Regarding ALLAOPANISHAD KI PRAMANIKATHA Video by PURI SHANKARACHARYA; see then comments. People are in too much of confusion with his explanation. It is believed that ALLAOPANISHAD written during AKBAR’s Time & if this PURI SHANKARACHARYA says “ALLAH = SHAKTHI” and with no proper explanation. Who is misleading people? Those who need to educate are confusing people. Think & Act before you follow someone whoever it is. Hara Hara Mahadeva 🙏
@srujankumar11122 күн бұрын
Papam Surya anna, dammi ni interview chesaadu
@nsharrsha2671Күн бұрын
He's just a person who seeks attention....
@hematirupathi1283Күн бұрын
Anna allopanishat gurinchi detailed video cheyndi
@sudhakarrao6909Күн бұрын
First learn to differentiate between Alla and allah,and then go to any sanskrit scholar,they will remove all your confusion regarding the origin of the word alla"अल्ला" स्त्रीलिङ्गम् अल्यते इत्यल् क्विप् अले भूषायै लाति गृह्णाति ला--क ४ त० । १ मातरि । अलतीति अल् पर्य्याप्तः सन् लाति सर्व्वानत्ति गृह्णाति जानाति वा ला--क । २ सर्व्वज्ञायां सर्व्वभक्षिकायां परमात्मदेवतायाम् सा च अथर्व्ववेदे अल्लाल्लेत्यादिसूक्ते प्रसिद्धा And stop posting rubbish, instead go and learn vyakaranam from some Aacharya!😏
@sudhakarrao6909Күн бұрын
For the reference to your limited knowledge,you may refer the book, Vachaspatyam brihat Sanskritabhidanam by Shri Taranath Arka-vachaspati Bhattacharya! And dare not doing such rubbish stuff!
@alapana1744Күн бұрын
గోవిందానంద స్వామి వారు లేవనెత్తిన ప్రశ్నలు ఆలోచించదగ్గవి. దేనికయినా ప్రామాణికం ఉండాలి. హిందువులకు వేదములు ప్రామాణికములు. వేదములు అపౌరుషేయములు. ఎవరో చెప్పినవి కావు. ఆయన శాస్త్ర ప్రకారం కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. దానికి సమాధానం చెప్పుకోవాలి తప్ప, వ్యక్తిగతం లోకి వెళ్ళడం పొరపాటు.
@starbeard5538Күн бұрын
What question?
@reset.india20Күн бұрын
ఒక్కటి నిజం. ఈ స్వామి ధైర్యం వున్నవారు. సాయిబాబాను వ్యతిరేకించారు. తిరుపతి ఆంజనేయ స్వామి పుట్టిన స్థలం అంటే వ్యతిరేకించారు. టోపీ మాత లాంటి వారిని ఖండించారు. ఈ మధ్య అగోరి ను ఈయన వెళ్ళ గొట్టమన్నారు. ఏ ఇతర పీఠాధిపతి లు నోరు విప్పలేదు ఈ విషయాలలో.
దత్త సంప్రదాయం లో అవతారాలకు ఎలాంటి ప్రామాణికాలు ఉండవు.ఎందుకంటే గురు పరంపరా భూమి ఉన్నత కాలం ఉంటుంది.నరసింహ సరస్వతి స్వామి వారు పాదు పీకిన స్థలం ఇంకా ఉంది.దత్త సంప్రదాయం లో అది శంకరుల వంటి వారు వాసుదేవ నంద సరస్వతి.అవధూత చింతన శ్రీ గురు దేవ దత్త 🙏🕉️
@santoshkumarsalvaji64692 күн бұрын
గురు పరంపర గురించి అద్భుతంగా చెప్పావ్. నీ జ్ఞానానికి 🙏🏻
@sanathanatraveller2 күн бұрын
Ramanugraham 🙏
@ayyappachalavadi72812 күн бұрын
అల్లోపనిషత్ తురక రాజు గాడు బ్రాహ్మణులని భయపెట్టి రాయించిందే అన్నా. ఈ విషయం చాలా మంది గురువులు చెప్పారు. అందులో వద్దిపర్తి గురువు గారు సంతోష్ కుమార్ ఘనాపాటి గారూ ఉన్నారు
@sanathanatraveller2 күн бұрын
Exactly Anna. Kani Puri Shankaracharya video Chudandi. Kindha comments lo Janam full confuse avthunnaru. Idhi kadhu kadha peetadhipathulu cheyyalsindhi Janam ni confuse cheyyadam kakapothe.
