స్వామి మేము ప్రతి రోజూ నీ మంత్రజపం చేసే శక్తిని ప్రసాదించు తండ్రి.
@dyavarishettysanjeev82802 жыл бұрын
👍
@opagasthyaofficial73532 жыл бұрын
YES
@lakshmiravi54492 жыл бұрын
Avunu Vignesh Vara 🙏🙏🙏
@subhashinibvr21902 жыл бұрын
Utube lo manchi God songs vintunnam chala bagunnadi but pillalu chudagudanivi vastunnai please daanini avoidcheyandi daanivalana pillalu spoil avuthunnaruthapppuga anukokandi nenu Daly all God songs vintunnam
@subhashinibvr21902 жыл бұрын
Very nice
@THANKYOU36I11 ай бұрын
జై గణేశ... నా కోరిక నెరవేర్చిన నీకు శత కోటి నమస్కారాలు మంచివారు అందరూ బాగుండాలి
@Hithere-ov4ih9 ай бұрын
And cheddavaaru andaroo koodaa manchi vaaru gaa maaraali
@user-gf1vo4bx1k8 ай бұрын
Meeru yela ee stotram patincharu
@THANKYOU36I8 ай бұрын
@@user-gf1vo4bx1k oka 10 times rayandi sotram manchi garugutundi
@ramachandrakatta12087 ай бұрын
Naa korke kuda ae mokku adi lekunda okka Naa Mora nu Aala kinchi nerawerchina dhayamoorthi. Vighnesh maharaj ki Naa yokka Satha koti vandhanaaly.🌹🕉️🌺👏👏👏🪔💓🍓🍎🥭 *"Om Namo Sri VighnaRaajaaya!!"*🌹🕉️🌺👏👏👏🪔💓🍓🍎🥭🙏🙏🙏🍒🍍🍌🙏🍉🫀🌷🌸
@sudarshankadiyala92014 ай бұрын
నా తల్లి తండ్రి ని బాగా చూసుకునే స్తోమత కలిగించు తండ్రి
@punganurmangalamcolony80733 ай бұрын
Good job
@chinnapraveenkumar21003 ай бұрын
21/09/24 Tomorrow Maximum చంగవండి
@merugunarsingrao22103 ай бұрын
Andarini challaga chudu tandri.ma problems ki solution chupandi Swami om namo Vigneshswaraya namaha.
ప్రతి రోజున ఉదయం సాయంత్రం ఈ సంకట నాశన గణేశ దండకము విన్న చదివిన వారందరికీ ఏలాంటి ఆటంకాలు దరి చేరవు అని శుభాలు కలుగును ❤❤❤❤❤
@rajasulochanakalluri1002 Жыл бұрын
ప్రతి రోజున ఉదయం ఈ సంకట నాశన గణేశ శ్లోకం చదివిన లేదా విన్న వారందరికీ సకల ఆరోగ్య భోగ భాగ్యంలు కలుగును ఏ సంకటములు దరి చేరవు నిత్య సత్యం ❤❤❤❤❤
@kallurinarsaiah35912 жыл бұрын
ఈ సంకట నాశన గణేశ ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును 🌹🙏❤🌹🙏❤🌹🙏❤🌹🙏❤🌹🙏❤
@rajasulochanakalluri10025 ай бұрын
ప్రతి రోజు ఉదయం మరియు సాయంకాలం ఈ సంకట నాశన గణేశ గాణం చదివిన లేద విన్న వారందరికీ ఏలాంటి ఆటంకాలు దరి చేరవు జయం కలుగును నిత్య సత్యం❤❤❤❤❤
@pdkprasad7083 жыл бұрын
అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. లోకా సమస్తా సుఖినోభవంతు. సర్వేజనా సుఖినోభవంతు.
@narayanatangirala1644 Жыл бұрын
Naa కష్టాలూ తీర్చు స్వామి నేను రాహు దశ లో ఉన్నాను అన్ని అప్పులు అవమానాలు since 2007 to still అన్ని కష్టాలు నన్ను గట్టెకించు స్వామి
@lolypoppopstar59482 ай бұрын
@@Roshni1215.areally please tell me
@venkateswarlumamidi8562 жыл бұрын
స్వామి గణేశ మా అమ్మ ను నాన్న ను ఆరోగ్యంగా చూసుకునే బాధ్యత నీదే స్వామి. మా అందరినీ సర్వదా కాపాడు స్వామి, ఏదైనా తెలిసో తెలియకో పొరపాట్లు చేస్తే క్షమించు స్వామి.
