చావు తో పోరాడుతున్న నా స్నేహితుణ్ణి కాపాడు శివయ్య 😭😭😪🙏🙏🙏🙏 అంతా నీ దయ 🙏🙏🙏
@spiritualbutterfly98579 ай бұрын
Aadharya padakandi 👍mireyvaro teliyadhu but mi snethithunitho unna bond ardamaindhi , epudu condition yela undho condition naku teliyadhu , athani ki oka ghomathi chakram cheythiki r medalo veyandi , chandrasekhara astakam vina galithey play cheyandi ,viluntay chadhavamandi , definete ga marpu chudagalaru ah sankarudu ,athani purva janma karmas , present karmas ki solution chupisthadu , manasa vacaha athanni shivuni ki saranaghathi AIYI saranu veydukomandi . swami anugraham thappaka andhuthundhi .HARA HARA MAHA DEVA..SAMBHO SANKARA...!!😊 Bolah sankarudu 🙌anugrahinchi thiruthadu , athanu unna parisarallo pasuupu nillu chalandi chida pidakulu attract avakunda tuesday ,friday,amavasya, thivratha unna days lo aina 👍...DHAIRYANGA undandi ah kannillu thuduchukondi ..mi mithrudu manchi ga kolukovalani asistham 👍
@sreenivasuluyakala92378 ай бұрын
శివయ్య కరుణ తప్పక ఉంటుంది తప్పక నీ మిత్రుడు సాధారణ స్థితికి వస్తాడు ఓం నమశ్శివాయ
@avulanaveeenkumar44717 ай бұрын
Mrutunjaya mantam chadava Manu
@LsSrisuryabhagavan7 ай бұрын
Annaya ni mithrudu shivya kruphatho uppudu santhoshnga unnadini ashistananu
@rajsekhar6786 ай бұрын
Nee friend safe na epudu
@suribabu8186 Жыл бұрын
శివుని అనుగ్రహం వుంటేగాని ఈ శివతాండవ స్తోత్రం వినలేము. దాసోహం తండ్రి
@mangaseetharam5631 Жыл бұрын
,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Pavanimohan336 Жыл бұрын
Om nama shivaya 🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@g.gopalkrishna388523 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉
@ravikumar-ri6yd Жыл бұрын
ఈ సోత్రం పడిన సింగర్ శంకర్ మహదేవన్ గారికి పాదాభివందనం🙏🙏🙏
@tl22manikyacharan6110 ай бұрын
❤
@sitaravammachandanala35036 ай бұрын
❤
@ramanakanchibhatta43166 ай бұрын
ఇది పాత కాదు స్తోత్రం రెండింటికీ తేడా ఉన్నది
@haricharan5435 Жыл бұрын
శివా తాండవ స్తోత్రం విన్నప్పుడల్లా ఎదో తెలియని సపోర్ట్ ఉంది నాకు అనిపిస్తుంది శివ... ఓం నమ శివాయ....🙏
@kuruvapavan7417 Жыл бұрын
O
@rajuappala8608 Жыл бұрын
1🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍇🍇
@seethammakanaparthi2890 Жыл бұрын
🙏🙏🙏🙏😢
@rukminiamara9728 Жыл бұрын
100% right sir
@EmaniGirija8 ай бұрын
Very nice
@ravisagar8268 Жыл бұрын
ఎంతో అదృష్టం ఉంటెకాని పాట వినటం అవుతుంది.. 🙏🏼🙏🏼🙏🏼 వింటున్నంతసేపు శరీరం లో ప్రకంపనాలు వస్తున్నాయ్.. ఓం నమఃశివాయ.. 🙏🏼🙏🏼🙏🏼
@jhanjaynee511110 ай бұрын
Yes
@sudhareddy57762 ай бұрын
Yes
@psrvoice817510 ай бұрын
ప్రయతిస్తే అందరికీ వస్తుంది.. నేను ప్రయత్నించాను.. 👍 భగవంతుడు నాయందు దయ ఉంచి పలికిస్తున్నాడు🙏🙏🙏
@mahaboobbasha3168 Жыл бұрын
శివ తాండవం సొత్రాని సృష్టించిన రావణాసురుడు, గొప్ప శివ భక్తుడు
@balajinaik5804 Жыл бұрын
Mari nuvvu
@shivakumar-gb7um Жыл бұрын
All c
@TeluguVaallam Жыл бұрын
This is how Bhagwan Shiv treats his true devotees. Ravana was never a devotee of Bhagwan Shiv, and according to Valmiki Ramayana , he had never prayed to Bhagwan Shiv and he did’nt even know who Bhagwan Shiv is. According to a legend , there was a scholar Lankaswar , who lived in Bengal during the 11th Century, and he was the one who had written Shiva Tandava Strotam. Since another name of Ravana is Lankaswar , people confused him to be Ravana.
