Sandhya vandanam(morning

  Рет қаралды 416,202

Sri Sai Sannidhi

Sri Sai Sannidhi

11 жыл бұрын

Sandhya Vandanam

Пікірлер: 450
@sreenivastejakoti336
@sreenivastejakoti336 4 жыл бұрын
శ్రీనివాసం, విశాఖపట్నం నుండి శ్రీ గురుభ్యో నమః సంద్యవందనం గూర్చి చక్కగా వివరించారు. ముఖ్యంగా ముద్రికలు గూర్చి చక్కగా వివరించారు.
@nageswararaovissa
@nageswararaovissa 4 жыл бұрын
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, ౥౤ శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః) జపసంకల్పః పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సంధ్యాంగ యథాశక్తి గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే || కరన్యాసః ఓం తథ్స'వితుః బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యాం నమః | వరే''ణ్యం విష్ణవాత్మనే తర్జనీభ్యాం నమః | భర్గో' దేవస్య' రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః | ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః | ధియో యో నః' జ్ఞానాత్మనే కనిష్టికాభ్యాం నమః | ప్రచోదయా''త్ సర్వాత్మనే కరతల కరపృష్టాభ్యాం నమః | అంగన్యాసః ఓం తథ్స'వితుః బ్రహ్మాత్మనే హృదయాయ నమః | వరే''ణ్యం విష్ణవాత్మనే శిరసే స్వాహా | భర్గో' దేవస్య' రుద్రాత్మనే శిఖాయై వషట్ | ధీమహి సత్యాత్మనే కవచాయ హుం | ధియో యో నః' జ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్ | ప్రచోదయా''త్ సర్వాత్మనే అస్త్రాయఫట్ | ఓం భూర్భువస్సువరోమితి దిగ్భంధః | ధ్యానమ్ ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్చాయైర్-ముఖై స్త్రీక్షణైః | యుక్తామిందుని బద్ధ రత్న మకుటాం తత్వార్థ వర్ణాత్మికాం | గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రంకపాలంగదాం | శంఖంచక్ర మధారవింద యుగళం హస్తైర్వహంతీం భజే || చతుర్వింశతి ముద్రా ప్రదర్శనం సుముఖం సంపుటించైవ వితతం విస్తృతం తథా | ద్విముఖం త్రిముఖంచైవ చతుః పంచ ముఖం తథా | షణ్ముఖోఽథో ముఖం చైవ వ్యాపకాంజలికం తథా | శకటం యమపాశం చ గ్రథితం సమ్ముఖోన్ముఖం | ప్రలంబం ముష్టికం చైవ మత్స్యః కూర్మో వరాహకం | సింహాక్రాంతం మహాక్రాంతం ముద్గరం పల్లవం తథా | చతుర్వింశతి ముద్రా వై గాయత్ర్యాం సుప్రతిష్ఠితాః | ఇతిముద్రా న జానాతి గాయత్రీ నిష్ఫలా భవేత్ || యో దేవ స్సవితాఽస్మాకం ధియో ధర్మాదిగోచరాః | ప్రేరయేత్తస్య యద్భర్గస్త ద్వరేణ్య ముపాస్మహే ||
@nmanojupendra
@nmanojupendra 5 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః..చాలా చక్కగా చెప్పారు గురువుగారు. రోజూ చేసే నిత్యకర్మలు ప్రతీ బ్రాహ్మణునికి ఎంతో అవసరం.
@venkatasivaprasadp5906
@venkatasivaprasadp5906 Жыл бұрын
శాస్త్రి గారు చాలా సంధ్యావందన కార్యక్రమం చాలా విపులంగా ప్రతి వ్యక్తికి అర్థం అయ్యేటట్టుగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు నమస్కారం. మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని కోరుతున్నాను. హరితసు గోత్రం వెంకట శివ ప్రసాద్ శర్మ. జీ దొంతమూరు రంగంపేట మండలం తూర్పుగోదావరి జిల్లా
@vvbssasstrygorugantula2609
@vvbssasstrygorugantula2609 5 жыл бұрын
శ్రీ గురు భ్యోనమహ, తమ వీడియో నేను నేర్చుకోవాలి అనే తపన కలిగించింది, తమకు ధన్యవాదములు గురువుగారు
@Josyabhatla
@Josyabhatla 7 жыл бұрын
I have learnt Sandhyavandanam by watching this video and i do it everyday. Many thanks to Guruji !!!
@pranavm.d457
@pranavm.d457 7 жыл бұрын
Josyabhatla Ravi Chandra 👍👌
@konabhavani6845
@konabhavani6845 5 жыл бұрын
Josyabhatla Ravi Chandra w
@maheshsrivatsa421
@maheshsrivatsa421 3 жыл бұрын
P
@ramachitti8407
@ramachitti8407 3 жыл бұрын
Guruvu Garu Namaskaram Dhayacheasi Mee email pampistara? Naa email crrao8@yahoo.com
@maheshsrivatsa421
@maheshsrivatsa421 2 жыл бұрын
नही
@lhsilhs1512
@lhsilhs1512 2 жыл бұрын
This is the perfect procedure. There are no shortcuts to sandhyavandanam. Max. 10 mins. Its done. Sandhyavandanam will help elevate your mind, helps focus and bring major changes in your life i best way possible.
@PKSHARMA1280
@PKSHARMA1280 4 жыл бұрын
ధన్యవాదాలు. చక్కగా వివరించారు మొత్తం సంధ్యా వందనం ఎలా చేయాలో ముద్రలతో సహా.
@nageswararaovissa
@nageswararaovissa 4 жыл бұрын
ద్విః పరిముజ్య | సకృదుప స్పృశ్య | యత్సవ్యం పాణిం | పాదం | ప్రోక్షతి శిరః | చక్షుషీ | నాసికే | శ్రోత్రే | హృదయమాలభ్య |
@sreeramasatish1879
@sreeramasatish1879 Ай бұрын
సంధ్యావందనం చక్కగా నేర్పించే మంచి ప్రయోగం చేశారు..... మీకు శత సహస్రాధిక ధన్యవాదములు......🙏🙏🙏
@msarma5086
@msarma5086 4 жыл бұрын
Brahma Shree Samavedam Shanmukha Sharma gari bhashyam nannu kadiliste, mee dwaara nenu sandhya vandana vidhi ni nerchukovadam jarigindi. Shree Gurbhyom namah. Devebhyo namah.