@gangadharvelugubantla11912 жыл бұрын
Ome Ganeshaya namaha🙏🙏
@lakshmandhondi2177 Жыл бұрын
జై గణేశ... నా కోరిక నెరవేర్చిన నీకు శత కోటి నమస్కారాలు ...నా తమ్ముని పిల్లలు ఆరోగ్యవంతులు అవ్వాలని దీవించు స్వామి....
నేను ముస్లిం ని, ❤❤❤ కానీ ఈ సాంగ్స్ విన్న తరువాత నా మనసు ప్రశాంతం గా ఉంటుంది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏జై గణేష
@mvvemuri9 ай бұрын
వినాయకునికి అందరినీ అనుగ్రహిస్తాడు ... ఓం గం గణపతయే నమః 🙏🙏🙏
@kotipallidivya60678 ай бұрын
🙏🙏🙏
@paitharapardhu53244 ай бұрын
Kula mathalu chudavadu daivaradana manam nammakam tho cheyali evarunaina devudu karunisthadu devudu andariki okkade evari namakam varidi erupakanaga pujinichi manchi kosame kada jai gam gam Ganesha 🙏🙏🙏🙏🙏
@mvvemuri3 ай бұрын
May Bhagavan Sri Ganesha shower his grace on one and all ...
@Filmyfacts-wu2it3 күн бұрын
Abaddalu cheppataaniki oka haddu undaali
@luckybrooffical9 ай бұрын
ఓం గం గణపతయే నమః ఈ శ్లోకం వింటుంటే మనసు చాలా ప్రశాంతమ్ గా వుంటుంది
@Matsyalingam-wx5vv Жыл бұрын
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః "అందరూ బాగుండాలి అందులో మనముండాలి 🙏🙏🙏
@rithuscreation2929 Жыл бұрын
Nijame andharu chepedhi. E pata vinte Na manasu ku prashantha.kaluguthundhi.
@rajasulochanakalluri10027 ай бұрын
ఓం గం గణపతిదేవాయ నమః ప్రతి రోజు ఈ సంకట నాశన గణేశ దండకం విన్న చదివిన వారందరికీ సదా ఏలాంటి ఆటంకమైన పనులు కలుగవు ఎదురు రావు ఇది నిజం ❤❤❤❤❤
@punganurmangalamcolony80738 ай бұрын
నా పిల్లలను ఎలాంటి ఆపదలు రాకుండా చూడు తండ్రీ ❤❤❤❤❤మా బాబు కి మంచి జాబ్ రావాలి తండ్రి
@sapthashloki7 ай бұрын
Prathi thalli thandri korikalu pillalu bagundali aapadalu ravodhhu antha manchi jaragali, prathi Amma Naanna laku shatha koti pranamalu pillalu bagundali ani aalochana 🙏🙏🙏 shanthi from Hyderabad 🥰
@YVYANGEL167 ай бұрын
Cheruku gada petti peddadi adugandi mee korika teerutundi andi. 🙏
@McSreenivasulu4 ай бұрын
Om gam Ganapathi namaha..
