ఒక్క ఓబీసీ లోనే ఈ క్రిమిలేయర్ అనే సర్టిఫికెట్ తెచ్చారు, మిగిలిన కులాల వారిలా, sc st లకు కుదరదు...
@HhbjNhhn Жыл бұрын
@@esskay19reservation ni pellilakosam ichara ? Siggi undali basic knowledge lekinda matladataru. FYI current generation lo 90 /100 love marriage are intercaste and majority percentage are accepted by parents too.
@imo2414 Жыл бұрын
Ante SC st lo puttam thappa brother....? A smal example : Ne kulam lo nuv goppavadi vi ite pakka kulam lo kuda goppa vadivi avvali anukovatam pichithanam..mana intlo e roju biryani thinnam ani pakkinti vadu kuda adhey thinali ante yela ....?ardam ite koncham ne mind marchuko leka pote ne karma Anukoni ...vadhiley pakka vadi Kulanni goppa ga aalo chinchi...ne Kulanni nuv thakkuva chesukuntunav....?
@rayalaseema6728 Жыл бұрын
Jai sriram 🚩❤
@kotagiridurgaprasad5798 Жыл бұрын
Proud to be a SANATANI ✊✊ I will respect all religions because i follow SANATAN DHARMA 🙌🙌
@shafeeqmohammad529 Жыл бұрын
Good brother 👍
@Rajeshdarma912 ай бұрын
Don't respect all religions because they never respect you
@trinendragade7640 Жыл бұрын
Manchi concept thisukunnaru
@-sn7xc Жыл бұрын
ఎక్స్ప్లనేషన్ బాగుందా సూపర్❤❤❤❤❤❤
@abhilashdhotre9499 Жыл бұрын
yes bro what you said 800% gold Sana Tana Dharma is not a religion it s a way of life
@GayathriYaddanapudi2 ай бұрын
నమస్కారమండి 🙏 చాలా బాగా చెప్పారు థ్యాంక్యూ 👍 🕉️💐 జైశ్రీరామ్ 🚩🚩 🇮🇳 జైభారతమాత🇮🇳
అన్న నువ్వు పరాశర స్మృతి చదువు అన్న.... సనాతన ధర్మం మంచిదో చెడ్డదో.... తెలుస్తుంది.... హిందుత్వానీకి సనతనానికి difference తెలుస్తుంది.... నువ్వు చెప్తుంది హిందుత్వం గురుంచి....🙏
@Eagle_Eye2 Жыл бұрын
సనాతన ధర్మం, హిందూ ఈ రెండు ఒకటే....
@chanduperam1111 Жыл бұрын
Nuvu talusuko bro sanaatan darmam Hinduism are same sanaatan means it's old it's there from beginning of humen born
@ganesh_wing Жыл бұрын
Hindutva anedi kothaga pettina peru matrame. Sanathana dharmam ye original. Adi vere idi vere kadu . Rendu okkate . Parasarasmuruthi anta.. andulo emundi adi vere idi vere ani undaa...
@PavanRam1 Жыл бұрын
Exactly, he wisely didn't talk about Manu and Parasara smrithi, where these caste discrimination is actually discussed. It was clearly stated in these books that Varna is decided by birth.
@jagadishvattikalla9150 Жыл бұрын
@@PavanRam1 మను స్మృతి పరాశర స్మృతి గానీ....ఈ జై కొట్టినోల్లంత చదివితే ఏమైపోతారో అన్న....VR RAZA కూడా వాటి గురుంచి ఎక్కడ మాట్లాడలేదు.... హిందుత్వం వేరు సనాతనం వేరు
@ksivaji521 Жыл бұрын
అన్న ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చెయ్యండి థాంక్యూ
@rajasekhargantyada7553 Жыл бұрын
Proud to be a sanatani & I accept I belong to shudra according to my nature but I wanna improve my Varna🙏🏽
@suramsusheelkumarsuramsush9826 Жыл бұрын
How ?
@techandtips5344 Жыл бұрын
Don't be lazy, be smart at the particular moment and just be good to others 7:40@@suramsusheelkumarsuramsush9826
@bhagat79273 ай бұрын
సోదరా నమస్తే, చాలా చక్కగా దాదాపు వేద వ్యాఖ్యలు చేసారు, మీ వీడియోస్ సమాజానికి సరైన అర్థాలను అందిస్తాయి అనట్లో సందేహం అవసరంలేదు, konasaginchadi, నిరంతరాయముగా. దేవుడు దీవించును గాక!
