Hi Andi kiranmai garu meku yamina douts vunta na channel lo number vundi call chasi me douts free ga clarify chasukondi manam money yam pay chai avasaram ladu
@gopigangula3373 жыл бұрын
Tank you soooomach🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@ManjulaPothula-q6d Жыл бұрын
ఇంట్లో రాహుకాలంలో సుబ్రహ్మణ్య పూజ చేయవచ్చా దయచేసి తెలియచేయండి
@hbchinni960514 күн бұрын
Akka ma intlo ma thatha chanipoyi 3 months aindhi nenu ee pooja chesukovacha naku 5 years aindhi marriage ayyi inka pillalu leru
@chappasujatha7965 Жыл бұрын
E paramidalu next emi cheyali madam cheppandhi please madam
@Homelyideasbydivya Жыл бұрын
కొంచెమైనా ప్రసాదం కింద తినాలమ్మ మిగతావి ఆవుకి పెట్టేయండి ఒకవేళ ఆవు లేకపోతే మీకు ఎక్కడైనా పారే నీటిలో కలిపేసేయండి
Thank you so much andi సాయంత్రం అయినా ఈ పూజ చేసుకోవచ్చు అండి
@durgadevi48663 жыл бұрын
@@Homelyideasbydivya thankq
@jyothibura588 Жыл бұрын
Monthly 2 shashti vasthavi kadha amavasya tharvatha shashti na start chesukovala. Santhanam kosam. Month lo oka shashti start chesi weekly once Tuesday lu chesukovacha. Monthly one time ha chepandi
@nethramanjunath28686 ай бұрын
Same doubt
@WorldofPrincesАй бұрын
Putta mannu ni enni rojulu pooja chesukovachu Pooja complete ayyaka aa putta mannu ni em cheyali
@madhuricindam958 Жыл бұрын
Ma ammai u. K lo unnadi akkada temple ledu mother poja cheyyvacha
@Homelyideasbydivya Жыл бұрын
చెయ్యొచ్చండి కానీ మీ పాపను కూడా అక్కడ దీపం పెట్టుకోమని చెప్పండి ఆ రోజు నాన్ వెజ్ తినొద్దని చెప్పండి
@Teja-n5d19 күн бұрын
Phto unte saripotada or compulsory ga phto mundu malli 6deepalu pettala meru chesinattu
@Homelyideasbydivya19 күн бұрын
Photo ఉంటే సరిపోతుంది andi
@Teja-n5d19 күн бұрын
@Homelyideasbydivya ho kk nen Tuesday chestunna tmpl lo 3wks ainai..nd shashti rojullo kuda Anni patinchala mana istama mam..nen Tuesday untunna fasting Anni patistunna shashti rojullo kuda patinchala Anni kids kosam biyyam Pindi mundu roju cheskovacha nak time saripovatledu every wk 7lope chestunna chimmili pedtunna anthe
@archanapulamarasetty53272 жыл бұрын
Prasadham Ami cheyali andi deepam pettina pramidhalu Ami cheyali pls chepandi
@Homelyideasbydivya2 жыл бұрын
కొంచెం ప్రసాదం కింద అందరూ స్వీకరించి మిగతా పిండి ప్రమిదలు ఆవుకి పెట్టే యాలమ్మ
@SM_S2 жыл бұрын
@@Homelyideasbydivya aavuli dorakakapothe kaluva lo kalapavacha
@siriazzu8146 Жыл бұрын
Madam a Tuesday ina parledha madam chepandi madm😊
@munagalanaresh39683 жыл бұрын
Swamy nanu korukonaydhi jargali swamy next month mopidevi vethamu swamy🙏🙏🙏
@Homelyideasbydivya3 жыл бұрын
తప్పకుండా మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది ఆ భగవంతుడి దయవల్ల andi
ఆరు గంటల్లోపు పూజ చేసుకుంటే మంచిది కుదరకపోతే కొంచెం లేటుగా అయినా పూజ చేసుకోవచ్చు ఫిబ్రవరి 8 నుంచి స్టార్ట్ చేయండి ఆ రోజు చాలా మంచిది
@rajashekhara12402 жыл бұрын
Tq for replying me