@unknown-gf8ci Жыл бұрын
Na experience tho cheputhunanu nakua husband ki godavalu ayyi 3 or 4months dhuram ga unapudu naku manasu bagoka oka roju youtube chusthe ee slokam kanipenchrndhi sare vindhamu ani daily evening time lo venidhani konnirojulu ki naku chudakunda aa sawmi dhyam vala ee manthram chadavdam kuda vachesendhi nenu ma husband kuda kalisipoyam..Nijanga chala powerful manthram🙏🙏🙏🙏🙏
@SivaPulipakala Жыл бұрын
Wow
@raghunathsistla6185 Жыл бұрын
Wow
@pvanushhaw9246 Жыл бұрын
Pls like enni sarlu we hav to read.Ela chesaru pls tell
Om gum ganapathaye namaha om sumukhayanamaha Vinayako vghnarajaha Jai kali Parameshwara puthra namo sthuthe
@g.rajmohanraju435 Жыл бұрын
శ్రోతులందరికి జై శ్రీ రాం శుభోదయం. నాదోక చిన్న విన్నపము మన గుళ్లలో విగ్రహలకు ప్రాణప్రతిష్ఠ చేస్తారు అంటే వాటికి ప్రాణం వచ్చింది అని అర్థం, కాబట్టి అట్టి విగ్రహలను నిల్చొబెట్ట కుండ వాటిని కూర్చొ పెడితే బాగుంటుంది నా ఉద్దేశము. నిల్చొబెట్టడం వలన వాటికి కాళ్లు నొప్పి పెడతాయెమో నా ఉద్దేశము. ఎందుకంటే వాటికి ప్రాణప్రతిష్ఠ చేసాము కాబట్టి.
@VadlaSujatha-v7q4 ай бұрын
యోగ ప్రాణప్రతిష్ఠ కాబట్టి మనకు లాగ బాధలు ఉండవు మంత్రం బలము ఎంత కాలమైన ఉంటుంది
@padmaraniachanta68852 ай бұрын
Godblessyou longhealthy life wealth Happiness Enjoy your life whatever you want blessyou both health wealth every thing you deserved for ever namaste baba namaste sairam namaste sairam
@venkateswarraojaladanki89129 күн бұрын
Sorry sir ,మీది వెటకారంగ ఉంది. క్షమించచాలి.
@eshwar20597 ай бұрын
ఆ తండ్రిని పూజించి ముక్కోటి దేవతలు విజయాలు సొంతం చేసుకున్నట్లు మన పురాణాలలో క్లియరుగా తెలుస్తుంది. మనందరం శ్రీ మహాగణపతి దేవుని ప్రార్ధించి మన జీవతాలను,మన ఉద్యోగాలను,మన వ్యాపారాలను,మన చదువులను,మన ప్రతీ ప్రయత్నాన్ని విజయవంతం చేసుకుందాం. జై శ్రీ మహాగణపతీ,జై శ్రీ మాత్రే నమః.
@padmaraniachanta68854 ай бұрын
Please mee father ni Babu anakudad hoo chamalu veesuko Bhakatha allthe best friend
@movidiramadevi-em5wu Жыл бұрын
ఓం వినాయక తండ్రి. .....అనంతకోటి వందనాలు తండ్రి నీకు.
@DilleswarDilrajАй бұрын
Nenu thalli ayye bagyam prasadinchu ganesha
@Gyansagar-n8o17 күн бұрын
ऊँ गं गणेशाय नमः ऊँ नमः शिवाय हर हर महादेव जय शिव शंकर ऊँ नमः भगवते वासुदेवाय ऊँ नमः नारायणः ऊँ नमः शिवाय हर महादेव जय श्री कृष्ण हरे कृष्ण
ఈ సంకట నాశన గణేశ మంత్రం చాలా శక్తి వంత మైనది అందరు పాటించాలి ❤❤❤❤❤
@bobpaalep748111 ай бұрын
I have been listening for years and I know by heart. This mantra is very powerful. Lots of good things happend to me. Trust HIM. As soon as I get up in the morning when I listen you get good vibes. This sloka especially when you are in difficult situations read or listen helped me many many times. This is my personal experience. Faith and Trust are the key factor. From Australia
@madhavilatha17449 ай бұрын
Can u please tell how swamy helped u sir?
@bobpaalep74819 ай бұрын
@@madhavilatha1744 I listen to this stotram regularly. Whenever possible I will sit in front of Ganesh statue and talk to him regularly whatever happens in my family whether it's good or bad or in difficult situation. I feel HE is listening to me. Most of the time I get relief. Focus on HIM. You feel good. It's difficult to explain one has to feel it. Good luck
@jeevansureshkumar.p654814 күн бұрын
Thank you for good information sir.