@shivanayak9213 Жыл бұрын
ఎప్పటినుచో మీ వీడియో చూస్తున్నాము మాకు దీపావళి బోనస్ ఇవొచ్చుగా భయ్యా........... 😔
@harshasaiforu9825 Жыл бұрын
😝😝😝
@ShankarTheDev Жыл бұрын
Hi Bro, Post-mortem (Autopsy) Meeda, Detail Ga Oka Full Length Video Cheyyandi!!
Bro nuvvu urike mahabaratam full episodes ga pettu antha weekly one episode chey bro bagutadi just a suggestion and request endhuku annte chala manchiga explain chestav andhuku...
@sreenathareddyvennapusa3682 Жыл бұрын
Guruvu Chaganti koteswara roa garu chepparu mottam maha bharatam...18 parvalu...vinandi chala adbhutam ga chepparu...
@badbybunny67 Жыл бұрын
@@sreenathareddyvennapusa3682 ok bro TQ 👍
@ananthalakshmi5232 Жыл бұрын
మహాభారతం ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి లేదా మనం ఎలా వుండాలి ఎలా జీవించి మన కర్తవ్యం ఏమిటి అని కృష్ణ మాట్లాడుతూ మన కి ప్రతి మాట సత్యం జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dattuk1084 Жыл бұрын
Chudatam kanna chadivitey best ...manam chusevi anni already manipulated okavela avi chustey chusindhey nijam anukuntam
@Educateagitate Жыл бұрын
అదే ఉదయనిది పాయింట్ చేసాడు కుల వివక్షతో ఏకలవ్యూన్ని వేలు emmannadani? తప్పే కదా?
@@Educateagitate Ekalavya ni drunacharyudu ala cheyadaniki Karanam inkoti undi Kula vivaksha kadu..... Ekalavya undedi magadha rajyam ante jarasadhudu unde rajyam ... ee king ki hastinapur rajyam shatru rajyam.. drona hastinapur person .. Ekalavya eppatikaina jarasadhudi army lo cherochu... anduke drona ilanti decision tisukunadu... anthe kani Arjun kosam kadu... this is one of diplomatic strategy and geopolitical care as present generation
@Educateagitate Жыл бұрын
@@rsp5585 wow what a diplomatic strategy..ala aithe Stalin chesina vyakalu thappe...Danni enduku dharmakarthalu,bjp politicians khandichala..adi thappu ani? stories allakandi brother edaina chepthe nammetattu undali...Ramudu shambhukuni thala narikadu enduko telsa...athanu thakuva kulam ani...chala clear ga undi Kula vivaksha ramayana ,vedallo..konni slokalu kuda chisanu..anduke kada Ambedkar garu hindusisam vadili buddisam tesukunnadi
@harshamandangi Жыл бұрын
జై హిందూ 🕉️🔱జై శ్రీరామ్ 🚩✊✊✊
@Pardhu__2 ай бұрын
మంచి జ్ఞానం. Jai Sri Ram 🙏🙏🌹🌹🙏🙏
@09pa1a0495 Жыл бұрын
Super అన్న, ఈ విధమైన విశ్లేషణ మన పెద్దవాళ్ళ నుంచి పూజారులు, ఆచార్యులు, అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి ప్రవచనాలు చేసేవాళ్ళు, అన్నింటికీ ముఖ్యంగా school lo yedo oka subject ga mana Bhagavtgita lanti subject pretti పిల్లలకు ఈ కుల మత విభజన గురించి భగవతీట పరంగా యిదే విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేలా చెప్తే తర్వాత generations ki దీనిమీద (కుల ఆర్ మాత) ఒక విధమైన క్లారిటీ , and India kuda twaragaa ముందుకు వెళ్తుంది..... Actually mmee prati videos chusta annayya, maa aavida yeppudu cheppudhi yenduku Ramana yeppudu aa facts pedthaav yedho movie or songs pettukochugaa ani. Appudu yilanti oka vedio chupinchanu then she realised ...... lov u anna...😊
@teamvrraja5888 Жыл бұрын
thanks bro ,people like you are the reason why we can able to do this kind of videos ,thanks alot
@ajayajju8575 Жыл бұрын
జై శ్రీరాం
@DJHind Жыл бұрын
Jai Hind Jai Bharath
@sapavatsoundarya6822 Жыл бұрын
