అమ్మా, ఇంతమంచి కీర్తన నేర్పిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఈ పాట వినడమే కానీ, నేర్చుకునే సాహసం చేయలేదు, పదాలు అర్థం కాక. కానీ మీరు ఇలాంటి అడ్డంకులు లేకుండా, చక్కగా నేర్పిస్తున్నారు...Thank you very much sister.🎉❤
@pallavisharath55656 ай бұрын
మాది శ్రీకాళహస్తి మాకు సంగీతం నేర్పించే వాళ్ళు చాలా తక్కువ ఈ వీడియో వల్ల మేము మా పిల్లలకు చక్కగా నేర్పించగల కలుగుతున్న super.
@SangeethaSadhananjali6 ай бұрын
🙏🙏
@mythilykandadai28526 ай бұрын
చాలా రోజుల నుంచి ఈ పాటకోసం ఎదురు చూస్తున్నాను మీకు నా ధ్యవాదాలు 🙏
@saiganeshnukala6 ай бұрын
అమ్మ 🙏చాలామంచికీర్తనలునేర్పిస్తున్నారు అభినందనలు అదేవిధంగా సత్యనారాయణస్వామివారి ఐదుకథలపాటనేర్పించగలరు❤
@padmadwibhashi4479Ай бұрын
ఆనందం వర్ణానాతీతం
@Vasnthaworld895 ай бұрын
🙏 సూపర్ అమ్మ 🙏👌🙏🥰 గురువు గారికి పాదాభివందనం 🙏❤❤❤🙏జై శ్రీమన్ నారాయణ🙏
@plramachandran55186 ай бұрын
అమ్మ గురువునటువంటి మీరు కష్టమైనా పాట కూడా చాలా సులభమైనా పద్దతిలో చాలా చక్కగా నేర్పించారు మీకు నా హృదయ పూర్వక ధన్యవాదములు
@RJayalakshmi-u9j6 ай бұрын
అమ్మ చాలా చక్కని పాట మీ తీయాని గాత్రం తోఏం తో చాలా చాలా బాగా నే రి పిన్ చారు మీకు నా ధన్యవాదములు 🙏🙏🙏🙏🌹❤😊
@chennupallianjana23786 ай бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏చాలా చక్కగా నేర్పించారు అమ్మ, మీరు ఏ పాట నేర్పిన అద్భుతమే, పాదాభివందనం అమ్మ 🙏💐
@padmajanandagiri51026 ай бұрын
స్వరం, సాహిత్యం బలే ఆనందం గా వుంది sri బాలకృష్ణ ప్రసాద్ గారు మనము పాడుతూ వున్న అనుభూతి అనిపిస్తోంది. Entabagundo❤ tq🙏
@bhargavign988525 күн бұрын
Chala baga nerpincharu, meaning tho patu
@lalithadupaguntla53233 ай бұрын
మహాగణపతి పాట కూడా మాకు నేర్పండి చాలా బాగా నేర్పుతున్నారు మీరు మాకు చాలా ఆనందంగా ఉన్నది మీరు నేర్పే విధానం కూడా చాలా బాగా ఉన్నది
@nallabothulalakshmikumari68126 ай бұрын
Amma 🙏🙏🙏🙏🙏mementho adrushtam chesukunnamu amma mi shisyulu ga cheri mi vadda sangeetham and songs nerchukuntunnanduku mi goppa manassu inkevvariki radu amma🙏🙏🙏🙏
@housewifegardener84696 ай бұрын
🙏🏻 గురువు గారికి పాదాభివందనాలు🙏🏻చాలా మంచి కీర్తన నేర్పిస్తున్నారు.మీకు ధన్యవాదములు🙏🏻🌹🙏🏻
@bhargavisatyaprabhanunna15906 ай бұрын
అమ్మ మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏
@ammannilakkakula93285 ай бұрын
🎉❤ 🙏🙏🙏🙏🙏🌹🌹Maattallu Ravattamledu Keerthana Vinttu vuntty Aa Happyness Veramma❤🎉
@Sridevienishetty6 ай бұрын
చాలా బాగా నేర్పించారు అమ్మ 👏
@sannuthisisters2 ай бұрын
Madam 🙏 chaala baaga nerpincharu tq madam
@plramachandran55185 ай бұрын
సంగీత సాధనంజలి గారికి ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు 🙏🙏
@sarojapasham545 ай бұрын
Chaala Dhanya vaadamulu meeku Amma
@kotakalyany86946 ай бұрын
చాలా చాలా బాగుంది మీరు చెప్పిన విధానం నేర్పించిన విధానం ధన్యవాదములు గురువుగారు❤🎉
@ChandraSarathy4 ай бұрын
Chala bhagundi Madam.❤
@sriramuluchantapalli3113 ай бұрын
Bada Pathshala bagundi
@RJayalakshmi-u9j5 ай бұрын
అమ్మ చాలా చక్కని పాట ఎన్ని సారులు విన్న వినాలి అని ఉంది
@ushodhbondili68756 ай бұрын
Meeku Maa Hrudaya poorvaka Dhanyavaadamulu Amma❤❤❤❤❤❤❤
@sarojapasham545 ай бұрын
Enni rakaala paatalu nerchu kuntunnamu antay meeru maaku guruvuga dorikinanduku shata koti Dhanya vaadamulu chaala mandhiki meeku chestunnaru devuni Krupa me kutumbha mantatiki rasha madam Mari okasaari Dhanya vaadamulu meeku
Amma ee keerthana kotta ga husharuga vuthsahamga chala chala adhbutham ga vundhi madhuramga nerpimcharu namassu manjalulu amma meeku ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@laharilasya49086 ай бұрын
చాలా బాగుందండి 👏👏
@kattavarjulavani91356 ай бұрын
Dhanyavaadamulu amma. Entho eduru chusina roju late ga chudavalasivachhinanduku badhapaddanu. Aina chala manchioata nerpincharu Guruvugariki vandanamulu.