@rajasulochanakalluri10025 ай бұрын
ఓం గం గణపతిదేవాయ నమః ఈ సంకట నాశన గణేశ దండకం చదివిన లేదా విన్న వారందరిని సదా రక్షించుట మీ భాద్యత గణపతిదేవాయ నమః ❤❤❤❤❤
@rajasulochanakalluri10023 ай бұрын
సకల దేవతలు మరియు సకల జనులు మరియు ఏడేడు పద్నాలుగు లోకాల చేత ప్రథమ పూజలందుకునే గణపతిదేవ మీ కివే శత కోట్ల వందనాలు నాలాంటి తెలిసి తెలియని వారందరిని రక్షించే వాడి వైన మీరే మాకు దైవం❤❤❤❤❤
Naku Vigneshwara swamy nenu korina prathi korikani neravarchinanduku swamy dhyatho successfully full life 100%🙏ashirwada varam anubvithunnandhuku కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను 🙏.
@buddhajanakiramadevi703610 ай бұрын
Avuna sr ela sr
@madhavilatha17449 ай бұрын
Meeru ela chesaro,what result u got, dayachesi telupahalara andi
@SureshGoud-32 ай бұрын
కృతజ్ఞతలు కాదు ప్రతి బుదవారం పూజ చెయ్యి
@kallurinarsaiah35912 жыл бұрын
ఓం గం గణపతి యే నమః ఓం నమః శివ రూపాయ అందరికీ మేలు చేయండి శుభకృత నామ సంవత్సర సందర్భంగా యావత్ ప్రపంచ ప్రజలందరికి అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును ఆని కోరిక ⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘
@audiseshammak11232 жыл бұрын
Thanks andi. Namaste.
@govindarajuchintapalli47032 жыл бұрын
@@audiseshammak1123 ò
@lakshmisivaraju35942 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@premapaalep95113 ай бұрын
pl trust me. When ever I need His support or anything I will start to listen for 21 days in the morning and almost all my wishes either family well being,children marriages,property or anything I prayed it happened. This is my personal experience. This mantra I will be chanting and know past 30 yrs. concentration and immense faith required. Im a living example. Where ever you are chant this mantra. He will look after 100%. . from Australia
@rajasulochanakalluri10027 ай бұрын
ప్రతి రోజ ఉదయం ఈ సంకట నాశన గణేశ దండకం వింటునాను ఆరోగ్యం ను ప్రసాదించు తండ్రి ❤❤❤❤❤
@ramadevig3418 Жыл бұрын
ప్రభూ మా కోడలు మనసు మార్చు తండ్రీ.మీకు తెలియంది ఏమీ లేదు కదా స్వామి.😢😢😢😢😢😢
@souchagsoucha57517 ай бұрын
Jai bolo ganesh maharaju ke jai na korika neravarchina thandri jeevitham antha runapadiuantanu
All is well,all works are gud on going, healthy wealthy success fully life style whole family,loka samthasa sukunoo bhavaythu
@ravipeyyeti158 Жыл бұрын
😊😊😊0
@gjsmpl Жыл бұрын
ఓం శ్రీ లంబోదరాయ నమః స్వామి మాకు ఆరోగ్యం ప్రసాదించండి.