@medavaramdilipsharma2103
@medavaramdilipsharma2103 5 жыл бұрын
అందించినందులకు పాదాభివందనాలు. చాలా ఉపయుక్తమైనది. ధన్యోస్మి... అనేకానేక నమస్సులతో
@nageswararaovissa
@nageswararaovissa 4 жыл бұрын
భగవన్నమస్కారః నమోఽస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే | సహస్ర నామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీ యుగ ధారిణే నమః || భూమ్యాకాశాభి వందనం ఇదం ద్యా'వా పృథివీ సత్యమ'స్తు | పితర్-మాతర్యది హోప' బృవేవాం'' | భూతం దేవానా' మవమే అవో'భిః | విద్యా మేషం వృజినం' జీరదా'నుమ్ || ఆకాశాత్-పతితం తోయం యథా గచ్ఛతి సాగరం | సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి || శ్రీ కేశవం ప్రతిగచ్ఛత్యోన్నమ ఇతి | సర్వవేదేషు యత్పుణ్యం | సర్వతీర్థేషు యత్ఫలం | తత్ఫలం పురుష ఆప్నోతి స్తుత్వాదేవం జనార్ధనమ్ || స్తుత్వాదేవం జనార్ధన ఓం నమ ఇతి || వాసనాద్-వాసుదేవస్య వాసితం తే జయత్రయం | సర్వభూత నివాసోఽసి శ్రీవాసుదేవ నమోఽస్తుతే || శ్రీ వాసుదేవ నమోఽస్తుతే ఓం నమ ఇతి | అభివాదః (ప్రవర) చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు | ౥౤ ప్రవరాన్విత ౥౤ గోత్రః ౥౤ సూత్రః ౥౤ శాఖాధ్యాయీ ౥౤ అహం భో అభివాదయే || ఈశ్వరార్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా | బుద్ధ్యాఽఽత్మనా వా ప్రకృతే స్స్వభావాత్ | కరోమి యద్యత్-సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి || హరిః ఓం తత్సత్ | తత్సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు
@ravishankar35333
@ravishankar35333 6 жыл бұрын
Guruvu gariki namaskaramulu. Ee video chusi nenu chala nerchukunnanu. Chala Dhanyavadalu.
@chakradharrao582
@chakradharrao582 8 жыл бұрын
Excellent Sri Sai Sannidhi Sandhya Vandanam
@nageswararaovissa
@nageswararaovissa 4 жыл бұрын
సజల ప్రదక్షిణం ఓం ఉద్యంత'మస్తం యంత' మాదిత్య మ'భిథ్యాయ న్కుర్వన్-బ్రా''హ్మణో విద్వాన్ త్సకల'మ్-భద్రమ'శ్నుతే అసావా'దిత్యో బ్రహ్మేతి || బ్రహ్మైవ సన్-బ్రహ్మాప్యేతి య ఏవం వేద || అసావాదిత్యో బ్రహ్మ || (తై౤ అర౤ 2౤ 2) (ఏవం అర్ఘ్యత్రయం దద్యాత్ కాలాతిక్రమణే పూర్వవత్) (పశ్చాత్ హస్తేన జలమాదాయ ప్రదక్షిణం కుర్యాత్) (ద్విరాచమ్య ప్రాణాయామ త్రయం కృత్వా) ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, ౥౤ శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః) సంధ్యాంగ తర్పణం ప్రాతఃకాల తర్పణం సంధ్యాం తర్పయామి, గాయత్రీం తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, నిమృజీం తర్పయామి || (పునరాచమనం కుర్యాత్)
@shankaranarayanayajurvedam2704
@shankaranarayanayajurvedam2704 5 жыл бұрын
చాలా చక్కగా వివరించారు, చూపించారు. కొత్తగా నేర్చుకుంటున్న ఎంతోమంది కి చాలా ఉపయోగకరమైన వీడియో. ధన్యవాదాలు.
@Prashuu-joshivlogs
@Prashuu-joshivlogs 11 ай бұрын
అంగ న్యాస కరన్యాసం వరకే తప్ప ఆసలు ముద్రలు ఎలా చేయాలి ఆని చాలా సందేహలు ఉన్నవి. నా అదృష్టం మీ వీడియోస్.
@rajasekhar6173
@rajasekhar6173 7 жыл бұрын
I learned sandhyavandanam by watching this video during sandhyavandanam. Dhanyavadalu guruvu garu. Meeku sada runapadi vuntanu
@venkatappaiahsastrykalavak3401
@venkatappaiahsastrykalavak3401 5 жыл бұрын
RA J thanks andi
@yashwanthguda1695
@yashwanthguda1695 3 жыл бұрын
Hi Guruji, I started doing sandhyavandanam, by playing and pausing your video. Can you share any pdf which contains the same procedure you explained in the video. Thank you andi.
@babu25161
@babu25161 2 жыл бұрын
గురువు గారూ మీ వీడియో చూసి నేను సంధ్యా వందనం చేయడం నేర్చుకున్నాను. మీకు నా కృతజ్ఞతలు.
@sravanthikandukuri1721
@sravanthikandukuri1721 4 жыл бұрын
Nice video thanks guruvugaru
@shivavemuri4u
@shivavemuri4u 4 жыл бұрын
గురుభ్యోనమః గురువు గారు మాకు చాలా చక్కగా చెప్పారు, దయచేసి విడివిడిగా మధ్యాహ్నిక మరియు సాయం సంధ్యలు రెండు భాగాలుగా వీడియోలు చేస్తారని భక్తితో ప్రార్ధిస్తున్నాను.
