సాయం సంధ్యా వందనం(evening sandhya vandanam

  Рет қаралды 31,505

Sri Sai Sannidhi

Sri Sai Sannidhi

Күн бұрын

Пікірлер: 99
@vollalapraveenkumar4515
@vollalapraveenkumar4515 3 жыл бұрын
నా సంతోషాన్ని వర్ణించలేను గురువుగారు ఇంతచక్కటి వీడియో నేను చూడలేదు అన్ని వీడియోస్ చూసి చెబుతున్నాను నేను మీ వీడియో చూస్తే కచ్చితంగా సంతృప్తి ఉంటుంది
@SriSaiSannidhi
@SriSaiSannidhi 3 жыл бұрын
చాలా సంతోషం నాన్న ధన్యోస్మి
@devivaraprasad3100
@devivaraprasad3100 3 жыл бұрын
@@SriSaiSannidhi 😍🙏🙏
@ssmlrao4244
@ssmlrao4244 10 ай бұрын
Sir దయచేసి మధ్యా సంధ్యావందము viedo వీధనము. కావలి
@isnprasadprasad2208
@isnprasadprasad2208 Жыл бұрын
నమస్కారం మాధ్యాహ్న సంధ్యా వందనం వీడియో కూడా పెట్టండి అని విన్నపం
@SurendraKumar-ez6zm
@SurendraKumar-ez6zm 3 ай бұрын
గురు గారు పెళ్లి కాని వారు తల్లి తండ్రులు ఉన్న వారు సంంధ్య లోతర్పణాలు ఇవ్వవచ్చా
@akellasatyaanand
@akellasatyaanand 2 ай бұрын
గురువు గారు, నేను పశ్చిమ ఆఫ్రికా ఖండం లో ఉంటున్నాను . అందువలన సంకల్పం ఏ విధంగా చెప్పాలో వివరించగలరు
@karanamsudarsanrao4549
@karanamsudarsanrao4549 Жыл бұрын
Sir Sandhyavandanam mantralaku arthslu vivarinchandi, ippati piillalu arthalu adugutunnaru
@sharathmadamraj9900
@sharathmadamraj9900 11 ай бұрын
Swami..thanks for the video. Sayam sandhya lo maha mantram mukha sthanam lo petti cheyali annaru. 108 chesthe hand balance undakapovocchu. Emaina solution undha dhaniki dhaya dhesi vivarinchagalaru?
@hanumantharaokondapi4221
@hanumantharaokondapi4221 3 жыл бұрын
స్వామి! సాయం సంధ్య ఏ దిక్కుకు తిరిగి చెయ్యాలి,, తెలియ చెయ్యాలని ప్రార్థన.
@SriSaiSannidhi
@SriSaiSannidhi 3 жыл бұрын
అయ్యా ఆర్ఘ్య ప్రదానం, తర్పణం,జపం,పడమర (west) తిరిగి చెయ్యాలి మిగతాది మొత్తం తూర్పు తిరిగి చెయ్యాలి అండి ధన్యవాదాలు
@devips5102
@devips5102 Ай бұрын
Guruvu garu nenu mee videos chusi merchwsukumna Sandhya vandanam, roju chestunna guruvu garu
@devarakondasairam598
@devarakondasairam598 2 жыл бұрын
Guru garu uttaram vaipu kurchuni cheyacha sayantram sandhyavandanam? Naaku Sandyavandanam neripinchina anna ala cheppadu.. Paschimam vaipu arghyam ivvachu ani kuda chepparu, uttaram vaipu kuda kurchuvachu ani annaru Taruvata suryudu pashchimana astamistadu kada uttaram enduku ane doubt ochindi koncham clear cheyagalugutara guru garu🙏🏻
@kasirajuanjaneyulu105
@kasirajuanjaneyulu105 3 ай бұрын
Sir, sayankalam Gayatri mantram east Leda West tirigi cheyali
@shivashankar5517
@shivashankar5517 4 ай бұрын
Ayya guruvugaru tala snanam cheyyala andi
@pvijayakesavarao202
@pvijayakesavarao202 3 ай бұрын
Guruvu garu namaskaram sandyavandanam mantrala puorthi arthalu,thathparya sahitamga vedio vunte pettandi guruvugaru telugu lo🙏
@RaviKumar-xy4me
@RaviKumar-xy4me 2 ай бұрын
Namaste guruvugaru, whenever will I get PDF of this ahlokas. After covid I lost my job. From that time onwards I learned sandhya vandanam full watched your video, now am doing sandhyavandhanam every day. Still I want script with meaning where can I get let me know. Thank you.