@rajasulochanakalluri10026 ай бұрын
ఓం సకల దేవతల చేత మరియు సకల జనుల చేత అను నిత్యం( ప్రతి రోజు) ప్రధమ పూజలందుకునే గణపతిదేవాయ నమః ఈ సంకట నాశన గణేశ గాణం చేసిన వారందరికీ పలువిదముల మేలు కలగాలనీ కోరుతున్నాను ఓం గం గణపతిదేవాయ నమః ❤❤❤❤❤
@seshammakummari79495 күн бұрын
గణేశ నాకు ప్రభుత్వ టీచర్ ఉద్యోగం వచ్చేలా చూడవయ్యా. నా ఉద్యోగం వల్ల నా తల్లిదండ్రులకు సామాజిక గుర్తింపు తీసుకు రావాలి అనుకుంటున్న. నీ ఆశీస్సులు కావాలి తండ్రి. నీ చల్లని చూపులు, నీ ఆశీస్సులు నా కుటుంబం మీద ఎల్లవేళలా ఉండేలా చూడవయ్యా స్వామి
@punganurmangalamcolony80737 ай бұрын
Maa. బాబుకి మంచి జాబ్ ఇస్తున్న నీకు వందనాలు గణేశ
@rajasulochanakalluri100211 ай бұрын
ఈ సంకట నాశన గణేశ సోత్రం అను నిత్యం ఉదయం మరియు చదివిన విన సకల ఆటంములు తొలగి భోగ భాగ్యంలు కలుగును ❤❤❤❤❤
ఈ సంకట నాశన స్తోత్రం చదివిన మరయు విన్న వారందరికి అన్ని రకాల శుభాలు కలుగును ❤❤❤❤❤
@kallurinarsaiah35912 жыл бұрын
ఓం గం గణపతి యే నమః ఓం నమః శివ రూపాయ ప్రతి రోజు ఈ సంకట నాశన గణేశ ధండకము చదివిన విన్న వారందరికీ అంతా మంచే జరుగుతుంది నాకు గట్టి నమ్మకం మరియు మీరు కూడ నమ్మి తీరాలి🙏⚘🙏⚘🌹🙏⚘🌹🙏⚘🌹🙏⚘🌹🙏⚘🌹
@rajasulochanakalluri10026 ай бұрын
నాకు మరియు నా సతీమణి( భార్య) గత రెండు సంవత్సరాల నుండి ఆరోగ్యం భాగాన లేదు మామీద దయుంచి మా ఆరోగ్యం కాపాడు తండ్రి గణపతిదేవ మీ కివే శత కోట్ల వందనాలు తెలుపుతునాను❤❤❤❤❤
@padmaraniachanta68856 ай бұрын
No reply you're happy I am not love you forever sairam bless us sairam namaste sairam 😊
@prabhakarpuranam21594 ай бұрын
Om sri ghaneshayanamaha. Om sri sri ghaneshayanamaha. Om sri ghaneshayanamaha
@maheshsodarapu123 ай бұрын
Tandri ma papa Babu chaduvulo venukapadi unnaru.vallaku manchi vidhabuddulu cheppu tandri vallani munduku nadipinchu swamy bless my family and all swamy
@nallamilliveeraraghavaredd8214 Жыл бұрын
నా మనోభీష్టo నెర వేర్చు సదా నీ నామ స్మరణ చేసు కునే భాగ్యం కలిగించు ఓం శ్రీ తరుణ గణపతయే నమః 🍎🍈🌹🙏🏻
@kallurinarsaiah35912 жыл бұрын
ప్రతి రోజు ఈ ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును
@prameeladevi7190 Жыл бұрын
Om Gam Ganapathayena maha 🌺🏵️💐🌺🏵️💐🌺🏵️💐🌺🏵️💐🌺🏵️💐🌺🏵️💐🌺🏵️💐🌺🏵️💐🌺🏵️💐🌺🏵️💐🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prameeladevi7190 Жыл бұрын
Om Gam Ganapathayena maha💐🌸🌺💐🌸🌺💐🌸🌺💐🌸🌺🤣🌸🌺💐🌸🌺💐🌸🌺💐🌸🌺💐🌸🌺💐🌸🌺💐🌸🌺💐🌸🌺💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshmandhondi2177 Жыл бұрын
ఓం శ్రీ గణేశాయ నమః, ఎల్ల వేళలా మమ్మల్ని ప్రతి సంకటం నుండి కాపాడు స్వామీ....