@aishwaryabujji89292 жыл бұрын
Pooja chesevallu kindha padukovala mam plz cheppandi
@Homelyideasbydivya2 жыл бұрын
అలా ఏం లేదండి పర్వాలేదు
@priyankamunnuru23363 жыл бұрын
Akka mudupu thappakunda kattala
@Homelyideasbydivya3 жыл бұрын
ముడుపు కడితే కోరిన కోరిక తీరుతుంది అంటారు అమ్మ
@supriyaprasad60302 жыл бұрын
Intlo Pooja chesina tarvata a Pindi pramidelu m cheyyali
@psravani565010 ай бұрын
Same dout
@padmavathiakula12312 жыл бұрын
Marriage kavante ea puja cheyalo cheppara akka
@Homelyideasbydivya2 жыл бұрын
Cheyavachu amma
@ttdoffical51732 жыл бұрын
Hi Andi padmavathi garu meku yamina douts vunta na channel lo number vundi call chasi me douts free ga clarify chasukondi manam money yam pay chai avasaram ladu
e poojani pellikosam cheyocha akka plz reply ivandi
@Homelyideasbydivya3 жыл бұрын
Hi maa cheyavachu maa thank you so much for watching maa
@priyankam91222 жыл бұрын
Akka pelli gurenche e pooja cheyovacha akka
@Homelyideasbydivya2 жыл бұрын
Cheyavachu amma
@ttdoffical51732 жыл бұрын
Hi Andi priyanka garu meku yamina douts vunta na channel lo number vundi call chasi me douts free ga clarify chasukondi manam money yam pay chai avasaram ladu
@venkatalakshmikadavanti33652 жыл бұрын
Akka janta nagulu ekkada dorukutayandi plz
@Homelyideasbydivya2 жыл бұрын
బంగారం షాపులో అడిగితే ఇస్తారు అమ్మ
@lavanyabhavani71205 ай бұрын
Akka husband problem
@Homelyideasbydivya5 ай бұрын
ఈ పూజ చేయండి అమ్మ మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే క్లియర్ అయిపోతాయి
@dubasisrilatha57732 күн бұрын
Nijama andi..naku ma husband ki situation divorce Dhaka vachhindhi anduke aduguthunna @@Homelyideasbydivya
Hi amma మీడియాలోని క్లియర్గా చెప్పానమ్మా ముడుపు ఎలా కట్టుకోవాలో ఒక్కసారి వీడియో ని skip చేయకుండా watch చేయండి మీకు క్లియర్ గా అర్ధం అవుతుంది ఒకవేళ మీకు అయినా సరే అర్థం కాకపోతే నన్ను కామెంట్లో అడగండి క్లియర్ చేస్తాను ok na maa
@pandimohanrao69257 ай бұрын
❤
@manasamaruthi22452 жыл бұрын
Mng entilo chesukoni puja eveing vellocha gudiki, 11varali complete ayevaraku tinakudada non veg leda only Tuesday ne tinakudada
@Homelyideasbydivya2 жыл бұрын
ఇంట్లో పూజ అయిన తర్వాత సాయంత్రం గుడికి వెళ్ళండి అమ్మ కొంతమంది ఆరోజు తినడం మానేస్తారు లేదు అంటే 11 weeks అయ్యేంతవరకు మానేస్తారు అది మీ అనుకూలితబట్టి చేసుకోండి అమ్మ
@radhakukkala40323 жыл бұрын
Nalla nuvvulu entlo ki tesuku Ravacha?
@Homelyideasbydivya3 жыл бұрын
తెచ్చుకోవచ్చు అమ్మ
@lakshmi111113 жыл бұрын
Varam varam mothm anni thisi malli subram cheyala lekapothe alane unchi 11 varalu chesukovala andi
@Homelyideasbydivya3 жыл бұрын
వారం వారం తీసి శుభ్రం చెయ్యాలి lakshmi garu
@PRAGNAKONA-t9e2 ай бұрын
Devudu ki petting Prasadam manname tinala avarikaina panchala akka
@Homelyideasbydivya2 ай бұрын
మీరే తినాలమ్మ
@Mounichowdhary73 жыл бұрын
Swamy photo vunte kinda ala pindi deepam petavasaram ledha.....