@tvijayalakshmi7834
@tvijayalakshmi7834 5 жыл бұрын
Thank u guruvugaru very nice fullclearity information
@prasadchinamuttevi3512
@prasadchinamuttevi3512 10 ай бұрын
Please i request you guruva garu after noon sandayaVandana chayanda guruva garu
@sairam1673
@sairam1673 3 жыл бұрын
Excellent teaching guruvu gaaru
@malleswarasarmaetukuruvenkata
@malleswarasarmaetukuruvenkata 2 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ ఆన్లైన్లో శ్రీవారి దర్శనం ఉచిత, మూడు వందలు కూడా టీటీడీ ఎంప్లాయిస్ కూడా తిరుపతి రెసిడెన్స్ వాళ్లకి కూడా చాలా కష్టతరంగా బుక్ చేసుకోవడం ఉన్నది కనుక మా రిలేటివ్స్ కూడా తిరుపతిలో ఉంటూ కొండ మీదకు వచ్చి గోపురం చూసి దర్శనం చేసుకొని అఖిలాండము దగ్గర టెంకాయ కొట్టి వెళుతున్నారు అని టీటీడీ ఎంప్లాయీస్ గతం లో కొండ మీద బాగా భక్తుల రద్దీ ఉన్న రోజులలో "మీరు చాలా అదృష్టవంతులు ఎందుకనగా శ్రీవారి దర్శనం అఫిషియల్ గా అవకాశం బట్టి చేసుకుంటున్నారు శ్రీవారి సేవకులు గా ఉంటూ, శ్రీ వారి కృపకు పాత్రులు అవుతున్నారు అని అనడం జరిగింది" కనుక ఈ మహత్తర అవకాశం చేజార్చుకో కుండా అవకాశం ఉన్న అందరు రాబోయే రోజులలో శ్రీవారి సేవలు parakamani, LADDUSEVA, జనరల్ సేవ , టీసిడి సేవలు.. రిలీజ్ చేసిన సందర్భం లో మీకు నచ్చిన మూడు రోజులు, నాలుగు రోజులు ఎన్ని రోజులు అవకాశం ఉంటే అన్ని రోజులు బుక్ చేసుకుంటారని శ్రీహరి కృపకు పాత్రులు అవుతారని ఆశిస్తున్నాను గోవింద. శ్రీవారికి మన సొంత డబ్బు డొనేషన్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే శ్రీవారికి భక్తులు సమర్పించిన డబ్బును సమయం వృధా చేయకుండా గోవిందా గోవిందా గోవిందా నామస్మరణతో ఒక్క సెకండ్ కూడా వృధా చేయకుండా మనం చేసినట్లయితే శ్రీవారికి మనమే మన సొంత డబ్బులు ఇచ్చినట్లుగా కూడా భావించవచ్చు ఎందుకు అంటే శ్రీవారి నగదు ని బ్యాంక్ లో ఒంటి గంట కు బ్యాంక్ సిబ్బంది వచ్చే లో పల పంపిణీ చేయుట కొరకు మనము ఎంత త్వరగా చక్కగా ఒకవైపు. Heads గాంధీ బొమ్మ వచ్చేట్లు సారి చేసి మడతలు తీసి bundles చేసితే శ్రీవారికి ఏ రోజు కు ఆ రోజు ఎక్కువ మొత్తం లో డబ్బు డిపాజిట్ చేసిన వాళ్ళము అవుతాము గోవిందా. శ్రీవారి సేవకులు గా మాత్రమే ఉండవలసిందిగా నా ప్రార్ధన సేవ చేస్తున్నంత సేపు గోవిందనామ స్మరణతో వ్యవహారిక విషయాలు రాజకీయాలు ముచ్చట్లు చేసుకోకుండా మంచి తరుణం ఇది అని భావించి గోవింద నామస్మరణ చేసుకుంటూ శ్రీవారి సేవ చేసుకోండి మీ అనుభవాలు అందరితో పంచుకోండి గ్రూపులలో తెలియజేయండి గోవిందా. అందరూ గోవిందులు శ్రీవారి సేవకు మోటివేషన్ చేయండి గోవిందా. మనం మన కొరకు మన కుటుంబం కొరకు జీవితాంతం సేవ చేస్తూ ఉంటాము. శ్రీవారికి సేవ చేయుటకు అవకాశం అని భావించి ఈ విధంగా. శ్రీ వారికి కొంత రుణం తీర్చుకుంటూ శ్రీవారికి సేవ చేస్తున్నామని భావించండి గోవింద. గో సంరక్షణ ట్రస్ట్ కు డబ్బుని ఇవ్వగలిగే భాగ్యం టిటిడి కల్పించింది అది ఏవిధంగా అంటే శ్రీవారికి నిత్యం వాడే పుష్పాల మాలిన్యం నుండి తయారుచేసిన సాంబ్రాణి కడ్డీలు లడ్డు కౌంటర్ కి వెళ్ళు దారిలో మొదట నలభై ఐదు రూపాయల ,ఎనభై ఐదు రూపాయలు వివిధ రకాల వి దొరుకుతాయి కొనండి మీకు తెలిసిన వాళ్ళకి ఇవ్వండి గోవిందా మీ సేవ సమయాల కి ఇబ్బంది గాని సమయములలో ఉదయము సాయంత్రము నాదనీరాజనం కార్యక్రమాలలో పాల్గొనడానికి సంప్రదాయ దుస్తులతో అవకాశం ఉంటే చూడండి అయితే సేవ కి ఇబ్బంది కలిగించకండి అదేవిధంగా శ్రీవారి పరిసర ప్రాంతాలలో మీ నిత్యకర్మలు వైదిక కర్మలు nithyanustalu సంధ్యావందనం చేసుకోండి గాయత్రి అమ్మవారి, శ్రీ వారి కృపకు పాత్రులు కండి గోవిందా. శ్రీవారి సేవలో మల్లేశ్వర శర్మ ఏటుకూరు వేంకట. శ్రీవారి సేవకుడు నెల్లూరు 📱6301474510 🙏🙏👍
@sathhituprathipati8061
@sathhituprathipati8061 3 жыл бұрын
అత్యద్భుతంగ నేర్పించారు స్వామి. ముఖ్యంగా ముద్రలు. మీకు సదా క్రృతజ్ణుణి. 🙏
@gopalunisrikar
@gopalunisrikar 7 жыл бұрын
Guruji, very clear procedure, this video is really helpful those who dont know the procedure. Appreciate your help. Meeku satakoti vandanalu.