ప్రతి రోజూ సకల దేవతల మరియు సకల లోకాల ప్రజలందరి చేత ప్రథమ పూజలు అందుకునే గణపతి దేవ నీకివే శత కోటి వందనాలు చెపుతున్నా ను అందరికి మేలు జరగాలని నా కోరిక దేవ ⚘⚘⚘⚘⚘🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
@RockyRaise Жыл бұрын
ఓం శ్రీ గణేబ్యో నమః.... మనకున్న అన్ని సమస్యలకు పరిష్కారం చూపే మహా గణపతి మంత్రం. 🙏🙏🙏
@ajmmaj21727 ай бұрын
Yes powerful nenu sankata hara chaturdi ki fasting vundatam valla 5 years lo na problems anni poyayi na life chala change aindi
@punganurmangalamcolony80736 ай бұрын
Gam Ganapathi
@punganurmangalamcolony80735 ай бұрын
God bless you
@sriramarava32054 ай бұрын
1@@punganurmangalamcolony8073
@kallurinarsaiah35912 жыл бұрын
ప్రతి రోజు ఉదయం ఈదండకము విన్న చదివిన ⚘⚘⚘⚘⚘🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును హృదయము తేలికగా ఉండును అందరికి ⚘⚘⚘⚘⚘🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
ప్రతి రోజు ఉదయం నుండి సాయింత్రం వరకు ఈ సంకట నాశన గణేశ ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును సదా రక్షించును గణనాథుడు మన అందరినీ ⚘🌹❤🙏⚘🌹❤🙏⚘🌹❤🙏⚘🌹❤🙏⚘🌹❤🙏
@girijakesav7673 Жыл бұрын
Ganathipathi namah🙏🙏🙏
@prameeladevi7190 Жыл бұрын
Om Sri Ganesayana maha 💐🌺🌹💐🌺🌹💐🌺🌹💐🌺🌹💐🌺🌹💐🌺🌹💐🌺🌹💐🌺🌹💐🌹🌹💐🌺🌹💐🌺🌹💐🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
@manojkumar-zy4qc Жыл бұрын
🙏మంచి జరుగుతుంది గణపతి దయ వల్ల 🙏
@kallurinarsaiah35912 жыл бұрын
రోజూ ఉదయం ఈ సంకట నాశన గణేశ ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును ⚘⚘⚘⚘⚘🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
@kallurinarsaiah35912 жыл бұрын
ఓం గణనాథుడా ఈ సంకట నాశన గణేశ ధండకము చదివిన విన్న వారందరికీ మేలు జరుగుతుంది అందరు నమ్మకం ఉంచాలని మనవి చేయు చున్నాను ⚘🙏❤⚘🙏❤⚘🙏❤⚘🙏❤⚘🙏❤
@somasekharprasad63122 жыл бұрын
🙏🙏🙏
@sridharsri3190 Жыл бұрын
Na daggara book undhi but Andhulo e dandakam ledhu
@muralirajpmurali1356 Жыл бұрын
. On gan ganapatye a namöaha Gouriputhram vinayagam
@harshinin7025 Жыл бұрын
U
@prameeladevi7190 Жыл бұрын
Om Gam Ganapathayena maha🙏🙏🙏🙏🙏🏵️🙏🏵️🏵️🏵️🏵️🙏🏵️🏵️🏵️🙏🙏🙏🏵️🏵️🏵️🏵️
ఓం గం గణపతి యే నమః ఓం నమః శివ రూపాయ ఓం గణపతి దేవ ఈ సంకట నాశన గణేశ ధండకము చదివిన విన్న వారందరికీ యావత్ ప్రపంచ మానవాళి ఈ సంకట నాశన గణేశ ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో మంచి జరగాలని నా కోరిక దేవ 🙏🍁⚘🌹❤🙏🍁⚘🌹❤🙏🍁⚘🌹❤🙏🍁⚘🌹❤🙏🍁⚘🌹❤
@kallurinarsaiah35912 жыл бұрын
ఓం గం గణపతి యే నమః ఓం నమః ఈ సంకట నాశన గణేశ ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు ఎలాంటి ఆటంకాలు ఉండవు భయం దరి చేరదు అచంచల విశ్వాసం అంటాను నేను పొందాను మీరు కూడ పొందాలి 🙏⚘❤🙏⚘❤🙏⚘❤🙏⚘❤🙏⚘❤
Om Ganeshaya Namaha 🙏🙏 Na chinna kuturiki chinna Alludiki Manchin Santhanam prasadinchu Swami. Nee Ashirvadalu Kavaali Swami
@kallurinarsaiah35912 жыл бұрын
ఓం గం గణపతి యే నమః ఓం నమః ఈ శుభకృత నామ సంవత్సర ములో అందరికి మేలు జరగాలని నా కోరిక దేవ ⚘❤🙏⚘❤🙏⚘❤🙏⚘❤🙏⚘❤🙏
@kallurinarsaiah35912 жыл бұрын
ప్రతి రోజూ ఉదయం నుండి సాయింత్రం వరకు ఈ మంత్రం చదివిన మరియు విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు ఎలాంటి ఆటంకాలు ఉండవు భయం దరి చేరదు అచంచల విశ్వాసం అంటాను నా నమకం మీరందరూ కలిసి నమ్మాలి నాయొక కోరిక ⚘❤🙏⚘❤🙏⚘❤🙏⚘❤🙏⚘🙏🙏
@kallurinarsaiah35912 жыл бұрын
