1.పరశురామునికి విశ్వామిత్రుడు ఏమవుతాడు? 2.కార్తవీర్యార్జునుని గురువు ఎవరు? 3.పరశురాముడు ఎవరెవరికి అస్త్రవిద్యను ఇచ్చాడు? 4.కేరళలో ప్రసిద్ధిగాంచిన యుద్ధవిధ్య కళరిపయట్టుని అందించింది ఎవరు? 5.పరశురాముని ప్రత్యేకత ఏమిటి?
@TlWkalki14 күн бұрын
Kalariya pattu ni parshuram lavarey andincharu 😊❤
@manojindaragi15858 күн бұрын
Sohochorudu Dattatrey Garu devaadhi Dev Mahadeva Parshuramudu Aaina mahavishwas avatharam
@getmor Жыл бұрын
ఈ ప్రవచనం ఒక గంటన్నర ఉంది కానీ ఒక్క చంఢాలమైన అడ్వటైజ్మెంట్ కూడా ఎక్కడా రాలేదు.. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ మంచి విషయం తెలుసుకుందామనుకున్నా కానీ మధ్య మధ్యలో పిచ్చి పిచ్చి యాడ్స్ వచ్చి, ఇబ్బంది పెట్టి, అసహ్యం కలిగిస్తుండేవి .కానీ మీ ఈ వీడియో లో ఒక్కసారి కూడా అలా రాలేదు. అది నాకు బాగా నచ్చింది అండి🙏
@thammanaravindrababu8577 Жыл бұрын
Mari pettubadidarulu advertising agencies only
@kangerumahesh8836 Жыл бұрын
N. M.
@chandramoulibuddoju3640 Жыл бұрын
ఇందులో ఉన్న సత్యవతి దేవి ,మహాభారతంలో ఉన్న సత్యవతి దేవి ఒక్కరేనా ?
@RajuRaju-ek4gf Жыл бұрын
trttttrrrrrrtttttttttttttttttttttfftttrrrrrrttrtrrrrrrr5r 4ttttttttttttttttttt5 me rtr hi nahi ho Raha tha ki main me know what time are u still looking and looking and hi y ok y ok hi nahi hai kya hai hi y me rtr Savarkar Shri 🎉Aurobindo ashram in hi and thanks 🙏 hi nahi tha 6y666yy666 T🚲🙇🙇📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡📡
@payilachakravarthi3874 Жыл бұрын
@@thammanaravindrababu8577àaóaaà
@naveentokumar1237 Жыл бұрын
మీ వాక్ చాతుర్యం తిరుగు లేనిది. ఈ వీడియో లో సందర్భానికి తగ్గట్టుగా చిత్రములు చాలా బాగున్నవి. మీ సంభాషణ వింటూ ఆ చిత్రాలలో మనసు లగ్న పెట్టిన వారికి ఒక చిత్రం చూసి నట్లు వుంటుంది. నాకు మాత్రం ఆ అనుభూతి కలిగింది. మీకు మరియు ఆ చిత్ర ప్రదర్శన నిర్వహించిన వారికీ మా ధన్యవాదములు. నాకు కళ్ళు మూసుకుంటే పరశురాముడు కనబడుతున్నాడు. మీ శ్రవణ కార్యక్రమాలు ఈ విధంగా చేయగలరని నా మనవి. జై శ్రీమన్నారాయణ
@Sanatanabharathi Жыл бұрын
🙏
@mkt65361 Жыл бұрын
Thanks ra Naveen
@meena.ayitham1512 Жыл бұрын
Avunu..
@sreekanthmahankali418110 ай бұрын
Hi@@meena.ayitham1512
@Ambedkar98765 ай бұрын
HARA MAHADEVA
@sri6709 Жыл бұрын
ఎంత బాగా పరుశురాం చరిత్ర చెప్పారంటే శ్రద్ధగా వింటే భూమండలం లో ప్రతి మనిషికి అర్ధం అయ్యేటట్లు వివరించారు. ఇంత బాగా చెప్పిన మిమ్మల్ని ఎలా వర్ణించాలో కూడా మాకు తెలియడం లేదు. అయ్యా మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
E kaalam lo okkasari janmisthe bagundu PARASURAAMUDU 🙏.. sagam daridraalu pothay e bhumi meeda 🙏
@aravindkorada41907 ай бұрын
Athanu chiranjeevi ipudu kuda unnaru...🙏
@prudhviphanindra6284 ай бұрын
Yugaantham time lo Kalki tho paatu vastaru bayataki
@rswatashi2 ай бұрын
నువ్వే ఎందుకు కాకూడదు స్వామి?😊
@mskmsk-n3nАй бұрын
@@rswatashiantha adrustama 😊
@vaddadirambabu98967 ай бұрын
గురువు గారు మీరు చెప్పిన పురాణ కథలు చాలా వింటుంటాను ఎనాడు చెసుకున్న పున్జమో మీ దర్శనం కుడా చేసుకున్నాను 🙏
@eswarpoosarapu668817 күн бұрын
మామూలుగా శ్రీ పరశు రాముల వారిని ఆవేశపరుడి గా మాత్రమే చూసే మా లాంటి బుద్ధి లేని వారికి కనువిప్పు కలిగించిన గురుదేవుల శ్రీ చరణారవిందముల కి , మీ సేవ భాగ్యాన్ని పొందిన మహా భాగ్యశీలి మీ ధర్మపత్ని , మా గురుపత్ని శ్రీ మాత సుబ్రహ్మణ్యేశ్వరి అమ్మ గారి దివ్య శ్రీ చరణారవిందముల కి సహస్ర ప్రణామములు . మీకు ప్రణామములు చేసుకోవాలి అనే ఆలోచన వచ్చింది అంటేనే మేము ఎంతో అదృష్టవంతులము అని నా భావన .
