Akka meeru chala Baga nerpistunnaru aa swardamu lekunda chala seva chestunnaru ❤
@sekharomkara60146 ай бұрын
సంగీతం పూర్వజన్మ సుకృతం మీ పాట వినడం ఈ జన్మలో చేసుకున్న అదృష్టం🙏
@RJayalakshmi-u9j5 ай бұрын
నమస్తే మేడం ఈరోజు ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు మీరు నేర్పించు పాటలు అతి మధురం మీకు ధన్యవాదములు 👌👌🙏🙏🌹🌹🌹🎉😊
@purnaramesh68495 ай бұрын
ఎంత చక్కటి వైవిద్యం వున్న కీర్తన వింటూ వుంటే చాలా మనసుకు హత్తుకునేలా వుంది అండి.. కొద్దిగా కష్టమైనా పట్టుగా నేర్చుకుంటున్నాను మేడం.. ఇంత చక్కటి పాటలు నేర్పిస్తున్న మీకు అనేకానేక ధన్యవాదములు అమ్మా..🎉🎉🎉
@plramachandran5518Ай бұрын
అద్భుతం చాలా సూపర్ గా నేర్పించారు మేడం garu
@19IN273MPCJasikajyothika5 ай бұрын
నమస్తే మేడం. మీరు ఈ పాట ఎప్పుడు నేర్పిస్తారని వేయికళ్లతో ఎదురు చూస్తున్నాను మేడం. ఈరోజు ఈ పాట నేర్పిస్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు మేడం
@KPadma-xy1yn6 ай бұрын
మేడమ్ గారు చాలా చక్కగా మనసుకు హత్తుకునేలా ఉన్నది జంట స్వరాలూ మరియు దాటు స్వరాలూ nerpichandi madam please
@padmajanandagiri51026 ай бұрын
మా ప్రాక్టీస్ కి మీ కృషి కి ధన్యవాదాలు 🙏
@plramachandran55186 ай бұрын
చాలా చక్కగా సున్నితంగా మనసుకు హత్తుకునేలా నేర్పించారు చాలా ధన్యవాదములు అమ్మ
@Sweet-sweet-soniya2 ай бұрын
Adbhutham ,Naku practice ki kuda chala use avuthunnay, easy ga nerchukunela paduthunnaru, vivaristhunnaru dhanyavadalu
@saivaraprasad31464 ай бұрын
Pata chala bagundi and varamula nosage shubamula nosage marintha bagundi
@annapurna64623 ай бұрын
Medam matalu ravatamledu patalu gamakalu lireks vesi neepisthunnaru tq lu annicheppina thakkuvee medam🙏🙏🙏🙏🙏🙏🙏
@samyukthasamyuktha67054 ай бұрын
Emani varninchanamma e anandam ,,,🎉🙏🏻
@srideviachalla14306 ай бұрын
Wow super mam chala ante chala Baga padaaru hats off TQ very much mam for sharing 🎉🎉🎉🎉
@Sree101185 ай бұрын
Chala chakkaga kodhi ga kastam ga vundi . Kaani nerchukuntanu thanks madam 🙏🏻
@annapurna64623 ай бұрын
Medam🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lathav39375 ай бұрын
Chala baghundi namaskarmu amma manchi song nerchukunamu me valana 🙏🙏🙏
@shamcherry98696 ай бұрын
శతకోటి వందనాలు అమ్మా 🙏🙏🌹🌹🙏🙏
@sukanyakasturi45416 ай бұрын
గురువు గారు చాల బాగా నేర్పిస్తున్నా రండి🙏 మికు ధన్యవాదాలు ఆండి . మా అబ్బాయి పేళ్లి కుదిరింది ఆండి, దయచేసి “అలనాటి బాలచంద్రుడి “ మురారి song నేర్పించడి గురువు గారు🙏🙏🙏🙏
@SangeethaSadhananjali6 ай бұрын
👍🙏
@sukanyakasturi45415 ай бұрын
Thank you Andi Guruvu Garu 🙏🙏💐🙏🙏
@Sree101185 ай бұрын
Amma jantaswaralu continue cheyandi@@SangeethaSadhananjali