Exlent sir Hormonium super ga play chesinaru 🎉🎉🎉❤❤❤
@msvvsnmsvvsn37373 жыл бұрын
ఓమ్ నమఃశివాయ... మా నాన్న గారు కూడా హార్మోనిస్ట్,,, ప్రతి సోమ, శని వారాలలో నిత్య , శివరాత్రి, ముక్కోటిలకు ఏకహాలు ఇంకా సప్తహాలు చేసేవారు,,, ఆరోజుల్లో ఎంత హాయి.
@karthikbandaru39445 ай бұрын
Mi number chepandi anna
@porallakonda804311 ай бұрын
Sir Hormonium super chakkaga play chesinaru very nice good Dhanyabafamulu🎉🎉🎉❤❤❤
@pulicherlaveerachennaiah70293 жыл бұрын
సర్ చాలా రోజులు అవుతుంది మీ కొత్త వీడియోస్ చేయండి సర్ సర్ సర్ సర్ సర్ సర్ సర్ సర్ సర్ సర్ సర్ సర్ సర్
@gsubramanyam4382 жыл бұрын
సూపర్ సార్
@chinniboda75594 жыл бұрын
ఇద్దరూ ఇద్దరే.excellent
@subbaramireddyp9891 Жыл бұрын
Excellent brothers super 👌
@rkreddy3819 Жыл бұрын
Super super 👌👌👌👌👌👍👍👍👍🌹🌹
@kanakadurgaraokarnati76394 жыл бұрын
దేవుళ్ళు చిత్రం నుండి. అందరిబందువయ. భద్రచల రామయ్య. పాటను. కోరుచున్నము.
@padamatavenkateswararao5349 Жыл бұрын
Prati roju enttam Om namah shivaya
@kanakadurgaraokarnati76394 жыл бұрын
చాలబాగుంది దన్యవాదాలు
@boddepallidhanunjayarao41455 ай бұрын
చాలా బాగుంది. మీ ఇద్దరు కి. ధన్యవాదములు.
@KovvuruVinodhkumar4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏సూపర్ సార్ మనసుకు ఎంత హాయిగా ఆనందం గా ఉంది సార్ ఇ పాట
సూపర్ సర్ నాది ఒక చిన్న విన్నపం ఇంకా పాటలు చేయండి సర్ సర్ సర్ సర్ సర్ సర్
@GanapathiraoHarmonium43094 жыл бұрын
మంచి ఆణిముత్యం లాంటి పాట తీసుకున్నారు సార్ చాలా చక్కగా ప్లే చేశారు
@satyamusic78943 жыл бұрын
ధన్యవాదాలు
@palaganiphanishankar4 жыл бұрын
వీనుల విందుగా ఉన్నది మీ వాయిద్యం చాలా బాగున్నది ధన్యవాదములు
@ammachannelkamareddy59623 жыл бұрын
.mknow
@laxminarayanabenki79413 жыл бұрын
చాలా చాలా బాగుంది మాటలు రావట్లేదు సార్ wow జై గురుదత్త
@VKTVCHANNEL3 жыл бұрын
ఏనాడో వచ్చిన ఒక సినిమా.. చిన్న సినిమా... ఏ మాత్రం కమర్షియల్ ఎలిమెంట్స్ లేని సినిమా.. .మాస్ మసాలాలు లేని సినిమా... ఆ సినిమాలోని పాటని ఇంత భక్తితో వీళ్లు మళ్లీ అందివ్వడం.. దాన్ని వేలమంది వినడం.. మెచ్చుకోవడం... నిజంగా చాలా గొప్ప విషయం. పాత పాటలు చాలావాటికి ఇలా ఆదరణ లభిస్తుంది. కానీ పల్లవికీ చరణానికీ మధ్య ఉండే మ్యూజిక్‌తో సహా... ప్రతి ఒక్కరికీ గుర్తుండే పాటలు కొన్నే ఉంటాయి. అలాంటి సినిమాలు కొన్నే వస్తాయి. ఒక శంకరాభరణం... ఓ భక్త తుకారాం.. ఇలా పాటలోని ప్రతి అణువూ గుర్తుండే సంగీతం అందించిన ఆ మహానుభావులు ధన్యులు.. దాన్ని తిరిగి అందించే ఈ మహానుభావులూ ధన్యులు.. విని మెచ్చే శ్రోతమహానుభావులూ ధన్యులే!
@satyamusic78943 жыл бұрын
మీ కళా హృదయానికి సేతకోటి ధన్యవాదాలు, 🙏🙏
@durgaprasadaraosighakolli46173 жыл бұрын
Good
@kannurirao590310 ай бұрын
చాలా చాలా బాగుంది సార్ ఇద్దరు సూపర్ 👌👍🙏
@saibabumandali8403 жыл бұрын
సూపర్ సాంగ్ మీకు ధన్యవాదాలు💐💐💐💐💐
@bodduvenkatarao37814 жыл бұрын
చూశాను విన్నాను బాగుంది ఆశీర్వదిస్తున్నాను
@srspprakashrao82782 жыл бұрын
Most wonderful performance by both harmonium and dolak.Lord Shiva bless you with noble awards and honours.
@prasadd46794 жыл бұрын
Satya garu excellent e👃🙏
@raagaalaya10384 жыл бұрын
అద్భుతంతంగా ప్లే చేస్తున్నారు
@anjaneyulumekala87703 жыл бұрын
Super swamy
@ssreenivasulu53582 жыл бұрын
Most tslented musicians. Extrordinory. Hats off to u. 🙏