@extremist_9Күн бұрын
సాయి గాడు ఎవరు భయ్య ఆడు తుర్కొడు కాదా
@lalithadevarakonda9077Күн бұрын
చాలా మంచి విశ్లేషణాత్మకమైన వివరణ ఆత్మకమైన ఎన్కౌంటర్ కంగ్రాట్యులేషన్స్
@Samavarthi00Күн бұрын
అంటే అందులో ఆంజనేయ స్వామి రామ అని నామం నీ వదిలేసి.... అల్లా అని ఇక నుండి పారాయణం చెయ్యి అని చెప్పడం కూడా కరెక్ట్ అంటావా అన్న
@Sripaada2 күн бұрын
అన్న మీరు చేసిన ప్రయత్నం చాలా బాగుంది. హర్షణీయం ❤. ధన్యవాదాలు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి...శ్రీ పాద వల్లభ చరతామృతం అనేది...ఎవరో రాసినది కాదు అండి, అది 33 తరాలు గా..మల్లాది వారి ఇంట్లో ఉంది. అందులో ఉన్న విషయాల మీద మేము ప్రస్తుతం పరిశోధన చేస్తున్నాము...అవి అక్షర సత్యాలు...దత్త తత్వ రహస్యాలు... కూలంకషగా గా...చెప్పిన చరిత్ర అది...ఈ చరిత్ర గురించి శ్రీ జగద్గురు అపర దత్తావతార వాసు దేవనంద సరస్వతి స్వామి వారి చరిత్ర లో ఒక చిన్న ప్రస్తావన కూడా ఉంది. ఆ పుస్తకం విలువ తెలుసు గనుక నే..శ్రీ జగద్గురు కంచి స్వామి వారు ఇప్పుడు చూస్తున్నారు. ఎవరో రాశారు అన్న మాట నీ వాడకండి అని మా మనవి. 🙏 ఇక్కడ ప్రస్థావించలేని మరి కొన్ని విషయాలు ఉన్నాయి...అవి కూడా త్వర లో నే బయటకు వస్తాయి. 🙏 మీరు చేసిన ఈ గొప్ప పని కి మా ధన్యవాదాలు 🙏
@sanathanatraveller2 күн бұрын
Exactly Anna. Malladhi Chandhrashekara Sastri Garu Pravachanam lo Chaala goppaga cheptharu Tembe Swamy Gurinchi. Kani veellu accept cheyyaru kadha. Waste Vaallu vunnaru anna veellu
@Samavarthi00Күн бұрын
అంటే అందులో ఆంజనేయ స్వామి రామ అని నామం నీ వదిలేసి.... అల్లా అని ఇక నుండి పారాయణం చెయ్యి అని చెప్పడం కూడా కరెక్ట్ అంటావా అన్న
@sricharansharma7853Күн бұрын
@@sanathanatraveller❤❤exactly 💯
@ramupuppala27Күн бұрын
@@Samavarthi00, No, he is agressive without a complete maturity level.
@mavenuinКүн бұрын
గోవిందానంద సరస్వతి వివాదాస్పద వ్యక్తి కావచ్చు కానీ ఆయన లేవనెత్తిన పాయింటు కరెక్టే. అల్లా అనే పదాన్ని గురుచరిత్ర లో ఇరికించి ,దానిని కంచి పీఠం సమర్థించిందని ఆ రచయిత చెప్పుకున్నందున , అది నిజమా కాదా అనేదాన్ని కంచి పీఠం వివరించాలనేది ఈయన ఉద్దేశం. లేకపోతే అది నిజమని అందరూ నమ్మే ప్రమాదం ఉంది. పైగా నరసింహ స్వామిని రెక్కలు విరిచి కట్టారని వ్రాసి ఆ అవతారాన్ని అవమానించడం. ఇవన్నీ నిజమా కాదా అనేది పీఠం క్లియర్ చేయాలి ఎందుకంటే పీఠం పేరు రచయిత వాడుకున్నాడు కనుక. పైగా దండి స్వాములని గోవిందానంద అనడం తిట్టు కాదు.అది గమనించు. దండం పట్టుకున్న సన్యాసులను దండి అని పిలుస్తారు . ఈయన కూడా దండియే. ఈయన మాట్లాడింది ఈ సందర్భంలో కరెక్టు. అల్లా పదాన్ని, క్రీస్తు నీ మన శాస్త్ర గ్రంధాలలో ఏదో రకంగా ఇరికించాలనే కుట్రలు చాలా జరుగుతున్న ఈ కాలంలో పీఠాధి పతులు సరైన మార్గ దర్శనం చేయడం వారి తక్షణ కర్తవ్యం.. పూరీ శంకరాచార్య అల్లోపనిషత్తు అల్లాది అని చెప్పారా ? అదే నిజమైతే మస్లిములందరూ హిందువులుగా మారవచ్చు కదా ? సమస్య ఏముంది. క్రీస్తు విషయం హిందూ గ్రందాలలో ఉంటే క్రస్టియన్లు హిందువులుగా మారవచ్చు. కొట్లాటలో ఉండవు కదా ?
