కొన్ని వందల సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట ఇది...అమృతం అవసరం లేని పాట
@ambalashankar58063 жыл бұрын
అద్భుతం
@nagalakshmigali61652 жыл бұрын
S. exactly
@prasanthil25702 жыл бұрын
Avunu
@commonman6304 Жыл бұрын
చాలా బాగా చెప్పారు..!! సాహిత్యం ఎంత గొప్పగా ఉందొ.. సంగీతం అంతే గొప్పగా ఉంది..!! P. లీల గారి గానమాధుర్యం.. చాలా చాలా గొప్పగా.. అనితరసాధ్యం అనిపిస్తుంది..!! 👌👌
@Prabhusiri327 Жыл бұрын
Vaammooo
@satyaveni9925 Жыл бұрын
ఆహా... కొన్ని పాటలు వినాలంతే!! వర్ణించలేం ఎందుకంటే అవి వర్ణాతీతం ❤❤❤❤❤
@mprashantkumar38152 жыл бұрын
పాటలో ఉన్న ఇంకో ఆవిడ...రాజేశ్వరి....గ్రేట్ యాక్ట్రస్ శ్రీదేవి గారి తల్లి...
@kumarsubraveti3 жыл бұрын
సముద్రాల జూనియర్ రచనకు అద్భుతంగా పాడిన లీల.. ఎన్నిసార్లు విన్నా ఎప్పటికీ వినాలనిపించే పాట.....
@commonman6304 Жыл бұрын
సాహిత్యం ఎంత గొప్పగా ఉందొ.. సంగీతం అంతే గొప్పగా ఉంది..!! P. లీల గారి గానమాధుర్యం.. చాలా చాలా గొప్పగా.. అనితరసాధ్యం అనిపిస్తుంది..!! 👌👌
@Upendra1263 жыл бұрын
చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుని మరియు పాడిన వారికి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను
@anus71142 жыл бұрын
🤣
@anus71142 жыл бұрын
🙏
@mallikarjunaalavala39922 жыл бұрын
సంగీత దర్శకులు ఘంటసాల మాస్టారు గారు . అత్యద్భుత బాణీకి లీలమ్మ గారి అమృత గానం తోడైనది. '
@kanduriharitha750211 ай бұрын
@@anus7114A,😂😂😂 1:27
@YejjipurapuAppalanaidu2 ай бұрын
సంగీత దర్శకులు ఘంటసాల గారు
@ravividavalur52582 жыл бұрын
అమృతం కురిస్తే ఇలాగే ఉంటుంది. ఆస్వాదిస్తూ ఉండటమే.
@satyakaamesh263410 ай бұрын
ఆహా ఏమి చెప్పారు 🙏
@SatishChandra-bm8gl3 жыл бұрын
ఈ పాట వినడానికైనా చాలా కాలం జీవించి ఉండాలని అనిపిస్తుంది.
@shashishekhar44228 ай бұрын
I agree with you ❤
@carnaticclassicalmusicbyad13195 ай бұрын
😂❤❤😂❤
@gandhibandaru72415 ай бұрын
నిజమే
@kalamadiraja24064 ай бұрын
ఔను అండి కొన్ని పాటలు వినడానికే ఇంకా ఉందామా??? అనిపిస్తుంది ❤❤👍👍👌👌
@orugantivenkatalakshmirama59173 ай бұрын
Swargam loo kuda ee songs vunty yentha baguntnodo
@Vasudha18634 жыл бұрын
కలనైనా నీ వలపే.. చిత్రం : శాంతినివాసం (1960) సంగీతం : ఘంటసాల నేపధ్య గానం : లీల సాకీ : తుషార శీతల సరోవరాన.. అనంత నీరవ నిశీధిలోన ఈ కలువ నిరీక్షణ...నీ కొరకే.. రాజా... వెన్నెల రాజా.... పల్లవి : కలనైనా నీ వలపే.. కలనైనా నీ వలపే.. కలవరమందైనా నీ తలపే కలనైనా నీ వలపే.. చరణం 1 : కలువ మిఠారపు కమ్మని కలలు... కలువ మిఠారపు కమ్మని కలలు... కళలూ కాంతులూ నీ కొరకేలే.. కళలూ కాంతులూ నీ కొరకేలే.. చెలియారాధన సాధన నీవే.. జిలిబిలి రాజా జాలి తలచరా కలనైనా నీ వలపే.. కలనైనా నీ వలపే.. కలవరమందైనా నీ తలపే కలనైనా నీ వలపే.. చరణం 2 : కనుల మనోరధ మాధురి గాంచి...ఆ ..ఆ..ఆ... కనుల మనోరధ మాధురి గాంచి... కానుక చేసే వేళకు కాచి.. కానుక చేసే వేళకు కాచి... వాడే రేకుల వీడని మమతల వేడుచు నీకై వేచి నిలచెరా... కలనైనా నీ వలపే.. కలనైనా నీ వలపే.. కలవరమందైనా నీ తలపే కలనైనా నీ వలపే.. 💚💜💚💜💚💜
@saisaraswatimusicacademy97364 жыл бұрын
Supersong
@saimuralikrishna9463 жыл бұрын
Super song my and mom fav. Song mam
@VeenaChintala3 жыл бұрын
Telugu Lyrics pettinanduku chala thanks andi🙏
@addepallyshanthi59853 жыл бұрын
Thank you mam
@ranivellanki39683 жыл бұрын
కనుల మనోరధ మాధురి గాంచి కాదు. కనుల మనోరధ మాధురి దాచి అని వుం డైలీ.