అన్నా నీ నాలెడ్జ్ కి హ్యాట్సాఫ్ అన్న సూపర్ ఉన్నా నువ్వు
@vijayrao8027 Жыл бұрын
Great explanation
@babumaharaj805311 ай бұрын
ఇప్పటి రాజకియనాయకులు కులనిర్ములన చెయ్యాలి 🙏🏻
@upenderreddy6114 Жыл бұрын
This is called perfection ❤
@asr6712 Жыл бұрын
This guy won my heart ❤❤❤
@senadhipathiff6722 Жыл бұрын
ಜೈ ಶ್ರೀ ರಾಮ್ 🚩🚩🚩
@computerbazar6743 Жыл бұрын
chala clear ga ardham iyelaga cheparu anna thank you
@kirank690 Жыл бұрын
Good Job brother! Subscribed
@singerkanvas3541 Жыл бұрын
Jai sanatana dharmam
@Srinivas875 Жыл бұрын
Jai atheist
@narsimlupitla5986 Жыл бұрын
@@Srinivas875athiest ante meaning cheppu bro
@molugurimounikamolugurimou1175 Жыл бұрын
@@narsimlupitla5986నాస్తికత్వం అనేది ఏదైనా దేవతలు ఉన్నారనే నమ్మకం లేకపోవడాన్ని సాధారణంగా నిర్వచించావచ్చు. నాస్తికత్వం అనేది నమ్మకం యొక్క చేతన తిరస్కరణ. సానుకూల నాస్తికత్వం అంటే దేవుళ్ళు లేరనే స్పష్టమైన ధృవీకరణ మొత్తానికి దేనిని కూడా గుడ్డిగా అనుసరించ కూడా ఉంటే నిరూపించండి. లేకపోతే వాటి గురించి అన్ని తెలుసుకొని ప్రశ్నించండి అని చెప్పేవారు...
@Srinivas875 Жыл бұрын
@@narsimlupitla5986 telvada neeku
@Boruto_Uzumaki_1 Жыл бұрын
@@narsimlupitla5986google karna fast rehta na, btw someone who doesn't believe in gods
@BSS_blogs Жыл бұрын
చాలా బాగా చెప్పావు bro ఇంత బాగా analysis చేసి చేపటం నేను ఏ KZbin channel లో కూడ చూడ లేదు ప్రతిదీ చాలా detail గా solid reason తో చెపావు నాకు నువు ఇపటి దక చేసినా videos లో ఇ video నాకు బాగా నచ్చింది In fact నా questions కి చాలా answers ఇ video లో దొరికాయి Thank you🎉❤❤🎉
@TEAMVRRAJA Жыл бұрын
Thank you , please share it to people
@Nenu_Niku_Gurthu_Raleda Жыл бұрын
అవును. Project Shivoham కూడా
@YouTube_seguyt Жыл бұрын
String channel chudy
@uvinod8061 Жыл бұрын
String vinod channel chudu inka Baga untundi
@BSS_blogs Жыл бұрын
@@TEAMVRRAJAok❤❤
@rjknowledgetelugu Жыл бұрын
కుల వివక్ష నిర్మూలించాలి అని అరిచే వారికే కుల గజ్జి ఎక్కువ ఉన్నట్లు ఓ సర్వేలో తేలిన నిజం! కుల వివక్షను సనాతన ధర్మాన్ని బూచిగా చూపి పబ్బం గడుపుకునే మలపత్రాస్టులకు ఈ వీడియో చక్కని గుణపాఠం! చాలా బాగా వివరించి చెప్పారు 👌🏻👌🏻👌🏻 మీ కృషి అభినందనీయం 💐🙏💐
@Rupesh1025 Жыл бұрын
True words 🙏🚩🙏
@yaseenmohammad476 Жыл бұрын
Very clarity. Very informative super. Thank you
@Vizagvibes416 Жыл бұрын
తెలియని వాళ్ళు ఎంత మంది ఏమన్నా మా Support ఎప్పుడూ నీకు ఉంటాదన్నా. ✊
@नमामिनव्यभारतीम् Жыл бұрын
అన్నయ్య అర్చకులు అనేటువంటి వారు అన్ని కులాల్లోనూ ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీలలో కూడా ఉన్నారు
@ashyamkumar8966 Жыл бұрын
Avnaaa ekkada
@massmawa5496 Жыл бұрын
@@ashyamkumar8966 Tirupati, shrishailam lanti places lo unnaru
@myallinoneguru6992 Жыл бұрын
@@massmawa5496komuravelli also
@KrishnaReddy-kx7kn Жыл бұрын
@@ashyamkumar8966 manam sudrulu ayina varey evarina poojari ayaka anthanu brahmin laney vuntadu nvue la gurthu pedthav bro
@ashyamkumar8966 Жыл бұрын
@@KrishnaReddy-kx7kn Ela bro kanisam dagarku kuda ranivaru pooja patalu Ela pandityam tarvata sangati kanisam gudi Metlu ekkanivvaru (leave about cities ekkada evadu enti ani telvadu cheppeydaka)
@SandyCricket2.0 Жыл бұрын
Reservation gurinchi cheyyi Anna. Forward caste lo unna vallu antha rich kadhu, Others caste lo unna antha mathrana vallu poor kadu. Atleast, Satisfaction kosam vedio Chudali Anna.
