#సనాతనధర్మం

  Рет қаралды 47,309

Prakash Gantela

Prakash Gantela

Күн бұрын

Пікірлер: 135
@PrakashGantela
@PrakashGantela 7 күн бұрын
కొందరు క్రైస్తవంలో మార్పులు రాలేదా, దురాచారాలు లేవా అని అడుగుతున్నారు. వాళ్లకు జవాబు: నిజమే. క్రైస్తవంలో సైతం దురాచారాలు వచ్చాయి. క్రైస్తవం ఒకరిని చూసి సంస్కరించుకోలేదు. క్రైస్తవంలో "సంస్కరణ" బైబిల్ ఆధారంగా జరిగింది. పైగా సంస్కరణ పాత (పునాది) విషయాల వైపుకు మళ్ళింది. క్రీస్తు, అపోస్తలులు ఆది నుంచి ఏమి బోధించారో దాని ఆధారంగా సంస్కరణ జరిగింది. పైగా క్రైస్తవులు మాది "సనాతనం" అని చెప్పుకోవట్లేదు😊 మరో విషయం. క్రైస్తవంలో దేవుడు, క్రీస్తు, పాపం, రక్షణ, ... ఈ ప్రాథమిక సిద్ధాంతాలు ఇప్పటికీ మారలేదు. బైబిల్ నాటి నుంచి నేటికీ క్రైస్తవానికి ప్రమాణం. ఇది విజ్ఞులు గమనించాలి!
@swethaveluru6024
@swethaveluru6024 7 күн бұрын
In Christian, Islam there is no discrimination
@rajasekhar1599
@rajasekhar1599 6 күн бұрын
అన్నా చాలా థ్యాంక్ యూ అన్న
@JSVHere
@JSVHere 6 күн бұрын
​@@swethaveluru6024 Looks like you don't know much about women in Islam
@javapumadhusudhanara8716
@javapumadhusudhanara8716 5 күн бұрын
Mana sanatam lo unna lopalu manam aspect cheyyalisinde
@ptej348
@ptej348 23 сағат бұрын
I was hoping to hear something on this issue in the wake of this sudden resurgence of interest in ‘Sanathana Dharma’ by people all over. Thank you so much Prof. Gantela for your clear cut analysis with in depth insights and thought provoking apologetics. I pray to God Almighty that He will open the blinded eyes of the people of India to the knowledge and the truth of Jesus Christ, the Lord & Saviour, the free gift of God to all mankind because God loves all of us with an everlasting love. 🙏
@rajubabudadala8835
@rajubabudadala8835 5 күн бұрын
దేవుని నామములో మీకు వందనాలు సా ర్ మంచి ఇంటర్వ్యూ ఇలాంటివి చాలా జరగాలని ఆశపడుతున్న అందరూ సత్యమును గ్రహించి మతం అనే పిచ్చి లోంచి బయటకు వచ్చి సర్వ సత్యము లోకి చేరుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను
@DheerajKumar-wm4js
@DheerajKumar-wm4js 4 күн бұрын
ధర్మం - చెయ్యవలసినది చెయ్యడం, చెయ్యకూడనిది చెయ్యకపోవడం. సనాతన ధర్మం - ఎప్పటికీ అదే ధర్మం. కాలమాన పరిస్థితులు ధర్మాన్ని నిర్దేశిస్తాయి, ఆ సమయానికి అవి ఆచరిస్తారు. కాలం మారింది, ధర్మం మారింది, కాదు. ఆక్ is పాక్, పాక్ is ఆక్, ఆక్ పాక్ కరివేపాకు......ఇలా వుంది మీ explaination. సనాతన ధర్మం అని ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఈ మ్లెచ మతాలు వచ్చి నాలుగు ఈకలు చూపించి నా hairstyle ఎంత బాగుందో చూసావా అని పండిపోయిన తలకి చెప్తున్నాయి. ద్రౌపది 5 భర్తలు కలది, అప్పటి ధర్మం అది, ఇలా చెప్పడం లొ మీ అజ్ఞానం అన్నలా లేక మోసపుచ్చే ఉద్ధేశమా? మతం, ఒకరి ఆలోచనా పద్ధతి, ఇది మీకు తెలిసి వుండాలి, తెలిసి ఈ విషయం ప్రస్తావించకుండా మతాల వైరుధ్యాలు ఎలా చెప్తారు. హిందూ తత్వం ఒక మతం అని అంటే, దానికి origin ఎవరొ చెప్పాలి. కాదు హిందూ తత్వమే మతం కాదు అంటే అప్పుడు దాని నుండి మతాలు పుడతాయి. పద్ధతులు ఆచారాలు క్రైస్తవం లొ మారలేదా.....ఎంత మూర్ఖత్వం. ఎన్ని సార్లు మారినా ఇంకా చాలక protest చేస్తేనే protestants. అది కూడా చాలక ఇంకా ఇంకా refine అవుతూనే వుంది. నిజానికి ఎక్కువ మంది క్రైస్తవులు అని చెప్పుకునే వారు పాటించేది paul మతం. ప్రతీ topic లొ చెప్పడానికి ఏదో ఒక మెలిక వుంటూనే వుంది ఈ interview లొ, అన్ని విప్పి చెప్పలేక ఆపుతున్నా.
@WilsonKodamanchili
@WilsonKodamanchili 6 күн бұрын
Dear brother Prakash garu.Hats off to you the way you have explained - "Sanatana dharmam".we are proud of you.God bless you bro. Bro Wilson Hyderabad
@PrakashGantela
@PrakashGantela 5 күн бұрын
@@WilsonKodamanchili 🙏
@WilsonKodamanchili
@WilsonKodamanchili 5 күн бұрын
@PrakashGantela Thank you very much bro.
@DheerajKumar-wm4js
@DheerajKumar-wm4js 4 күн бұрын
ధర్మం - చెయ్యవలసినది చెయ్యడం, చెయ్యకూడనిది చెయ్యకపోవడం. సనాతన ధర్మం - ఎప్పటికీ అదే ధర్మం. కాలమాన పరిస్థితులు ధర్మాన్ని నిర్దేశిస్తాయి, ఆ సమయానికి అవి ఆచరిస్తారు. కాలం మారింది, ధర్మం మారింది, కాదు. ఆక్ is పాక్, పాక్ is ఆక్, ఆక్ పాక్ కరివేపాకు......ఇలా వుంది మీ explaination. సనాతన ధర్మం అని ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఈ మ్లెచ మతాలు వచ్చి నాలుగు ఈకలు చూపించి నా hairstyle ఎంత బాగుందో చూసావా అని పండిపోయిన తలకి చెప్తున్నాయి. ద్రౌపది 5 భర్తలు కలది, అప్పటి ధర్మం అది, ఇలా చెప్పడం లొ మీ అజ్ఞానం అన్నలా లేక మోసపుచ్చే ఉద్ధేశమా? మతం, ఒకరి ఆలోచనా పద్ధతి, ఇది మీకు తెలిసి వుండాలి, తెలిసి ఈ విషయం ప్రస్తావించకుండా మతాల వైరుధ్యాలు ఎలా చెప్తారు. హిందూ తత్వం ఒక మతం అని అంటే, దానికి origin ఎవరొ చెప్పాలి. కాదు హిందూ తత్వమే మతం కాదు అంటే అప్పుడు దాని నుండి మతాలు పుడతాయి. పద్ధతులు ఆచారాలు క్రైస్తవం లొ మారలేదా.....ఎంత మూర్ఖత్వం. ఎన్ని సార్లు మారినా ఇంకా చాలక protest చేస్తేనే protestants. అది కూడా చాలక ఇంకా ఇంకా refine అవుతూనే వుంది. నిజానికి ఎక్కువ మంది క్రైస్తవులు అని చెప్పుకునే వారు పాటించేది paul మతం. ప్రతీ topic లొ చెప్పడానికి ఏదో ఒక మెలిక వుంటూనే వుంది ఈ interview లొ, అన్ని విప్పి చెప్పలేక ఆపుతున్నా.