@JRKjcgКүн бұрын
correct
@KAALI-KALABHAIRAVAКүн бұрын
👍
@ramupuppala27Күн бұрын
Orey Babu alloanishattu ledu asalu
@darshanjk51914 сағат бұрын
5:42 we got final opinion about him Thank you Keep doing your work and keep educating people
@svnursery9593Күн бұрын
ఇతను చెప్పేది నిజం కాదు, అయన సాయిబాబా ని, మరియు తప్పుడు గురు చరిత్రలను expose చేస్తున్నాడని ఆ స్వామి ని టార్గెట్ చెయ్యాలని చూస్తున్నాడు ఇతను అంతే...
@JRKjcgКүн бұрын
Govindananda asks right questions with reasoning and with pramanam. Voices of such people much needed in this present scenraios. Its oblivous if someone questions and asks for pramanam people get hurt and become unhappy.
@guruprasaddarbha2005Күн бұрын
గోవిందానంద సరస్వతి గారిని విమర్శించేతటి వాడివా? ఆయన అధర్మాన్ని ప్రశ్నించకూడదా? పుస్తకంలో వ్రాసిన తప్పుల్ని ఆయన ప్రశ్నించాడు.
@sanathanatravellerКүн бұрын
Calm ga vellipo cheppina Dharmam avvakapothe. Brain pani cheydam ledha? Book thappu ani Nen cheppina kadha video lo? Book Nunchi topic ekkada ki divert chesadu ani kuda cheppina kadha? Adhi kanapadthaledha? Sringeri Peetadhipathi ni 420 kindha jail lo pettali Annadu. Adhi Chudu mundhu. Nen enthati vaadino Dhevudiki thelsu. Poi Vinu aa SANNASI gurinchi. Thelusthadhi.
@AmruthaSiddhi2 күн бұрын
antha bagundi mahodaya.. But baba vishayam loo matram ayana 200% correct
@Pururavas2 күн бұрын
No
@LookintoyourmirrorfirstКүн бұрын
Exactly!
@hemanthps5558Күн бұрын
Ne mokam athanu evaro cheppeki tembe swamy appaji pramanikam
@vsvrvenkat8194Күн бұрын
జై గోవిందా సరస్వతి స్వామి శంకరులు వచ్చి ఇక్కడ పీఠాలు స్థాపించింది పాద పూజలు చేయిచుకోమని కాదు ధర్మ యుద్ధం చేయమని. అలా ధర్మ యుద్ధం చేసే స్వామి ఏ అసలు అయినా స్వామి . ఇక్కడ ధర్మం గత కొని సంవత్సరాలుగా నాశనం అవుతున్న ఏ పీఠాధిపతి నోరులు మేధపారు కదా? ఎందుకు శంకర పీఠాలు
@ayyappachalavadi72812 күн бұрын
సన్యాసి అంటే అరిషద్ వర్గాలను జయించాలి. ఇన్ని కోరికలతో ఉన్న వీడికి సన్యాసం ఎవరు ఇచ్చారో
@sanathanatraveller2 күн бұрын
Exactly Anna
@sankarakrishnanganesanКүн бұрын
Maha periyava is always special. Jaya jaya shankara hara hara shankara❤❤❤. Kanchi shankara. Kamakoti shankara
@vishnuboss80162 күн бұрын
Excellent video. Waiting for someone to bash that nonsense fellow you did great job 👍🏻👍🏻
@sudhal34334 сағат бұрын
Govindananda saraswathi is genuine person God bless him.
@మధుమంచిబాలుడుమధుКүн бұрын
నీ గడ్డం నీ గుండు సంగతి ఏంటి sir ఎవ్వరి కర్మ వానిది ఎవ్వడిని విమర్శించాలన్న మనం first కరెక్ట్ ఉండాలి
@Jagriti_050Күн бұрын
మంచి మాట చెప్పారు గురువుగారు గురించి తప్పుగా మాట్లాడకూడదు ఈ మధ్యకాలంలో విమర్శలు ఎక్కువ అయిపోయింది కాషాయం కట్టుకుని గురువుల్ని భగవంతుని విమర్శిస్తున్నారు చాలా బాధగా ఉంటుంది అండి వినటానికి
@lfthb7tcjo75gid7jhajlniooj2 күн бұрын
You are absolutely correct about this.