ప్రతి రోజు ఉదయం నుండి సాయింత్రం వరకు ఈ సంకట నాశన గణపతి ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు భోగభాగ్యాలు కలుగును 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@kallurinarsaiah35912 жыл бұрын
ఈ శ్లోకం విన్న వారలకు అన్ని శుభాలు కలుగును
@SitaKillada25 күн бұрын
Devuda bless me
@sjsssunitha86819 ай бұрын
Om Gam Ganapathaye Namah!❤❤❤
@kallurinarsaiah35912 жыл бұрын
సకల దేవతల చేత ప్రథమ పూజలు అందుకునే ఓం గణపతి దేవ నమో నమః సకల లోకాలకు ప్రతి రోజు మేలు జరగాలని నా కోరిక దేవ నీ నామ జపంతో 🙏⚘❤🙏⚘❤🙏⚘❤🙏⚘❤🙏⚘❤
@lakshmiravi54492 жыл бұрын
Vignesh Vara ma papa ki entansep aendi vaytiglo pataru karunichu ma papa ki job prasadichu Vignesh Vara 🙏🙏🙏
Vigneswara swamy helps me in getting job in difficulty times....and stands with me from there,always.... My most namaskram,gratitude to Lord Vinayaka swamy....
@prasadguru53262 ай бұрын
నా కుమారుడిని మచిగా చదువుకుని వృదిలోకి వాక్ఎవిడంగా క్డు స్వామి
@prasadguru5326Ай бұрын
నా కుమారుడికి మంచి బుద్ధిని ప్రసాదించు తల్లి
@kallurinarsaiah35912 жыл бұрын
ప్రతి రోజు ఉదయం మరియు సాయింత్రం ఈ సంకట నాశన గణేశ ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు ఎలాంటి ఆటంకాలు ఉండవు భయం దరి చేరదు అచంచల విశ్వాసం అంటాను 🙏❤⚘🙏❤⚘🙏❤⚘🙏❤⚘🙏❤⚘
@lokeswarinaidu90837 ай бұрын
నా ఇద్దరు కుమారులకు త్వరగా ఉద్యోగం రావాలి తండ్రి ❤❤❤❤❤❤❤❤❤
@ramyabalivada37942 жыл бұрын
Very very powerful matra My wish got fulfilled I got pregnancy with in two months after listening to this matra
@sowjanyat60012 жыл бұрын
How many times per day we have listen at what time, please tell me
@ramyabalivada3794 Жыл бұрын
Any time Any number of times Ur wish But with concentration ❤
@kallurinarsaiah35912 жыл бұрын
ఓం గం గణపతి యే నమః ఓం నమః ఈ రోజు సీతా రాముల కళ్యాణం సందర్భంగా సంకట నాశన గణేశ ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును ⚘⚘⚘⚘⚘🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
@mallikasree973910 ай бұрын
Om Sree Ganeshaya Namaha 👏🙏🙏👏💐🌺
@kallurinarsaiah35912 жыл бұрын
ప్రతి రోజూ ఉదయం నుండి సాయింత్రం వరకు ఈ సంకట నాశన గణేశ ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును అందరు పాటించాలి అని హృదయ పూర్వకముగా కోరుకుంటున్నాను అంతా మన మంచికే ⚘⚘⚘⚘⚘❤❤❤❤❤🙏🙏🙏🙏🙏
ఓం ఘం గణఫతి యే నమః చాల చాలా బాగుంది..ముఖ్యంగా తెలుగు లో పదాలు చదువు కుంటూ కూడా శ్లోకం వింటూ ఉంటే మనసకు హాయిగా ఉంది.. ఈ వీడియో పెట్టిన చానల్ వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు 👌👌🏡👨👩👧👦🇮🇳🙏🔯🔱🕉️🌿🥥🏵️🌺🍎🌹🌼🥭🍊🌸🌽🌴🇮🇳🙏
@finhub93642 жыл бұрын
గణఫతి కాదు గణపతి
@sarithareddyvlogs3108 Жыл бұрын
Naku job ravali Naku mano balanni evvu Naa family bagundali ..andaru bagundali
@gourishankerch45012 жыл бұрын
ప్రతిరోజు చదవాలి మంచి జరుగుతుంది ఓం విఘ్నేశ్వరాయ నమః
@prameeladevi7190 Жыл бұрын
Om Gam Ganapathayena maha 🌺☘️💐🌺☘️💐🌺☘️💐🌺☘️💐🌺☘️💐🌺☘️💐🌺☘️💐🌺☘️💐🌺☘️💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gnaneshwarvlogs3 жыл бұрын
ఓం గం గణపతయే నమః. శ్రీ సంకట హర గణపతి దేవా అందరినీ కరోనా బారి నుండి కాపాడి అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని దీవించి ఆశీర్వదించి అనుగ్రహించండి తండ్రీ. సమస్త లోకా సుఖినోభవంతు.