@mahaboobbasha3168 Жыл бұрын
@@balajinaik5804 మీ ఫ్యామిలీ కి అడుగు నేను ఎవరో చెబుతారు.
@Rukmini_RS Жыл бұрын
@mahaboob రావణుడు ఎంత గొప్ప శివభక్తుడయిన... అతనిది స్వార్థపూరిత భక్తి... తన కోరికల వలన ఎవరొకరు బాధ పడాల్సిందే..అటువంటివి కోరుకున్నాడు...
నేను ముస్లిం ని, ❤❤❤ కానీ ఈ సాంగ్స్ వింటే చేతి వెంట్రకులు లేచి నిలబడతాయి 🙏🙏🙏🙏
@sivadevi68459 ай бұрын
Power of mahadeva
@duvvudhanalakshmi6959 ай бұрын
ఓం నమశ్శివాయ
@durgabhavaniattigadda-91478 ай бұрын
Bhagavanthudu andariki okkade adhi sivayya aina alla aina muslim aina
@pendyalasaidulu41828 ай бұрын
Gatha janma thaluka vasanalu ekkdiki pou...
@msaidulu037 ай бұрын
🙏🏻
@PagidojuNagesh-fe3yx11 ай бұрын
శేంకర్ మహదేవన్ గారు ..మీ జన్మ ధన్యం ..ఓం.నమ: శివాయ ..🙏🙏
@JonnaSuresh2 ай бұрын
ఆ శివయ్య దయ వల్ల నాకు ఈ స్తోత్రం శంకర మహదేవన్ ల ఆ శృతి లయలతో పాడ గలుగుతున్నాను
@leelavathichintapalli2325 Жыл бұрын
మీరు ఈ స్తోత్రాన్ని పాడేవరకు మేము జీవించి వుండటం మా పూర్వ జన్మ సుకృతం, ఆ మహా శివుని వరం .
@sivayaguravenamaha3031 Жыл бұрын
𝚁𝚐𝚍😮𝚏𝚐
@manjulareddy388 Жыл бұрын
@@sivayaguravenamaha3031❤
@peddoddisudarshana78639 ай бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా కష్ట సమయాలలో ఈ స్తోత్రాని వినపుడు మనస్సుకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఈ స్తోత్రం పాడిన గాయకులకు పాదాభివందనం🎉❤
@ambatibhudevi41424 ай бұрын
S
@dhruvavasudev3676 Жыл бұрын
శివయ్య అనుగ్రహం తో నేను ఖంఠస్తం చేయ్య గలిగాను మీరుకూడా ప్రయత్నించండి తప్పక శివానుగ్రహం ఉంటుంది. శివాయ గురవే నమః.ఒక్క శ్లోకం చదివితే చాలు మిగతా శ్లోకాలు ఆయస్కంతం మీ మనస్సుని లాగేస్తేయి.
@jhanjaynee511110 ай бұрын
Yes it's true naku vachesay
@shyammohan24669 ай бұрын
నాకు 4 లైన్స్ వచ్చాయి, ప్రయత్నిస్తున్నాను
@manchukantisravanthi90804 ай бұрын
Naku vachu chudakunta
@laxmidevitimmisetty80753 ай бұрын
Nenu kuda nerchukunnanu Naa Bangaru Sivayya
@SunithaMutapuram-j4h10 күн бұрын
Om nama shivaya
@barlakedharsivanath19062 жыл бұрын
శివ ఓం శివోహం శివోహం ప్రతి రోజు ఒక చిన్న జీవీ అయిన పర్వాలేదు ఆహారాన్ని పెట్టడం మీకు అసలైన ధర్మం అన్నం పెట్టడం వల్ల మీకు జన్మ జన్మలకు అక్షయ యం అయిన పుణ్యఫలం లభిస్తుంది ఎన్ని మంత్రాలు చదివి ఎన్నో పూజలు చేసినా దానం ధర్మం లు చేయకపోతే ఏ మంత్రం ఫలించవు పూజలు చేసి దేవుని వేతుకుతారు అందరు కాని దేవుడు దానం ధర్మం లు చేసి నా వాళ్ళు ను వెతుక్కుంటూ వస్తాడు ఇదే దేవుడు లో ఉన్న అసలు రహస్యం శివ ఓం శివోహం శివోహం
@sleiplbyeproducts22042 жыл бұрын
ఓమ్ నమఃశివాయ
@rohitremo56132 жыл бұрын
True.