@lakshmigouthamikanchibotla102
@lakshmigouthamikanchibotla102 Жыл бұрын
Namaskaram sir suryaodhyam mundu thithi meegulu unte suryaodhyam taravtha A thithi nakshatra sankalpam cheyyalo cheepgaalaru & evening okka thithi poorthi iye inko thithi vasste suryaodhyam thithi chaddavala leka varre thithi chaddavala.
@SriSaiSannidhi
@SriSaiSannidhi Жыл бұрын
సూర్యోదయానికి ఏ తిథి ఉంటే అదే తిథి చెప్పాలి అండి
@sandeepayyagari
@sandeepayyagari 3 жыл бұрын
Guruvu gariki na padabivandanamulu. Me videos sahayam to udaya, sayam sandya chestunnam. Chala thanks andi.
@Karthikbharadwaj8321
@Karthikbharadwaj8321 Жыл бұрын
Guruji you can do afternoon sandhyavandham and thank you guruji because of your guidence i got morning and evening sandhyavandham ❤
@saivijayram
@saivijayram 2 жыл бұрын
sir, I want to start sandhya vandanam. Can i get hard copy written in pdf or which book has to follow?
@phanirajgollapinni
@phanirajgollapinni 3 ай бұрын
You can learn online. Please message me
@naraharimohan3175
@naraharimohan3175 Ай бұрын
Th.q Swamy
@vollalapraveenkumar4515
@vollalapraveenkumar4515 3 жыл бұрын
వేరే వీడియోస్ కు మీకు తేడా ఏంటంటే వాళ్ళు పూజ విధానం తక్కువ వాళ్ళను గురుంచి ఎక్కువ చెప్పుకుంటారు మీరు డైరెక్టుగా పాయింట్ లో వస్తారు మాతో పూజ పక్కనుంది చేయిస్తారు
@SriSaiSannidhi
@SriSaiSannidhi 3 жыл бұрын
థాంక్యూ నాన్న చాలా సంతోషం మీ అభిమానానికి
@mallikharjunaraoputrevu1598
@mallikharjunaraoputrevu1598 3 жыл бұрын
నాకూ తమరి ఫోన్ నంబెర్ కావాలి నవస్సు 73 సంవత్సరాలు నెను newja ర్శి లొ ఉన్నాను పిల్లల వద్ద
@SriSaiSannidhi
@SriSaiSannidhi 3 жыл бұрын
@@mallikharjunaraoputrevu1598 4702668726
@karthikeyachirravuri516
@karthikeyachirravuri516 3 жыл бұрын
ఎపుడుపెతరిఎనికి
@raghu85me
@raghu85me 2 жыл бұрын
చాలా ధన్యవాదములు మీకు. నేను మీ వీడియోలు చూసి ప్రాతః, సాయ సంధ్యావందనం చేసుకుంటున్నాను
@srivoletiramarao6221
@srivoletiramarao6221 2 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు 🙏మధ్యాహ్నిక సంధ్యావందనం కూడా వీడియో చేసి పెడితే నేర్చుకునే వారికి, సాధకులకు అనుకూలంగా ఉంటుంది. తమకు సానుకూలంగా ఉన్నప్పుడు డు ప్రయత్నించగలరు. నమస్సులతో🙏
@SriSaiSannidhi
@SriSaiSannidhi 2 жыл бұрын
తప్పకుండా వచ్చేవారం పెడతాను అండి
@srivoletiramarao6221
@srivoletiramarao6221 2 жыл бұрын
@@SriSaiSannidhi చాలా సంతోషం గురువుగారు🙏
@kgopi9083
@kgopi9083 2 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః గురువుగారు మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను, మాధ్యమిక సంధ్యావందనం చేసే విధానం ఒక వీడియో గా చేసి మాకు అందించగలరు. చాలా వరకు వీడియోలు ప్రాత సంధ్య, సాయంత్రం సంధ్య ఉన్నాయి. కానీ మాధ్యమిక సంధ్యావందనం లేదు. మీరు వీలున్న టైంలో కొంచెం మాధ్యమిక సంధ్యావందనం వీడియో ని అందించండి.🙏🙏🙏