@ravi99879
@ravi99879 Күн бұрын
చాలా చక్కగా వివరించారు.వందనములు
@madhumedia8194
@madhumedia8194 4 күн бұрын
సనాతన ధర్మం గురించి చాలా మంచిగా వివరించారు ఇలాంటి ప్రోగ్రాం టెలికాస్ట్ చేసేటప్పుడు సెకండ్ కెమెరా కూడా యూస్ చేసి ఉంటే చాలా బాగుండేది ముఖ్య అతిథిగా ఎవరైతే మాట్లాడుతున్నారో ఆయన్ని మెయిన్ ఫ్రేమ్ చేసి ఉంటే ఈ ఇంటర్వ్యూ ఇంకా బాగుండేది
@DheerajKumar-wm4js
@DheerajKumar-wm4js 4 күн бұрын
ధర్మం - చెయ్యవలసినది చెయ్యడం, చెయ్యకూడనిది చెయ్యకపోవడం. సనాతన ధర్మం - ఎప్పటికీ అదే ధర్మం. కాలమాన పరిస్థితులు ధర్మాన్ని నిర్దేశిస్తాయి, ఆ సమయానికి అవి ఆచరిస్తారు. కాలం మారింది, ధర్మం మారింది, కాదు. ఆక్ is పాక్, పాక్ is ఆక్, ఆక్ పాక్ కరివేపాకు......ఇలా వుంది మీ explaination. సనాతన ధర్మం అని ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఈ మ్లెచ మతాలు వచ్చి నాలుగు ఈకలు చూపించి నా hairstyle ఎంత బాగుందో చూసావా అని పండిపోయిన తలకి చెప్తున్నాయి. ద్రౌపది 5 భర్తలు కలది, అప్పటి ధర్మం అది, ఇలా చెప్పడం లొ మీ అజ్ఞానం అన్నలా లేక మోసపుచ్చే ఉద్ధేశమా? మతం, ఒకరి ఆలోచనా పద్ధతి, ఇది మీకు తెలిసి వుండాలి, తెలిసి ఈ విషయం ప్రస్తావించకుండా మతాల వైరుధ్యాలు ఎలా చెప్తారు. హిందూ తత్వం ఒక మతం అని అంటే, దానికి origin ఎవరొ చెప్పాలి. కాదు హిందూ తత్వమే మతం కాదు అంటే అప్పుడు దాని నుండి మతాలు పుడతాయి. పద్ధతులు ఆచారాలు క్రైస్తవం లొ మారలేదా.....ఎంత మూర్ఖత్వం. ఎన్ని సార్లు మారినా ఇంకా చాలక protest చేస్తేనే protestants. అది కూడా చాలక ఇంకా ఇంకా refine అవుతూనే వుంది. నిజానికి ఎక్కువ మంది క్రైస్తవులు అని చెప్పుకునే వారు పాటించేది paul మతం. ప్రతీ topic లొ చెప్పడానికి ఏదో ఒక మెలిక వుంటూనే వుంది ఈ interview లొ, అన్ని విప్పి చెప్పలేక ఆపుతున్నా.
@santoshkumarpenugula8487
@santoshkumarpenugula8487 7 күн бұрын
Super prakash garu theliyani vishyalu cheparu Thank you Jesus
@raghavakv
@raghavakv 5 күн бұрын
Praise the lord
@Iluvmybharath
@Iluvmybharath 6 күн бұрын
Praise the Lord brothers మంచి విషయాలు చెప్పారు
@SisTar-g1b
@SisTar-g1b 4 күн бұрын
Praise the lord ayyagaru deunekee mahema ❤
@robinj5816
@robinj5816 7 күн бұрын
అసలు సనాతనం కరెక్ట్ అంటే.. మొదట చెయ్యవలసిన అంశాలు: 1) పూర్వం లో మనదేశం తో కలిసి ఉన్న మిగతా దేశాలు కూడా ఉండాలి... 2)అన్ని రాష్ట్రాలు పూర్వం కలిసి ఉన్నటు ఇప్పుడు కూడా కలిసి ఉండాలి.. విభజన ఉండకూడదు.. 3) పూర్వం ఉన్న మేడ, మిద్దె,భవంతులు మాత్రమె ఉండాలి! 4) ఏకువ మాట్లాడితే మూతికి ముంత,, ముడ్డికి ఆకు కట్టుకోవాలి!! 5) ఇంకా ఎక్కువ మాట్లాడితే.పెళ్లి చేసుకున్నాక మొదట బ్రాహ్మణుడు పరీక్షించి తర్వాత భర్త ఎలుకోవాలి.... 6) మగాళ్ళు మొత్తం గోచీ,కట్టుకోవాలి... 7) మున్సూబులు,కారణాలు మళ్ళీ రావాలి!! 8) గుర్రాలు ఏనుగులు రథాలు మాత్రమే ప్రయాణానికి మళ్లీ కావాలి 9)పెళ్లి కాని వాడు చస్తే కర్రకు కుక్కను కట్టినట్టు కట్టి స్మశానానికి తీసుకువెళ్ళాలి... 10) పద్మిని జాతి శంకిని, మోహిని, ,రంభ ఊర్వశి మేనక సరదా, శుభద్ర ఇల జాతులు ప్రకారం పెళ్లి చేసుకోవాలి.. ఇంకా ఏకువ మాట్లాడితే బుర్రకాయలో మంచినీళ్లు తాగి,, విసనకర్ర విసురుకుని, చెంబు పట్టుకుని చేలోకి పొయ్యి మలమూత్ర విసర్జన చెయ్యాలి... 😂😂😂
@vincentpalm6093
@vincentpalm6093 7 күн бұрын
We are waiting for this topic. Praise the Lord Brother for it cleared all our doubts to anwer others.Thanks 🙏🏽
@prasadjames5332
@prasadjames5332 2 күн бұрын
Very good explanation on Sanathana dharmam
@kalapalabharathi7571
@kalapalabharathi7571 5 күн бұрын
Praise the lord pastor garu
@challapallisreenu2756
@challapallisreenu2756 6 күн бұрын
Thank you sir...good information......🎉🎉🎉🎉
@DheerajKumar-wm4js
@DheerajKumar-wm4js 4 күн бұрын
ధర్మం - చెయ్యవలసినది చెయ్యడం, చెయ్యకూడనిది చెయ్యకపోవడం. సనాతన ధర్మం - ఎప్పటికీ అదే ధర్మం. కాలమాన పరిస్థితులు ధర్మాన్ని నిర్దేశిస్తాయి, ఆ సమయానికి అవి ఆచరిస్తారు. కాలం మారింది, ధర్మం మారింది, కాదు. ఆక్ is పాక్, పాక్ is ఆక్, ఆక్ పాక్ కరివేపాకు......ఇలా వుంది మీ explaination. సనాతన ధర్మం అని ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఈ మ్లెచ మతాలు వచ్చి నాలుగు ఈకలు చూపించి నా hairstyle ఎంత బాగుందో చూసావా అని పండిపోయిన తలకి చెప్తున్నాయి. ద్రౌపది 5 భర్తలు కలది, అప్పటి ధర్మం అది, ఇలా చెప్పడం లొ మీ అజ్ఞానం అన్నలా లేక మోసపుచ్చే ఉద్ధేశమా? మతం, ఒకరి ఆలోచనా పద్ధతి, ఇది మీకు తెలిసి వుండాలి, తెలిసి ఈ విషయం ప్రస్తావించకుండా మతాల వైరుధ్యాలు ఎలా చెప్తారు. హిందూ తత్వం ఒక మతం అని అంటే, దానికి origin ఎవరొ చెప్పాలి. కాదు హిందూ తత్వమే మతం కాదు అంటే అప్పుడు దాని నుండి మతాలు పుడతాయి. పద్ధతులు ఆచారాలు క్రైస్తవం లొ మారలేదా.....ఎంత మూర్ఖత్వం. ఎన్ని సార్లు మారినా ఇంకా చాలక protest చేస్తేనే protestants. అది కూడా చాలక ఇంకా ఇంకా refine అవుతూనే వుంది. నిజానికి ఎక్కువ మంది క్రైస్తవులు అని చెప్పుకునే వారు పాటించేది paul మతం. ప్రతీ topic లొ చెప్పడానికి ఏదో ఒక మెలిక వుంటూనే వుంది ఈ interview లొ, అన్ని విప్పి చెప్పలేక ఆపుతున్నా.
