డబ్బు కోసం డ్రామా... డబ్బులు ఇచ్చేశారు అనుకుంటా కేస్ వాపస్ తీసుకుంటా అంటున్నాడు
@UjwalRam17 сағат бұрын
ఆ పక్కన ఇద్దరు ఉన్నారు చూడండి వాళ్లేదో convince చేస్తున్నారు మొన్నట్నించి చూస్తున్నా వీళ్ళని
@Ynagaraja-z8t18 сағат бұрын
కేసు పెట్టడం విత్ డ్రా చేసుకోవడం అంతా నీ ఇష్టమా న్యాయస్థానం అంటేఏమనుకున్నావు నువ్వు
@bharadwajjj17 сағат бұрын
Aatalata ga vundi veediki
@SAHIL1620917 сағат бұрын
@@Ynagaraja-z8t సీక్ష పదాలో వద్ధో అది డిసైడ్ చేయాల్సిన పని న్యాయ స్థానం ధీ
@RaviKumar-vw3zz17 сағат бұрын
విత్ డ్రా చేసుకుంటే ఈయన మీద కేస్ పెట్టి అర్రేస్ట్ చేయాలి ఈయన భార్య చావుకు కారణం వీడె కదా బార్య ను సరిగా చూసుకోలేడు
@jagathlakshmisamudrala122217 сағат бұрын
@RaviKumabaga chepparu andi 👏🏻👏🏻👍🏻👍🏻r-vw3zz
@GeetzzGeetzz17 сағат бұрын
చివరికి నీ భార్య మీద నీకు వున్న ప్రేమ ఇదన్నమాట!!
@Badmintonshots66617 сағат бұрын
@@GeetzzGeetzz abbo nuvvu pedha pathithu gadivi
@vasupasupuleti83117 сағат бұрын
దటీజ్ పుష్పరాజ్ 🤷♂️🤷♂️🤷♂️ పుష్ప 2 సినిమాలో తనకోసం పనిచేసే వాళ్ళని అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే.. వాళ్ల రిలీజ్ కేసులు లేకుండా చేయడం కోసం పోలీసులకు వాళ్ళ లైఫ్ టైం సెటిల్మెంట్ గా అమౌంట్ మొత్తం కట్టేస్తాడు.😯 ఇక్కడ అల్లు అర్జున్ అరెస్టు చేసే సరికి ఇక్కడ కూడా... సేమ్👉👉 లైఫ్ టైం వన్ టైం సెటిల్మెంట్.. కేసు వాపస్ తీసుకుని చేసేసారు, అల్లు అర్జున్ & అల్లు అరవింద్... 😯అస్సలు తగ్గేదేలే 👆😯🤭🔥🕺🕺
@vasupasupuleti83117 сағат бұрын
🤷♂️🤷♂️🤷♂️
@dileepvamsikandru955818 сағат бұрын
Money is more powerful than all
@rameshmoluguri734618 сағат бұрын
వీడికి కట్నం ముట్టినట్లు ఉన్నది
@SaiTeja_Akula18 сағат бұрын
@@rameshmoluguri7346 పుష్కరాల్లో 36 మంది, కందుకూరులో 13 మంది, గుంటూరులో 8 మంది చనిపోయారు మరి ఆయన్ని అరెస్ట్ చేయరా
@encop278417 сағат бұрын
మరి కేసు పెడితే ఎవడుస్తాడు..నువ్విస్తవా, వాడి పెళ్ళాం పిల్లల్ని తెచ్చివ్వగలవ. ఆర్ధికంగా సామాజికంగా విద్యాపరంగా న్యాయం చెయ్యడం కావాలి, తెలిసి చేసిన తప్పు కాదు కాబట్టి
@ALONE_____18117 сағат бұрын
😅
@sreeramgt512017 сағат бұрын
పదులు కోట్లు ఇచ్చి ఎదురు కట్నం తో పెళ్లి చేసుకుంటాడు..!!