@sanathanatraveller2 күн бұрын
Ramanugraham 🙏
@DarhmasandehaluКүн бұрын
దేవుడు మాకు నచ్చిన రూపంలో మాకు నచ్చిన కులంలో కావాలి అప్పుడే ఆయన్ని మేము దేవుడుగా అంగీకరిస్తాం అలాగే గురువు కూడా మాకు నచ్చిన రూపంలో మాకు నచ్చిన కులంలో మాకు నచ్చిన కోరికలు తీరుస్తూ ఉంటేనే ఆయన్ని గురువుగా అంగీకరిస్తాం ఈ పద్ధతిలో కొన్ని హిందువుల సంఘాల వాళ్ళు కొట్టుకుంటున్నారు వేరే మతాల వాళ్ళు ప్రత్యేకించి మన మీద దాడి చేయవలసిన పనిలేదు మనలో మనమే ఇలా కొట్టుకుంటూ హిందూ ధర్మాన్ని కించపరుస్తూ ఉన్నాము ఎంత బాధాకరం అంటే గురు స్వరూపాలకు కూడా కులాన్ని మతాన్ని అంటగట్టి నోటితో అనలేని చెవులతో వినలేని మాటలతో దూషిస్తూ మేమే గొప్ప వాళ్ళం మా వాదనే నిజమని కొట్టుకుంటున్నారు పంచభూతాలకు కులం లేదు మరి దైవ స్వరూపాలు కన్నా ఎక్కువగా చెప్పే గురువులకు కులాలు ఏమిటో ఇప్పటికీ అర్థం కాదు అన్నిటికీ ప్రామాణికాలు చూపించడం ఎవరికీ సాధ్యం కాదు ప్రామాణికాలు లేనంత మాత్రాన నిజం అబద్ధం కాదు
@samskarindia6779Күн бұрын
మీరు రీసెర్చ్ చేసి చెప్తారు అనుకుంటే ఇంకొకరి స్పీచ్ పెడుతున్నారు. ఇక్కడ ఎవరుంగొప్ప ఎవరు కాదు అనేది కాదు. ముందు మీరు గోవింద నంద అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వాలి. ఇస్తూ వివరణ ఇస్తే బాగుంటుంది. అప్పుడు అందరికీ తెలుస్తుంది
@Jsinka48Күн бұрын
All i will say is Puri shankaracharya cant be wrong. ❤ Har har shankar
@saisatish4969Күн бұрын
జై శ్రీరామ అత్యద్భుతముగా చెప్పారు, ఇలాటి వారి వల్ల మనం ధర్మానికే ముప్పు
@SaidassrisailamКүн бұрын
మీ లాంటి యువత ముందుకు రావాలి , కానీ శ్రీ పదవల్లభ చరితామృతం రాసిన వారు ఎవరో తెలుసుకుని ,దాని గురించి కూడా చెప్తే బాగుంటుంది అని సలహా ,అభినందనలు.
@madhumovie1491Күн бұрын
Jai Gurudatta thanks for your good explanation ❤
@PrasanthJ-c7yКүн бұрын
హిందూ మతాన్ని రోడ్ మీదకు ఈడ్చకండి స్వామి... మీరు మీ తప్పశక్తి తో యువుకులను చైతన్య పరచండి.. దేశాన్ని బాగుచేయండి
అన్నా మీ వీడియో బాగుంది. మీకు శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం శంకర భట్టు అనే ఆయన 1320 లో సంస్కృతంలో మొదటగా వ్రాసారు. అన్న. మీకు దానిమీద పూర్తిగా సమాచారం కావాలి అంటే మీ నంబర్ ఇవ్వండి మీకు ఫోన్ ద్వారా చెప్పగలను.
@sunithaediga2566Күн бұрын
Sir maku chepagalara
@supathachannel8392Күн бұрын
@sunithaediga2566 తప్పకుండా చెప్తాను.