@rajanirajani2482
@rajanirajani2482 6 күн бұрын
Praise the Lord pastor garu 🙏💐
@maheshcepha3279
@maheshcepha3279 7 күн бұрын
What a valuable information and details about our culture and religion...... thank you both of you sir....😊
@jcbabujoda4661
@jcbabujoda4661 5 күн бұрын
Nice explanation 👌 👍 👏 🙏🙏
@Ravi-u9i1o
@Ravi-u9i1o 7 күн бұрын
Chaala chakkaga vivarincharu sir. Thank you. Inka koncham long session chesthe bavuntundhemo. Nenu chaala mandiki forward chesanu. God bless you sir.
@PamuriPraveenSharma-hz3lj
@PamuriPraveenSharma-hz3lj 2 күн бұрын
Nice video sir 🙏
@garikapatitayakumari4314
@garikapatitayakumari4314 2 күн бұрын
Praise the Lord anna 🙏🙏🙏🙏
@CHAKRA-lu9dt
@CHAKRA-lu9dt 7 күн бұрын
Praise the Lord sir, thank u Very much for explaining clearly about Santa Ana dharmam. God bless you sir. 🎉
@DheerajKumar-wm4js
@DheerajKumar-wm4js 4 күн бұрын
ధర్మం - చెయ్యవలసినది చెయ్యడం, చెయ్యకూడనిది చెయ్యకపోవడం. సనాతన ధర్మం - ఎప్పటికీ అదే ధర్మం. కాలమాన పరిస్థితులు ధర్మాన్ని నిర్దేశిస్తాయి, ఆ సమయానికి అవి ఆచరిస్తారు. కాలం మారింది, ధర్మం మారింది, కాదు. ఆక్ is పాక్, పాక్ is ఆక్, ఆక్ పాక్ కరివేపాకు......ఇలా వుంది మీ explaination. సనాతన ధర్మం అని ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఈ మ్లెచ మతాలు వచ్చి నాలుగు ఈకలు చూపించి నా hairstyle ఎంత బాగుందో చూసావా అని పండిపోయిన తలకి చెప్తున్నాయి. ద్రౌపది 5 భర్తలు కలది, అప్పటి ధర్మం అది, ఇలా చెప్పడం లొ మీ అజ్ఞానం అన్నలా లేక మోసపుచ్చే ఉద్ధేశమా? మతం, ఒకరి ఆలోచనా పద్ధతి, ఇది మీకు తెలిసి వుండాలి, తెలిసి ఈ విషయం ప్రస్తావించకుండా మతాల వైరుధ్యాలు ఎలా చెప్తారు. హిందూ తత్వం ఒక మతం అని అంటే, దానికి origin ఎవరొ చెప్పాలి. కాదు హిందూ తత్వమే మతం కాదు అంటే అప్పుడు దాని నుండి మతాలు పుడతాయి. పద్ధతులు ఆచారాలు క్రైస్తవం లొ మారలేదా.....ఎంత మూర్ఖత్వం. ఎన్ని సార్లు మారినా ఇంకా చాలక protest చేస్తేనే protestants. అది కూడా చాలక ఇంకా ఇంకా refine అవుతూనే వుంది. నిజానికి ఎక్కువ మంది క్రైస్తవులు అని చెప్పుకునే వారు పాటించేది paul మతం. ప్రతీ topic లొ చెప్పడానికి ఏదో ఒక మెలిక వుంటూనే వుంది ఈ interview లొ, అన్ని విప్పి చెప్పలేక ఆపుతున్నా.
@SisTar-g1b
@SisTar-g1b 4 күн бұрын
Yes sir❤
@sujith0101
@sujith0101 5 күн бұрын
బౌద్ధం నీ దారుణంగా అణిచివేసి, హింసించి, హింసాత్మకంగా, చంపి బౌద్ధ తత్వ చింతన నీ అంతో ఇంతో అనుకరణ చేస్తూ ఆర్యుల ద్వారా రుద్ధబడి ప్రాచుర్యం లోకి వచ్చిందే హైందవం. ఈ విషయం బుద్ధి ఉన్న, చరిత్ర పరిశీలించిన యే వ్యక్తి కైన అర్థం అవుతుంది. హిందూ ధర్మం కేవలం ఆర్య బ్రాహ్మణ మతం, అన్యులు అందరు శూద్రులు, అంటరాని వారు, సామానులు కారు అని అన్నది హైందవం. దేవదాసీ లాంటి దుర్మార్గపు వ్యవస్థ ను సైతం కొనసాగించిన, కొనసాగిస్తున్న పరమ ధరిద్రమైన క్యాన్సర్ హైందవం.