@kgopi9083
@kgopi9083 3 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః గురువుగారు మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను, మాధ్యమిక సంధ్యావందనం చేసే విధానం ఒక వీడియో గా చేసి మాకు అందించగలరు. చాలా వరకు వీడియోలు ప్రాత సంధ్య, సాయంత్రం సంధ్య ఉన్నాయి. కానీ మాధ్యమిక సంధ్యావందనం లేదు. మీరు వీలున్న టైంలో కొంచెం మాధ్యమిక సంధ్యావందనం వీడియో ని అందించండి.🙏🙏🙏
@srivoletiramarao6221
@srivoletiramarao6221 2 жыл бұрын
నమస్కారం గురువుగారు. 🙏🏻 తమకు వీలు కలిగిన సమయంలో మధ్యాహ్నిక సంధ్యావందనం వీడియో చేస్తే, అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. దయచేసి మీద్వారా నేర్చుకునే అవకాశాన్ని అందరికీ కలిగించగలరు. ధన్యవాదములు 🙏🏻
@aparnakanchibotla9764
@aparnakanchibotla9764 2 жыл бұрын
Namaskaram sir afternoon sandhyavandhnam morning chessthe sankalpam yello cheepalo teliyacheygalaru
@rustyspoons5310
@rustyspoons5310 3 жыл бұрын
Sir , since my upanayanam theres no one to guide me for sandhyavandhanam . i was searching through youtube and found u !!!. people say they need real time gurus to learn sandhyavandhanam but YOU ARE MY TEACHER sir, i play this video daily . i am so grateful sir . i am crying right now . THANK YOU VERY VERY MUCH sir. Om sai ram.
@SriSaiSannidhi
@SriSaiSannidhi 3 жыл бұрын
నాన్న చాలా చాలా సంతోషం మీ అభిమానానికి, ఆనందానికి,ఆ వేద మాత అనుగ్రహముతో మీరు మీ కుటుంబం మరియు అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను, చాలా సంతోషం మీలాంటి మంచి వారు పరిచయం అవడం
@rustyspoons5310
@rustyspoons5310 3 жыл бұрын
@@SriSaiSannidhi chaala danyavadhamulu swamy :)
@nudurupativlnarasimhamurth3158
@nudurupativlnarasimhamurth3158 3 ай бұрын
శ్రీ గురుభ్యో నమః 🙏 ధన్యవాదములండీ
@kgopi9083
@kgopi9083 3 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః గురువుగారు మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను, మాధ్యమిక సంధ్యావందనం చేసే విధానం ఒక వీడియో గా చేసి మాకు అందించగలరు. చాలా వరకు వీడియోలు ప్రాత సంధ్య, సాయంత్రం సంధ్య ఉన్నాయి. కానీ మాధ్యమిక సంధ్యావందనం లేదు. మీరు వీలున్న టైంలో కొంచెం మాధ్యమిక సంధ్యావందనం వీడియో ని అందించండి.🙏🙏🙏
@srinivasnhvjr
@srinivasnhvjr 3 жыл бұрын
sri gurubhyonamaha..guruvugaru..afternoon sandhyavandanam kooda video share cheyagalarani manavi...👏
@kotikoti7089
@kotikoti7089 Жыл бұрын
Madyahna sandhya vandanam video cheyyagalaru🙏🙏🙏
@papaiahdhulipala3643
@papaiahdhulipala3643 3 жыл бұрын
Gurvu gariki padabhivandanamulu Mee dwara nenu 2 putala sandhyavandanam Cheyuchunnanu
@vollalapraveenkumar4515
@vollalapraveenkumar4515 3 жыл бұрын