@Homelyideasbydivya3 жыл бұрын
ఫోటో పెట్టినా దగ్గరైనా పెట్టుకోండి అమ్మ దీపాలు
@Mounichowdhary73 жыл бұрын
@@Homelyideasbydivya tqsm andi for ur rply
@rkd55513 жыл бұрын
Janta nagulu ekkada dorukutayi andi
@Homelyideasbydivya3 жыл бұрын
బంగారం షాపులో అడిగితే తయారు చేసి ఇస్తారు amma
@ramachandhrapadma529 Жыл бұрын
6 deepalu pettavacha
@gladsome72632 жыл бұрын
Tuesday swamy ni kadapakudadhu kabatti,next day deeparadhana ayyaka kadapala andi,pls reply andi
@Homelyideasbydivya2 жыл бұрын
కదిపిన తర్వాత ఆ రోజు అలాగే ఉంచేసి మరుసటి రోజు తీయాలి andi
@SudhaS-c7p Жыл бұрын
Pooja lo pettina pindi deepalu em cheyali
@VaralakshmiDeviVlogs3 жыл бұрын
🙏🙏
@gladsome72632 жыл бұрын
Mudupu lo em pettali andi
@Homelyideasbydivya2 жыл бұрын
Nenu video chastanu maa
@gladsome72632 жыл бұрын
@@Homelyideasbydivya 👍
@anusha3858 Жыл бұрын
Akka nonvege epudu tinakudahu akka nenu matramay tinakudadhu kadha akka and my husband and tusuday tapa migilina days lo tinacha
@ileelamani14653 жыл бұрын
Very nice
@Homelyideasbydivya3 жыл бұрын
Thank you so much andi
@sumak43948 ай бұрын
Subhrahmanya swamy pooja ki thella jilledu puvullu and aakulu petti poojinchocha andi?? Andharu devuduliki thella jilledu puvullu petti poojinchocha andi? Vinayukuduki ki matram pettochu ani sure ga telusu naku.. sankashti chaturthi ki pedthanu nenu
@allinonehitechmanju92313 жыл бұрын
Akka evening times cheyocha please reply ivvandi
@Homelyideasbydivya3 жыл бұрын
Cheyavachu maa
@madhavikanaka58993 жыл бұрын
Nenu weekly three days pooja chasukonanu, subramanya swami photo pattu konta appudu deepam pattala
@Homelyideasbydivya3 жыл бұрын
అవసరం లేదమ్మా విగ్రహం ఉంటే కచ్చితంగా దీపం పెట్టాలి ఫోటో కాబట్టి రోజు దీపం పెట్టనవసరం లేదమ్మా
@kunasuneetha32863 жыл бұрын
Nalla nuvvulu chimidi ela cheyali
@Homelyideasbydivya3 жыл бұрын
నల్ల నువ్వులు ఒక్కసారి అడగాలి ఆ తర్వాత ఎండలో ఎండబెట్టాలి అమ్మ ఆ నువ్వులు లో కొంచెం బెల్లం కలిపి చిమ్మిరి లా తయారు చేయాలి అమ్మ
అలా ఏం లేదమ్మా పరవాలేదు ముడుపు కట్టకపోయినా సరే సద్దగా పూజ చేసుకోండి
@ponnalamahesh53153 жыл бұрын
Matti prameyam dhipalatho cheyocha akka
@Homelyideasbydivya3 жыл бұрын
Cheyavachu amma
@madhavikanaka58993 жыл бұрын
Pooja Chala Chala bagunde 👌👌👌👌,naku santanam kalagaledu, marriage aie 15 years avutunde,nenu e poo chastanu.onion and oil food tenavacha , please please reply evvande.temple ke valla leka pooina paravaleda ,two are three weeks oka sari vallvacha, correct ga morning aie time ke pooja chayale chappandi
@Homelyideasbydivya3 жыл бұрын