@DheerajKumar-wm4js
@DheerajKumar-wm4js 4 күн бұрын
ధర్మం - చెయ్యవలసినది చెయ్యడం, చెయ్యకూడనిది చెయ్యకపోవడం. సనాతన ధర్మం - ఎప్పటికీ అదే ధర్మం. కాలమాన పరిస్థితులు ధర్మాన్ని నిర్దేశిస్తాయి, ఆ సమయానికి అవి ఆచరిస్తారు. కాలం మారింది, ధర్మం మారింది, కాదు. ఆక్ is పాక్, పాక్ is ఆక్, ఆక్ పాక్ కరివేపాకు......ఇలా వుంది మీ explaination. సనాతన ధర్మం అని ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఈ మ్లెచ మతాలు వచ్చి నాలుగు ఈకలు చూపించి నా hairstyle ఎంత బాగుందో చూసావా అని పండిపోయిన తలకి చెప్తున్నాయి. ద్రౌపది 5 భర్తలు కలది, అప్పటి ధర్మం అది, ఇలా చెప్పడం లొ మీ అజ్ఞానం అన్నలా లేక మోసపుచ్చే ఉద్ధేశమా? మతం, ఒకరి ఆలోచనా పద్ధతి, ఇది మీకు తెలిసి వుండాలి, తెలిసి ఈ విషయం ప్రస్తావించకుండా మతాల వైరుధ్యాలు ఎలా చెప్తారు. హిందూ తత్వం ఒక మతం అని అంటే, దానికి origin ఎవరొ చెప్పాలి. కాదు హిందూ తత్వమే మతం కాదు అంటే అప్పుడు దాని నుండి మతాలు పుడతాయి. పద్ధతులు ఆచారాలు క్రైస్తవం లొ మారలేదా.....ఎంత మూర్ఖత్వం. ఎన్ని సార్లు మారినా ఇంకా చాలక protest చేస్తేనే protestants. అది కూడా చాలక ఇంకా ఇంకా refine అవుతూనే వుంది. నిజానికి ఎక్కువ మంది క్రైస్తవులు అని చెప్పుకునే వారు పాటించేది paul మతం. ప్రతీ topic లొ చెప్పడానికి ఏదో ఒక మెలిక వుంటూనే వుంది ఈ interview లొ, అన్ని విప్పి చెప్పలేక ఆపుతున్నా.
@solmonraju4591
@solmonraju4591 7 күн бұрын
Beautiful brief prakesh Anna 🎉
@kolliradha1188
@kolliradha1188 7 күн бұрын
Very good, Sir super
@holygodchannel3152
@holygodchannel3152 3 күн бұрын
praise the Lord
@kandirelliveerababu4194
@kandirelliveerababu4194 6 күн бұрын
Good massage sir
@e.p.k.naveenkumar905
@e.p.k.naveenkumar905 7 күн бұрын
Exlent ga vivarincharu brother
@vangalisampathkumar6674
@vangalisampathkumar6674 5 күн бұрын
🙏
@niba-niranjanv6250
@niba-niranjanv6250 6 күн бұрын
good explanation
@DheerajKumar-wm4js
@DheerajKumar-wm4js 4 күн бұрын
ధర్మం - చెయ్యవలసినది చెయ్యడం, చెయ్యకూడనిది చెయ్యకపోవడం. సనాతన ధర్మం - ఎప్పటికీ అదే ధర్మం. కాలమాన పరిస్థితులు ధర్మాన్ని నిర్దేశిస్తాయి, ఆ సమయానికి అవి ఆచరిస్తారు. కాలం మారింది, ధర్మం మారింది, కాదు. ఆక్ is పాక్, పాక్ is ఆక్, ఆక్ పాక్ కరివేపాకు......ఇలా వుంది మీ explaination. సనాతన ధర్మం అని ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఈ మ్లెచ మతాలు వచ్చి నాలుగు ఈకలు చూపించి నా hairstyle ఎంత బాగుందో చూసావా అని పండిపోయిన తలకి చెప్తున్నాయి. ద్రౌపది 5 భర్తలు కలది, అప్పటి ధర్మం అది, ఇలా చెప్పడం లొ మీ అజ్ఞానం అన్నలా లేక మోసపుచ్చే ఉద్ధేశమా? మతం, ఒకరి ఆలోచనా పద్ధతి, ఇది మీకు తెలిసి వుండాలి, తెలిసి ఈ విషయం ప్రస్తావించకుండా మతాల వైరుధ్యాలు ఎలా చెప్తారు. హిందూ తత్వం ఒక మతం అని అంటే, దానికి origin ఎవరొ చెప్పాలి. కాదు హిందూ తత్వమే మతం కాదు అంటే అప్పుడు దాని నుండి మతాలు పుడతాయి. పద్ధతులు ఆచారాలు క్రైస్తవం లొ మారలేదా.....ఎంత మూర్ఖత్వం. ఎన్ని సార్లు మారినా ఇంకా చాలక protest చేస్తేనే protestants. అది కూడా చాలక ఇంకా ఇంకా refine అవుతూనే వుంది. నిజానికి ఎక్కువ మంది క్రైస్తవులు అని చెప్పుకునే వారు పాటించేది paul మతం. ప్రతీ topic లొ చెప్పడానికి ఏదో ఒక మెలిక వుంటూనే వుంది ఈ interview లొ, అన్ని విప్పి చెప్పలేక ఆపుతున్నా.
@vimalavelisela7180
@vimalavelisela7180 7 күн бұрын
Exlent sir
@praveenpragada8632
@praveenpragada8632 Күн бұрын
Title chusi bayapaddanu. But good explanation
@issacrajnr226
@issacrajnr226 7 күн бұрын
Praselord beautiful words and massage for human thankyou sir
@johnsonmummareddy5343
@johnsonmummareddy5343 7 күн бұрын
Hi sir, thanks for the indepth analysis of these contemporary issues..❤ Can you give us details about your college, bible classes, address.... I'm searching from long time to contact you and learn some things....
@vijay11163
@vijay11163 4 күн бұрын
వున్నది వున్నటు కచ్చితంగా చెప్పారు అనుకోవటం లేదు.
@MurariChittiBabu-fm6hr
@MurariChittiBabu-fm6hr 3 күн бұрын
🙏🙏🙏🙏👍👍👍
@kiranragula9502
@kiranragula9502 4 күн бұрын
❤❤❤❤
@Kantasandhya
@Kantasandhya 7 күн бұрын
🎉🎉
@imissyoudaddy1795
@imissyoudaddy1795 4 күн бұрын
ఎవ్వరికి అనిపించదు షేర్ చేద్దామని
@challapallisreenu2756
@challapallisreenu2756 6 күн бұрын
🎉🎉🎉🎉🎉
@hearttraders7214
@hearttraders7214 6 күн бұрын
Praise the lord brother!! Please do not reply to comments because they do not have have knowledge as much as you!! Please I suggest to Ignore!! 😇 keep doing what you are doing!! Glory to GOD
@shravani9158
@shravani9158 6 күн бұрын
My opinion same
@PrakashGantela
@PrakashGantela 6 күн бұрын
I too wanna ignore, brother. But for the sake of our folks I give answers sometimes-not for their Thank you 😊
@DheerajKumar-wm4js
@DheerajKumar-wm4js 4 күн бұрын
ధర్మం - చెయ్యవలసినది చెయ్యడం, చెయ్యకూడనిది చెయ్యకపోవడం. సనాతన ధర్మం - ఎప్పటికీ అదే ధర్మం. కాలమాన పరిస్థితులు ధర్మాన్ని నిర్దేశిస్తాయి, ఆ సమయానికి అవి ఆచరిస్తారు. కాలం మారింది, ధర్మం మారింది, కాదు. ఆక్ is పాక్, పాక్ is ఆక్, ఆక్ పాక్ కరివేపాకు......ఇలా వుంది మీ explaination. సనాతన ధర్మం అని ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఈ మ్లెచ మతాలు వచ్చి నాలుగు ఈకలు చూపించి నా hairstyle ఎంత బాగుందో చూసావా అని పండిపోయిన తలకి చెప్తున్నాయి. ద్రౌపది 5 భర్తలు కలది, అప్పటి ధర్మం అది, ఇలా చెప్పడం లొ మీ అజ్ఞానం అన్నలా లేక మోసపుచ్చే ఉద్ధేశమా? మతం, ఒకరి ఆలోచనా పద్ధతి, ఇది మీకు తెలిసి వుండాలి, తెలిసి ఈ విషయం ప్రస్తావించకుండా మతాల వైరుధ్యాలు ఎలా చెప్తారు. హిందూ తత్వం ఒక మతం అని అంటే, దానికి origin ఎవరొ చెప్పాలి. కాదు హిందూ తత్వమే మతం కాదు అంటే అప్పుడు దాని నుండి మతాలు పుడతాయి. పద్ధతులు ఆచారాలు క్రైస్తవం లొ మారలేదా.....ఎంత మూర్ఖత్వం. ఎన్ని సార్లు మారినా ఇంకా చాలక protest చేస్తేనే protestants. అది కూడా చాలక ఇంకా ఇంకా refine అవుతూనే వుంది. నిజానికి ఎక్కువ మంది క్రైస్తవులు అని చెప్పుకునే వారు పాటించేది paul మతం. ప్రతీ topic లొ చెప్పడానికి ఏదో ఒక మెలిక వుంటూనే వుంది ఈ interview లొ, అన్ని విప్పి చెప్పలేక ఆపుతున్నా.