@venkatappaiahsastrykalavak3401
@venkatappaiahsastrykalavak3401 5 жыл бұрын
gopaluni srikar thanks andi
@nageswararaovissa
@nageswararaovissa 4 жыл бұрын
దిగ్దేవతా నమస్కారః (ఏతైర్నమస్కారం కుర్యాత్) ఓం నమః ప్రాచ్యై' దిశే యాశ్చ' దేవతా' ఏతస్యాంప్రతి'వసంత్యే తాభ్య'శ్చ నమః' | ఓం నమః దక్షిణాయై దిశే యాశ్చ' దేవతా' ఏతస్యాంప్రతి'వసంత్యే తాభ్య'శ్చ నమః' | ఓం నమః ప్రతీ''చ్యై దిశే యాశ్చ' దేవతా' ఏతస్యాంప్రతి'వసంత్యే తాభ్య'శ్చ నమః' | ఓం నమః ఉదీ''చ్యై దిశే యాశ్చ' దేవతా' ఏతస్యాంప్రతి'వసంత్యే తాభ్య'శ్చ నమః' | ఓం నమః ఊర్ధ్వాయై' దిశే యాశ్చ' దేవతా' ఏతస్యాంప్రతి'వసంత్యే తాభ్య'శ్చ నమః' | ఓం నమోఽధ'రాయై దిశే యాశ్చ' దేవతా' ఏతస్యాంప్రతి'వసంత్యే తాభ్య'శ్చ నమః' | ఓం నమోఽవాంతరాయై' దిశే యాశ్చ' దేవతా' ఏతస్యాంప్రతి'వసంత్యే తాభ్య'శ్చ నమః' |
@vasudevaraovadithela6543
@vasudevaraovadithela6543 7 жыл бұрын
The rendition by Guruji is very good He thought entire very well. Sri gurbhyo namah .Guruvu gariki vandanalu
@hariprasadkasiraju3621
@hariprasadkasiraju3621 6 жыл бұрын
vasudeva rao Vadithela o2
@venkatappaiahsastrykalavak3401
@venkatappaiahsastrykalavak3401 5 жыл бұрын
Thanks andi
@rayudupasupuleti748
@rayudupasupuleti748 5 жыл бұрын
Swamy. Can non brahmin can do Sandhya vendanam. What changes are to be made in mantras
@kalyankumar110
@kalyankumar110 5 жыл бұрын
@@rayudupasupuleti748 బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య పురుషులు మాత్రమే సంధ్యోపాసన చెయ్యాలి.
@rayudupasupuleti748
@rayudupasupuleti748 5 жыл бұрын
@@kalyankumar110 Thanks sir.
@pulugurthasrinivasarao2243
@pulugurthasrinivasarao2243 9 жыл бұрын
chaala chala baga visasheekarana chesaru.Dhanyavadamulu manchi vishayam andariki upayuktam avvalani korukuntunnanu.
@malleswarasarmaetukuruvenkata
@malleswarasarmaetukuruvenkata 2 жыл бұрын
Omnamovenkatesaya Govinda Swamiji, tharpanam ku achamanam rendu oke pathralo vadala cacha Govinda
@SriSaiSannidhi
@SriSaiSannidhi 2 жыл бұрын
వదలవచ్చు అండి
@ravisankarganugapati8289
@ravisankarganugapati8289 2 жыл бұрын
నమస్తే గురువూ గారు మళ్ళీ నేను narasaraopet లో వున్నటు వున్నది పాత రోజు గుర్తు చేశారు గురువు గారు
@raovk131
@raovk131 10 жыл бұрын
I am starting all by myself today and with parents/dad push since decades. This is a good video to help me achieve my objective.Sincere thanks!
@user-bv4wq7yk4d
@user-bv4wq7yk4d 2 жыл бұрын
శాస్త్రి గారు మీకు నమస్కారములు, సంధ్యావందనం వీడియో మీరు చేసింది చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరు సులభంగా నేర్చుకునే విధంగా ఉంది. మీ వీడియోను చూసి నేను సంధ్యావందనం నేర్చుకున్నాను. ప్రతిరోజు ప్రాత హ సంధ్యావందనం చేసుకుంటున్నాను. మీకు సర్వదా కృతజ్ఞుడను. నమస్తే
@ajaidhavala340
@ajaidhavala340 7 жыл бұрын
Om Sri Gurubhyo Namah! We are very grateful to you Guru Garu. Thanks a lot for the detailed expression, we pray that you and your family are always happy and prosperous - Our prayer is the only guru dakshina we can offer.
@venkatappaiahsastrykalavak3401
@venkatappaiahsastrykalavak3401 5 жыл бұрын
Ajai Dhavala thanks andi
@nageswararaovissa
@nageswararaovissa 4 жыл бұрын
మార్జనః ఓం ఆపోహిష్ఠా మ'యోభువః' | తా న' ఊర్జే ద'ధాతన | మహేరణా'య చక్ష'సే | యో వః' శివత'మో రసః' | తస్య' భాజయతే హ నః | ఉశతీరి'వ మాతరః' | తస్మా అర'ంగ మామ వః | యస్య క్షయా'య జిన్వ'థ | ఆపో' జనయ'థా చ నః | (తై౤ అర౤ 4-42) (ఇతి శిరసి మార్జయేత్) (హస్తేన జలం గృహీత్వా) ప్రాతః కాల మంత్రాచమనః సూర్య శ్చ, మామన్యు శ్చ, మన్యుపతయ శ్చ, మన్యు'కృతేభ్యః | పాపేభ్యో' రక్షంతామ్ | యద్రాత్ర్యా పాప' మకార్షం | మనసా వాచా' హస్తాభ్యాం | పద్భ్యా ముదరే'ణ శిశంచా | రాత్రి స్తద'వలుంపతు | యత్కించ' దురితం మయి' | ఇదమహం మా మమృ'త యో నౌ | సూర్యే జ్యోతిషి జుహో'మి స్వాహా''
@csnageshkumar
@csnageshkumar 10 жыл бұрын
Superb,VERY VERY CLEAR!! Dhanyavadam!
