అమ్మ ఎంత మాధుర్యం గా ఉన్నది పాట, చాలా అంటే చాలా బాగుంది, మీరు నేర్పించే విధానానికి మాటలు చాలవు అమ్మ, మన సాధనా oజలి ద్వారా ఎన్నో విషయాలు తెలుసు కోనీ మీ దయవలన పాడుకోగలుగు తున్నాము, ధన్యవాదములు అమ్మ 🙏🙏
@padduatmakuri1579 Жыл бұрын
Amma super meru mee varanana super .. mee pataa super elgey enkaa manchi patalu nerpandi...
@santhoshigedela55062 жыл бұрын
చాలా చాలా బాగా చెప్పారు అమ్మ.. ధన్యవాదాలు అమ్మ..
@ramadevi8428 Жыл бұрын
నేర్పడంలో చక్కని భావం చక్క నా మాట మీకు
@RJayalakshmi-u9j6 ай бұрын
అమ్మ మీరు ఒకొక్క పాట చక్కని భావము మాధుర్యమ్ గా ఉన్నది పాట చాలా అంటే చాలా బాగుంది, మీరు నేర్పించు విధానాము మాటలు చాలావు అమ్మ, ధన్యవాదములు 🙏🙏
@nagamanikimidi4629 Жыл бұрын
Supper medam❤
@suryajyothisampara2 жыл бұрын
నమస్కారం గురువుగారు 🙏. మీరు ఎంత బాగా పాడతారో అంత బాగా నేర్పిస్తున్నారు. మీరు పాడే పాటల్లోని జిలుగులు విని మేము ఎప్పుడూ మీ పాటలని చాలా ఆస్వాదిస్తూ ఉంటాము. మాక్కూడా మంచి పాటలను గమకాలతో సహా, చిన్న చిన్న జిలుగులతో సహా, చక్కగా మరియు ఓపికగా నేర్పిస్తున్నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు🙏😊
@varahajagadambaadhikamsett70198 ай бұрын
Thank you Ma'am 🙏🙏 Very very nicely taught the song , I enjoyed very much
@ananthalakshmi5212 Жыл бұрын
అమ్మా మీకు శతకోటి నమస్కారాలు. కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుందా! అమ్మా ఈ పాట నేర్పించండి దయచేసి please తల్లీ
@kothananaji25512 жыл бұрын
Chala baga nerpincharu guruvu garu. Gamakaalu anni vidadheesi chala goppaga vivaristhunnaru dhanyavadhamulu. Ninna maa sister vaalla gruhapravesam jarigindhi akkada nenu seranu shidhi vinayaka ane paata and anthayu neeve haripundareekaaksha ane paatalu paadaanu mee valla andharu chala baga paadaavu ani mechukunnaru. Dhanyavadhalu guruvu garu. 🙏 🙏 🙏
@anjaneyulukorivi43642 жыл бұрын
Mee paata ku vevela dandalu medum gaaru aa sarveshva🙏runi meeda adbutham🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@upasanaloke2888 Жыл бұрын
TQ mam mee songs nenu practice chesthunnanu na sruthe 6 so chala sulabhamga vundee
@ramaratnamvlogs2 жыл бұрын
Chala Manchi mangala harathi mam naku chala ishtamayina song ,meeku kruthagyathalu mam chala thanq ,santhoshamga vundi mam
@bondilisoshma80092 жыл бұрын
Superb Guruvugaaru
@ززعه-م6ل2 жыл бұрын
K thirumal Dhanyavadhamulu ammagaru
@relaxingmusicuniversepro1217 Жыл бұрын
Super Amma
@sudharanijonnalagadda3950 Жыл бұрын
thanq soo much
@rekartsahmedabad40802 жыл бұрын
Super .......
@patharlarojamani55872 ай бұрын
Thank you amma. Madhoka vinnapam mamavathi srisaraswathi pata nerpenchandi amma.
@kalyanim3606 Жыл бұрын
Madam chala బాగా నేర్పిస్తున్నారు పాటలు మీ voice chala sweet gaa ఉంటుంది వింటుంటే వినాలని అనిపిస్తుంది
@jallubusha82225 ай бұрын
🥀✨✨✨🥀
@sudharanijonnalagadda3950 Жыл бұрын
vikhacha mukha =cheelina noru kala vaadu ante varaha swami .🙏
@ganesanlatha58002 жыл бұрын
Om Namo Venkatesaya
@garalalavanya2435 Жыл бұрын
Thanks Mam for sharing this video 🙏🙏
@radhikagiridharramanujadas78072 жыл бұрын
Chala manchi teacher
@mahalakshmilakshmi16952 жыл бұрын
Awesome 👍
@ramadevijaligama4952 жыл бұрын
Superb sister, great song and very nicely explained and taught. Thank you sister.