@rohitremo56132 жыл бұрын
Idi punyam kosam korikal kosam kadu brother chadivina vinna oka vibration oka energy untundi. Powerful. But enni chesina unna dantlo thochinanta pettadam chala manchidi.
@srikanthreddy32092 жыл бұрын
@@rohitremo5613 by n bbye
@ravikantha36892 жыл бұрын
Meru cheppimdi 100% correct sir .ma Amma alane vundedi Kani chivari rojulo money ki ebbandi padindi ame abimana m evari ni adagaleka Anni pujalu danadharmalu gurthuchesukoni badapaddam.
@manchalaSiva-p6g Жыл бұрын
నన్ను మృత్యువు నుంచి తప్పించి మరల నా జీవితాన్ని నాకు ప్రసాదించిన నా తండ్రి శివయ్య కి నా 🙏🙏🙏🙏🙏🙏 సృష్టికి మూలం నువ్వేనయ్య నువ్వు ఎక్కడ లేవు తండ్రి మంచిపనిలోనే లోనే వున్నావు నిన్ను నమ్ముకున్న వాడిని నువ్వే రక్షిస్తావు, నిజం గా నా జీవితం లో నేను చూసాను ఓం నమః శివయ్య ప్రతి ఒక్కరు శివతాండవం చదవండి మీ జీవితాలని మార్చుకోండి హర హర మహాదేవ శంభో శంకర
@sreedevi802310 ай бұрын
Praise the Lord siva God bless you you
@Rsrajugkaadda8 ай бұрын
చదవడం వలన నీకు మంచి జరిగిందా..
@venkatramaprasanth68508 ай бұрын
Nanduri
@ravigandla42228 ай бұрын
Om namah shivaya thandri 🙏
@bhavyamuntha58346 ай бұрын
Happy to hear this har har Mahadev ♥️
@kumarveeramalla3958 Жыл бұрын
పాట పాడటం అంటే నోరు ఉన్నవాళ్లు ఎవరు అయిన పాడవచ్చు అనుకున్న కానీ శివ తాండవ స్తోత్రం విన్న తర్వాత పాట పాడటం కూడా ఒక కారణ జన్మలకే సాధ్యం అవుతుంది అని తెలుసుకున్న 🙏🙏🙏🙏🙏
@nagalakshmi6572 Жыл бұрын
1
@srinivasaraok4368 Жыл бұрын
00000
@srinivaspingeli4780 Жыл бұрын
నోటికి ఎక్సిస్సే అవుతుంది. super
@gurusreenumudiraj8636 Жыл бұрын
నిజం బ్రదర్
@shobhasree1267 Жыл бұрын
పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు ఏకాగ్రత తో సాధన చేస్తే సాధించగలం
@YasaNarasimharao-kb5oe Жыл бұрын
నా మనసులోని కోరిక మన్నించి కరుణించి నాకు ఐశ్వర్యం ప్రసాదించే శివయ్య ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
@duvvudhanalakshmi6959 ай бұрын
శివయ్య ని మనస్ఫూర్తిగా నమ్ము అంతా మంచే జరుగుతుంది ఓం నమశ్శివాయ
@satyaram794 Жыл бұрын
Omnamasivaya ఈశ్వర తండ్రి నువ్వే తోడు నీడ తండ్రీ 🙏🙏
@MondiSridhar11 ай бұрын
ఓం అరుణాచలేశ్వరాయ నమె నమః ఓం నమః శివాయ ఓం దక్షిణామూర్తి గురువే నమో నమః... ఈ పాట వీనడం నా పూర్వ జన్మ సుకృతం... చాలా ఆనందంగా ఉంది ఓం నమః శివాయ హర మహాదేవ శంభో శంకర
@tallurivenkateswararao5451 Жыл бұрын
నాకు మా అమ్మ జన్మ ఇచ్చీనందుకు భగవంతుడు ఇలాంటీ వి అద్భుతమైన వి ఆలకించడానీ కీ చెవులు చూడడానీకీ కళ్ళు ఈ శరీరము ఏంతో ఆనందీస్తుందీ ఈపాట పాడీనవారు ఏంతో అదృష్టవంతులు వారీపాదాలకీ మాశతసహస్రకోటీనమస్కారములు
@t.ramesht.ramesh93879 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@geethanjaliboinepalli73648 ай бұрын
Super
@ramadevinalluri19007 ай бұрын
Karunichu nayana
