Learn Nagumomu Galavani | నగుమోము గలవాని

  Рет қаралды 38,856

Sangeetha Sadhananjali

Sangeetha Sadhananjali

Күн бұрын

#nagumomugalavani#lordrama #geethanjali #trending #viralvideo #ytvideos
Learn Nagumomu Galavani | నగుమోము గలవాని #ayodhyaram
** Song Credits **
నగుమోము గలవాని
( శ్రీ త్యాగరాజ స్వామి ఉత్సవ సంప్రదాయ కీర్తన ) రాగం : మధ్యమావతి
తాళం : ఆది శృతి : 5 1/2 ( G Sharp )
నగుమోము గలవాని నా మనోహరుని
జగమేలు శూరుని జానకీవరుని ||
దేవాది దేవుని దివ్య సుందరుని
శ్రీ వాసుదేవుని సీతారాఘవుని || నగుమోము ||
సుజ్ఞాన నిధిని సోమసూర్య లోచనుని
అజ్ఞానతమమును అణచు భాస్కరుని || నగుమోము ||
నిర్మలాకారుని నిఖిలాఘహరుని
ధర్మాది మోక్షంబు దయచేయు ఘనుని || నగుమోము ||
బోధతో పలుమారు పూజించి నేను
ఆరాధింతు శ్రీ త్యాగరాజసన్నుతుని || నగుమోము ||
Nagumomu galavani
( Sri Thyagaraja swami Uthsava sampradaya Keerthana )
Ragam : Madhyamavathi Thalam : Adi Sruthi : 5 1/2 ( G Sharp )
Nagumomu galavani naa manoharuni
Jagamelu sooruni janaki varuni ||
Devadidevuni divya sundaruni
Sri vasudevuni seetharaghavuni || Nagumomu ||
Sugnana nidhini soma soorya lochananuni
Agnana thamamunu anachu bhaskaruni || Nagumomu ||
Nirmalakaruni nikhilaagha haruni
Dharmadi mokshambu dayacheyu ghanuni || Nagumomu ||
Bodhatho palumaru poojinchi nenu
Aaradhinthu sri thyagaraja sannuthuni || Nagumomu ||
...........
nagumomu ganaleni song
nagumomu ganaleni song lyrics
nagumomu ganaleni lyrics in telugu
thyagaraya keerthanas
sri tyagaraja keerthanalu
sri tyagaraja keerthanalu telugu
sri tyagaraja keerthanalu telugu lyrics
thyagaraya keerthanas telugu
thyagaraya keerthanalu telugu
thyagaraya keerthanalu in telugu
popular tyagaraja keerthanalu
best tyagaraja keerthanalu
famous tyagaraja keerthanalu
Nagumomu Galavani Song | నగుమోము గలవాని | Sri Thyagaraja Swamy Keerthana
sri ramayya songs
sri ramayya songs telugu
jai sriram songs telugu
jai sriram songs telugu lyrics
ayodhya rama songs in telugu
#divotionalsongs #bhaktibhajan #bhaktisongs #learn #learning #singwithus #singasong #singing #telugusongs #telugu #geethanjalisongs #sangeetha#bhakti #bhagwan #bhaktisong #bhakisong2023 #devotionalsongs #devotinalvideos #singwithme #singwithus #telugsdevotionalsongs2023 #geethanjali #sangeethasadhanjali
#ayodhya #ayodhyarammandir #DevotionalSongs #ThyagarajaAradhana
#ThyagarajaAradhana #CarnaticClassical #DevotionalSongs #TyagarajaKeerthanalu #lordramastatus #ramasongs #hinduspiritual #spiritualmantra #trending #viralvideo #ytvideo
Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
🔔Subscribe NOW: bit.ly/3imdhFp
👉 Like Us on Facebook: www.facebook.c...
👉 Follow us on Instagram: / sangeethasadhananjali
👉 Follow us on Twitter: / ssadhananjali
Thanks For Watching !!!!
Enjoy & stay connected with us !!

