మొక్కలను పెంచాలనే సరదా వున్న వారికి చాలా చాలా ideas వస్తాయి, ఇంట్రెస్ట్ వుంటే ఎన్నో రకాలు గా పెంచుతారు, చాలా బాగుంది మీ గార్డెన్😊సూపర్ గా వున్నాయి మీ మొక్కలు
@AadiLakshmiTerraceGarden5 ай бұрын
అవునండి చాలా కరెక్ట్ గా చెప్పారు 👍🤝🥰
@jayasri2819Ай бұрын
&b6no😂😢😮@@AadiLakshmiTerraceGardenTYb by
@hemalathagalaba6305 ай бұрын
Mokkalni pechalante place vundali,intini andamga vunchuko valante cosly show pieces pettukovali ane mindset lo vunnavallaki ee video oka “U” turn avuthundi. I am sure about it.. Gayathri gari interest ki creativity ki hats off 🙏
@AadiLakshmiTerraceGarden5 ай бұрын
అవునండి చాలా కరెక్ట్ గా చెప్పారు 🤝🥰🥰
@anuradhaalla30845 ай бұрын
గాయత్రి గారి garden చాలా బావుంది. తక్కువ place లో కూడ మొక్కలు ఎలా పెంచుకోవచ్చు అనేది బాగా చక్కని garden చూపించిన ఆదిలక్ష్మి గారికి ధన్యవాదాలు
@AadiLakshmiTerraceGarden5 ай бұрын
అవునండి చాలా చక్కగా చెప్పారు 🤝🤝🤝🤝🥰
@venkatalaxmi16945 ай бұрын
సూపర్ గా ఉన్నాయండి మీ మొక్కలు నా మనసంతా నిండిపోయింది
@AadiLakshmiTerraceGarden5 ай бұрын
🤝🤝🙏🏾🥰
@gopuinnasri41715 ай бұрын
ఆదిలక్ష్మి , గాయత్రి గార్లకు నమస్కారం. మొక్క లన్నీ చాల అందంగా వున్నాయి. అంత చిన్న bottles lo pipe tubes lo చాలా బాగా పెంచారు. అలా కూడా పెంచొచ్చు అని తెలిసింది . thank you very much. Excellent gardening.❤
@AadiLakshmiTerraceGarden5 ай бұрын
అవునండి చాలా బాగున్నాయి ధన్యవాదాలు మీకు 💐💐💐💐
@jayalakshmimanohar89885 ай бұрын
Chala bagunnai 👌👏👏👏
@AadiLakshmiTerraceGarden5 ай бұрын
🤝🤝🙏🏾🥰
@mangamanigreens15145 ай бұрын
మీ ఇద్దరి నవ్వుల పువ్వుల లాగే గాయత్రీ గారి గార్డెన్ చాలా అందంగా, హాయిగా వుంది...లక్ష్మీ గారు ❤
@AadiLakshmiTerraceGarden5 ай бұрын
అవునండి మంగమణి గారు ఆ నవ్వులకి నేను ఫిదా అయిపోయా 😃😃
@happysmile22675 ай бұрын
Garden is so beautiful so elegant just looking like a wow ❤❤
@AadiLakshmiTerraceGarden5 ай бұрын
🤝🤝🙏🏾🥰
@lokeswararaomalla40164 ай бұрын
కాదేది మొక్కలకు అనర్హం... మీ ఆలోచన విధానానికి హేట్సాఫ్ 🎉