ఆధ్యాత్మిక విషయాలను భాగవతం ద్వారా చక్కగా వివరిస్తూ సమాజాన్ని భక్తి మార్గం వైపు నడిపిస్తున్న మీ వంటి వారికి దండ ప్రణామములు అర్పిస్తున్నాను
@ramamoorthy36333 ай бұрын
1:13:18 1:13:28 1:13:28 1:13:28 1:13:28 1:13:28 😮
@nagamani47612 жыл бұрын
శ్రీ చాగంటి గారిని ప్రత్యక్షంగా దర్శించుకున్నవారు అదృష్టవంతులు
@konareddy3742 жыл бұрын
9
@narmadakumar69432 жыл бұрын
@@konareddy374 7777777777
@narmadakumar69432 жыл бұрын
@@konareddy374 7777777777 up up
@narmadakumar69432 жыл бұрын
77
@narmadakumar69432 жыл бұрын
777777777777777X77777
@bigworld3693 жыл бұрын
కలియుగ వ్యాస భగవానూడు మా "చాగంటి కోటేశ్వరరావు" గారు నాకు ప్రత్యక్ష "దైవం" ఆ పేరులోనే కోటీ ఈశ్వరులు ఉన్నారు 👀🙏🌍💪♥️
@psaibabamudirajpsaibabamud32424 жыл бұрын
గురువుగారు మీరు చెప్పేవి ప్రతి విషయాలు చక్కగా ఉంటవి అందుకే ఎన్ని సార్ల విన్న వినాలనిపిస్తుంది
@dadaanilkumark8242 жыл бұрын
999 🎉
@dadaanilkumark8242 жыл бұрын
899 🔥👍 I 🖇️99
@dadaanilkumark8242 жыл бұрын
🖇️
@dadaanilkumark8242 жыл бұрын
🔥👍
@shanmukeshaitumm85574 жыл бұрын
శ్రీ పాద రాజాం శరణం ప్రపద్యే కృష్ణం వందే జగద్గురుం,🙏🙏🙏
@jyothiladdika37864 жыл бұрын
గురు గారికీ పాదాభివందనం
@avsmallikarjunarao10342 жыл бұрын
Sri maha భాగవతం లోని మహావిష్ణువు కథలు ప్రతిక్షణం మనల్ని భగవంతుడు దగ్గరికి తీసిన భావన కలిగి అత్యంత ఆనందం కలగజేస్తుంది. ఇటువంటి విషయంలో ద్వారా మమ్మల్ని భగవంతుడికి కలగజేసిన మీకు మా పాదాభివందనాలు
@sivashankara26182 жыл бұрын
కృష్ణం వందే జగద్గురుమ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajumunjala69794 жыл бұрын
కపిల గీత ప్రవచనం ద్వారా ....మానసిక స్థితి,వైరాగ్యం గురించి చక్కగా చెప్పారు గురువు గారు ధన్యవాదాలు💐💐
@anjibabu90194 жыл бұрын
Your s Sepech was Me for God Gift గురువు గారూ
@sarithachedurupally93282 жыл бұрын
🙏పాల కడలి పార్వతము పై కూర్చుంది విష్ణువు కదూ బ్రహ్మ అసురులకు అండగా. 🙏
@kolasatyaprasad59064 жыл бұрын
వర్ణణ అద్భుతం
@vijaybanu66162 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం
@nawabpundit40722 жыл бұрын
nee bonda raa nee bonda
@vijaybanu66162 жыл бұрын
@@nawabpundit4072 ఎందుకు ఇటువంటి మాటలు నవాబ్ ఎవరి అభిప్రాయం వారిదే
@vijaybanu66162 жыл бұрын
@@nawabpundit4072 ఎవరి దేవుడు వారికే నవాబ్ ఇష్టమైతే వినాలి లేకుంటే అవమానం చేయడం మంచిది కాదని బొంద పదాలు ఏంటి నవాబ్
@sravankumar813010 ай бұрын
Nenu deviduni Ela poojinchalo Ela smarinchalo nerchunna... Neku e dyanam echinanduku guruvu gariki padabivandanam
@bhaveshreddy32064 жыл бұрын
తన సంతానము జ్ఞానాన్ని పొందినపుడు తల్లి మిక్కిలి ఆనందాన్ని పొందుతుంది జీవుడు జ్ఞానాన్ని పొందితే పరమాత్మ కే ఆనందభాష్పాలు🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🥰🥰
@rajyalakshmiravella4252 жыл бұрын
¹
@nagamaninagamani86895 жыл бұрын