@unlucky444gaming--ff7 Жыл бұрын
😂😂😂😂 # Nibba
@SandyCricket2.0 Жыл бұрын
@@unlucky444gaming--ff7 cha nuvvu edho sadhinchi , Piki piki kattalu katti nattu . Evraa nuvvu, entha Worse ga unnav. Nijam cheppana, nuvvu entlo kaliga padi unde vadivo, leka School or college lo failed candet vi, pass aythe chalu , govt elagu reservation esthundhi ankune na ko***kuvi. Give Respect take Respect 🤫. Kelakaku
@unlucky444gaming--ff7 Жыл бұрын
@@SandyCricket2.0satisfaction kosam video endhira ayya padhimandhi ki video upayoga padela undali Nibba ga ni satisfaction kosam cheyalante prathi okkaniki oka video cheyali ra Nibba 😂😂 antha rich kakunte reservation endhuku vacchayi cinema industry lo evari caste vallu unnaru politics lo evari caste vallu unnaru richest man of India aea caste cricket team lo aea caste vallu unnaru❓
@SandyCricket2.0 Жыл бұрын
@@unlucky444gaming--ff7 Naku ardham ayyindhi Niku ardham kale Ani, Alage Nibba ga unna nuvvu, Edhi padithe adhi matladakura Nayana. Yada dokinindhi ra eh Nibba Galla gola. Cheptha vinu, Satisfaction kosam ante, Government elagu cheyyadu. Indian Politics caste basis midha politics chesi, Equality chedakuttaru, Eaviri justice dorakaledho, Dorakadho, Vallu kasta ayna manchiga feel avtharu. Niku oka sari 86% vacchi kuda oka clg lo kuda seat dorakaka, 15 lakhs appu chesi University ki join aythe u can feel. So, Kudirinantha kinda midha musukuni . Comments chusi velli po, ledha support chey chakottaku. Ni lanti Valla Valle India 60 years ninka enka developing stage lone end aynadhi.
@uacertificatechannel1381 Жыл бұрын
Then who divides this caste system bro
@kumarsivabhakthudu4981 Жыл бұрын
Good information 👍
@pandirisiddhardha9542 Жыл бұрын
Excellent video 👌
@prabhakarkaitha8577 Жыл бұрын
Great to be have a good knowledge from you brother 🤗 and we should respect more our sanathan dharma and instead from it from a positive way
@revinipati1234 Жыл бұрын
Excellent research for sanathana dharma, good video Bro ❤
@Jagan-fd8fv Жыл бұрын
పేరు ఏదయినా పెట్టు పుట్టుక తోనే నన్ను తక్కువ కులం వాడ్ని చేసింది హిందు మతం అదే మీరు అనుకునే సనాతన ధర్మం
@akshaykistagoni7798 Жыл бұрын
Mee telollu nallola mayham endi ra mari😂
@JeevanKumar-zh7qq Жыл бұрын
Bro Santan Dharma I mean hinduism emi puttagaane caste deside cheyaledu bro...present mana constitution pettindi edi ardham chesuko bro nuvu velli me political leaders ani andugu constitution nundi caste system remove cheyamani appudu anta happy ne
@sujithabandameedi Жыл бұрын
Avunu cast feeling anedhi manushula lo poendhi kani manasu lo undhi
@Eagle_Eye2 Жыл бұрын
నువ్వు ప్రెజెంటర్ హిందువు యేనా? లేకుంటే క్రిస్టియన్ లోకి మారవా
Rajanna... Can u do a Video on Black magic? Is that Really Happens or just a Illusion? POV: Virupaksha Movie
@naveenkumarvaja1038 Жыл бұрын
he' s already did it
@aninikhil7663 Жыл бұрын
actually anni religions manchine chepthayi .but madhyalo konthamandi swardam valla ilantivi anni untai
@apraju367 Жыл бұрын
Your thought process is completely wrong. B..bile and Q...an clearly says, kill any who believes in me.