@sunithaediga2566Күн бұрын
Sir Ela contact avvali mi number evvagalara
@hymavathikatabathina8102Күн бұрын
Aadishankaracharya avaidika vaadanalanu khandincharu ani cheptharu saibaba lanu promote cheyyamani cheppaledu adi theliyada mari niku, guru pournami enduku jarupukovalo thelusukovadam manesi saibaba valle gurupournami bathiki undi ani sollu cheppav. Vintu unte britishvalla valle manaku knowledge vachindi, moghuls valla manam annam thinadam nerchukunnam ani chepthav.
@sunithaediga2566Күн бұрын
Yes sir vallu sripada swami gurinchi thapuga matladthunnaru chala badhaga unipesthund jai guru datha i
@vasarjun6567Күн бұрын
Bayya, ayana cheppina danilo thappu ledu Sai baba ni devudiga kolichi , real gods shivudu, vishnuvu , Amma varini pakkana petesthunnaru Appudu hindu dharmam yetu vellipothunnattu adi alochinchu. Ayana cheppina danilo thappu yenti ante sri padha vallaba vaarini and nrusimha saraswathi vaarini prashninchatam matrame Aa book lo chala thappulu vunnai daniki permission ichina vallu book ni aapimchali leda vaariki sambamdam ledu ani letter raayamannaru Adi sadhyam kaakapothe thanu chusukunta annadu
@036ashishnarayan8Күн бұрын
Aite attar saibu waste ani telsindhi last ki🙏
@tekulavenkat1239Күн бұрын
హర హర మహాదేవ 🙏🏻
@santoshappana8713Күн бұрын
జగద్గురు ఆది శంకరాచార్యులు వారు స్వయంగా చెప్పారు ఆ పీఠం మీద ఉన్నది నేనేనని, అటువంటి ఆ పీఠం గురించి ఇంత అవమానంగా మాట్లాడుతున్నా ఈయనను మనము స్వామీజీ అని ఎలాగంటాము, కొట్లాదిమంది కొలిచే ప్రత్యక్ష దైవం అయినా శిరిడి సాయి నాధుడిని గురించి అసభ్యకరంగా మాట్లాడిన రోజే ఈ వ్యక్తి ఏదో దేశానికి అరిష్టము సృష్టిస్తాడు అనుకున్నాను ఇటువంటి వ్యక్తులు బహుళ సమాజంలో ఎంతో ప్రఖ్యాత గల దైవాలను గురువులను లక్ష్యంగా చేసుకుని అందరి దృష్టి తనపై పడాలని చూస్తారు, తద్వారా నేనే జగద్గురువుని అని చెప్పుకుంటున్నారు హైందవ బంధువులారా ఇటువంటి వారి విషయంలో ఎంతో జాగరుకతతో ఉండాలి లేదంటే మన వేలితో మన కన్నునే పోడిపిస్తారు వీళ్ళు 🙏జైశ్రీరామ్🙏 జై శంకరాచార్య 🙏 సాయినాథ్ మహారాజ్ కీ జై🙏
@vsvrvenkat8194Күн бұрын
ఎవడు షిరిడీ సాయి నాథుడు తురక పకిరిని గుడి బయట గుడరలో వుండాలి గులో కాదు
@hymavathikatabathina8102Күн бұрын
Why peetadipathulu is supporting rahul gandhi while he is blaming shiva in parliment, what nonsense. Peetadipathulu aithey vallu em wrong chesina correct aipothada? Addamaina veshalu done by you.
చిన్నవారైనా బాగా వివరించారు.ఈది 78.సం.ల. వ్యక్తి అభిప్రాయం.
@asp23-PКүн бұрын
సాయిరాం సార్ మీరు చేస్తున్నటువంటి గొప్ప ప్రయత్నానికి భగవంతుడు సంపూర్ణమైన దివ్య అనుగ్రహ ఆశీస్సులు మీకు ప్రసాదించాలని హృదయపూర్వక ప్రార్థన సాయిరాం
@sivadharmamКүн бұрын
One small submission anna .. శంకరుల వారు ఖండించింది 72 అవైదిక మతాలు కాదు 140 మతాలు .. ద్వి సప్తతి మత చేత్రే నమః అని ఆయన కు ఆన్న నామం .. 2×70=140 అని అనాలి
@rajut4735Күн бұрын
పీఠధిపతులు ఇద్దరు ఓకే సమయం లో ఉండరు అని ఇద్దరు రాష్ట్ర పతులు ఉండరు అని శ్రీ గోవిందనంద సరస్వతి స్వామి వారు ఒక పుస్తకం చూపి చెప్పారు.. పిటాధిపతి పరం పర కోన సాగాలి అంటే ఉత్తరధికారి అంటే వారసులు నియమించి శిక్షణ ఇవ్వకుండా అది ఎలా సాధ్యం...... కంచి పిఠానికి 3 పిటాధిపతులు ఉన్నది మనకు అందరు తెలుసు... ఈ స్వామి ఎందుకు ఇలా మాట్లుతున్నారో.... అర్ధం కావడం లేదు..