@hearttraders7214
@hearttraders7214 4 күн бұрын
@DheerajKumar-wm4js ధీరజ్ కుమార్ మీరు తెలుసుకోవాల్సింది పురాణాల ప్రకారం ఎంటి అంటే యుగానికో ధర్మం, ఒక యుగం లో తప్పు ఇంకో యుగం లో కరెక్ట్!! మీ భాషలో చెప్పాలి అంతే ఒక యుగం లో చేయాల్సింది చేస్తే కరెక్ట్ ఇంకో యుగం లో చేయకుడనిది చేస్తే కరెక్ట్!! సనాతన అంటే ప్రాచీన, పురాతన అని అర్థం, పురాణాల ప్రకారం ప్రాచీన ధర్మం పాటిస్తే ఈ కాలం లో జైల్ లో వేస్తారు అండి!! అర్ధం కాకపోతే మళ్ళీ చదవండి!!
@PrakashGantela
@PrakashGantela 4 күн бұрын
@@hearttraders7214 కాలాన్ని బట్టి మారే ధర్మం "సనాతన" ధర్మం కాలేదు కదా. సనాతనంగా నిశ్చలంగా ఉన్న ధర్మాన్ని మాత్రమే "సనాతన ధర్మం" అనగలం. ఇంత చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా?
@PaidiRaju-og4kr
@PaidiRaju-og4kr 7 күн бұрын
Vandanalubro
@dbose9691
@dbose9691 22 сағат бұрын
అన్నా, క్రైస్తవులు తలకు రంగు వేసుకోవచ్చా? దయచేసి వివరణ యివ్వగలరు.
@thinkpositive627
@thinkpositive627 3 күн бұрын
మీరు హిందూ మతాన్ని ఎలా విమర్శిస్తారు..ఏ ఒక్క మతాన్ని విమర్శించరాదు ...ఎవరికి నచ్చిన మతాన్ని వారు ఆచరిస్తారు..
@yennenareshkumar3667
@yennenareshkumar3667 2 күн бұрын
మీరు విమర్శించక పోవచ్చు... కానీ యూట్యూబ్ లో యేసు ప్రభువుని, క్రైస్తవాన్ని, మరియమ్మ ను బండ బూతులు తిట్టే హిందుత్వ వాదులు, మతోన్మాదులు, సన్యాసుల చిట్టా పెద్దదే ఉంది లెండి. అన్ని విధాలుగా సద్విమర్శ లు మంచిదే.. సర్వ సత్యం వైపు నడిపిస్తాయి.. గ్రహిస్తే! కానీ విమర్శకి, దూషించడానికి చాల సన్నని సరిహద్దు ఉంటుంది.. ఆ గీత ఎవరు దాటిన నేరమే..
@SRK-vz7fj
@SRK-vz7fj 5 күн бұрын
ఒక క్రైస్తవుడిగా తాళి కట్టవచ్చా. అసలు నిజమైన క్రైస్తవ వివాహ పద్ధతి ఏంటి పాస్టర్ గారు
@imissyoudaddy1795
@imissyoudaddy1795 4 күн бұрын
🅰︎🅼︎🅴︎🅽︎
@AdampaulRudrapati
@AdampaulRudrapati 7 күн бұрын
Gurajada apparao _was written that book_sir
@PrakashGantela
@PrakashGantela 7 күн бұрын
Yes, Gurajada wrote the book "కన్యాశుల్కం". But Veeresalingam was a writer and social reformer. The point is: If a writer can articulate his voice for social reform we can air voice as well for the good of the society-especially for truth's sake!
@mastermta1104
@mastermta1104 6 күн бұрын
బైబిల్ మరియు వేదాలు లోని జ్ఞాన విజ్ఞాన శాస్త్రం, నక్షత్రాలు, గ్రహాలు, సూర్య మరియు చంద్రుల గురించి వివరణతో, వాటి ప్రాముఖ్యతను మరియు శాస్త్రపరమైన ఆధారం వివరించడం: 1. బైబిల్ లో జ్ఞాన విజ్ఞాన శాస్త్రం: బైబిల్ అనేది ప్రాముఖ్యంగా ఆధ్యాత్మిక మరియు ప్రవచన గ్రంథం, ఇందులో గణితం, జ్యోతిషశాస్త్రం, నక్షత్రాలు, గ్రహాల గురించి స్పష్టంగా శాస్త్రీయ వివరాలు ఇవ్వబడలేదు. అయితే, కొన్ని సందర్భాల్లో సృష్టి, ప్రకృతి, సమయం లేదా కృతుల గణన పై చర్చలు ఉన్నాయి. బైబిల్ లో సూర్య గ్రహణం (సూర్య గ్రహణం గురించి బైబిల్‌లో చర్చ లేదా వివరాలు, అయితే ఇక్కడ గణితం లేదా జ్యోతిషశాస్త్రం వ్యాసంగం అంతగా విస్తృతంగా లేదు. ఉదాహరణ: "మార్కు <a href="#" class="seekto" data-time="804">13:24</a>" లో "ఆ రోజులలో సూర్యగ్రహణం జరుగుతుంది" అనే వాక్యం ఉంది, కానీ ఇది ఆధ్యాత్మిక సంభావన ఆధారంగా మాత్రమే ఉంది, శాస్త్రీయ విశ్లేషణ లేదా గణనపై దృష్టి పెట్టలేదు. నక్షత్రాలు: బైబిల్ లో నక్షత్రాలు మరియు ప్రముఖ నక్షత్రాల గురించి కొన్ని సూచనలు ఉన్నాయి, కానీ ఈ వాటి పై ఆధారపడిన శాస్త్రజ్ఞానం లోతుగా లేదు. బైబిల్ ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రకటనలు, సమాజ నెత్తురు, మరియు ప్రజల జీవితం పై దృష్టిపెట్టి ఉంటుంది. 