Frame Amazon Link www.amazon.in/gp/product/B0CL3BXL9P
@ravichandraanmca02186 ай бұрын
@iamvrraja boyakonda gangamma temple gurinchi oka video chey bro.....@your memes lover❤
@Vinaykrishna0006 ай бұрын
Nice video anna chala thanks me eddariki eroju nenu chala nerchukuna me valla Jeevetam lo nenu compulsory ga edhi andariki share chesatanu alaney kumari kanda gurinchi video cheyandi anna ❤
@ShivaA-hf9qt6 ай бұрын
Soo valuable vedio
@abhiramch92266 ай бұрын
naku oka sandeham , non veg tini temple ki vellakudadu ani antaru but ammavari temple ki velli akkade kodi or meka lani bali ichi koora vandukui akkade tinestaru idi enduku chestunaru?
@i.jumbinivishnusiriya12316 ай бұрын
Anna bapatla district yazali village maa vuriki chendhina oka abbai hyd lo 1.5 lakh per month job vadhilesi America velli job apply chesadu alage oka super market ko night part time chesthunnadu and oka night thanu part time chesthunnappudu oka goon vachi four rounds gun tho shoot chesi oka ciggerate packet thesukoni vellipoyadu bro. Just in a week back Awareness kosam okka fact chey anna please 🥺
@vijaykrishna51996 ай бұрын
జానకి రామ్ అన్నా.... vr రాజా మీలాంటి యూట్యూబర్స్ అందరు కలసి మన వైదిక ధర్మం గురించి హిందువులకు మేలుకొలుపు చేస్తున్నందుకు ధన్యవాదాలు..మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు....మీరు ఇంకా ఇలాంటి అనేక వీడియోలను తీయాలని ఆశిస్తున్నాను......
@searching.truth.6 ай бұрын
చాలా సంతోషం కలిగించే అంశం ❤❤మీరు ఇద్దరూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి .. ఓం శివాయ నమః
@Nandyalakhk6 ай бұрын
జానకిరామ్ గారు RP పట్నాయక్ మహాభారతం వీడియోస్ చాలా బాగున్నాయి రామ్ గారు 🙏🙏🙏🙏🙏🙏..
@roadto1m2756 ай бұрын
Anna mana Indian history 🛕🛕🛕 gurinchi videos cheyava🪔‼️⭕‼️
@HemanthSandireddy6 ай бұрын
Haa video chei anna🎉
@HemanthSandireddy6 ай бұрын
Haa video chei anna 🎉
@udaykirans52156 ай бұрын
Haa video chei anna 🎉
@thopgaming34896 ай бұрын
Haa video chei anna 🎉
@vishnuvardhan63246 ай бұрын
Amen✝️ ani Pette vallu gorre biddalu lera😂😂😂😂
@PraveenPasham29176 ай бұрын
ధన్యవాదాలు గురూజీ చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏🚩🚩
@gopalakrishna89226 ай бұрын
ayana gurujii kadu bro he is researcher
@RaviBada-t7g6 ай бұрын
చాలా మంచి పని చేసారు vr రాజా అండ్ జెనకిరామ్ గారు.. మీలాంటి యూట్యూబర్స్ అందరు కలసి మన వైదిక ధర్మం గురించి హిందువులకు మేలుకొలుపు చేస్తున్నందుకు ధన్యవాదాలు.. మీలా అందరు హిందువు లు ఏకమై ధ్రువ రాథి, తులసి చెందు, బైరి నరేష్, లాంటి వారిని ఏడర్కొని బుద్దిచెప్పాలి జై శ్రీ రాం 🙏🙏
@hanmathuv65136 ай бұрын
ఇద్దరు KZbinrs కలిసి సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యతనూ తెలియజేశారు Thank You much VR Raja and Janaki Ram👏👏🙏
@somasekharathmakuri64546 ай бұрын