@badamharanath7532
@badamharanath7532 Жыл бұрын
Sree Gurbhyo namah l Excellent Guruji. Thank you for your wonderful explanation *
@nageswararaovissa
@nageswararaovissa 4 жыл бұрын
పునః మార్జనః హిర'ణ్యవర్ణా శ్శుచ'యః పావకాః యా సు'జాతః కశ్యపో యా స్వింద్రః' | అగ్నిం యా గర్భ'న్-దధిరే విరూ'పా స్తాన ఆపశ్శగ్గ్ స్యోనా భ'వంతు | యా సాగం రాజా వరు'ణో యాతి మధ్యే' సత్యానృతే అ'వపశ్యం జనా'నాం | మధు శ్చుతశ్శుచ'యో యాః పా'వకా స్తాన ఆపశ్శగ్గ్ స్యోనా భ'వంతు | యాసాం'' దేవా దివి కృణ్వంతి' భక్షం యా అంతరి'క్షే బహుథా భవ'ంతి | యాః పృ'థివీం పయ'సోందంతి' శ్శుక్రాస్తాన ఆపశగ్గ్ స్యోనా భ'వంతు | యాః శివేన' మా చక్షు'షా పశ్యతాపశ్శివయా' తను వోప'స్పృశత త్వచ' మ్మే | సర్వాగ్^మ్' అగ్నీగ్^మ్ ర'ప్సుషదో' హువే వో మయి వర్చో బల మోజో నిధ'త్త || (తై౤ సం౤ 5౤ 6౤ 1) (మార్జనం కుర్యాత్) అఘమర్షణ మంత్రః పాపవిమోచనం (హస్తేన జలమాదాయ నిశ్శ్వస్య వామతో నిక్షితపేత్) ద్రుపదా ది'వ ముంచతు | ద్రుపదా దివే న్ము'ముచానః | స్విన్న స్స్నాత్వీ మలా' దివః | పూతం పవిత్రే'ణే వాజ్యం'' ఆప' శ్శుందంతు మైన'సః || (తై౤ బ్రా౤ 266) ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, ౥౤ శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః) ప్రాణాయామమ్య
@rajanmun
@rajanmun 3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః. చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు ,
@anantasridhar3393
@anantasridhar3393 Жыл бұрын
అయ్యా మీరు చేసిన విధి చాలా బాగుంది
@sitaramchunduru824
@sitaramchunduru824 7 жыл бұрын
The rendition is clear and very useful for the beginneers ! Guruvu gaaru is very clear and all of us owe a lot for the excellent service to the community. God bless Sri Sastry gaaru ! Subham Bhuyaat !
@phaneendravishnubhat
@phaneendravishnubhat 3 жыл бұрын
Very useful for learners with the help of a booklet
@rajeshpappu4562
@rajeshpappu4562 10 ай бұрын
Me padavi vandanam guruvu garu
@rvjkarthik7471
@rvjkarthik7471 7 жыл бұрын
guruvau garu meeru Chala super
@venkatappaiahsastrykalavak3401
@venkatappaiahsastrykalavak3401 5 жыл бұрын
Chala santosham andi
@parasaprabhakararao3405
@parasaprabhakararao3405 4 жыл бұрын
చాలా బాగా వివరించారు. మీకు పాదాభివందనం.
@srinivasdevarakonda9444
@srinivasdevarakonda9444 Жыл бұрын
Very nicely explained sir, the procedure. I do it without any anganyasa karanyasa. This will help me improve my practice. 🙏
@pavansharma3990
@pavansharma3990 4 жыл бұрын
Guru garu chala santhosham superb ga chepparu
@tilakkalyan
@tilakkalyan 3 жыл бұрын
5:28 25:15 Very nice
@venkatsrinivas4141
@venkatsrinivas4141 4 жыл бұрын
Guguruvu garu challa baga chepparu Mee KZbin ni chusi neruchukunta 🙏
@murthykuchi9965
@murthykuchi9965 6 жыл бұрын
Namaste sir. Maalantivariki chakkani avakasam ichru.
@venkatappaiahsastrykalavak3401
@venkatappaiahsastrykalavak3401 5 жыл бұрын
Murthy Kuchi thanks andi
@rameshsistla9229
@rameshsistla9229 5 жыл бұрын
Gurugaru, sahasravandanalu, Gayatri udhvasana "Uttame Sikhare....Prayatum Brahmalokam" was missing, yet this is an incredibly eloquent rendition.
@ranveeramte4537
@ranveeramte4537 7 жыл бұрын
guru vu gariki vandanalu chala bagundi
@shivashankar5517
@shivashankar5517 29 күн бұрын
Evening Ela cheyyalo kuda pettandi guruvugaru
@bhanuprakash3212
@bhanuprakash3212 4 жыл бұрын
Gayatri Mudralu chala baga chepparu. In another book I saw them differently.
@kondururk
@kondururk Жыл бұрын
🙏🙏🙏🙏
@ramanapatibanda
@ramanapatibanda 7 жыл бұрын
great help .nice demonstation
@saikoushikparachi4589
@saikoushikparachi4589 4 жыл бұрын
ఓం నమో గురుభ్యో నమః ..! స్వామి చాలా చక్కగా వివరించారు సంధ్యా వందన క్రతువు ఎలా ఆచరించాలి అని ..మీకు సహస్ర పాదాభి వందనాలు ..మాలాంటి కొత్త తరం వాళ్ళకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంది మీ బోధన. నాకో సందేహం ఉంది.. క్రతువు లో గాయత్రీ ఆవాహన చేసాం కదా, మరి ఉద్వాసన చెప్పలేదు.. మేము రోజు ఉద్వాసన చెప్పాలా లేదా ? సందేహం నివృత్తి చేయగలరని ఆసిస్తూ..!!🙏🙏🙏
@The2345600
@The2345600 7 жыл бұрын
I am learning from this video...
@rajeshpappu4562
@rajeshpappu4562 10 ай бұрын
Namaste 🙏 guruvu garu
@chag201
@chag201 5 жыл бұрын
sri gurubyo namaha. danyavadamulu.
@kameshaditya1431
@kameshaditya1431 6 жыл бұрын
excellent guruji... there is lot to learn..
@venkatappaiahsastrykalavak3401
@venkatappaiahsastrykalavak3401 5 жыл бұрын
Kamesh Aditya థాంక్స్ అండి
@mallikarjunaraomadduri7449
@mallikarjunaraomadduri7449 4 жыл бұрын
Mudralu Chala Baga choopincharu
@satyanarayanaprasadachanta470
@satyanarayanaprasadachanta470 5 жыл бұрын
Excellent Sir. Though I have been performing Sandhyavandanam withi interruptions, I do not know how to perform Mudras. Now after watching this I may perform Mudras with the help of the Boomk. I knew the mistakes I have been chanting. Thank you very much.