@పద్యనిధి8 ай бұрын
మీ ద్వారా పరశురాముని చరిత్ర విన్న మేము ధన్యులం స్వామి.🙏🙏
@shanthisetty3137 Жыл бұрын
Guruvu garu Parasurarama avatharam gurinchi chala baga chepparu 🙏🙏 vivaram ga తెలుసుకున్నాను, కలియుగం lo e avatharam vunte chala bagundedhi papalu ekkuvaipothunnai pparameshwara nuvve kapadali🙏🙏
@welterwean6920 Жыл бұрын
Enta Goppaga Kallakuri kattinattuga chepparu guruvu garu, Miku naa pranamamulu
@subramanyamramesh32504 ай бұрын
🙏🙏🙏 ఓం నమో నారాయణాయ నమః ఓం శ్రీ మాత్రే నమః గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏
@kesava954 Жыл бұрын
ఆపరమైన సంతోషాన్ని + అద్భుతం గా ఉంది గురువుగారు పాధాబి వద్ధనాలు💐🙇🏻♂️🙏🏻
@ntr0321 Жыл бұрын
భార్గవ రాముని పాదపద్మాము ల కు భక్తి తో వినమ్రంగా నమస్కారిస్తున్నాను 🙏🙏🙏
@venkataradhakrishna43308 ай бұрын
We love kaliyuga Suka bramha Chaganti guruvu garu
@nagendrarao44509 ай бұрын
అద్భుతమైన ప్రసంగం స్వామి. నమస్కారాలు.
@seshuphanign Жыл бұрын
పరశురామ చరిత్ర చాలా చక్కగా వివరించారు గురువుగారు
@bhargavign9885 Жыл бұрын
Meku pranaamalu Guruvugaru 🙏
@vanamsampath28765 ай бұрын
🙏మహానుభావులు.. మీకు నమస్కారములు.... ఇంతటి సుదీర్ఘామైన చరిత్రలో ఒక లిప్తకాలమైన నా మనస్సుని వేరు దానిపై ద్యాస మరల్చలేక పోతిని.. ధన్యోస్తూ 🙏🙏🙏
@aravindbingi55159 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు...పరాశరాముని చరిత్ర ను తెలియజేసినందుకు
@vigneshp8027 Жыл бұрын
గురుదేవోభవ
@MmraoMandapati-d4l Жыл бұрын
ఆ పరశురాముడి ఆయుధం నేడు పలువురు ధూర్తులకు ఆలంబనగా మారింది
@puppala37787 ай бұрын
అద్భుత కదనం. ధన్యవాదములు పెద్దలు కోటేశ్వరరావు గారు. నమస్కారం.
@Spiritualliving03410 ай бұрын
I watched this video 10 times🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤️❤️❤️❤️❤️
@ramsatishrongala55959 ай бұрын
గురువు గారి వల్ల మాకు మన పూర్వీకులు, మహర్షులు, అవతారాల గురించి చాలా బాగా అర్దం అయ్యేలా వివరించారు
miru mana trilinga desham lo puttadam maa purva janma sukrutham 🕉🔯✡🕉 nadiche saraswathulu miru
@kamalabevara13946 ай бұрын
Super sir
@vempadapuramana2008 Жыл бұрын
ఓం నమః శివాయ
@lasyakamatam6416 Жыл бұрын
Jai parusuram ✊✊✊✊🙏🙏🙏🙏🙏
@sunitharaj333 Жыл бұрын
Guruvu garu me pravachanaala valla hindu dharmam telustunavi 🙏🙏
@pyschoplayer38398 ай бұрын
Sanatana Dharmam
@dhamayanthibala59119 ай бұрын
Guruvu gariki aayana vagdhatiki na satha koti vandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ntr0321 Жыл бұрын
భార్గవ గోత్రోధోభవాయ భార్గవ రామ నమోస్తుతే 🙏🙏🙏
@ravis2344 Жыл бұрын
Padaabi vadanalu guru garu
@pavankumar-cu9no Жыл бұрын
ప్రణామాలు . . . ఏమి చెప్పారు అండి, నిజంగా సరస్వతీ పుత్రులు అంటే ఇలానే ఉంటారేమో అనిపించేలాగా, కళ్ళకు కట్టినట్లు మేమే ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఈ చరిత్రని ప్రత్యక్షంగా వీక్షించినంతటి అనుభూతి కలిగింది. మీరు ఒక జ్ఞాన భాండాగారం ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఈ కాలపు పిల్లలు, వారికి మీ ప్రవచనాలు ఒక ఆదర్శంగా ఉండి వారికి మంచి త్రోవను చూపించాలి అని కోరుకుంటున్నాము. 🙏🙏🙏