@GarikipatiSivarao-vi5un17 сағат бұрын
మరి అల్లు అర్జున్ మీద ఏ తప్పూ లేనప్పుడు కేసు ఎందుకు వేశారు డబ్బులు తీసుకోవడం కోసమా లేక వేరెవరైన కేసు వెయ్యమని చెప్పారా ఫ్యాన్స్ కోసం స్పెషల్ షో పెట్టినప్పుడు కుటుంబం తో సినిమాని చూడడానికి వెళ్ళడం సమంజసమేనా
@Gummyminds17 сағат бұрын
ఇదే మన భారత దేశం
@boyfrommars186817 сағат бұрын
Finally pushpa Allu Arjun bought him with money to withdraw the case 😂
@UjwalRam17 сағат бұрын
Police station ని కూడా కొంటాడేమో
@gసత్యమేవజయతే17 сағат бұрын
సూట్ కేస్ అందించారా
@sreeramgt512017 сағат бұрын
ఏంటి ది. కోట్లు చేతులు మారి ఉంటాయి. సిగ్గు లేకపోతే ఏమిti వాపస్ తీసుకో డం. పోయిన మీ కుటుంబం సభ్యులు ప్రాణాలు కి ఇదేనా నీవు ఇచ్చే విలువ!?
@nazimmohammad592418 сағат бұрын
Sofa thisukundu anukunta 😂😂
@insanegamer31217 сағат бұрын
@@nazimmohammad5924 😂😂😂
@oryou986317 сағат бұрын
😂😂
@itsokKiran17 сағат бұрын
🤣😃😃🤣😃😃😃👌👌👌
@dhayyalasentertainment395917 сағат бұрын
super brother
@sumaseera772717 сағат бұрын
ఉన్నొడికి ఒక న్యాయం,లేనోడికి ఒక న్యాయం మా
@weoygaming945218 сағат бұрын
బ్రో డబ్బులు ఎంత ఇచ్చారు నీకు ఎందుకిలా మారిపోయావు ఆరోజు అలా చెప్పావు అల్లు అర్జున్ తప్పని ఈరోజు ఏంటి రిప్లై చెప్పుతున్నావ్
@dhayyalasentertainment395917 сағат бұрын
Pushpa sofa పంపాడు అనుకుంటా😂😂😂😂
@ratanraju396717 сағат бұрын
It is a public nuisance case
@rambabud610318 сағат бұрын
వాడు మొఖం చూసాం తెలిసింది వాడు ఏడ్చాలేదు అని😭
@Kishore-zp5dj18 сағат бұрын
అల్లు అర్జున్ వచ్చిన తర్వాతే తొక్కిసలాట జరిగింది అన్నది వాస్తవం వీడిని జైలుకు పంపకపోతే న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం పోతుంది ఒక తల్లి చనిపోయింది ఒక పసిబిడ్డ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నది
@RamCc-gc3ou18 сағат бұрын
@@Kishore-zp5dj bawarchi hotel crowding vuntadi kada
@Kishore-zp5dj18 сағат бұрын
@RamCc-gc3ou హోటల్ పోలీస్ రక్షణ కోరాలి లేదా ప్రైవేట్ వాళ్ళను పెట్టుకోవాలి
@BestintheNews18 сағат бұрын
Right
@RamCc-gc3ou17 сағат бұрын
@@Kishore-zp5dj mari pettadam ledu ga swggi bike chudu oka sari vacchi
@CharanKumar-oy1um18 сағат бұрын
RIP democracy 😭 🙏 😢
@ramcharan14118 сағат бұрын
Bayapettaru ra 😢😢
@AkulaPrasanna-y8n17 сағат бұрын
He is repeating the same and clearly understands that he was pressurised or given something else
@ViPVines14317 сағат бұрын