గురువుగారి ప్రవచనలద్వారా చాలా విషయాలు తెలుసుకుంటున్నాను గురువుగారికీ పాదాభివందనాలు Naagmani
@nagamani47612 жыл бұрын
కలియుగంలో సనాతన ధర్మం వైపు నడిపిస్తున్న కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ చాగంటి గారు
@banneapparao66672 жыл бұрын
Yes
@movietime89164 жыл бұрын
Guru gariki Serasu vanchi padhabi vandhanam
@santhireddy59106 жыл бұрын
మీ స్వరము లో ఏముందో తెలీదు కానీ మీ ప్రవచనాలను మేము ఎన్నిసార్లు విన్నా మల్లీ మల్లీ విని పాటించేలా చేస్తునందుకు మీకు మా ధన్యవాదములు . అందరూ చెడు అలవాట్లు వేసనంగా చేసుకుంటున్నారు అలా కాకుండా దేవుని గురించి మీలాంటి వాలు చెప్పేది వేసనంగా చేసుకుంటే ఆదేవుని లో లీనమైతే ఎంతభాగుంటుంది.
@dinakarbattina38465 жыл бұрын
Santhi Reddy baga cheparu andi
@shashikanth55054 жыл бұрын
Aacharana lo pettandi. Malli Malli vinte adhi mathu billa la ayipothundi.
@santhireddy59104 жыл бұрын
Nenu paatisthunanu. Mentaly peasfull ga unte autometicga pischy cal gaa kuda helthy ga untam. So meeru maintain chesedani batti untundi adi sleeping pila leka new enargy naa anedi.
@shashikanth55054 жыл бұрын
@@santhireddy5910 agreed.
@doravittalrameshwarrao13134 жыл бұрын
DVRRao
@janakivelivela17953 ай бұрын
Baboiii me matalu ventunte nijam ga viryagam ocheastade ande,,, meru ma janma danyam aipoinde 🙏🙏🙏
@maruthimosalimosalimaruthi47852 жыл бұрын
గురువు గారు చాగంటి గారికి పాద నమస్కారములు....
@srilathanarayana88792 жыл бұрын
This is my favourite channels thanks for everyone's ...... channel team ki ayura arogya kalagalanu korukunruuu tq brooo
@MsSasisudha4 жыл бұрын
Namaskarm guruvugaru mee pravachanalu vintu unte manasu prashamga untundi me ku padabivandanalu
@Rekha-d2j5yАй бұрын
ఇవాళ తెల్లగా ఉన్న పిల్ల ఏదో అనారోగ్యం వచ్చి.. నల్లగా అయిపోవచ్చు... నల్లగా ఉన్న పిల్ల పార్వతీదేవి అంత పేరు తెచ్చుకోవచ్చు... రంగులో ఏముంది ... శీలం లో ఉంది.... అంతా❤❤🎉🎉😊😊
🙏guru devula pada padmamula ku pada i vandanamulu 🙏krishnam vandhe jagath guruvu 🙏
@chintalapatianjaneyulu31643 жыл бұрын
సాంఖ్యాయన మహర్షి పుట్టక గురించి, ఆ మహర్షికి గాయత్రి అమ్మవారితో అనుబంధం ఎలా కలిగింది తెలియజేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను.
@prasadboggarapu67264 жыл бұрын
ఓం నహుషాయ నమః! 🌅🏵️🙏🏵️🌄
@rajeshltv Жыл бұрын
ఓం నమో నారాయణాయ
@manthrarajamkrishnarjun81555 жыл бұрын
అద్భుతం మీ ప్రవచనాలు.ధన్యోస్మి.
@mamathasri3139 ай бұрын
Thank you so much sir, for this kapila Geetha video. We need to know what is marriage, and their responsibility. Everyone must listen this video before marriage. Thank you so much sir.
@pardhasaradhi53444 жыл бұрын
Very knowledgeable speac h ,to educate us,who keeps us in hindut a sence of samaskaras.
