2024 లో ఈ పాటని చూడండి... బావోద్వేగం పొందిన వారు, దయచేసి ఒక లైక్ ఇవ్వండి
@harekrishnahare7214Ай бұрын
ఏం వస్తాది లైక్ చేస్తే
@ddinesh81994 жыл бұрын
ఒక మనిషి పుస్తకం చదివితే వచ్చే విజ్ఞానం కంటే. K. విశ్వనాధ్ గారి సినిమాలు ఒక 10 చూస్తే చాలు.మన కళలు, సంస్కృతి, సంప్రదాయం, ఆచారములు, వ్యక్తిత్వం.. అన్నీ నేర్చుకోవచ్చు.. k. విశ్వనాధ్ గారి కి మనస్పూర్తి గా శిరస్సు వంచి వందనాలు తెలుపుకుంటున్నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gopisatya57572 жыл бұрын
కరెక్ట్ గా చెప్పారు
@greatthoughtsbyram81182 жыл бұрын
Great words about vishwanath
@BlueTik2 жыл бұрын
🙏
@prudhviv67532 жыл бұрын
Well said..
@Maaahi3034h Жыл бұрын
Vastavam
@srinivasmanchala8521 Жыл бұрын
కొత్తగా పెళ్లి చేసుకొని శోభనం గది లోకి వెళ్లిన భర్త కు భార్య ఒక దేవతగా కనిపించడం, భర్త అమ్మవారిని మదిలో తలచుకుని కొలవడం.... ఆ ఆలోచన విశ్వనాథ్ గారికి తప్ప ఎవరికీ రాదు, ఒళ్ళు పులకరించి పోయినది 🙏🙏🙏
@knowledgefountain94319 ай бұрын
Sir idi Sri Rama Krishna paramahamsa and sarda devu garu story Mee agnananiki chinthinchadam thappa emi cheyalenu mariyu Viswanath kalathapaswi gari gurinchi nenu matladatam ledu kaani Mee lanti peddavaallu guddiga matladam thappu kaadaaa?
@wowser21537 ай бұрын
@@knowledgefountain9431this girl was in love with her dance teacher. When the husband looked at her she looked like parastri because she loves someone else . He released her in the end. Her loss I guess
@prasannakrishna19925 жыл бұрын
స్త్రీమూర్తి భార్య అయినా సరే, పర పురుషుడు మదిలో ఉన్న మాత్రాన దేవతలా కనిపించడం.... అద్భుతమైన దృష్యకల్పన... సరస్వతి పుత్రుల సృష్ఠి..
@ramakrishna79493 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@madinindia79972 жыл бұрын
దే వతలగా కనిపించటం ... ఏంటి.... కలిపితం కాకపోతే...1 9 వ శతాబ్దంలో.... 9 వ శతాబ్దంలో అయినా సరే అనుకోవచ్చు....
@jyothiswarg44962 жыл бұрын
@@madinindia7997 ఇది కర్మభూమి...దేవభూమి కాలాతీతమైన సనాతన ధర్మమే ఆయువు పట్టు
@sivateja20922 жыл бұрын
Ayte para purushula madhilo vundochha.