జానకిరామ్ గారు చాలా బాగా చెప్పారు మీరు చెప్పినట్టే దేవుని మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాము వివరంగా మాకు చెప్పినందుకు చాలా చాలా థాంక్స్ ఇలాంటి మంచి వీడియోలు ఇంకా చేయండి ఇలాంటి మంచి వీడియో నీకు సపోర్ట్ చేస్తాము మీరు చెప్పినట్టే దేవున్ని సాంప్రదాయంగా మనస్పూర్తిగా స్మరించు అలాగే మా వీర్ రాజా మనస్ఫూర్తిగా థాంక్స్ అంటే మంచి కంటెంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@raghuvignesh27226 ай бұрын
కరెక్ట్. ఆ రెండో రకం వాళ్ళు చేసేది చూస్తే నాకు చర్చి లో క్రిష్టియన్స్ చేసేది గుర్తొస్తుంది. 😅😅 ఈ వీడియో నాకు చాలా బాగా నచ్చింది. 👏👏👌👍 జానకి రామ్ గారికి ధన్యవాదాలు 🙏🙏
@bansigurivindapalli51256 ай бұрын
Church ani క్రిస్టియన్ తక్కువగా మాట్లాడకండి అన్న,,కరెక్ట్ కాదు,ముందు మీ బుద్ధి సరి చేసుకోండి,
Super anna , janakiram anna fans assemble here thank you vr raja anna
@girishgirigm67806 ай бұрын
ನಮಸ್ಕಾರ ವಿ ಆರ್ ರಾಜ ಮತ್ತು ಜಾನಕಿ ರಾಮ್ ಅವರಿಗೆ ನನ್ನ ನಮಸ್ಕಾರಗಳು ,ನಿಮ್ಮ ಇಬ್ಬರೂ ಕಾಲಿಕ ಒಂದು ವಿಡಿಯೋ ನೋಡಿದ್ದು ತುಂಬಾ ಖುಷಿಯಾಯಿತು, ತುಂಬಾ ಧನ್ಯವಾದ ನಾನು ಸುಮಾರು ವರ್ಷಗಳಿಂದ ಜಾನಕಿ ರಾಮವನ್ನು ಫಾಲೋ ಮಾಡ್ತಾ ಇದೀನಿ......jai shree ram namaskar 🙏
@user-jl0uw8nk3p6 ай бұрын
Janaki Ram annani eee channel lo chudatam chala santhoshamga undhi🤩🤩 Thanks VR Team 🙏🙏
@venkateswarreddyg47416 ай бұрын
జై శ్రీ రామ్ 🇮🇳🙏🇮🇳 Thanks for your great info 🇮🇳🙏🇮🇳 Great sanatana Dharmam 🇮🇳🙏🇮🇳
@Rocky-ip2tg6 ай бұрын
జానకిరామ్ గారు, మీరు ఈ వీడియో చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు... నేను కూడా చాలా మందికి ఇంతకు ముందు ఏం చెప్పే చెప్పేవాన్ని అంటే... మన హిందువులకి అసలు ఎలా పూజ చేయాలో తెలియదు, గుడికి వెళ్లి ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఎవరి ఇష్టానుసారం వారు చేస్తారు అని. ఎలాగైతే ముస్లిమ్ ఇంకా క్రిస్టియన్ ఒక పద్ధతి ప్రకారం అందరూ ఒకే లాగా ప్రార్డిస్తారో అలాంటి ఒక పద్ధతి మనకి తెలియదు అని... కానీ మీరు ఇలా చెప్పినందుకు ఇప్పుడు మన సనాతన ధర్మంలో కూడా భక్తులు ప్రార్ధించడానికి ఒక సరైన పద్ధతి ఉన్నదని తెలిసింది... ఈ వీడియో ఇతర భాషలలో కూడా చేసి వీడియో పోస్ట్ చేస్తే ఇంకా మన హిందువులకి చాలా ఉపయోగపడుతుంది... 🙏🙏🙏
@renukadevi16356 ай бұрын
Anna thank you so much.. e collaboration chala bagundi. Please ilage continue cheyandi and Hinduism ni protshahinchandi. Once again thank you
@supriyaliya70046 ай бұрын
Naduri srinivas Rao vedios entha mandi chusthru😊
@adityasampathgrandhi87396 ай бұрын
Nenu choosta , nanduuri srinivaas garu , alage garikapati narasimhaarao garu & chaganti koteswara garu mugguru video's miss avvanu ...
@gopig32306 ай бұрын
VR facts is genuine 👌❤😊
@BSS_blogs6 ай бұрын
Super vr Raja garu concept ni Mee audience ki clarity gaa explain meeru chala try chestharu, ee video janaki ram gari help tesukovadam chala manchi vishaya ee video chala bagundhi❤
@Vijjiprsn6 ай бұрын
🌿అన్నా చాలా మంచి విషయం అందించారు 🛕🕉️జై శ్రీ రామ్ 🇮🇳🚩🙏
@peppervideos57106 ай бұрын
Janakiram it's not a name for me, it's an emotion ❤. Your old subscriber.🎉
@MRindian78236 ай бұрын
🫡 జానకి రామ్ అన్నా ❤ 🫡 vr రాజా అన్నా ❤ శతమానం భవతి 🙏
@santummsn87886 ай бұрын
V R Raja garu , meeru chesina ee program chala bagundi .... Janaki Ram garu mee explaination super thank you very much ....