Пікірлер: 129
@pandureddy9337
@pandureddy9337 Жыл бұрын
పాడుతున్నందుకు మీ జన్మ వింటున్నందుకు మా జన్మ ధన్యమైనది..🙏🙏🙏🙏🙏🙏🙏
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@hemanthkumarys495
@hemanthkumarys495 3 күн бұрын
VERY impressive
@purnaramesh5133
@purnaramesh5133 Жыл бұрын
మొదటి సారి త్యాగరాజ కృతిని మీ ద్వారా నేర్చుకుంటున్ననందుకు మీకు ధన్యవాదములు తెలుపుతున్నాను అమ్మా..నిజం గా మీలాంటి గురువు మాకు లభించి నందుకు మేము చాలా ధన్యులము.మీరు నేర్పించే ప్రతి పాటను శ్రద్ధగా వింటూ..సాధన చేస్తూ,ఎంతో చక్కటి అనుభూతిని పొందుతున్నాము. 🙏🌺🙏🌺🙏
@tirumalsreesswarageetarcha2782
@tirumalsreesswarageetarcha2782 9 ай бұрын
నమస్తే గీతాంజలి గారు మీ ద్వారా ఏన్నో సంకీర్తనలు నేర్చుకుంటున్నాను.... మీకు వేల వేల వందనాలు మీ ద్వారా ప్రముఖ సంకీర్తనాకారులు శ్రీ త్యాగరాజ స్వామి కీర్తనలను నేర్చుకోవడం నిజంగా నా అదృష్టం మీరు నేర్పిన ప్రతి పాట బాగా సాధన చేసి పాడి... ఆరోగ్యాని, ఆనందాన్ని పొందుతున్నాను... చాలా చాలా ధన్యవాదాలు 🌹 🙏🙏🙏🙏🙏🌹
@rkprasad5398
@rkprasad5398 8 ай бұрын
I am also regularly following yr videos including this NAGU MOMU tyagaraja kirtana..It is time to u to make us to learn some more tyagaraja kiranas in view of tyagaraja ustavalu that r comming shortly
@Srihari_maguluri
@Srihari_maguluri 4 ай бұрын
అద్భుతం.🙏
@ukrishnaveni
@ukrishnaveni 3 ай бұрын
Super
@usharanivysyaraju4686
@usharanivysyaraju4686 3 ай бұрын
🙏🙏🙏
@trivenigoshike9119
@trivenigoshike9119 Жыл бұрын
గురువుగారు చాల చాల మంచి కీర్తన. ఎంతో బాగ గమకాలతో , నేర్పించారు. నాకు ఎంతో ఇష్టమైన కీర్తన. త్యాగరాజస్వామి వారి కీర్తనలన్నీ కూడ ఆణిముత్యలే. వర్ణింపనలవి కానివి. థ్యాంక్స్ గురువుగారు 🙏🙏🙏🙏🙏
@lalitaakella581
@lalitaakella581 Жыл бұрын
ఎందరో మహానుభావులు కీర్తన కూడా నేర్పించమని మా ప్రార్థన అమ్మ.
@annapurnayeleswarapu240
@annapurnayeleswarapu240 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@vijitha1207
@vijitha1207 Жыл бұрын
అమ్మ మీరు నేర్పించిన ఈ త్యాగరాజ కీర్తన చాలా అంటే చాలా బాగుందమ్మా మీకు శతకోటి ధన్యవాదాలు
@srishiva5590
@srishiva5590 Жыл бұрын
నమస్తే అమ్మ విను సొంపుగా పాడుతారు అమ్మ మీరు చాలా చాలా ధన్యవాదాలు అమ్మా
@bondilisoshma8009
@bondilisoshma8009 Жыл бұрын
Keerthana yentha baagundo Team anthe colourful ga undhi mam ❤❤❤❤
@nithyaarts816
@nithyaarts816 Жыл бұрын
👌🙏 గమకాలతో చాలా మంచిగా వివరిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఇదేవిధంగా సంగీతజ్ఞానం పెరిగే పాటలు నేర్పించగలరని మనవి.
