సత్యబాబు సార్ గారికి మరియు డోలక్ వీరబాబు గారికి 🙏🏿🙏🏿 కళాభివందనాలు 🙏🏿🙏🏿 మీ ఇరువురి కాంబినేషన్ 👌🏿👌🏿
@SurarapuManmadharao-kn5qk Жыл бұрын
Excllente performence both of you
@mahendraaralingam7470 Жыл бұрын
సరస్వతీ పుత్రులారా ,నమో నమః.అద్భుత ప్రక్రియ.
@sridharacharyachintapatla61664 жыл бұрын
అధ్బుతమైన ప్రదర్శన... పండితులు, పామరులు..అందరూ విని పరశించే ప్రదర్షన .ఇరువురికీ అభినందనలు
@panthagadaveraswamy4889 Жыл бұрын
వే రి గు డు
@venkatesanvellore28924 жыл бұрын
అద్భుతం. మహాద్భుతం. సన్నాయికి ఏమాత్రం తీసిపోకుండా హార్మోనియం వాయించిన సత్యబాబు గారికి, డోలు శబ్దాన్ని అలవోకగా డోలక్ మీద పలికించిన వీర్రాజు గారికి కళాభివందనాలు. ఇలాంటి పాట వాయించడానికి కేవలం నైపుణ్యం ఒక్కటే సరిపోదు. ఆ పాట పట్ల మక్కువ కూడా కావాలి. అవి మీలో మెండుగా ఉన్నాయి. మీరిలా చక్కని పాటలు వినిపిస్తూ కలకాలం వర్థిల్లాలని కోరుకుంటున్నాను.
@t.janardhanarao09tjrs413 жыл бұрын
చాలా బాగున్నది మీ ఇద్దరు కళాకారులు కు ధన్యవాదములు
@panthagadaveraswamy4889 Жыл бұрын
@@t.janardhanarao09tjrs41హారమును డోలకు నీ లీల పాడిన పాట చాలా బాగుంది
@panthagadaveraswamy4889 Жыл бұрын
ఆర్మూరు బాలక్క చాలా బాధపడా నీ లీల పాడిన పాట
@seetharamaiahkanala2456 Жыл бұрын
Super
@nalinihoney4 жыл бұрын
సంప్రదాయ సంగీతాన్ని గుండెల మీద పెట్టుకుని మోస్తున్న మీకు హృదయపూర్వక దన్యవాదాలు .. పాదాభివందనాలు- ప్రభాకర్ పోకూరు , నెల్లూరు
@t.janardhanarao09tjrs413 жыл бұрын
చాలా మంచి బాగా వినిపించారు ధన్యవాదాలు
@srspprakashrao82782 жыл бұрын
Excellent performance.sweet harmony and dolak play.
@srinivaschary251115 күн бұрын
🙏🙏🙏 సూపర్ అన్న హైలెట్ హార్మోనియం మరియు డోలక్ 👌👌👌👏👏👏
@gajulamallikarjun47434 жыл бұрын
అద్భుతంగా ప్రాణం పోశారు, మీ కళను గురించి చెప్పటానికి మాకు మాటలు చాలవు
@tngangareddy5242 жыл бұрын
ತುಂಬಾ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ಅಮೋಘವಾಗಿ. ಅದ್ಬುತವಾಗಿ ನುಡಿಸಿದ್ದೀರಿ ಸರ್ ಕೇಳಲು ಇಂಪಾಗಿದೆ 👌👌👌
@mohanite4 жыл бұрын
అత్యద్భుతంగా ఉన్నది. మీఁకు అన్నీ శుభాలు కలగాలని ఆశిస్తున్నాను
@bodduvenkatarao37814 жыл бұрын
సత్యబాబు వీర్రాజు ఇద్దరి కాంబినేషన్ అత్యద్భుతం మీకు నా అభినందనలు
@kmgangaiah33644 жыл бұрын
Super supersangetamu sair
@acharyulupvrs41554 жыл бұрын
సంగీత స్వర సాధన గల ఏ లెగ్ హా ర్మొనిస్ట్ లకైనా అన్నియూ సాద్యములే.అసాధ్యమలనేవి ఉండవు. any way స్వర సంపదను ఇలా కనువిందు చేస్తూ,భావితరాలకు సంగీత ప్రాభవం తెలియచేయానికి మి కృషి అభినందనీయం.సత్య గారు.మీ నాన్న గారికి సుపరిచితుడైన వాడినే.నేను గత 10years నుండి back pain వల్ల కలారంగానికి స్వస్తి చెప్పే దుస్తితి వచ్చినందున కొంత మనో బాధ ఉంది.కానీ ఆరోగ్యరీత్యా తప్పలేదు.ఇప్పటికీ 3 లక్స్ అయ్యింది.కానీ వయస్సురీత్యా నాకు ఇబ్బంది తప్పడం లేదు.అంతా భగవంతుని దయ.నా ప్రాప్తం.
