Sant Sadhanananda Giri About దేవుడికి బలిచ్చిన కోళ్లు మేకలు తింటే జరిగేది ఇదే | IDream

  Рет қаралды 125,100

iDream Tadepalle

iDream Tadepalle

Күн бұрын

Sant Sadhanananda Giri About దేవుడికి బలిచ్చిన కోళ్లు మేకలు తింటే జరిగేది ఇదే | IDream
#santasadhanandagiri #idreamlatestinterview #iDreamTadepalle
iDream Tadepalle is an Official KZbin Channel Which Will Constantly Keep you Updated with the Latest Breaking News, Latest Political News, Trending Topics, Entertainment Videos, Viral Videos and others. Stay updated with Kakinada Latest Happenings and Other News on iDream Tadepalle .
🔔 Subscribe To Our Channel For More Content of Exclusive news, Breaking News, and Politics:
#iDream Tadepalle #iDream Tadepalle latestnews #iDream Tadepalle updates
SUBSCRIBE NOW and Never Miss An UPDATES!
/ @idreamkakinada

Пікірлер: 75
@yadagirigatla4502
@yadagirigatla4502 Ай бұрын
గురువుగారికి ప్రాణమాలు 🙏 చాలా బాగుగా చెప్పారు👏🚩 , యాంకర్ గారు ఇలాంటి మంచి విషయాలు గురువుగారి ద్వారా సమాజానికి అందించారు మీరు ఇలాంటి ఇంటర్వూయ్ చేయండి.🤝👍💐
@Bakkaiah612
@Bakkaiah612 Ай бұрын
మనిషి పుట్టెంత వరకు పుట్టుక కోసం భయపడతాడు ఎలా పుడతానేమోనని చచ్చేంత వరకు ఎలా చస్తానోనని భయపడతాడు బతికున్నన్ని నాల్లు మనిషి బతుకు బయమే ఎటు వైపు పరుగెత్తుతుందో తెలువదు, స్వామి చాల తక్కువే చెప్పారు చిక్కుముడులు చాలా ఉన్నవి ఏదేవత ఏప్రానిని చంపి తినమని కోరలేదు అన్నీ మనం తినడం నేర్చుకున్నవే దురలవాట్లు దుష్ట బుద్ధులు మానవ జీవితం సాత్వికంగ మారాలంటే సవత్సరాలు అవసరం లేదు అలవాటైన ప్రాణం వదల చేతకాదు చేతకానప్పుడే అన్నీ అలవాట్లు భందు
@Avinash-vm9vj
@Avinash-vm9vj Ай бұрын
చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదములు🙏🙏🙏
@dzgaming8035
@dzgaming8035 Ай бұрын
గురువారం చాలా చక్కగా చెప్పారు కోటికోటి కోటి కోటి ధన్యవాదాలు🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@saragadamsuriapparao1317
@saragadamsuriapparao1317 Ай бұрын
ధన్యవాదములు గురువు గారు జంతు హింస లో ఇన్ని అనర్దాలు ఉన్నాయని మీరు చెప్పక తెలిసింది 🙏🙏
@vimalpalusa5187
@vimalpalusa5187 Ай бұрын
సర్వే జనాః సుఖీనోభవంతు లోకాస్సమస్తా సుఖీనోభవంతు
@jayaramv2663
@jayaramv2663 Ай бұрын
హరే కృష్ణాయ నమః 🚩 🪈 🚩 చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు మీకు ధన్యవాదాలు జై శ్రీరామ్ 💪🙏🚩🙏💪
@vimalpalusa5187
@vimalpalusa5187 Ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@rajamanurivenkataraghavend6969
@rajamanurivenkataraghavend6969 Ай бұрын
అద్భుతః
@juiceshop6597
@juiceshop6597 Ай бұрын
యాంకర్ గుడ్ బ్యూటిఫుల్
@kesulokesh5489
@kesulokesh5489 Ай бұрын
గ్రామ దేవతల పేరుతో జీవ హింస మద్యపానం పెరిగిపోయింది.దేవాలయ వ్యవస్థ దెబ్బతింటుంది
@రాజబాపు.తిపిరి-థ1మ
@రాజబాపు.తిపిరి-థ1మ Ай бұрын
చాల చక్కని నీతి చెప్పారు స్వామీ...!జంతు హింస పద్దతి రాంగ్,ఆ ఆలోచనే శుద్ధ తప్పు స్వామీ...!🙏🚩🇮🇳జై,సనాతన-ధర్మం...!
@AbrahamMandeti
@AbrahamMandeti Ай бұрын
W W
@kodandaraopappu418
@kodandaraopappu418 Ай бұрын
నూటికి నూరు పాళ్ళు నిజం నిజం నిజం
@T.chakrapaniT.chakrapani
@T.chakrapaniT.chakrapani Ай бұрын
Anchor qestions is very good.swamigi answer is very good. 💯 Percent is correct.
@SupriyaNaiduN
@SupriyaNaiduN 17 күн бұрын
👌👌👌👌👌
@lingarajuanem5793
@lingarajuanem5793 21 күн бұрын
Well explained, good interview.
@RamadeviKalidasu24
@RamadeviKalidasu24 Ай бұрын
