Sarvaadhikaari Yesayya,

  Рет қаралды 825

Agape Naidupet

Agape Naidupet

Күн бұрын

Пікірлер
@johnyminnu
@johnyminnu Күн бұрын
Vandanalu, attha mama. It's nice. Glory to God.
@SunilDamarakula-p1x
@SunilDamarakula-p1x 12 күн бұрын
సర్వాధికారి యేసయ్యా - సర్వోపకారి స్తోత్రమయా స్వరమునెత్తి కీర్తింతునయా నా సర్వదాత నీవయా - నా సర్వ యాత్ర నీ దయ అను.ప: సకల దీవెనల స్తోత్రముకు మించిన నీ ఘన నామం సకలమైన ఉపద్రవములలో కాచిన నీ వాగ్దానం 1.అమ్మబడిన పూట- అమ్మగా పిలిచావు త్రోయబడిన చోట -తండ్రిగా నిలిచావు పరిశోధించావు -పరిశుద్ధత నిచ్చావు జయించే జన్మగా - ఫలించే కొమ్మగా 2.ఎన్నికలేని నరుడిని - ఏలిక చేసావు మన్నిక కాని మనిషికై - ప్రణాళిక రాసావు ఘనతైశ్వర్యమును బల సౌందర్యమును నీ కృప పొందను - ఎంతటి వాడను
@AGAPENAIDUPET-cc5vf
@AGAPENAIDUPET-cc5vf 11 күн бұрын
Thank you so much Sunil.
@vijaykumar.vvijay284
@vijaykumar.vvijay284 11 күн бұрын
దేవునికి స్తోత్రముల్ ఆనందకరమైన అనుభూతి, అనేకులకు ఆశీర్వాదకరంగా చిన్న పాటలో జీవితములో దేవుడు చేసిన మేలులన్ని చూపించారు చాలా వందనములు
@AGAPENAIDUPET-cc5vf
@AGAPENAIDUPET-cc5vf 11 күн бұрын
Thank you so much Brother.
@sudharani2561
@sudharani2561 11 күн бұрын
Vandanalu babu song lyrics bagu nnade
@SunilDamarakula-p1x
@SunilDamarakula-p1x 12 күн бұрын
అద్భుతంగా మధురంగా వుంది మామ ఈ పాట. Music చాలా చాలా బాగుంది.
@AGAPENAIDUPET-cc5vf
@AGAPENAIDUPET-cc5vf 11 күн бұрын
Thank you so much Naanna. Music by Danny.
@DanielSpurgeonVeeranala
@DanielSpurgeonVeeranala 11 күн бұрын
Please use earphones & you can feel stereo effects
@pariabraham3154
@pariabraham3154 12 күн бұрын
Anna, Everything is Awesome song ,singing, video mixing and both voices. May the Lord’s name be glorified 🙏💐
@AGAPENAIDUPET-cc5vf
@AGAPENAIDUPET-cc5vf 11 күн бұрын
Thank you so much Anna.
@prabhavathiflorence5009
@prabhavathiflorence5009 12 күн бұрын
Vandanalu. Very nice.
@AGAPENAIDUPET-cc5vf
@AGAPENAIDUPET-cc5vf 11 күн бұрын
Thank you so much Akka.
@MESSIAHCHRISTIANASSEMBLY
@MESSIAHCHRISTIANASSEMBLY 12 күн бұрын
Good job God bless you for your ministry we are praying for your activities and ministry
@AGAPENAIDUPET-cc5vf
@AGAPENAIDUPET-cc5vf 11 күн бұрын
Thank you so much Anna.
@mattiguntatejateja9376
@mattiguntatejateja9376 11 күн бұрын
Good uncle 😊
@AGAPENAIDUPET-cc5vf
@AGAPENAIDUPET-cc5vf 11 күн бұрын
Thank you so much Teja.
@francissampathkumar6437
@francissampathkumar6437 12 күн бұрын
Shalom brother, Nice Song and good singing, May God bless you Richly and Abundantly My dear precious Brother ❤❤❤🎉🎉🎉
@AGAPENAIDUPET-cc5vf
@AGAPENAIDUPET-cc5vf 11 күн бұрын
Thank you so much Anna.
@sdaveedu4976
@sdaveedu4976 11 күн бұрын
అన్న వందనాలు అన్న
@AGAPENAIDUPET-cc5vf
@AGAPENAIDUPET-cc5vf 11 күн бұрын
Anna vandanalu.
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 17 МЛН
Na Pranamyna   Yesu
6:25
AGAPE NAIDUPET
Рет қаралды 12 М.