@@AkulaPrasanna-y8n Akka... Adhi same maata cheppadam kaadhu... Video loop lo undhi😂
@SaiTeja_Akula18 сағат бұрын
పుష్కరాల్లో 36 మంది, కందుకూరులో 13 మంది, గుంటూరులో 8 మంది చనిపోయారు మరి ఆయన్ని అరెస్ట్ చేయరా
@AnilKumar-ey5yb17 сағат бұрын
Ore Paytm kukkaa anni comments loo ede masg aaa Inkaa neeku Paytm amount vestunnadaaa thuuu
@makkenasriharibabu522617 сағат бұрын
paytm kukka moruguthundhi
@balaramreddy713517 сағат бұрын
@@SaiTeja_Akula mari 5 years power una jagan ni adugu anduku am cheyaledu ani telangana government am chasidi
@sreeramgt512017 сағат бұрын
ఒరేయ్ ముండా... లాజిక్ తెలీదు వేస్ట్ ఫెలో. అది వేరు ఇది వేరె రా. ఇక్కడ వాడు పోలీస్ లకు చెప్పకుండా వెళ్లాడం వలన త్రో క్కిశాలాట జరిగింది. చెప్పకుండా వెళ్లాడం తప్పు. అలా వెళితే... వాడిని హత్య చేసే అవకాశం లు కూడా ఉంటాయి తెలుసా మాఫియా డాన్ లు. కాబట్టి పోలీస్ లకి తప్పకుండ చెప్పాలి. ఇక పుష్ప రాలు సంఘటన లో పోలీస్ లకి అంత ముందే సెక్యూరిటీ పెట్టాలి నీ తెలుసు. అది పోలీస్ లు ఉన్న.... త్రో క్కిశాలాట జరిగింది. పైగా దానికి ఎవరు నీ బాధ్యులం చేయలేము. అక్కడ ప్రతి ఒక్కరూ తమ పనిలో భాగం గా వచ్చిన వారు.
@gurupunugupati13918 сағат бұрын
If u can b bought with money, this is where everything is for sale .. stand up
@sumaseera772717 сағат бұрын
అంతే లేదు, అమ్ముడు పోయావా,పొలిసువాళ్ళు పెట్టాలి లా& ఆర్డర్ పట్టించుకోను దుకు,
@vasupasupuleti83117 сағат бұрын
దటీజ్ పుష్పరాజ్ 🤷♂️🤷♂️🤷♂️ పుష్ప 2 సినిమాలో తనకోసం పనిచేసే వాళ్ళని అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే.. వాళ్ల రిలీజ్ కేసులు లేకుండా చేయడం కోసం పోలీసులకు వాళ్ళ లైఫ్ టైం సెటిల్మెంట్ గా అమౌంట్ మొత్తం కట్టేస్తాడు.😯 ఇక్కడ అల్లు అర్జున్ అరెస్టు చేసే సరికి ఇక్కడ కూడా... సేమ్👉👉 లైఫ్ టైం వన్ టైం సెటిల్మెంట్.. కేసు వాపస్ తీసుకుని చేసేసారు, అల్లు అర్జున్ & అల్లు అరవింద్... 😯అస్సలు తగ్గేదేలే 👆😯🤭🔥🕺🕺
@naveen-k3m17 сағат бұрын
Allu Arjun bayapettadu.
@sanathan37318 сағат бұрын
Papam bayapettaru.yentha bhayam ga matladuthunnado
@RavindraKumarAmara17 сағат бұрын
ఇంత దూరం వచ్చాక, సుమోటోగా కేసు తీసుకోవచ్చు
@bhatraju251317 сағат бұрын
ఆయన పై కాదు, కేసు మీపై పెట్టాలి.వారిని వారించకుండా పంపినందుకు
@gopiburagam326517 сағат бұрын
అల్లు అర్జున్ వచ్చినదుకే కదా,,, తొక్కులటలో ఇదంతా జరిగి మి బార్య చనిపోయింది... అల్లు అర్జున్ కి సంబంధం లేదు అంటున్నావ్ సార్....