2. వేదాలు - జ్ఞాన విజ్ఞాన శాస్త్రం: వేదాలు శాస్త్రపరమైన, గణిత, జ్యోతిషశాస్త్రం, నక్షత్రాలపై అత్యంత విశాలమైన మరియు అగ్రగామి జ్ఞానాన్ని అందించాయి. ఇవి భారతదేశంలో అతి ప్రాచీనంగా ఉన్న శాస్త్రజ్ఞాన శ్రేణిలో అత్యున్నతమైనవి. వీటిలో జ్యోతిషశాస్త్రం, గణిత, సంఖ్యావిధానం, కాలమానం మొదలైన అంశాలు వివరణగా ఉన్నాయి. నక్షత్రాలు, గ్రహాలు, సూర్య చంద్రుల గురించి వేదాలలో వివరాలు: నక్షత్రాల అధ్యయనం: వేదాలలో నక్షత్రాలు మరియు ఆకాశగంగ యొక్క పూర్తి విశ్లేషణ ఉంది. రాశులు (12 zodiac signs) వంటి భావనలను మొదటి దశలో వేదాలలోనే రూపకల్పన చేశారు. ఉదాహరణ: వేదాలలో నక్షత్రాలను సరళమైన గణిత పద్ధతులు, వ్యాసాంగ శాస్త్రం ద్వారా వివరించవచ్చు. ఉదాహరణకు సూర్యచంద్ర గ్రహణాలు, ఉత్తరాయణం, దక్షిణాయణం. రాశి చక్రం: సూర్యుడు 12 రాశుల్లో ప్రయాణిస్తుంటాడు. ఈ 12 రాశుల వ్యవస్థను వేదజ్ఞానం నుంచే తీసుకువచ్చారు. సూర్య-చంద్ర వ్యవస్థ: సూర్యుడు యొక్క ప్రకటన వేదాలలో విశేషంగా ఉంటుంది. సూర్యుడు జ్యోతిష శాస్త్రం లో అత్యంత ముఖ్యమైన గ్రహంగా భావించబడుతాడు. సూర్యుడి ఉద్భవం మరియు సూర్యుని సక్రమంగా గణించడం వేదంలో చెప్పబడింది. సూర్యనామస్కారం, అర్ధసూర్యుడు అనే గణిత దృక్పథంలో పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణ: శరీర సూర్యమండలం 12 రాశులన్నింటిని ఒక స్ఫెరా రూపంలో పరిగణించి, దీనిని గ్రహించడానికి గణితం, కాలమానం మొదలైన అన్ని అంశాలను వేద శాస్త్రం ఆధారంగా రూపొందించారు. గ్రహాల సాధనం: వేదాలలో, గ్రహాల గణన కూడా ఉంది. గ్రహమాలిక, గ్రహ నక్షత్ర చక్రం వ్యాసాంగ జ్ఞానంతో గణించబడింది. ఉదాహరణ: వేదజ్యోతిషశాస్త్రం లోని నక్షత్ర గ్రహణాలు, దశాబ్దాలు, సమయ విధానం అన్నీ మొత్తం సమయ నియంత్రణ కోసం ఉపయోగపడినాయి. గ్రహాల దృష్టి: వేద శాస్త్రంలో, ప్రతి గ్రహం యొక్క శక్తి గురించి వివరణ ఇవ్వబడింది, వీటికి ఆధ్యాత్మికత తో పాటు శాస్త్రీయ మరియు గణిత విశ్లేషణ కూడా ఉంది. వేదాలలో శాస్త్రపరమైన విశ్లేషణ: వేద కాలమానం: శిశిర మరియు వర్షా వేదాలకు సంబంధించిన రెండు సమయాలు అవి ప్రకృతి కాలాన్ని సమర్ధించే పద్ధతులు. వేద శాస్త్రం ఆధారంగా, సూర్య సర్కిల్, గ్రహాల కక్ష్యలు, నక్షత్రాల కక్ష్య వంటి వివరణలు ఉన్నాయి. భూమి యొక్క ఆకారం: వేదాలలో భూమి సుదీర్ఘంగా గోచరించే అంశంగా ఉంది. ఇది వేదాగ్మాలలో ధృవీకరించబడింది. ప్రపంచ సృష్టి: సృష్టి గురించి వేదాలు అత్యంత లోతుగా వివరించాయి. ఇవి జ్యోతిషం, గణిత, ఫిజిక్స్, స్థితి తార్కికతలను వివరించాయి. సంక్షిప్తంగా: బైబిల్ లోని జ్ఞాన శాస్త్రం, కాలమానం, మరియు సంఖ్యా విధానం ఆధారంగా, చాలా వేళ్ళు ఆధ్యాత్మిక దృక్పథాలు మాత్రమే ఉన్నప్పటికీ, వేదాలు లో సమగ్ర శాస్త్రపరమైన జ్ఞానాన్ని అందించడం జరిగింది. జ్యోతిషశాస్త్రం, గణిత, నక్షత్రాలు, సూర్య చంద్ర గ్రహణాలు వంటి విషయాలు వేదాలలో స్పష్టంగా ఉన్నాయి, ఇవి భారతీయ జ్ఞానం ని ప్రపంచంలో మొదటి వారిగా ప్రకటించాయి. వేద శాస్త్రం ద్వారా సంఖ్యా విధానం, కాలమానం, గణితమానం, జ్యోతిషశాస్త్రం మొదలైన అంశాలు జ్ఞానశాస్త్రంగా వృద్ది చెందాయి. వేదం జ్ఞాన విజ్ఞాన శాస్త్రంలో మోహనోతమైనది జై భారత్ అధ్యాత్మం
@raghavakv
@raghavakv 5 күн бұрын
We will go to Buddhism, Jainism and Sikhism rather Hinduism..
@SK-kg6en
@SK-kg6en 4 күн бұрын
No, Please believe in Jesus Christ as he is our only Lord and Savior!
@sundar_07.
@sundar_07. 5 күн бұрын
Adda Radha Krishna. Famous killi maker. 😂
@krkirankumar573
@krkirankumar573 3 күн бұрын
First dharmam veru matham veru. Rendoo kalipi cheppakandi.
@padmavathirapuri3642
@padmavathirapuri3642 7 күн бұрын
బౌద్ధ o హిందూ మతం కంటే ముందే వుంది sir, హిందూ మతం నుంచి రాలేదు
@పొలీటికల్పవర్టీవిచానల్
@పొలీటికల్పవర్టీవిచానల్ 7 күн бұрын
నీకు తెలుసా..
@chakr9009
@chakr9009 7 күн бұрын
Ne ku teliyada
@padmavathirapuri3642
@padmavathirapuri3642 7 күн бұрын
@@పొలీటికల్పవర్టీవిచానల్ తెలుసు ఈ దేశ నికి చెందినది బౌద్ధ మతం....హిందూ మతం ఈ దేశానిది కాదు
@PrakashGantela
@PrakashGantela 7 күн бұрын
బౌద్ధం ముందే ఉందా? బుద్ధుడు ఎప్పటి వాడు? కాస్త డేట్ చెప్పగలరా?