గురువుగారు మీ వీడియో చూసాక నేను regular గా చేసుకుంటున్నాను మీ వీడియో ప్లే చేస్తూ చాలా ఈసీ గా నేర్చుకుంటున్నాను ధన్యవాదములు గురువుగారు
@sridharivaturi5943
@sridharivaturi5943 Жыл бұрын
గురువు గారు. మీరు తెలియజెప్పిన ఈ విధానము చాలా ఉపయుక్తముగా ఉన్నది. ధన్యవాదములు. ప్రాప్తము వల్ల కొన్ని సంవత్సరములు వదిలివేయబడిన సంధ్యావందన ప్రక్రియను, తిరిగి మీ ఈ వీడియో సహయము వల్ల తిరిగి పున: ప్రారంభించటం జరిగినది. దైవానుగ్రహము వల్లనేమో ఏమో తెలియదు గానీ, గాయత్రి అవాహన సమయములో ధారాళముగా కన్నీరు (ఆనంద భాష్పాలు) వచ్చినవి. మీకు పరి పరి విధాల ధన్యవాదములు.
@prasadchinamuttevi3512
@prasadchinamuttevi3512 3 жыл бұрын
I request you guruvu garu afternoon sandavandanam .
@prasadchinamuttevi3512
@prasadchinamuttevi3512 3 жыл бұрын
I request you guruve garu after noon sandavano
@prasadchinamuttevi3512
@prasadchinamuttevi3512 2 жыл бұрын
I request you guruvu garu after not samavadam please. Regards Prasad
@chilukuriaparna5553
@chilukuriaparna5553 3 жыл бұрын
Namaskaram Guruji Very very nice and useful video. Dhanyvadamulu. From Bhaskar Sharma Hyderabad India
@HarishKumar-tw7it
@HarishKumar-tw7it 3 жыл бұрын
మీకు చాలా కృతజ్ఞతలు. ఇప్పటిదాకా నేను సంధ్యావందనం చాలా తప్పుగా చేస్తూ వచ్చాను... మీ దయ వల్ల తప్పులు సరిదిద్దుకునే అవకాశం వచ్చింది... ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః
@goariyshakarshrma3363
@goariyshakarshrma3363 3 жыл бұрын
vidhanam slow GA mantali
@prasadchinamuttevi3512
@prasadchinamuttevi3512 3 жыл бұрын
Thank you very much guru garu, I request you guru garu afternoon sandhy , I request you guru garu.
@SriSaiSannidhi
@SriSaiSannidhi 3 жыл бұрын
Tappakunda cheddam me abhimananiki dhanyavaadaalu
@prasadchinamuttevi3512
@prasadchinamuttevi3512 Жыл бұрын
Guru garu i request you after noon sandavandanm , pls i request you .
@prasadchinamuttevi3512
@prasadchinamuttevi3512 Жыл бұрын
Please i request you guruva garu after noon sandayaVandana i follow morning and evening sandaya vavdana .
@sreeramulupvss5976
@sreeramulupvss5976 3 жыл бұрын
Thank you very much. I have learnt morning Sandhya vandanam with the help of your video. I am very much thankful to you and delighted to see sayam Sandhya video.
@bhsnmurthy6486
@bhsnmurthy6486 2 жыл бұрын
Chala chakkaga chepparu. 🙏🙏🙏
@shivashankar5517
@shivashankar5517 4 ай бұрын
Dhanyawadallu guruvugaru
@sreemadhavanandasaraswathi9300
@sreemadhavanandasaraswathi9300 2 жыл бұрын
నేను చిన్నప్పటి నుంచి సంధ్య వార్చుతున్నాను. నాకు ఉన్న ఒక సందేహానికి సమాధానం దొరికింది... 🙏🙏🙏
@SriSaiSannidhi
@SriSaiSannidhi 2 жыл бұрын
చాలా సంతోషం అండి, ఆ సందేహం ఏమిటో తెలుసుకోవచ్చా
@aswin15b
@aswin15b 3 жыл бұрын
DhaNyavadalu andi..
