🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఈ రోజు శ్రీ నారా లోకేష్ గారు శాసనమండలిలో ఆవేశంగా మాట్లాడారు అని మనం అనుకోకూడదు. ఎందుకంటే గత ప్రభుత్వం YSR పార్టీ వారు అసెంబ్లీలో మహిళలను అవమానించారు. ఆ మహిళలో శ్రీ నారా లోకేష్ తల్లి గారు వున్నారు. అందుకే ఈ రోజు గతం ప్రభుత్వం మహిళలకు చేసిన అవమానం ప్రజలకు మరోసారి గుర్తు చేయాలని లోకేష్ గారు వాస్తవాన్ని ప్రజలముందుకు తీసుకువచ్చారు. ✍️ ఏది ఏమైనా మహిళలను గౌరవించే మన భారతదేశంలో YSR పార్టీ అధినేత సమక్షంలో YSR పార్టీ MLA లు ఒక గౌరవమైన మహిళను అవమానించటం క్షమించరాణి తప్పు అని భారతదేశ పౌరునిగా తలదించుకుంటున్నాను. ✍️ YSR పార్టీ వారే కాదు దేశంలో ఏ పార్టీ వారు కానీ, వ్యక్తులు కానీ బహిరంగంగా అవమానం చేయటం అది భారతదేశ ఖ్యాతిని సమాధి చేయటమే అవుతుంది. దయచేసి దేశ పౌరులు ఆవేశంతో విచక్షణ కోల్పోయి భారతదేశ మహిళలను అవమానించ వద్దు అని ప్రార్ధిస్తున్నాను. ధన్యవాదములు 🙏 🇮🇳 భారతదేశ స్త్రీలు దేశ ప్రగతిలో, సుస్థిర భారతదేశ వ్యవస్థాపనలో మూలం అని భారతదేశలో వున్న ప్రతీ పురుషులు నిరంతరం గుర్తుంచుకొని భారతదేశ స్త్రీ లకు అండగా ఉండాలి అని ప్రార్ధిస్తున్నాను. 🇮🇳జైహింద్ 🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳 🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 ఇట్లు భారతదేశ పౌరుడు 🙏🙏🙏🙏🙏qqqwwweeerrwqqqqppppppiiiioooouuuuuuuuuuyyyyyyyyyyyyqqq🙏🙏🙏🙏🙏🙏✍️🙏