@sivarajuraju70134 жыл бұрын
l. l. . l llll
@sivarajuraju70134 жыл бұрын
.... l. ll o l
@sivarajuraju70134 жыл бұрын
Ol l.
@sivarajuraju70134 жыл бұрын
.... l. ll oll ll l. plll
@anjaiahatikam55022 жыл бұрын
🙏🙏🙏🙏🙏guru devula pada padmmamula ku vañdañamulu ashramamulo vttamamina gruhasth ashramamu Ani manavuniki tharinchi Baga vanuni chere anusaraniyamina athaya dubuthamina e roju vinagalige bagyam ma adhrustam 🙏🙏🙏🙏 vandhe krishnam jagath guruvu 🙏🙏🙏🙏🙏
@maripipremasai87483 жыл бұрын
Om namo narayanaya 🙏🙏🙏🙏🙏🙏
@nagamani47612 жыл бұрын
ఆయన ఉన్నప్పుడు మనం పుట్టడం మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యం శ్రీ గురుభ్యోనమః
@vnkishorekumarrepaka80822 жыл бұрын
Yes it's 100 percent true
@ananthapadmavathamma7084 Жыл бұрын
Koti koti namskalu guruvugaru na janma danyamaiiyeendi gururaru
@anjaiahatikam55022 жыл бұрын
🙏🙏🙏🙏 guru devula pada padmàmula ku vañdañamulu 🙏🙏🙏 vandhe Sri parvathi vallabha parmesharam 🙏🙏🙏
🙏guru devula pada padmàmula ku padabi vandanamulu 😍😍 guru Krupa shravana bagyam 🙏😃
@dvenkatakannajirao19123 жыл бұрын
Guruvugari Padapadmamulaku Na Namaskaramu. Bhagavantunigurinchi Vinuta,chaduvutaku Entho punyam chedi Undali,antakumundu Mi pravachanam vinadaniki Dyva krupa undali Idi na Bhavam. Sivarupaya Sri Brahmarischi Chaganti koteswaraRao Gariki namassulatho ........kannaji
@anjaiahatikam5502 Жыл бұрын
🙏guru devula pada padmàmula ku padabi vandanamulu 🙏guru devula mukatha param pavana devaboothi kardama praja pathi prava chana shravana bagyam 🙏narayana narayana keshava shiva murthy nama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😙
@srinivastrully37897 жыл бұрын
Bhakti sessions should be introduced in schools to save our children,culture,humanity from the polluted degraded westernised society
@DrSivaKumarKotraOrtho4 жыл бұрын
ఈ దేశo హిందూ దేశం అనే నిజాన్ని అర్థం చేసుకునే ప్రజలు ఉన్న రోజున ఈ కోరిక నెరవేరుతుంది. లేకపోతే నెరవేరదు అనేది నా అభిప్రాయం ... Dr Siva Kumar , Orthopedic Surgeon
@kadapalaradhamma45584 жыл бұрын
Nijame pillalaku theliyali.....
@anushaakkabattula98092 жыл бұрын
9
@anushaakkabattula98092 жыл бұрын
@@kadapalaradhamma4558 oo o
@anushaakkabattula98092 жыл бұрын
@@DrSivaKumarKotraOrtho 9 lol oo
@hyderabadkatyayanipilla20393 жыл бұрын
Guru garu these valuable words are really useful for everybody in this generation hat's off to u guru garu 💐💐💐💐🙏🙏🙏🙏🙏🙇🙇🙇
@knagannadora22583 жыл бұрын
Miku padhabi vandhanalu guruvu garu
@mohanraochippala59372 жыл бұрын
Jai Sreemannarayana swamy Dasoham ,great message
@prasadboggarapu67264 жыл бұрын
స్వయంభూమనువు - ఆదిరాజు- మొట్టమొదటి ప్రభువు జగతికి .. మొట్టమొదటి పెద్దలు నిర్ణయించిన వివాహం - కర్దమప్రజాపతి, దేవహుతి..🙏
Bhagavanthudu ela untadu ante Chaganti varini chupavachu
@anandadula4063 жыл бұрын
Adbutam...