@satyamusic78944 жыл бұрын
ధన్యవాదాలు సర్.
@acharyulupvrs41552 жыл бұрын
@@satyamusic7894 Thank you .
@venkateshwarareddy24802 жыл бұрын
O9
@chandrasekharreddy87994 жыл бұрын
చాలా బాగుంది.హార్మోనియంలో ఆపాట బాగా ఒదిగిపోయింది.డోలక్ హార్మోనియంకు బాగా సహకరించింది.ఆకళాకారులకు అభినందనలు
@kudupudinageswarrao58792 жыл бұрын
Neeleela padeda pata chala Baga harmani vaincharu dolekka kuda Baga vainchara chala santhosh am
@bandibalajireddy59093 жыл бұрын
అన్న నోటేసన్ పెట్టండి
@PeddiSambasivarao4 жыл бұрын
బాగా వాయిస్తున్నారు, వాయించారు. అందుకే మీకు తగిన ప్రశంసలు కురుస్తున్నాయి. అభినందనలు.
🙏🙏🙏👌👌👌మీరు ఇద్దరు ఒక్కరి మించిన ఒక్కరూ బ్రదర్. మీకు నా యొక్క అభినందలు. సాయిబాబా కరుణ మీకు తప్పక వుంటుంది. ఓం సాయిరాం 🌹
@asudarsanrao44772 жыл бұрын
వారిరువురి కి నా ఆశీర్వాదములు. చాలా చక్కనైన మధురమైన పాట
@ramkrishnasuper35124 жыл бұрын
సరస్వతి పుత్రులు 🙏🙏🙏🙏🙏
@satyamusic78944 жыл бұрын
ధన్యవాదాలు🙏🎹🙏
@kondaiguntayanadirao40383 жыл бұрын
పా డా లీ అని వుంటు ది కాని అది కొందరి కి సొంతం వాళ్ళ సరస్వతి పుత్రులు very nice 🙏
@muralidharilavala4 жыл бұрын
👌👍కొంచెం రాగం, స్వరాల విశ్లేషణ కూడా ఇస్తే ఔత్సహికులకు ప్రోత్సాహకంగా ఉంటుంది. 🙏
@mastankolatam3 жыл бұрын
Good 👍
@evanisuryanarayana29954 жыл бұрын
Excellent GA play chesaru You are great
@ramprasad1874 жыл бұрын
సత్య బాబు గారికి, వీర్రాజు గారికి నా యొక్క కళా అభినందం🌹🌹🌹🌹🌷🌷🌷👌👌👌👌🙏🙏🙏🙏
@kgovindu27113 жыл бұрын
అహా ఏమి అర్ధం వంతమైన సంగీత సాహిత్య సౌరభం శభాష్ మిత్రమా
@laxmisrinivassankulalaxmis41853 жыл бұрын
అసలు మీరు రోబోలా లేక అంతకంటే నా... అబ్బబ్బబ్బబ్బ.. చూడడానికి రెండుకళ్ళూ వినడానికి రెండు చెవులు సరిపోట్లే. బ్రదర్ నాకు తెలిసి మీకు ఈ జన్మకు ఇంతకంటే ఎం కావాలి.. సూపర్ సూపర్ సూపర్ మిమ్మల్ని మెచ్చు కోవడానికి ఇంతకంటే ఏమైనా ఉంటే కూడా అవి మొత్తం మీకే 🙏🙏🙏 💐గాడ్ బ్లేస్ యు 💐
@vysyarajushanmukh55024 жыл бұрын
స్వచ్ఛమైన సంగీతం ఇదే అసలైన సంగీతం మీ నుంచి మరొన్నే మంచి పాటలు రావాలని కురుకుంటన్నను
@srinivasaraokota18374 жыл бұрын
ROCK100
@ganapuramravikumar73164 жыл бұрын
Good చాలా బాగుంది భజన పాటలు అలాగే పద్యాలు కూడా చేయగలరు..