@foruvasanth2 жыл бұрын
ఆయనకీ అలా ఎందుకు కనిపించిందో తెలుసుకుని మాట్లాడాలి.. ఆవిడ మనసు పరాధీనమై ఉన్నది. అంటే ఆమె మనసులో వేరే వ్యక్తి ఉన్నారు. ఆవిడ పరస్త్రీ లాంటిదే .. ప్రతి పురుషుడు పరస్త్రీని అమ్మవారిలా చూడాలనేది సూక్తి ... విశ్వనాధ్ గారి లాంటి గొప్ప వ్యక్తి మల్లి దొరకడం కష్టం
@Asstreetfoodie Жыл бұрын
Intha manchi telugu pata ni విశ్వనాథ్ గారు తప్ప ఎవరూ అంత అందం గా డైరెక్ట్ చేయలేరు........ Jeevitham లో సంగీతం, సంస్కారం, మానవత్వం ఎంత ముఖ్యమో చెప్పిన గొప్ప సినిమా లు విశ్వనాథ్ గారి సొంతం...నా జీవితం ని చాలా మార్చు కున్నా ను.... విశ్వనాథ్ గారి వలన....... మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ మీ అభిమాని...... 🕉..... ఈ పాట లో పరాయి స్త్రి తన మనసు వేరే వ్యక్తి కి ఇస్తే.... తెలియక ఆ స్త్రి ని పెళ్ళి చేసుకుని..... మనసు తో ముడి పడని శరీరం తో కలవడం ఎంత పాపం మొ తెలియ చేశారు విశ్వనాథ్ గారు..... Naku 37 year's ఇప్పటికీ యే స్త్రి ని కూడా అకారణం గా thaka లేదు..... ఈ సృష్టి కి అమ్మ అయిన ఆ భవానీ అమ్మ దేవత నే చూశా ప్రతి ఆడవారి లో..... ఈ సినిమా లో ని మూలం పరాయి స్త్రి ని తప్పుగా చూస్తే దైవ పాపం చేసినట్టే..... అని అర్దం.... సమాజం లోని కుళ్ళు కుల పిచ్చి , అత్యాచారం పైన ఎంత విలువలు తో కూడిన సినిమా ఇది.... విశ్వనాథ్ గారు దైవ రుణం, రుషి రుణం, pithru రుణం కంటే కూడా" మానవ రుణం " ఉంది చూశారు.... అది వెయ్యి సంవత్సరాల వరకు సరిపో యే మానవతా విలువలు, సాహిత్య విలువ లు, దైవ చింతన మార్గం కొన్ని కోట్ల మందికి వదిలి.... ఆ పరమాత్మ లో ఐక్యం అయ్యే దారి చూపి మీరు మాత్రం మాకు లేకుండా పోయారు అనే బాద ఎక్కువ గా ఉంది విశ్వనాథ్ గారు...... తెలుగు సినిమా చరిత్రలో మీ కున్న సాహిత్య అభిరుచి ఎవరికీ లేదని స్పష్టం గా చెప్పొచ్చు..... మళ్ళీ ఎక్కడ మీ నూతన జననం అనేది ఆ దేవుడికి తెలియాలి.... మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ మీ అభిమాని
@NewMoonDay Жыл бұрын
Just heard the news and i came here to see the video. Deeply saddened by his demise. Om Shanthi
@sreedharraoe418311 ай бұрын
నిజమేనండి అమరులు విశ్వనాథ వారు
@ravimohanchebiyyam92679 ай бұрын
Meeru maro raamudu sir...koti dandaalu meeku
@sreeramuluj824Ай бұрын
Ayya.... Mee aalochanalaku Meelanti vaariki abhinandanalatho koodina dhanyavadalu....
@sathyanarayanyadav56553 жыл бұрын
మన పాటను చూసి ప్రపంచ దేశాలు చాల నేర్చుకోవాలి. మనం స్త్రీ ని దేవతల చూడడం
@mlakshmidurgadurga10713 ай бұрын
దేవత లా చూడడం మాట అటుంచి. నిత్యం. ఏదో మూల దేశంలో హిస్ఇన్సుతున్నారు😢
@krishnaannapragada72597 жыл бұрын
This is probably the most incredible and fantastic concept I have ever seen in a movie. Hats off to an outstanding director K Viswanath, and the person who enacted this scene was so good. You can see utmost sincerity in his body language and his performance. if a person is pure in his heart, he can have the divine vision. My respect for the great director for coming out with such a wonderful scene
శోభనం లో పార స్త్రి గా కనిపించిండి మంగళ సుత్రామ్ కట్టెటాపుడు కనిపించలేధా .. బ్రహ్మనులు అంటె అలూసా
@prasanthbodlapati35433 жыл бұрын
Bhagwan Ramakrishna vaariki sarada matha lo taanu pujinche Amma kanipinchindi. Aa incident nunchi inspire ayyina scene
@ksai56663 жыл бұрын
@@krishnamrajug9635 మీ ఆలోచనలకి సమాధానాలు లేవు, మాటలు చాలవు. మీ తెలుగు భాషా పాండిత్యానికి జోహార్లు.