@musicshots8543 Жыл бұрын
Anna plz don't say all religions okate. First other religions books lo em undho chudu. Ex- Christian and Ex-muslims in KZbin channels are increasing. You know reason why. Just search "Ex-hindu channel" with 1lakh subscribers will not their.
@Agnostic7773 Жыл бұрын
కాదు బ్రో ఇస్లాం, క్రిస్టియానిటీ అలా కాదు
@ganesh_wing Жыл бұрын
Kani chedu cheppevi kuda unnay .goa inquisition ani okasari Google search chey . Manchi cheppe religion okati kanipisthadi 😅
@rkthota2821 Жыл бұрын
Wonderful Analysis ❤
@rss0223 ай бұрын
సనాతనంలో బాల్యవివాహాలు సతీసహగమనం ఇంకా సగానికి పైగా మనకు దేనికి పనికిరాని విషయాలు ఉన్నాయి....వాడితో పాటుగా మన సంస్కృతి మన దేవాలయాలు మన దేవుని గురించి చాలా ఉంది అది మనకు ముఖ్యం. మనకు కావాల్సిన విషయాలు మనం తీసుకొని ..చెత్త విషయాల వదిలేసి Happy..as a hindhu we should respect our ancient culture..
@venkateswarreddyg4741 Жыл бұрын
Thanks for your great info 🙏🇮🇳🙏 Great sanatana Dharma 🙏🇮🇳🙏🇮🇳🙏
@GAMINGWITHDEVIL9656 Жыл бұрын
DHARMO RAKSHITA RAKSHITHA 🙏🙏
@jayanthreddy8737 Жыл бұрын
బ్రహ్మ వైవర్త పురాణం గోలోకం దం రాధా కృష్ణ ప్రేమకథ 4:26
@divitianjaiah4251 Жыл бұрын
Anna Mount Kailash gurinchi oka video cheyyu Anna plzz
@jyuvaraj2282 Жыл бұрын
జై శ్రీరామ్ 🚩
@Opperatur7 ай бұрын
Sanathana dharmam 🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏
@IRONMAN-wj7wm Жыл бұрын
Reservations valla effect and percentage of resevrant government employees in each sector deeni valla evaru labha padtunnaru evaru nastapotunnaru e info meedha oka video cheyandi if possible.
@illuminaty1. Жыл бұрын
@@vinodrathod1251nijalu matladaku bro valla G lo kaluthadhi😂😂
@chandhrashekardumbala174 Жыл бұрын
Maa area lo monna temple lo pallaki mosina nenu oc naa pakana bc st ani kullalu kalisi pallaki mosinam akada maku a difference kanipiyaledhu panthulu andarki equal ga pooja cheshadu Only vala self uses kosam kullam peru vadukuntunaru
@swathikiran115 Жыл бұрын
M lovin' it ❤❤❤❤❤❤ Hats off Great presentation Keep up your guts and hardwork 🤗🤗🤗🤗🤗🤗 Thankyou so much
@sureshnarukula5640 Жыл бұрын
Nice information bro...
@luckybolthe3076 Жыл бұрын
నీకు తెలియనప్పుడు తెలియనట్టే ఉండు అన్న Cast feeling చలనే ఉందీ ఇకడ నీ విడియో కి డీస్ లైక్ చేస్తున్న, అభవిచ్చినోనికి తెళ్తుంది హా భాద 😢😢
@Siddardhapedada-u1y Жыл бұрын
Teliyanidhi vadiki kaadu neeku , mu-ndhu telusukoni cmt pettu, before that learn the difference between Varna and Cast