మాకు నేర్పించాలనే మీ శ్రద్దకి ఓపికకు చాలా కృతజ్ఞాతాంజ లులు అమ్మా. ఆ తల్లి కృప మీకు ఎల్లవేళలా ఉండాలి ,,..
@chennupallianjana23782 жыл бұрын
ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏ఎంత మంచిపాటలు నేర్పిస్తున్నారు అమ్మ చాలా సంతోషం, మీరు అన్నట్లు ఆ శక్తి స్వరూపిణి నీ ఇంత గా కీర్తిస్తూ ఉంటే మన అందరిపై దయ చూపుతుంది, మీరు నేర్పిన పాటలు రోజు పూజలో పాడుకొంటున్నను అమ్మ, ఆ జగన్మత మీ రూపంలో మాకు నేర్పిస్తున్నట్లు భవిస్తున్నాను అమ్మ, మీకు నా కృతజ్ఞతలు ధన్యవాదములు 🙏🙏💐💐
@SangeethaSadhananjali2 жыл бұрын
🙏
@annapurnakesavarapu77842 жыл бұрын
11
@pavanisandhyamaridu3467 Жыл бұрын
😍😍😍👌👌👌👌🙏🙏🙏🙏🙏
@sobhaduvvuru669 Жыл бұрын
@@pavanisandhyamaridu3467 super amma
@shanthakumarikumari2135 Жыл бұрын
. .
@ushanathi5603 Жыл бұрын
మేడం పాటలు రాని వాళ్ళకి కూడా మీరు నేర్పే విధానాన్ని బట్టి అందరూ చక్కగా నేర్చుకుంటారు మీకు చాలా చాలా కృతజ్ఞతలు
@ramadevijaligama4952 жыл бұрын
చాలా థాంక్స్ మేడం, అధ్భుత మైన పాట నేర్పించారు ఈ శుభ దేవి నవరాత్రి సందర్భంగా.
@renukaraju2343 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః కనకదార సోత్రం నేర్పించగలరు🙏🙏
@k.s.r.prakashsarma6146 Жыл бұрын
చాలా సంతోషమండి చాలా ధన్యవాదములు 🙏
@bondilisoshma80092 жыл бұрын
saraina time lo manchi paata nerpinchi nanduku dhanyavaadamulu Amma
@dpoatp81082 жыл бұрын
Mam daily నేను మీ పాటలు నేర్చుకుంటూ పాడుకుంటూ అమ్మను కొలుచుకుంటు ఆనందంగా శరన్నవరత్రులలో భక్తి రసం లో ఓలలాడు తున్నాము మీకు మా వందనము గైకొనవమ్మ
@sujathaayyapu462411 ай бұрын
అంబ పరమేశ్వరి అఖిలందేశ్వరి ఆడిపారా శక్తి పాలయమాం శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమాం (అంబ ) పాలయమం దేవీ పాలయమాం పాలయమాం దేవీ పాలయమాం వీణా పాణి విమల స్వరూపిణి వేదాంత రూపిణి పాలయమాం కామిత దాయని కరుణ స్వరూపిణి కన్య కుమారీణి పాలయమాం( వీణ) పాలయమం దేవి పాలయమాం పాలయ మాం దేవి పాలయమాం మంజుల భాషిణి మంగళ దాయిని మధుర మీనాక్షిని పాలయమాం రాజస రూపిని రాజరాజేశ్వరి శ్రీ చక్రవాసిని పాలయమం (మంజు) పాలయమాం దేవి పాలయమాం పాలయమామ్ దేవి పాలయమాం అంబ జగదీశ్వరి అన్నపూర్ణేశ్వరి కాళీ పరాశక్తి పాలయ మాం చాముండేశ్వరి శ్రీ లలితేశ్వరి కారుణ్య రూపిణి పాలయమం (అంబ) పాలయమం దేవి పాలయమాం పాలయ మామ్ దేవి పాలయమాం కంచి కామాక్షివి మధుర మీనాక్షివి లావణ్య రూపిణి పాలయ మాం కాషాయంబరి సుందర రూపిని బిందు కళాధరి పాలయమాం( కంచి) పాలయమాం దేవి పాలయమాం పాలయమామ్ దేవి పాలయమాం( అంబ) )
Your teaching method is excellent. I wish I had a guru like you when I was learning classical music. Thank you so much for imparting your knowledge. Much appreciated.
@godhasuresh4063 Жыл бұрын
Ammavaari song chala baagundi madam
@chandraraothota182 Жыл бұрын
ఈ సర్వతి పుత్రిక ఆ మంగళ గౌరీ ని వేడుకొనే విధానం బాగుంది.
@saikarthik73662 жыл бұрын
Thank you ma
@SangeethaSadhananjali2 жыл бұрын
🙏
@srinuk2920 Жыл бұрын
Amma kruthajnathalu .
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@satyavaniyerra13292 жыл бұрын
శ్రీ మాత్రే నమః
@hanumanthraomylavarapu4421 Жыл бұрын
Sri mathre namaha
@ramaratnamvlogs2 жыл бұрын
Chala bagundi mam
@SangeethaSadhananjali2 жыл бұрын
🙏
@sunithadurbhakula685011 ай бұрын
Thankyou soo much mam
@vvrao7946 Жыл бұрын
Hats to u r suswaram. Madam gaaru.
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@sreenusreenivaas Жыл бұрын
❤️❤️❤️ 🙏🙏🙏 Nice song
@smileandhappy3086 Жыл бұрын
Tq mam. I learnt two songs. Tq for your videos mam❤
@yenishettisrividya4691 Жыл бұрын
Hi mam good morning. Epude ee paata nerchukunanu Tq mam