@karthikeyachirravuri516
@karthikeyachirravuri516 3 жыл бұрын
ఎటమకిచయల
@nagasudhakar9351
@nagasudhakar9351 3 жыл бұрын
గురువుగారికి నమస్కారములు🙏 మీ వీడియో ద్వారా నేను మరియు మా అబ్బాయి ఇద్దరము గత రెండు సంవత్సరాలుగా ప్రాతస్సంధ్యావందనము చేస్తున్నా ము ఇలాంటి వీడియో లు ఇంకా చాలా చేసి మన ఆచారము సంప్రదాయమును నిలబెట్టాలని ఆశిస్తున్నాను. ధన్యవాదములు🙏
@vollalapraveenkumar4515
@vollalapraveenkumar4515 3 жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంది మీరు వీలు చేసుకుని మరిన్ని వీడియోస్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే మీ పద్దతి బాగుంది.మీరు అర్థం అయ్యేలా అరటిపండు ఒలిచి నట్టు చెబుతున్నారు ధన్యవాదాలు
@vavilalapawankumar8586
@vavilalapawankumar8586 2 жыл бұрын
Guru Garu, Really very useful. Please teach Madhyahnika Sandhya
@sravanthikandukuri1721
@sravanthikandukuri1721 3 жыл бұрын
Pantulu garu thanks
@kgopi9083
@kgopi9083 3 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః గురువుగారు మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను, మాధ్యమిక సంధ్యావందనం చేసే విధానం ఒక వీడియో గా చేసి మాకు అందించగలరు. చాలా వరకు వీడియోలు ప్రాత సంధ్య, సాయంత్రం సంధ్య ఉన్నాయి. కానీ మాధ్యమిక సంధ్యావందనం లేదు. మీరు వీలున్న టైంలో కొంచెం మాధ్యమిక సంధ్యావందనం వీడియో ని అందించండి.
@SriSaiSannidhi
@SriSaiSannidhi 3 жыл бұрын
2 వారాల్లో పెడతాను నాన్న sorry తప్పకుండ చేస్తాను థాంక్స్ మీ అభిమానానికి
@kgopi9083
@kgopi9083 3 жыл бұрын
@@SriSaiSannidhi శ్రీ గురుభ్యోన్నమః గురువుగారు మీరు మాధ్యమిక సంధ్యా వందనం చేసేటప్పుడు, మంత్రోచ్చారణ కొంచెం స్లో గా చదవండి. We are in starting stage🙏🙏🙏 శ్రీ గురుభ్యోన్నమః గురువుగారు మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను, మాధ్యమిక సంధ్యావందనం చేసే విధానం ఒక వీడియో గా చేసి మాకు అందించగలరు. చాలా వరకు వీడియోలు ప్రాత సంధ్య, సాయంత్రం సంధ్య ఉన్నాయి. కానీ మాధ్యమిక సంధ్యావందనం లేదు. మీరు వీలున్న టైంలో కొంచెం మాధ్యమిక సంధ్యావందనం వీడియో ని అందించండి.🙏🙏🙏🙏
@mohantumuluru4520
@mohantumuluru4520 Жыл бұрын
27:12
@satishm4999
@satishm4999 3 жыл бұрын
Excellent, pl make a video on siva panchayatana puja vidhanam. Also nitya puja vidhanam. Madiraju satish.