@phanin5361
@phanin5361 4 жыл бұрын
Mimmalni chusi memu nerchukunam thanks
@sreedavaidya5665
@sreedavaidya5665 2 жыл бұрын
Shivaji from Hyderabad
@checkfurniture
@checkfurniture 5 жыл бұрын
Excellent, very useful! I'm looking for this quite sometime
@malleswarasarmaetukuruvenkata
@malleswarasarmaetukuruvenkata 2 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ గోవిందా. చాలామంది గోవిందులు దక్షిణాది రాష్ట్రాలు లో పని చేసే (గవర్నమెంట్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు) ,పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ బ్యాంక్( మగవారు మాత్రమే) వయస్సు 25 సంవత్సరం నుండి 50 సంవత్సరం వరకు ఉన్న గోవిందులు 2022 june 13 to 16 వరకు గల పరకామణి సేవ ,(సోమవారం నుండి గురువారము వరకు ) బ్యాచ్ కు వెళుతున్నారు వారికి కొన్ని విషయాలు తెలియ చేయ వలసి ఉన్నది గోవిందా.అందరూ గోవిందులు టిటిడి అఫీషియల్ వెబ్ సైట్ శ్రీవారి సేవ డాట్ తిరుమల డాట్ ఓ ఆర్ జి నందు మీ యొక్క మొబైల్ నెంబర్ , password టైప్ చేసి సేవ హిస్టరీ లో మీ యొక్క సేవ కాపీని( acknoldgement) డౌన్లోడ్ చేసుకొని దానితోపాటు మీ యొక్క ఎంప్లాయ్ ఐడి కార్డు/పెన్షన్ కార్డు, ఒక పాస్పోర్ట్ ఫోటో, ఆధార్ కార్డు, ఒరిజినల్ మరియు ఒక్కొక్క xerox లతో కలిపి తీసుకు వెళ్ళ వలెను గోవిందా. #డ్రెస్ కోడ్ గురించి తెలుసుకుందాము.# జేబులు లేని కట్ డ్రాయర్(colour మీ ఇష్టం), తెల్ల కట్ బనియన్,తెల్ల నాలుగు మూరల పంచ వేసుకొనవలెను గోవిందా. ఎటువంటి వాచీలు, ఉంగరాలు మీ ఒంటి మీద ఉండకూడదు. శ్రీవారి సేవ చేస్తున్నంతసేపు గోవిందా గోవిందా అని గోవింద నామస్మరణ మాత్రమే చేయవలెను. వ్యవహారిక విషయాలు, పుక్కిటి పరాణాలు మాట్లాడుట చేయకుండా తరం తరం నిరంతరం మననం స్మరణం శ్రీవారి నామస్మరణ చేస్తూ శ్రీవారి సేవలో తరించండి గోవిందా.మీ చేతి డబ్బు ఇవ్వక పోయినా టీటీడీ పరకామని సిబ్బంది చెప్పే higher denomination amount rupees ను segragretion చేస్తూ శ్రీవారి amount త్వర త్వరగా కట్టలు చేసి heads అనగా గాంధీ మహాత్ముని తల భాగం పైన ఉండేట్లు గా మడతలు తీసి ఫాస్ట్ గా ruber band వేయండి గోవిందా. శ్రీవారి సేవ చేసిన తరవాత మన జీవితంలో శ్రీవారి కరుణా కటాక్షాలు తో చాలా అద్భుతములు జరుగుతాయి గోవిందా గమనించగలరు గోవిందా🙏 సదా శ్రీవారి సేవ లో మల్లేశ్వర శర్మ ఏటుకూరు వేంకట శ్రీవారి సేవకుడు నెల్లూరు.ఆంధ్రప్రదేశ్.📱6301474510
@kishorekothalanka162
@kishorekothalanka162 10 жыл бұрын
I have very happy to see this
@The2345600
@The2345600 7 жыл бұрын
chala baga cheparu. ...
@bosemanapragada3053
@bosemanapragada3053 4 жыл бұрын
It's extremely excellent
@suryanarayanamurthytangira287
@suryanarayanamurthytangira287 4 жыл бұрын
Crystal clear .Thanks Sir
@pekonmedia4949
@pekonmedia4949 3 жыл бұрын
Guru garu thank you very very much.
@adityavojjal
@adityavojjal 7 жыл бұрын
chala baga chepparu guru garu..
@AnilKumar-pk3id
@AnilKumar-pk3id 8 жыл бұрын
Thank you guruji. ..
@saisrikar7987
@saisrikar7987 8 жыл бұрын
thank u for uploading...very helpful.
@mail2karthikpar
@mail2karthikpar 3 жыл бұрын
Thanks Guruvu Garu!
@HG-ny8wh
@HG-ny8wh 3 жыл бұрын
Dhanyavadamulu Guruji
@krishnamohan1528
@krishnamohan1528 4 жыл бұрын
గురువు గారు, నమస్కారం. నా పేరు కృష్ణ మోహన్. మీ వీడియో చూసి నేను కూడా సంధ్య వందనం మొదలుపెట్టాను. ఈ కింది సందేహాలకు దయచేసి సమాధానాలు చెప్పగలరు. 1. సాయం సంధ్యావందనంలో, వేటికి వేటికి పటమట వైపు తిరిగి చేయాలి? 2. హరివేణములు ఎప్పుడైనా ఎన్ని ఉపయోగించాలి? 3. సాయం సంధ్యావందనంలో, తిధి మారితే, ఏ తిధి చెప్పాలి?
@k.madhavimadhavi7987
@k.madhavimadhavi7987 2 жыл бұрын
Veast sendaveandeam
@AnilKumar-ug2dp
@AnilKumar-ug2dp 5 жыл бұрын
Guruji pranamallu...