@Ravi9A3 жыл бұрын
Nijamga hinduvulu matrame samasta loka antaru ekkadaina.
@venkatajagadeeshgunnam6043 жыл бұрын
Sukheebhava
@శ్రీమాత్రేనమఃసత్య3 жыл бұрын
ఓమ్ శ్రీ గం గం గణపత యేనమః
@karunakararaoch45073 жыл бұрын
సర్వే జనాః సుఖినోభవంతు
@kalamata.choudari.naibu.-bj6yh3 ай бұрын
Gom ganasa
@harikareddy35725 ай бұрын
Thandri naku ishtapadi kashtapadi chadveyla intrest sporit motivation consistency prasadinchu unnathamaina govt job thechukuneyla bless chey thandri e jivithantham na jivitham ni smaranakey ankitham ayela chudu thandri naluguriki sayam chesey sthaini kalpinchu thandri e jivithamlo una korika dream neraverchi na jivithanni sardhakam cheyu thandri na vala andaru happy ga undeyla thapa nenu evarini ibbandhi petakunda happyga arogyanga undeyla financial independenga undali neney verey valaki evali vala dagaranindi thusukokudadhu na dream job thechukuneyla ashravinchu thandri .......please bless me ganesha thandri
ఓం గం గణపతి యే నమః ఓం నమః శివ ఈ ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు నాకు ఆరోగ్యం మెరుగవుతుందని తెలియ చేయు చున్నాను ⚘⚘⚘⚘⚘🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
@surenderthatipamula69653 жыл бұрын
ఓం నమో గణేశాయా నమః, మా చిన్ను బాగుండాలి.
@kallurinarsaiah35912 жыл бұрын
ఈ సంకట నాశన గణేశ ధండకము చదివిన విన్న వారందరికీ మరియు నాకు మేలు జరుగుతుంది మీరు కూడ నమ్మి తీరాలి ⚘🙏❤⚘🙏❤⚘🙏❤⚘🙏❤⚘🙏❤
@bhavanirojachatty3208 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@karthikeya24762 жыл бұрын
ఈ శ్లోకం చదవడం వల్ల నేను చాలా మేలుపొందినాను ఈ శ్లోకం చదివి పది రోజులు గడిచాక మంచి ఫలితాన్ని పొందాను ..
@sowjanyat60012 жыл бұрын
How many times we have to do in a day, at what time. Please tell me
Please tell me how many tines u read and for how many days?
@ramasai67538 ай бұрын
Slokam lo ne unnadhi kadha thri sandhyam ante 3 time s@@madhavilatha1744
@kallurinarsaiah35912 жыл бұрын
సకల దేవతల చేత ప్రథమ పూజలు అందుకునే దేవ ఈ సంకట నాశన గణేశ ధండకము చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు ఎలాంటి ఆటంకాలు ఉండవు భయం దరి చేరదు అచంచల విశ్వాసం అంటాను నేను ఆరోగ్యం బాగా ఉండును 🌹⚘❤🍁🙏🌹⚘❤🍁🙏🌹⚘❤🍁🙏🌹⚘❤🍁🙏🌹⚘❤🍁🙏