@RadheShyam-fd9jb6 ай бұрын
సనాతనం లోని విషయాలు గురించి పూర్తి పరిశోధన చేసి సమగ్ర వివరణ ఇచ్చె గొప్ప వీడియోస్ జానకిరామ్ గారివి .మా కుటుంబం మొత్తం లంచ్ చేస్తున్నప్పుడు మన ధర్మాలకు సంబందించిన వీడియోలు చూడడం అలవాటు అందులో జానకిరామ్ & నండూరి గారివి మాకు ముఖ్యమైనవి వీరిరువురి పూర్తి వీడియోని చూడడం మాకు అలవాటు .. అద్భుతమైన వీడియో.థాంక్యూ వీఆర్ గారూ &జానకిరామ్ గారు
@raghuvignesh27226 ай бұрын
ఇంతవరకూ మీరు చేసిన వీడియో లన్నింటిలో కి The Best of the best వీడియో ఇదే. రాజా గారు. 👍
@ShanmukhYoutube6 ай бұрын
దేవుడు అనే కాన్సెప్ట్ ని బ్రాహ్మణులు తప్ప ఎవరు అర్థం చేసుకోలేరు.వీడియో చేసి మంచి పని చేసావ్ ఎప్పటికైనా వాళ్ళు మారతారు ఏమో అని ఆశిస్తున్నాను❤❤❤❤❤
@satishreddyparpelly6 ай бұрын
If you don’t believe then don’t waste time on these so be confident on yourself don’t miss conservative our life is god and our life🥰
@ShanmukhYoutube6 ай бұрын
@@satishreddyparpelly Bro I am a Brahmin. I know what to do what not to do. The people who kiss their hands instead Namaskaram is others
@pawansripada6 ай бұрын
Superrrrr..... Thanks for collaborating with janakiram
@NishantMaliKar26 ай бұрын
Janaki ram gaaru ❤❤❤❤❤
@sirishagottipati24616 ай бұрын
100% useful video Thanks Mr. Jayaram and VR Raja
@Unknown-f8v5z6 ай бұрын
చాలా మంచి సమాచారం అందించారు 🙏🙏
@priyakrishnareddy6 ай бұрын
GOOSEBUMPS ANDI JANAKI RAM GARAU CHALA MANCHI GA EXPLAIN CHESARU .... MANA VR RAJA GURINCHI INKA CHEPPANAKKARLEDU VERY USE FULL AND GENUINE INFORMATION ISTARU WEEL DONE IDDARU CHALA MANCHI GA CHESARU VIDEO 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
@abhiramkrishnan77086 ай бұрын
Bro, Great information about temples & our sanatana dharma 🚩🚩🚩 Om namah shivaya 🙏 Om namo narayanaya 🙏
@Nomad_Guy_Suni6 ай бұрын
Happy To see janaki ram Garu In VR Raja Channel the video which was impressed me was Janaki ram shambala series
@AYESHASHEKH-sg6nw6 ай бұрын
Raja sir your concepts are really good👍👍👍 God bless you maa
@leomyfriend70906 ай бұрын
చాలా చక్కగా చెప్పారు👌🙏
@mahendarmunnur48866 ай бұрын
Good information anna maku teliyani anno vishayalu chepparu jai sanatana darmam 🙏🙏🙏🕉️🕉️🚩🚩🚩🚩🚩
@venkatN-sx2gq6 ай бұрын
Nice information Vr and janaki ram. Keep it up 💪 expecting this combo continues
@pravaleekanadella85666 ай бұрын
Janakiram garu VR channel lo kanipinchadam chala santhoshamga undhi nenu janakiram gari channel kuda thappakunda chusthanu VR Raja garu manchi pani chesaru great👏👏👏
@kanumurimuralinagendravarm42206 ай бұрын
ధన్యవాదాలు అన్న బాగా చక్కగా వివరించారు ఇలాంటి వీడియోలు మరెన్నో రావాలి మన సనాతన ధర్మాన్ని కొత్త కొత్త విష సంస్కృతితో పాడు చేస్తున్న వాళ్లకి ఒక గుణపాఠం చెప్పాలి ఏది అసలైన తో ప్రతి ఒక్కరికి తెలియాలి చాలా తెలుసుకున్నాను ధన్యవాదాలు V R Raja team
@AnilSrinivas-fr5pm6 ай бұрын
Om namah shivaya. Thanks for the information. God bless you brothers. Hara Hara Mahadeva.