@bhakthigeethaluadapa724 Жыл бұрын
ఆ పరమేశ్వరుని నామధేయులైన మీరు ఇంత చక్కగా పాడగలిగేరు అంటే ఆ శివయ్య అనుగ్రహమే.. జై శివమహాదేవ్... హరహర మహాదేవ్
@venkatasudheerkumar382311 ай бұрын
అద్భుతం గా, భక్తి రసాత్మకంగా పాడిన గాయకునికి, పాట రచన కారులకి పాదాభివందనం 🙏🙏
పూర్వజన్మ సుకృతం వల్ల ఇలాంటి కారణజన్ము లు పుడతారు మానవాళికి జ్ఞానోదయాన్ని కలిగిస్తారు హర హర మహాదేవ శంభో శంకర శివ.శివశివ ..శివ శివ శివ...
@suribheemaraju315110 ай бұрын
మూడు లోకాలు తిరగలడు..మూడో కన్ను తెరవగలడు..ఆయన అఙ్ఞ లేనిదే ఛీమ అయిన కుట్టదు ..ఓం నమః శివాయ....
@suryakumaribongu7861 Жыл бұрын
వర్ణనలు లేవు,పోగడ డానికి, మాటలు లేవు, పూర్య జన్మసుకృతం,తప్ప వెరె లేదు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bitra.krishnaprasad83427 ай бұрын
Amazing shivathandavam singer voice super ❤❤❤❤❤
@vamshikrishnacharivijjagir6142 жыл бұрын
ఒక్క వాక్యం చదవడానికే నిమిషం పడుతుంది... పాడిన శంకర్ మహదేవన్ గారికి అభినందనలు ధన్యవాదములు🙏
@bandarivenkatesh77522 жыл бұрын
👍👌🏾🙏🏾
@syamaladadireddy32922 жыл бұрын
🙏🙏🙏🙏
@nidadavolumurthy81932 жыл бұрын
@@bandarivenkatesh7752 ⁰
@kutumbaraoannavarapu18332 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vallimedapalli76822 жыл бұрын
Prathi roju patanam cheyyandi sodara meku sulabham avutundi anduloni madhuryam meru pondavachu om namah shivaya
@recreations-d9y11 ай бұрын
పాట పాడటం అంటే నోరు ఉన్నవాలు ఎవరు అయిన పాడవచ్చు అనుకున్నాను కానీ శివ తాండవం స్తోత్రం విన్న తర్వాత పాత పాడటం కూడా ఒక కారణం జన్మలగే సాధ్యం అవుతుంది అని తెలుసుకున్న
@narayanareddynarahari6002 жыл бұрын
నాలుక ఉచ్చారణ ఇబ్బంది గా ఉంది పాడిన వారికి రచన చేసిన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏
@nvmsainaveennaraharisetty47692 жыл бұрын
Rachinchindi ravanudu
@nirmalavundurty70152 жыл бұрын
@@nvmsainaveennaraharisetty4769 yes. great.
@gangarajuponnam5673 Жыл бұрын
రాసినవాడు శివ భక్తుడు రావణబ్రహ్మ 🚩🚩
@umasharmavittapu838110 ай бұрын
Lyric please,,👃🙏
@duvvudhanalakshmi6959 ай бұрын
మా తమ్ముడు పాట చాలా బాగా పాడతారు అండి
@RamamallikarjunaraoKonda3 ай бұрын
ఓం. శివాయ. బంగ్లాదేశ్. లో ఉండే మన హిందులు నీ. కపాడు. తండ్రి
@srujanareddy62552 жыл бұрын
Rojuu vinandi.positive vibration untundi mana intlo🙏
@mendaramu9850 Жыл бұрын
ఓం నమశివాయ హరా హరా మహాదేవ సంబోసంకర 🙏తండ్రి మా బాబుకి ఆయాసం తగ్గించు స్వామి ఆయువు ఆరోగ్యం ఇచ్చి దీవించు స్వామి 🙏🌸🌸🌼🌼🥀🥀🌷🌷🌻🌻🪷🪷🏵️🏵️🌺🌺🌹🌹💐💐🙏🙏🙏🙏🙏
@arjund9766 Жыл бұрын
Dakhina murty storam roju chadavandi
@gourishankarashasthrych22409 ай бұрын
ఈశ్వరుని అనుగ్రహంతో మీ బాబు పరిపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడు దిగులు చెందకండి. శివుని మీద పరిపూర్ణ విశ్వాసం ఉంచి పూజించండి. తప్పక మంచి జరుగుతుంది. ఓమ్ నమః శివాయ.