Oil food తినొచ్చు పర్వాలేదు marriage are 15 years అయిందంటున్నారు కదండి మీరు కచ్చితంగా గుడికి వెళ్లి పూజ చేయించుకోండి 11 వారాలు ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది అయితే ఇంట్లో పూజ చేసినట్లయితే ఉదయం ఆరు లోపు పూజ చేసుకుంటే చాలా మంచిది ఏంటి
@madhavikanaka58993 жыл бұрын
Reply echinaduku thank uuuuuuu very much sister
@pinky57042 жыл бұрын
Pooja evening cheyocha andi
@Homelyideasbydivya2 жыл бұрын
ఉదయం చేస్తే మంచిది అమ్మ ఒకవేళ ఉదయం కుదరకపోతే evening అయినా పూజ చేసుకోవచ్చు
@pinky57042 жыл бұрын
@@Homelyideasbydivya Ante nenu 4weeks mrng aa chesanu ee 5th week konni karanalu valla kudarledu andke evng cheyocha adi 5th week ga consider avtunda
ఉదయం పూజ చేసుకోవాలమ్మా సాయంత్రం మామూలుగా దీపం పెట్టుకుంటే సరిపోతుంది
@dameraswathi32903 жыл бұрын
Pindi pramidhalu am cheyali andi plz reply
@Homelyideasbydivya3 жыл бұрын
పిండి ప్రమిదలను మీ దగ్గరలో ఆవు వుంటే ఆవుకి పెట్టండి లేదు అంటే పారే నీటిలో అయినా సరే వేసేయండి thank you so much for watching
@ramakrishnakannuriraki98983 жыл бұрын
Subramanya swamy gudi ma daggara ledu a guduki vellali chepppandi sister
@Homelyideasbydivya3 жыл бұрын
శివాలయానికి వెళ్లి అండి లేదు అంటే ఇంట్లో పూజ చేసుకోండి పర్వాలేదు andi
@ramakrishnakannuriraki98983 жыл бұрын
@@Homelyideasbydivya swamy ki pindi deepalu anni pettali Vottulu anni pettali Prasadm am pettali Husband wife pooja chesana roju tappa migatha rojulu kalavacha Ninu 9 Tuesday chedddam anukunata cheppandi Please sister
@nagadurga68684 ай бұрын
Hi akka nenu e puja chesthuna 10 varalu chesanu ithey nenu mudupu kataledu parleda sis reply evadi plz
@Homelyideasbydivya4 ай бұрын
పర్వాలేదులే అమ్మ
@nagadurga68684 ай бұрын
Thq akka
@k.r4831 Жыл бұрын
మన కోరిక నెరవేరిన తరువాత ఈ పూజ stop చెయ్యొచ్చా అండి ఏమైనా problwms వస్తాయా
@Homelyideasbydivya Жыл бұрын
మీ కోరిక నెరవేరిన తర్వాత ఈ విధంగా పూజ చేయడం మానేసి నార్మల్ గా మీరు పూజ చేసుకోండమ్మ ఆ భగవంతుని మర్చిపోకూడదు కదా మన కోరిక తీరింది అని చెప్పి
@k.r4831 Жыл бұрын
అంటే మర్చిపోము లెండి కానీ మాకు సోమవారం అయితే పూజ చేస్తాము నిగ్రహంగా ఉంటాము అందుకే సోమవారము కూడా ఆ దేవుడికి పూజ చేస్తాము మంగళవారం అయితే వీలు కాదు అండి అందుకే అడుగుతున్న
@rajanichandra99083 жыл бұрын
Pregnecey confirm inaa kuda e poja cheyavacha sister
@Homelyideasbydivya3 жыл бұрын
చెయ్యొచ్చు అమ్మ పర్వాలేదు కాకపోతే మీ ఆరోగ్యం చూసుకొని పూజ చేసుకోండి maa
@rajanichandra99083 жыл бұрын
@@Homelyideasbydivya tq so much for u r reply sister
Hi maa దేవుడి గదిలో సుబ్రమణ్య స్వామి ఫోటో పెట్టుకోవచ్చు అమ్మ
@priyankamunnuru23363 жыл бұрын
Akka naaku mng time kudaradu ee Pooja evng cheyocha
@Homelyideasbydivya3 жыл бұрын
Cheyavachu amma
@priyankamunnuru23363 жыл бұрын
Evng Pooja chese varaki em tinodda akka nenu chestha ee Pooja pillala kosam anduke adugutunna
