మీరు కథ చెప్పే విధానం చాలా బాగుంటుంది గురువు గారు.. ధన్యవాదములు 🙏🙏మీరు మాకు ఆ దేవుడు పంపిన గురువు... 🙏🙏👍👍
@shivanandalaharisowndaryal19763 жыл бұрын
శివాయ గురవే నమః 🕉️🪔🔯
@UdayKumar-sg4vc6 ай бұрын
మీ వాయిస్ బాగుంది sir
@funOrama-dv2kp2 жыл бұрын
Jai shriman narayana Jai shree Ram Jai shree Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳👍🕉️
@krprao13 жыл бұрын
కథ బాగుంది 👌
@muralik76513 жыл бұрын
చాలా బాగుంది అండి
@parthivvarma59943 жыл бұрын
జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏
@sumathimadduluri34153 жыл бұрын
Jai srimanarayana 🙏🙏🌹🙏🌷🙏
@paramavaishnava1083 жыл бұрын
Jai srimannarayana 🙏 🙏
@MunagaSudhakarrao3 жыл бұрын
Jai sreeram
@swethakayithi75893 жыл бұрын
Idhi already mee channel lo inthaku mundu vinna kuda malli mee style of narration baaguntundi ani malli vinnanu 🙏
@padmavathykandaswamy71613 жыл бұрын
Hope, it was once uploaded in this channel. Sarve jana sukinobhavanthu narayana ram ram seetharam jai hanumaniki jai
@tuppudaashok32103 жыл бұрын
Super story sir 👌
@rajasekharbontha53222 жыл бұрын
Super story thanks
@beluguppavani29453 жыл бұрын
🙏🙏 thanks sir
@rajendraprasadl64392 жыл бұрын
Jai sri ram
@lakshmiboutique83563 жыл бұрын
Idi story last year cheparu aina storys yenni sarllu vinna kuda malli malli vinali anipistundi miru chala baga explain chestaru thank you so much sir 🙏
@chitravani54953 жыл бұрын
Nice story 👏🏻
@raziyabegum40373 жыл бұрын
Bai 👍
@shivanandalaharisowndaryal19763 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🕉️🙏
@venkatakrishnaboddu77332 жыл бұрын
జై శ్రీరామ్
@mohanakrishna45303 жыл бұрын
Jai srimanarayana 🙏🙏 Thanks for the video 🙏🙏🙏🕉️🕉️🕉️
దాన్ చంద్ మాత్రమే కాదండి, మన ప్రస్తుత ఆంధ్రదేశంలో ప్రతీవీధిలో దాన్ చంద్ ని మించిన పిసినారితనం ఉన్నవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే దాన్ చంద్ ఇంకా నయమేమో, సాక్షాత్తూ మహావిష్ణువే ఆయన దగ్గరికి వచ్చాడు. మన ఆంధ్రాలో కరోనా పెరిగిపోతున్న సమయంలో భయం తో కూడిన నటన వల్ల వచ్చిన భక్తితో ఎంతో మంది మహా భక్తులు పుట్టుకొచ్చారు కానీ, పరిస్థితి షరా మామూలు అయ్యి ఇంక కరోనా లేదు అన్నగానే మళ్ళీ ఒరిజినాలిటీ యధావిధిగా కొనసాగిస్తారు. భగవంతుడు ఎప్పుడూ కూడా మనసులో కుళ్ళు కుతంత్రాలు లేనివాళ్లను మాత్రమే ఇష్టపడతాడు.
@vinaykumarvinay25363 жыл бұрын
Hi sir
@rafidmrafi41853 жыл бұрын
చాలా మంది ఉన్న వాళ్ళే పిసినారి తనం చూపిస్తారు సార్ అదిఏంటో తెలీదు
@Varanasibharadwaj3 жыл бұрын
Sir engili chethitho kakini tarime vadu kadu ante enti?
@arunarekhamudigonda8583 жыл бұрын
ఒక బిచ్చగాడికి దేవుడు ప్రత్యక్షమై వరం కొరుకోమంటే..అడుక్కోవడానికి బంగారం బొచ్చె(చిప్ప) కావాలని అడిగాడంట. అలా ఉంది దాన్ చంద్ మనస్తత్వం. చుట్టూ గిరిగీసుకుని అదే లోకం అనుకునే వాళ్ళ అలోచనా పరిధిఅంతే మరి. Nice story sir.
@ithihasam3 жыл бұрын
ee latest video choosaara? kzbin.info/www/bejne/i4q1dWuHnph_Y9k
@saagarasreeposani79903 жыл бұрын
Nenu December lo aduguthanandi plus naa pH number rasthanandi appudu meeru cheyyandi
@devisinghthakur91433 жыл бұрын
MANCHIKATHACPPARU. MEKUKRUTHAGNATHALU
@saagarasreeposani79903 жыл бұрын
Meeru cheppina katha vinnanandi! Naaku mee pH number rsthara? Nenu meeku wishes New Year wishes chepplandi!