@padmavathirapuri3642
@padmavathirapuri3642 7 күн бұрын
@@PrakashGantela క్రీస్తు పూర్వం 500 bc brother 🙏praise the lord brother
@lordismyshepherd2619
@lordismyshepherd2619 7 күн бұрын
క్రైస్తవం లో రాలేదా మూడచారాలు,స్వస్థత ప్రార్థనలు,క్రొత్త బోధలు, భాషలు లేనిపోనివి అన్నీ తాళి ఎప్పుడు కలిపారు,మూడు ముళ్ళకు తండ్రి కుమార ఆత్మ అంటూ ఎలా add అయ్యాయి ఎప్పుడు అయ్యాయి చెప్పండి.సనాతనం దేనిలోనూ లేదు...అందరూ కలిసి అన్నింటిని తమకు అనుకూలంగా మార్చేసుకున్నారు...ఎన్ని డినామినేషన్ లు,ఎన్ని సిద్ధాంతాలు,ఎంత రచ్చ చరిత్రలో జరగలేదు.... ఎందులో సనాతనం మిగిలింది చెప్పండి sir
@anildadi3205
@anildadi3205 7 күн бұрын
Christianity లో truth undhi... దేవునిలో మీరు లోపం చూపించలేరు...మీరు కొత్తగా ఏం చెప్పలేదు యేసు క్రీస్తు వారు ముందే చెప్పారు అబద్ద బోధకులు ఉంటారు & వస్తారు అని
@Avinash-st2rm
@Avinash-st2rm 7 күн бұрын
Christianity anedhi Christ focused community..okavela meer annavi evaraina chesthe vallu kevalam peruki matrame Christians not real
@PrakashGantela
@PrakashGantela 7 күн бұрын
నిజమే. క్రైస్తవంలో సైతం దురాచారాలు వచ్చాయి. కానీ క్రైస్తవులు మాది "సనాతనం" అని చెప్పుకోవట్లేదు😊 మరో విషయం. క్రైస్తవంలో దేవుడు, క్రీస్తు, పాపం, రక్షణ, ... ఈ సిద్ధాంతాలు ఇప్పటికే మారలేదు. బైబిల్ ఇప్పటికీ క్రైస్తవానికి ప్రమాణం. ఇది విజ్ఞులు తెలుసుకోవాలి.
@karunasrikakarla7235
@karunasrikakarla7235 7 күн бұрын
Praise the lord
@dayapadmagunarajitham2907
@dayapadmagunarajitham2907 7 күн бұрын
Annintiki sutiga samadhanamilu cheppa galigina gnanamunu jagadrakshakudyna mana tandri meeku ichinanduku stotram professor prakash garu
@govadasrinivasarao3804
@govadasrinivasarao3804 7 күн бұрын
This guy must be a little knowledge person
@Rajkumarraj.V92
@Rajkumarraj.V92 7 күн бұрын
On which Topic
@DheerajKumar-wm4js
@DheerajKumar-wm4js 4 күн бұрын
ధర్మం - చెయ్యవలసినది చెయ్యడం, చెయ్యకూడనిది చెయ్యకపోవడం. సనాతన ధర్మం - ఎప్పటికీ అదే ధర్మం. కాలమాన పరిస్థితులు ధర్మాన్ని నిర్దేశిస్తాయి, ఆ సమయానికి అవి ఆచరిస్తారు. కాలం మారింది, ధర్మం మారింది, కాదు. ఆక్ is పాక్, పాక్ is ఆక్, ఆక్ పాక్ కరివేపాకు......ఇలా వుంది మీ explaination. సనాతన ధర్మం అని ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఈ మ్లెచ మతాలు వచ్చి నాలుగు ఈకలు చూపించి నా hairstyle ఎంత బాగుందో చూసావా అని పండిపోయిన తలకి చెప్తున్నాయి. ద్రౌపది 5 భర్తలు కలది, అప్పటి ధర్మం అది, ఇలా చెప్పడం లొ మీ అజ్ఞానం అన్నలా లేక మోసపుచ్చే ఉద్ధేశమా? మతం, ఒకరి ఆలోచనా పద్ధతి, ఇది మీకు తెలిసి వుండాలి, తెలిసి ఈ విషయం ప్రస్తావించకుండా మతాల వైరుధ్యాలు ఎలా చెప్తారు. హిందూ తత్వం ఒక మతం అని అంటే, దానికి origin ఎవరొ చెప్పాలి. కాదు హిందూ తత్వమే మతం కాదు అంటే అప్పుడు దాని నుండి మతాలు పుడతాయి. పద్ధతులు ఆచారాలు క్రైస్తవం లొ మారలేదా.....ఎంత మూర్ఖత్వం. ఎన్ని సార్లు మారినా ఇంకా చాలక protest చేస్తేనే protestants. అది కూడా చాలక ఇంకా ఇంకా refine అవుతూనే వుంది. నిజానికి ఎక్కువ మంది క్రైస్తవులు అని చెప్పుకునే వారు పాటించేది paul మతం. ప్రతీ topic లొ చెప్పడానికి ఏదో ఒక మెలిక వుంటూనే వుంది ఈ interview లొ, అన్ని విప్పి చెప్పలేక ఆపుతున్నా.
@krkirankumar573
@krkirankumar573 4 күн бұрын
Dharmam..kaalam batti maaradu ani antunnaara leka maaruthundaa?
@swaroopkunduru8557
@swaroopkunduru8557 3 күн бұрын
Guy learning A.B.C.D in Bible!! Trying to go out of the box!!
@lordofrings1991
@lordofrings1991 3 күн бұрын
chala clear sanatana dharmam anedhi pedda abaddam ani chepoadu. endhukante manishi character , values anevi eppatiki oke laaga undali avasaram batti marchakudadhu, inka caste petti society ni anagadrokkadhu ani cheppadu. nuvvu accept cheyaleka, ila edusthunnav
@swaroopkunduru8557
@swaroopkunduru8557 3 күн бұрын
Veeniki!! Veeni Baibleee telavadu!! Dharmaanni emi explain chestadu??
@krkirankumar573
@krkirankumar573 3 күн бұрын
Dharmam antey ento cheppandi pls
@TAmbedkar
@TAmbedkar 6 күн бұрын
ప్రకాష్ గారు మతోన్మాదులు హిందువులేనా, క్రైస్తవులు కాదా?....