@Homelyideasbydivya3 жыл бұрын
Eveng pooja chese varaku ఏమి తినకూడదు అమ్మా అందుకే ఉదయం పూజ చేస్తే పూజ అయిపోయిన తర్వాత తినొచ్చు amma
@priyankamunnuru23363 жыл бұрын
K tq andi
@mittakollahemalatha41323 жыл бұрын
Na peru Hemalatha subramanyam swami poojalo pettina pindi pramidhalu emi cheyali
@Homelyideasbydivya3 жыл бұрын
పచ్చని చెట్టు కింద గాని పారే నీటిలో గాని వేసేయండి లేదంటే ఆవుకి అయినా పెట్టొచ్చు andi
@mittakollahemalatha41323 жыл бұрын
@@Homelyideasbydivya T&q akka
@Homelyideasbydivya3 жыл бұрын
Ok maa
@mani18353 жыл бұрын
Santhanam kosam chesukuntanu akka e Tuesday manchi roju na cheppandi please
@rkd55513 жыл бұрын
Subramanyashasti roju start cheyandi
@Homelyideasbydivya3 жыл бұрын
Cheyavachu amma
@Homelyideasbydivya3 жыл бұрын
Cheyavachu amma
@angariramadevi63714 ай бұрын
Hi andi....nenu ma annayya vivaham mariyu health bagundali ani chesthunnanu....oka vaaram complete aindi....rendava varam cheyadaniki munde periods vachayi.....mari ipudu malli 1st nunchi cheyavacha....kotta mudupu kattala leda idivaraku kattina mudupu tho modalu pettocha
@angariramadevi63714 ай бұрын
Please reply
@Homelyideasbydivya4 ай бұрын
మళ్లీ ఫస్ట్ నుంచి చేయాలమ్మా మళ్లీ కొత్తది ముడుపు కట్టాలి
@Homelyideasbydivya4 ай бұрын
అంటే రెండు వారాలు అయిపోయిన తర్వాత మనకి ఏమైనా ఆటంకాలు వచ్చిన పర్వాలేదు కాకపోతే మీరు ఒక వారమే చేశాను అంటున్నారు కదా మళ్లీ అది లెక్కలోకి రాదు మాట మళ్లీ అందుకే మీరు ఫస్ట్ నుంచి పూజ చేయాలి అమ్మ
Sorry amma mekku reply ఇవ్వలేకపోయాను ఇంటి దగ్గరలో పూజారి లేకపోతే ఎక్కడైనా దేవాలయం ఉంటుంది కదా అమ్మ అక్కడ గుడికి వెళ్ళినా సరే మీరు స్వయంపాక దానం అయితే ఇవ్వచ్చు అంటే ఈ పూజలు అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ లో మీరు స్వయంపాక దానం అయితే ఇవ్వమ్మా
@nagaraju74933 жыл бұрын
Jantanagulu mudupu lo conform ga undala akka
@Homelyideasbydivya3 жыл бұрын
మీ దగ్గర jantanagulu లేకపోతే మామూలుగా ముడుపు కట్టేయండి
ఆవుకి పెట్టొచ్చు లేదు అంటే పారే నీటిలో అయినా సరే వెయ్యండి
@sakethvarm.g98623 жыл бұрын
Nice
@Homelyideasbydivya3 жыл бұрын
Thank you so much akka
@sumareddy34123 жыл бұрын
Janta nagulu lekapothe yela mudupu kattali
@Homelyideasbydivya3 жыл бұрын
జంట నాగులు ముడుపు లో కడితే చాలా మంచిది అమ్మ ఒకవేళ దొరకకపోతే నార్మల్ గా ముడుపు కట్టుకోవచ్చు అమ్మ పర్వాలేదు
@kuntamallaashwini39463 жыл бұрын
Hii andi..sravana maasam kadha.. Ee Tuesday pooja start cheyochaa plz rply andi chaalaa confusion vundhi.. Mudupu ela kattalii meru chuppivaldhu..temple ki compulsory vellalaa.. Lekapote intlone pooja alaa chesukovacha..3yrs avthundhi mrge ayi 1yr nundi try chestunnaam pregnancy avvatldhu..konni poojalu chedham ani searched KZbin I saw ur videos gained so much of knowledge nd very informative ..nenu 11weeks chedham anukutunna..plz clear my doubt