@touchingpoint46643 жыл бұрын
I watch it
@vishi1432 жыл бұрын
ఒక స్త్రీ అంటే ఆడది కాదు ఆది శక్తీ అని మనకి అర్థమయ్యేలా చూపించే సినిమా idi
@yellpower24673 жыл бұрын
Just imagine how Highest a standard The Priest Gaurinatham’s (the male actor in this scene) personality character is 🙏🙏 Such Pure is his Mind that he sees The Eternal Mother Goddess Adiparasakthi in his “wife” because her heart was already given to someone else. How many people are so pure at heart 🙏🙏🙏
@theartoflifeheartofknowled81074 ай бұрын
Yes
@simahaterumani80964 жыл бұрын
భార్యని దెవతలాగ చుడలంటే ఎంతో సంసకరం ఉండాలి👏👏👏
@sudheerj4893 жыл бұрын
Maree devatha la chusthe kaapuram cheyalev.. Just saati manishi ga chusthe chaalu.
@ragikirankumar8251 Жыл бұрын
Ikkada meaning ada?? Na bokkalo pata artham.
@archakamlohitha12589 ай бұрын
@@ragikirankumar8251paata kaadu adi .mahishasura mardini stothram . ammavarini avaminsthe oorukonedi ledu .devi upasakuralu ni chepthunna jagrathha manchidi kadu .Jai Durga ..sri Mathre namaha 🙏
@maheshanandt15 жыл бұрын
The greatest scene in Indian cinema and probably world cinema ever. What a characterisation.
@CANDY-we7zn3 жыл бұрын
Exactly sir Music ..Dialogues ...Lyrics ..Songs ... Characters..... Action 🙏🏻🙏🏻 ... Specially theme🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Everything everything just amazing
@upenderpolasu62503 жыл бұрын
Really bro...wonderful scene
@venkatavaraprasadaddepalli6568 Жыл бұрын
Very well said.
@99895998052 жыл бұрын
మనసు శరీరం వేరు కాదు.. పరాయి మగాడికి మనసిచ్చిన స్త్రీమూర్తి భార్యే అయినా ఆమె లో ఆ పరాశక్తి కనబడడం మాత్రం 🔥🙏 హ్యాట్సాఫ్ విశ్వనాథ్ గారు😌🙏
@mangthumunavath347 Жыл бұрын
Hii
@Mkrupachari3 жыл бұрын
మాతృవత్ పరదారేషు.. ఈ మాట తన మనసులో పరపురుషుడు గల భార్య కైనా వర్తిస్తుందని ఎంత గొప్పగా చెప్పారు.. ఈ వ్యక్తి వ్యక్తిత్వం, మనో నైర్మల్యం, భగవద్భక్తి ప్రస్ఫూటమైన ఈ సన్నివేశం.. ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఉండదేమో, భారతీయ సంప్రదాయంలో తప్ప..
@rammohanraonayakula58002 жыл бұрын
Yes
@gopikrishnaswarna62054 жыл бұрын
ఈ పాటను అత్యంత భావయుక్తంగా... హృదయాన్ని హత్తుకునేలా పాడినటువంటి దివంగత SP బాల సుబ్రహ్మణ్యం గారికి హృదయపూర్వక నమస్సుమాంజలులు...🙏🙏🙏🙏🙏
@kamrankhan-lj1ng2 жыл бұрын
Nothing in the world like emotionally charged voice of SP!!! Absolutely nothing.