@SriSaiSannidhi
@SriSaiSannidhi 3 жыл бұрын
Definitely andi
@mohantumuluru4520
@mohantumuluru4520 Жыл бұрын
1:18
@kgopi9083
@kgopi9083 3 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః గురువుగారు మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను, మాధ్యమిక సంధ్యావందనం చేసే విధానం ఒక వీడియో గా చేసి మాకు అందించగలరు. చాలా వరకు వీడియోలు ప్రాత సంధ్య, సాయంత్రం సంధ్య ఉన్నాయి. కానీ మాధ్యమిక సంధ్యావందనం లేదు. మీరు వీలున్న టైంలో కొంచెం మాధ్యమిక సంధ్యావందనం వీడియో ని అందించండి.🙏🙏🙏
@SriSaiSannidhi
@SriSaiSannidhi 3 жыл бұрын
ఈ వారం లో తప్పకుండా చేస్తాను
@SriSaiSannidhi
@SriSaiSannidhi 3 жыл бұрын
ఆలస్యానికి మన్నించండి
@kgopi9083
@kgopi9083 3 жыл бұрын
@@SriSaiSannidhi 🙏🙏🙏🙏
@mohantumuluru4520
@mohantumuluru4520 Жыл бұрын
23:30
@goariyshakarshrma3363
@goariyshakarshrma3363 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mohankrishna4413
@mohankrishna4413 2 жыл бұрын
🙏
@dasikaramanakumar793
@dasikaramanakumar793 2 жыл бұрын
🙏
@karthikeyachirravuri516
@karthikeyachirravuri516 3 жыл бұрын
Number number number
@SriSaiSannidhi
@SriSaiSannidhi 3 жыл бұрын
ఎవరు అండి మీరు ఏమి కావాలి 0014702668726 వాట్సాప్ కాల్ చెయ్యండి
@SriSaiSannidhi
@SriSaiSannidhi 3 жыл бұрын
మీ నంబర్ పెట్టండి చేస్తాను
@srivinayak
@srivinayak 3 жыл бұрын
Ayya mee phone number pamputaara
@SriSaiSannidhi
@SriSaiSannidhi 3 жыл бұрын
0014702668726
@kgopi9083
@kgopi9083 2 жыл бұрын
Sir, we are waiting for your video 🙏
@The2345600
@The2345600 3 жыл бұрын
Thank you very much Guruji...
@sudhakarchintapatla7913
@sudhakarchintapatla7913 3 жыл бұрын
🙏🙏🙏
@harikambhampati3830
@harikambhampati3830 3 жыл бұрын
Tanq guruuji for hearing to our request and giving invaluable video posting to entire society 🙏🙏🙏
@kiranturaga4140
@kiranturaga4140 3 жыл бұрын
Thanks a lot Guru garu.
@kgopi9083
@kgopi9083 3 жыл бұрын
Sri Gurubhyo Namaha. Sir Thankfully to giving this video. I have realized after 25 years and thankful to COVID19 also. Due to the pandemic, I am learning the process of Sandhya Vadanam. Now, daily I play the video and doing sandhya Vadanam. Could you please create the Afternoon Sandhya Vadanam? Sir, It's my humble requesting you.
@SriSaiSannidhi
@SriSaiSannidhi 3 жыл бұрын
తప్పకుండా అండి
@vunnamprasad
@vunnamprasad 3 жыл бұрын
Thank you so much guru garu.... you are my teacher right from the day I got my Upanayanam done 😄
@SriSaiSannidhi
@SriSaiSannidhi 3 жыл бұрын
Thanks nanna
@pekonmedia4949
@pekonmedia4949 3 жыл бұрын
Thank you
@karthikeyachirravuri516
@karthikeyachirravuri516 3 жыл бұрын
మదినికశందివః దనం
Sandhya vandanam(morning
30:53
Sri Sai Sannidhi
Рет қаралды 423 М.
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 12 МЛН
Amazing Parenting Hacks! 👶✨ #ParentingTips #LifeHacks
00:18
Snack Chat
Рет қаралды 23 МЛН
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 11 МЛН
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,6 МЛН
Mokshsanyasayogam Pravachanam 4
50:39
Swami Yajnananda
Рет қаралды 121
yagnopaveta dharana(jandhyamu)
26:45
Sri Sai Sannidhi
Рет қаралды 22 М.
Sandhya Vandana Chant from Upanishad | Yajur Veda | Sri K. Suresh
6:42
SAYAM SANDYA VANDANAM, SANDYA VANDANAM, EVENING SANDYA VANDANAM
15:56
Sri Sadguru Krupa Jyothishyalaya
Рет қаралды 71 М.
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 12 МЛН