పల్లవి పాహి రామప్రభో పాహి రామప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో పాహి రామప్రభో చరణములు 1.ఇందిరా హృదయారవిందాధి రూఢ సుందరాకార నానంద రామప్రభో ఎందునే చూడ మీ సుందరానందము కందునో కన్నులింపొంద శ్యామప్రభో 2.బృందారకాది బృందార్చిత పదార విందముల సందర్షితానంద రామప్రభో తల్లివి నీవె మా తండ్రివి నీవె మా దాతవు నీవు మా భ్రాత రామప్రభో 3.నీదు బాణంబులను నాదు షతృల బట్టి బాధింపకున్నావదేమి రామప్రభో ఆదిమధ్యాంత బహిరంతరాత్ముండనుచు వాదింతునే జగన్నాథ రామప్రభో 4.శ్రీ రామరామేతి శ్రేష్ఠ మంత్రము సారె సారె కును వింతగా చదువు రామప్రభో శ్రీ రామ నీ నామ చింతనామృత పాన సారమే నాదు మది గోరు రామప్రభో 5.కలికి రూపము దాల్చి కలియుగంబున నీవు వెలసితివి భద్రాద్రి నిలయ రామప్రభో అవ్యయుడవైన ఈ అవతారములవలన దివ్యులైనారు మునులయ్య రామప్రభో 6.పాహి శ్రీ రామ నీ పాద పద్మాశ్రయుల పాలింపుమా భద్రశీల రామప్రభో పాహి రామప్రభో పాహి రామప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో
@rudragirientertainments6955 Жыл бұрын
❤❤
@venkatarajeshvurrakula3130 Жыл бұрын
jai shram🙏
@venkatarajeshvurrakula3130 Жыл бұрын
Admin should pin this 📌
@manjulagv667011 ай бұрын
🙏🙏🌺🌹
@jcrr126811 ай бұрын
Awesome
@vinaym4619 Жыл бұрын
మా విన్నపం ఏమిటంటే ఈ కీర్తనని తెలుగులో పదాలతో అనువాదం చేయాల్సిందిగా కోరుతున్నాము..
@singingkalyan41048 ай бұрын
Idi Telugu lone undi kada
@srilasya94623 ай бұрын
మన సాహితీ సంప్రదాయాలను ప్రతిబింబించే కళలను కాపాడుతూ వాటిని ఎల్లప్పుడూ సజీవంగా ఉంచుతున్న కళాకారులకు, పోషకులుకు పాదాభివందనాలు.
@prasadyh3486 Жыл бұрын
భక్తి భావం వుప్పొంగు కీర్తన. బాలమురళీ కృష్ణ గారి గాత్రం అమోఘం,అద్వితీయం.
@rayidisasidharrayidisasidh57367 ай бұрын
శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి అద్భుతమైన పాట. మా చిన్నప్పుడు రేడియోలో ఈ పాట విని ఎంతో తన్మయత్వం చెందే వారం. పొద్దున్నే ఆ సమయంలో వింటే ఎంతో బాగుండేది.
@SunithaReddy-i9q9 ай бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
@bonammanibabu361611 ай бұрын
శ్రీ రామ జయరామ జయజయ రామ🙏
@kameswarisista8982 ай бұрын
మైమరచిపోయాను పాటకి . అఖండ సౌభాగ్యవతి .🎉❤
@patnamseshadri38862 ай бұрын
ఇంగ్లీష్ టైప్ చేసేటప్పుడు శ,ష, స వంటివి చూసుకోవాలి గాని అది పూర్తి పాఠము తెలుపుతుంది....
@NSPLKKmusicchannel Жыл бұрын
స్పెలింగ్ వస్తే రాయాలి లేకపోతే గమ్ముగా ఉండాలి ఆడ పాడేది ఒకటి నువ్వూ రాసేది ఒకటి
@srinuupparapally127 Жыл бұрын
😂😂😂
@srinivas5134111 ай бұрын
Sariga chudu sariga vinu rasindi correcte
@chandrirani101011 ай бұрын
@@srinivas51341 ... Song and lyric are different... nijamga 😊
@anithagogineni-kp1lf11 ай бұрын
At least someone tried you are just criticizing. Go do a better job we will listen too
@srinivasyellambhotla-np7cm11 ай бұрын
Correct
@vimaladevi161311 ай бұрын
Jai sriram🎉🎉
@ravich8110 ай бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై హనుమాన్ జీ
@PurnaGurung-uq5tg2 ай бұрын
I am from nepal, I don't understand any word but i love the name rama,jay shree ram 🙏❤️
@choppavarapuvenkateswarlu43525 ай бұрын
Jai Shri Ral.Super.Dhanya Vadamulu Sie.NamO Rala Dasu.❤🎉😊
@srinivasaraopothabattula3845 Жыл бұрын
Jai శ్రీ రామ్
@babuprasadkodukula2190Ай бұрын
నానా సూపర్ గా పాడేవు.