@swethapallavig57268 ай бұрын
@gourishankarashasthrych2😂240
@pmaruthi8842 Жыл бұрын
పరమేశ్వరుని దయ వలన ఈ పాటను వింటున్నాను 🙏🙏.ఈ శివతాండవ స్తోత్రాన్ని రచించిన ఆ రావణబ్రహ్మయంత గొప్పవాడు... ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ🙏🙏🙏🙏🙏🙏🙏
@paturulakshmi2601 Жыл бұрын
❤om namah shivaya,,,,
@JhagganJhaggan3 ай бұрын
ఓం నమః షివాయ
@JhagganJhaggan3 ай бұрын
ఝజదధనన
@ravivarma664711 ай бұрын
ఓ అద్వితీయ మయిన అనుభూతి.. ప్రతీ స్తుతి శివ సానిధ్యానికి తీసుకుపోతుంది... ఓం నమః శివాయ....🙏
@chsathi8022 Жыл бұрын
శంకర్ మహాదేవన్ గారికి అభినందనలు ఈ పాట ఇంత అద్భుతంగా పాడిన శంకర మహదేవన్ గారికి ధన్యవాదములు
స్వామి మాకు మాములుగా చదవడం కూడా కష్టంగా ఉందీ కానీ మీరు ఇంత అద్భుతంగా పాడారు అంటే ఆపరమశివ్డి దయ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు ధాన్యవాదములు🙏🙏🙏
@sangamnaresh3068 Жыл бұрын
నిజం అన్న, మాములుగా చదవటం కూడా ఇంత స్పీడా చదవలేకపోతున్నాం🙏
@kolapallisrilakshmi12088 ай бұрын
Roju pradoshavela tappakunda vintuunte konnallaki tappakunda even without book manam kuda padagalugutam nene udaharana
@nainalakalpana15527 ай бұрын
First lo nenu kastam ga undi ravatledani chala badhapadanu..kani daily vintu padatam try chesanu .epudu nenu chakkaga tappulu lekonda padagalanu...na kaneetiki na badha ki mechhi aa sivaiah Naku ee stotram vachela chesadu ...meru try cheyandi ..tappakonda vastundi..tq God shiva
@livetocreationswithlovelys1865Ай бұрын
@@kolapallisrilakshmi1208Good
@BHBSharmaSharma-xr3bq10 ай бұрын
చాలా అద్భుతం . హర హర మహా దేవ🙏🙏🙏🙏🙏
@renukakancharla2570 Жыл бұрын
ఆడే వాడు నరుడు .. ఆడించేవాడు ఆ శివుడు ... ఓం నమః శివాయ
@swathibudumuru77 Жыл бұрын
😂😂
@p.k0118 Жыл бұрын
@@swathibudumuru77 vacharu andi gorre biddalu andulo navadaniki em undi
@swathibudumuru77 Жыл бұрын
@@p.k0118 po ra ni...
@p.k0118 Жыл бұрын
@@swathibudumuru77 po ra neee
@pamumallaiah8805 Жыл бұрын
శంకర్ మహాదేవ్ గారికి హృఫయపూర్వక వందములు. నేను ప్రతిరోజు వింటాను. శంకరుని యొక్క అపూర్వదయ వల్లనే అయి భావిస్తున్న.