@mastermta1104
@mastermta1104 6 күн бұрын
బైబిల్ మరియు వేదాలు లోని జ్ఞాన విజ్ఞాన శాస్త్రం, నక్షత్రాలు, గ్రహాలు, సూర్య మరియు చంద్రుల గురించి వివరణతో, వాటి ప్రాముఖ్యతను మరియు శాస్త్రపరమైన ఆధారం వివరించడం: 1. బైబిల్ లో జ్ఞాన విజ్ఞాన శాస్త్రం: బైబిల్ అనేది ప్రాముఖ్యంగా ఆధ్యాత్మిక మరియు ప్రవచన గ్రంథం, ఇందులో గణితం, జ్యోతిషశాస్త్రం, నక్షత్రాలు, గ్రహాల గురించి స్పష్టంగా శాస్త్రీయ వివరాలు ఇవ్వబడలేదు. అయితే, కొన్ని సందర్భాల్లో సృష్టి, ప్రకృతి, సమయం లేదా కృతుల గణన పై చర్చలు ఉన్నాయి. బైబిల్ లో సూర్య గ్రహణం (సూర్య గ్రహణం గురించి బైబిల్‌లో చర్చ లేదా వివరాలు, అయితే ఇక్కడ గణితం లేదా జ్యోతిషశాస్త్రం వ్యాసంగం అంతగా విస్తృతంగా లేదు. ఉదాహరణ: "మార్కు <a href="#" class="seekto" data-time="804">13:24</a>" లో "ఆ రోజులలో సూర్యగ్రహణం జరుగుతుంది" అనే వాక్యం ఉంది, కానీ ఇది ఆధ్యాత్మిక సంభావన ఆధారంగా మాత్రమే ఉంది, శాస్త్రీయ విశ్లేషణ లేదా గణనపై దృష్టి పెట్టలేదు. నక్షత్రాలు: బైబిల్ లో నక్షత్రాలు మరియు ప్రముఖ నక్షత్రాల గురించి కొన్ని సూచనలు ఉన్నాయి, కానీ ఈ వాటి పై ఆధారపడిన శాస్త్రజ్ఞానం లోతుగా లేదు. బైబిల్ ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రకటనలు, సమాజ నెత్తురు, మరియు ప్రజల జీవితం పై దృష్టిపెట్టి ఉంటుంది. 2. వేదాలు - జ్ఞాన విజ్ఞాన శాస్త్రం: వేదాలు శాస్త్రపరమైన, గణిత, జ్యోతిషశాస్త్రం, నక్షత్రాలపై అత్యంత విశాలమైన మరియు అగ్రగామి జ్ఞానాన్ని అందించాయి. ఇవి భారతదేశంలో అతి ప్రాచీనంగా ఉన్న శాస్త్రజ్ఞాన శ్రేణిలో అత్యున్నతమైనవి. వీటిలో జ్యోతిషశాస్త్రం, గణిత, సంఖ్యావిధానం, కాలమానం మొదలైన అంశాలు వివరణగా ఉన్నాయి. నక్షత్రాలు, గ్రహాలు, సూర్య చంద్రుల గురించి వేదాలలో వివరాలు: నక్షత్రాల అధ్యయనం: వేదాలలో నక్షత్రాలు మరియు ఆకాశగంగ యొక్క పూర్తి విశ్లేషణ ఉంది. రాశులు (12 zodiac signs) వంటి భావనలను మొదటి దశలో వేదాలలోనే రూపకల్పన చేశారు. ఉదాహరణ: వేదాలలో నక్షత్రాలను సరళమైన గణిత పద్ధతులు, వ్యాసాంగ శాస్త్రం ద్వారా వివరించవచ్చు. ఉదాహరణకు సూర్యచంద్ర గ్రహణాలు, ఉత్తరాయణం, దక్షిణాయణం. రాశి చక్రం: సూర్యుడు 12 రాశుల్లో ప్రయాణిస్తుంటాడు. ఈ 12 రాశుల వ్యవస్థను వేదజ్ఞానం నుంచే తీసుకువచ్చారు. సూర్య-చంద్ర వ్యవస్థ: సూర్యుడు యొక్క ప్రకటన వేదాలలో విశేషంగా ఉంటుంది. సూర్యుడు జ్యోతిష శాస్త్రం లో అత్యంత ముఖ్యమైన గ్రహంగా భావించబడుతాడు. సూర్యుడి ఉద్భవం మరియు సూర్యుని సక్రమంగా గణించడం వేదంలో చెప్పబడింది. సూర్యనామస్కారం, అర్ధసూర్యుడు అనే గణిత దృక్పథంలో పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణ: శరీర సూర్యమండలం 12 రాశులన్నింటిని ఒక స్ఫెరా రూపంలో పరిగణించి, దీనిని గ్రహించడానికి గణితం, కాలమానం మొదలైన అన్ని అంశాలను వేద శాస్త్రం ఆధారంగా రూపొందించారు. గ్రహాల సాధనం: వేదాలలో, గ్రహాల గణన కూడా ఉంది. గ్రహమాలిక, గ్రహ నక్షత్ర చక్రం వ్యాసాంగ జ్ఞానంతో గణించబడింది. ఉదాహరణ: వేదజ్యోతిషశాస్త్రం లోని నక్షత్ర గ్రహణాలు, దశాబ్దాలు, సమయ విధానం అన్నీ మొత్తం సమయ నియంత్రణ కోసం ఉపయోగపడినాయి. గ్రహాల దృష్టి: వేద శాస్త్రంలో, ప్రతి గ్రహం యొక్క శక్తి గురించి వివరణ ఇవ్వబడింది, వీటికి ఆధ్యాత్మికత తో పాటు శాస్త్రీయ మరియు గణిత విశ్లేషణ కూడా ఉంది. వేదాలలో శాస్త్రపరమైన విశ్లేషణ: వేద కాలమానం: శిశిర మరియు వర్షా వేదాలకు సంబంధించిన రెండు సమయాలు అవి ప్రకృతి కాలాన్ని సమర్ధించే పద్ధతులు. వేద శాస్త్రం ఆధారంగా, సూర్య సర్కిల్, గ్రహాల కక్ష్యలు, నక్షత్రాల కక్ష్య వంటి వివరణలు ఉన్నాయి. భూమి యొక్క ఆకారం: వేదాలలో భూమి సుదీర్ఘంగా గోచరించే అంశంగా ఉంది. ఇది వేదాగ్మాలలో ధృవీకరించబడింది. ప్రపంచ సృష్టి: సృష్టి గురించి వేదాలు అత్యంత లోతుగా వివరించాయి. ఇవి జ్యోతిషం, గణిత, ఫిజిక్స్, స్థితి తార్కికతలను వివరించాయి. సంక్షిప్తంగా: బైబిల్ లోని జ్ఞాన శాస్త్రం, కాలమానం, మరియు సంఖ్యా విధానం ఆధారంగా, చాలా వేళ్ళు ఆధ్యాత్మిక దృక్పథాలు మాత్రమే ఉన్నప్పటికీ, వేదాలు లో సమగ్ర శాస్త్రపరమైన జ్ఞానాన్ని అందించడం జరిగింది. జ్యోతిషశాస్త్రం, గణిత, నక్షత్రాలు, సూర్య చంద్ర గ్రహణాలు వంటి విషయాలు వేదాలలో స్పష్టంగా ఉన్నాయి, ఇవి భారతీయ జ్ఞానం ని ప్రపంచంలో మొదటి వారిగా ప్రకటించాయి. వేద శాస్త్రం ద్వారా సంఖ్యా విధానం, కాలమానం, గణితమానం, జ్యోతిషశాస్త్రం మొదలైన అంశాలు జ్ఞానశాస్త్రంగా వృద్ది చెందాయి. వేదం జ్ఞాన విజ్ఞాన శాస్త్రంలో మోహనోతమైనది జై భారత్ అధ్యాత్మం
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 🙈⚽️
00:46
Celine Dept
Рет қаралды 104 МЛН
БУ, ИСПУГАЛСЯ?? #shorts
00:22
Паша Осадчий
Рет қаралды 2,7 МЛН
快乐总是短暂的!😂 #搞笑夫妻 #爱美食爱生活 #搞笑达人
00:14
朱大帅and依美姐
Рет қаралды 9 МЛН
PIZZA or CHICKEN // Left or Right Challenge
00:18
Hungry FAM
Рет қаралды 16 МЛН
ఏది అసలైన సేవ? - @PrakashGantela
34:42
Prakash Gantela
Рет қаралды 30 М.
Proof of Allah's Existence - Part 1 || Muhammad Ali
1:23:34
Ali And Taha Fans
Рет қаралды 4,5 М.
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 🙈⚽️
00:46
Celine Dept
Рет қаралды 104 МЛН