@loku-hormonist.4 жыл бұрын
తమరి చేతిలో ఏదో ఒక రహస్యం ఉంది 🙏🙏🙏🙏🙏🙏
@srinivasaraokandikuppa51702 жыл бұрын
ఓం సాయిరాం.చాలా బావుంది. ధన్య వాదములు.🕉️🌺🕉️
@ssreenivasulu53582 жыл бұрын
Very talented to play neeleelapadeda deva paata. Excellent. 🙏
@satyasai539 Жыл бұрын
Fine presentation of the memorable song of S.Janaki garu. Congratulations. Please present some more songs.
@laxmaiahanaresh79983 жыл бұрын
,, మీ లక్ష్మయ్య మాదారం అద్భుతంగా పాడిన పాట బాగుంది
@kattubadimahaboobbasha3378 Жыл бұрын
పాదాభివందనం బ్రదర్ మీకు
@vijayakumar32683 жыл бұрын
చాలా బాగుంది. మీకు మీరే సాటి.
@bhavanidasari70634 жыл бұрын
Super sir Na mother ni gurthu chesaru
@palaparthiprakash3 жыл бұрын
అద్భుతం... ఇద్దరూ అద్భుతంగా ప్రదర్శించారు... అభినందనలు..👍👍
@p.r.m.chenals2593 жыл бұрын
సూపెర్ అంది మీరు చాల బాగా ప్ల చేసారు సరస్వతి ముద్దు బిడ్డ వాగ్దేవి వడిలో పుట్టినా ఓ కోకిల లారా supeer
@umamaheswararaop91834 жыл бұрын
అద్భుతమైన సంగీతనైపుణ్య లయ విన్యాసం,అభినందనలు.
@varaprasad29824 жыл бұрын
నేను ప్రధమ వీక్షకుడను బాగున్నది వీరరాజుగారికి వేసుకోండి రెండు వీర తాళ్ళు
@sriniccsp25034 жыл бұрын
Kashtamaina pataki...chaala ishtam ga , santrupti ga vaayincharu mee iruvuru. Very nice !
@satyamusic78944 жыл бұрын
Inka paatalu vunnayi chudandi.
@guttikondarambabu95893 жыл бұрын
Chalaa bavundi i enjoyed very much..
@palaganiphanishankar4 жыл бұрын
మీ రామణీయమైన వాయిద్యానికి పాదాభివందనాలు
@katragaddanageswararao87783 жыл бұрын
సరస్వతీ పుత్రులు ఇద్దరు
@nsuvartha54003 жыл бұрын
Super bro 👍👍
@tirumalavoona81434 жыл бұрын
చాలా బాగా వాయించారు ధన్యవాదాలు జై శ్రీ కృష్ణ పరమాత్మ శుభం కలుగుతుంది
. చాలా చక్కగా వాయించుచున్నారు సార్ హౕర్మెనియం డోలక్ రిధమ్ చక్కగా వాయించుచున్నారు సార్ చాలా ప్రసాంతంగా మంచి పాట వాయించుచున్నారు ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్👌👌👍👍🙏🙏 💐💐
@pulicherlaveerachennaiah70293 жыл бұрын
ఉగాది శుభాకాంక్షలు సర్ సర్
@mareddyprasannanjaneya35014 жыл бұрын
అద్భుతంగా ఉన్నది మీ జోడి సంగీతం
@gajendragaja113 жыл бұрын
చాలా అద్భుతంగా ప్రదర్శించారు గురువు గారు
@hariprasadpinnapati2 жыл бұрын
Very good performance. Please encourage and support them . Saraswathiputras ....great
@muralikrishnach66423 жыл бұрын
చాలా బాగుంది!!!
@srinivasgosika64664 жыл бұрын
Very good annayalu....... Meeku koti dandalu....., 🙏🙏🙏🙏
@prrao32344 жыл бұрын
Excellent.... Mind Blowing....
@gsnaidunaidu4 жыл бұрын
Great harmonist..excellent Sathya Babu Garu Veera Raju Garu both are music combination Chaala baaga play chesaru... thank you
More than beautiful Excellent harmonium as well as Dolak.. Keep posting such songs (I had only heard" singara velane deva" a Tamil version of this song)
@govindugundarapu79 Жыл бұрын
చాలా అద్భుతంగా ఉందండి
@mravikumar26304 жыл бұрын
Excellent Sathya babu garu veerraju garu
@krishnakumari15773 жыл бұрын
పాదాభివందనం మీకు🙏🙏🙏
@anilkumarsusarapu33472 жыл бұрын
Sir... Mee daggara HORMONIUM nerpisthara... Pls.. Excellent inspiration
@rangasthalakalaavaibhavam86804 жыл бұрын
సత్యబాబు అన్నగారు వీరబాబు గారు అద్భుతమైన సంగీత విద్వాంసు లు ఇద్దరు.