@ramamohan55239 ай бұрын
స్త్రీ మూర్తి ని కూడా అమ్మ వారి లా చూడడం సనాతనధర్మం,భార్య ను కూడా గౌరవిస్తూ ప్రేమ గా ఆరాధించాలి,ఈ విధంగా భార్యామణి ఉండే సంస్కారాన్ని బట్టి కూడా ఉంటుంది
@venkatavaraprasadaddepalli65682 жыл бұрын
కళాతపస్వి సృజనకు అతి పెద్ధ ఉదాహరణ...సన్నివేశం అద్భుతంగా చిత్రికరించిన విశ్వవనాధ్ గారికి, ఆర్ధ్రతో గానం చేసిన బాలుగారికి, ఆ యువకుడి అంకిత భావ నటన ఈ సన్నివేశాన్ని గొప్ప శిఖరానికి చేర్చింది...🔔🔔
@kamrankhan-lj1ng2 жыл бұрын
SP gari rendition, full of emotions.
@sarikacheithu8991 Жыл бұрын
Actor evaru andi
@venkatavaraprasadaddepalli6568 Жыл бұрын
@@sarikacheithu8991 Ravikanth
@sastrycvk748 Жыл бұрын
Can anyone of today's director dare to make this type of film, that is the greatness of Director Viswanath.Hatt's up to you Sir.
ఒక బ్రాహ్మణుడనే వ్యక్తికి మాత్రమే కనిపించే ఈ వ్యవస్థ.. ఇదం బ్రాహ్మణ్యం ఇదం క్షాత్రం...
@Anoos6743 жыл бұрын
Adorable performance of that male person in thz song.. I have never seen thz sort of person in cine industry till now... He put hiz heart and soul .. Very Impressive 👏🙏🙏
@rswatashi2 жыл бұрын
Very rightly said.. very impressive
@wowser21537 ай бұрын
@@rswatashihe is soo handsome
@popurijayaprakash90786 жыл бұрын
There was no divine sanction for the consecration of that marriage for a very sound reason ,hence such manifestation and Anubhuti for the husband,very well conceptualised and presented.divine mothers Leela at play,Jai mata di.
@SaikumarOruganti-84 ай бұрын
K. విశ్వనాద్ గారి దర్శకత్వం బాలు గారి గానం మహదేవన్ గారి సంగీతం వేటూరి గారి సాహిత్యం అద్భుతం
@thrimurthulubandaru93104 жыл бұрын
విజయ(దసరా)దశమి శ్రీ దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా (దుర్గాష్టమి సందర్బంగా) మహిషాశురమర్ధిని అవతారం శుభాకాంక్షలుతో చిత్రం సప్తపది గానం బాలూ బృందం రచన ఆదిశంకరాచార్య సంగీతం మహదేవన్.
ఆవిడ మనసు పరాధీనమై ఉన్నది. అంటే ఆమె మనసులో వేరే వ్యక్తి ఉన్నారు. ఆవిడ పరస్త్రీ లాంటిదే .. ప్రతి పురుషుడు పరస్త్రీని అమ్మవారిలా చూడాలనేది సూక్తి ... విశ్వనాధ్ గారి లాంటి గొప్ప వ్యక్తి మల్లి దొరకడం కష్టం
@kadariabhishek48234 жыл бұрын
Ee scene chala depth ki velthey gani ardham kaadhu... What a Creative Genius K vishwanath Sir 🙏
@pavanpagadala26293 жыл бұрын
పాట అంటే చాలా ఇష్టం అలానే వింటుంటే ఏదో ఎనర్జీ వస్తుంది
@kamrankhan-lj1ng2 жыл бұрын
Only a genius with pure soul like SP gari could have rendered it like this!
@srisri1965 Жыл бұрын
Only Vishwanath గారు can take up and direct such movies. He is great human being
@Maadhavi1234 жыл бұрын
Got goose bumps after seeing this song 🙏🏻.. watched this movie as a kid even though didn’t understand the movie , watched it later again
@kamrankhan-lj1ng2 жыл бұрын
Who will not get, hearing the emotionally charged SP voice!!!