@ushodhbondili6875
@ushodhbondili6875 Жыл бұрын
Thank u sooooomuch Guruvu Gaaru ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Syamala-vx5ji
@Syamala-vx5ji 5 ай бұрын
Chala bagundi madam
@JyothiJyothi-gy9qn
@JyothiJyothi-gy9qn 2 ай бұрын
Really very useful and very thankful full Madam
@rajendrachannel7868
@rajendrachannel7868 Жыл бұрын
మాకు విద్య దానము చేసినందుకు కళమ్మ తల్లీ దీవెనలు ఎప్పుడు ఉం టాయి
@leelakumarithatha4048
@leelakumarithatha4048 10 ай бұрын
Mearu chala Baga nerpistumnru chala bagundi ea song
@kalyaniavasarala1037
@kalyaniavasarala1037 Жыл бұрын
ధన్య వాదములు మేడమ్ నమస్తే
@svppadmavathimajety682
@svppadmavathimajety682 3 ай бұрын
Super thalli
@Srihari_maguluri
@Srihari_maguluri 4 ай бұрын
అద్భుతం 🙏
@adirajusrinivas4437
@adirajusrinivas4437 11 ай бұрын
అమ్మ మీరు అన్ని కీర్తనలు చాలా బాగా నేర్పిస్తున్నారు ధన్యవాదములు 👏
@kalyaniavasarala1037
@kalyaniavasarala1037 Жыл бұрын
ధన్య వాదములు మేడమ్ చాలాబావుంది
@sumasuryakotha4405
@sumasuryakotha4405 Жыл бұрын
Chala chala bagundi pata❤❤
@ushodhbondili6875
@ushodhbondili6875 Жыл бұрын
Yendaro Mahanu bavulu song please nerpinchandi amma
@NpsharmaNallagonda
@NpsharmaNallagonda Жыл бұрын
8
@bhaskartolety519
@bhaskartolety519 5 ай бұрын
Meeku asalu dhanyavaadaalu elaa teliya cheyyaalo teliyacheyyadaniki maku vachina bhasha saripovatledu madam .thanqu very much.naku gonthu vippadam kuda raadu.mee paatalu vini nenu enno paatalu nerchukuni naluguriki vinipinchanu.mee dwara maku kuda aa Saraswati Devi kataksham kalugutondi madam
@kondurys6570
@kondurys6570 Жыл бұрын
Easy గా నేర్చుకునే కీర్తనలు నేర్పిస్తున్నారు అమ్మ చాలా thanks. అమ్మ
@nagalaxmi8nach
@nagalaxmi8nach Жыл бұрын
Eagerly waiting for Thyagaraya krithis, thanks alot 🤗 mam. More Thyagaraya krithis please🙏
@ammannilakkakula9328
@ammannilakkakula9328 Жыл бұрын
Maha Lakshmi Laga Vunnaru Andaru👌👌🙏🙏
@VenkataRamana-ff5gq
@VenkataRamana-ff5gq Жыл бұрын
Super
@sujathapattaswamy6813
@sujathapattaswamy6813 Жыл бұрын
చాలా చాలా బాగుంది మేడం ఈ కీర్తన 20:01
@lakshmimandhalapu2911
@lakshmimandhalapu2911 Жыл бұрын
Amma miku danyavadamulu
@olisittiyasoda2639
@olisittiyasoda2639 10 ай бұрын
🙏🙏🙏
@ushodhbondili6875
@ushodhbondili6875 Жыл бұрын
❤❤❤
@prasannachakragari2555
@prasannachakragari2555 10 ай бұрын
త్యాగరాజు కీర్తన మొదటి సారి నేర్చుకుంటున్ననందుకు మీకు థాంక్ యూ అండి నిజం చాల బాగ నేర్పుతునారురండీ మీ లాంటి గురువు దొరికిన నందుకు చాల చాల థాంక్ యూ అండి
@manjulavs3798
@manjulavs3798 3 ай бұрын
Ma amma na chinnappudu roju e keertana padedi gamakalu to kadu ippdu midayavalana nenu gamakalu to saha padutunnanu koti namaskaramulu🎉🎉🎉
@MohanRao-x2v
@MohanRao-x2v 6 ай бұрын
కీర్తన చాలచక్కగా.. ఉన్నది స్వరములు కీర్తన తెలుగులో.. రాసి పెట్టండి మేడంగారు ఒక్కసారి పెట్టండి
@sumasuryakotha4405
@sumasuryakotha4405 Жыл бұрын
Chala bagundi keerthana.Thyagaraja swamy vari keerthanalu inka nepinchandamma
@nn-fm8sy
@nn-fm8sy Жыл бұрын
Amma chakkani keerthana chala chala bagumdhi dhanyavadhamulu ❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤
@prasannachakragari2555
@prasannachakragari2555 Жыл бұрын
నెను మొదటి సారి త్యాగరాజు కీర్తన విన్నానూ చాల బాగ పాడారండి మీరు త్యాగరాజు కీర్తన నాకు బాగ నచ్చింది అండి థాంక్స్
@Prasanna923
@Prasanna923 Жыл бұрын
Thank you madam 🙏. Chala baga nerpincharu madam. sangeetam ranivallaku kuda easy ga ardam ayyela , simple ga nerchukonelaga chepparu💐💕
@sainagamaniyayavaram5150
@sainagamaniyayavaram5150 Жыл бұрын
చరణాలు బ్లర్ గా వస్తున్నాయి గమనించ ప్రార్థన
@lalitaakella581
@lalitaakella581 Жыл бұрын
చాలా మంచి త్యాగరాజ కీర్తన చాలా బాగా నేర్పించి నందుకు గీతాంజలి madam గారికి ధన్యవాదములు.ఆ భగవంతుడు మీకు అన్ని సంపదలు ప్రసాదించాలి.