@stvnews8642 жыл бұрын
లీల గారి గాత్రం అత్యద్భుతం... ఎన్నిసార్లు విన్నా ... మళ్లీ వినానిపిస్తుంది....
@commonman6304 Жыл бұрын
సాహిత్యం ఎంత గొప్పగా ఉందొ.. సంగీతం అంతే గొప్పగా ఉంది..!! P. లీల గారి గానమాధుర్యం.. చాలా చాలా గొప్పగా.. అనితరసాధ్యం అనిపిస్తుంది..!! 👌👌
@ramanamaharshigurajada.95493 жыл бұрын
ఘనమైన గాన గాంధర్వమంటే ఇదే.శాస్త్రీయ ,ఆధునిక రాగాల మేలికలయికతో కూడినది.అంతేనా పాటలోని భావం అది అనితరసాధ్యం.
@srinivasareddy6347 Жыл бұрын
చాలా అద్భుతమైన పాట .లీల గారు చాలా చక్కగా పాడారు .ఇలాంటిపాటలు వినడానికి అదృష్టం ఉండాలి
ఇది ఒక అద్భుత దృశ్య కావ్యం చిధ్ర మయిన నాజీవితానికి పాట ఒక మేల్కోలుపు
@shashishekhar44223 жыл бұрын
సముద్రాల జూనియర్ గారి రచన ఘంటసాల గారి స్వర రచన లీల గారి గానం అద్బుతం అనే పదం సరిపోదేమో ❤❤❤❤❤❤
@apparaom3856 Жыл бұрын
తెలంగాణ బిడ్డ రో మన కాంతారావు గారు రో గుడిబండ బ్లడ్ రో కోదాడ తిరిగాడు రో నల్లగొండ జిల్లా కీర్తి ఇచ్చినాడు రో చందమామ లాంటి వాడు రో చుక్కల్లో చంద్రుడు అంటే మన కాంతారావు గారు రో వెండితెరను ఏలిన భలే మొనగాడు రో
@Ram_talks Жыл бұрын
Yes sir, jai SriRam
@sudhakarbandaru1402 Жыл бұрын
ఎన్నో సార్లు విన్నా..అద్భుతమైన మధుర గీతం
@radhagodavarthi5759 Жыл бұрын
నిజంగా ఆడవాళ్లు ఎందరో ఇలా భర్త ప్రేమకోసం జీవితాంతం పాకుlaaడుతూనే ఉంటారు. కానీ అది చాలావతక్కువ మందికే దొరుకుతుంది
@satyakaamesh26349 ай бұрын
ఆ ప్రాకులాట లో ఒక జీవితం గడచి పోతుంది 😢
@Aahan-qn3dx7 күн бұрын
Avunadi
@apparaom3856 Жыл бұрын
భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ గోల్డెన్ కాంతారావు గారు సెకండ్ హీరోగా కృష్ణ కుమారి దేవి క ఈ సాంగులో కాంతారావు గారు చాలా అందంగా ఉంటారు పద్మవిభూషన్ నాగయ్య గారు చేసిన యువ సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా
@srmurthy51 Жыл бұрын
తెలుగు నేర్చుకుని తెలుగులో ఎంత మధురం గా పాడారు...తర తరాలుగా గుర్తు ఉంచుకునెలగా..సాహిత్యము, సంగీతము, గానం, చిత్రీకరణ అన్ని కలిసి న విందు...❤
@ramaraocheepi78472 жыл бұрын
Leelagaru excelled in high pitch songs and she fared amazingly with this tune set by legendary Ghantasala garu. It's one of the rendition memorable.