@kurapativasdevasarma83849 ай бұрын
స్వామి నాకు మంచి జీవితాన్ని ఇచ్చావు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు ఎవరి చేత చేయించుకోకుండా నిద్రలో చనిపోయే ఒక అవకాశం ఇవి సాంబశివ
@pavankumar-zu5ul Жыл бұрын
అంత శివుని అనుగ్రహం 🙏🙏🙏
@VenkateshKaranam-v5x8 ай бұрын
నాకు నూతన గృహాన్ని ప్రసాదించు స్వామి శత్రవులు లేకుండా చూడు స్వామి మహాదేవ
@sivakumar-fg1ji2 жыл бұрын
ఎంత చక్కగా పడేవయ్య, శంకర మహదేవయ్య
@laxmanysv8644 Жыл бұрын
నీవే మాకు దిక్కు తండ్రి..... దయ చూడు తండ్రి... Om Namah Shivaya..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@OjakailashOjakailash3 ай бұрын
గోమాత ను రక్షించు సదా శివ
@venkym3578 Жыл бұрын
వ్యాఖ్యలు పలకడం చాలా కఠినంగా ఉన్నాయి నాకు. అదే వాఖ్యాలను ఎంత సులువుగా పాడారు మహదేవన్ గారు👌💐
@gurajalasatyanarayana3148 Жыл бұрын
Hara Hara Mahadeva 🙏🙏🙏🙏🙏
@sripadhmani5193 Жыл бұрын
అద్భుతమైన గానం ఓం నమశ్శివాయ
@srinivaspasumarthi75399 ай бұрын
నేను ఎన్ని సమస్యలలో ఉన్న నా మీద ఆ శివయ్య ఆశీసులు నా మీద ఎల్లపుడూ ఉంటాయి ఆ చల్లని చూపు నాకు దారి చూపుతుంది ఓం నమః శివాయ
@jainaredla1031 Жыл бұрын
🙏🔱🕉️నమఃశివయ🔱🙏జగత్తు అంతకు తండ్రి ఇ జన్మ నువ్వు పెట్టిన భిక్ష ఇ అను నిత్యం మీ సేవ మీ నామస్మరణ చేసే వరం నాకు ప్రసాదించు తండ్రి అయ్యా ఇ జన్మ సార్ధకం చేసుకునేలా దివించు తండ్రి నా తల్లి ముల్లోకలకు అమ్మ నా తల్లి ఇ జగత్తు అంతకు తండ్రి న తండ్రి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@BhavaniTeki5 ай бұрын
శివతాండవ స్త్రోత్రం విన్నప్పుడల్లా ఏదో తెలియని ఆనందం, నా కళ్ళలో నుంచి కన్నీరు వచ్చేస్తుంది 😢, నేను శివయ్య భక్తురాలిని 🙏, నేను రోజు ఈ శివతాండవ స్తోత్రం చదువుతాను, నా తండ్రి శివయ్య 🙏🙏🙏
@balenarendra8436 Жыл бұрын
చాలా గొప్ప గా స్పష్టంగా పాడారు sir 🙏🙏
@Manasa-k4z8 ай бұрын
ఐశ్వర్యం రాకున్నా పర్వాలేదు ఆయన అనుగ్రహం ఆయన దివ్య దర్శనం కలగాలి 😢😢😢😢😢😢 ఎక్కడ నుండి వచ్చాడో తెలియదు గాని నా గుండెల్లోనే గుడి కట్టుకున్న దేవుడు నా shivaya Om namah shivay har har Mahadev Shambhu Shankar 🫀🫀🥺🥺🙏🏻🫀😢😢😢😢
ఓం నమః శ్రీ విత్తేశ్వర ఓం నమః శ్రీ మల్లిఖార్జున ఓం నమః శ్రీ మహేశ్వర ఓం నమః శ్రీ త్రయంబకేశ్వర ఓం నమః శ్రీ వృషభారూఢ ఓం నమః శ్రీ వైద్యనాధ ఓం నమః శ్రీ చంద్ర మౌళి ఓం నమః శ్రీ చంద్రశేఖర...
@sakamurianuradha15478 ай бұрын
అందరూ బావుండలి శివయ్య
@anithakanugula2374 Жыл бұрын
Chala chakkaga padaru annaya tq so much 🙏🙏
@gangadevianisetti63506 ай бұрын
నాకు చాలా ఇష్టం శివతాండవ స్తోత్రం ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ దేవ శంభో శంకర ఓం నమశ్శివాయ
@manideepayethirajammanidee93052 жыл бұрын
Mi voice lo aa power undi .....o maha pranam deepam song kuda chala baga padeyru🙏🙏🙏🙏
@ramachandra9140 Жыл бұрын
Kaaranam janmulake saadhyam "Sivathaandava stotram gaanam. Dhanyosmi. Atuvanti karanam janmulalo " Sri Sankar Mahadevan garu. Em padadu Sir meeru. Maa janma dhanyam mee gaanamrutham.