@madhavilatha3589
@madhavilatha3589 7 ай бұрын
Chaala aanandam gaa undi andi
@krishnavenituraga2077
@krishnavenituraga2077 Жыл бұрын
Madam namasthe chalabaga narputhunaru thanku so much god bless you👌👌🙏🙏🙏
@darooriseshu9559
@darooriseshu9559 5 ай бұрын
చాలా ధన్యవాదములు తల్లీ... మీ చరణాలకు శిరసు వంచి నమస్సులు... నాలాంటి సంగీత ఙ్ఞానహీనునికి కూడా ఈ కీర్తన నేర్చుకొనితీరాలన్న పట్టుదల, సంకల్పం, ఆరాటం కలిగించారు... కన్నతల్లి పిల్లాడికి నేర్పినంత లాలనగా, ఆర్ద్రంగా వుంది మీరు చెప్పినతీరు... మరొక్కసారి నమస్సులు 🙏🙏🙏 శేషు దరూరి
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali 5 ай бұрын
🙏
@nn-fm8sy
@nn-fm8sy Жыл бұрын
Chala manchi keerthana amma dhanyavadhamulu 🌹🙏🙏🙏🙏🙏🌹
@ammannilakkakula9328
@ammannilakkakula9328 Жыл бұрын
❤❤❤👌👌🙏🙏 Mahaganapatim Cheppandi Guruvu Garu please
@kanakadurga1473
@kanakadurga1473 Жыл бұрын
అమ్మ ఎంత గొప్పగా చెబుతున్నారు సంగీతం. ఎక్కడ గమకం ఇవ్వాలి. ఎక్కడ స్వరం పెంచాలి. మా ఎదురుగా కూర్చొని చెబుతున్నట్టు ఉంది. మధురమైన గొంతు అమ్మ మీది. ఎవరు పాడిన పాట కూడా నాకు నచ్చడం లేదు. మీరు మాట్లాడిన అందంగా ఉంటుంది. మీ పాటలు అంత అలవాటైపోయింది. ధన్యవాదాలు అమ్మ. మంచి గురువు గారు దొరకడం నా అదృష్టం నమస్కారాలు తల్లి
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@umamaheswari5549
@umamaheswari5549 7 ай бұрын
Meeku comments pettataniki naaku anta knowledge ledu. Chala baga chepparu. Nenu nerchukuntunnanu😊
@anuradhakotha8243
@anuradhakotha8243 Жыл бұрын
Excellent good Job jai srirama
@maheswarsethisethibabu8778
@maheswarsethisethibabu8778 Ай бұрын
🎉❤tq mam
@amurthavalliravikumar6646
@amurthavalliravikumar6646 10 ай бұрын
Thank you very much Amma. You taught so nicely with meaning and variations.