@apparaom3856 Жыл бұрын
అక్కినేని నాగేశ్వరరావు కళాప్రపూర్ణ కాంతారావు శాంతినివాసం పిక్చర్ చాలా బాగుంది పాటలు ఇంకా మధురాతి మధురం
@srinivasmanakala319 Жыл бұрын
ఈ పాటను ఎన్ని సార్లు విన్నాము మాకు తెలియదు చక్కటి మధుర మైన పాట సూపర్ 🙏🏻
ఈ రాగం కల్యాణి ghantssaalsgastiki చాలా ఇష్టమైన రాగం
@venkategowduramappagowdu83395 ай бұрын
కల్యాణి కాదు హిందోళ
@DevajiKukudkar2 ай бұрын
Hindolam
@shailajadurbha12682 жыл бұрын
🙏🙏👌 excellent song Leela gariki 🙏🙏
@gandhibandaru72415 ай бұрын
నిజమే
@vijayabhaskarreddydodda57679 жыл бұрын
classic one
@satyamchina88836 жыл бұрын
Excellent song
@srinuavula80498 жыл бұрын
Supeeer song
@medurubhaskarajyothi29772 жыл бұрын
Super movie
@bullirajachodagiri61462 ай бұрын
Voka maata telisindi chebutunna Ilayaraja garini Sangeetha darsakulu kaka mundu m s v vari archestra lo avaamaninchabaddaru Dani result 20years suseela Ilayaraja gari films paadimcha badaledu s janaki k s chitrainmini sherya ghosal encourage cheyabafdaru
@mallikarjunaalavala39922 жыл бұрын
అబ్బా! అందుకే పెద్దలు, మేధావులు ఒక గొప్ప మాట చెప్పారు. అదే* ఓల్డు ఈ జ్ గోల్డ్** అన్నారు. ఈ పాటకు మాత్రంఈఉప మానం పరీక్ష పాస్ మార్కుల స్థాయి మాత్రమే. గోల్దే కాదు ప్లాటినం కాదు దానిని మించిన వజ్రమే ఈ పాట . మరో విధంగా దీని యొక్క మాధుర్యం గురించి చెప్పాలి అంటే అమృతం నిండిన అక్షయ పాత్ర ' వినేకొలదీ ఇంకా ఇంకా వినాలనే స్థాయి ఈ పాటది .దీనికి కారకులు తెరవెనుక అసలు సిసలైన ఉద్దండులు మువ్వురు ' ఒకరు ఈ పాట / గీత రచయిత సముద్రాల జూనియర్ గారు .మనసుకు అతుక్కుపోయేలా రచన చేయటంలో / వ్రాయటంలో ఈయనది అందె వేసిన చేయి. పాండురంగ మహాత్యం సినిమాలో** జయకృష్ణా ముకుందా మురారి** అనే పాట ను* బ్రతుకు తెరువు సినిమాకు** అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం** పాటని , జయసింహ NTR_ సినిమాకు_ .** ఈ నాటి ఈ హాయీ కలకాదోయి నిజయోయి** పాటను '_* మంచి మనసుకు మంచి రోజులు* సినిమాకు*** ధరణికి గిరి భారమా .గిరికి తరువు భారమా . తరువుకు కాయ భారమా - కని పెంచే తల్లి కి పిల్ల భారమా** ఇలాంటి పాటలను సంగీతాభిమానులు మరువగలరా "? ఇటువంటివి ఎన్నో పాటలను ఆయన వ్రాశారు. దీనిని బట్టి ఆయన ఎంతటి గొప్ప కవి అన్నది అర్థం అవుతూ వున్నది. కదూ! ఇక రెండవ వారు__ ఘంటసాల వెంకటేశ్వర రావు మాస్టారు గారు__ తెలుగు, తమిళ, కన్నడ భాషలలో మొత్తంగా110 సినిమాలకు సంగీత దర్శకత్వం చేసి మేధావి . ఇక గాయకుడు గా ఆయనది- ఆకాశన్నంటే స్థాయి అని చెప్పటం లో ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదు.( అఫ్ కోర్స్ - నచ్చని వారు** క్రొత్త వింత పాత రోత అని అనుకోవచ్చు వారిని అలాగే వది లేద్దాం)ఈ పాటకిఎంత చక్కగా బాణీ చేసి దీనిని అజరామరం చేశారు కదా _ ఈ పాట రెండవ చరణంలో*** కనుల మనోరథ మాధురి గాచీ** తర్వాత** ఆ ఆ ఆ . ఆఆఆ.*** రాగాన్ని లీలమ్మ గారి చేత ఎంత చక్కగా పలికించు కొన్నారు. అలాగే పాట మొదలు సాకీలో** తుపార శీతల______నీకొరకే రాజా ... ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ . ఆ ఆ- ఎంత చక్కటి రాగాలు వున్నాయి అవసరమైన చోట. - 3 వ వారు - లీలమ్మ గారు ఆమె పాడి న అన్ని పాటలలో కన్నా ఇదే గొప్ప పాట అని నా అభిప్రాయము . ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 A మల్లికార్జున / బెంగళూరు / 27 - 05. 2022 .