@aboutindiaandworld19872 жыл бұрын
అద్బుతం, శంకర్ గారికి ధన్యవాదాలు
@satyadevborsu61502 жыл бұрын
శ్రీ గురుబ్యో నమః ధన్యవాదములు
@suryakumari56582 жыл бұрын
తెలుగు లో పెద్ద అక్షరాలతో స్తోత్రం ఇచ్చినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏
@sriramsurya35513 ай бұрын
Super. ఇది విం tumte mind chaala energetic అవుతుంది
@vijaynarasimha83452 жыл бұрын
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర
@mahendranathvankeswaram7027 Жыл бұрын
పాట బృందం నకు ధన్యవాదాలు అలరించిన అందుకు
@chlakshmikumari1981 Жыл бұрын
Chala baga padaru vintunte sivaiah nu chusina anandham mahadevan garu chala baga padaru danyavadalu sir
@raavisathish1402Ай бұрын
ఓం నమశ్శివాయ తండ్రి ఈశ్వర తండ్రి ఈశ్వర పరమేశ్వర 2:37 ,,
@recreations-d9y Жыл бұрын
ఓం నమః శివాయ🕉️ ఓం మహాదేవ తాండవ స్తోత్రం 🔱
@SureshMudham-g3c Жыл бұрын
ఓం నమః శివాయ 🌹🌷🌷 తండ్రి నీ, శివ తాండవ స్తోత్రం సంపూర్ణం గా ఉంటుంది అందుకే వీనృకోదివీనలనీ, అని అనిపిస్తోంది❤❤,🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
All said and done a legend is a legend n no one can beat them. Ravana brahma for writing the stotram n shankar mahadevan garu for a perfect n mesmerizing rendition are true legends 🙏🙏🙏
@nagarjunameesala853 Жыл бұрын
శివ తాడవం లో వైబ్రేషన్ వుంది ఓం నమః శివాయ
@Srilakshmi-v5z9 ай бұрын
Yes ,నేను ఈ స్తోత్రం చెయ్యగలను దేవుడిదయవల్ల
@shanmukharouthu7702 жыл бұрын
గ్రేట్ సర్ బాగా పాడారు అద్భుతం
@nagisettiramakrisha26894 ай бұрын
Naku Santhanam kavali tandri ❤
@KumarKumar-d8b10 ай бұрын
ఓం నమః శివాయ నమః ఒక బిడ్డ నైనా కాపాడు సామి దేవుడా
@madhaviramu559 Жыл бұрын
Om Namah Shivaya 🙏👍🌻👏☀️❤️🌺🍓🌹🙏👍🌻👏☀️❤️🌺🍓🌹🙏👍🌻👏☀️❤️🌺🍓🌹🙏👍🌻👏☀️❤️🌺🍓🌹🙏👍🌻👏☀️❤️🌺🍓🌹🙏👍🌻👏☀️❤️🌺🍓🌹
@sowjisowjanya27013 ай бұрын
Lokam lo papalu pergthunayee tandri.. andarnni nuvee rakshinchu
@navinalucky7520 Жыл бұрын
Shiva anugram untene E Song vinatamaina, padatam iena.... Om Namashiva 🙏🙏🙏🙏
@jyothipachimatla5562 жыл бұрын
🙏ఓం నమశ్శివాయ 🙏
@saipallavi57312 жыл бұрын
Awesome singing 👏👏👏👏👍
@kurubalaxmidevi Жыл бұрын
శంకర మహాదేవన్ గారికి దన్యవాదములు శివతాండవ స్త్రో త్తరం పాడినందుకు నోరు తిరగడం కష్టము గ్రేట్ మీరు
@AnithaBalapuram-gh9zr Жыл бұрын
Good b2235
@sakamurianuradha15478 ай бұрын
నాకు నీ అనుగ్రహాన్ని ప్రసాదించు శివయ్య
@sharadajannabhatla2581 Жыл бұрын
శివుని అనుగ్రహం ఉంటేనే ఇంత బాగా పాడగలరు...ఓం నమఃశివాయ..