@chennupallianjana2378
@chennupallianjana2378 Жыл бұрын
జై శ్రీ రామ , చాలా చక్కగా నేర్పించారు అమ్మ, RTv తెలుగు ఛానల్ లో మీ ఇంటర్యూ చూసాను, చాలా బాగా మాట్లాడారు,ధన్యవాదములు అమ్మ 🙏🙏
@nagakailash2841
@nagakailash2841 Жыл бұрын
A at all
@musicvibes154
@musicvibes154 Жыл бұрын
Maroka Aanimuthyamu nu meeru maaku andinchaaru, meeru guruvuga maaku dorakatamu maa bhagyamu🙏🏻🙏🏻🙏🏻
@archanabakki2028
@archanabakki2028 Жыл бұрын
Thanks ma'am ❤💯👌👏💐🌺🌹🙏🙌😍
@venkataramani6718
@venkataramani6718 Жыл бұрын
పూజలు చేయ పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను. పాట నేర్పించండి
@eeswariimmidi407
@eeswariimmidi407 2 ай бұрын
😊thank u andi❤
@SriramNarasimhan1973
@SriramNarasimhan1973 Жыл бұрын
Very nice, can you update the swara notes in the description section preferably in English please 🙏
@Syamala-vx5ji
@Syamala-vx5ji 5 ай бұрын
Chala bagundi Madam inka kottavi nerpinchandi
@lakshmisharmaakella1732
@lakshmisharmaakella1732 Жыл бұрын
Exlent mam thank you
@ammulupeddu2866
@ammulupeddu2866 10 ай бұрын
Madam , knowing and learning keertana with swara is helping me to do more manasa Pooja......and aaradhana of Lord sita pati .......the essence of music to sing keertana as pooja and offering to lord Rama
@arunagopal8435
@arunagopal8435 Жыл бұрын
Chala Baga nerpincharu mi raagam antha baguntundi madam
@kamalakumarivelpuri4409
@kamalakumarivelpuri4409 Жыл бұрын
Na janma dhanyam inadi
@kamalakumarivelpuri4409
@kamalakumarivelpuri4409 Жыл бұрын
Dhanya vadamul
@hemachiruvolu6243
@hemachiruvolu6243 7 ай бұрын
Thalli meeru nindu nurellu sukhasanthoshalatho,pillapapalatho, kalakalam hayiga vardhillali thalli🙌🙌🙌
@krishnavenituraga2077
@krishnavenituraga2077 5 ай бұрын
Thanku madam,,,,🙏🙏🙏🙏🙏
@yogalakshmisubramanian3134
@yogalakshmisubramanian3134 5 ай бұрын
Paga artham avathundhi ma good
@pushpab8171
@pushpab8171 Жыл бұрын
Maa andariki adrustanni kalpinchinaduku chala kruthagnathalu madam, meeku aa bhagavantuni aseesulu undugaska
@jayalakshmivsrn4645
@jayalakshmivsrn4645 Жыл бұрын
Jai sri ram 🌹🙏🙏🙏🌹👌👌👏👏🤝👍💐🥳
@visalakshisripada9749
@visalakshisripada9749 Жыл бұрын
Chala Manchi song nerpincharu
@sangalatha9206
@sangalatha9206 5 ай бұрын
అమ్మ🙏👣💯💐😍
@saikinnerasaikinnera877
@saikinnerasaikinnera877 Жыл бұрын
Please kanakadhara stotram kawali
@veenabadugu5902
@veenabadugu5902 Жыл бұрын
చాలా. కృతజ్ఞతలు. మేడం
@pushpab8171
@pushpab8171 11 ай бұрын
Meeru cheppe alapanalu chala bagunai ,me gonthu dwara vini memu chala anandam tho nerchukuni unnamu madam,meeku a devuni kruthagnathalu undalani korukuntunnanu madam
@perisudharani2191
@perisudharani2191 Жыл бұрын
Thank you mam tyagarajukrithi nerpinchinaduku
@chaitrabhushan9609
@chaitrabhushan9609 10 ай бұрын
Very very nice .Meeru chala Baga cheppistunnarandi .Meeku ma Dhanyavadalu theluputhunnamandi
@surakavithachowdary7206
@surakavithachowdary7206 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@HarinathReddyGuggulla
@HarinathReddyGuggulla 11 ай бұрын
Madam Chela thanks
@gveerabhadrarao9224
@gveerabhadrarao9224 Жыл бұрын
Mee video valla nenu enno patalanu ento sulabhanga nerchukogaliganu meeku entooo dhanya vadalu❤😊😊😊
@aparnaremani2258
@aparnaremani2258 Жыл бұрын
Ramudu raaghavudu annamacharya keerthana nerpinchandi 🙏
@nagamalleswararao4882
@nagamalleswararao4882 3 ай бұрын
Thankyou very much mam..... Mam please nagumomu ganaleni thyagaraja keerthana nerpinchMdi
@sujanasahu3469
@sujanasahu3469 9 ай бұрын
Chala bagapaduthunnru amma thanks nakuteugulo radu comments
@perisudharani2191
@perisudharani2191 Жыл бұрын
Janaki amma padina tyagarajukrithini netpinchama please 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻
@Katyayanikurumeti
@Katyayanikurumeti Жыл бұрын
Anta baga నేర్పించారు గురువు గారు చాలా బావుంది e కీర్తన జేసుదాస్ గారు పాడిన స్వాగతం కృష్ణ saranagathamm కృష్ణ పాట nerpinchara pls
@umamaheswariBasetty
@umamaheswariBasetty 7 ай бұрын
Thyagaraja swamy keerthanalu in pampandi mam please
@gveerabhadrarao9224
@gveerabhadrarao9224 Жыл бұрын
Pibarerama rasam pata nerpinchandi 😊
@yVenky-dl6hb
@yVenky-dl6hb Жыл бұрын
🙏👍👍
@sethuraman939
@sethuraman939 Жыл бұрын
Madam, Thank You very much for yr lovely kindness in teaching to all yr knowledge. Can u teach Prakkala Nilabadu and endharo mahanubavalu. Thanks to the Universe.