@vishnuyadav56896 ай бұрын
JAI SHREE RAM 🕉️🚩🚩🚩🚩🚩
@EditShivaGaming6 ай бұрын
Janaki Ram anna 😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃......
@zombiecharannelloresquad18046 ай бұрын
Tq.. vr Raja... Ila cheidam.. manchidhi.. good thing
@naveengoutham85936 ай бұрын
Hi nadhe first comment ❤😂
@damudamodar90976 ай бұрын
😂😂😂
@damudamodar90976 ай бұрын
😂😂😂
@krishindian43786 ай бұрын
Thanks for addressing the issue 🙏🙏🙏
@shiva846046 ай бұрын
Janakiram comsic tube anna channel lo Mind bending information vundi
@Soniabindu6 ай бұрын
Tqs for giving imp for this content which is having science & positive vibes
@Nandugaming..1436 ай бұрын
జానకి రామ్ అన్న కి వీఆర్ రాజా అన్న కి ధాన్యవ డ్ లు ఈలాంటి వీడియోలు చేయాలి అని కోరుకొంటున్నాము జై శ్రీ రామ్..........
@rakeshaturi3416 ай бұрын
Great content ❤🙏🙏🙏🙏
@sridevi16466 ай бұрын
రాజా గారు మీరు చాలా మంచి పని చేస్తున్నారు Well done 👍
@pavanmesram3606 ай бұрын
Edi ekkada massu raa mama Nen ayythe asal Expect cheyaledu Anna Janakiram Anna 🎉🎉❤❤❤
@sahadevsada6 ай бұрын
Janaki ram garu antey naku chala respect and athanu chala dedication tho ani telusukoni manaki evani chepthadu and vrraja garu ha knowledge ni andariki telisela reach ni tevalani meru chesina e step superbbbb....🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻
@thulasichinni48186 ай бұрын
Thnks for the video @v r Raja The reason why I am watching this video is janakiram is on the thumbnail😊😊 I was surprised
@prabhaprashanth19826 ай бұрын
నేను మాత్రం దేవుడికి మొక్కేది మంచి ఆరోగ్యం అండ్ మంచి వైఫ్ అండ్ కష్టాలు బాధలు వుండదని అండ్ మంచి ❤నా ఫ్యామిలీ❤ మొత్తం ఫ్రెండ్స్ కోసం మాత్రం మొక్కుత............. సెమ్ నాల వున్నారా ఎవరైనా అటెండెన్స్ ప్లీజ్🙏🙏🤝🤝
@nagavarirakesh59976 ай бұрын
Janaki Ram garu mi videos chusthunna sepe nenu maltiwars lo unnattu feel untadhi❤😊
@imnotcreatfacts70946 ай бұрын
Janaki ram videos super ❤❤
@svpdesigners25216 ай бұрын
V R RAJA RESPECT For you.. infinity
@VijayKumar-gm9vq6 ай бұрын
thanks anna for valuable and educational ethical things about our culture ............ Ram ram
@saib64506 ай бұрын
Great job both of you!!! Janaki ram and VR raja. ❤
@rajavardhansharma39306 ай бұрын
హిందూ సమాజానికి సనాతన ధర్మానికి సంబంధించిన వీడియోస్ మీరు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను
@amruthachalla32436 ай бұрын
Thank you for the information 😊. Will definitely change my behaviour 👍
@appannaamar38746 ай бұрын
గురువుగారు చాలా రోజులు బట్టి గుడికి వెళుతున్నాను ఏది మంచో ఏది చెడో నాకు తెలియక పోవడం వల్ల చాలా తప్పులు జరిగి ఉంటాయి ఈరోజు మీ వీడియో చూసిన తర్వాత నాకు చాలా మంచి జ్ఞానోదయం కలిగింది ఇలాంటి మంచి సలహాలు సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🙏
@sureshsundara14322266 ай бұрын
Good video and good v r raja information.janiki ram garu good video and good information
@Goodboy-ps5sp6 ай бұрын
Superb 💟 Annaya ✅
@kumarct69416 ай бұрын
Nice to see both of you together like multi starter 😊
@jayakrishnag56086 ай бұрын
Happy to see janaki ram anna ❤️❤️❤️
@naveenchowdary9996 ай бұрын
Janaki ram, nanduri garu, life o rama. Next generations ki sanatana dharma goppatanam chepadaniki valla vanthu krushi chestunnaru. Manam kuda vallani support chesi mana vanthu sahayam chedam🚩.