@sudhapvm60536 ай бұрын
చాలా బాగా నేర్పుతున్నారు గీతాంజలి గారూ.. 🙏🙏
@19IN273MPCJasikajyothika6 ай бұрын
నమస్తే మేడం గారు మీరు ఒక్కసారి మాకు పాడి నేర్పిస్తే ఆ పాట మొత్తం ఒక్క రోజులోనే వచ్చేస్తది మేడం అంత బాగా స్వరాలుగాని అన్ని ఎంత బాగా నేర్పిస్తారు మీరు నేర్పిస్తున్నందుకు మీకు శతకోటి వందనాలు🙏🏻🙏🏻🙏🏻
@kattavimala49036 ай бұрын
Maku chala santhosham ga vundi mam
@SreedeviRama5 ай бұрын
అద్భుతం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshmimandhalapu29116 ай бұрын
అమ్మా మీకు ధన్యవాదములు ❤🙏🌟
@Meant2AdviceFrnzz2 ай бұрын
Very catchy andi
@santhoshigedela55066 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻 chala manchi pata chepparamma dhanyavaadaalu amma ❤❤
@nn-fm8sy6 ай бұрын
Namaskaralu amma meeku ❤️🙏🙏🙏🙏🙏🙏❤️
@satyakrishnakolluru53296 ай бұрын
Manchi keerthana waiting amma
@madhavaseva7365 ай бұрын
ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🌹
@buragaddav.k.maruthidevi54176 ай бұрын
ధన్య వాదములు గురువు గారు.🙏🌹🌹
@pushpab81715 ай бұрын
Madam namasthe, Guruvu gariki padabhi vandanalu
@sitamahalakshmi69335 ай бұрын
Chala Baga nerpincharu thank you medam
@laxmitayaru7266 ай бұрын
Adbutamga nerparu anekadasohamulu
@vijayachintala50846 ай бұрын
Hridayapoorvaka Padabhivandanalu Amma🙏🏻
@lalitharaghu1846 ай бұрын
Thankyou so much for sharing this video
@aliveluseshabattar98926 ай бұрын
Namaskaram guruvu garu
@chiranjeevipedavegi38195 ай бұрын
ఎందరో మహానుభావులు కూడా చెప్పండి మేడం గారు చాలా బాగా చెప్పారు మేడం గారు
@lashmivr69336 ай бұрын
Madam garu namasthaei patha kocham kastam ga vunna challa maduranga vunnadi lastly ma classlo chaparu malli vinthunnanu challa thanksandhi danyavadummullu 🎉🎉
@lakshmisharmaakella17326 ай бұрын
Exlent mam super mam thank you
@koppuravurisrinu30865 ай бұрын
Soudarya lahari koda nerpandi.
@lathauma84406 ай бұрын
Dhanyavaadalu amm
@sivamovva38386 ай бұрын
wow wonderful.. Tq sis Geethamma🎉🎉😊
@chiranjeevipedavegi38195 ай бұрын
మేడం గారు చాలా బాగా చెప్పారు అండి ఎందరో మహానుభావులు కూడా కొంచెం చెప్పండి మేడం గారు ఎందరో మహానుభావులు నేర్చుకోవాలని ఉంది మేడం గారు
@sarojapasham543 ай бұрын
Paata tappakunda nerchukuntaanu madam Dhanya vaadamulu meeku mariya me brundaniki
@sarojapasham542 ай бұрын
Me vedio Mari Mari chaala saarlu vini paata nerchukuntunnanu shata koti Dhanya vaadamulu meeku