@RatnamNaliniSatish
@RatnamNaliniSatish Жыл бұрын
Sravyamga padaru❤
@arunavemparala2661
@arunavemparala2661 Жыл бұрын
చాలా బాగా నేర్పించారు మేడం మీరు నోటేషన్ కూడా పెట్టగలిగితే చాలా మాకు ఉపయోగకరము
@meenakshidontukurti1554
@meenakshidontukurti1554 11 ай бұрын
Thanks very much 🎉🎉🎉😂❤
@9014958748
@9014958748 21 күн бұрын
😊😊😊
@ksraghavan964
@ksraghavan964 Жыл бұрын
Madam, adbutham….pls teach ‘ bantu reethi kolu vinavayya raama’ keerthana
@manaswinidances6803
@manaswinidances6803 Жыл бұрын
Amma nayaryanam Baja narayanam narpinchandi plz
@VenkataRamaniMangu
@VenkataRamaniMangu 9 ай бұрын
Sampradaya pelli patalu nerpandi medam
@sunitaperi
@sunitaperi Жыл бұрын
Sri chakraraja simhasaneshwari song nerpinchandi please
@rajashekarb81
@rajashekarb81 Жыл бұрын
Sri chakraraja simhapari song please
@ramuboppani9254
@ramuboppani9254 Жыл бұрын
Madam, please share full song
@adilakshmig4313
@adilakshmig4313 Жыл бұрын
నమస్తే గురువుగారు ఇక్కడి మానుష జన్మం నానాటి బ్రతుకు నాటకం అన్నమాచార్యుల వారి కీర్తన నేర్పించండి మేడం అలాగే షాట్ ఇస్తారు కదా అట్ల కూడా చెప్పండి
@siridirisala1159
@siridirisala1159 Жыл бұрын
Thali ro sraswathi song nerpichandi madam
@manitiruvuri4886
@manitiruvuri4886 8 ай бұрын
Mam We would like to learn a song or keertana on Ayodhya Ram. Please help us. Thanks Andi
@vnkrishnaprasadbatchu1511
@vnkrishnaprasadbatchu1511 Жыл бұрын
Kankadara kuda nerpichandi please
@shrilakshmijutur7579
@shrilakshmijutur7579 Жыл бұрын
Madam Purandardasaru mari kanakadasaru rachinchina kannada patlu kuda cheppinchandi
@sarojachebolu-xy8fl
@sarojachebolu-xy8fl 4 ай бұрын
Mam pata padevaru instrument to talam sariga vastundandi, music ayyaka song ekkada modalu pettali Ela gurtistaru. Music lessons varnalu nerputara madam.
отомстил?
00:56
История одного вокалиста
Рет қаралды 6 МЛН
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 1,4 МЛН
So Cute 🥰
00:17
dednahype
Рет қаралды 56 МЛН
#SS9 Nagumo By Disha & Nanda
10:04
Asianet
Рет қаралды 8 МЛН
Nagumomu galavani by Sri JS Sriram
5:23
HOPEAD TV
Рет қаралды 26 М.
отомстил?
00:56
История одного вокалиста
Рет қаралды 6 МЛН