@ruthikabearada18476 ай бұрын
Shreyas media lo 00:41:04 Pawan kalyan sir (People Celebrations) lo mi voice vinnam anna full happy
@PREM-ch9wo6 ай бұрын
Janaki Ram gari channel content 👌👌💥💥
@devaradhanush6 ай бұрын
Good Information 🙏
@saradhamakkalla77906 ай бұрын
Chala bhagundi yanno vishayalu telusukunnam🙏🙏🙏
@naveentechtuts93386 ай бұрын
❤ chala baga cheppru anna
@mukheshkoyyadi84426 ай бұрын
అరుణాచలం గిరి ప్రదక్షిణ విడియో చెయ్యి అన్న
@yalamanchilichinna68625 ай бұрын
మీరు చెప్పింది బాగుంది, శివాలయం లో పర్దక్షణ పెళ్లి అయిన వారు చెయ్యాలి మీరు చెప్పిన విధానం, కాని బ్రహ్మచారి అలా చెయ్యకూడదు, పూర్తి ప్రదక్షణ చెయ్యాలి, అలాగే ఒక సన్యాసి శివాలయం కి వస్తే బ్రహ్మచారి చేసే వ్యతిరేక దిశ లో పూర్తి ప్రదక్షణ చెయ్యాలి. అలాగే మీకు కృతజ్ఞతలు మన సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడినందుకు. ఓం నమః శివాయ
@vyahruthkota34376 ай бұрын
Superb combo...🎉🎉❤
@giribabu99gk6 ай бұрын
Very Good Information VR Raja anna 👍🏻.
@bhadraveer16 ай бұрын
Super combination..
@ananthalakshmi39596 ай бұрын
Bro chiranjeevi gari political life gurinchi explain chey bro ❤
@shanmukhasain13346 ай бұрын
I was searching for janakiram new video but got in vr raja 😅
This is excellent video brother from few years I asked ppl not to do namaskaram in different styles which r mapped to other religions 😮 good now i can explain with science n ancient knowledge
@nallolaganesh53796 ай бұрын
🙏🏽💐ఓం నమఃశివాయ 🙏🏽💐
@K.Sram246 ай бұрын
Mee edharu kalisi ravadam verry happy anna ❤🕉️
@Filmdeco6 ай бұрын
Vaamo thank you anna correct time correct video pettaru
@sreeharshach12516 ай бұрын
Wonderful information
@lakshmipaidi33756 ай бұрын
Jai shree Ram ❤🙏🌺🙏🌺🙏🌺🙏
@HARSHAMS0016 ай бұрын
Who Agree that Raja anna facts and videos are Excellent... 😻💝
@soumithtejgajelli28905 ай бұрын
Chala chala thanks bro ....janaki ram gari tho video collaborate ayinanduku.....nenu aa brother ni thana youtube channel start chesinappati nunchi follow avtunna
@uddagiriswapna62136 ай бұрын
Chala manchi vishyam chepparu tq
@viswasmartviswasmart64206 ай бұрын
Chala manchi videos chesthunaru sir mana culture and SANATHANA DARAMAM gurinchi videos chala bagunaie Venkateswara swami asisulu meku EPUDU undali om namo venkatesa 🙏
@hemantheditzz89696 ай бұрын
Jai sri ram 🚩 Jai vr raja
@kothamasuvamsikarthikeya94266 ай бұрын
Anna 14:35 e topic ma grand mother Matho cheppadhi anna and follow Koda ayyavalam 🎉 Chala great work and efforts
@GayathriCuty6 ай бұрын
Thank you so much nenu chalaaa nerchukunna 🙏🙏🙏
@samalasivakrishna84466 ай бұрын
Anna .. kalki movie lo unna shambala gurinchi cheppu anna
@VVRLAK_AGENT6 ай бұрын
anna "Lucifer was innocent" Book gurinchi cheppu anna chala curious gaa undhi ah book gurinchi telusukovalani
@Vivek00s6 ай бұрын
Fan of janaki Ram's work❤
@harikrishna-xk7gs6 ай бұрын
Great video. Respect
@viswanadhgowrisankar46796 ай бұрын
Chaala chaala Dhanyavaadaalu raja anna Janakiram garitho collab ayinanduku ee Goppa Video chusamu 😍😍😍🔥🙏🙏 inka janakiram anna tho malli malli Collab cheyataniki try cheyandi🙏🙏