@harshalreddy5476Күн бұрын
Mahasannidhanam varu is 73 years old and he has ordered all of us to not see any difference between him and Sannidhanam varu He has said that just as there is no difference between the Moola Vigraham and the Utsava Vigraham in a temple there is no difference between Mahasannidhanam varu and Sannidhanam varu Hence if Sannidhanam varu has undertaken a Vijaya Yatra it should be understood that it has been done with the abundant grace of Mahasannidhanam varu and Sharadhamba
@sarvanig7291Күн бұрын
Sri padha Sri vallabha
@nikhilsai30882 күн бұрын
Anna athanu ala sringeri peetam gurinchi matlade sarike manasu baaga vichilitham ayindi, epudu kasta kudita padinattu ayindi, Thanks Anna.
@srinivasB-c7kКүн бұрын
కానీ మరీ దారుణంగా tumbaneil pettakudadu అన్నా వాళ్ల కాలి gitoki కూడా saripomu మనం pls ademaina మరీ antala అనకూడదు
@PammiSatyanarayanaMurthyКүн бұрын
భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన సన్యాసం వేరు.ఇలా కాషాయం ధరించడం, పెళ్ళి పెటాకులు లేకుండా కోరికల్ని బలవంతంగా అణచుకోవడం ఇది కాదు సన్యాసం.అన్ని పనులూ చేస్తూనే సన్యాసం చేయడం అంటే జీవాత్మ అయిన మనిషి శరీరం లోపల ఉన్న 24 మందితో చేస్తున్న సంసారం నుంచి సన్యసించడం సన్యాసం అనే పదానికి సరైన వివరం.శ్రీకృష్ణుఢు కూడా బాహ్య సంసారం చేస్తూనే సన్యాసం ఆచరించారు.
@hymavathikatabathina8102Күн бұрын
You are wrong... Govindananda saraswathi always do logical debats. And you supporting saibaba, vedam support chesthada mari saibaba ni. Half knowledge person.
@smartachaitanyam8900Күн бұрын
గోలానందకు గోలానందమే కావాలి కాబట్టే మహనీయులపై నిందలు వేసి వికృత ఆనందాన్ని అనుభవించాలనే అతి నికృష్టుడు వాడు.
@charyrajoji41092 күн бұрын
Meru govindananda swami garu Sai baba ni kandinchinpdu merem chesaru 😂
Puri Shankaracharya ji is Never Never Never Never Never wrong. Only fool questions.
@jarugumillivbsrsastry3673Күн бұрын
శ్రీపాద శ్రీ వల్లభ చరిత్ర లో అల్లా ఏంటిరా దాని గురించి గోవిందానంద సరస్వతి ప్రశ్నిస్తే నీకు బాధ ఏంటి నీకు ఫకీరు దేవుడు కావచ్చు మాకు కాదు నువ్వు కొంచెం మూసుకుంటే మంచిది
@Vijay-Yarramsetty16 сағат бұрын
govindananda saraswati varu sai baba ku vyatirekanga porade prayatham chesaru. okka peetadhipati ayina hinduvulanu sai baba matam nundi bayata vese prayatnam chesara?
@036ashishnarayan8Күн бұрын
Sai gayatri😂saibu Navratri vammo😂 sai yagna oho😂 sai satyanarayana vratam..... Ayo Rama Chandra... Ee mahaniyulu valla telisindi vadu oka fakir ani
@SahithiBonala2 күн бұрын
Hara Hara Mahadeva 🙏🏻
@sanathanatraveller2 күн бұрын
Hara Hara Mahadeva 🙏
@hell4362Күн бұрын
Super anna big fan❤
@shekarj848Күн бұрын
Chala manchi video chesaru sir 🙏 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@RajeshwariDevershetty-m1eКүн бұрын
శ్రీ మాత్రే నమః అది అతిగా మాట్లాడేస్తున్నావ్ ఏంటి చెప్పులు గిప్పులని ఆంజనేయస్వామిని అల్లా అల్లా అని చెప్పాడు కదా ఆ మాట గురించి మాట్లాడు ఫస్ట్
@vemarajushirisha807615 сағат бұрын
Jai Shriram
@krishnamohanchavali6937Күн бұрын
సార్ మీరు చాలా చాలా అద్భుతం గా చెప్పారు అనేక ధన్యవాదములు🙏....