@yrs51882 жыл бұрын
One who dislike this song are not humanbeings
@mallikarjunaalavala3992 Жыл бұрын
ఈ సినిమా లోని అన్ని పాటలను వ్రాసినది** సముద్రాల రామానుజాచార్యులు(సముద్రాల జూనియర్ గారు) గారు . అన్ని పాటలు చాలా బాగా వున్నాయి. సంగీతం ఘంటసాల మాస్టారు గారు .
@akkababub10235 жыл бұрын
Memorable song
@sudarshanbejjawar51094 жыл бұрын
Evergreen song!
@SanthiSagar Жыл бұрын
EVER GREEN SONG🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@rlingeswarlks24423 жыл бұрын
On screen Krishnakumari & KantaRao
@Manikantaeditz07 Жыл бұрын
సూపర్ బాగా పాడేవు
@RajuGogul Жыл бұрын
వాడే రేకుల వీడని మమతల వేడుచు నీకై వేచి నిలచెరా...
@palikasrinivas3172 жыл бұрын
Adbuthaha...
@obannamro46278 ай бұрын
Mam Nijame mam jagame uyala meeru America lo uyyala uguthu chakkani patalu paduchunnaru mam
@RajeswariBalivadaАй бұрын
She was singing about moon. The male actor though it was for him
@vijayak5944 Жыл бұрын
హిందోళం
@rammohangodthi9 жыл бұрын
fine composition
@padmavathibasavaraju21186 жыл бұрын
Krishna kumari&sridevi mother rajeswari
@udayasridurisheti67373 жыл бұрын
Vaahh kya bath hi
@madhumandli3 жыл бұрын
Leela amma me kalla ki na namaskaramulu🙏
@kaluvamaddhusudhanrao84576 ай бұрын
Sri mother 😢😢😢
@jagankondra314011 ай бұрын
Best song
@ashokreddypachika33917 ай бұрын
Smoking is not suggested heros in the movies
@NSPLKKmusicchannel Жыл бұрын
🌹🙏🌹
@sharmasgk28993 ай бұрын
If music be the food of love come on get me excess of it;
@jarugusubbareddy77823 жыл бұрын
Oldisgold
@keerthipedda13483 жыл бұрын
Super of super
@dasaradhd491010 ай бұрын
రాజ సులోచన కాదు, కృష్ణకుమారి గారు
@writingscreative2744 жыл бұрын
Tribute to playback signer too, i dont know playback singer name, so pl mention play back singer name please! difficult raagam & effortless singing & actress acting! Excellent Telugu and excellent song
@satheeshantp52383 жыл бұрын
Mlalayala famouse playback singer p leela !!!!!🙏
@madhumandli3 жыл бұрын
Leeamma sung super many melodious songs in Telugu movies🙏🙏🙏
@satheeshantp52383 жыл бұрын
@@madhumandli മലയാളിയെ പള്ളിയുണർത്തുന്ന പി ലീല മലയാളത്തിൽ ഇത്രയും ശുദ്ധമായി പാടുന്ന ഒരു മലയാളി ഗായിക അന്നും ഇന്നും പി ലീല മാത്രം മലയാളിയല്ലെങ്കിൽ പോലും മലയാളത്തെ ഇത്രയും ഭംഗിയോടെ പാടുന്നത് എസ് ജാനകിയും ശ്രീയാഘോഷാലും !!!!!!സംഗീതാനാരായണി പി ലീലമ്മക്ക് ആത്മശാന്തി നേരുന്നു 🌷🌷🙏
@madhumandli3 жыл бұрын
@@satheeshantp5238 off course amma belongs malayalee but she sung Top songs during 1950-1965 in telugu movies