@VijayfirebladeАй бұрын
సర్వే జనాః సుఖినోభవంతు
@venkatalaxmihota90912 ай бұрын
Javaralu chala bagundi..jai shriKrishna
@narayanachowdary17378 ай бұрын
Adbhutam jai shree rama
@SDG-bt2nq Жыл бұрын
భద్రయ్య భద్రధి వైదేహీ రామఫభొ
@lakshmanchittella34525 ай бұрын
అద్భుతం 🙏🏿🙏🏿🙏🏿
@subramanyamakella48268 ай бұрын
Sriramajayarama jayajayarama
@kamalalakshmi53483 ай бұрын
Bagundi vadina❤
@veeraprabha2355Ай бұрын
Sri raamaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnapriya-xk5fu Жыл бұрын
my sir sri bala murli krshna devotion is superb and so is his ragam, always exist in my heart forever. om gurubyouh namah🙏
@JeGANATHANr-t1z9 ай бұрын
V.good informative by R.jeganathan
@SDG-bt2nq Жыл бұрын
,పాహిరామ ప్రభో,పాహీరామ ప్రభు
@RishiGodisela-e1q8 ай бұрын
𝐫𝐚𝐦🚩𝐑𝐚𝐦 🚩𝐫𝐚𝐦 🚩Ram 🚩 ram 🚩
@PowerstarfansTDPfans2 жыл бұрын
Jai shree Ram
@srinivashk53 ай бұрын
So pleasant
@suvarnamadisetty628515 күн бұрын
Mam 🙏🙏
@subbu20248 ай бұрын
BHADRACHALAM ...
@Prashastha201429 күн бұрын
Lakshmna Swami Leni ramudu ela
@padminidv6212 Жыл бұрын
Pahimam rama
@kolanusrikanthsarma86147 ай бұрын
O lord rama! Save me! Protect me!
@TheMCVR5 ай бұрын
రామదాసు అంతటి మహానుభావుడు తెలుగులో కీర్తన రాస్తే... ఈ వీడియో లో లిరిక్స్ కనీసం తెలుగు లో కూడా పెట్టలేక పోయారు. తెలుగు చదవలేని వాళ్ళకి description లో ఇవ్వండి. తెలుగుకి పట్టం కట్టండి. 🙏😢
@gudladonavenkatakameswarar61842 жыл бұрын
Good quality in sound
@bhargavidevi263210 ай бұрын
Song vini santhosha padandi. Please no comments 🤔 chadavakunda vinte saripothundi. Negitve comments vaddu.
@gayatridevi60676 ай бұрын
Sriramjayramjay🌹🌹🌹 🥭🍊🍎👏👏👏👏👏
@varalakshmi62605 ай бұрын
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
@mganasavel828510 ай бұрын
👏💐🌹🏵️🌸⭐👍
@soorasaidulu89725 күн бұрын
🙏🙏🙏🌎🌅🙌
@vanipamidipalli76909 ай бұрын
🙏
@VanuGopal-n6f4 ай бұрын
🌹🙏🙏🙏🌹
@ramanadhasastrykarra55968 ай бұрын
మన తెలుగులో రాయవచ్చు గదా...
@arunabasani Жыл бұрын
☺️☺️🙏🙏🙏
@skothuri9978 Жыл бұрын
Those English lyrics are really boothulu. Remove them please
@ramkumarkothamasu702 Жыл бұрын
Seriously brutal mistakes
@Bharathimadhuvlogs Жыл бұрын
తెలుగు పాటకు ఇంగ్లీష్ లో చేస్తే ఇలా ఉంటుంది.. అన్ని తప్పులే.. remove chesi Telugu lyrics pettandi
@sitabonala2888 Жыл бұрын
Tappulu... Anandi
@revathichilakamarri52907 ай бұрын
Namsthe
@msreekumar27 Жыл бұрын
తెలుగు చచ్చిందా ఇంగ్లీషులో రాశారు
@padmavativ3005 Жыл бұрын
Telugu rani valla kosam ayi vuntundi
@adurivssubrahmanyam13699 ай бұрын
Screen pai english scribe annee thappulu thappuleni line ledu
@enigma533 Жыл бұрын
Aatakadhara shiva tune? 1st endi occhindi Ida leka Tanikellabharani gaari paata? Tune same undhi
@ramkumarkothamasu702 Жыл бұрын
Brutal spelling mistakes in lyrics are there.
@saikumarsai3146 Жыл бұрын
🙏🙏👍👍
@gudladonavenkatakameswarar61842 жыл бұрын
Please upload Telugu Basha(Rajanikanth) movie audio songs please