@ragikirankumar8251 Жыл бұрын
Good i adviseyou to apply slme ointment on ur gooses. U fidn't say Bout lster feelings everutime u watched ths movie in ur griwn uo dsys. I think u have hit some other things on ur bkdy than the goose bumps. O yhink yhis sonh n situation are most cunning by the director. I felt loathing watchi g the song on a night where romance to be tsken place n instead he dings s devoyionsl song.
@amrita5988 Жыл бұрын
Same here.From the perspective of a woman.Everywhere it talks about seeing the husband as a god,and it is forgotten that the wife is to been as a goddess too,if things are preached so.The same divinity in a man,exists in the females too.A real devotee of the mother goddess will see her in every woman.
@ragikirankumar8251 Жыл бұрын
@@amrita5988 oh i c i think ur both husbands have done the same thing on ur first nights respectively...
@vanikodavatiganti48157 жыл бұрын
Super hit. Picture. Saptapadi. Viswanathigari. Creation. Excellent. Nearly. 10times.i.saw.this.movie.no.more.words.to.express.his.creativity
@srinupantagolusula22425 жыл бұрын
Vani garu chala baga chepparu..
@ramachandramm53803 жыл бұрын
I think probably this is Sri Ramakrishna paramhansa gaari life style..he served his wife as divine mother goddess Durga..in his whole life..
@sunderjagadishan38473 ай бұрын
K Vishwanath's movie are really great , so rich in culture, traditions, information and educative...respecting values....nobody can compete with him, his movies are natural
@Snair2697 жыл бұрын
Jagadguru Adi Shankar's Devi keerthana has been used very wisely for this situation.
@mohannukarapu4259 Жыл бұрын
Super bro thanks for the info
@simhadri-20243 жыл бұрын
This is the best song in last 1000 years and tears in my eyes
@shsekhar287 жыл бұрын
In the movie the girl loves somebody else..but due to respect on elders she is married to the person in the song..the scene was portrayed nicely..
@shalini366 Жыл бұрын
So many movie's
@suryakiran41772 жыл бұрын
సాధ జగదీశ్వరీ నామ జపం చేయు మనస్సు అతనిది. 🙏💯
@vijayalakshmiv40362 жыл бұрын
In 1980 i watched this great,mind blowing movie with all my classmates on the day of social break function....!! How many of them remember....!!..from California.
@lalithabaggu65145 жыл бұрын
Thana manasu lo vere vallu unaru ,kabhati oka wife tappa migathavallu andharu a amma swarupale ani yantha chekkaga cheparu director ,,,,thana wife kuda thanaki ammavaru lage kanipichadam valna athanike telusthadi asalu vishayam ,,,Totelga chala chala baga thisaru cinema ,,nenu 100times ina chusi utanu na chinappatinundi epativaraku ,,good one of the my best movie ,,,tq sir k.viswanadh garu
@lalithabaggu65145 жыл бұрын
@@srinupantagolusula2242 tq andi
@srinupantagolusula22425 жыл бұрын
@@lalithabaggu6514 hi
@user-A33397 ай бұрын
ఈ పాట నేను గతంలో కూడా చాలాసార్లు విన్నాను కె విశ్వనాథ్ గారి సప్తపది మూవీలో ఈ పాట ఉంటుంది.. ఒక బ్రహ్మచారిగా ఉండాలనుకునే పంతులుకి పెళ్లి చేస్తారు ఆ పంతులు కి చాలా భక్తి ఎక్కువ అయితే ప్రతి స్త్రీని కూడా దేవతలా చూస్తాడు తన భార్యలో కూడా ఒక దేవతను చూస్తాడు ఈ పాట చాలా గొప్ప అర్థంతో ఉంటుంది హావభావాలు కూడా ఈ పాటలో ఆ పంతులు పాత్రలో హీరో నటన కూడా చాలా అద్భుతంగా ఉంది🙏
@pillinaresh73643 ай бұрын
Ne bondaa neku ala artham ayindaa . She love other person so look like a god
@Rajani-le4nt4 жыл бұрын
Viswanathu ni అద్భుత దృశ్య కావ్యం
@bhargavibolla89735 жыл бұрын
ఎంత అద్భుతమైన పాట ఇలాంటి పాటని ఇంకా ఎవరూ రాయలేరు ఎవరూ పాడలేరు
@glokeshwarrao52505 жыл бұрын
Madam, This is not a song... It's Devi stotram by Tenali Ramakrishna
@rajsnamuduri23655 жыл бұрын
@@glokeshwarrao5250 This is Mahishasura mardini stotram written by Sri Adi Sankaracharya.