@priyankagarika172117 сағат бұрын
Mundu withdraw chesukondi, we are sorry about your family but we don't want allu arjun to be on jail, i request you to withdraw case asap.
@శుభోదయం18 сағат бұрын
Case పెట్టేది నువ్వు వద్దు అనేది నువ్వు న చెత్త నాయల, నీకు భయం పెట్టినారు,పైసలు ఇస్తారు అన్నారు ఏమో ,ఆయన ప్రాణం తిరిగి రాదు కదా, గొర్రె people's తోనే అన్ని తాల తోక లేని పూటకో మాటలు ,అల అంటే మీదే తప్పు కదా ,
@rainbow929317 сағат бұрын
అవునా నిహారిక డ్రగ్స్ కేసు లో ప్రూఫ్ తో సహా దొరికితే కేసు మాఫీ.. మారి ఎంత డబ్బులు దొబ్బినట్టు
@శుభోదయం17 сағат бұрын
@rainbow9293 ప్రూఫ్ వున్న. పై వారి ల రాజీ విత్ డ్రా అంటే అల వుంటది మరి ,commt అర్దం చేసుకో వా 😊
@pulipavansandeep13117 сағат бұрын
He is blackmailed and harassed by the film people because he is common men .
@ram4784517 сағат бұрын
Vade dabbula.kodam adiginattunnadu
@NENUNAADESAMINDIA17 сағат бұрын
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ తెలంగాణా ప్రభుత్వం వారు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి ప్రజలకు ఒక మంచి సందేశం ఇచ్చారు. తప్పు చేస్తే ఎంతటి వారు అయినా శిక్ష అనుభవించటానికి సిద్ధంగా ఉండండి అనే సందేశం ఇచ్చారు. ✍️ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసినందుకు తెలంగాణా ప్రభుత్వానికి ధన్యవాదములు🙏 ✍️అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయటానికి, రేవతి మరణం అనేది ముఖ్యం కాదు.అల్లు అర్జున్ అనే వ్యక్తి సమాజం మీద ఒక బాధ్యత కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తి బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తే ఇక సామాన్య పౌరులు ఎలా నడుచుకుంటారు? అందుకే రేవతి గారి భర్త కేసు ఉప సంహరించు కున్నా లేకపోయినా అల్లు అర్జున్ 100% దోషి అనేది సత్యం. ఇక రేవతి గారి భర్త కేసు ఉపసంహరణ అయినా కూడా అల్లు అర్జున్ మీద బాధ్యతరాహిత్యం కేసు కొనసాగుతుంది.అనేది మన దేశ చట్టాలు చెబుతున్నాయి. ధన్యవాదములు 🙏 🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 🇮🇳జైహింద్ ఇట్లు భారతదేశ పౌరుడు
@bhushanamkashigalla90017 сағат бұрын
You good humble man bro
@vinodkumark584118 сағат бұрын
Settlement chesaru అనుకుంట adhedo 1st చేస్తే అయిపోతున్నది gaaa
@sreeramgt512017 сағат бұрын
ఇప్పుడు బేరం పెంచారు....!!
@Buddodu-g6d17 сағат бұрын
😢 so sad , forceful compromise
@makthalasandeep893417 сағат бұрын
Sofa set lu eni ochayooo😂😂😂
@powerganesh837418 сағат бұрын
Enni money echindru sir neku
@petersuresh10017 сағат бұрын
10 crores
@agentplayzz17 сағат бұрын
@@powerganesh8374 oka sofa 😂
@msrinivas988217 сағат бұрын
Good decision
@Keerthi66518 сағат бұрын
I expected this ..