@satyamusic78944 жыл бұрын
Anna subscribe cheyyandi
@rangasthalakalaavaibhavam86804 жыл бұрын
సబ్స్క్రైబ్ చేసి చాలా రోజులు అయింది అన్న.
@sivakumari48154 жыл бұрын
Super
@suseeladevibokka24104 жыл бұрын
అమోఘం... అప్రమేయం...👌👌👌
@kambalaganamruthamarchestr99704 жыл бұрын
సూపర్ annayylu
@srinudasari26644 жыл бұрын
చాలా చాలా సూపర్
@kannavenugopal33714 жыл бұрын
Excellent to hear the beautiful song from both of you..@ satyam Garu super fingering @Veeraraju Garu dolak super played
@kemachenchaiah99094 жыл бұрын
Exlent marvelous Thank you
@srivagdevimusicals62724 жыл бұрын
మీ రెండు వాయిద్యాల సమ్మేళనంతో సమకూర్చిన ఈ పాట చాలా వినసొంపుగా, అపూర్వంగా ఉంది.. ఇంత మంచి సంగీతాన్ని వినే అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు. సంగీత దినోత్సవ శుభాకాంక్షలు🌹🌷🌹
@satyamusic78944 жыл бұрын
Please subscribe
@ravikumar-gy7io4 жыл бұрын
👍Beautiful song Very nice playing
@samabala63483 жыл бұрын
Simply superb guruji
@sekhariahkenche90623 жыл бұрын
I always like sattibabu harmonium,and veeraraju dolak . and Ratnasri chintamani natakam. Very rare combination.
@babusurendra63744 жыл бұрын
ధన్యవాదాలు కృష్ణ అర్జునులకి
@babuvaraprasadgunturu90513 жыл бұрын
Adbhutmga vaincharu dhanyavadamulu
@bhaskarraovudaya65484 жыл бұрын
Adubutam.chalaa chaalaa baagundi. Abhinandanali
@veeraraghavuluarigela90224 жыл бұрын
Excellent playing sir,Thanks.
@ganganollanarsimulu83704 жыл бұрын
Mee sangeetha praavinyanikivena vela abhinandanalu manohara maalalu
@subhanarasaiya10912 жыл бұрын
Both of U well performed sir from kadapa
@venkatareddychirla87484 жыл бұрын
Very nice experience God bless you both
@tagirisaraghubabu30794 жыл бұрын
Excellently subistituted the orginal instruments Dolu (Tavil) and Shahnai with Dolak and Harmony Whole hearted apriciation to you
@chinna64552 жыл бұрын
Jifkhkifiiu
@venkateshmusham22624 жыл бұрын
అద్భుతం🙏
@kolamallesh78003 жыл бұрын
చాలా బాగుందండి 🙏
@shareefshaikimam97024 жыл бұрын
చాలా చాలా బాగా ఉంది 🙏🙏🙏🙏🙏
@balaramakrishnaraovanjangi71584 жыл бұрын
చాలా బాగుంది అద్భుతం
@umamaheshwar79154 жыл бұрын
Excellent.Very good jugalbandi.keep it for ever.
@nellorebhaskar4522 Жыл бұрын
Super sir sala Bagaudi song👌👌👌👌👌👌
@nageswararaovangara54364 жыл бұрын
Wonderful performance ! Hatsoff to you 🙏🙏🙏
@pulicherlaveerachennaiah70294 жыл бұрын
సూపర్ సర్
@anjaiahpanasa44074 жыл бұрын
జై శ్రీ రామ్ సార్ మాకు నేర్పుగ లారా సార్ 🙏
@namarajasekhar4 жыл бұрын
Superb.....its a very difficult song that requires years of practice
@laxminarayanalaxman48323 жыл бұрын
Chala bhagundi...vinadaniki......thankq..
@gowrisankararao.p4 жыл бұрын
Satya babu garu prati song ki sruthi kuda telapagalaru
@chintukrishnaharmonium28214 жыл бұрын
హార్మోనియం, డోలక్ రెండు సూపర్ గా ప్లే చేసారు.
@chintukrishnaharmonium28214 жыл бұрын
బ్రదర్ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేశాను
@chintukrishnaharmonium28214 жыл бұрын
ప్లీజ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్
@satyamusic78944 жыл бұрын
Xps 10
@sambasivaraopolukondasiva6543 Жыл бұрын
Super sir.
@mylifetowardsmusic17694 жыл бұрын
Excellent👌👌👌
@vvkrishnarao41694 жыл бұрын
Extraordinary performance.hatsoff to both the artists