@glokeshwarrao52505 жыл бұрын
@@rajsnamuduri2365 please correct your facts.
@jaswanthdasari77994 жыл бұрын
@@glokeshwarrao5250 it is not Tenali Ramakrishna it is the stotram written by adishankaracharya
@prasadprasad-sp5vj2 жыл бұрын
@@rajsnamuduri2365 in which raga this song was composed
@Shrivara1325 жыл бұрын
It was the purity of hearts that allowed people to have such visions. It will look out of place in our sex-liqour-hedonism advocating movies today .
@adhikaralasomashekar35034 жыл бұрын
SAPTAPADI is an extraordinary and spiritually uplifting movie.
@sirreymahesh472210 ай бұрын
Excellent!!! mana bharatha jaati idi🙏🥲😇🥰
@thimmareddyravuru73423 жыл бұрын
This is the greatness of Indian culture
@manich97582 жыл бұрын
Mana culture
@parameshyadav76916 жыл бұрын
What’s a extreme explanation of god Thanks Vishwanath garu
@gajulathrivikram25 күн бұрын
Abba em scene nijanga idi teyalani alochana vachina director ki shata koti dandalu
@kamrankhan-lj1ng2 жыл бұрын
Emotionally charged voice by SP!!!
@sivasagar18007 жыл бұрын
Great consciousness of that guy,,, one should have that consciousness
@anupnair74652 жыл бұрын
this was actual climax of the movie....only few audience initially will understand why he sees devi in his wife and could not consummate the marriage...
When I watched the movie for the first time I had no clue as to how the story advanes. I was flabberghasted by the creativity of K Visqanath. Just for this scene he desrved Phalke award. Great action by the young artists. Great movie on par with Shankarabharanam.
@suvarnarajana27066 жыл бұрын
Excellent scene.... A heroine oka abbai ne love chestade but intlo cheparu ane Istam lekapoina marriage chesukuntade but vere movie's lo mrg chedukunna abbai ke cheptaru ila love chesanu ane but e scene lo abbai ke oka devatha la kanipistade.... hats off to u sir excellent concept
@srinupantagolusula22425 жыл бұрын
Hi swarna madm
@krishnavenipattapu594210 ай бұрын
కే విశ్వనాథ్ గారి సినిమాలుకి నా వందనాలు
5 жыл бұрын
He is trying to say that someone's woman should be treated as goddess. In movie she doesn't like this marriage.
@janagamasrinivasfarmlands28273 күн бұрын
Very goodmovie. k.vishwanath great director
@jillapallirajesh29912 жыл бұрын
Balu gari interview chusi, e scene chusaa, so excellent, balu garu cheppinatle undhi
@kbpatel1308 Жыл бұрын
Greatest Director K. Vishwanath ,❤️ from Chhattisgarh sarangarh..
@sivach93245 жыл бұрын
I saw Recently Excellent movie my favourite movie list lo 2nd movie
@dilipramineni22944 жыл бұрын
So, which is the Frist one?
@vanajakenche2383 жыл бұрын
Ee song vintunte naa manasu pulakarinchi pothundi amma 🏵❤💮🌻🌹🌼💐🌸😍🥀🌷🙏🙏❣️❤
@nickgreece27492 жыл бұрын
No words to say excellent song very intresting i proud to say iam telugu person
@kamrankhan-lj1ng2 жыл бұрын
The wizard of melody and emotions, SP gari !!!