@nageswararaovissa
@nageswararaovissa 4 жыл бұрын
ఇతి మంత్రేణ జలం పిబేత్) P స్వాహా, ౥౤ శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః) ద్వితీయ మార్జనః దధి క్రావణ్ణో' అకారిషం | జిష్ణో రశ్వ'స్య వాజి'నః | సురభినో ముఖా'కరత్ప్రణ ఆయూగ్^మ్'షి తారిషత్ || (సూర్యపక్షే లోకయాత్రా నిర్వాహక ఇత్యర్థః) ఓం ఆపో హిష్ఠా మ'యోభువః' | తా న' ఊర్జే ద'ధాతన | మహేరణా'య చక్ష'సే | యో వః' శివత'మో రసః' | తస్య' భాజయతే హ నః | ఉశతీరి'వ మాతరః' | తస్మా అర'ంగ మామ వః | యస్య క్షయా'య జిన్వ'థ | ఆపో' జనయ'థా చ నః || (తై౤ అర౤ 4౤ 42) పునః మార్జనః హిర'ణ్యవర్ణా శ్శుచ'యః పావకాః యా సు'జాతః కశ్యపో యా స్వింద్రః' | అగ్నిం యా గర్భ'న్-దధిరే విరూ'పా స్తాన ఆపశ్శగ్గ్ స్యోనా భ'వంతు | యా సాగం రాజా వరు'ణో యాతి మధ్యే' సత్యానృతే అ'వపశ్యం జనా'నాం | మధు శ్చుతశ్శుచ'యో యాః పా'వకా స్తాన ఆపశ్శగ్గ్ స్యోనా భ'వంతు | యాసాం'' దేవా దివి కృణ్వంతి' భక్షం యా అంతరి'క్షే బహుథా భవ'ంతి | యాః పృ'థివీం పయ'సోందంతి' శ్శుక్రాస్తాన ఆపశగ్గ్ స్యోనా భ'వంతు | యాః శివేన' మా చక్షు'షా పశ్యతాపశ్శివయా' తను వోప'స్పృశత త్వచ' మ్మే | సర్వాగ్^మ్' అగ్నీగ్^మ్ ర'ప్సుషదో' హువే వో మయి వర్చో బల మోజో నిధ'త్త || (తై౤ సం౤ 5౤ 6౤ 1) (మార్జనం కుర్యాత్) అఘమర్షణ మంత్రః పాపవిమోచనం (హస్తేన జలమాదాయ నిశ్శ్వస్య వామతో నిక్షితపేత్) ద్రుపదా ది'వ ముంచతు | ద్రుపదా దివే న్ము'ముచానః | స్విన్న స్స్నాత్వీ మలా' దివః | పూతం పవిత్రే'ణే వాజ్యం'' ఆప' శ్శుందంతు మైన'సః || (తై౤ బ్రా౤ 266) ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, ౥౤ శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః) ప్రాణాయామమ్య లఘుసంకల్పః పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతస్సంధ్యాంగ యథా కాలోచిత అర్ఘ్యప్రదానం కరిష్యే || ప్రాతః కాలార్ఘ్య మంత్రం ఓం భూర్భువస్సువః' || తథ్స'వితుర్వరే''ణ్యం భర్గో' దేవస్య' ధీమహి | ధియో యో నః' ప్రచోదయా''త్ || 3 (ఇత్యంజలిత్రయం విసృజేత్) కాలాతిక్రమణ ప్రాయశ్చిత్తం ఆచమ్య౥౤ పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కాలాతిక్రమ దోషపరిహారార్థం చతుర్థా అర్ఘ్యప్రదానం కరిష్యే || ఓం భూర్భువస్సువః' || తథ్స'వితుర్వరే''ణ్యం భర్గో' దేవస్య' ధీమహి | ధియో యో నః' ప్రచోదయా''త్ || ఓం భూః | ఓం భువః | ఓగ్^మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్^మ్ సత్యమ్ | ఓం తథ్స'వితుర్వరే''ణ్యం భర్గో' దేవస్య' ధీమహి | ధియో యో నః' ప్రచోదయా''త్ || ఓమాపో జ్యోతీ రసోఽమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ || (ఇతి జలం విసృజేత్)
@srinivasrayaprolu9512
@srinivasrayaprolu9512 7 жыл бұрын
Guruvarya, dhanyosmi
@nageswararaovissa
@nageswararaovissa 4 жыл бұрын
ప్రాతఃకాల సూర్యోపస్థానం ఓం మిత్రస్య' చర్షణీ ధృత శ్రవో' దేవస్య' సాన సిం | సత్యం చిత్రశ్ర' వస్తమం | మిత్రో జనాన్' యాతయతి ప్రజానన్-మిత్రో దా'ధార పృథివీ ముతద్యాం | మిత్రః కృష్టీ రని'మిషాఽభి చ'ష్టే సత్యాయ' హవ్యం ఘృతవ'ద్విధేమ | ప్రసమి'త్త్ర మర్త్యో' అస్తు ప్రయ'స్వా న్యస్త' ఆదిత్య శిక్ష'తి వ్రతేన' | న హ'న్యతే న జీ'యతే త్వోతోనైన మగంహో' అశ్నో త్యంతి'తో న దూరాత్
@PrabhakarS1000
@PrabhakarS1000 9 жыл бұрын
Thank you very much for uploading this knowledgeable video.
@rajeshpappu4562
@rajeshpappu4562 2 жыл бұрын
Excellent guru garu
@meenakamesh
@meenakamesh 3 жыл бұрын
My son benefited watching this video. He learnt mudras watching Guruvugaru. He is doing Sandhyavandanam for over an year now. Thank you Guruvu garu
@SriSaiSannidhi
@SriSaiSannidhi 3 жыл бұрын
Thanks andi ధన్యవాదాలు
@RamPrakash-ff8ob
@RamPrakash-ff8ob 5 жыл бұрын
Namaskaram Guruji. Excellent . Thank you very much for sharing this.