@srinivasaraom3936 жыл бұрын
చాలా ఉపయోగకరమైన ప్రసంగం, గురువర్యులకు ధన్యవాదాలు
@vamanreddygaddam78434 жыл бұрын
Jai Jai Sri Krishna 🙏🙏🙏🙏🙏
@gopikrishna20477 жыл бұрын
it is very excellent speeches . I cannot leave without listing Abraham Sri chaganti.Today
@nageswararao86862 жыл бұрын
Very nice excellent highlight guruvugari padalaku namaskaram Dr chaganti pravachanalu super fantastic excellent highlight omnamasivayya Ganti Nageswara rao Vizag
@priyareddy32954 жыл бұрын
Namaste guru garu 🙏 Janma dhanyamayindhi 👍
@anjaneyuluanji62366 жыл бұрын
Mee paadaalaku namaskaaram guruvugaaru
@DSavitri-tt6vhАй бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@mohanp26336 жыл бұрын
Pranamalu guruvu gaaru
@laxman57345 жыл бұрын
Guruvu gariki na namaskaramulu Padabivandanamu
@Krishnkumari176712 күн бұрын
హరే కృష్ణ హరే రామ 🙏🦚
@anilkumarpodishetty21724 жыл бұрын
జై శ్రీ క్రిష్ణా
@raghunandhanreddy1512 Жыл бұрын
గణేష్ టెంపుల్ లొ ఒకసారి అందరికీ వినిపిస్తే మనిషి యొక్క జీవితం తెలుస్తుంది నేను ఒక సామాన్య వాడిని ప్రపంచానికి తెలుస్తుంది
@upendersripolasu21396 жыл бұрын
Guruvu gaariki namashkaaramulu
@harshamulagalapati2994 Жыл бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామహరే హరే
@umadevim18692 жыл бұрын
Guruvugariki dhanyavadamulu.🙏🙏
@nandinilakshmi8454 Жыл бұрын
Jai sri krishna🕉🕉🕉🌺🌸🌼💐🌹
@kavali_king4 жыл бұрын
అంతా బాగుంది చాలా బాగా చెప్పారు గురువు గారు కపిల మహర్షి గురించి ఇంకా కొంచెం వివరించి ఉంటే చాలా బాగుండేది ఆయన చెప్పిన కపిల గీత గురించి 10 నిమిషాలు చెప్పారు కానీ ఆయన గురించి పెద్ద గా ప్రస్థావన లేదు కపిల మహర్షి గురించి వివరంగా బోధించిన వీడియో ఉంటే లింక్ షేర్ చేయ గలరు
@subramanyamnuti68562 жыл бұрын
please listen from beginning one more time
@kannirudroju13975 жыл бұрын
Dhanyavadhalu thandri
@devivaraprasad31002 жыл бұрын
1:19:49 Kapila maharshi telling most imp words to the Mother Devahuthi maata
@kondapallivenkateshwararao9832 жыл бұрын
సనాతన ధర్మ విలువలను తెలుసుకుంటూ మన జీవితాలు ఎల్లప్పుడూ గడపాలని గురువు గారు తెలిపిన సత్యం
Om namo bagawathe vasudevaya Om namo narayanaya Om sri krishnayanamaha
@aliveru50016 жыл бұрын
Thank you goruvu garu
@laxmimaharajsagi36136 жыл бұрын
Jai gurudeva intha chakkaga cheyuchunna ituvanti pravachanalu cheyuvaru Ee pravachanalu vinutaku kavalasina internet mobile data ichina company Vari, intha goppa pouraneekulu janminchina kalamunandu janmanichina andariki sathakoti vandanamulu. Yevaru Ee janma charithardhamu cheyu pravachanalu vini Vari jeevithamunandu anvainchukoni dhanyulunavariki ananthakoti pranamamulu jai gurudeva 🙌🙌🙌
Ayya chagabti garu dayachesi mukthiki gruhasthasthram patinchalani anakandi.. Vivekananda, Ramakrishna paramahinsa, adi sankaracharyulu, madwacharyulu and chala bagavathulu sanyasulugane mukthini pondinaru... Mee manasu and mee alochanalanu and karma parithyagulainavalu and thanalo bhagavanthuni chudagaliginavalu mukthini pondutaku arhulu avagalaru