@rajathanushpraneeth Жыл бұрын
Super stunning scene. Oka barya barthki devatha la kanapadatam wm twist. Super
@avssomashekharashastry87273 жыл бұрын
What a wonderful and excellent performance, you can see goddess in your wife, not alone any woman, respect woman who gave you birth, AVS subramaniam shastry
@Madhu4s4 жыл бұрын
Best Cinematic elevation of Era ..👥🙌
@phanikumarraju28910 ай бұрын
Ee patalo unna aa mahanubhavudi hava bhavalu velakattalenivi 🙏
@anthaiahyaganti5505 Жыл бұрын
Super concept which I never imagine in my life. No words to express
@user-qg4ir10 ай бұрын
ఈ పాట లో భర్త గొప్పతనని గొప్పగా చూపించారు, భార్య మనసులో వేరే అతను ఉంటే ఆ భార్య ను దేవతల చూసాడు, అదే భర్త మనసులో వేరే అమ్మాయి ఉంది అని తెలిస్తే భర్త ను దేవుడిలా భావించి పాదాభివందనం చేసేదా భార్య???
@gunavarma554010 ай бұрын
idhi kudaa point ye kadhaa 😂😂😂
@komaragirisumansarma6522 Жыл бұрын
ఇలాంటి సన్నివేశమే వెంగమాంబ సినిమాలో కూడా పెట్టారు
@themolabanti3 жыл бұрын
Heart filled with Happiness 🥰🙏🏼
@sathishkumarofficial325016 күн бұрын
Chinnappudu artham kale ippudemo adbhutham anipisthundi.
@sivasarikonda4030 Жыл бұрын
సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం 🙏🏻🙏🏻👌🌹🌹🌹
@traditionalthantra70887 жыл бұрын
it's a extraordinary for in me
@gopalakrishnavedula14362 жыл бұрын
Ee scene palliki mundu pettali super hit ayyadi
@nameunknown0073 жыл бұрын
The music in this song is the best version of this song
@kamrankhan-lj1ng2 жыл бұрын
Great music by KV Maha. Pure classical.
@madhudhannapaneni22544 жыл бұрын
One extraordinary creation is enough to stand in the History of film industry and minds of audiens . Evergreen and should be reach to future generations also.
@avvedpuriswar Жыл бұрын
The sophisticated depiction of a key moral principle is astounding, to say the least.
SPB gone, Viswanath gone, Somayajulu gone. They live on in our hearts till we breathe our last. So hum.
@sallylal25004 жыл бұрын
I don't understand a word but I love the song and the lyrics...
@yogiver.2.0.454 жыл бұрын
Let me explain this to you! First stanza: Hail the Goddess who is the 'Aigiri'(A supreme faithful form and also a daughter of mountain) who is mounted at the atop of Somnandi(lion) and renounced her name as 'nandi-ni'(the goddess who is seated with his calmfilled mount) who also had other mount which is a white bull equivalent to Lord Shiva's mount hence regarded as ''Nandi-tha-modhini'', whose beauty renounces the whole cosmos and herself as Suprematic nature's beautiful but differential forms hence regarded as Viswa(Cosmos)-Vinodhi(different but a part)-ni(herself as a nature), therefore as 'Viswavinodhini', who is always known as Lord Vishnu's Sister hence worded as "Nandanuthe"! Where his father himavan and Vindhyachal mountains prayed her for a long eons and obtained her presence as a God and also a daughter and hence known as Vindhyavaasini and paarvati. As those lines were worded here as " Giri(Mountains)-Vara(asking a boon)-Vindhya(Vindhyachal mountain)-Shirodhi(Saluted to her)-nivasini(which will became her primordial and supreme abode)" and Lord Vishnu addressed her as her First Sister and her female form hence known as "Vishnu(Hari)-Vilasini(Addresser)" meant that she is a addresser of Harinarayan ji and hence became as a supreme as she is Vishnu's mother also! Hence worded as "Jishnunuthe" who is one of the 6 primordial gods in devotional way hence called as "Bhagawati" whose husband adores his larynx with a most deadliest poison which is equal to a person's six deadliest inner enemies,(hey-Shiti-kanda kudumpini) also she is located in Puri Jagannath