మూగ జీవాల బలి అమ్మ వారు కోరదు, తినాలనే కోరికతో చంపుతున్నాం
@rajaiahmasa7138
@rajaiahmasa7138 23 күн бұрын
మా ఆచారం,
@ChelimiPoongodi
@ChelimiPoongodi Ай бұрын
గురుగారు 🙏🙏🙏గారు ఓం నమశివాయ
@shylajarathod6563
@shylajarathod6563 Ай бұрын
మనం శాకాహారం తిని శాంతి శాంతి అంటే మన దేశం మరో బంగ్లాదేశ్ పాకిస్తాన్ అవుతది మనల్ని మనం కాపాడుకోవాలి మన దేశాన్ని కాపాడాలంటే అన్ని తినాలి దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలైనా ఇవ్వాలి అవసరం అయితే..,...🗡🗡
@NK-th8mi
@NK-th8mi Ай бұрын
Thinalanukunte month ki 2 times chalu, rajulu one time eh month ki thinevalu, valaki Inka ekkuva untundi purusham mari. Neeku eeh janme last avvalante, devudi namam cheppali, ala cheppali ante non veg onion garlic ban cheyyali.
@boppalaxman3947
@boppalaxman3947 Ай бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు
@Jaishreekrishna1987
@Jaishreekrishna1987 Ай бұрын
💯 % true
@MuskudiNageswararao
@MuskudiNageswararao Ай бұрын
Jai shree Ram guruji 🚩🚩
@Orangeff22
@Orangeff22 Ай бұрын
Chala perfect ga cheppau guruji
@br8121
@br8121 14 күн бұрын
ఈయన ఒక లీక్ ఏజెంట్ కొన్నేళ్లు తరువాత అగోరా గా మారి యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూ ఇచ్చి ఫేమస్ అయ్యారు. 1 year తరువాత ఇప్పుడు అగోరా నుండి బాబా గా మారి మళ్ళీ యూట్యూబ్ లో మళ్ళీ కనిపించారు
@nagarajupadiga9732
@nagarajupadiga9732 Ай бұрын
👌
@SriDevi-js4uk
@SriDevi-js4uk Ай бұрын
Good message guruvugaru
@sriramachandramurthyDevara
@sriramachandramurthyDevara Ай бұрын
Jai sree ram
@jyothikumarb885
@jyothikumarb885 Ай бұрын
👍👍👌👌🙏🙏🙏🙏🙏
@SathishSathish-up2ih
@SathishSathish-up2ih 20 күн бұрын
anchor super Amma mi tolking supper...no smile super
@PurandharaChary
@PurandharaChary Ай бұрын
పచ్చి నిజం గురూజీ 👌💯🙏
@SatyamC-rf1qh
@SatyamC-rf1qh Ай бұрын
Guruvugaru,namaskaramandi.merucheppediantemamsamtinadamarogamkadu,aayushhukudatakkuve,e,mata,ashharasatyam.mamsamatigatinadamalavaty,manushulupashuvulakantehenamugapravartinchimunnallakechastunnaru.
@Deepaktheking9
@Deepaktheking9 Ай бұрын
Marvellous
@shanmukhaprem2618
@shanmukhaprem2618 Ай бұрын
Super explanation guruji
@nagarajuponnala5705
@nagarajuponnala5705 Ай бұрын
Guruvu garu ki padhabivandhanallu 🙏
@SatyaDuba
@SatyaDuba Ай бұрын
మంచి మాటలు
@duvvurisuribabu
@duvvurisuribabu Ай бұрын
Enthalpy baga chepparu andi 🙏🙏
@puttapakasaidulu4177
@puttapakasaidulu4177 Ай бұрын
💯
@digamberbhujangari72
@digamberbhujangari72 Ай бұрын
Chala bagachetou. Jai Swami ki Jai
@duvvurisuribabu
@duvvurisuribabu Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@someshgoud5867
@someshgoud5867 Ай бұрын
ఓం నమశ్శివాయ 🚩🙏
@santhoshds8664
@santhoshds8664 Ай бұрын
Vijeetha navvuthe chala bagunnaru
@TharigondaGopalakrishnaiah
@TharigondaGopalakrishnaiah Ай бұрын
Swami ji varene meru cahlabaga question s aadugutu vunnaru you are anjarem Baga vunnade
@MatamTejaswi
@MatamTejaswi Ай бұрын
దయచేసి మంచివి వినండి ఆపు స్వామి అనకండి
@bannybujji-n6m
@bannybujji-n6m Ай бұрын
🙏
@imagingstarupparashivatech
@imagingstarupparashivatech Ай бұрын
100 curect
@rangaraorangarao2099
@rangaraorangarao2099 Ай бұрын
good knodledg
@purushothamu7667
@purushothamu7667 Ай бұрын
అమ్మ వారు బలి కోరరు.
@venugopaldurgam
@venugopaldurgam Ай бұрын
