మీకు చాలా రుణపడి ఉంటాము మేడం.... చాలా బాగా విన్నాము... మీతో కలిసి పాడాను. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది... ఓం నమ శివాయ:
@jayanthibonagiri61676 күн бұрын
Chala adbhutanga vundi meeru padutunte tq🙏🏻👌🏼
@padmajanandagiri510221 күн бұрын
చాలా planning గా దేవత స్త్రోత్రము పాటలు neerpistunnaru .ధన్యవాదాలు 🙏🙏
@purnaramesh684917 күн бұрын
ఈ రుద్రాష్టకం ను మొదటిసారి మీ నోట విన్నాను మేడం.. మీరు చెప్పినట్టుగానే ఈ అష్టకాన్ని వింటున్నంత సేపు మనసు పరవశించిపోయింది మేడం.. ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంది వింటూ ఉంటే.. మనసు చాలా తేలిక పడింది. అంత అద్భుతంగా ఉంది మేడం.. చక్కగా నేర్చుకుంటున్నాను. మేము నేర్చుకునే లోపుగా సింగ్ విత్ పెడుతున్నారు. ఇంకా పర్ఫెక్ట్ గా విని నేర్చుకునీ పాడుకొనేందుకు వీలుగా ఉంది. చాలా చాలా ధన్యవాదాలు మేడం మీకు. రుద్రాష్టకం ను మీదైన శైలిలో చక్కగా నేర్చుకుంన్నాము. ధన్యవాదములు మేడం మీకు..🎉🎉🎉🎉🎉
@KUMMARAMADURUSARASWATHI16 күн бұрын
నమస్తే మేడం!🙏🏻 మీ classes 1 year నుంచి వింటున్నాను, నాకు అసలు సంగీతం రాదు, కానీ మీరు చెప్పే classes వింటూ, నేర్చుకుంటూ ధైర్యంగా పాటలు పడగలిగే స్థాయికి వచ్చాను. రీసెంట్గా నవరాత్రి ఉత్సవాల్లో(దసరా) మా ఊరి లలిత దేవి గుడిలో మంగళ గౌరీ మహేశ్వరి పాట పాడాను, పాడి చాలా ఆనందపడ్డాను ఈ ఆనందానికి కారణం మీరే. సంగీతం రాణి వాళ్లకు కూడా చక్కగా అర్థమయ్యే విధంగా పాటలు పాడి అందరికీ నేర్పిస్తున్నందుకు మీకు ధన్యవాదములు తెలియచేసి కుంటున్నాను. Thank you mam❤❤
@ramadevijaligama49519 күн бұрын
చాల అద్భుతంగా చెబుతున్నారు, cool గా, హిమాలయాలలో తిరుగుతూ, ఈ రుద్రాస్ష్టకం పాడుతూ, శివ స్వరూపము ధ్యానం చేస్తూన్నట్టుంది. చాల చాల మంచి గీతం నేర్పించారు, ఈ కార్తీక మాసంలో, దన్యవాదాలు, God bless you 🎉
@KLeela-k1w20 күн бұрын
హర హర మహాదేవ 🙏🙏 నమస్తే గురువుగారు చాలా బాగా వివరిస్తున్నారు ధన్యవాదములు
@lakshmisujata192521 күн бұрын
ऊॅनमश्शिवायैच नमश्शिवाय ऊॅ नमो भगवते रूद्राय 🙏💐
@chennupallianjana237820 күн бұрын
ఓం నమఃశివాయ, 🙏చాలా బాగా నేర్పించారు అమ్మ ధన్యవాదములు 🙏💐💐
@kameswararaograndhi416820 күн бұрын
Eeroju baga neruchukunna mee daya maa adrushtham
@vamseekrishna-of8wd7 күн бұрын
Amma meeku🙏🙏🙏👌👏👏👏💐🎊
@NenulocalIam21 күн бұрын
Good morning Amma Om namasivaya 🙏
@ssartscrafts182016 күн бұрын
Thank you amma sooo much for u taught us in easy way very divine.
@ParvathiTallapragada17 күн бұрын
Naaku 58 yrs amma. Mee channel Dwaraka manchi paata nerchukunna. Thank you so much 🙏🏻. It has a very divine touch to the song
@lalithapasumarthi479619 күн бұрын
Om namah shivaya🙏🙏🙏
@sujathaannamareddy221220 күн бұрын
అమ్మ ధన్యవాదాలు చాలా చాలా బాగుంది అమ్మ ఇంకా అర్థం చెప్పండి గురువు గారు మీకు రుణపడి ఉంటాను చాలా మంచి పాటలు నెప్పుత్తున్నారు చాలా ధన్యవాదాలు ❤❤❤
@amudalasatyanarayana62219 күн бұрын
Deeply drowned in the pond of celestial sounds. I am so obliged to all of you for singing so sonorously the esoteric wisdom concealed in the Slokas of sacred Rudrashtakam composed by Vishishtadvaita philosopher, Vaishnava saint & poet Sri Tulasidas five centuries ago in Kashi known as Varanasi. The Rudrashtakam audio is often played in the evenings in the open space of eastern entrance at Kashi Viswanath shrine. Yours is a bit clearer and better than that, I suppose.🙏
@radhakrishna454419 күн бұрын
Meeku. Andarikam. God. Bless. To. All of. You.
@pavanijeedigunta381518 күн бұрын
నమస్తే అమ్మ చాలా బాగా విడమర్చి చెప్తున్నారు శివానందలహరి 11to 2o వీడియో continue చేయండి amma Thank you so much🙏🙏
@devendermanapadumanapad417111 күн бұрын
Chala bagundi😊😊😊😊
@kameswarichitturu272220 күн бұрын
చాలా చాలా బాగా చెప్పినారు, చాలా బాగుంది
@nagamaninimma704011 күн бұрын
ధన్యవాదాలు
@skoteswararao279119 күн бұрын
Om namah shivaya congratulations 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@nn-fm8sy20 күн бұрын
Namassu manjalulu amma meeku 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@KrishGeetha-bb7tq18 күн бұрын
Thank you madam.supub ga vundi
@madhurilatha906720 күн бұрын
Wow mam ippude nirvanashatkam padukuntu mimmalni thalchukunnanu pooja ayyaka mobile chuste me video monday kantha maadhuryamga padela practice chestanu yaganti kshetram lo monday paadukuntanu tq tq tq sooo much mam❤
@padmavathitamminaina129320 күн бұрын
Chala bhagudi 🙏🙏
@TRamaSharma20 күн бұрын
అమ్మే వచ్చి నేర్పు తున్నట్టు వుంది చాలా సంతోషం
@lathav393720 күн бұрын
Chala chakkaga chepparu amma manchi slokamu nerpistunaru me padalaku namaskar mu amma 🙏🙏🙏