temple as his Family's forewoman(Puri-Kudumbini) who has the power of whole creation(Purikruthe) hence given this line "Bhagawati hey shiti(poison) kanta(neck)kudumpini puri kudumpini purikruthe!" Hence in those forms of my dear supreme mother as the destroyer of evil sinner Mahishasur(the bullock headed demon) as mshishasur-mardíni(vanquisher) who is the beauty of nature but with a bowl made up of a skull , Who is Truely worshipped in the form of Shailputri(Shailasuthe). In the Second stanza: "Ai jagadamba kadhambavana priya vaasavilasini vaasarathe!" - means that, Hail the Mother of All the cosmos and nature who always loves to live in the flowered fragrance-filled forest which also addresses her sign of purity which gives nature(Supreme mother) to sustain it's wheel of purity! "Shikir(Mountain)-Ee-Shironmani(highest rank) tungahimalaya(Himavan) Shiringa Nijaalaya(Beautiful place as his pure mind) Madhyagathe(Centered on that atop of that Mt.'s throne)" - means that who reborns in the heredity of king of all mountains(highest rankwise primordiality is given) in a pious place like himavan's pious mind and takes a centered throne of whole himalayas.
@yogiver.2.0.454 жыл бұрын
Like those lines i will explain it clearly but it must wanted to explained very patiently. Kindly find and understand the whole meaning of all the lines dude!!
@satyanarayanacvn1383 жыл бұрын
@@yogiver.2.0.45 Thanks a ton 😊
@sailor50583 жыл бұрын
@@yogiver.2.0.45 super sir ! I think meku sanskrutam baga ochu anukunta 😀 Naku nerchukovalani undi kani nerpunche valle kanabadatledu😔
@lakshmimiriyala6092 жыл бұрын
Beautiful explanation of devine mother🙏🏿i incarnatiined in u 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@ananthpinaboina35667 жыл бұрын
super one one lyric word is magical
@kamrankhan-lj1ng2 жыл бұрын
What a voice! What a performance by SP!
@kishorekumark56982 жыл бұрын
My destiny has been determined.!! 🙏🙏🙏
@avvedpuriswar Жыл бұрын
Must surely rank as one of the greatest screens in Indian cinema
@saikumarsaikumar6621 Жыл бұрын
భలే పాడారు బాల్ ఎవరు పెద్ద వారంటి మీరే
@anvitarapaka33736 ай бұрын
It shows, though you are allowed, how a men can respect a women, and respecting her opinions and interests. We are Human beings...and needs be sensible and must learn to respect each other in all relations.. Be in a wife and Husband, A mother and daughter/ son, A bro and sister...That's the real respect you are giving to other.
@srinivasmakili92175 жыл бұрын
K vishwanth Garu meru great sir, maku ellanti cinema echinanduku...
@suvarnarajana27066 жыл бұрын
Tanu oka abbai ne love chestade but intlo cheparu and Istam lekapoina marriage chesukuntade......but e song lo tana wife oka goddess ga kanipidsade ante tanu touch chaiyakudadhu ane concept ne director garu entha baga chupincharo
@srinupantagolusula22425 жыл бұрын
Yea swarn garu.oka lejend viswndah garu
@mastan78466 жыл бұрын
How great it is
@nagavardhanchennuri13437 жыл бұрын
extraordinary
@wowser21537 ай бұрын
He looked at all parastree as Devi swaroopam. When he looked at his wife she looked like parastree because she was in love with her dance teacher. He released her in the end to go with the other guy . Her loss . Imagine losing a husband like this.
@koteswaraoallam89756 жыл бұрын
సూపర్
@msathish92662 жыл бұрын
Vishwanatha kalammathalli ninnu entho ishtamtho kannadayya mi lanti director na bhutho na bhavishyathi
@harikrishnajammigumpula31353 жыл бұрын
Super duper evar green song
@gopinathg1339 Жыл бұрын
In this universe, no one will be replaced by Baalu... Gaana gandarvudu 🙏