అందరూ బతకాలి కదా మేడం. ఎవరు ఎన్ని చెప్పినా అందర్నీ గౌరవిస్తూ మన ముందుకు వెళ్లాల్సిందే. అదే విషయాన్ని మీరు చాలా చక్కగా నమ్మకంగా అసలు నిజాలు చెప్పారు. మీరు చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగా వింటే జీవితంలో పైకి వస్తారు. కష్టాలు సుఖాలు ఒకటే .మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. పంచాంగం వింటుంటే కొద్దిగా నవ్వు కూడా వస్తుంది మేడం. 🌹🌹ధన్యవాదములు మేడం🌷🌷
@lathakrishna88786 ай бұрын
అవునండి మీకు , మీకుటుంబసభ్యులకు కూడా నూతనసంవత్సర శుభాకాంక్షలు😊
@JayaLakshmiPuvvalaАй бұрын
Laja garu very motivation| speech.😊
@lathakrishna8878Ай бұрын
Thanks andi
@thoudishettypriya47516 ай бұрын
You’re looking beautiful aunty ❤️ n ugadhi shubhakankshalu🙏🏻🌺🌴🥥😇
శ్రీ క్రోధి నమ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు🥭 🍃 Every year is a mix of everything for everyone.. anni sama paallalo untayi 😊
@lathakrishna88786 ай бұрын
Avunu thank you 😊
@satyasri7226 ай бұрын
Hi latha garu happy ugadi😊 nenu kuda vinnanu
@lathakrishna88786 ай бұрын
Happy Ugadi andi Avuna meeru kuda vinnaara good 👍
@bachireddyvideos59966 ай бұрын
అందరూ బతకాలి కదా మేడం. ఎవరు ఎన్ని చెప్పినా అందర్నీ గౌరవిస్తూ మన జీవితంలో ముందుకు వెళ్లాలి కదా మేడం. మీరు అదే విషయాన్ని చాలా చక్కగా నమ్మకంగా నిజాలు చెప్పారు మేడం. మీరు చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగా వింటే జీవితాన్ని మార్పు చేసుకోవచ్చు. మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. పంచాంగం వింటుంటే కొద్దిగా నవ్వు కూడా వస్తుంది మేడం.
@satyasri7226 ай бұрын
Ma papa di kuda tula rasi and but chala bagundi ta andi tula rasi especially ladies ki
@lathakrishna88786 ай бұрын
Avuna anthe andi konthamandi different gaa cheptharu. Edaina mee papaki and naku antha bagane vuntundilendi 😃