గురువు గారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలా చాలా విలువైన విషయాలు తెలిపారు full satisfaction message I heard..... చాలా చాలా విలువైన కుటుంబ సభ్యులు లో భార్య భర్తల మధ్య గల చాలా గొప్ప సంబంధం వివరించారు, పెళ్లి యొక్క స్థానము, మంగళసూత్రం విషయాలు తెలిపారు ధన్యవాదాలు
@SailajaReddy-w5tАй бұрын
మీలాంటి గొప్ప వ్యక్తి చెప్పే ఉపన్యాసాలు వింటున్న నా జన్మ ధన్యం స్వామి 🙏🙏
@ramananaidu48707 ай бұрын
మీ ఉపన్యాసాలు విన్నప్పుడు మాత్రమే ప్రశాంతం గా ఉంటాది. మీరు నిజంగా దైవను సంబుతులే.. 🙏🙏ఓమ్ నమఃశివాయ... 🚩🚩🚩
@vishalakshmireddy98043 ай бұрын
మీ ప్రవచనం వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది
@GS-cj1by3 ай бұрын
మీరు మా ఊళ్లో ప్రవచనం చేయాలి అని నా కోరిక....యెప్పుడు neraveruthundhoo.....😢జై గోవింద 🙏🙏🙏🙏