@venkatappaiahsastrykalavak3401
@venkatappaiahsastrykalavak3401 6 жыл бұрын
Anugrahinchu gaka god bless you ,thanks for the support andi ,twaralo meru adigina vi pedatanu thanq andi sairam
@shakeelrajarustum.2059
@shakeelrajarustum.2059 6 жыл бұрын
‌sandya vandanam ekkadaina cheyocha devuni room lo matrame Che yala
@venkatappaiahsastrykalavak3401
@venkatappaiahsastrykalavak3401 5 жыл бұрын
Ekkadyna cheyochu andi
@venkatappaiahsastrykalavak3401
@venkatappaiahsastrykalavak3401 5 жыл бұрын
ఎక్కడైనా చేసుకోవచ్చు
@venkatappaiahsastrykalavak3401
@venkatappaiahsastrykalavak3401 5 жыл бұрын
శుభ్రమైన ప్రదేశం లో
@ashokap9288
@ashokap9288 5 жыл бұрын
Excellent guruji
@nageswararaovissa
@nageswararaovissa 4 жыл бұрын
గాయత్రీ మంత్రం ఓం భూర్భువస్సువః' || తథ్స'వితుర్వరే''ణ్యం భర్గో' దేవస్య' ధీమహి | ధియో యో నః' ప్రచోదయా''త్ || అష్టముద్రా ప్రదర్శనం సురభిర్-జ్ఞాన చక్రే చ యోనిః కూర్మోఽథ పంకజం | లింగం నిర్యాణ ముద్రా చేత్యష్ట ముద్రాః ప్రకీర్తితాః || ఓం తత్సద్-బ్రహ్మార్పణమస్తు | ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, ౥౤ శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః) ద్విః పరిముజ్య | సకృదుప స్పృశ్య | యత్సవ్యం పాణిం | పాదం | ప్రోక్షతి శిరః | చక్షుషీ | నాసికే | శ్రోత్రే | హృదయమాలభ్య | ప్రాతఃకాల సూర్యోపస్థానం ఓం మిత్రస్య' చర్షణీ ధృత శ్రవో' దేవస్య' సాన సిం | సత్యం చిత్రశ్ర' వస్తమం | మిత్రో జనాన్' యాతయతి ప్రజానన్-మిత్రో దా'ధార పృథివీ ముతద్యాం | మిత్రః కృష్టీ రని'మిషాఽభి చ'ష్టే సత్యాయ' హవ్యం ఘృతవ'ద్విధేమ | ప్రసమి'త్త్ర మర్త్యో' అస్తు ప్రయ'స్వా న్యస్త' ఆదిత్య శిక్ష'తి వ్రతేన' | న హ'న్యతే న జీ'యతే త్వోతోనైన మగంహో' అశ్నో త్యంతి'తో న దూరాత్ యచ్చిద్ధితే విశోయథా ప్రదేవ వరుణవ్రతం | మినీమసిద్య విద్యవి | యత్కించేదం వరుణదైవ్యే జనేఽభిద్రోహ మ్మనుష్యాశ్చరామసి | అచిత్తే యత్తవ ధర్మాయుయోపి మమాన స్తస్మా దేనసో దేవరీరిషః | కితవాసో యద్రిరిపుర్నదీవి యద్వాఘా సత్యముతయన్న విద్మ | సర్వాతావిష్య శిధిరేవదేవా థాతేస్యామ వరుణ ప్రియాసః || (తై౤ సం౤ 1
@anantasridhar3393
@anantasridhar3393 Жыл бұрын
నా పేరు మహవ్రతయాజుల అనంత శ్రీధర్.కౌండిన్య స గోత్రం
@rameshkurnool7232
@rameshkurnool7232 11 жыл бұрын
Really great video and thank you for posting this.
@dr.jagansbesthomeokurnool4749
@dr.jagansbesthomeokurnool4749 4 жыл бұрын
kzbin.info/www/bejne/mZ6kgWiMlLmLaNE
@arvindkumariyer1760
@arvindkumariyer1760 5 жыл бұрын
I like it, though I have a different routine...
@viswaprasadpullela620
@viswaprasadpullela620 3 жыл бұрын
Chala bagundi
@nageswararaovissa
@nageswararaovissa 4 жыл бұрын
సజల ప్రదక్షిణం ఓం ఉద్యంత'మస్తం యంత' మాదిత్య మ'భిథ్యాయ న్కుర్వన్-బ్రా''హ్మణో విద్వాన్ త్సకల'మ్-భద్రమ'శ్నుతేఅసావా'దిత్యో బ్రహ్మేతి || బ్రహ్మైవ సన్-బ్రహ్మాప్యేతి య ఏవం వేద || అసావాదిత్యో బ్రహ్మ || (తై౤ అర౤ 2౤ 2) (ఏవం అర్ఘ్యత్రయం దద్యాత్ కాలాతిక్రమణే పూర్వవత్) (పశ్చాత్ హస్తేన జలమాదాయ ప్రదక్షిణం కుర్యాత్) (ద్విరాచమ్య ప్రాణాయామ త్రయం కృత్వా) ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, ౥౤ శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః) సంధ్యాంగ తర్పణం ప్రాతఃకాల తర్పణం సంధ్యాం తర్పయామి, గాయత్రీం తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, నిమృజీం తర్పయామి ||
@shivashankar5517
@shivashankar5517 29 күн бұрын
Rigveda sandya vandanam ena guruvugaru
@cholasamudrambalasubramany156
@cholasamudrambalasubramany156 3 жыл бұрын
EXCELLENT SIR. PL UPLOAD 'YAGNOPAVITHA DHARANA VIDHI' AND 'AMAVASYA PITHRUTARPANAM' VEDEOS.
@bhanuprakash3212
@bhanuprakash3212 4 жыл бұрын
Meeru sandhya vandanam chepputhunna vidhanam uchharana chala bagundi. Okka savarana. "O Mapo Jyoti Rasomrutham brahma bhurbuva suvaram" Kadu. O Mapaha Jyoti Rasha Amrutham Brahma Bhur Bhuva Suvaram. Anni Sandhya vandanam pusthakalalo ala sandhi kalipi rasaru. Thappaithe xaminchandi.
సాయం సంధ్యా వందనం(evening sandhya vandanam
34:40
Morning Sandhya Vandanam
21:36
SRI HARI ATCHUTA RAMA SASTRY - Topic
Рет қаралды 4,6 М.
Please be kind🙏
00:34
ISSEI / いっせい
Рет қаралды 185 МЛН
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 8 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 170 #shorts
00:27
yagnopaveta dharana(jandhyamu)
26:45
Sri Sai Sannidhi
Рет қаралды 20 М.
Sankshipta Sandhyavandan Vidhi
23:12
Jai Narayan
Рет қаралды 33 М.
Sandhya Vandanam and Daily Sadhana For All based on Varna Aasrama
1:11:21
Sri Samavedam Shanmukha Sarma
Рет қаралды 125 М.
Laghu Prathaha sandyavandana part  2
23:22
Sri Sadguru Krupa Jyothishyalaya
Рет қаралды 44 М.
Rigveda Pratah Sandhyavandanam
16:04
Venugopal Ravinuthala
Рет қаралды 17 М.
how to perform krishna yajurveda sandhyavandanam 2
18:26
CHALLA TEJA
Рет қаралды 8 М.
Thrikala Sandhyavandanam - Yajur Vedam
1:02:40
Kosmik Music
Рет қаралды 561 М.