సంధ్యోపాసన విధి మంత్రాచమనము

  Рет қаралды 2,958

K C Das Memorial Charitable Trust

K C Das Memorial Charitable Trust

Жыл бұрын

సంధ్యావందనలో భాగంగా చేసే మంత్రాచామనము యొక్క విశేషమేమిటి? ఈ ఆచమనం స్వీకరిస్తూ జపత సూర్య భగవానుడికి చేసే ధ్యానం అర్థం, ఉద్దేశ్యం, ఏమిటి? ఆత్మ శుద్ధి ఎలా అవుతుంది? ఇత్యాది విషయాలపై బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి గారి వివరణ..
కల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థకు ఆధ్యాత్మిక అనుబంధ సంస్థ అయిన "సంధ్యావందన అభ్యసన శిక్షణ సమితి" యొక్క సవినయ సమర్పణ. వ్యవస్థాపక అధ్యక్షులు - కల్వకొలను శ్రీరాంచంద్రమూర్తి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థల కార్యక్రమములలో మీరూ భాగస్వాములవ్వండి. మరిన్ని వివరాలకై క్రింద ఇచ్చిన లింకులు గమనించండి.
|| ధర్మస్య విజయోస్తు ||
As part of daily salutations, a Japata prays to Surya Bhagavan and takes "Mantrachamanam" - his prayer water made divine by invoking a Mantra, seeking the blessings of Sun god to cleanse his body and soul before he starts the Japa of Gayatri Mantra. In this discourse, Brahmasri Kalvakolanu Sriramachandramurthy garu explains the meaning of this mantra, the significance of this Matrachamanam and what is that Japata exactly seeking from Surya Bhagavan.
Reverently presented by "Sanatana Dharma Varadhi", a branch of "KC Das Memorial Charitable Trust" - Founded by Brahmasri Kalvakolanu Sriramachandramurthy garu (Founding President) with the noble objective of "Paropa Kaarardham Idam Sareeram" (the sole motive of our existence is to help others).
The trust has taken up several initiatives to promote Sanatana Dharma. Please refer to the links below for more details. We welcome you to be part of this mission.
|| Let there be Dharma and Dharma alone ||
#
~~~~~~~~~~~~~~~~~~~ సంధ్యావందన విధి / SandhyaVandana ~~~~~~~~~~~~~~~~~~~
సంధ్యావందన సందేహాలు, సమాధానాలు/Sandhyavandana Q&A -
• Sandhyavandanam Q&A Se...
• Sandhya Vandanam Prasn...
• Sandhyavandanam Q&A Se...
• Dharma Sandehaala Nivr...
• Dharma Sandehalu - San...
• Dharma Sandehalu - 13 ...
త్రికాల సంధ్య ఎప్పుడు ఆచరించాలి / Right time of the day for Trikala Sandhya: • త్రికాల సంధ్యావందనం ఏ...
మార్జన మంత్రార్థమ్, క్రియ / Marjana mantrartham, kriya: • సంధ్యావందన విధి - మార్...
మంత్రాచమనం / Mantrachamanamu: • సంధ్యావందన విధి - మంత్...
పాప పురుష విమోచన మంత్రం/ Papapurusha Vimochana mantram: • సంధ్యావందన విధి - పాప ...
అర్ఘ్య ప్రాశస్త్యం / Arghya Prasasthyam: • సంధ్యావందన విధి - అర్ఘ...
అర్ఘ్య ప్రదాన క్రియ / Arghyapradana Kriya: • సంధ్యావందన విధి - అర్ఘ...
గాయత్రీ ధ్యాన శ్లోకార్థం / Gayatri Dhyana Slokam: • సంధ్యావందన విధి - గాయత...
ముద్రా ప్రదర్శన / Mudra pradarshana: • సంధ్యావందనం ముద్రా ప్ర...
మంత్రోచ్ఛారణ / Mantrochcharana: • సంధ్యావందన విధి - మంత్...
భోజన పరిషేచన మంత్రం / Parishechanamu: • సంధ్యావందన విధి - భోజన...
సంధ్యావందన విశిష్టత/Sandhya Vandana Visishtata:
• Sandhya Vandana Visist...
• Sandhya Vandana Visist...
~~~~~~~~~~~~~~~~~~~ సంధ్యావందన విధి / SandhyaVandana ~~~~~~~~~~~~~~~~~~~
#
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Sanathana Dharma Varadhi (a branch of KC Das Memorial Charitable Trust)
WWW: sandhyavandanam.org/
Phone: +91 94948 77070, 94948 77171
KZbin: / kcdastrust
Facebook: / sandhyavandhanaabhyasa...
Instagram: / sanatana_dharma_varadhi
Android App: play.google.com/store/apps/de...
~~~~~~~~~~~~~~~~~~~~~~
KC Das Memorial Trust:
WWW: kcdastrust.org/
Facebook: / kcdastrust
E-mai: contact@kcdastrust.org
Phone: +91 94948 77070
~~~~~~~~~~~~~~~~~~~~~~
ధర్మవాణి : ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక విషయాలపై బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి గారి ధారావాహిక ప్రసంగం. పది నిమిషమలుకు మించకుండా - ప్రతి రోజూ, ఒక కొత్త విషయముపై సంగ్రహముగా విశ్లేషణ.
వివరములకు - kcdastrust.org/dharmavaani.php
~~~~~~~~~~~~~~~~~~~~~~
సంధ్యావందన అభ్యసన శిక్షణా సమితి కార్యక్రమములకై sandhyavandanam.org/ చూడండి. బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి గారి అధ్యర్యం లో ముద్రాసహిత, గురు ముఖతః, ఉచిత ఆన్లైన్ సంధ్యావందన శిక్షణా శిబిరములు జరగుతున్నవి. ఆసక్తి కలవారు పై వెబ్ సైట్ సంప్రదించండి. ఆండ్రాయిడ్ యాప్ డౌన్ల చేసుకోండి.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
#GitaGnanaYagnam, #VedicKnowledge,
Anger,
Dharma
Mantrachamanmam
KC Das trust
Sri rama chandra murthy
sandhyavandanam
Suryopasana
desires
Korikalu
purushaardhamulu
Etc etc as maags as allowed May be
This will help our video to peopl i #DharmaVaradhi,
#సనాతనధర్మం, #ధర్మవారధి, #ధర్మవాణి, #KCDASTRUST, #జ్ఞానయజ్ఞం, #మంత్రాచమనం

Пікірлер: 7
@nageswarasarmachallapalli3205
@nageswarasarmachallapalli3205 3 ай бұрын
Sri Gurubhyonamaha
@nageswarasarmachallapalli3205
@nageswarasarmachallapalli3205 3 ай бұрын
Sr iGurubhyo Namaha
@seshendrakumar1868
@seshendrakumar1868 Жыл бұрын
గురువుగారికి నా పాదాభివందనాలు నేను మీకు ఏక లవ్య శిష్యుడిగా వుండి మీరు బోధించే సంధ్యా వందనం అనుసరిస్తూ వున్నాను.🙏🙇🙇🙇
@sasibhushankakani8974
@sasibhushankakani8974 Жыл бұрын
Guruvu Gaariki Padaabhi vandanamulu.
@adirajuvenkataramaiah4385
@adirajuvenkataramaiah4385 Жыл бұрын
🙏🙏
@magulurisrihari4390
@magulurisrihari4390 Жыл бұрын
గురువు గారికి నమస్కాములు.🙏 మంత్రా ర్దం చాలా బాగా వివరించి చెప్పినందుకు వందనములు.🙏
@vedulakrishna113
@vedulakrishna113 7 ай бұрын
abhyasana or abhyaasanaa which is correct? Or can both.be right?
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 6 МЛН
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Sandhyavandanam - Why is it important!
20:55
RigVeda Adhyayanam
Рет қаралды 1,8 М.
Sandhya vandanam(morning
30:53
Sri Sai Sannidhi
Рет қаралды 417 М.
Thrikala Sandhyavandanam - Yajur Vedam
1:02:40
Kosmik Music
Рет қаралды 564 М.
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 6 МЛН