@GurramSrinivas-ux7nwКүн бұрын
గరికపాటి గారు ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థ బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తుంది అని అందులో ఉన్న వాళ్ళందరూ బ్రహ్మజ్ఞానులు అని అన్నారు. ఇది హిందువులకు తప్పుడు సంకేతాలు అందిస్తుంది దయచేసి దీనిపై కూడా ఒక వీడియో చేయగలరు
@vsvrvenkat8194Күн бұрын
ఇటువంటి వాటిపై విడు వీడియో చేయలేడు విడికి అంత సినులేదు
@VivekSharma-b6z5xКүн бұрын
first respect adi shankaracharya he is lord shiva ,he is shankara himself ..and u should question the wrong guy who was trying to grab attention but u are pulling all pita dhi pathis in this and first know what philosopy shankaracharya's follow?they follow advaita ...aa govinda saraswathi gaadu he is not advaith he is just a bragger
@karthiksinguru5137Күн бұрын
Me knowledge and research ki 🙏
@msb5392 күн бұрын
May the most logical argument win in a fair debate. It he is out to fact check, let's see if he can do a sound job.
@sanathanatraveller2 күн бұрын
😊😊
@awakening84Күн бұрын
Can we have English translation?
@kishore-ls7wsКүн бұрын
Kaanchipuram lo kanchikamakshi pitam joliki vellina varu gati nasanam ayipoyaru. Sringeri Sharada pitam joliki vellina varu gati nasanam ayipoyaru. 🙏జగద్గురు ఆది శంకరాచార్యులు 🙏 🙏శ్రీ మాత్రే నమః🙏
@padmakasturi2007Күн бұрын
ఇలాంటి వారి వల్ల హిందుత్వానికి చేటు
@praveenakella288Күн бұрын
Where is the proof that Shri Vishisekhara Bharati Swamiji made Avimuktheswaranand Swami ji as peethadhipathi??? That Avimuktheswara support congi Says art 370 to come back. Says Shridi sai as Hindu god ??? Why make comments without collecting ground report.. ??
@Pamidianilkumar15010 сағат бұрын
@sanathanatraveller నృసింహ సరస్వతీ స్వామివారు అద్వైత సంప్రదాయంలో దండి సన్యాసం స్వీకరించారు. అనేకచోట్ల వారు చాతుర్మాస్యాలు చేశారు అని చరిత్ర కూడా చెబుతుంది.
@kothapallijanakiramayya6665Күн бұрын
ధర్మం గా మాట్లాడినారు.ధన్యవాదములు చానల్ వారి కి 🙏🏻
@Virus....263Күн бұрын
సూపర్ అన్న... గుడ్.....🎉🎉🎉 విజయవాడ....
@sriramarrow8570Күн бұрын
అవును బ్రో, ఆయన 5ఇయర్స్ బాక్ వచ్చి మళ్ళీ ఇపుడు వచ్చి ఈ విషయాలు పైకి లేవనెత్తి కాంట్రవర్సీ చేస్తున్నాడు
@gangadharamdwadasi1850Күн бұрын
Good explanation
@muralidharmaddali9712Күн бұрын
అనుభవఙ్ఞులు తెలియ చేశారు. ఆదిశంకరుల కాలము 16 శతాబ్దం BC అనియు, భగవత్ అవతారపురుషుడు బుద్ధభగవానులు శరీర విరమణ చేసిన తర్వాత 40 సంవత్సరాల కాలమందు, భగవత్ అంశావతారము గా అవతరించారు ఆదిశంకరభగవత్పాదులవారు అని చెబుతారు. ఆదిశంకరుల ఆదేశముతో ఆయన ప్రధాన శిష్యులు శ్రీ సురేశ్వరాచార్యులు వారు స్థాపించిన తొలి ఏకైక శంకర పీఠము , శ్రీ కంచికామకోటిశంకర పీఠము. ఆ తర్వాత కాలములందు శంకర పీఠమును అధిష్ఠించిన "శ్రీ అభినవశంకర ఆచార్యుల" వారు స్థాపించిన శంకరాచార్యపీఠములు ను అందరూ దర్శించుకొనుచున్నారు. సామాన్యులకు అవసరార్ధమై, ధర్మానుష్ఠానములు ను , ఇష్ఠదేవతాస్తోత్రములు ను అనుగ్రహించిన వారు శ్రీ అభినవశంకరులు. శ్రీ ఆదిశంకరులు మానవాలి కి అనుగ్రహించినది "అద్వైత తత్వము ". సనాతనధర్మమును పునరుద్ధరించు కార్యక్రమమును చేపట్టిన వారు శ్రీ ఆదిశంకరులు. మానవాత్మ గమ్యము అగు నిర్వాణము తర్వాత అనుభవనీయమగు "నిర్వికల్పానుభవము" గురించి ప్రస్తావన చేసి, దారితప్పిన బౌద్ధులను తమ ఆదేశముతో భారతదేశమునుండి ఇతరప్రాంతములకు సాగనంపిరి.