@hp224217 сағат бұрын
Money place major role, then why he file case first....Vedinu jail lo vested reality mottam bayataku vastundi.. Before and after videos what he spoke
@dhayyalasentertainment395917 сағат бұрын
అబ్బా neee యెషాలు.barya కోసం case pettav. Now paisal కొరకు vapasu theesukuntunnav. Allu అరవింద్ entha pampindu. Karma
@maheshlifestyle734518 сағат бұрын
Already remand ichindi court
@bodagalagiri270217 сағат бұрын
This is forceful act ......two bouncers back had knife 🔪 with them.simply this is the power of money. Just I saw power of money.
@Chinthamakulauma17 сағат бұрын
Super sir
@RRRR-k9v18 сағат бұрын
Nuv case withdraw chesukuna emi kadu it's already in the court.
@toffeekid17 сағат бұрын
Really eeyanni chooste jalestundi bharya kolpoina bada undi , ala ravadam inform cheyakunda tappu ani telusu but kodukuni kapadukovadaniki money icharu avi ayanaki avasaram so tappu ledu ani cheptunnaru. Really so sad for his situation
@koribillibabji518517 сағат бұрын
Super decision sir
@Sathya-qr9rb17 сағат бұрын
ఫస్ట్ భర్తగా తండ్రిగా మీకు బుర్దొండాలి ఫస్ట్ డే ఫ్యామిలీ తీసుకుని అప్పుడు సినిమాకి వెళ్ళడు మీకు అది తెలియదా ఎదుటివారిని అందించడానికి
@NoEditing-Natural17 сағат бұрын
Super husband. Oksari think chesi chudu nuvu thenai tapudu ne wife 👰 vundadu. Nenu ithei sachipotha.
@tinkukanni57918 сағат бұрын
Monaa emo vere laga cheparu anukunta
@AjayBhupathi-u3j17 сағат бұрын
Maney maney maney kani okati e maney me wife ni matram తీసుకు రాలేదు ఆన్న .....అంటే
@jayasimhayadav380018 сағат бұрын
Money making anything in world 😭😭 so sad there no relationship only money
@Hari-m2n17 сағат бұрын
He was forced to put FIR on allu arjun and he is not even aware how he got dragged into this looks like more political drama
Wrong is always wrong, even when no one notices or complains about it. He knew the crowd would gather if he appeared in public, yet he chose to come despite knowing the consequences, and the tragedy unfolded. There’s no need for a specific complaint-everyone, even a child, understands the truth. Why does the government require a formal case to act? When he was arrested, he comforted his wife, fully aware he would return soon. But what about the children who lost their mother-who will comfort them?
@vedakiran117 сағат бұрын
Emro monna voice lo base undi evala yendi
@viswasgembali672918 сағат бұрын
Neekendhuku inform chestaaru police lu
@UdayKumar-qh8jr17 сағат бұрын
Correct ga chesarvu. 25Lakhs ichi tapukudamu annukunaru ide correct lekapothe 25L tho me wife ki equal chedamu annnukunaru.
em bedirichra leka dabbu ichara. ila chesukuntu pothe inkosari evarikaina annyam jariginappudu evaru mundhuku raru. neelanti vallau valle ila samjam pai kopam vasthundhi.
@ksravankumarkummar241717 сағат бұрын
పక్కన్న రాడి అన్నల
@FamilyFunctions-md5tz17 сағат бұрын
It seems he got threatened
@vish111517 сағат бұрын
Pakkana una cap fellow reaction is doubtful and seems like he is been thought what to say 🤔
@quanthgoal785517 сағат бұрын
Bayapettara kottara
@MorampudiSuresh-n3g17 сағат бұрын
Papam baga bayapettaru eanka blackmail chesaru
@a99infragroup17 сағат бұрын
బాగానే ప్రాక్టీస్ చేయించారూర
@sreeramgt512017 сағат бұрын
పక్కనే ఉండి... స్క్రిప్ట్ ప్రకారం చెబుతున్నాడా లేదా అని కూడా గమనిస్తుంనారు. అంత ల ఇచ్చారు కోటింగ్.
@sudheeridupuganti705417 сағат бұрын
Rip Ycp
@petersuresh10017 сағат бұрын
As a parents ur mistakes u should not take it to premier show with kids...