@Homelyideasbydivya3 жыл бұрын
Cheyavachu ashwini garu
@kuntamallaashwini39463 жыл бұрын
@@Homelyideasbydivya mudupu ela kattalii andi.. Meru chuppivaldhu
@kuntamallaashwini39463 жыл бұрын
Ee Tuesday navami vundhi start cheyochaa
@Homelyideasbydivya3 жыл бұрын
Next Tuesday start cheyande ashwini garu నవమి మంచిది కాదు కదా
@kuntamallaashwini39463 жыл бұрын
@@Homelyideasbydivya ohhk thank you andi.. Sravana maasam ayipothundhi kadha
@mamatha24973 жыл бұрын
Pindi pramidalanu tuesday evening tisiveyavacha sis reply me
@Homelyideasbydivya3 жыл бұрын
తీసేయొచ్చు అండి
@yandrapriyanka1693 жыл бұрын
Akka modupu ala kattalie
@Homelyideasbydivya3 жыл бұрын
ఒక వీడియో చేస్తాను amma క్లియర్ గా అర్ధం అవుతుంది లేదు అంటే నేను ఫ్రీ అయిన తర్వాత మెసేజ్ చేస్తాను
@yandrapriyanka1693 жыл бұрын
Ok akkka tq
@umathota88623 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@Homelyideasbydivya3 жыл бұрын
Thank you so much andi
@Homelyideasbydivya3 жыл бұрын
Gold లేకపోతే వేరే ఏదైనా పెట్టొచ్చు అమ్మ thank you so much for watching maa
@Homelyideasbydivya3 жыл бұрын
😊
@mani18353 жыл бұрын
Tuesday manchi roju ne chesukovachha pooja intilo akka
@Homelyideasbydivya3 жыл бұрын
చేసుకోవచ్చు అమ్మ
@ShivaShiva-xp7if Жыл бұрын
Amma aa mudupu 11 weeks ekkada pettali?mana korika teeraka gudi lo ivvala?leda weeks aipogane ivvala cheppandi amma pls
@Homelyideasbydivya Жыл бұрын
ఆ ముడుపును దేవుడు గదిలో పెట్టుకోవాలమ్మా 11 వారాలు పూజ అయిపోయిన తర్వాత గుడిలో ఇచ్చేయాలమ్మ ముడుపుని
@mamatha24973 жыл бұрын
Madam nenu mudupu kattakunda 3 varalu pooja chesanu 4 va varam mudupu katti pooja continue cheyavacha? Mi video chudaka munde vere valla channel vedio chusi pooja start chesanu a video lo mudupu kattadam cheppaledu medam
@Homelyideasbydivya3 жыл бұрын
పర్వాలేదు అమ్మ ఇప్పుడైనా సరే ముడుపు కట్టండి ఏం పర్వాలేదు amma
@maheshthota14442 жыл бұрын
Food thinocha
@Homelyideasbydivya2 жыл бұрын
Tinavachu maa
@sireeshapusarla62012 жыл бұрын
Hi Andi nenu eroju nunche start chesa Andi subramanya swamy Pooja temple ki velli abhisekam cheyistunnam but naku oka doubt vundi okkkodaggara poojari okala cheptunnaru fasting gurinchi day anta yela vundalo konchem clear ga cheppara yem tinalo ani
@sireeshapusarla62012 жыл бұрын
Plz rly mam
@Homelyideasbydivya2 жыл бұрын
ఉపవాసం ఉంటే గనక రోజంతా తినకుండా రాత్రికి టిఫిన్ తినాలి అండి ఉపవాసం ఉండక పోయినా పర్వాలేదు ఒంటి పూట భోజనం చేస్తే సరిపోతుంది మాట మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పడుకునే ముందు టిఫిన్ తింటే సరిపోతుంది అండి అయితే ఒంటిపూట భోజనం చేసేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉల్లి వెల్లుల్లి కూడా మనం తినకూడదు andi
