సంధ్యావందనం

  Рет қаралды 5,707

Spiritual Discourses

Spiritual Discourses

Күн бұрын

సంధ్యావందనం#Sandhyavandanam#Part 1#SpiritualDiscourses#VishnubhatlaSubrahmanyaSalakshanaGhanapati
SpiritualDiscourses#vishnubhatlasubrahmanyasalakshana
Subscribe : / spiritualdisc. .
Website : www.spiritualdiscourses.com
మానవుల అభ్యున్నతి కోసం సంస్కార కర్మలను శాస్త్రం విధించింది. వాటిని ఎలా ఆచరించాలో మన మహర్షులు తెలియజేశారు. ఆ సంస్కారకర్మల గురించి బ్రహ్మశ్రీ డా. విష్ణుభట్ల సుబ్రహ్మణ్య సలక్షణ ఘనపాఠీ గారు చెప్పిన ఉపన్యాసములు….

Пікірлер: 16
@raviteju4
@raviteju4 7 ай бұрын
🙏🏻
@kuchibhotlasrinivasasarma1046
@kuchibhotlasrinivasasarma1046 Жыл бұрын
నమస్కారములు నేను కూచిభొట్ల శ్రీనివాస శర్మ గురువుగారు తెనాలిలో పనిచేసినప్పుడు 1992-97 సం||లలో చేసుకొన్నాను వారి దయవల్ల సంస్కత భాష లో కించిత్ ప్రవేశం కలిగి భాగవతం పై సాధన చేస్తున్నాను సర్వదా సర్వదా కృతజ్ఞుడను శతకోటి వందనాలు
@SpiritualDiscourses
@SpiritualDiscourses Жыл бұрын
Plz share and subscribe
@d.chandrasekhar5553
@d.chandrasekhar5553 Жыл бұрын
🙏🙏🙏 నమో మహుధ్భ్యః! చాలా శ్రమ చేసి అర్థంతో సహామాకు ఉపయోగకరమైన విధంగా పంచదశకర్మల కూడా వివరంగా చెప్తున్నారు,🙏 ధన్యవాదములు గురువుగారు🙏🙏🙏
@srivenkatasubrahmanyananda7344
@srivenkatasubrahmanyananda7344 Жыл бұрын
WELL BEGUN IS HALF DONE , DIVINE WAY OF EXPLAINING , THANKS AND MY SALUTATIONS, HARA HARA SANKARA JAYA JAYA SANKARA
@gayatrysri5293
@gayatrysri5293 Жыл бұрын
ఆచార్యులకు ప్రణామములు 🙏🙏
@bhsnmurthy6486
@bhsnmurthy6486 Жыл бұрын
Nitya Karma Brahmagnanam kosamani Eeroju Pathamlo Telusukunnanu. Sree Gurubhyo Namah. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SyamKumar-gs4im
@SyamKumar-gs4im Жыл бұрын
అత్యద్భుతమైన మంత్ర అర్థములు తేన ధారగా పరమేశ్వరుని అనుగ్రహముగా కురుస్తోంది🙏 తెలుగులో ఇంత వివరముగా లభించడం ఎంత అదృష్టం. తప్పక అందరు అస్వాదించవలసిని ప్రసంగములు. 🙏🙏🙏
@SpiritualDiscourses
@SpiritualDiscourses Жыл бұрын
మీ మిత్రులు అందరికీ షేర్ చేయండి.
@harinarayana1383
@harinarayana1383 Жыл бұрын
ధ్యన్యవాదములు గురువుగారు
@SyamKumar-gs4im
@SyamKumar-gs4im Жыл бұрын
పంచ కాఠకములు, నమక/చమకములు, మహన్యాసం, సూక్తములు కూడా అనుగ్రహించగలరు
@swethavaram
@swethavaram Жыл бұрын
గురువు గారు బాగా చెప్తున్నారు ధన్యవాదాలు ఒక సంశయం పూర్వాబిముఖ సంధ్యాయామ్ గాయత్ర్యా అభిమన్త్రితా ఆపవూర్ధ్వం విక్షిపంతితా.....అని ఉదయం చెప్తే సాయంత్రం పడమర అర్ఘ్యం వదులుతాము కదా మరి అప్పుడు కూడా ఇదే చెప్పడమా(సాయంత్రం అర్ఘ్య సమయంలో పూర్వానికి అభిముఖం కాకుండాపడమర కు వదులుతాము కదా) తెలుపగలరు
@rudrarajendran9542
@rudrarajendran9542 Жыл бұрын
🙏🙏🙏
@satyanarayanasharma2225
@satyanarayanasharma2225 Жыл бұрын
🙏🙏🙏
@chaitanyasaikrishnapillutl9089
@chaitanyasaikrishnapillutl9089 Жыл бұрын
🙏🙏🙏
Sandhya Vandanam and Daily Sadhana For All based on Varna Aasrama
1:11:21
Sri Samavedam Shanmukha Sarma
Рет қаралды 127 М.
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 28 МЛН
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 9 МЛН
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 2,5 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 91 МЛН
Garuda Puranam  16#శ్రాధ్ధాన్నం అక్షయం 1
29:43
Tangirala Bala Gangadhara Sarma Interview with Bhakti TV-Rare
20:29
Garuda Puranam  20#దాన మహిమ 1 mp4
29:29
Spiritual Discourses
Рет қаралды 119
సాయం సంధ్యా వందనం(evening sandhya vandanam
34:40
Garuda Puranam  8#శ్రాధ్ధార్చన మహిమ 1
29:31
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 28 МЛН