@Sresresre17 сағат бұрын
హలో మిస్టర్ ఇంటలిజెంట్ ఇది ఇండియన్ పీనల్ కోర్ట్.. జరగబోయే ఎవరైనా తెలిసిన వాళ్ళు అడుగు నాయనా ఒక్కసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అంటే.. నువ్వు విత్డ్రా చేసుకున్న సరే జరగాల్సిన ఫార్మాలిటీ జరుగుతూనే ఉంటాయి ఏదైనా నువ్వు చేయాలనుకుంటే అది హీయరింగ్ లోనే ఉంటుంది..
@sanikinnerab17 сағат бұрын
Em manushulu ra babu.
@kmanoharreddy524717 сағат бұрын
Money power
@talimielpula241217 сағат бұрын
Cap pettukunnodu aaaa roju over ga matladadu. Ippudu A maindara withdraw cheukunnaru
@sudheeridupuganti705417 сағат бұрын
Jai tdp Jai cbn Jai lokesh
@luckysrinu915317 сағат бұрын
Vapas andhuku thisukovadam Ayana kuda oka normal manishe kada andhuku bayam
@MdApsar-se9vo17 сағат бұрын
Super sir meri
@MoinMoin_717 сағат бұрын
Super 👌👌 bro
@satyachivukul970317 сағат бұрын
Bediricharu elope
@eswarreddy284517 сағат бұрын
I support Allu Arjun
@sreeramgt512017 сағат бұрын
నీ కుటుంబం సభ్యులు ఈ సారి త్రో క్కిశాలాట లో 😂చావాలి. తదాస్తూ.
@chandniy996617 сағат бұрын
Case return tiskondi
@kiran23kadali17 сағат бұрын
AA THAPPU EMUNDHIRA BABU 😂
@RavindraKumar-ps7vf18 сағат бұрын
Who to rule out the matter
@ram4784517 сағат бұрын
25 laks sariponanttunai
@karthikhs651617 сағат бұрын
Venakala nunchi Baga ney train chestunnaru
@preethi78018 сағат бұрын
Money aiddedei
@pranavam617 сағат бұрын
Pakka a vunna vallu cheppinchara ?
@akhilpadwekar178817 сағат бұрын
Power of money...... One can buy once life too...
@saiganeshdeekshita38317 сағат бұрын
వీడిని కొనేసారు 😂😂😂😂
@petersuresh10017 сағат бұрын
Irresponsible parents
@kammarinaveenkumar530917 сағат бұрын
Artharaatri familithoti cinema ki pothava Anna ..... Oka innocent family paruvu poindi.... Neevu kuda losss ayinav....
@bhanujannu140417 сағат бұрын
🤔🤔🧐🧐🏦📺💯💯📺🏦😒😒
@vandeveeraraghavulu389917 сағат бұрын
నీ తప్పేమీ ఏదన్నా అడ్డుపెట్టుకొని చేస్తున్నారు రాజకీయం
@vetagaduchenal987917 сағат бұрын
నిజంగా నీది చాలా పెద్ద మనసు అల్లు అర్జున్ తప్పులేదు కానీ జనాల ఒత్తిడి వల్ల చనిపోయారు దానికి చాలా బాధాకరంగా ఉంది ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
@sreeramgt512017 сағат бұрын
నీ కుటుంబం సభ్యులు అక్కడ మరణిస్తే...nivu😍వేరే రకం గా కామెంట్ పెట్టే వాడి వి. వాళ్ళు కూడా ఇలాగే త్రో క్కిశాలాట లో ఎదో సెలబ్రిటీ వచ్చినప్పుడు జరిగే త్రో క్కిస లాట లో కాళ్ల కింద నలిగి చావాలి అని కోరుకుంటున్న. అపుడు కూడా నీవు ఆ సెలబ్రిటీ నీ తప్పు పెడతావా లేదా!?