@sireeshapusarla62012 жыл бұрын
K tq madam rly ichhinanduku
@sireeshapusarla62012 жыл бұрын
Currys tinnachha onions veyakundaa
@Homelyideasbydivya2 жыл бұрын
Haa andi
@SM_S2 жыл бұрын
akka start chesatapudu sasthi roju start chesi next nundi mangalavaram continue cheyacha akka and ee Pooja ki manam gudiki velthe valu seperate ga mana chetha puja cheyinchakunda vale gudilo panchamurthala tho Puja chesina parvaleda akka plz chepandi matho separate ga emi Puja cheyincharu ma urilo kalavali ante maname veli panchamurthalatho devudiki abhishem chesukovachu ledu ante temple valaki esthe vale chestharu
@Homelyideasbydivya2 жыл бұрын
పరవాలేదు అమ్మా మంగళవారం చేసుకోండి పంతులుగారు మన చేత పంచామృతాలతో అభిషేకం చేయించరమ్మ ఏమేమి కావాలో పంతులుగారు చెప్తారు మనమే చేసుకోవచ్చు అభిషేకం లేదు కుదరకపోతే పంతులు గారికి ఇచ్చి మీరు అభిషేక మైన చేయించుకోవచ్చు పరవాలేదు
@SM_S2 жыл бұрын
@@Homelyideasbydivya tnkq akka
@satyanarayanakolli13163 жыл бұрын
Ante one week mrng one week evng chesukovachu akka Naku duty timing alane untundi akka
@Homelyideasbydivya3 жыл бұрын
Chesukovachu mma
@poojaladdu64352 жыл бұрын
Tq akka
@sadhanavamancreations50423 жыл бұрын
Hai madam Pooja bedroomlo cheskovocha..maadi joint family Pooja room hallo untadhi andulo ataya valu padukuntaru .. early mrng Pooja cheyadaniki avakasham lenapudu bedroom lo cheskovocha madam..
@smileypooja1432 жыл бұрын
Cheskovadhu
@vizianagaramvlogs33893 жыл бұрын
Akka nenu pragnant ga vunnanu mudupu kattukovocha janta nagulu ante enti akka
@Homelyideasbydivya3 жыл бұрын
కడుపుతో ఉన్నప్పుడు ముడుపు కట్టిన మళ్ళీ గుడికి వెళ్లి పెట్టడానికి అవ్వదు కదా అమ్మ జంట నాగుల అంటే మీకు బంగారం చేసే షాపుల్లో ని దొరుకుతాయి అమ్మ అడిగితే వాళ్లు ఇస్తారు amma
షష్టి రోజు చేసుకుంటాను అని మీరు మొక్కుకుంటే షష్టి రోజు పూజ చేసుకోవాలి లేదు అంటే ప్రతి Tuesday పూజ చేసుకుంటానని మొక్కుకుంటే మీరు ఎన్ని వారాలు అయితే పూజ చేస్తాను అని మొక్కుకున్నారు అన్ని వారాలు కూడా మీరు ఇదే విధంగా పూజ చేసుకోవాలి andi
@Teja-n5d19 күн бұрын
@@Homelyideasbydivyanenu tmpl lo chestunna sis..3wks 2shashti laki.. mamuluga deeparadhana cheskunta ani mokkukuna..Tuesday Anni patistunna shashti laki kuda patinchala brahmacharyam patinchala shashti rojullo kuda ..for kids kosam
@allinonehitechmanju92313 жыл бұрын
Akka mudupu ela kattali
@Homelyideasbydivya3 жыл бұрын
ముడుపు ఎలా కట్టుకోవాలో వీడియో లో క్లియర్ గా చెప్తేనమ్మాలి ఒక్కసారి వీడియో ని స్కిట్ చేయకుండా చూడండి ముడుపు ఎలా కట్టుకోవాలి క్లియర్గా అర్థమవుతుంది అయినా మీకు ఒకవేళ అర్థం కాకపోతే నన్ను కామెంట్లో అడగండి క్లియర్ చేస్తాను