@krishnavenituraga20772 ай бұрын
Very nice songtqmadsm❤
@arunak7756 Жыл бұрын
Sridevi khadgamala stotram nerpandamma
@santhach69272 жыл бұрын
GOVINDHA GOVINDHA
@sunithagouravelly30772 жыл бұрын
అమ్మ మధురాతి మధురమైన మీ గలము నుండి వచ్చే తేనె లోలుకు తీయని సంగీతాన్ని వింటున్నందుకు నేర్చుకుంటున్నందుకు మనసుకి చాలా సంతోషంగా ఉన్నది అమ్మ ధనుర్మాసం కదా ఆండాళ్ పాటలు నేర్పించగలరు 🙏🙏🌹
@ytu3274 Жыл бұрын
గళము గలము కాదు
@sunithagouravelly3077 Жыл бұрын
@@ytu3274 🙏🙏 క్షమించండి గళం
@krishnavenigandi23502 жыл бұрын
Morning 6.30 seen you video and learnt the song. It made my day.. thank you so much 🙏 🙏 i am also a music teacher but still i wish there are many things to be learnt from you ma'am. May God Venkateshwara shower his devine blessings on you and your team.
@SangeethaSadhananjali2 жыл бұрын
🙏
@mandasangameshwar19772 жыл бұрын
@@SangeethaSadhananjali జయ మంగళం శ్రీ సర్వేశ్వర
@lakshmimandhalapu29112 жыл бұрын
Amma,,🙏🙏🙏🙏🙏🙏
@krishnavenigandi23502 жыл бұрын
Morning 6.30 l have seen your video and learnt this beautiful keerthana of Annamacharya. It made my day. Thank you so much. Iam also a music teacher but still there are many things which i i am learning from you ma'am. May God shower his devine blessings on you and your team.
@sudhaparpudi99212 жыл бұрын
Today we learnt very very beautiful song 🙏🙏 Thank u so so so much Mam 🙂🙏
@chinniprasannalakshmi37572 жыл бұрын
Medam chala chala baagundie mam sangathulanni meedvara koddi koddi ga nerchukuntunnanu
@manjulasistlam67332 жыл бұрын
Super Madam
@parvatiparvati29712 жыл бұрын
Super
@sadagovindakeerthanasmaran5142 жыл бұрын
Dasoham amma 🙏🙏
@kalyanichekka56592 жыл бұрын
Nice song madam 👌 🙏
@usharanivysyaraju46862 жыл бұрын
🙏🙏🙏💐
@madhurilatha90672 жыл бұрын
Tq soooo much for the beautiful Saturday spcl song mam
@madhurikolachina3035 Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు మధ్య వయసు వారికి చాలా ఉపయోగ పడుతున్నాయి నేను నేర్చు కుంటున్నాను బయట ఎక్కడ మాకు నేర్పించరు మీకు వందనాలు
@vjtv9192 жыл бұрын
🙏🙏🙏
@gurramkamala85002 жыл бұрын
Thank you madam
@Bhagavath-tatvam Жыл бұрын
రాయినైనా కాకపోతిని రామ పాదం సొకగా అన్న పాటను నేర్పించండి, pls
@kruthikd62982 жыл бұрын
నా పేరు ప్రేమ శంకర్ అండి మీరు పాడేవిదానం నాకు చాలా నచ్చుతుంది free time మీ పాటలే వింటూ ఉంటాను పాడుతూ ఉంట ను మీకు ఎలా thanks తేలియాచేయాలో అర్థం కావడం లేదు ఏందుకంటె. అది చాలా చిన్న పదం అందుకే ,🙏
@SangeethaSadhananjali2 жыл бұрын
🙏
@umagaddam5272 жыл бұрын
❤
@balubalu1891 Жыл бұрын
Online classes near panchnama please Amma
@kannamjayamangala91362 жыл бұрын
Mam namaste. Paramaputalavalama ante amitandi ?
@anuradhachinnari56422 жыл бұрын
Super mam,chalabaga chepputhunnaru🙏🙏🙏
@kanakadurga23562 жыл бұрын
Mam Narayana storam nerpinchandi plz
@రాపోలుఅరుణాస్వామి Жыл бұрын
అదేవిధంగా రామాలాలీ! మేఘశ్యామా లాలీ! తామరసనయన దశరథతనయా లాలీ! అనే పల్లవి కలిగిన పాటను కూడా నేర్పించండమ్మా!!
@ramuboppani9254 Жыл бұрын
Mam, can u sing full song first
@arunak7756 Жыл бұрын
🙏
@shailajaallepu6156 Жыл бұрын
❤
@krishnaprasad6312 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@jayashreereddy13772 жыл бұрын
Beautiful song mam🙏Sung by you melodiously
@రాపోలుఅరుణాస్వామి Жыл бұрын
సంగీతజ్ఞానం ఏమాత్రం లేనిమాకు అందంగా పాడుకోవడానికి వీలుగా చాలా బాగా నేర్పిస్తున్నారు. అనేకానేక ధన్యవాదాలు తల్లీ నీకు👋🙏🙏🌷🌷🌷🌷