Shakaharam thinnavallu balanga shakthi vanthuluga undara andi
@maruthi9304
@maruthi9304 Ай бұрын
Correct swaamy
@AshwiniGorrala-rv5yc
@AshwiniGorrala-rv5yc Ай бұрын
Saritalurasukuntunaru
@Satya-225-y3L
@Satya-225-y3L Ай бұрын
కానీ గురుగారు ఇతర దేశాలో చాలా రకాల జంతువుల్ని తింటారు కదా.
@TharigondaGopalakrishnaiah
@TharigondaGopalakrishnaiah Ай бұрын
Jai gurudevadata ki jai sadguru maharajki jai jayaho Mata jayaho ( tanker madam maa Swami je phone number miss aaeande interview lo meru Swami varede phone number chappandde
@TharigondaGopalakrishnaiah
@TharigondaGopalakrishnaiah Ай бұрын
Eapuddu Swami varu eakkadda vunnaru address chapandde madam
@shyamalamadaka
@shyamalamadaka Ай бұрын
KZbin lo food vedio chesi viparitamga tini samajanni brast pattinchevaalla gurunchi swamijilatho vedio cheyandi
@samiyoddinmadini3301
@samiyoddinmadini3301 Ай бұрын
METHA TINE JANTUVULAKU PANLU TEETHS SAMANAMUGA UNTAVI, MAMUSAMU THINE JANTUVULAKU PANULU TEETH SUVVAGA UNTAVI MARIYU MANAVUNIKI TEETH PANULU SAMANAMUGA SUWWAGA RENDU KUDA UNTAVI KADHA IT MEANS MANAVUDU VEG AND NONVEG CAN EAT ANI ARTHAMU. !!!
@YEReddy
@YEReddy 12 күн бұрын
BALI IVALA VADDA SWAMI ADI IVVLI
@Yaswin-i9i
@Yaswin-i9i Ай бұрын
బలి మూఢనమ్మకం.
@eswaraiahkummara786
@eswaraiahkummara786 Ай бұрын
Cinema lo unnadi only acters
@GangadarGangadar-t2k
@GangadarGangadar-t2k Ай бұрын
Manisiki yentha kalamu vuntundhi 109 yemi kotha jevona thinete poduko thinakunte thinesi poduko thatha ledhante nekuthuru morning panichepputhundhi
@RamRamramkrishna-qb3gb
@RamRamramkrishna-qb3gb Ай бұрын
Mokkalu.ki.chapity.pranam.mattulo.vuntay.takkuva.papam.meekalu.ki.chapety.chalapapam.mattu.vundadu. Chalapapam.manisi.chapety.anta.noppi.mekaluku.vuntadi.
@tarak_
@tarak_ Ай бұрын
స్వామి అన్నం తినే ముందు దేవునికీ అర్పించి అన్నారు అప్పుడు దేవుడు తింటారా? అలాగేతే మీ ఇంట్లో పెళ్ళికి పిట్లో మీదా కంచం వేసి అతిధులకు అన్నం పెడతేరా? మీరు చెప్పే దానిని బట్టి దేవుడికి కొబ్బరి కాయ, అరటి పళ్ళు, పాయసయలు పెట్ట కూడదు ఎందుదుకేంటే ఆవ్వి మళ్ళీ మనమే తినలే 😅 ఆపు స్వామి మీ పురాణం
@ramakkrushnareddi7879
@ramakkrushnareddi7879 Ай бұрын
Nuvvu cheppu née purana.. ayana neekante goppavdu kakapovachu...takkuvavadukadu...chusuko
@parashuram4495
@parashuram4495 Ай бұрын
అన్నo పండ్లు వేరు జీవలు వేరు
@nagabhushanammurari517
@nagabhushanammurari517 Ай бұрын
Vedhava Sare nuvvu amnatte nuvvu kukkanu thinu poni pillini thinu thina galava raa cheppu haa bhuddhi vundhaa raa niku haa
@NvchalapathiChalapathi
@NvchalapathiChalapathi Ай бұрын
ಅರ್ಥಮು. ಕಾಣಿವಾಡು ಮೂರ್ಖಡು
@NvchalapathiChalapathi
@NvchalapathiChalapathi Ай бұрын
Nijamaina. Guruvugaariki naa haatma purvaka saastaanga namaskaaramulu
@DammaRamakrishnarao
@DammaRamakrishnarao Ай бұрын
స్వామిజి. కూరగాయలు పళ్ళు ప్రతీ దీ తింటున్న మనం తప్పు చేసున్నమా
@gangaramaddandi9277
@gangaramaddandi9277 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@The_snow_girl
@The_snow_girl Ай бұрын
🙏🙏🙏🙏🙏
УЛИЧНЫЕ МУЗЫКАНТЫ В СОЧИ 🤘🏻
0:33
РОК ЗАВОД
Рет қаралды 7 МЛН
I Sent a Subscriber to Disneyland
0:27
MrBeast
Рет қаралды 104 МЛН
Sri Chaganti  speeches pravachanam latest
22:18
Telugu Vedanta
Рет қаралды 1 МЛН
УЛИЧНЫЕ МУЗЫКАНТЫ В СОЧИ 🤘🏻
0:33
РОК ЗАВОД
Рет қаралды 7 МЛН