అలాగే వేద పండితులమని విర్రవీగు అహంభావులను సరిదిద్దిరి. ఆధ్యాత్మికత తత్వమును, వేదతత్వమును, ధర్మప్రచార కార్యక్రమాలను ఆ తర్వాత వచ్చిన ఆచార్యులు కొనసాగించిరి. అయితే ఆదిశంకరులు, మరియు అభినవశంకరులు "కాలడి,కేరళ " ప్రాంతము తో జీవితవిశేషములు ముడివడి ఉండటం చేత , చరిత్ర కారులు పొరపాటుబడి, ఇరువురు స్వాములను మరియు కాలములను, కార్యక్రమములను, జీవితవిశేషములను సమన్వయం చేసుకుని ఉండటంచేత, ఆవిధంగానే ఆ విషయాలు ప్రచారములో ఉన్నవి , అని తెలియచేస్తున్నారు. జై హింద్ !
@mohana36872 күн бұрын
Very good explanation
Күн бұрын
Anna Asalu Sripada Sri Vallabha charitamrutham book Nijama kada. Nenu Chala sraddaga paarayana chesanu. Ippudu sripada sri vallabhulu meeda nammakame potondi. Plz oka video release cheyyandi.
@aswapurisakunthala456Күн бұрын
Akshara satyam sripaadavalla charitamrutam
@SripaadaКүн бұрын
శ్రీ పాద వల్లభ చరితామృతం అక్షర సత్యం ! మీరు ఈ ఫేక్ ఫార్జీ సన్నాసి అయిన గోల నంద మాటలు పట్టించుకోవద్దు...మీకు తప్పక జయం కలుగుతుంది
@hematirupathi1283Күн бұрын
Pls do a detailed video on this anna.. We need clarity pls
@chevvakulalakshmikanth38812 күн бұрын
Ur absolutely correct anna srungeri petadipathulni swamy varini ala ananadam tappu datta avaratarala gurunchi koda matladaru
@Balasharma-zv5zh2 күн бұрын
Pranaam, Could you please elaborate in english in this matter. Because this guy is seen cursing shankaracharya, and is provided space by media, and especially bjp it cell in regards to badari jagadguru shankaracharya
Bharathi theertha swamy variki seventy two years uttarakhand gujarath peetadhi pathulani vaalla guruvulu select chesi sringeri girvulatho peetadhi pathyam ippincharu sringer jagad guruvulaku pranamam Jai shree ram. Smt subhashini thirupathi
@monann00992 күн бұрын
Nee knowledge ki Govindananda Saraswati garini anentha sence ledu le gani tattuko
@sanathanatraveller2 күн бұрын
Aadi Bonda le
@monann00992 күн бұрын
@@sanathanatraveller Ayya tamaru Saibuni ( sai baba )turaka Phakeer gadini kuda devude ani annaru meeru Govindananda Saraswati garini Ane sence ledu gani uruko
@anchevutu42262 күн бұрын
లైకుల కొరకు కతలు గిదే సంగతి
@sanathanatraveller2 күн бұрын
Moddaguduv aithe
@SaiSharan092 күн бұрын
@@sanathanatraveller Sir, alanti vaariki meeru respond kakandi, viewers will handle that.. you Please just focus on on making next videos. i just don’t want you get emotional and delete channel, 🙏🙏🙏
@anchevutu4226Күн бұрын
@@sanathanatraveller నీకు తెల్సింది గిదే గధ మూ ఢా
@audiq7audiq712Күн бұрын
@@sanathanatravellerfantastic sir
@SripaadaКүн бұрын
అతను...చక్కగా..నిజాలను చూపించారు..మధ్యలో మీకు వచ్చిన నొప్పి ఎంటో...మనం మాట్లాడాం..మాట్లాదేవాళ్ళని మాట్లాడనివ్వం...😂😂@@anchevutu4226